Posts: 538
Threads: 1
Likes Received: 141 in 90 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెరీ నైస్ స్టోరీస్ శివ గారు..!!!
మీరు కూడా ఇలా షార్ట్ స్టోరీస్ తో వచ్చి చాల బాగా అలరిస్తున్నారు. అన్ని కథలు దేనికి అదే ప్రత్యేకం గా వున్నాయ్. చాల మంచి థీమ్స్ తో దానిలో శృంగారం మేళవించి చాల బాగా వర్ణించారు. తక్కువ లెంగ్త్ లో ఉన్న ఒక్కేసారి కథ మొత్తం అయిపోతూ చెప్పలిసిన విషయాన్ని క్లియర్ గా చెప్పటం అనేది మెచ్చుకోదగ్గ విషయం. ఇంకా మరిన్ని కథలో అలరించాలి అని ఆశిస్తున్నాను.
నెక్స్ట్ స్టోరీ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Posts: 3,518
Threads: 0
Likes Received: 1,540 in 1,235 posts
Likes Given: 430
Joined: Nov 2018
Reputation:
17
మీరు రాసిన చిన్న కథల్లో ఇదే అన్నిటికంటే ఒక మెట్టు పైనే అద్భుతంగా ఉంది శివ గారు ఇందులోనే శృంగారం రివెంజ్ అన్నీ కలగలిసి ఒక కమ్మని పాయసం ల ఉంది ఇలాంటి మరికొన్ని రాయాలి..అలాగే కలసి వచ్చిన అదృష్టం కథ అప్డేట్ చేస్తారని కోరుతున్నాము..
Chandra
Posts: 1,066
Threads: 8
Likes Received: 765 in 327 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
22
story super shivannaa
Nakkooda mee anni kathallo ide bagundanipinchindi
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
Posts: 115
Threads: 4
Likes Received: 106 in 57 posts
Likes Given: 61
Joined: Jan 2019
Reputation:
8
Super shiva garu... Me కథలు అన్నీ చాలా బాగున్నాయి
Posts: 1,208
Threads: 0
Likes Received: 221 in 189 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
కథ అద్భుతంగా ఉంది రెడ్డి గారు...
-- కూల్ సత్తి
Posts: 4,784
Threads: 7
Likes Received: 29,916 in 2,176 posts
Likes Given: 1
Joined: Oct 2018
Reputation:
817
boys v/s girls
BOYS and GIRLS ke baat karne mei kya difference hota hai?
Girl: Yaha Kya Kar Rahe Ho?
Boy: Yaha Kya Gaand mara Raha Hai?
Girl: Maine Aap Ko Kya Kkaha?
Boy: Abey Maine Kaunsi Teri Gaand Maar Li?
Girl: Aap Itni Fast Kyun Chal Rahe Ho?
Boy: Teri Gaand Mein Aag Lagi Hai Kya?
Girl: Woh Teachers Ki Bahut Respect Karta Hai.
Boy: Woh Toh Saala Teachrs Ki Gaand Mein Ghusa Rehta Hai.
Girl: Us Ladki Ka Character Achcha Nahi Hai.
Boy: Woh toh Randi Hai.
Girl: Tum Toh Bahut Stupi Ho.
Boy: Tu Toh Bada Lodu Hai.
Girl: Darr Lag Rha Hai.
Boy: Gaand Phat Rahi Hai.
Girl: Tang Mat Karo Please.
Boy: Ungli Mat Kar Bhosdi Ke.
Girl: Aaj Toh Ghar Waalon Se Daant Padegi.
Boy: Aaj Toh Laude Lag Gaye Bhenchod.
Posts: 4,784
Threads: 7
Likes Received: 29,916 in 2,176 posts
Likes Given: 1
Joined: Oct 2018
Reputation:
817
7. ప్రతీకారం.
"రేయ్ సింహాచలం , చాలా రోజులు అయ్యింది రా కొత్త పిట్ట తగిలి"
"మీకు తీరిక ఎక్కడ ఉంది సార్ , ఎలక్షన్ బిజీ లో ఉండి పోయారు"
"ఆ పని అయిపోయింది లేరా ,ఇప్పుడు ఫ్రీ నే గా ఏదన్నా కొత్త పిట్టను పట్టాలి, మొదట బండి ని ఉడిపి హోటల్ కు తిప్పు ఆకలి గా ఉంది ఏమన్నా లాగించి ఆ తరువాత స్టేషన్ కు వెళ్దాం " అన్నాడు సెక్యూరిటీ అధికారి జీప్ లో కూచున్న ఆ మండలం S.I
5 years అయ్యింది అక్కడికి వచ్చి, తనది పక్కనే ఉన్న పల్లె , ఆ పల్లె నుంచి ఎన్నికైన MLA స్వయానా దూరపు చుట్టం , అయన పలుకు బడి ఉపయోగించి , రిజర్వేషన్ లో ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి దాన్ని ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేయాలో అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చాడు , తనను సేవ్ చేయడానికి ఎలాగా పైన MLA ఉన్నాడు అనే ధీమా ఒక్కటి , దెన్నీ పైకి రాకుండా తుంగ లోనే తోక్కేస్తూ రావడం తనకు జాబ్ తో పాటు వచ్చిన విద్య.
సింహాచలం కి కూడా తనతో పాటు పోస్టింగ్ వచ్చింది డ్రైవర్ కం constable గా . మల్లేష్ చెప్పిన ఉడిపి హోటల్ ముందు జీప్ ఆపి వాళ్ళకు కావలసిన టిఫిన్స్ ఆర్డర్ చేసి, తిని స్టేషన్ బాట పట్టారు జీపులో.
సెక్యూరిటీ అధికారి స్టేషన్ ఉరి బయట అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం లో కట్టారు. సో ఉరి నుండి ఓ అర కిలో మీటరు దూరం ఉంటుంది ఆ కాంప్లెక్స్. అందులోనే ఓ కాలేజీ కూడా ఉంది.
"ఎదురుగా ఓ పిట్ట వెళుతుంది చూ డరా , వెనుక చూడు ఎంత విశాలంగా ఉందొ , దాన్ని వంకో పెట్టి కుమ్మితే ఉంటుంది నా సామీ రంగా , కొద్దిగా దగ్గరగా పోనీ ఎవ్వరో చూద్దాం"
"ఈ బ్యాక్ ఎప్పుడు చూడలేదు సారూ ఈ మద్య కాలం లో , ఎవ్వరో ఉరికి కొత్తగా వచ్చిన పిట్ట ఉన్నట్లు ఉంది "
"అయితే మరీ మంచికి చూడు ఎవరో ఓ పట్టు పడదాము "
"మీరు తొందర పడమాకండి , నేను చూస్తా గా " అంటూ జీప్ ను ఆమెకు దగ్గరా జీప్ పోనించి కొద్దిగా స్లో చేసాడు.