31-12-2023, 01:38 PM
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD
Adultery బాల 2.0
|
31-12-2023, 01:38 PM
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
31-12-2023, 03:29 PM
Nice update Raju garu
3 some Ela plan చేశారు అని వెయిట్ chestunam
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html శీరిష - బేగం https://xossipy.com/thread-46756.html బ్లాక్ మెయిల్ https://xossipy.com/thread-38805.html
01-01-2024, 11:38 AM
Bala in forest
All my posted pics are from internet only. If any one has any objection pls tell me. I will remove them
కామదేవత Part 143 upd. 15/11/24 బాల 2.0
01-01-2024, 12:01 PM
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
01-01-2024, 02:30 PM
(31-12-2023, 03:29 PM)taru Wrote: Nice update Raju garu thank you so much
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
01-01-2024, 02:32 PM
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
01-01-2024, 02:36 PM
Xossipy మిత్రులందరికీ "ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు"
- PVSRaju
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
01-01-2024, 09:58 PM
నిజంగా కధ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.రచయిత ఎంతో/ఎన్నో రోజులు. పడి కధ రాస్తాడు.రాసిన పది నిమిషాల్లో మనం కధ చదివి అప్ డేట్ ఇవ్వండని తెగ టెన్షన్ పెడతాం రచయితను.కొంత వెసులుబాటు సమయం మనం రచయితకు ఇవ్వాలి కదా ఆలోచించండి....
02-01-2024, 02:37 PM
episode 10
ఆ సాయంత్రం లక్ష్మమ్మ వచ్చి వెళ్లిన తర్వాత టీ తయారుచేసి ఇద్దరి కప్పులు పట్టుకొని బయటకు వెళ్లి ఒక కప్పు మున్నాకి అందించి అక్కడే కూర్చుని టీ తాగుతూ, ఏంటి మున్నా ఇంకేంటి సంగతులు? అని ముందు నేనే మాటలు కలిపాను. .... మున్నా చిన్న నవ్వు నవ్వి, నా దగ్గర ఏముంటాయి మేడం? అని అన్నాడు. .... బయట తిరిగే కుర్రాడివి నీ దగ్గర కాకపోతే ఇంట్లో ఉండేదాన్ని నా దగ్గర ఉంటాయా? అని సరదాగా అన్నాను. అందుకు మున్నా నవ్వి ఊరుకున్నాడు. మళ్లీ నేనే మాట్లాడుతూ, నీకు ఇక్కడ బోర్ కొడుతుంది కదా? అని అన్నాను. .... చేయడానికి పని ఏమీ లేదు కదా,, మీరు కూడా ఏ పని చెప్పడం లేదు రోజంతా ఖాళీగా కూర్చోవాలంటే కొంచెం బోర్ గానే ఉంటుంది కదా అని అన్నాడు. ఇప్పుడు నీకోసం నేను కొత్తగా పని వెతకాలి అన్నమాట? అని సరదాగా నవ్వాను. .... అది కాదు మేడం,,, ఏదో ఒక పని,,, కనీసం ఇంట్లో గిన్నెలు తోమే పని అయినా సరే ఏదో ఒకటి చేస్తే కొంచెం టైం పాస్ అవుతుందని. .... ఉన్నది ఇద్దరం ఆ రెండు గిన్నెలు కాస్త నీతో కడిగిస్తే మరి నేనేం చేయాలి? నీతో పని చేయించుకుని నేను ఖాళీగా కూర్చుని బోర్ ఫీల్ అవ్వలా? అని నవ్వాను. .... నా మాటలకి మున్నా కూడా నవ్వుకున్నాడు. .... సరేగాని నీ ఉద్యోగం ఎలా ఉంది, నీకు నచ్చిందా? అని అడిగాను. .... నచ్చడం నచ్చకపోవడం ఏముంటుంది మేడం ఏదైనా ఉద్యోగం ఉద్యోగమే కదా? ఇప్పుడు ఇక్కడున్నట్టే అక్కడ కూడా ఎక్కువ సమయం ఖాళీగానే ఉంటాను. కాకపోతే అక్కడ కంపెనీ డ్రైవర్లు లేదంటే సెక్యూరిటీ వర్కర్స్ ఇలా ఎవరో ఒకరితో కాలక్షేపం అయిపోతుంది. మ్,,, సరే,, నీ గురించి కబుర్లు ఏమైనా చెప్పు అని అన్నాను. .... నా గురించి ఏముంటాయి మేడం? అన్నయ్య వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత నానమ్మ నేను మాత్రమే ఉండేవాళ్లం కాబట్టి కాలేజీకి వెళ్లడం ఫ్రెండ్స్ తో తిరగడం ఇంట్లో నానమ్మకు సాయంగా ఉండటం ఇలా గడిచిపోయేది. ఇప్పుడు నానమ్మ కూడా లేదు కాబట్టి ఇంట్లో చేయడానికి పెద్దగా పని కూడా లేదు. ఎప్పుడైనా బుద్ధి పుడితే వండుకుని తినేవాడిని లేదంటే బయట తినేసి రావడం పక్క సర్దుకుని పడుకోవడం ఇంతకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు అని చిన్నగా నవ్వాడు. .... ఇంకా వాడిని ఏం అడిగి మాట్లాడించాలో నాకు తోచడం లేదు. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేద్దామా అంటే సిగ్గు ముంచుకొస్తోంది. పైగా వాడితో గడిపిన చాలా కాలం తర్వాత మళ్లీ ఆ టాపిక్ మాట్లాడానంటే వాడు నా గురించి ఏమనుకుంటాడో? అన్న సంశయం మనసులో పెనుగులాడుతోంది. కొద్ది క్షణాల మౌనం తర్వాత మళ్లీ కొంచెం ధైర్యం చేసి, అంతేనా,, నీ గురించి చెప్పడానికి ఇంకేమీ విషయాలు లేవా? అని కొంచెం జోవియల్ గా అడిగాను. .... నాలాంటి వాడి దగ్గర ఇంతకంటే ఇంకేం విషయాలు ఉంటాయి మేడం? .... మొన్నటి దాకా కాలేజీకి వెళ్లిన కుర్రాడివి నీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఉంటాయి? సినిమాలు షికారులు ఫ్రెండ్స్,,, ఇలా ఏదో ఒకటి ఉంటాయి కదా? అని సరదాగా నవ్వాను. .... ఏదో ఒకరిద్దరు తప్ప నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు మేడం. సినిమాలు షికార్లు అంటే ఏదో అప్పుడప్పుడు వెళుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత పెద్దగా వెళ్లడం లేదు. .... నాకు కొంచెం అడగడానికి ఇబ్బందిగా అనిపించినా ఏదో ఒకటి మాట్లాడాలి అనే ఉద్దేశంతో, మరి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా? అని అడిగాను. మున్నా నా వైపు ఒకింత ఆశ్చర్యంగా చూస్తూ కొంచెం సిగ్గుపడి, నాలాంటోడికి గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి మేడం? అని అన్నాడు. .... ఏం నీకేం తక్కువ,, చూడటానికి బాగుంటావు చక్కగా జీన్స్ టీ షర్ట్లు వేసుకొని తిరుగుతున్నావు ఇంతకంటే ఇంకేం కావాలి? అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం సాధారణమైన విషయమే కదా? అని గుక్క తిప్పుకోకుండా అడిగేసాను. .... మీరు చెప్పేది కరెక్టే అనుకోండి కానీ నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంటుంది. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలతో తిరగాలంటే బాగా డబ్బులు ఉండాలి లేదంటే మాటలతో అమ్మాయిల్ని పడేసే టాలెంట్ అయినా ఉండాలి ఆ రెండూ నా దగ్గర లేవు అని అన్నాడు. .... ఊం,,, అని నిట్టూర్చి, చెప్పు చెప్పు,,, నువ్వు ఏం చెప్పినా అది నేను నమ్మాలి కదా? అని సరదాగా అన్నాను. మున్నా కూడా నవ్వుతూ, నేను నిజమే చెబుతున్నాను మేడం. నాకు నిజంగానే అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలో తెలియదు. అందుకే కాలేజీలో కూడా అమ్మాయిలు ఎవరితోనూ పెద్దగా మాట్లాడింది కూడా లేదు అని అన్నాడు. .... ఇద్దరి మధ్య సంభాషణ సరదాగా సాగుతూ ఉండడంతో నేను కొంచెం ధైర్యం చేసి, అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలో తెలియకుండానే ఆరోజు నాతో అదంతా చేసావా? అప్పటి నుంచి నువ్వు మళ్లీ మరో ఆడదాని జోలికి వెళ్లలేదంటే నన్ను నమ్మమంటావా? అని అడిగేసాను. .... ఆ మాట విన్న వెంటనే అప్పటిదాకా సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న మున్నా మొహం సీరియస్ గా మారిపోయి మనిషంతా బిగుసుకుపోయి తలదించుకున్నాడు. ఇంతవరకు నాకే సిగ్గెక్కువ అనుకుంటే వీడు నాకంటే ఎక్కువ సిగ్గుపడుతున్నందుకు నాకు కొంచెం ధైర్యం పెరిగింది. ఆ అవతారంలో వాడిని చూస్తుంటే నాకు భలే సరదాగా అనిపించింది. ఏంటి మున్నా,,, ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయావేమి? అని నవ్వుతూ కొంచెం సరదాగానే అడిగాను. .... ఏం మాట్లాడాలో తెలియక వాడు నిజంగానే కొంచెం అయోమయంలో పడ్డాడు. సిగ్గుతో నా వైపు చూడలేక నేల చూపులు చూస్తున్నాడు. .... వయసులో వాడు చిన్నవాడు పైగా ఇప్పుడు వాడి వాలకం చూసి ఎటువంటి బెరుకు లేకుండా విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలను అనే కాన్ఫిడెన్స్ పెరిగి, ఓయ్,, కొత్త పెళ్లికొడుకులాగా అంత సిగ్గుపడుతున్నావేంటి? ఇంతకు ముందు జరిగిన విషయం గురించే కదా నేను అడిగింది? అని రెట్టించిన ఉత్సాహంతో అడిగాను. వాడు నా వైపు చూడటం లేదు కాబట్టి ఈ కన్వర్జేషన్ నేను ఎంజాయ్ చేస్తున్నాను అని వాడికి తెలియడం లేదు. మున్నా అలా తల దించుకుని నేల చూపులు చూస్తూ, అంటే,,,, అప్పుడు,,, అన్నయ్య చెప్పాడని,,, ఏదో తెలియని తనంతో అలా జరిగిపోయింది,,,, అని తడబడుతూ అన్నాడు. .... తెలియకుండానే అంత చేసావా? అని నాలో నేను నవ్వుకుంటూ అడిగాను. .... పాపం వాడు గిల్టీగా ఫీల్ అవుతున్నట్టున్నాడు, సారీ మేడం,,, ఆరోజు నిజంగా అలాంటి ప్రోగ్రామ్ ఉంటుందని నాకు తెలియదు. నిజంగా అన్నయ్య చెప్పాడనే చేశాను. పైగా ఆరోజు నా పుట్టినరోజు మీరు కూడా,,, నో చెప్పలేదు,,, కాబట్టి,,, అని నసుగుతూ ఆగిపోయాడు. .... వాడిని అంతకంటే ఇబ్బంది పెట్టడం నాకే నచ్చకపోవడంతో, మరీ అంత సీరియస్ అయిపోవాల్సిన అవసరం లేదులే నేనేదో ఊరికే అడిగాను. అయితే నువ్వు అప్పటినుంచి ఇప్పటివరకు మరో అమ్మాయి లేదా ఆడదాని జోలికి వెళ్లలేదని నన్ను నమ్మమంటావు అంతేనా? అని అన్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం మేడం. ఇంతవరకు నా జీవితంలో ఉన్న ఏకైక ఆడది మీరే మేడం. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. .... సరే నేను నిన్ను నమ్ముతున్నాను కానీ మరో ఆడదాని జోలికి వెళ్లకపోవడానికి కారణం ఏంటి? ఒకసారి రుచి మరిగిన వాడివి ఇంతకాలం ఊరికే ఉన్నావంటే ఎవరికైనా డౌట్ రావడం సహజమే కదా? అని అడిగాను. .... ఆడవాళ్ళ విషయంలో అన్నయ్యకి ఉన్నంత ధైర్యం నాకు లేదు మేడం. మీతో జరగడం అనేది నా వరకు అదొక అద్భుతం. అయినా మీరు చాలా గ్రేట్ మేడం అంత జరిగిన తర్వాత కూడా మాకు చాలా సహాయంగా నిలిచారు అని తలెత్తి నా వైపు గౌరవంగా చూశాడు. .... నీకు ఉన్నంత కృతజ్ఞత ఆరోజు మీ అన్నయ్యకి కూడా ఉండి ఉంటే ఈరోజు మనం ఇలా మాట్లాడుకునే వాళ్లం కాదు అని అన్నాను. అదేంటి మేడం అలా అంటున్నారు? అని కొంచెం ఆశ్చర్యంగా నా వైపు చూసాడు మున్నా. .... మీ అన్న నీతో ఏమి చెప్పలేదా? అసలు ఆ రోజు నేను మీ అన్నతో కలిసి గుడికి ఎందుకు బయలుదేరాల్సి వచ్చిందో నీకు తెలియదా? అని అడిగాను. .... అమ్మ తోడు,, నిజంగా నాకు ఏమీ తెలియదు మేడం. సడన్ గా అన్నయ్య ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను. ఆ తర్వాత కూడా ఎప్పుడూ జరిగిన విషయం గురించి మేమిద్దరం మాట్లాడుకున్నది లేదు. సార్ అన్నయ్యకి ఉద్యోగం వేయించిన విషయం తప్ప నాతో ఇంకే విషయాలు మాట్లాడలేదు. అప్పుడే మేమిద్దరం కలిసి మీ ఇంటికి రావడం జరిగింది అంతకుమించి నాకు ఇంకేమీ తెలియదు మేడం అని అన్నాడు. .... ఇద్దరి సంభాషణ గంభీరంగా మారడంతో దాన్ని కొంచెం తేలిక పరుస్తూ, జరిగిందాంట్లో నీ తప్పేముంది నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు అని వాడికి భరోసా ఇచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవచ్చా మేడం? అని అడిగాడు మున్నా. .... ఇంతవరకు ఈ విషయం గురించి మీ అన్న నీకు ఏమీ చెప్పలేదు అంటున్నావు కాబట్టి ఇక మీదట కూడా ఈ విషయం గురించి నువ్వు మీ అన్నతో మాట్లాడను అని మాటిస్తే నేను నీకు చెబుతాను అని అన్నాను. .... తప్పకుండా మేడం,,, మీరు చెప్పిన దాని గురించి నేను ఎవరితోనూ మాట్లాడను అని ప్రామిస్ చేశాడు. .... చూడు మున్నా నేను కొంచెం ఫ్రీగా ఉండే మనిషిని. అనుకోకుండా ఈ పక్కింట్లో ఉండే వ్యక్తితో కొంచెం సాన్నిహిత్యం పెరిగింది. ఆ విషయం తెలిసిన మీ అన్న నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఆరోజు గుడికి బయల్దేరదీశాడు. గుట్టుగా సాగిన విషయం బయటపడటం ఇష్టం లేక నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ నా పరిస్థితిని నీ అన్న తనకు అనుకూలంగా వాడుకుని నీతో కూడా ఆ పని చేయించాడు. ఆ తర్వాత కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని చూసాడు కానీ నేనే నచ్చచెప్పి తన భవిష్యత్తు బాగుండాలని ఉద్యోగం వేయించాను అని క్లుప్తంగా చెప్పాను. సారీ మేడం,,, ఇలా జరిగిందని నాకు అస్సలు తెలియదు. నా అన్న చేసిందానికి నేను క్షమాపణ చెబుతున్నాను అని భావోద్వేగంతో కూడిన స్వరంతో అన్నాడు. ... చ చ,, నీతో క్షమాపణ చెప్పించుకోవడానికి నేను ఇదంతా చెప్పడం లేదు. ఇందులో నీ తప్పేముంది? ఏదో అలా జరగాలని ఉంది జరిగిపోయింది. ఇప్పుడు కూడా ఏదో మాటల్లో పడి సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. చెప్పాను కదా నేను కొంచెం ఫ్రీగా ఉండే మనిషిని ఇలాంటి విషయాలను చాలా తేలిగ్గా తీసుకుంటాను. జగన్ కూడా చాలా మంచివాడే కాకపోతే బ్లాక్ మెయిల్ చేయకుండా నాతో గడపాలని ఉంది అని అడిగితే ఆలోచించేదాన్నేమో? ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం . కానీ నువ్వు నాతో చేసిన తర్వాత ఇంతవరకు మరొకరి దగ్గరకు వెళ్లకపోవడం నాకు నచ్చింది అని నవ్వుతూ లేచి, పద లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం, నేను వంట చేస్తాను నువ్వు కూర్చుని కబుర్లు చెప్పు అని ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాము. మున్నా డైనింగ్ టేబుల్ మీద కూర్చోగా నేను వంట పనిలో పడ్డాను. పనిచేసుకుంటూ, ఆ గుడి ఉన్న ఊరేంటి? ఆఆ,, రామవరం కదా? అని అడిగాను. ... అవును మేడం అని అన్నాడు మున్నా. .... ఆరోజు మీ దయవల్ల ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోలేకపోయాను మళ్లీ ఆ తర్వాత ఎప్పుడూ వెళ్లడం కుదరలేదు అని నవ్వుతూ అన్నాను. .... అయ్యో,,, దగ్గరే కదా మేడం వెళ్లి రావడానికి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు అని అన్నాడు మున్నా. .... నేను కొంచెం ఆలోచించినట్టు నటించి, మనం ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా రేపు వెళ్లొద్దామా? అని అడిగాను. .... సరే మేడం మీకు ఓకే అయితే నాకు ఓకే అని కొంచెం హుషారుగా అన్నాడు మున్నా. .... అవును మనకు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అలా బయటికి వెళ్లొస్తే రిప్రెషింగ్ గా ఉంటుంది రేపు వెళ్ళొద్దాము అని చెప్పి వంట పూర్తి చేసుకుని ఇద్దరం భోజనం చేసి మున్నా హాల్లో పడుకోగా నేను బెడ్ రూమ్ లోకి వెళ్లి మంచం ఎక్కాను. మొత్తానికి మాటల్లో దింపి రేపటికి ప్రోగ్రాం ఏర్పాటు చేయగలిగాను. ఇక రేపు మున్నాతో ఆ పని చేయడం ఎలా అని ఆలోచిస్తూ పడుకున్నాను. పొద్దున్నే నిద్ర లేచాను కానీ బద్ధకంగా అనిపించి మంచం మీద నుంచి లేవకుండా అలాగే పడుకున్నాను. ఈరోజు ఏం జరగబోతుందా అని ఒకపక్క టెన్షన్ గా ఉన్నప్పటికీ నా ఒంట్లో మాత్రం ఏదో కొత్త ఉత్సాహం దౌడు తీస్తోంది. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియనప్పటికీ పరిస్థితికి అనుగుణంగా కొంచెం ధైర్యం చేయాలి. సిగ్గుపడుతూ నీలో నువ్వే మదనపడుతూ కూర్చుంటే లాభం లేదు బాల అని నా మనసు నాకు హితబోధ చేస్తోంది. అవును నాకు కావలసింది నన్ను సంతోష పెట్టేదాని కోసం చొరవ తీసుకొని బరిలోకి దిగాల్సిందే గోపాల్ చెప్పినట్టు కొంచెం బరితెగించాల్సిందే అని నాకు నేను సర్ది చెప్పుకొని లేచి బెడ్ రూమ్ లో నుంచి బయటికి వచ్చాను. అప్పటికే మున్నా లేచి తయారయ్యి బయట కారు తుడుస్తూ ఉన్నాడు.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
02-01-2024, 02:38 PM
నేను కూడా గబగబా తయారయ్యి టీ టిఫిన్ తయారుచేసి మున్నాని పిలిచి ఇద్దరం కూర్చొని టిఫిన్ చేసి బయలుదేరడానికి సిద్ధమయ్యాము. నేను ఒక జబ్బలు లేని లోనెక్ జాకెట్ గులాబీ రంగు సిల్క్ చీర కట్టుకొని కొంచెం సెక్సీగా తయారయ్యాను. ఇంకా ఏమైనా పట్టుకోవాల్సిన సామాన్లు ఉన్నాయా అని ఆలోచించి మున్నాని అడుగుదామంటే కొంచెం సిగ్గు అడ్డం వచ్చి సరే ఏం జరిగితే అది జరిగింది అని డోర్ లాక్ చేసుకుని బయలుదేరాను. నా హ్యాండ్ బ్యాగ్ వెనక సీట్లో పడేసి ముందు సీట్లోకి వచ్చి కూర్చున్నాను. మున్నా కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చి కొంతసేపటికి కంపెనీ దాటిన తర్వాత ఊర్లో వైపు పోనిస్తూ, మేడం కార్లో డీజిల్ వేయించుకోవాలి అని చెప్పాడు. ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లిన తర్వాత నేను నా బ్యాగ్ లో నుంచి కార్డు తీసి ఇచ్చి ట్యాంక్ ఫుల్ చేయించమని చెప్పగా పని పూర్తి చేసి మళ్లీ కార్డు నా చేతికి అందించి కారు ముందుకు పోనిచ్చాడు.
సుమారు 11:00 సమయానికి రామవరం చేరుకున్నాము. పూజా సామాగ్రి తీసుకొని మున్నాతో కలిసి ఈసారి కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకుని ప్రసాదం కొని అక్కడే ఒక పది నిమిషాలు కూర్చుని ప్రసాదం తిని బయటికి వచ్చాము. ఇంతకుముందు వచ్చినప్పుడు బాగా టెన్షన్ తో ఉండడంతో పరిసరాలను సరిగ్గా గమనించే స్థితిలో లేను. ఈసారి కొంచెం రిలాక్స్ గా అక్కడ పరిసరాలను సాధారణంగా గుడుల దగ్గర ఉండే షాపింగ్ వాతావరణం అన్నిటినీ చూసి మళ్లీ తిరుగు ప్రయాణమయ్యాము. దైవకార్యం అయిపోయింది ఇక స్వకార్యం మిగిలింది ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన మొదలైంది. ఇంతకుముందు వచ్చినప్పుడు వేరే రూట్లో ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు జగన్. ఇప్పటికీ నాకు ఆ రోడ్డు గుర్తుంది. ఆ జంక్షన్ రావడానికి మరో ఐదు నిమిషాలు ముందు నేను మాట్లాడుతూ, ఇంతకు ముందు మనం వచ్చినప్పుడు ఆ తోటకి వెళ్ళాం కదా ఆ రోడ్డు దాటిపోయిందా అని ఏమీ తెలియనట్టు అడిగాను. .... ఇంకా లేదు మేడం ఇంకొద్ది సేపట్లో ఆ జంక్షన్ వస్తుంది అని చెప్పాడు మున్నా. .... మనం అటువైపు వెళ్దామా ఒకసారి నాకు ఆ తోట చూడాలని ఉంది అని అన్నాను. .... మున్నా కొంచెం సంశయిస్తూనే నా మాట కొట్టిపారేయలేక సససరే మేడం,,, అని కొంచెం తడబడుతూ అన్నాడు. .... కొద్దిసేపటికి కారు ఆ రోడ్లోకి మలుపు తిరిగింది. అప్పటిలాగే ఇప్పుడు కూడా ఆ రోడ్లో వాహనాలు ఏమీ తిరగడం లేదు. వెళుతున్న కొద్ది నాలో ఉద్వేగం రెట్టింపు అవుతుంది. అప్పుడు జరిగిన విషయాలు అన్నీ మరొకసారి కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఒంటి మీద బట్టలు లేకుండా కిటికీలో నుంచి బయటికి వచ్చి ప్రకృతిని ఆస్వాదించిన క్షణాలు మనసుని పులకరింపజేస్తున్నాయి. ఆలోచనలలో నుంచి బయటపడి మున్నాని గమనించగా వాడి మొహంలోని హావభావాలలో మార్పు స్పష్టంగా కనబడుతోంది. బహుశా కొంచెం టెన్షన్ పడుతున్నట్టున్నాడు అందుకే ఏమీ మాట్లాడకుండా కామ్ గా డ్రైవ్ చేస్తున్నాడు. మొత్తానికి ఆ తోట దగ్గరికి వచ్చిన తర్వాత రోడ్డు మీదనే కారు స్లో చేసి, లోపలి వైపు ఉన్న దారి చూపిస్తూ, అదే మేడం మనం వెళ్ళిన తోట అని పొడిపొడిగా మాట్లాడాడు. .... అయితే పద లోపలికి వెళ్లి చూద్దాం అని అన్నాను. .... ఇప్పుడు అవసరమా అన్నట్టు నా వైపు ఒక చూపు చూసి, లోపల ఏముంటది మేడం పాడుబడిన తోట అని అన్నాడు. .... ఏదైతేనేం ఒకసారి చూసి వస్తే ఏం పోయింది పద లోపలికి వెళ్దాం అని అనడంతో కారు లోపల వైపుకు తిప్పి ఇదివరకు మేము వెళ్లిన ప్రాంతం దగ్గరకు తీసుకెళ్లి కారు ఆపాడు. నేను కారు దిగి ఒకసారి చుట్టూ చూశాను. అప్పటికి ఇప్పటికీ పెద్ద మార్పు ఏమీ లేదు కాకపోతే పొదలు అవి కొంచెం దట్టంగా పెరిగాయి. మేము చెట్టు కింద కూర్చొని తిన్న చోటు దగ్గర పచ్చిక మరికొంచెం దట్టంగా పెరిగి పచ్చగా కనబడుతోంది. మున్నా కూడా కారు దిగి మరోపక్క అడుగులు వేసుకుంటూ నాకు కొంచెం దూరంగా ఉన్నాడు. నేను మాత్రం అటు ఇటు తిరుగుతూ మరి కొంచెం లోపలికి వెళ్లి ఏముందో చూద్దామని నడిచాను. బహుశా ఇక్కడకి ఎవరూ రారేమో అందుకే లోపలికి వెళ్లే కొద్దీ మరి కొంచెం దట్టమైన పొదలతో నిండిపోయి కేవలం పచ్చికతో నడకదారి మాత్రమే ఉంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని కొంచెం ధైర్యం వచ్చాక ఇదివరకటిలాగా ప్రోగ్రామ్ ఇక్కడే మొదలు పెట్టాలి అని నిర్ణయించుకొని మళ్లీ వెనక్కి తిరిగి కారు వైపు నడిచాను. నేను తిరిగి కార్ దగ్గరికి వచ్చేటప్పటికి మున్నా ఆ చెట్టు దగ్గర నిల్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. ఏంట్రా మున్నా,,, ఓహ్,,, సారీ నిన్ను ఒరేయ్ అని పిలిచాను అని నవ్వుతూ అన్నాను. .... ఊరుకోండి మేడం మీరు మరీను,, మీరు నన్ను ఎలా పిలిచినా పర్వాలేదు అని నవ్వుతూ అన్నాడు. .... ఇంతకీ ఏం చేస్తున్నావు,,, పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? అని ఒక చిలిపి నవ్వు నవ్వుతూ అడిగాను. .... నా మాటకి మున్నా సిగ్గుపడుతూ, అదేం లేదు మేడం,,, అని కొంచెం మొహమాట పడ్డాడు. .... అబద్ధం చెప్పకు గుర్తుకు రావడం తప్పేమీ కాదులే అని మళ్ళీ సరదాగా అన్నాను. .... అందుకు మున్నా కూడా సరదాగా నవ్వేసి ఊరుకున్నాడు. .... ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదా నాకైతే కొద్దిసేపు ఇక్కడే గడపాలని ఉంది అని అన్నాను. నా మాటని ఎలా తీసుకున్నాడో ఏమో కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు మున్నా. ఆ తర్వాత మళ్లీ కొద్ది నిమిషాలు మా ఇద్దరి మధ్య మౌనం చోటుచేసుకుంది. అప్పటికే లంచ్ టైం కావడంతో, మేడం మనం బయలుదేరుదామా లేదంటే భోజనానికి లేట్ అయిపోతుంది అని అన్నాడు. .... నేను వాడి వైపు చూసి చిలిపిగా నవ్వుతూ, నాకు ఇక్కడే ఉండాలని ఉంది ఒక పూట భోజనం చేయకపోతే ఏమవుతుంది? ఓహ్ సారీ నీకు ఆకలి అవుతుంది కదా? అని అన్నాను. .... నాకేం పరవాలేదు మేడం నేను మీ గురించే,,,, అంటూ ఆగిపోయాడు మున్నా. .... సరే ఒక పని చెయ్ నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెనక్కి వెళ్లి మనం తినడానికి ఏదైనా తీసుకొనిరా ఇదివరకులాగే ఇక్కడే కూర్చొని తిందాం అని అన్నాను. అయ్యో వద్దు మేడం,, మిమ్మల్ని ఒకరిని ఇక్కడ వదిలేసి నేను వెళ్ళను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని సార్ కి మాటిచ్చాను. ఇలాంటి ప్రదేశంలో మిమ్మల్ని వదిలి వెళ్లి రిస్క్ తీసుకోలేను అని కొంచెం స్వామిభక్తి చూపించాడు. .... వాడి సిన్సియారిటీ చూసి చాలా ముచ్చటేసింది. వాడి దగ్గరకు వెళ్లి బుగ్గ పట్టి గిల్లుతూ, నా మాట కంటే నీకు మీ సార్ కి ఇచ్చిన మాటే ముఖ్యం కదా? అని సరదాగా అన్నాను. .... మీరు ఏమైనా అనుకోండి మేడం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అని అన్నాడు. .... చో చ్వీట్,,, అని ముద్దుగా వాడిని ప్రశంసిస్తూ, సరే అయితే పద ఇద్దరం వెళ్లి తినడానికి ఏదైనా తెచ్చుకుని సాయంత్రం వరకు ఇక్కడ గడిపి వెళ్దాం అని అన్నాను. వాడు కూడా అందుకు ఓకే అని చెప్పి ఇద్దరం కలిసి అక్కడి నుంచి తిరిగి రామవరానికి బయలుదేరాము. అవునూ ఆరోజు జగన్ నాతో ఏదో పాలు తాగించాడు ఆ తర్వాత నేను చాలాసేపు నవ్వుతూనే ఉన్నాను కదా అదేంటి? అని తెలియనట్టు అడిగాను. .... ఓ అదా,,, దానిని బంగ్ అంటారు మేడం. ఇటువంటి ఏరియాలలో పండగలకి ఇంకా ఏదైనా ప్రత్యేకమైన కార్యాలు జరిగినప్పుడు సరదాగా అందరూ తాగుతూ ఉంటారు. .... ఇప్పుడు కూడా దొరుకుతుందా? అని అడిగాను. .... నాకు సరిగ్గా తెలియదు కానీ అప్పుడు అన్న చెప్పిన దాని ప్రకారం ఆ గుడి పరిసరాల్లో దొరకొచ్చేమో? అని అన్నాడు మున్నా. ... అయితే మనం అది కూడా తీసుకుందామా? చూద్దాం ఈసారి ఎంత సేపు నవ్వుతూ కూర్చుంటానో అని కొంటెగా అన్నాను. .... ఆ మాటకి మున్నా నవ్వుతూ, అవును మీరు నవ్వుతుంటే చాలా బాగుంటారు మేడం అని సరదాగా నవ్వాడు. రామవరానికి చేరుకుని కార్ పార్క్ చేసి మున్నా నన్ను ఒక్కదాన్నే వదలను అనేసరికి ఇద్దరం కలిసి అక్కడున్న షాపుల వైపు నడిచాము. భోజనం హోటల్స్ ఉన్నాయి గాని మాకు భోజనం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఇదివరకు లాగే బజ్జీలు సమోసాలు కేకులు చాక్లెట్లు తీసుకుని మున్నా ఆ షాపు వాళ్లతో మాట్లాడి బంగ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని వెళ్లి ఒక బాటిల్ పట్టుకొని వచ్చాడు. చివరిగా నాలుగు వాటర్ బాటిల్స్ తీసుకొని అన్ని కారులో పడేసి బయలుదేరుతూ, మనం ఏదైనా దుప్పటి లాంటిది తెచ్చుకుంటే బాగుండేది కదా ఎంచక్కా ఆ తోటలో పరుచుకొని కూర్చునేవాళ్ళం అని అన్నాను. .... పర్వాలేదు మేడం అక్కడ అంతా పచ్చ గడ్డితో ఉంది కదా ఎడ్జస్ట్ అయిపోవచ్చు అని చెప్పి కారు ముందుకు కదిలించాడు మున్నా. మళ్లీ తోట దగ్గరకు చేరుకొని లోపలికి పోనిచ్చి కార్ పార్క్ చేసి కిందికి దిగాము. కొద్దిగా అలా లోపలికి వెళ్లి చూసొద్దామా? అని నేను అడగడంతో సరే అంటూ మున్నా కూడా నాతో పాటు నడిచాడు. నేను నా చేతిలో పట్టుకున్న మొబైల్ కెమెరా ఆన్ చేసి అటు ఇటు వీడియోలు తీస్తూ కొంత దూరం వచ్చిన తర్వాత ఇక చూడటానికి కొత్తగా ఏమీ లేకపోవడంతో మళ్లీ తిరిగి కార్ దగ్గరికి వస్తూ, ఇక్కడికి ఎవరూ పెద్దగా రారేమో కదా అందుకే ఆరోజు మీ అన్న ఈ ప్లేస్ ఎంచుకొని ఉంటాడు? అని అన్నాను. ఆ మాటకి మున్నా ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎర్రిమొహం పెట్టాడు. వాడి అవస్థను చూసి నవ్వుకుంటూ, మీ అన్న చేసిన దానికి నువ్వెందుకురా తలదించుకుంటావు? నేను ఇలాంటి విషయాల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాను నువ్వు కూడా సరదాగా ఉండడం అలవాటు చేసుకో అని భుజం తట్టాను. ఆ మాటకి కొంచెం టెన్షన్ తగ్గి మున్నా మొహంలో నవ్వు కనపడింది. సరేగాని ఇంతకుముందు నాతో ఆ పని చేశావు కదా అప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి? అని కొంచెం ధైర్యం చేసి అడిగాను. .... మున్నా మళ్లీ కొంచెం సిగ్గుపడుతూ, చెప్పాను కదా మేడం నా జీవితంలో అదొక ఎప్పటికీ గుర్తుండిపోయే స్వీట్ మెమరీ. నా జీవితంలో ఇప్పటిదాకా మొట్టమొదటి మరియు ఏకైక అనుభవం అదే. మీలాంటి అందమైన దేవతతో అలాంటి పని జరిగినందుకు నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అనుకుంటాను అని అన్నాడు. .... మరి ఇంకొకసారి అలాంటి పని చేయాలని ఎప్పుడైనా అనిపిస్తుందా నీకు? అని అడిగాను. .... వెంటనే మున్నా కొంచెం కంగారు పడుతూ, అయ్యయ్యో అలా బలవంతంగా చేయాలని ఎప్పుడూ అనుకోను మేడం. అప్పుడంటే ఏదో తెలియక,,, అంటూ ఆగిపోయాడు. ఇంతలో మేము కారు దగ్గరికి రావడంతో ఆ టాపిక్ ఆపేసి, పద ముందు కూర్చుని తిందాం అని అనడంతో మున్నా వెళ్లి కారులో ఉన్న తిండి సామాగ్రి అంతా తీసి చెట్టు దగ్గర పెట్టాడు. ఇంతలో నేను నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ నా హ్యాండ్ బ్యాగ్ సైడ్ పాకెట్లో పెట్టి హ్యాండ్ టవల్ బయటకు తీసుకొని కారు బయట వైపు కనబడేటట్టు బ్యాగును సీటు పై భాగంలో సెట్ చేసి పెట్టాను. లక్కీగా మేము చెట్టు దగ్గర కూర్చునే చోటు దగ్గర్నుంచి కారు ముందు వైపు వరకు కవర్ చేసే యాంగిల్ దొరికింది. ఎందుకలా అని అనుకుంటున్నారా? ఎందుకంటే నా మొగుడు గోపాల్ కోరిక తీర్చడం కోసం మొబైల్ లో కెమెరా ఆన్ చేసి ఉంచాను. ఈ విషయం మున్నాకి తెలియకుండా జాగ్రత్తపడ్డాను. ఆ తర్వాత కార్ డోర్లు తెరిచే ఉంచి చెట్టు దగ్గరికి చేరుకున్నాను. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా Rate Like Comment చేయగలరు.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
02-01-2024, 07:07 PM
seduction by lady for a change
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
02-01-2024, 07:35 PM
Super update Raju sir. Bala breaking her shackles and becoming a seducer is awesome progress
Bala in deep neck pink shoulderless blouse & saree dancing
All my posted pics are from internet only. If any one has any objection pls tell me. I will remove them
కామదేవత Part 143 upd. 15/11/24 బాల 2.0
02-01-2024, 09:31 PM
Nice update. Munna tho Bala ela chestundo ani atrata tho vunnanu
03-01-2024, 07:06 AM
Balaa wooing Munna in pink saree
All my posted pics are from internet only. If any one has any objection pls tell me. I will remove them
కామదేవత Part 143 upd. 15/11/24 బాల 2.0 |
« Next Oldest | Next Newest »
|