Posts: 639
Threads: 2
Likes Received: 2,262 in 397 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
24
కవిగారూ, ప్రేమలేఖ అదిరింది. లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఒక ప్రేమలేఖ చదివా. ఎందుకంటే నేను ఎవరికీ రాయలేదు. ఎళరూ నాకు రాయలేదు.(నా మొహనికంత సీన్ లేదన్నది కరెక్ట్). అందుకే నా వరకూ మాత్రం బాగా నచ్చింది. ఈ కధలో నేను బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్స్ అయితే 1) శిరీష్: 2) ఆశాలతా: 3) వాణి: 4) అజయ్: 5) సౌమ్య. వీళ్ళలో శిరీష్-ఆశాలతలకి పెళ్లి జరిగింది. అజయ్-సౌమ్యలకి బంధం ఏర్పడేలా వుంది( నా అంచనా). ఇక మిగిలింది వాణి మాత్రమే. తన లైఫ్ ఎలా ప్లాన్ చేశారు. తన అల్లరి, మంచి మనసుకి మంచి లైఫ్ ప్లాన్ చేయండి ప్లీజ్. ఇక సౌమ్య రియాక్షన్ ఎలా వుంటుంది అని ఆశక్తిగా ఎదురు చూస్తున్నాను. వెయిటింగ్ ఫర్ నెక్ట్స్ అప్డేట్. థ్యాంక్యూ
Vishu99
Posts: 48
Threads: 0
Likes Received: 18 in 16 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
4
Posts: 5,895
Threads: 0
Likes Received: 2,599 in 2,164 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
Posts: 2,642
Threads: 0
Likes Received: 982 in 811 posts
Likes Given: 2,951
Joined: Nov 2018
Reputation:
25
Posts: 1
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 0
Joined: Dec 2018
Reputation:
0
30-12-2018, 07:56 PM
(This post was last modified: 30-12-2018, 07:57 PM by Sam Tammy.)
మీ కథ చాలా రోజులుగా Follow అవుతున్నాను.చాలా బాగా ఉంది.Keep it up
I'm A Good Guy,Trust me. I'm A Huge Fan of TAMANNA
Posts: 3,400
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
ఓల్డ్ సైట్ లో ఇంత వరకు అప్డేట్ చదివాను చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది మరి ఇంకా ముందుకు కథ ఎలా నడుస్తుందో చూడాలి..
Chandra
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
Episode 114
అమలాపురంలో—
రోజులు కరిగిపోతున్నాయి...
పరీక్షలు ముగిసిపోతున్నాయి...
కానీ సామిర్ మనోరథం తీరే మార్గం కనపడటం లేదు.
నాస్మిన్ ప్రతిదానికీ అడ్డుపడటంతో ఏం చెయ్యాలో తోచటం లేదతనికి.
ఆరోజు మ్యాథ్స్ పరీక్ష...
యదావిధిగా ఆ ఇద్దరినీ బైక్ మీద ఎగ్జామ్ సెంటర్ కి చేర్చిన సామిర్ (వారి సీటింగ్ పొజిషన్లో ఏ మార్పు లేదు), వాళ్ళు కాలేజ్లోకి వెళ్ళిపోయాక తిరిగి ఇంటికి పయనమయ్యాడు.
'సుజాత దగ్గరగా వున్నా ఆమెను దక్కించుకోలేకపోతున్నాను. ఈ నాస్మిన్ సైతాన్ లా పట్టుకొని మమ్మల్ని అస్సలు ఒంటరిగా వదలటం లేదు. ఇలాగే కొనసాగితే చివరికి సుజాతని చేజిక్కించుకోకుండా చెన్నై చెక్కేయాల్సి వస్తుంది. జల్దీ ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. కానీ, ఎలా?'
అతనా తలపుల్లో మునిగి వుండగా, అప్పుడే...
'ఠాఫ్'మంటూ పెద్ద శబ్దం విన్పడటంతో తన ఆలోచనల నుంచి బైటకొచ్చి బైక్ సడన్ బ్రేక్ వేసి చుట్టూ చూశాడు. తనకి ఎదురు రోడ్డులో పెద్ద లోడుతో వస్తున్న ఒక ట్రక్ అదుపు తప్పి ప్రక్కనే వున్న ఓ ధాబా గోడని గుద్దేసి ఆగిపోవటం అతనికి కనపడింది. ఏఁవైందా అని కంగారుగా తన బైక్ ని అటు వైపు పోనిచ్చాడు.
'అకస్మాత్తుగా టైర్ బరస్ట్ అవ్వటంతో ట్రక్ ని కంట్రోల్ చెయ్యటం కష్టమైంద'ని అక్కడ మూగివున్న జనాల మాటలను ద్వారా తెలుసుకున్నాడు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ ప్రమాదం కాకపోవటంతో 'షుకర్ హే...!' అనుకుంటూ తన బైక్ ని రివర్స్ తిప్పుతుండగా—
"....మరీ అంత లోడెట్టుకుంటే టైరు ఠపీమందేట్రా!" అని ప్రక్కనే వున్న బడ్డి కొట్టు ముందు నిల్చున్న ఓ ముసలాయన చుట్ట కాల్చుకుంటూ అనటం అతని చెవిన పడింది. చప్పున బైక్ ఆపాడు. అతని మైండ్ లో తళుక్కుమని ఒక ఆలోచన మెరిసింది. వెంటనే, బైక్ ని ఎగ్జామ్ సెంటర్ వైపు పోనిచ్చాడు.
~~~
"హుఁ..! ఈ గ్రాఫ్ చార్టు ప్రాబ్లంలో నాకు తప్పొచ్చేసింది, సుజీ...!"
"హ్— నాకు మాత్రం ఇదే చాల బాగా వచ్చిందే...!"
తము రాసిన పరీక్ష గురించి మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నారు సుజాత, నాస్మిన్ లు.
నవ్వుతూ ఎదురెళ్ళి వాళ్ళను పలకరించాడు సామిర్.
"హేయ్... పేపర్ ఎలా వ్రాశారు?"
"మ్... చాలా బాగా రాశాను!" అంది సుజాత నవ్వుతూ.
"నేన్ఁ-క్కూడా!" అని అంది నాస్మిన్ వెంటనే.
సామిర్ ఆమె వంక ఓసారి చూసి నిర్లిప్తంగా, "హ్మ్... సరే, వెళ్దామా మరి?" అంటూ బైక్ దగ్గరకు నడిచాడు.
~~~
ఎగ్జామ్ సెంటర్ నుంచి బయలుదేరి కొద్ది దూరం వెళ్ళాగానే అకస్మాత్తుగా తన బైక్ ని ఆపేశాడు సామిర్.
"ఏమయింది?" అంది నాస్మిన్.
"ఎందుకో... గాలి... తక్కువగా... వున్నట్టు అన్పిస్తోంది!" అంటూ స్టాండ్ వేసి బైక్ దిగాడు. సుజాత, నాస్మిన్ లు కూడా దిగారు.
సామిర్ బైక్ బ్యాక్ టైర్ దగ్గరికి వెళ్ళి, "ఓహో... గాలి అస్సలు లేదేఁ!" అన్నాడు.
నాస్మిన్ కూడా తొంగి చూసింది. గాలి లేక ట్యూబ్ చితికిపోయినట్టు కన్పించింది.
"మ్... ఇలాగే వెళ్తే కచ్చితంగా టైర్ కి పంక్చర్ అవుతుంది. ఇప్పుడేం చెయ్యటం?" అన్నాడు సామిర్ మెల్లగా.
"ఏం చెయ్యటం ఏంటి? వెళ్ళి టైర్ బాగుచెయ్యించురా..."
"ఇక్కడికి దగ్గరలో ఏ రిపేర్ షాప్ లు లేవు నాస్మిన్! రిపేర్ చెయ్యించాలంటే మళ్ళా మన వూరికి పోవలసిందే! కానీ... ఇలా వుంటే ఎలా వెళ్ళేది?"
"అయినా... ఇదంతా ముందే చూస్కోవాలి కదా!!" అంది నాస్మిన్ కూసింత కోపంగా.
"అరే... ఇందకంతా బాగానే వుంది. సడెన్ గా ఇలా ఎందుకైందో అర్ధం కావట్లేదు. కొంపదీసి ట్యూబుకు కన్నం పడిందేమో—?" అంటూ టైర్ ని పట్టుకొని చూసి, "హ్మ్.. పంక్చర్ ఐనట్లయితే కనపడట్లేదు... కానీ—"
ఏంటన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది నాస్మిన్.
సామిర్ ఏదో ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి — "ఇప్పుడు ముగ్గురం బైక్ పై కలిసి వెళ్ళటం ఐతే అంత మంచిది కాదు," అంటూ నాస్మిన్ వైపు చూసి, "ఒక పని చేస్తాను. ముందు... సుజాతని తీసుకెళ్ళి తన ఇంటి దగ్గర దింపేసి వస్తాను. ఆ తర్వాత వచ్చి నిన్ను తీసుకువెళ్తాను—"
నాస్మిన్ వెంటనే, "ల్-లేదు... ముందు నాకే తీసుకెళ్ళు!" అని అనాలోచితంగా అనేసింది. తన పిచ్చి కాకపోతే... ఎవర్ని ముందు తీసుకెళ్తే ఏమిటి? ఎలా వచ్చినా సుజాత-సామిర్ తో ఒంటరిగా రావాల్సిందేగా...! ఆ చిన్న లాజిక్ ఆక్షణం తట్టలేదామెకు.
ఇక సామిర్ — ఒక్క సెకను కూడా ఆలస్యం చెయ్యకుండా బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు. నాస్మిన్ అతని వెనకాల ఎక్కి కూర్చోగానే, సుజాతతో, "నేను తిరిగి వచ్చేంతవరకు నువ్వు... అదుగో... అక్కడున్న గుడిలో వుండు!" అని అన్నాడతను.
తలూపిందామె. ఆమె కళ్ళలో చిన్నపాటి కలవరపాటుని గమనించి, "భయపడకు... జల్దీగానే వచ్చేస్తాన్లే!" అనేసి బైక్ ని ముందుకి పోనిచ్చాడు.
~~~
అక్కణ్ణించి మరికొంత దూరం ఇద్దరూ వెళ్ళాక నాస్మిన్ కి 'సామిర్ కావాలని ఇలా చేసాడా?' అన్న అనుమానం మొదలయింది.
"నిజంగా టైర్ ప్రాబ్లం అయ్యిందా హ్-లేక నువ్వే కావాలని—?" అని అతన్ని అడుగుతుండగా సామిర్ వెంటనే, "ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?" అన్నాడు బైక్ స్పీడ్ పెంచుతూ.
"ఆ సు-జా-తతో ఒంటరిగా రావటానికి ఇలా ప్లామ్ చేసావేమో! లేకపోతే మమ్మల్నిద్దరినీ ఏ బండో ఎక్కించి నువ్వు వెనక బైక్ మీద వచ్చుండొచ్చుగా...!"
"పిచ్చిపిచ్చిగా మాట్లాడకు! ఇంత దూరం వచ్చేసాక అలా చెయ్యొచ్చుగా ఇలా చెయ్యొచ్చుగా... అంటావేంటి! ఈ మాటని అక్కడే ఎందుకు చెప్పలేదు నువ్వు?" అంటూ స్పీడ్ మరికాస్త పెంచాడు.
నాస్మిన్ కి ఏం అనటానికి తోచలేదు. ముందుకి జరిగి ఒక చేతిని అతని నడుం చుట్టూ బిగించి వాటేసుకుని మరో చేతిని మెల్లగా అతని తొడల మధ్యనున్న ఉబ్బు మీదకు తీసుకెళ్ళింది.
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
•
Posts: 5,895
Threads: 0
Likes Received: 2,599 in 2,164 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
Posts: 2,642
Threads: 0
Likes Received: 982 in 811 posts
Likes Given: 2,951
Joined: Nov 2018
Reputation:
25
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
Episode 115
రాజమండ్రిలో—
"ఇంకా కాల్ రాలేదేంటి గురూ...?" అసహనంగా అడిగాడు అజయ్.
ఇదే ప్రశ్నను ఇప్పటికే చాలాసార్లు అడిగాడు శిరీష్ ని. లెటర్ పంపినప్పటి నుంచీ ఇదే తంతు.
'సౌమ్య నా లెటర్ ని చదివిందా... లేదా?
సౌమ్య నా ప్రేమను అంగీకరిస్తుందా...—?' అని ఆలోచిస్తూ కాలుగాలిన పిల్లిలా అటూ యిటూ తిరుగుతున్నాడు.
"వస్తుందిలేగానీ... నువ్వొచ్చిలా కూర్చో!" అన్నాడు శిరీష్.
అజయ్ వెళ్ళి అతని ప్రక్కన కూర్చున్నాడు.
"టెన్షన్ గా వుంది గురూ... సౌమ్య ఒప్పుకుంటుందంటావా?"
శిరీష్ మెల్లగా అతని భుజాన్ని తట్టి, "నీ మనసులోని మాటల్ని లేఖగా కూర్చి భద్రంగా ఆమెకు చేరవేశావుగా... అదామె మనసుని మీటితే నీ ప్రేమను తప్పక అంగీకరిస్తుందిలేఁ...!!" అని, "ఐతే, నాకు.... ఒక్కటే డౌటు—!"
"ఏంటి గురూ..?" అడిగాడు అజయ్ వెంటనే.
"మ్... అదే... ఆమె మనసులో వేరే ఎవరైనా ఉండవచ్చు కదా! ఆ విషయం గురించి మనం ముందుగా ఆలోచించలేదు... ఒకవేళ—!"
"లేదు గురూ... సౌమ్య మనసులో ఎవరూ లేరు!" అని తలను అడ్డంగా వూపుతూ అన్నాడు అజయ్.
అతని మాటలోని దృఢత్వాన్ని గమనించి, "ఇది నీ అభిప్రాయమా లేక నమ్మకమా?" అజయ్ ని శోధిస్తున్నట్టు చూశాడు శిరీష్.
"నిజం.! నిన్న సౌమ్యని విచారించే క్రమంలో ముందుగానే తన గురించి బ్యాక్*గ్రౌండ్ ఎంక్వయిరీ చేసి కొన్ని డిటెయిల్స్ సంపాదించాం. తన చుట్టూ ప్రక్కల ఇళ్ళలో వున్న వారినీ ప్రశ్నించాం. తను చదివేది ఉమెన్స్ కాలేజీ; కనుక, మగాళ్ళతో పెద్దగా పరిచయం వుండకపోవచ్చు. వాడేది మామూలు ఫీచర్ ఫోన్; వాట్సాప్ లాంటి వాటిని వాడేందుకు ఆస్కారంలేదు. ఆమె ఫోన్ నెంబర్ని బట్టి కాల్, ఎస్సెమ్మెస్ డేటాను తీసి పరిశీలించాం. అక్కడా ఏమీ అనుమానించేలా లేవు. అందుకే... తను ఎవరినీ లవ్ చేయట్లేదు అని చెప్పగలను."
"ఓహో... పో'లీ'స్ ఎంక్వయిరినా!" అంటూ నర్మగర్భంగా నవ్వాడు శిరీష్.
"అద్సరే గానీ... ఇంకా కాల్ రాలేదేంటి గురూ?" అంటూ మళ్ళా లేచి నిల్చున్నాడు అజయ్.
★★★
నాస్మిన్ ని ఇంటి దగ్గర దింపేసి, టైర్లలో గాలి కొట్టించి ఉత్సాహంగా సుజాత దగ్గరకి బయలుదేరాడు సామిర్. ఎట్టకేలకు సుజాతతో ఏకాంతంగా గడిపే అవకాశం దొరకటంతో అతని మనసు గాల్లో తేలిపోతున్నది. పేంట్లోని అతని అవయవం కూడా గాలి కొట్టించినట్టు బిర్రుగా తయారయింది. ఆనందంతో తబ్బిబ్బు అవుతూ బైక్ ని వేగంగా ముందుకి ఉరికించాడు.
సామిర్ రాక కోసం ఎదురుచూస్తున్న సుజాత అతన్ని చూడగానే వడివడిగా గుడిలోంచి బయటకి వచ్చింది.
సామిర్ స్టయిల్ గా ఆమె ముందు బైక్ ని నిలిపి ఎక్కమన్నట్లుగా సైగ చేసాడు. సుజాత చిన్నగా సిగ్గుపడుతూ బైక్ మీద సైడుకి తిరిగి కూర్చుంది.
'అరే! అదేంటి ముసలవ్వలా అలా ప్రక్కకు కూర్చున్నావ్? ఎంచక్కా రెండు ప్రక్కలా కాళ్ళు పెట్టుకొని కూర్చోవచ్చు కదా...!" అన్నాడు.
మామూలుగా అనివుంటే 'పర్లేదు' అనేదేమో... 'ముసలవ్వలా' అనే మాటని తగిలించటంతో చప్పున బైక్ దిగి చెరో ప్రక్క కాళ్ళు వేస్తూ మళ్ళా ఎక్కి కూర్చుంది.
సామిర్ వెనక్కి తిరిగి ఓసారి చూసాడు. సుజాత కాస్త డిస్టెన్స్ ఇచ్చి కూర్చుంది. అది గమనించి సన్నగా నవ్వుతూ ముందుకి తిరిగాడు.
కొంత దూరం బైక్ ని పోనిచ్చాక అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. అంతే... సుజాతకి అతనికి మధ్యనున్న ఖాళీ చటుక్కున మాయమైంది.!
'అహ్!'
ఆమె గుత్తులు స్పాంజి బంతుల్లా తనను మెత్తగా గుద్దుకోవటంతో సామిర్ కి జన్మ ధన్యమైనట్లనిపించింది. అటు సుజాత, ముందుకి తుళ్ళుతూ ఆసరా కోసం అతని భుజాన్ని గట్టిగా పట్టుకొంది.
ఆమె వెచ్చని ఊపిరి తన మెడ వెనుక తగులుతుంటే సామిర్ కి ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లయింది. ఆమెకు కూడా గుండెల్లో జల్లుమనిపించింది. శ్వాస వేడెక్కి వేగవంతమైంది. బుగ్గలు ఎరుపు రంగు పూసుకున్నాయి. మళ్ళా సర్దుకొని తమ మధ్య తగినంత గ్యాప్ ఇస్తూ కూర్చుంది.
"స్-సారీ సుజాత! రోడ్డంతా గోతులు... గతుకులేఁ!" అన్నాడు సామిర్. హ్మ్... ఇలాంటి సమయాలలో ఎంత వద్దనుకున్నా గతుకులన్నీ దారికి అడ్డంగా వచ్చేస్తాయి. అదేంటో మరి!!! ;)
"ఆఁ... దెబ్బేమీ తగలలేదు కదా?" అని అడిగాడామెను.
ఏమని చెప్తుంది? అసలే ఓపలేని సిగ్గుతో కుచించుకుపోతోంది. దించిన తలని ఎత్తకుండా అడ్డదిడ్డంగా అర్ధంకాని విధంగా తలాడించింది.
"ఎందుకైనా మంచిది, కొంచెం దగ్గరగా జరిగి జాగ్రత్తగా నన్ను పట్టుకొని కూర్చో!!" అన్నాడు సామిర్. "నీకిష్టమయితేనేలేఁ..!!" అన్నాడు మళ్ళా.
ఆమె మెల్లగా తలెత్తి ఓరగా తనవంక చూడ్డం అతనికి అద్దంలో కన్పించింది. ఆ క్షణం ఆమె ముఖం అర విరిసిన గులాబీలా అగుపించిందతనికి.
ఊపిరి ఉప్పెనలా ఎగసిపడుతుంటే, అదురుతున్న క్రింది పెదవిని మునిపంటితో హింసిస్తూ కాసేపు తటపటాయించాక నెమ్మదిగా మున్ముందుకి జరిగిందామె. తన వక్షోజాలను అతని వీపుకి ఆనిస్తూ మెల్లగా తన కుడి చేత్తో అతని భుజాన్ని పట్టుకుంది.
నరాల్లో వేల వోల్టుల విద్యుత్ సర్రుమంటూ ప్రవహించినట్టు ఒక్కసారిగా ఒళ్ళంతా జుమ్మని లాగిందతనికి. యాక్సిలేటర్ ఆటోమేటిగ్గా రైజ్ అయి బైక్ జామ్మంటూ ముందుకి ఉరికింది. సుజాత చిన్నగా కెవ్వుమని తన ఎడమ చేతిని అతని నడుం చుట్టూవేసి అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది.
"స్-సారి... సారీ...!" అంటూ బైక్ ని కంట్రోల్ చేసి నిదానంగా తీసుకెళ్ళాడు.
బైక్ గతుకులలోకి వెళ్ళిన ప్రతిసారీ అటు అతనికీ ఇటు ఆమెకు తనువంతా తీయని ప్రకంపనలు పుడుతున్నాయి. అనిర్వచనీయమైన ఆ అనుభూతికి చిన్నగా మత్తు ఆవహించి కనురెప్పలు మూతలు పడుతుండగా మెల్లగా అతని భుజమ్మీద తలని వాల్చింది. ఆమె చెయ్యి ఇంకా అతన్ని చుట్టుకొనే వుంది.
సుజాత తననలా అల్లుక్కొని వుంటే అటు సామిర్ కి తట్టుకోవడం కష్టంగా వుంది. అతనిలో కోరిక కోడెనాగులా లేచి బుసకొడుతోంది. తక్షణం ఆమె లోతుల్లోకి దూకెయ్యాలని క్రింద అతని లంబం లబోదిబో-మంటోంది. ఐతే, అనవసరంగా తొందరపడి దొరక్క దొరక్క దొరికిన ఈ సువర్ణావకాశాన్ని చేజార్చుకోవటం అతనికి సుతరామూ ఇష్టం లేదు. అందుకే… ఆమెతో జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వాలని నిశ్చయించుకుని, “స్-సుజాతా…హ్!” అంటూ హస్కీగా ఆమెను పిలిచాడు. (ఈటీవీ జబర్దస్త్ కామెడి షోలో రాకెట్ రాఘవ పిలిచినట్లు వెటకారంగా మాత్రం కాదండోయ్!)
ఏదో ట్రాన్స్ లో వున్నట్లు, "మ్...!" అంటూ మూల్గిందామె. బైక్ కుదుపులకు తన ఎత్తులు అతనికి మెత్తగా ఒత్తుకుపోతుంటే తనువంతా 'జిల్... జిల్...'మంటూ ఏదో తెలీని మైకం ఆమెను నిలువునా ఎక్కేస్తోంది.
ఇప్పటివరకూ ఎంతోమందిని తన వెంట తిప్పుకుంది. కానీ, ఇలా ఎవరికీ ఇంతలా దగ్గరయింది లేదు. ఇతనితో వుంటే ఒక రకమైన పరవశం ఆమె మనసుని తీగలా చుట్టేస్తోంది.
సామిర్ చిన్నగా గొంతు సవరించుకొని 'సుజాతా...—!' అంటూ స్పష్టంగా మరొక్కసారి ఆమెను పిలిచాడు. తుళ్ళిపడి తన తలపుల్లోంచి బయటకొచ్చి... ఛటుక్కున తన తలని పైకెత్తింది.
"మ్... నీతో చ్చాలా మాట్లాడాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను, త్-తెలుసా?! ఇప్పుడు నీతో ఇలా బైక్ మీద వెళ్తుంటే నాకు జ్-జన్నత్ లో వున్నట్లు అన్పిస్తోంది!!" అన్నాడు.
ఆమె పెదాలపై సన్నగా నవ్వు విరిసింది. ఆమెక్కూడా సరిగ్గా అలాగే అనిపిస్తున్నది. ఐతే, ఆ మాటని అతనికి చెప్పలేదామె.
"—నీ అంత అందగత్తెని నేనింతవరకూ చూడనేలేదు—"
తన అందం గురించి పొగడ్తలు వినటం ఆమెకు కొత్తేమీ కాదు. అయితే, సామిర్ నోటి వెంట వింటుంటే ఎందుకో సిగ్గు తెగ ముంచుకొచ్చేస్తోంది.
"నిన్ను-హ్.... ఓ మాట అడగాలి—?"
"........"
"అఁ—అదే.. న్-నేనూ... నా... మనసులోని మాటను... నీకు చెప్పమనీ.... హ్మ్... బెహెన్ తో ఇదివరకు ఓసారి చెప్పాను—"
"........"
"నాస్మిన్... నీకు చెప్పిందా—?"
".........."
"చెప్ప-లేదా??" అనడిగాడు మళ్ళా.
తన నడుముని చుట్టుకొని వున్న ఆమె చెయ్యి సన్నగా వణుకుతూ వుండటం అతనికి తెలుస్తోంది. ఆమె నుంచి సమాధానం వచ్చేవరకూ ఆగటం మంచిదనిపించి మౌనంగా నిరీక్షించసాగాడు.
సుజాత వణుకుతున్న పెదాలతో, "హ్...అది... మ్మ్—" అంటూ ఒక్కసారిగా గొంతుకమ్మేసినట్లు అన్పించటంతో చిన్నగా తన గొంతుని సవరించుకుని, "—అఁ-అంటే... న-న్ను.... ప్రే-హ్—(ఆరిపోతున్న పెదాలను తడుపుకుంటూ) మ్-(గుటకలు వేస్తూ) ఆఁ—ఇష్టపడుతున్నావని... చెప్పింది!" అన్నదామె.
ఆ చిన్న మాటను చెప్పటానికే ఊపిరితిత్తులలో గాలి మొత్తం ఖాళీ అయిపోయినట్లు అన్పించి ఒక్కసారి గాఢంగా శ్వాసను లోపలికి తీసుకుని భారంగా బయటకి వదిలిందామె.
"...మరి... నీ...కు... నేనంటే ఇష్టమేనా...—?" అని అడిగాడు సామిర్.
'ఏమని చెప్పాలి?'
ఆమెకు తెలిసిందల్లా సినిమాల్లో చూపించే లవ్ స్టోరీలు మాత్రమే! అందుకే, ఆమె తన జీవితం కూడా ఓ అందమైన ప్రేమకథలా వుండాలని అభిలాషించింది.
మొదట సామిర్ తనను ప్రేమిస్తున్నాడని నాస్మిన్ ద్వారా తెలుసుకున్నప్పుడు గర్వంతో ఆమె యద ఉప్పొంగింది. ఆనక అతనితో పరిచయం... ఆకట్టుకునే అందం, ఆహార్యం... చురుకు చూపులు... ఆమెకు చాలా నచ్చాయి. ఇప్పుడిలా అతనితో కలసి ప్రయాణం సాగిస్తుంటే... ఆమె మదిలో ఏదో చిత్రమైన గిలిగింత!
ఇదంతా.... ప్రేమే కదా! (కాదా?)
అతనంటే తనకూ ఇష్టమే అని అతనితో చెప్పాలనిపిస్తోంది... కానీ, ఏదో సంశయం ఆ మాటని గ్రొంతు దాటనీయటంలేదు.
అదే సమయంలో... అతని తాకిడికి తన తనువులో పెరుగుతున్న తృష్ణ అంతకంతకూ తన పరువాల బరువును పెంచుతుంటే వాటిని మోయలేక అతనిలో భద్రపరచాలన్నట్టు ముందుకి జరిగి (ఒరిగి) అతని వీపుకి మరింత గట్టిగా నొక్కిపెట్టింది. పడుచు ప్రాయపు పరవశం ఆమెను సాంతం కమ్మేస్తోంటే అతన్ని గట్టిగా కఱుచుకుపోయి భుజమ్మీద తలపెట్టి సేదతీరింది. మరోప్రక్క, తామరతూడుల వంటి మృదువైన ఆమె చేతివ్రేళ్ళు అతని నాభి దగ్గర చేరి చిలిపిగా ముగ్గులు వేయసాగాయి. ఆమె చేస్తున్న పనులకి క్రింద అతని గూటం గుటకలు వేస్తోంది.
మాటలతో కాకుండా ఇలా చేతలతో సుజాత తనపై వున్న ఇష్టాన్ని తెలియజేస్తున్నదని భావించిన సామిర్ సంతోషంగా బైక్ ని ముందుకి దూకించాడు.
~~~
మరి కొద్దిసేపటికే బైక్ ఊరి పొలిమేర్లలోకి అడుగుపెట్టడంతో సామిర్ బైక్ ని ఓ ప్రక్క నిలిపి సుజాతని కదిపాడు.
మగత కళ్ళతో రెప్పలను టపటపలాడిస్తూ ఏంటన్నట్లు అతన్ని చూస్తున్నామెను చూసి చల్లగా నవ్వుతూ—
"ఊరి దగ్గరకొచ్చేశాం!" అన్నాడతను.
సుజాత చిన్నగా ఎగశ్వాసని విడిచి చప్పున తలెత్తి చుట్టూ చూసింది. తను వున్న పొజిషన్ ని గమనించి వెంటనే తన చేతులను అతని మీంచి ఉపసంహరించుకని మళ్ళా తగినంత డిస్టెన్స్ ఇచ్చి కూర్చుంది.
సామిర్ సుజాతని ఆమె ఇంటి వరకూ తీసుకెళ్ళాడు. దార్లో, అతని ఇంటి డాబామీద నాస్మిన్ చేతులు కట్టుకుని నిలబడి తమనే చూస్తుండటం అతను గమనించినా, అటేపు చూడలేదతను.
సుజాతని ఆమె ఇంటి దగ్గర దింపి ఆమెతో, "నిన్నొదిలి వెళ్ళాలనిపించటం లేదు, సుజాతా..." అన్నాడు. ఆమెకు సిగ్గుతో నేల చూపులు చూడసాగింది.
"తర్వాతి పరీక్షకి నువ్వు నాస్మిన్ తో కలసి రావొద్దు. ఏదో ఒకటి చెప్పేయ్. నేను మళ్ళా నీకోసం వస్తాను. ఎంచక్కా ఇద్దరం కలిసి వెళ్దాం!" అని గబగబా అనేసి ఆమె బదులు కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
★★★
రాజమండ్రిలో—
సౌమ్యకి లెటర్ పంపి సుమారుగా ఏడు గంటలవుతోంది. అమె నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. గంట గంటకీ అజయ్ లో అసహనం తీవ్రతరమవుతోంది.
"గురూ.... పిచ్చెక్కిపోతోంది. ఇక ఆగటం నావల్ల కాదు. ఏంటనేది సౌమ్యకి కాల్ చేసి అడిగేస్తాను" అని చెప్పాడు.
శిరీష్ ఆశ్చర్యంగా అజయ్ ని చూసి కళ్ళెగరేస్తూ, "ఏంటేంటీ... నువ్వు కాల్ చేస్తావా?" అని సన్నగా నవ్వుతూ, "ప్రొద్దున్న కాల్ చెయ్యమంటే.... ఏదో... భయమూ... అదీ... అన్నావ్!" అన్నాడు.
"అప్పుడంటే... సౌమ్యకు నా మనసులో ఫీలింగ్స్ ని ఇంకా చెప్పలేదు గనుక తనతో మాట్లాడటానికి కాస్త బెరుగ్గా అన్పించింది. అయితే, ఇప్పుడు ఎలాగూ లెటర్ ద్వారా నా మెసేజీని పంపేసాను కదా... సౌమ్య ఇప్పుడు ఏమని బదులిస్తుందా అని తెలుసుకోవాలనిపిస్తోంది!"
"హ్మ్... నిజమే! ఐతే... ఆమెకూ ఆలోచించుకునేందుకు టైం ఇవ్వాలిగా! ఇదేమీ గబుక్కున తీసుకునే నిర్ణయం కాదు. పోనీ ఓ పని చెయ్... ఒకవేళ ఆమె ఈరోజు కాల్ చేస్తే ఓకే, లేదంటే ఇవ్వాళ వదిలేసి రేపు ఆమెకు ఫోన్చె—" అని శిరీష్ అంటుండగా అజయ్ ఫోన్ రింగయింది.
అది సౌమ్య నెంబర్!!!
•
Posts: 639
Threads: 2
Likes Received: 2,262 in 397 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
24
స్టోరీ బాగుంది. సౌమ్య సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్
Vishu99
Posts: 2,642
Threads: 0
Likes Received: 982 in 811 posts
Likes Given: 2,951
Joined: Nov 2018
Reputation:
25
Posts: 11,381
Threads: 13
Likes Received: 49,943 in 10,084 posts
Likes Given: 13,064
Joined: Nov 2018
Reputation:
1,004
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
•
Posts: 571
Threads: 2
Likes Received: 115 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
Dear Readers & Writers..!!!
I Wish You
A
Very
Happy New Year ...!!!
Ur's
=>Vicky<=
•
Posts: 2,642
Threads: 0
Likes Received: 982 in 811 posts
Likes Given: 2,951
Joined: Nov 2018
Reputation:
25
•
Posts: 3,400
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
Chala Chala bagundhi.
Chandra
Posts: 161
Threads: 0
Likes Received: 21 in 20 posts
Likes Given: 0
Joined: Dec 2018
Reputation:
0
•
Posts: 5,895
Threads: 0
Likes Received: 2,599 in 2,164 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
|