Thread Rating:
  • 8 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బానిస
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
వరుణ్ గురుంచి జాను అమ్మకు తెలవడంలో asharyam లేదు కానీ వరుణ్ నాన్నగురుంచి ఎలా తెలిసింది అంటే వరుణ్ నాన్న కూడా బానిస మాదిరిగా బతెకడ  ఇలా ఎన్నో వేల ప్రశ్నలు 
[Image: F16-QZbb-Xg-AMB5-H1.jpg]
వరుణ్ వాళ్ళ నాన్న జాను అమ్మ చేతిలో 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-124.html
 ఊర్వశి కొత్త అప్లోడ్ 95 వ పోస్ట్ లో ముగింపు ఉంది 
https://xossipy.com/thread-62787.html
[+] 3 users Like stories1968's post
Like Reply
Superb ji keka
[+] 1 user Likes Manoj1's post
Like Reply
అద్భుతం మహాద్భుతం... ...చాలా చాలా బాగా రాశారు ..... ఇందులో ప్రేమ , అభిమానం ఆదరణ ను భాగ చూపించారు...కొన్ని సందేహాలను కూడా లెప్యారు..
.
వాళ్ల ఫ్యామిలీ గూర్చి అందరికీ తెలుసు అన్నమాట....వల్ల Father గూర్చి కూడా . Let's so interesting.....
Waiting for your wonderful update.....
[+] 2 users Like sez's post
Like Reply
very emotional update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
కలిపావుగా తీసుకొచ్చి సస్పెన్సు, వరుణ్ వాళ్ళ నాన్నకు ఏమైందో, జాను ఎందుకలా ప్రవర్తిస్తోందో...అన్నీ ప్రశ్నలే బావుంది సాజల్ బ్రో .కొనసాగించండి. 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
12

సాయంత్రం జాను ఇంటికి వచ్చేసరికి వరుణ్ ఇంకా రాలేదు, ఫోన్ చేసింది. ఫోన్ చేసిన పావుగంటలో వచ్చేసాడు. లోపలికి వచ్చి చూసేసరికి జాను మంచం మీద పడుకోనుంది. వెళ్లి మంచం పక్కనే మోకాళ్ళ మీద కూర్చున్నాడు.

జాను : ఎలా ఉంది మీ అమ్మ

వరుణ్ : బాగుంది మేడం అని లేచి మంచం మీద కాళ్లు ఒత్తుతూ కూర్చున్నాడు. మేడం..

జాను : చెప్పు

వరుణ్ : అదీ మీ అమ్మగారు రాత్రి ఒక మాట అన్నారు

జాను : ఏమంది

వరుణ్ : బుద్ధిగా ఉండకపోతే నీ నాన్నకి పట్టిన గతే మీకు పడుతుంది అని.. అంటే దాని అర్ధం

జాను : దాని అర్ధం నిన్ను బుద్ధిగా ఉండమని.. లేకపోతే చచ్చిపోతావని.. ఇందులో మీ నాన్నకి ఎటువంటి సంబంధం లేదు

వరుణ్ : మా వాళ్ళ గురించి ఎంక్వయిరీ చేసారా.. మీకు మా గురించి మంచిగా ఎవ్వరు చెప్పి ఉండరు

జాను : చెప్పారు.. నువ్వు ఐదో తరగతిలో ఉన్నప్పుడు మీ ఇంటి పక్కన రమ్య అనే అమ్మాయి ఉండేది గుర్తుందా ఆమె చెప్పింది నువ్వు చాలా మంచివాడివని

వరుణ్ ఆశ్చర్యపోయి చూసాడు.

వరుణ్ : మీకెలా.. తెలుసు

జాను : నీ గురించే కాదు నాకు మీ తాత గురించి కూడా తెలుసు.. మీ తాత రాజయ్య గురించి చెప్పమంటావా లేక ఆయన రెండో పెళ్ళానికి పుట్టిన మీ నాన్న గురించి చెప్పమంటావా లేదా ఆయనకి ఆక్సిడెంట్ అయిన మూడేళ్లకి మీ అమ్మకి పక్కింట్లో ఉండే రాజేందర్ కి పుట్టిన నీ గురించి నీ తమ్ముడి గురించి నీ చెల్లెలి గురించి చెప్పమంటావా

వరుణ్ నోట్లో మాట లేదు.. ఒంట్లో నెత్తురు చుక్క లేనట్టు అలా చూస్తుండిపోయాడు. జాను వరుణ్ నోరు తెరిచి అలా చూస్తుంటే తన కాలిని వరుణ్ నోట్లో పెట్టి కదిలించింది.

వరుణ్ : ఇదంతా నన్ను ఏడిపించడానికి చెపుతున్నారు కదా.. ప్లీజ్ మేడం అమ్మ విషయంలో వద్దు.. నాకు ఏడుపు వస్తుంది.

జాను : అన్ని పచ్చి నిజాలు.. మీ అమ్మ పెళ్లి చేసుకుంది ఒకరిని,  ప్రేమించింది మరొకరిని..  పిల్లలు కన్నది మరొకరితో కావాలంటే వెళ్లి మీ అమ్మని అడుగు చెపుతుంది.

వరుణ్ ఏడుస్తూ నిలబడ్డాడు.

వరుణ్ : అబద్ధం.. అయినా ఇవన్నీ మీకెలా తెలుసు

జాను : నా గురించి ఏం తెలుసురా నీకు.. అస్సలు నాదీ దేశమే కాదు.. తెలుగు నేర్చుకుందే మొన్న.. నేనెవరో తెలిస్తే నువ్వు మళ్ళీ నాతో ఇలా ఉండలేవు

వరుణ్ : ఎవరు మీరు.. చెప్పండి.. గట్టిగానే అడిగాడు

జాను : ఏంట్రా నోరు లేస్తుంది.

వరుణ్ : సారీ మేడం.. తప్పైపోయింది.. మేడం నేనొకసారి అమ్మ దెగ్గరికి వెళ్లి రానా

జాను : అవసరంలేదు.. ఇవన్నీ మీ అమ్మని అడిగి అది పోయిందనుకో ఆ పాపం నాకు చుట్టుకుంటది.. వెళ్లి వంట చెయ్యి ఆకలేస్తుంది.

వరుణ్ కళ్ళు తుడుచుకుని లేచి పనిలో పడ్డాడు. అదే రోజు రాత్రి జాను పడుకున్నాక తన అమ్మ దెగ్గరికి వెళ్లొచ్చి మౌనంగా పడుకున్నాడు. పొద్దున్నే లేచి రోజులాగే జానుకి సేవలు చేసి ఒ పక్కన కూర్చున్నాడు. జాను రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళిపోతూ వరుణ్ వంక చూసింది. వాడి మొహం చూస్తునే అర్ధమయ్యింది రాత్రంతా ఏడ్చి ఉంటాడని.. కానీ ఏం పట్టనట్టు వెళ్ళిపోయింది. ఆఫీస్ కి వెళ్ళాక రిలాక్స్ అయ్యి తన అమ్మకి ఫోన్ చేసింది.

చెప్పవే

జాను : ఏంటి తెల్చేది.. బెట్ సంగతి తేల్చు ముందు

ఇస్తానే

జాను : రాత్రి వాడు వాళ్ళ అమ్మని కలవడు అని కోటిన్నర బెట్ కాసావ్.. వాడు వెళ్ళాడు.. నా కోటిన్నర నాకు పంపు

పంపిస్తున్నా

జాను : పాపం ఏడ్చినట్టున్నాడు బాగా

ఏంటి వాడి మీద అంత సింపతీ నీకు..?

జాను : అలా ఏం లేదు

ఇప్పటి వరకు ఎన్నో గేమ్స్ ఆడాము.. ఈ ఆటలో వీడు ఇంకో పావు అంతే.. సరే నెక్స్ట్ బెట్ ఆడదామా

జాను : చెప్పు ఏదో ఒకటి లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు కదా

అవును ఇంతకీ వాళ్ళని ఏం చేద్దాం.. ఆ తపన గ్యాంగ్.. అంతా దూర్మార్గులే కదా.. వరుణ్ గాడిని కూడా ఆ గ్యాంగ్ లో కలిపేసి డెత్ గేమ్ ఆడదామా.. నీ బాయిఫ్రెండ్ మీద పది కోట్లు పందెం. కృరుడు అందరినీ చంపేసి అయినా బతుకుతాడు.

జాను : అది లాస్ట్లో ఆడదాంలే.. అయినా ఆ తపన గేమ్ నుంచి అవుట్

ఏమైంది

జాను : తపనకి తన మొగుడు, రియా వాళ్ళు నా బాయిఫ్రెండ్ అంతా ఒకరే గ్యాంగ్ అని తెలీదు. దాన్ని ఆ సుధీర్ గాడు మోసం చేస్తూ వస్తున్నాడు. అది డివోర్స్ విషయంలో హెల్ప్ చెయ్యమంది అని జరిగింది మొత్తం చెప్పింది.

ఈ వరుణ్ గాడు మంచి పోటుగాడే అయితే.. నువ్వు ట్రై చెయ్యలేదా

జాను : లేదు.. ఏ నీకు కావాలా

సరే బెట్ విషయానికి వద్దాం.. ముందు వరుణ్ కి ఒక ఐదు కోట్లు ఇవ్వు.. ఇప్పుడు వాడికి ఎలాగో నిజం తెలిసింది కదా.. ఏం చేస్తాడో చూద్దాం.. వాడు డబ్బులు తీసుకుని వాళ్ళ అమ్మని తమ్ముడిని చెల్లిని తీసుకుని పారిపోతాడని నా పందెం.. నేను చెప్పింది జరగకపోతే.. నీకు నాన్న నుంచి ఫుల్ ఫ్రీడమ్ వచ్చేలా చేస్తాను

జాను : అదే మాట మీద ఉండు.. వాళ్ళందరినీ వదిలేసి డబ్బుతో తపనని లేపుకుపోతాడు ఇది నా పందెం. నేను చెప్పింది జరిగితే నా దారిలో నన్ను వదిలేయ్యాలి

డన్

జాను : డన్.. అని ఫోన్ పెట్టేసి ఈ బెట్ ఎలా గెలవాలో నాకు తెలుసు మమ్మీ అని నవ్వుకుంది.

మధ్యాహ్నం వరకు ఏవేవో ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ ఏడుస్తూ చెప్పిన నిజాలు అన్ని గుర్తుచేసుకుని బాగా ఏడ్చి చివరికి లేచాడు. పనులు చేసి సామాన్ల కోసం బైటికి వచ్చాడు వరుణ్. బస్టాండ్ లో అమ్మాయిని చూసి ఆగిపోయాడు. ఆమె ఎవరో కాదు రియా వాళ్ళ ఫ్రెండ్ సిరి.. ఎవరో ఒక అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుతుంది. కాసేపటికి ఇద్దరు నడుచుకుంటూ ఎదురుగా ఉన్న కార్ ఎక్కారు.. ఆ కారు ఉన్నపళంగా వేగంగా వెళ్ళిపోయింది. అనుమానం వచ్చి వెంటనే వెంబడించాడు. కారు నేరుగా సిటీ దాటి హైవే నుంచి దిగి మట్టి రోడ్లోకి వెళ్ళింది. బండి అక్కడే ఆపేసి వాళ్ళ వెనుకే వెళ్ళాడు పరిగెత్తుకుంటూ. అక్కడ ఒకటి గోడౌన్ మాత్రమే ఉంది.

కారు గోడౌన్ లోపలికి వెళ్ళగానే గేట్ మూసేసారు. వరుణ్ కనపడకుండా వెనక నుంచి వెళ్లి కష్టపడి గోడౌన్ లోపలికి దూకి వెతుక్కుంటూ వెళ్ళాడు.  అక్కడొక చిన్న ల్యాబ్ ఉంది. బైటేమో సిరి ఆ పిల్లవాడు ముద్దు పెట్టుకుంటుంటే అంతా ఎంజాయి చేస్తున్నారు. ఇంతలో రియా వెనక నుంచి ఆ పిల్లాడికి ఏదో ఇంజక్షన్ చేసింది.. అంతే వాడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తరువాత అక్కడ జరిగింది చూసి ఒళ్ళంతా చెమటలతో ఎలా వచ్చాడో అలానే పారిపోయాడు.
Like Reply
Excellent update
[+] 2 users Like utkrusta's post
Like Reply
nice update bro.
[+] 1 user Likes vg786's post
Like Reply
Wow suspense lo ouncharu
[+] 2 users Like Arjun0410's post
Like Reply
Speed పెంచారు మాష్టారు
ముగించాలని లాగేయకండి
[+] 2 users Like Thokkuthaa's post
Like Reply
Nice update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
So many twists, femdom to love and romanc to crime, where it is going, please don't close the hurrily, plz write completely about janu gang, update is excellent
[+] 3 users Like Paty@123's post
Like Reply
What a story yaar excellent, please continue with more updates
[+] 1 user Likes bv007's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ చాలా బాగున్నాయి లాస్ట్ అప్డేట్ లో స్టోరీ మొత్తం టర్న్ చేశారు చూడాలి ముందు ముందు ఎమ్ జరుగుతుందో
[+] 2 users Like kingmahesh9898's post
Like Reply
baboi, emi twists
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
సాజల్ mark is back...ఇక రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది కథ. ఇంతకీ ఆ కుర్రాడితో రియా వాళ్ళు ఏం చేసారు బ్రో, వరుణ్ అంతలా జడుసుకుని పారిపోయాడు. బావుంది బ్రఒ కథ ఇప్పుడింకా ఇంటరెస్టింగా...కొనసాగించు.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply
Emiti bro story lo evi twists plans chesaru story ni malupu thippali ante evaru ayina me tharavatha ee bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)