Thread Rating:
  • 14 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"పార్ట్నర్"
స్పందనకి ధన్యవాదాలు పాఠకులారా. తరువాతి భాగం ఇస్తున్నాను.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
"ఏం కావాలి మధుగారు"... మామూలుగా అడిగింది సుజాత.

సుజాత మామూలుగా అడగడంతో ఊపిరి పీల్చుకున్న మధు... "వాటర్" అన్నాడు.

"ఆ గదిలోనే ఉందండి ఫ్రిజ్, మీరు చూసినట్టు లేరు, రండి బాటిల్ ఇస్తాను"... అంటూ మధు ఫోన్ మాట్లాడిన గదిలోకి వెళ్ళింది సుజాత.

వెనకే వెళ్ళాడు మధు.

"బాటిల్స్ ఒకచోట పెట్టరు. ఎలాపడితే అలా పెడతారు"... విసుక్కుంటూ ఫ్రిజ్ డోర్ తెరిచి వంగి లోపల ఉన్న బాటిల్స్ తీయసాగింది సుజాత.

నడుమంతా కనిపిస్తూ వంగిన సుజాతని చూస్తూ ఆపుకోలేకపోయాడు మధు. చేత్తో ఆ నడుముని ముట్టుకోకుండా ఉండలేకపోయాడు. రెండు చేతులతో నడుం పట్టుకుని వెనకున్న మంచం మీద పడి, ఏదేదో చేద్దామనిపించింది మధుకి. అతని అంగం ప్యాంట్ బద్దలుకొట్టుకుని వచ్చేలా ఉంది.

"ఇదొక్కటే కాస్త చల్లగా ఉంది మధుగారు. సరిపోతుందా, లేకపోతే బయట షాప్ నించి తెప్పించనా"... వెనక్కి తిరిగి అంది సుజాత.

మాట్లాడకుండా అలానే ఉన్నాడు మధు.

"మధుగారు మిమ్మల్నే"

"ఆ"

"ఏంటండి మళ్ళీ ఏదో ఆలోచనల్లోకెళ్ళారు. బాటిల్ ఎక్కువ చల్లగా లేదు, ఇది చాలా, తెప్పించమంటారా"... నవ్వు ముఖంతో అడిగింది సుజాత.

"చాలు చాలు, సరిపోతుంది. వాటర్ తాగేసి నేనే వెళ్తాను"

"అయ్యో, మాటల్లో పాయసం సంగతి మర్చిపోయాను. రెండే నిమిషాలు, పెట్టేస్తాను"... అంటూ వంటింట్లోకి పరిగెత్తింది.

సుజాత అలా పరిగెడుతుంటే వెనక ఎత్తులు ఊగుతూ, ఆ ఎత్తుల మీద జడ చేస్తున్న నాట్యం చూస్తున్న మధుకి ఆపుకోవడం వల్ల కాలేదు.

'ఏం ఉన్నావు బ్యూటీ, ఇలాంటివాడికి దొరికావు. నా చేతికి చిక్కే క్షణం కోసం చూస్తున్నా'... మనసులో అనుకుంటూ కొన్ని నీళ్ళు తాగి అక్కడే మంచం మీద కూర్చున్నాడు.

ఇంతలో బయట తలుపు చప్పుడయింది. ఎవరో ఇద్దరు లోపలికొచ్చారు.

వెళ్ళి చూద్దామనుకుని కూడా మధు అక్కడే ఉన్నాడు.

రెండు నిమిషాల్లో పాయసంతో లోపలికొచ్చింది సుజాత.

"మధుగారు పాయసం. మీరు వెళ్తారని తొందరగా చేసాను, రుచి బాలేకపోతే ఎక్కువ తినద్దు, తీసుకోండి"... అంటూ ఒక ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టిన పింగాణి పాయసం బౌల్ మధు చేతికిచ్చింది.

'నీ చేత్తో విషమిచ్చినా తీయగా ఉంటుంది బ్యూటీ, అలాంటిది పాయసం తీయగా ఉండకుండా ఎలా ఉంటుంది' అనుకున్నాడు.

"జీడిపప్పు ఎక్కువ వేయలేదు మధుగారు. లేవు, ఈ నెల తెప్పించలేదు. కిస్మిస్ వేసాను. ఏమీ అనుకోవద్దు"

'నీకు ఎప్పుడు కిస్ ఇస్తానా అని ఎదురుచూస్తున్నా బ్యూటీ. ఒక్క అంగుళం వదలకుండా ఒళ్ళంతా కిస్ చెయ్యడం కోసమే చూస్తున్నా' అనుకుంటూ... "పరవాలేదు, మీరు అనవసరంగా శ్రమపడ్డారు" అన్నాడు.

"మీరు చేసే సాయంతో పోల్చుకుంటే ఇదేముందండి. ఈ జన్మలో మీ రుణం తీరుకోలేము"

"ఏమవుతుందో చూద్దాం. అప్పుడే అంతంత పెద్ద మాటలు అనద్దు"

"ఎంత సాయం జరిగినా మాకు అది ఎక్కువే మధుగారు, మా అంతట మేము బయటపడలేని సమస్య నించి మమ్మల్ని ఒడ్డున పడేసున్నారు మీరు"

బయట నించి ఏవో మాటలు వినిపిస్తున్నాయి.

"బయట ఉన్నది..." అడిగాడు.

"వీళ్ళు పని చేసే కంపెనీ వాళ్ళు. ఏవో అడగటానికి వచ్చారు" బదులిచ్చింది.

బౌల్ పక్కన పెట్టి, పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని వాటర్ తాగాడు.

"పాయసం ఎలా ఉందండి"

'నీ చేతులతో చేస్తే బాగోదు అంటానా బ్యూటీ' అనుకుంటూ... "బాగుంది" అన్నాడు.

నవ్వింది సుజాత.

"వస్తాను సుజాతగారు"... అంటూ ముందుకి అడుగులు వేసాడు.

"ఒక్క నిమిషం మధుగారు" అన్న మాటతో వెనక్కి తిరిగాడు.

"జీవితంలో పైకొచ్చే అవకాశం దొరికిందని, పూర్తిగా తెలుసుకోకుండా, లోతులో దిగబడిపోయాము. మమల్ని ఒడ్డున పడేయండి, మీ సాయం జీవితంలో మర్చిపోము, మీ పేరు ప్రతి రోజు తలుచుకుంటాము" అంటూ ఒక్కసారిగా మధు కాళ్ళ మీద పడింది.

"అయ్యో సుజాతగారు ఏంటిది, లేవండి" అంటూ వెనక్కి జరిగాడు.

లేచింది సుజాత. ముఖంలో బాధ, కళ్ళల్లో కన్నీటి పొర.

అలా ఉన్న సుజాత ముఖాన్ని చూడగానే... 'వీళ్ళకి కావల్సిన సాయం ఇప్పటికప్పుడు ఫోన్ చేస్తే జరిగిపోతుంది, ఒక్క కాల్ చేస్తే ఎన్ని లక్షలయినా గంటలో వచ్చేస్తాయి, చేసేద్దాం' అనిపించింది మధుకి.

కానీ ఆ దిగులు ముఖంలో కూడా కనిపిస్తున్న ఆ ముగ్ధత్వానికి, మెరుపుకి, మధు ఆ పని చెయ్యలేకపోయాడు. సుజాతతో గడపాలన్న కోరికని మర్చిపోలేకపోయాడు.

ఇక అక్కడ ఉండకూడదు అనుకుని, వెంటనే బయటకి వచ్చాడు.

మధుని చూడగానే శీను, మురళి లేచారు.

"వస్తాను శీను. ఏ విషయం నీకు ఫోన్ చేసి చెప్తాను, నాకు లేట్ అయింది, చాలా పనులున్నాయి"... అన్నాడు.

"అలాగే మధు, కార్ దాకా వస్తాను"... చెప్పాడు శీను.

తలూపాడు మధు.

ఇద్దరూ బయటికెళ్ళారు.

కంపెనీ నించి వచ్చిన కొలీగ్స్ కూడా వెళ్ళిపోయారు.

లోపలికొచ్చాడు శీను.

"పాయసం తిన్నాడా"... సుజాతని చూస్తూ అడిగాడు శీను.

"తిన్నారు, బాగుంది అన్నారు"... బదులిచ్చింది సుజాత.

"సరే మధు ఫోన్ కోసం ఎదురుచూడటం తప్ప ఇక మనం చెయ్యగలిగింది ఏమీ లేదు"... అంటూ అక్కడే కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకున్నాడు శీను.

"నేను కాసేపు పడుకుంటాను"... అని లోపలికెళ్ళాడు మురళి.

సుజాత కూడా మధు ఫోన్ మాట్లాడిన గదిలోకి వెళ్ళి అక్కడున్న మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది.

కార్లో ప్రయాణిస్తూ, తల వెనక్కి పెట్టి కళ్ళు మూసుకున్నాడు మధు.

నలుగురూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిపోయారు.
Like Reply
ఈ భాగంతో కథ సగం అయింది. కథ పేరు ఎందుకు 'పార్ట్నర్' అయిందో, వచ్చే భాగంలో తెలుస్తుంది. ఇప్పుడిచ్చిన భాగం చదివి ఎలా ఉందో చెప్పండి.
[+] 5 users Like earthman's post
Like Reply
Nice update
Like Reply
Nice update boss, try to give the updates fast please
Like Reply
Update baagundi
Like Reply
అప్డేట్ చాలా బాగుంది
Like Reply
Nice update
Like Reply
బాగుంది అప్డేట్..
Like Reply
స్పందనకి ధన్యవాదాలు పాఠకులారా. తరువాతి భాగం ఇస్తున్నాను.
Like Reply
"సార్, సార్"... డ్రైవర్ పిలుపుతో కళ్ళు తెరిచాడు మధు.

"వచ్చేసాం సార్"

"సరే ఈ రోజు ఇక ఎక్కడికీ వెళ్ళను, నువ్వు వెళ్ళిపో. ఏదన్నా ఉంటే ఫోన్ చేస్తాను"... అన్నాడు

"అలాగే సార్"... అని వెళ్ళిపోయాడు డ్రైవర్.

రూంలోకెళ్లాడు మధు.

మంచం మీద పడుకుని ఆలోచించసాగాడు... కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్న సుజాత ముఖం గుర్తొచ్చింది, పాపం అనిపించింది... తరువాత సుజాత నవ్వు గుర్తొచ్చింది, రూపం గుర్తొచ్చింది. సుజాత తనతో నవ్వుతూ మాట్లాడిన మాటలు, చేతికిచ్చిన పాయసం గుర్తొచ్చాయి. మామూలు చీర కట్టుకున్నా, అంత రంగు లేకపోయినా, ముగ్ధత్వం, ఆకర్షణ ఉన్న సుజాత అలా గుర్తు రాగానే, సుజాత మీద కోరిక కలగసాగింది మధుకి. తన ఫొన్లో ఉన్న సుజాత ఫొటో చూడసాగాడు, నవ్వుతున్న ఆ ముఖం, ఆ చూపు, రమ్మని పిలిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండి, కోరిక ఎక్కువవ్వసాగింది, దానికి నిదర్శనంగా అతని మగతనం ఊపిరిపోసుకోసాగింది, అక్కడ చెయ్యేసి ఒకసారి గట్టిగా వత్తుకుంటూ, ఆ ఫోటోకి ముద్దిచాడు.

కోరిక కలిగి, ఆలోచన లేకుండా గుడ్డిగా వెళ్ళిపోయి ఇబ్బందుల్లో పడేవాడు కాదు మధు. అతని పనే ఇబ్బందులు తొలగించడం, అవి ఎలాంటివైనా సరే. కీడెంచి, మేలెంచుతాడు. అందుకే ఇప్పుడు కూడా తను చెయ్యబోయే పని తేడా కొడితే ఏం చెయ్యలన్న దాని మీద ముందు ఆలోచన చేసాడు. కాసేపట్లో ఆలోచన ఒక రూపం తీసుకుంది. వచ్చిన ఆలోచనకి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.

ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసాడు, పది నిముషాలు మాట్లాడాడు, అవతల వైపు నించి మధు కోరుకున్న సమాధానం రావడంతో, మధు ముఖం మీద చిన్న చిరునవ్వు కలిగింది.

మళ్ళీ సుజాత ఫొటో చూడాసాగాడు... 'ఐ హొప్ యూ యాక్సెప్ట్ మై ఆఫర్ సుజాతా, యూ యాక్సెప్ట్ మీ' అని మనసులో అనుకున్నాడు.

ఇదంతా అయ్యేసరికి రాత్రయింది.

డిన్నర్ చేసి, ఇక ప్లాన్ ఎలా అమలుపరచాలా అని స్టెప్స్ వేసుకోసాగాడు. ఒక్కో స్టెప్ ఎలా వెయ్యాలో ఆలోచించుకున్నాడు.

వెంటనే ఫోన్ తీసి కాల్ చేసాడు... అవతల రింగ్ అవుతున్న శబ్దం.

"అన్నయ్యా నీ ఫోన్ మోగుతోంది"... కూరలు తరుగుతూ అంది సుజాత.

"శీనూ బయట ఉన్నాడు, సిగరెట్ తాగుతున్నాడేమో, నువ్వే చూడు"... మంచం మీద ఉండి చెప్పాడు మురళి.

ఫోన్ తీసుకుంది సుజాత.

"హలో, ఎవరండి"

సుజాత గొంతు వినగానే సంతోషం కలిగింది మధుకి.

"సుజాత గారేనా"

"అవునండి, మీరు"

"నేను మధుని"

"మధుగారు మీరా, గుర్తుపట్టలేదండి, ఏమీ అనుకోకండి"

"పర్లేదు, శీను లేడా"

"అన్నయ్య బయట ఉన్నాడనుకుంటండి, ఇప్పుడే చూస్తాను"... అంటూ బయటకి పరిగెత్తినట్టు వెళ్ళింది సుజాత.

ఫోన్లో సుజాత పరిగెత్తినట్టుగా వినిపించడంతో, అలా సుజాత పరిగెడుతుంటే, సుజాత వెనక అందాలు ఎలా ఎగురుతాయో ఇంతకు ముందు చూసినది గుర్తొచ్చి, ఒక చెయ్యి తన మగతనం మీద వేసుకున్నాడు.

"అన్నయ్య లేడండి, సిగరెట్ కోసం పక్క షాప్ దాకా వెళ్ళుంటాడు, ఈయనతో మాట్లాడతారా"

'నువ్వుండగా నీ మొగుడెందుకు బ్యూటీ' మనసులో అనుకుంటూ... "శీనూ వచ్చాక చెయ్యమని చెప్పండి" అన్నాడు.

"అలాగేనండి, రాగానే వెంటనే చేయిస్తాను. నాతో చెప్పచ్చా పోనీ, నాకు తెలుసుకోవాలనుంది"

'తెలుసుకో బ్యూటీ, నన్ను బాగా తెలుసుకో, నిన్ను కూడా మొత్తం తెలుసుకోని' అనుకుంటూ... "మా ఫ్రెండ్ ఒకాయనతో మాట్లాడాను, ఆయన విజయవాడలో ఉంటాడు, రేపు విజయవాడ వెళ్ళి కలవాలి. ఆయన రేపే ఉంటాడు, ఎల్లుండి కూడా అందుబాటులో ఉండడు, కాబట్టి పొద్దున్నే ఉండే ట్రెయిన్ ఎక్కాలి, ఏర్పాట్లు చేసుకోండి. పొద్దున్నే స్టార్ట్ అవ్వగలరు కదా" టకాటకా చెప్పాడు మధు.

"ఎంతమాట మధుగారు, సహాయం చేస్తున్నవాళ్లని కలవడానికి పొద్దున్నే బయలుదేరడం ఎంత విషయం చెప్పండి. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను"

'నువ్వు అన్నీ చూసుకోగలవు బ్యూటీ, నీకు అన్నీ ఉన్నాయి, అందుకే ఇంత లాగుతున్నావు' అనుకుంటూ... "విషయమైతే ఇది, మీరు నేను చెప్పిందంతా చెప్పండి, నేను ఇంకోసారి మా ఫ్రెండ్తో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తాను" అన్నాడు.

"అలాగే మధుగారు, ఉంటానండి"

'ఉండు బ్యూటీ, నా మీద ఉండు, నీ మీద నన్ను ఉండనీ' అనుకుంటూ అప్పటిదాకా విన్న సుజాత గొంతుని, ఫోన్లో కనిపిస్తున్న సుజాత ఫోటోని కలిపుకుని, లేచిన మగతనాన్ని వత్తుకున్నాడు మధు.

* * * * * *

"వచ్చావా, సిగరెట్ల కోసం షాపుకి వెళ్లావా"... లోపలికొస్తున్న శీనుని అడిగింది సుజాత.

తలూపాడు శీను.

"మధుగారు ఫోన్ చేసారురా, సుజాత మాట్లాడింది" చెప్పాడు మురళి.

"ఔనా, ఏమన్నాడు" ఆదుర్దాగా అడిగాడు శీను.

"సుజాతే మాట్లాడింది, చెప్పు సుజాత" అన్నాడు మురళి.

విషయం చెప్పింది సుజాత.

ముఖం వెలిగిపోయింది శీనుకి.

"మాకు కూడా చాలా సంతోషంగా ఉందిరా" అన్నాడు మురళి.

"ఔను అన్నయ్యా, మీ ఫ్రెండ్ దయ వల్ల మనం ఈ కష్టానించి బయటపడతాం అనిపిస్తోంది"

నవ్వుతూ 'ఔను' అన్నట్టు తలూపాడు శీను.

"మీరు ఇంకేమీ పనులు పెట్టుకోకుండా రెస్ట్ తీసుకోండి. నేను పొద్దున్నే లేచి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను, అయినా సరే అందరం మొబైల్లో అలారం పెట్టుకుందాం, పొద్దున్నే ట్రెయిన్ మిస్స్ అవ్వద్దు" అంది సుజాత.

తలూపారు ఇద్దరు మగవాళ్ళు.

అందరూ పడుకున్నారు.

తన అలారం ముందే పెట్టుకున్న సుజాత, లేచి టకాటకా ఊరెళ్ళేవాళ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది.

మగాళ్ళిద్దరూ స్నానం చేసి, టిఫిన్ తిని బయటకి నడిచారు.

వెళ్ళే ముందు సుజాత వైపు చూసాడు మురళి.

"అంతా బాగా జరుగుతుంది, మీరేమీ భయపడద్దు"... మురళిని కౌగిలించుకుని, వీపు మీద చెయ్యేసి చెప్పింది.

నవ్వుతూ బయటకి నడిచాడు మురళి.

నడుస్తున్న మగాళ్ళిద్దరి వైపు చెయ్యి ఊపుతూ, వాళ్ళు కనుమరుగయ్యాక తలుపేసుకుని, కుర్చీలో కూర్చుని, వెనక్కి ఆనుకుని... 'థాంక్యూ మధుగారు, మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోను' అనుకుంది సుజాత.

అప్పటికి సుజాతకి తెలియదు, మధుని నిజంగానే ఎప్పటికీ మర్చిపోలేదని.
Like Reply
Nice update
Like Reply
Update baagundi
Like Reply
పాఠకులకి పెద్దగా నచ్చలేదు ఈ భాగం, ఎందుకనో, ఎక్కువ కూడా రాసాను Sleepy
[+] 3 users Like earthman's post
Like Reply
Slowly story building up to nice erotic one... please update
[+] 1 user Likes km3006199's post
Like Reply
writer garu excellent update...don't think like that
Like Reply
Request you to continue the story ?
Like Reply
Nice update
Like Reply
Super update
Like Reply
Excellent super update brother
Like Reply




Users browsing this thread: 1 Guest(s)