Posts: 2,901
Threads: 0
Likes Received: 1,411 in 1,171 posts
Likes Given: 12,068
Joined: May 2019
Reputation:
25
Wow excellent updates bro
Posts: 1,782
Threads: 42
Likes Received: 15,019 in 1,716 posts
Likes Given: 857
Joined: Jun 2021
Reputation:
739
ఇంగ్లీష్ లో "ప్రిన్సెస్ సిండ్రోం" అంటారు.
మధురిమ అదే ఫీల్ లో ఉంది. ఇప్పుడు ఏంటి? అశోక్ వెళ్లి ఆనంద్ ని అడుగుతాడా!
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Posts: 542
Threads: 0
Likes Received: 347 in 248 posts
Likes Given: 5,332
Joined: Oct 2021
Reputation:
3
Nice twist bro..... What an update...... Super hot update
Posts: 1,043
Threads: 10
Likes Received: 9,152 in 631 posts
Likes Given: 4,083
Joined: May 2019
Reputation:
1,075
కొత్తగా వచ్చిన 18 వ అప్డేట్ చదువుతుంటే రెండు రకాల ఫీలింగ్స్ వచ్చాయి ,
మొదటి ఫీలింగ్ , మధురిమ వైపు నుంచి.
మధురిమ కోరుకున్నట్టుగా జీవితాంతం ఆనంద్ తన దగ్గర ఉండడు, అనే విషయం ఆనంద్ నోటి నుంచి మధురిమ స్వయంగా వినడం. ఆ సమయం లో తను పడిన బాద నేను గ్రహించాను అని అనిపించింది.
కథ ప్రకారం గతంలో మధురిమ ఒక స్వార్ధ పరురాలు. తన స్వార్ధం కోసం ఎవరు ఏమైన తనకి లెక్క లేదు అనే విషయం కొంత మేరకు కథలో చెప్పారు. అయితే ఆ పాత మధురిమ కాకుండా ; ఆనంద్ తన ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు తెలిసిన మధురిమకి తను కోరుకున్న ఆనంద్ దూరం అవుతున్నాడు అంటే నావరకు కొంత బాదగా అనిపించింది. ఠీవిగా ఉండే మధురిమ కి ఆనంద్ దొరకదు అని గ్రహించి ఎమోషన్ అయ్యాను.
ఇక ఆనంద్ వైపు , ఎందుకో ఆనంద్ వైపు పెద్దగా నాకు అనిపించలేదు. ఆనంద్ కి అంటూ ఒక జీవితం ఉంది అనే కారాణం ఎందుకో పెద్దగా అనిపించడం లేదు. అందుకు కారణం , ఆనంద్ జవితంలో ఎంతొ మంది ఆడవారు ఉండడం.
అలా అనిపిస్తున్న టైమ్ లో గత అప్డేట్ మరియు ప్రస్తుత కొత్త అప్డేట్ చదువుతుంటే ఒకటి అనిపించింది అది – ఆనంద్ జీవితంలో ఎంతొ మంది ఆడవారితో శారీరక అనుభవం ఉంది అని ఆనంద్ స్వయంగా మధురిమతో చెప్పిన ఆ విషయం; ఒకవేల కావాలని మధురిమ గతం గురించి తెలీసుకోడానికి ఆనంద్ చెప్పిన అబద్దం అయితే , ఎలాఉంటుందో అనే ఆలోచన వచ్చింది.
అదే నిజం అయితే మధురిమ తో మాత్రమే శారీరక గా ఉన్న ఆనంద్ కి తన కూతురు నేత్రతో మధురిమ పెళ్లి చేస్తుందా!
నా ఊహ నిజం కావచ్చు / కాకపోవచ్చు.
ఇప్పటి వరకు ఉన్న కథ మొత్తం ఒకసారి ఆలోచిస్తే అసలు విలన్ మధురిమ కాకుండా అశోక్ అయితే. మధురిమ కోసం యిందంత చేశాడేమో
లేదా ఆనంద్ నుంచి ఏదో ఆశించి ఏదో పెద్దగా ప్లాన్ వేసి ఉంటే మాత్రం బలే ఉంటుంది.
గత అప్డేట్ లో అశోక్ ఆశ కూడా అదే కదా. తన కూతురుని ఆనంద్ కి ఇచ్చి పెళ్లి చేయాలి ,ఆనంద్ తనతోనే ఉండాలి అని కోరుకున్నట్టుగా చెప్పాడు. ఆనంద్ కి ఆస్తి ఉంటే ఆ ఆస్తి కోసం ఏమైన ప్లాన్ చేస్తున్నాడా ! అని నాకు డౌట్.
ఇక నా ఊహలు పక్కన పెట్టి అసలు కథ ఎలా ఉంటుందో , ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
కథ మాత్రం నా మెదడుకి బాగా పని చెపుతుంది గా.
Thank you sir for new Update
(This post was last modified: 19-10-2024, 10:48 PM by
Ravi9kumar. Edited 2 times in total.)
The following 11 users Like Ravi9kumar's post:11 users Like Ravi9kumar's post
• CHIRANJEEVI 1, hrr8790029381, K.rahul, Mahesh12345, Manoj1, Nautyking, Prasad@143, Rider Knight, SanthuKumar, sri7869, Terminator619
Posts: 4,168
Threads: 0
Likes Received: 3,013 in 2,399 posts
Likes Given: 55
Joined: Jun 2019
Reputation:
23
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
Posts: 13,571
Threads: 8
Likes Received: 4,419 in 3,235 posts
Likes Given: 1,250
Joined: Dec 2018
Reputation:
164
very interesting conversation about love and lust
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini
Posts: 1,444
Threads: 0
Likes Received: 788 in 583 posts
Likes Given: 4,816
Joined: Nov 2018
Reputation:
12
Update chala bagundi....Anand okkasari Atha kalala botanical koolchesadu....ipudu aa patha madhu vastunda chudali...climax kosam eagerly waiting.
Superb story
Posts: 1,043
Threads: 10
Likes Received: 9,152 in 631 posts
Likes Given: 4,083
Joined: May 2019
Reputation:
1,075
క్రిందటి కామెంట్ లోనే నేను ప్రస్తావించాను - మీ కథ నా మెదడు కి బాగా పని చెప్పింద అని, ఆ పని యొక్క ప్రతిఫలమే ఇంత పెద్ద కామెంట్స్. ఇంత పెద్ద కామెంట్స్ చేస్తున్నాను అని అనుకోకండి. ఎందుకంటే మీ ఒక్కో అప్డేట్ లో చాలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఒక్క మాటలో చెప్పలేకున్నాను.
ఇక మీ reply చదివిన తరువాత కథ యొక్క గతం తాలూకు అప్డేట్ ని మరో సారి చదవాలి అని అనిపించి చదివాను. అలా చదువుతూ ఉంటే గతంలో పేరు చెప్పని ఒక అమ్మాయిని ప్రస్తావించారు, ఆ అమ్మాయి తో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు . ఆ అమ్మాయికి ఏమైందో , ఆ బాబు ఏమయ్యాడో చెప్పలేదు. పై విషయం తెలిసిన రోజు నాకు ఇంకొంత క్లారిటీ వస్తుంది అని అనిపిస్తుంది.
ఆ గతంలోనే ఆనంద్ నాన్న ఒక రోజు ఆ అమ్మాయి తరపున , ఆనంద్ అమ్మ కి ఎదురు నిలిచాడు అని అన్నారు. ఆ కారణం తెలిస్తే కూడా ఇంకా క్లారిటీ వస్తుంది.
ఇక అసలు విలన్ ఇంకొకరు అయితే అని మీరు అంటూ , మొదటి అప్డేట్ లో హింట్ ఇచ్చారు అని చెప్పి, మరో హింట్ గా మధురిమ , నేత్ర ఇద్దరూ జిరాక్స్ కాపీలా ఒకేలా ఉంటారు అని అన్నారు. ఇదంతా చదువుతుంటే అసలు విలన్ నేత్ర ఏమో అని పెద్ద డౌట్ వచ్చింది. కానీ ఎలా సాద్యం. కుదరదు కదా అని అనుకుంటుంటే అప్పుడే ‘ఆనంద్ అమ్మ నాన్నలని చంపిన వారే విలన్ అవ్వాల్సిన అవసరంలేదు కదా’ అని మరో ఆలోచన. వెంటనే నా మనసుకి ఈ ఆలోచన అర్ధం లేని ఆలోచన అని నాని నాకు అనిపించింది లెండి.
కథలో విలన్ ఇప్పటి వరకు ఉన్న ఆ నలుగురురిలో ( అమమ్మ ని మినహాయించి) ఒకరా లేదా కొత్తగ పరిచయం అవ్వబోయే మరొకరా అనెది మున్ముందు వచ్చే అప్డేట్ ల వరకు వేచి చూస్తాను.
చివరిగా నా కామెంట్ తో మీరు కథని ఆపకుండా కొనసాగించడానికి కొంత దోహదం అయింది అని అన్నారు , నిజానికి అంత పెద్దగా విడమరచి చెప్పాలని అనుకున్నా మొదట కాస్త సందేహ పడుతూనే వద్దులే అని అనుకున్నాను కానీ నేను కథ చదువుతుంటే నాకు నిజంగా రెండు విభిన్న ఫీలింగ్స్ వచ్చాయి. ఆ ఇద్దరి కోణం నుంచి ఆలోచించాను. ఆ విషయం చెప్పాలని నాలో వచ్చిన ఆలోచన , కామెంట్ ద్వారా తెలియ జేశాను.
ఏది ఏమైన నా నుంచి ఒక request . మీరు మాత్రం కథని అస్సలు ఆపకండి , నా కోసం కాదు ; ఆనంద్ వచ్చినప్పటి నుంచి నాకు తెలిసిన , నాకెంతో ఇష్టమైన ఆ మధురిమ కోసం. ఇదివరకు చెప్పాను మళ్ళీ చెపుతున్నాను ఇప్పటి వరకు ఉన్న మధురమ పాత్ర నాకు నచ్చిన పాత్ర. 100 % కథని మీరు అనుకున్నట్టుగానే కథని పూర్తి చేయండి.