19-11-2023, 09:26 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
ముడి
|
12-12-2023, 06:14 PM
రెస్టారెంట్ లో భోజనం ముగించుకుని వచ్చారు ఆ నలుగురూ. ఇకపై ఆ పిల్లల విషయం లో తన లోభత్వాన్ని చూపించకూడదని నిర్ణయించుకుంది చిత్ర. పిల్లలిద్దరూ పడూకోవడానికి చాప , చెద్దర్లు, మెత్తలు సిద్దం చేసింది చిత్ర.
తన భార్య తనను తన గదిలో పడుకొమ్మని ఆహ్వానించింటే బావుండు ననిపించింది ఈశ్వర్ కి. తన గది వైపుకు వెళ్తున్న చిత్ర తో " ఎప్పుడైనా నీకు బయటికి వెళ్ళాలి అనిపిస్తే నాకు చెప్పు చిత్రా, వెళ్దాం కలిసి." అన్నాడు ఈశ్వర్. "అట్లే. " అంది చిత్ర. "good night " " నీకు గూడంగ ." తన గది లోని మంచం పై నడుము వాల్చిన చిత్ర తన మనస్సులో, ' క్రిష్నయ్యా, ఈశ్వరు కి నిజంగనే నా మీద ప్రేమ కల్గిందా లేక నా మీద జాలి పడ్తుండా? గాయ్న నుంచి జాలి ఎప్పుడు కోరుకోలేదయ్యా నేను, నన్ను ఈశ్వరు ప్రేమించాలె, గా అమృత ని ప్రేమించినంతగ ప్రేమించాలె. నేనేమన్న తప్పు జేస్తే నా మీన కోపం తెచ్చ్కోవాలె. గాయ్నకు ఏమన్న సంతోషం కల్గినా బాద కల్గినా ముందు నాకు జెప్పాలె..... గా అమృత సచ్చిపోయ్యిందయ్యా, కాని నేను గంత తొందరగ సచ్చిపోను, గా మనిషిని బాగ సూస్కుంట . ఇంగో నిముషముల నా ప్రాణం పోతుందన్నా గూడ బాగ సూస్కుంట గా మనిషిని నేను . గంత ఇష్టము గా మనిషంటె నాకు. గా మనిషి నన్ను పెణ్లాం లాగ దెగ్గరకు తీసుకుంటె సాలయ్యా నాకు...... ఇయాల గా మనిషి మాటలు యిననీకె చానా బావున్నయయ్యా. ఒకవెయిళ గవి జాలి తోని అన్న మాటలైనా పర్వాలేదయ్యా. రోజు గూడ గా మనిషి నా తోని గిట్లనే మాట్లాడాలె. ఏదోటి మాట్లాడాలె..... రోజు రాత్రి పూట గిట్ల గా మనిషి ఎప్పుడొచ్చి నా పక్కన గీ మంచం ల పండుకుంటడా అని ఎదురు సూస్తుంటయ్యా నేను. గా మనిషి యెద మీద నెత్తి పెట్టి పండుకోని ఏదోటి జోలి పెట్టాల్నని ఉంటదయ్యా నాకు.... గా మనిషి కి నా మీద ప్రేమ కల్గెటట్టు సూడయ్యా. ఎదురు సూశి సూశి గుండె పగుల్తుందయ్యా నాకు. గా మనిషి నన్ను పెణ్లాం లాగ సూస్తే సాలయ్యా ఇంగేమి అడగను నిన్నెప్పుడూ.' తన గుండె పొరల్లో నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్ళను తన చీర కొంగుతో తుడుచుకోసాగింది చిత్ర. *** చిత్ర తో రోజంతా గడపాలనుకున్న ఈశ్వర్ కి ఆఫీస్ నుండి ఫోన్ చిరాకు తెప్పించింది. అమృత చనిపోయిన తరవాత ఆ బాధ నుండి తప్పించుకోవడానికి యంత్రం లా పని చేసుకునే అలవాటు ఏర్పరుచుకున్న ఈశ్వర్ కి , మొదటిసారిగా 'అత్యంత సమర్థుడైన ' ఉద్యోగిగా తన ఆఫీస్ లో అతనికి ఉన్న పేరు అతనికి భారంగా తోచింది. టి.వి చూస్తున్న చిత్ర వద్దకు వెళ్ళి , " అదీ ... office నుంచి phone వచ్చింది. ఏదో technical issue అంట. I need to go. నేనొచ్చే వరకూ late కూడా అవ్వచ్చు. నువ్వు జాగ్రత్త. " అన్నాడు ఈశ్వర్, చక్కగా దువ్వ బడిన తన జుట్టును చెరుపుకుని, తిరిగి సరి చేసుకుంటూ. తన భర్త వైపు చూస్తూ , నవ్వుతూ తలుపేసుకుంది చిత్ర. తన పై ప్రేమను నింపుకున్న కళ్ళని ఇంకాసేపు చూడాలన్న కోరిక కలిగింది ఈశ్వర్ కి. *** చిత్ర వాళ్ళింటి గోడ గడియారం రెండు సార్లు కొట్టి ఇరవై నిమిషాలు కావొచ్చింది. తన భర్త కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వంకాయ కూర , అతను లేక పోయేసరికి కాస్త నిరాశ తో తినసాగింది చిత్ర. ఇంతలో వాళ్ళింటి కాలింగ్ బెల్ మూడు సార్లు మోగింది. తన భర్త వచ్చాడని వడి వడిగా ఎంగిలి చేతితోటే వెళ్ళి దర్వాజ ను తెరిచింది చిత్ర. ఎదురుగా శ్రీజ నిలుచుని ఉంది. చిత్ర చాలా నిరాశ పడిపోయింది. తన రాక చిత్రకు నచ్చలేదేమో నన్న భావన కలిగింది శ్రీజ కు. " కూరగాయల మార్కెట్ కి వెళ్ళేటప్పుడు చెప్పమన్నారని వచ్చా మేడం. actually phone చేసి వద్దాం అనుకున్నా. but ఎలాగూ ఉంటారు లే అని వచ్చేసా." అంది శ్రీజ కాస్త బెరుకుగా. " హా పోదం పోదం. నేను నిమ్మకాయ చెట్నీ పెడదం అనుకుంటున్న ఎప్పట్కెళ్ళో. గందుకే చెప్పింటి నిన్ను జెప్పమని. దా లోన కూర్చోండి, నేను గీయింత తిన్నాంక బయల్దేర్దం గాని." అంది చిత్ర, తన తల్లితో పాటుగా వచ్చిన అభిరాం ని చూసి చిరునవ్వుతో. వాడు తన జేబులో ఉన్న మెలడీ చాక్లెట్ ని చిత్ర ఎంగిలి చేతిలో పెట్టాడు. " తిను ఇది కూడా. " అన్నట్టుగా నవ్వాడు అభిరాం. చిత్ర ఆపుకోలేక తన ఎడమ చేతితో అభిరాం యొక్క బుగ్గ ను గిల్లింది. " మీ పిలగాడి కి నేనంటె మస్తిష్టం." అంది చిత్ర శ్రీజ వంక చూస్తూ, నిండుగా నవ్వుతూ. " అవును. మొన్న వీడి birthday రోజు మీకు కేక్ తినిపించినప్పుడు నేను, మా ఆయన, మా చుట్టాలూ అందరం shock అయిపోయాం. వీడేంటి అంత సున్నితంగా behave చేయడమేంటీ అని." అని తన కొడుకును తన వైపుకు లాక్కుంటూ నవ్వుతూ చెప్పింది శ్రీజ. " హహ, రండి లోపటికి. ఐదు నిమ్శాలల్ల తినేస్త." అంటూ లోపలికి ఆహ్వానించింది చిత్ర. " అయ్యో పర్లేదు మేడం. వెయిట్ చేస్తాం. తొందరేముంది." అని సొఫా పై తన కొడుకుని ఒళ్ళో కూర్చో బెట్టుకుని కూర్చుంది శ్రీజ. భోజనాన్ని ముగించిన చిత్రకు అభిరాం కి ఏదైనా ' సలాడ్ ' తొందరగా చేసిపెట్టాలని అనిపించింది. వెంటనే వంటింట్లోకి వెళ్ళి నువ్వులూ, పుట్నాలూ, చక్కెర కలిపి ' సలాడ్ ' లా చేసి అభిరాం కోసం తీసుకు వచ్చింది చిత్ర. " అయ్యో, ఇప్పుడివన్నీ ఎందుకు మేడం ? " అంది శ్రీజ. " ఉండన్లే. మీ వోనికి చేశిపెట్టడం మస్తనిపిస్తది నాకు. ఐయ్నా ఇందుల ఏముంది జెప్పు? గవిన్ని, గివిన్న కలుపుడు అంతేగద ! " అంది చిత్ర నవ్వుతూ. తన కొడుకు పై చిత్ర చూపిస్తున్న వాత్సల్యం శ్రీజ కు చాలా సంతోషాన్ని కలిగించింది. అభిరాం చిత్ర ముందుకు వంగమని సైగ చేసి, ఆమె నోట్లో ఒక స్పూన్ నిండా సలాడ్ పెట్టి " తిను నువ్వు కూడా." అన్నట్టుగా సైగ చేశాడు అభిరాం. *** ముగ్గురూ ఆటో లో కూరగాయల మార్కెట్ కి బయలుదేరారు. చిత్ర మునుపటి కన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నట్టూగా గుర్తించగలిగింది శ్రీజ. ఏదైనా ' తీపి ' కబురు వల్ల ఆమె అలా ఉందేమో నన్న అనుమానం కలిగింది. ఉత్సుకత ని ఆపుకోలేక, " మేడం , ఏమైనా విశేషమా? చాలా హ్యాపీ గా కనిపిస్తున్నారు ?" అడిగింది శ్రీజ. తన భర్త తనతో బాగా మాట్లాడుతున్నాడు అని చెబితే చాలా విడ్డూరంగా ఉంటుందని భావించింది చిత్ర. " గట్లేమ్లేదే. ఎప్పటిలెక్కనే ఉన్న నేను." అంది చిత్ర, ' మామూలుగా ' ఉండటానికి బాగా ప్రయత్నిస్తూ. బదులుగా చిరునవ్వు నవ్వింది శ్రీజ. అందరూ తను, తన భర్త లా పెళ్ళైన సంవత్సరం లోగానే పిల్లాడిని ఎత్తుకోరని భావించింది శ్రీజ. చిత్ర, శీజ ల మధ్యలో కూర్చున్న అభిరాం కి వాళ్ళ జోలి బాగా ' సోది ' లా అనిపించసాగింది. తన పక్కన వెళ్తున్న వాహనాలను చూడాలన్న కోరిక కలిగింది వాడికి. వెంటనే చిత్ర వైపుకు పూర్తిగా ఒరిగి రోడ్డు వంక చూడసాగాడు. " హేయ్ అభీ, వెహికిల్స్ వస్తున్నాయ్, కనిపించట్లేదా?! " అంటూ వాడిని కోపంగా తన వైపుగా గట్టిగా లాగింది శ్రీజ. వాడు తన తల్లి వైపు కళ్ళు పెద్దవి చేసి గుర్రున చూస్తూ, ఏడవసాగాడు. " చుప్! " అరిచింది వాళ్ళమ్మ. " దా దా దా " అంటూ వాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని సముదాయించసాగింది చిత్ర. వాడు చిత్ర వైపు చూసి నిండుగా నవ్వి, వాళ్ళ అమ్మ వైపు తిరిగి ' కటీఫ్ ' అన్నట్టుగా తన చిటికెన వేలిని చూపించాడు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
12-12-2023, 06:15 PM

12-12-2023, 06:18 PM
" ఆహా, అవునా! సరే అయితే ఉండు ఆంటీ వాళ్ళింట్లోనే. నీ అల్లరి చూసి గంట తిరిగేలోపు పట్టుకొచ్చి నాకు దండం పెడుతది. " అంది శ్రీజ.
" అవునా ?! " అన్నట్టుగా చిత్ర వైపు తిరిగి అమాయకంగా ముఖం పెట్టాడు వాడు. " ఏమ్లే. ఉంచుకుంటలే నిన్ను ఎన్ని రోజులన్న . మీ అమ్మొచ్చి నిన్ను అడిగెదాంక. " అంటూ వాడిని హత్తుకుని , వాడి బుగ్గపై ముద్దు పెట్టింది చిత్ర. ముచ్చటపడుతూ నవ్వింది శ్రీజ. *** ఒక చేతిలో తన మాట వినకుండా అటు, ఇటు పరిగెత్తే అభిరాం ని పట్టుకుని, మరో చేత్తో కూరగాయలు ఏరే పని పెట్టుకున్న శ్రీజకు , కూరగాయలు ఏరడం లో సహాయం చేయసాగింది చిత్ర. ఒక కంట అభిరాం ని చూస్తూనే, మరో కంట తన భర్త కోసం పెట్టాలనుకున్న నిమ్మకాయ చెట్నీ కోసం కావలసిన రసాలూరే నిమ్మకాయల కోసం వెదుకులాడసాగింది చిత్ర. గుమ్మడికాయ వెల విషయంలో శ్రీజకూ, అమ్మే వ్యక్తికీ మధ్య చిరు వాగ్వాదం మొదలైంది ఇంతలో చిత్రకు కళ్ళకు మరీ కచ్చిగా కాక, మరీ పండుగా కాక మధ్యస్తంగా ఉండి, పెద్ద పరిణాంలో ఉన్న నిమ్మకాయలు కనిపించాయి. తను తన భర్త కోసం పెట్టాలనుకున్న నిమ్మకాయ చెట్నీకి సరిగ్గా సరిపోయేవని తోచింది చిత్రకు. వెంటనే శ్రీజ తో " స్రీజా, నేను నిమ్మకాయలు కొనుక్కొనొస్త. నువ్వు అబిరాముని పట్టుకో." అంటూ నిమ్మకాయల వద్దకు నడవసాగింది చిత్ర. బేరమాడటం లో నిమగ్నమైపోయిన శ్రీజకు ఆమె మాటలు వినబడలేదు. " సరే ఇంగ, నీకు , నాకు మద్యన నూటిరవై అయిదు ఇచ్చేయ్యమ్మా ఇంగ. " అన్నాడు గుమ్మడికాయలు అమ్మే వ్యక్తి. తన తల్లి ఎట్టకేలకు తన బేరాన్ని ముగించిందని ఊపిరి పీల్చుకున్నాడు అభిరాం. " ఐదు రూపాయలు చిల్లరియ్యమ్మా. నా కాడ లెవ్వు చిల్లర "అన్నాడా వ్యక్తి. ఒకేసారి నిట్టూర్చారు శ్రీజ, అభిరాం లు. తనకు అలవాటైన విధంగా తన హాండ్ బాగ్ లో వెదికిన జిప్పులోనే మళ్ళీ మళ్ళీ చిల్లర కోసం వెదకసాగింది శ్రీజ. ఘల్ ఘల్ మన్న చిల్లర శబ్దం ఆమెకు వినిపించసాగింది కానీ అది ఎక్కడుందీ ఆమెకు దొరకట్లేదు ఎంత వెదికినా. అభిరాం కి విసుగు పెరగసాగింది. చిత్ర వైపు చూశాడు . ఆమె దూరం గా నిమ్మకాయలు బేరం చేస్తూ ఉంది. వెంటనే ఆమె వైపుకు పరిగెత్తుకు వెళ్ళ నారంభించాడు. " మంచిగ పుల్లగనే ఉంటది గద చెట్ని వీటి తోని ? " అంటూ నిమ్మకాయలు అమ్మే ఆవిడతో తన సందేహాన్ని అడగసాగింది చిత్ర. ఇంతలో ఆమెకు ఒక పెద్ద కేక వినిపించింది. అటు వైపు తిరిగి చూసే సరికి రివర్స్ గేర్ తీసుకుంటున్న లారీ కింద రక్తపు మడుగులో అభిరాం పడి ఉన్నాడు. చిత్ర కళ్ళముందే గిలా గిలా కొట్టుకుంటూ తన ప్రాణాలను వదిలాడు అభిరాం.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
13-12-2023, 06:52 AM
(12-12-2023, 06:14 PM)k3vv3 Wrote: ' క్రిష్నయ్యా, ఈశ్వరు కి నిజంగనే నా మీద ప్రేమ కల్గిందా లేక నా మీద జాలి పడ్తుండా? గాయ్న నుంచి జాలి ఎప్పుడు కోరుకోలేదయ్యా నేను, నన్ను ఈశ్వరు ప్రేమించాలె, గా అమృత ని ప్రేమించినంతగ ప్రేమించాలె. నేనేమన్న తప్పు జేస్తే నా మీన కోపం తెచ్చ్కోవాలె. గాయ్నకు ఏమన్న సంతోషం కల్గినా బాద కల్గినా ముందు నాకు జెప్పాలె.....K3vv3 garu!!! చిత్ర మనసులోని భావాలను బాగా వెలికితీసారు!!! కధ బాగుందండి!!!
13-12-2023, 06:55 AM
13-12-2023, 02:29 PM
ఏంటి భయ్యా ఒక బధాకర అధ్యాయం ముగిసిందో లేదో ఇంకోటి మొదలెట్టేసావు. అభిరాం మరణం కష్టంగా వుంది...కొనసాగించండి.
: :ఉదయ్
23-12-2023, 07:17 PM
Sure, before the year end; definite
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
29-12-2023, 04:15 AM
Update please
30-12-2023, 02:00 PM
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
30-12-2023, 02:01 PM
ముడి - 24
తన కళ్ళ ముందే అభిరాం దారుణంగా చనిపోయిన సంఘటన చిత్ర కళ్ళ ముందు మెదల సాగింది. గత మూడు రోజులుగా చిత్ర నిస్తేజత లో మునిగి ఉంది. చావు వల్ల కలిగే బాధతో తన జీవితాన్నే ముడి వేసుకున్న ఈశ్వర్ కి, చిత్ర అదే బాధ లో ఉంటే చూడ్డం మాత్రం చూడలేక పోతున్నాడు. అమృత మరణం తరవాత ఆ దుఃఖం లోనే బ్రతకాలనుకున్న తనకు చిత్ర కళ్ళల్లోని దుఃఖాన్ని చూడటానికి మాత్రం మనస్సు రావట్లేదు. చిత్ర ఎప్పటిలా సంతోషంగా ఉంటే చూడాలనిపించ సాగింది ఈశ్వర్ కి. తనతో మాట్లాడుతున్నంతసేపూ చిత్ర ఆ బాధ ని మర్చిపోతుందని గుర్తించిన ఈశ్వర్ , ఆమెతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. " చిత్రా, నాకు టీ తాగాలనిపిస్తోంది. పెడతావా ?" అడిగాడు ఈశ్వర్ , నవ్వుతూ. "అట్లే" అంటూ లోనికి వెళ్ళింది చిత్ర. తాను చాయ్ అడిగిన ప్రతిసారీ వంటింట్లోకి వడి వడిగా అడూగులు వేస్తూ వెళ్ళే చిత్ర, నిస్తేజంగా, నిరీహలో ఒక్కో అడుగూ వేస్తూ వెళ్ళడం ఈశ్వర్ మనస్సును గాయపరచసాగింది. చిత్రను మునుపటిలా చలాకీగా చూడాలన్న కోరిక ఈశ్వర్ కి చాలా బలంగా కలగసాగింది. ఆమెను సంతోష పరచడానికి మార్గాల్ని వెతకసాగాడు ఈశ్వర్. వంటింట్లోకి వడి వడిగా వెళ్ళాడు ఈశ్వర్. " చిత్రా, నిన్న నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు లంసా టీ పొడి తెచ్చా. ఆగు టీ పొడి లో మిక్స్ చేస్తా. టేస్టీ గా ఉంటుంది టీ ఇంకా." అని నవ్వుతూ కబ్బొర్డ్ లోని లంసా టీ పొడి పుడా ని విప్పదీసి, టీ పొడి లో కలపసాగాడు ఈశ్వర్. చిత్ర మౌనంగా నిలుచుని ఉంది. " నా టీ ఎప్పుడూ తాగలేదు కదా నువ్వు ? నువ్వు తప్పుకో నేను పెడతా ఇవాళ . నువ్వొకదానివే కాదు, నేను కూడా టీ బాగా పెట్టగలను. " అంటూ చిత్ర భుజాన్ని పట్టుకుని ఈమెను పక్కకు జరిపి , టీ చేయసాగాడు ఈశ్వర్. చిత్ర కళ్ళ ముందు ఇంకా అభిరాం మెదలసాగాడు. " ఇంకెన్ని రోజులని ఇలాగే ఉంటావ్ చిత్రా ?! చనిపోయాడు, ఏడ్చావ్, అయిపోయింది. ఆ పిల్లాడు చనిపోతాడని నీకు, నాకు ముందే ఏం తెలీదు కదా ! తెలిస్తే అలా జరగకుండా చూసుకునే వాళ్ళం కద. పోయినోళ్ల గురించి ఎన్ని రోజులని ఇలా బాధ పడుతూ ఉంటాం చెప్పు ?! ఇంకెన్ని రోజులు నువ్వు బాధపడుతూ, పక్క వాళ్ళని బాధ పెడుతూ ఉంటావ్ ?" అని గట్టిగా అరవాలనిపించింది ఈశ్వర్ కి. తను చెప్పాలనుకున్న మాటలు తన తల్లిదండ్రులు అతనికి పదే పదే చెప్పిన విషయం ఈశ్వర్ కి గుర్తురాసాగింది ! అతని మాట పెగల్లేదు. ఒక్క సారి చిత్ర వైపు చూసాడు. ఆమె ధీర్ఘాలోనలో ఉన్నట్టుగా కనబడింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగిన శబ్దం వినబడింది. " చిత్రా, నేను ఇక్కడ busy గా ఉన్నాను. నువ్వెళ్ళి ఎవరో చూడు." అన్నాడు ఈశ్వర్. చిత్ర అలానైనా అభిరాం ఆలోచనల్లోనుంచి బయటకు వస్తుందేమో నన్న ఆశతో. చిత్ర మౌనంగా హాల్ వైపు వెళ్ళింది. చిత్ర యొక్క మౌనం భరింపరానట్టుగా తోచింది ఈశ్వర్ కి. వచ్చింది వాచ్ మెన్ దంపతులుగా గుర్తించాడు ఈశ్వర్. సాయంత్రం కాలేజ్ అయ్యాక పిల్లలు నేరుగా తమ దెగ్గరికే వస్తారని చెబుతున్నారు వాళ్ళు. చిత్ర వాళ్ళ మాటలకు ముభావంగా సమాధానాలు ఇవ్వసాగింది. వాళ్ళ తో మాట్లాడే ఉద్దేశం లేనట్టుగా ఆమె మాట్లాడసాగింది. వాళ్ళు తోందరగా వెళ్ళిపోయి చిత్ర తిరిగి తన ముందుకు వచ్చింటే బావుండునని కోరుకోసాగాడు ఈశ్వర్. కానీ వాళ్ళు ఎంతకూ వెళ్ళట్లేదసలు. ఈశ్వర్ ఏదైతే జరగొద్దని అనుకుంటున్నాడో అదే జరగసాగింది. " మేడం.. ఇందాకే విన్న. పాపం ఆ మూగబ్బాయి చనిపోయాడట గా . లారీ గుద్దేసిందటగా. మీరు కూడా ఉన్నారట గా ?! " అంది జ్యోతి ఆతురత గా. " ఆ.... అవ్ను" అంది చిత్ర, ఆమె స్వరం లో ఆ సంఘటన పై వికర్షణా భావం ఈశ్వర్ కి ప్రస్పుటంగా కనిపించసాగింది. " అయ్యో, మీరప్పుడు చూస్కోలేదా మరి? శ్రీజ మేడం ఎప్పుడూ ఆ అబ్బాయి ని పట్టుకునే ఉంటుంది కదా, మరి అప్పుడు పట్టుకోలేదా ? " " ..లేదు " " అప్పటికప్పుడే ఆ బాబు చనిపోయాడా? లేక హాస్పిటల్ కి తీసుకెళ్ళాక చనిపోయాడా ?" " ఆ బాబు ఎలా చనిపోయాడో నీట్ గా మీ ఇంటికి మేమిద్దరం వచ్చి ఎక్స్ప్లేన్ చేస్తాం . మీరింక ఇప్పుడు వెళ్ళొచ్చు ." అన్నాడు ఈశ్వర్, వంటింట్లో నుండి బయటకు వచ్చి. చప్పుడు చేయకుండా ఆ వాచ్ మెన్ దంపతులు బయటకు వెళ్ళారు. " పాపం అంత మంచి ఆమెకు ఇట్లాంటి వాడిని ఇచ్చి గోంతు కోసారు కదా." అంది జ్యోతి తన భర్త తో లిఫ్ట్ లో కిందికి దిగుతూ. అవునన్నట్టుగా తలూపాడు ఓంకార్. చిత్ర సోఫాలో కూర్చుండి పోయింది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరగసాగాయి. ఈశ్వర్ ఆ దంపతులను తలుచుకుని, గట్టిగా పళ్ళు కొరికి, లోనికి వెళ్ళి రెండు కప్పుల్లో చాయ్ పట్టుకు వచ్చాడు. " చిత్రా , తీస్కో. " అంటూ ఆమె చేతికి అందించాడు. చిత్ర చాయ్ కప్పుని చేతిలో పట్టుకుని, అభిరాం ని గుర్తు తెచ్చుకోసాగింది. " అయ్యో, మరీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను మరీ అంత చెండాలంగా ఏం చేయను.పర్లేదు తాగొచ్చు." అన్నాడు ఈశ్వర్. ఒక్క క్షణం చిత్ర ముఖం లో ఒక చిరునవ్వు విరిసింది. " నవ్వితే నువ్వు కూడా చాలా బావుంటావు చిత్రా. " అన్నాడు ఈశ్వర్. ప్రతిగా చిత్ర నుండి తన ఊరి యాస లో ' తాంక్సు ' అన్న పదాన్ని ఆశించాడు ఈశ్వర్. కానీ చిత్ర ప్రతిగా ఒక కృత్రిమమైన మందహాసాన్ని చేసింది. " లంసా వేసాక టీ చాలా బాగయ్యింది చిత్రా, నాదే ఇలా ఉంది అంటే నువ్వు చేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది" అన్నాడు ఈశ్వర్, టీ తాగుతూ. ఆ కప్పులో నుంచి చాయ్ ని తనకు అలవాటైనట్టుగా జుర్రసాగింది చిత్ర. తన వంక నవ్వుతూ చూస్తున్న ఈశ్వర్ వైపుకి తిరిగి," ఏమి ?" అని అడిగింది చిత్ర. " ఏమి లేదు. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావ్ ఇవాళ. అందుకే చూస్తున్నా నిన్ను.... ఏ చూడకూడదా నా పెళ్ళాన్ని నేను?" అన్నాడు ఈశ్వర్. ఈసారి ఇంకాస్త నిండుగా ఒక చిరునవ్వు నవ్వింది చిత్ర. అభిరాం మరణం తరువాత ఆమె నుండి అంత నిండైన నవ్వు అప్పుడే వచ్చినట్టుగా గుర్తించాడు ఈశ్వర్. " చిత్రా, ఈ రోజు నైట్ ఆలూ పరాటా చేస్కుందామా ? ఆ రోజు చేసావు చూడూ అలా . నీకు కూడా ఎలాగూ ఆలూ ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం ఆలూ. " అన్నాడు ఈశ్వర్, చిత్రకు ఆలుగడ్డ నిజంగానే ఇష్టమని భ్రమపడినవాడై. " సరే" అంది చిత్ర. చిత్ర ను ఎలాగోలా ఏదో ఒక విషయం మీద నిమగ్నం చేయాలన్న తన ఆలోచన ఫలిస్తున్నందుకు సంతోషించాడు ఈశ్వర్. " రా మరి , లేచి రెడీ అవ్వు. ఆలూ కొందాము. ఇంట్లో లేవు. " అంటూ, చిత్ర వద్దంటున్నా ఆమె చేతిలోని ఎంగిలి కప్పు ని తీసుకుని సింక్ వద్దకు వెళ్ళాడు ఈశ్వర్. ' మొకం కడుక్కొనొస్త. జిడ్డు జిడ్డు గయ్యింది మొకం. ' అని చిత్ర అంటుందేమో నని అనుకున్నాడు ఈశ్వర్. చిత్ర మౌనంగా స్నానాల గది వైపుకి వెళ్ళింది. ***
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
30-12-2023, 02:03 PM
చిత్ర, ఈశ్వర్ లు ఆలుగడ్డ లు కొనుక్కోవడానికి ఇంటి నుండి బయలుదేరారు.
" నువ్వు వెళ్తూ ఉండు. నేను తాళం వేసి వస్తా. " అన్నాడు ఈశ్వర్. సరేనంటూ లిఫ్ట్ వైపు వెళ్ళసాగింది చిత్ర. తాళం వేసి చిత్ర వద్దకు వచ్చిన ఈశ్వర్ కి లిఫ్ట్ వద్ద సెక్రెటరీ అయిన రాం రెడ్డి తన ' పెద్దదైన ' జెర్మన్ షెప్పర్డ్ కుక్క ని పట్టుకుని కనిపించాడు. ఆ కుక్క ఈశ్వర్ ని చూస్తూ పళ్ళు కొరక సాగింది. దాన్ని పట్టుకున్న రాం రెడ్డి చిత్ర ని ఆ సంఘటన పై ' విచారించసాగాడు '. చిత్ర కు మళ్ళీ అభిరాం యొక్క చావు స్ఫురణకు రాసాగింది. ఈశ్వర్ కి అక్కడికి వెళ్ళి అతన్ని ఆపాలనిపించింది. కానీ అక్కడ కుక్క అతన్ని చూసి గుర్రుగా పళ్ళు కొరకడం అతను గమనించాడు. చిన్నప్పుడు తన పక్కింట్లో ఉండే కుక్క అతని వెంట పడి కరిచిన వైనం ఈశ్వర్ కి గుర్తు రాసాగింది. చిత్ర ముభావంగా ఒక్కో ప్రశ్నకి సమాధానం చెప్పసాగింది. గుండెలా నిండా ఊపిరి తీసుకుంటూ, వడి వడిగా తన వైపు చూసి మొరుగుతున్న కుక్క ని దాటుకుంటూ రాం రెడ్డి వద్దకు వెళ్ళాడు ఈశ్వర్. చిత్ర వైపు సూటుగా చూస్తూ " లేట్ చేయొద్దూ అని చెప్పా కదా ! మళ్ళి ఏంటి ఇక్కడ ముచ్చట్లు ? తొందరగా వెళ్దాం పద . " అన్నాడు ఈశ్వర్ , గొంతులో అసహనాన్ని ధ్వనింపజేస్తూ. రాం రెడ్డి వైపు చూసి ఒక కృతకమైన నవ్వు నవ్వాడు ఈశ్వర్. ఈశ్వర్ గురించి ' తెలిసినవాడై ' ఒక నిట్టూర్పు విడుస్తూ అటు నుండి తన కుక్కని పట్టుకుని వెళ్ళిపోయాడు ఈశ్వర్. " రా వెళ్దాం పద. "అంటూ అప్రయత్నంగా చిత్ర భుజం పై చేయి వేసాడు ఈశ్వర్. ఇద్దరూ సూపర్ మార్కెట్ వైపు నడవసాగారు. " చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉన్న పెద్ద కుక్క ఒకటి నన్ను పీకింది . అప్పటి నుంచి చాలా భయం నాకు కుక్కలంటే ." అని గట్టిగా నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్. " ఓ ." అంది చిత్ర. ఇంతలో ఈశ్వర్ దృష్టి దారిలో ఉండే పార్క్ పైన పడింది. " చిత్రా, కాసేపు పార్క్ లో కూర్చుందామా? ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది బాగా." అన్నాడు ఈశ్వర్. " అట్లే " అంది చిత్ర. చిత్ర నోటి వెంట ఏక శబ్ద సమాధానాలు వినడం మరింత అసౌకర్యంగా అనిపించసాగింది ఈశ్వర్ కి. వాళ్ళిద్దరూ పార్క్ లో ఉన్న ఒక బెంచ్ పై కూర్చున్నారు. తన దెగ్గర ఇక మాట్లాడేటందుకు మాటలు అయిపోయాయని అనుకున్నాడు ఈశ్వర్. " చిత్రా, నువ్విలా బాధ పడుతుంటే నాకు ఏదోలా ఉంది. please come out of this mood . please " అన్నాడు ఈశ్వర్ , ఆమె ముఖాన్ని తన చేత్తో తన వైపుకి తిప్పుకుని. " ఎట్ల జెప్పు ? ఆ ? నా కండ్ల ముందె.....చిన్న పిల్లగాడు..... గంతకు ముందు వరకు నా ఒళ్ళ కూసోనిండె. " అంది చిత్ర, తన దుఃఖాన్ని అణుచుకుంటూ.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
31-12-2023, 12:32 AM
31-12-2023, 08:35 PM
Bro malli eppudo update
31-12-2023, 08:35 PM
Nice super update
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 2 Guest(s)