Thread Rating:
  • 14 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"పార్ట్నర్"
మధు అంతగా మైమరచిపోయాడు సుజాతను చూస్తూ, వింటూ, తన మేని సువాసనను పీలుస్తూ...బహుశా తొలిప్రేమ+చెప్పలేని వ్యామోహం కలిసి మధుని ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కాకుండా ఒక టీనేజ్ కుర్రాడిలా మార్చేస్తోంది సుజాత సమక్షంలో. సుజాత బిహేవియర్, యాటిట్యూడ్ చూస్తే మనసులో ఏ కల్మషం లేకుండా చాలా చొరవ, తెగువ, ఆత్మాభిమానం కలిగినదానిలా వుంది. ఇటువంటివాళ్ళు అంత సులువుగా లొంగరు. చూద్దాం మధు తన కొత్త బిజినెస్ ప్రపోజల్ ఎలా మొదలెడతాడో. బావుంది...కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అప్డేట్ చాలా బాగుంది
Like Reply
EXECELLENT UPDATE
Like Reply
Nice super update
Like Reply
Nice update bro
Like Reply
(07-07-2023, 11:54 AM)Uday Wrote: మధు అంతగా మైమరచిపోయాడు సుజాతను చూస్తూ, వింటూ, తన మేని సువాసనను పీలుస్తూ...బహుశా తొలిప్రేమ+చెప్పలేని వ్యామోహం కలిసి మధుని ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కాకుండా ఒక టీనేజ్ కుర్రాడిలా మార్చేస్తోంది సుజాత సమక్షంలో. సుజాత బిహేవియర్, యాటిట్యూడ్ చూస్తే మనసులో ఏ కల్మషం లేకుండా చాలా చొరవ, తెగువ, ఆత్మాభిమానం కలిగినదానిలా వుంది. ఇటువంటివాళ్ళు అంత సులువుగా లొంగరు. చూద్దాం మధు తన కొత్త బిజినెస్ ప్రపోజల్ ఎలా మొదలెడతాడో. బావుంది...కొనసాగించండి

రైట్. మధు బిజినెస్ మ్యాన్. సుజాత నువ్వన్నవన్నీ, ఇంకా చాలా.

Madhu is going to make an offer, Sujata cannot refuse Big Grin
[+] 2 users Like earthman's post
Like Reply
స్పందనకి ధన్యవాదాలు, తదుపరి భాగం ఇస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి.

ఈ భాగంలో కథ కాస్త పక్కకి వెళ్ళింది. వచ్చే భాగంలో సరిగ్గా ఉంటుంది.
[+] 1 user Likes earthman's post
Like Reply
"మధుగారు... మధుగారు"

సుజాత ముఖాన్నే చూస్తూ, సుజాత పిలుపుని వినకుండా అలానే ఉన్న మధుని దగ్గరికొచ్చి కదిపాడు శీను.

ఒక్కసారిగా ఈ లోకంలోకొచ్చాడు మధు.

"ఏంటి మధు అలా అయిపోయావు"...అడిగాడు శీను.

"ఏం లేదు, నాకు కావల్సింది ఏదో గుర్తొచ్చింది. నాకు విషయం అర్థమయింది. కానీ నా కన్నా మొత్తం విషయం బాగా తెలిసిన ఒకాయన ఉన్నాడు, విజయవాడలో ఉంటాడు. ఇలా లిటిగేషన్ వ్యాపారాలు అతనికి బాగా తెలుసు. మీకు దీని నించి బయటపడటం కావాలి, అతనికి ఇలాంటివి బాగా తెలుసు, మీరు ఎంత తక్కువ నష్టంతో బయటపడగలరో అతనైతే సరిగ్గా చెప్తాడు. అసలు ఎలాంటి నష్టం కలగకుండా ఉంటే అది కూడా చెప్తాడు. నేను ఫోన్ చేసి ఎప్పుడు కలవగలడో కనుక్కుంటాను. మీరు వెళ్ళి కలవండి"... ఆపకుండా మొత్తం విషయం చెప్పాడు మధు.

అందరి మొహాలు వెలిగిపోయాయి, ఒకరినొకరు చూసుకున్నారు.

అసలే మెరుస్తూ ఉండే సుజాత ముఖం ఇంకా వెలిగిపోతున్నట్టు అనిపించింది మధుకి.

"మీ రుణం తీర్చుకోలేము మధుగారు"... చేతులు జోడించి చెప్పింది సుజాత.

"నా వల్ల మేలు కలిగాక, అప్పుడు మీకు అనిపించేది చెప్పిండి, ఇప్పుడేమీ చెప్పద్దు" అన్నాడు మధు.

"మీకు తెలుసు కదండి ఇలాంటివి, అమెరికాలో ఇలాంటివి మీకు మాములే కదా"... నవ్వుతూ, గౌరవంగా అంది.

'ఇది నాకు కూడా కొత్తే బ్యూటీ, ఇది ఎలా నరుక్కురావాలో ఆలోచిస్తున్నా. వరండా దాకా వచ్చా, బెడ్రూంలోకెలా రావాలో చూస్తున్నా'... అని మనసులో అనుకుంటూ, "ఇలాంటిది నాకు కూడా కొత్తే సుజాతగారు, మా ఫ్రెండ్ ఏమంటాడో కనుక్కుంటాను ముందు. అతను చెప్పినదాన్ని బట్టి చేద్దాం. ఫోన్ చేసొస్తాను".. అంటూ లేచాడు మధు.

"బయట ఎండగా ఉంది, కావాలంటే ఫోన్ లోపల గదిలో మాట్లాడండి, మేము బయట ఉంటాము. రండి అంటూ"... లోపలికి దారి చూపించింది.

'నీ వెనక నరకానకినైనా వస్తా బ్యూటీ, బెడ్రుంలోకి రానంటానా, అంతకన్నానా' అనుకుంటూ వెనకే వెళ్ళాడు మధు.

ఎత్తిపెట్టున్న నవారుమంచం వాల్చి మధు వైపే నవ్వుతూ కూర్చోమన్నట్టు నవ్వింది సుజాత.

అలా మంచం వాల్చి, రమ్మంటూ నవ్వుతున్న సుజాతని అలా చూడతానే మధుకి అంచు తడిగా అయి, కారింది. వెంటనే ఫోన్లో ఏదో చూస్తున్నట్టు వెనక్కి తిరిగాడు.

"ఈ గది చల్లగా ఉంటుంది, ఇక్కడ మాట్లాడుకోండి. తలుపు దగ్గరికేస్తాను" అని ఫ్యాన్ వేస్తూ చెప్పి మధు లోపలికి రాగానే తలుపు దగ్గరికేసి వెళ్ళింది.

గదిని చూస్తూ ఉన్నాడు మధు. లోపల గోడల మీద కొన్ని ఫొటోలు ఉన్నాయి. ఒక ఫొటో సుజాత పెళ్ళికి ముందప్పటి ఫొటోలా ఉండటంతో, గదిలో లైట్ వేసి చూడసాగాడు.

ఇరవై ఉంటాయేమో సుజాతకి ఆ ఫొటోలో. లంగాఓణీలో ముద్దబంతి పువ్వులా నవ్వుతున్న ఆ ఫోటో చూడగానే మధు మనసు సుజాత వైపు ఇంకొంచెం వెళ్ళింది. చేత్తో ఆ ఫొటోని తడిమాడు. ఫొటోలన్నీ చూడసాగాడు. ఎలాగైనా సుజాతతో గడపాలని ఆలోచించసాగాడు. కాలం గడవసాగింది. మధు ప్లాన్ పూర్తి రూపం తీసుకోసాగింది.

తనకి నిజంగానే తెలిసున్న ఫ్రెండ్ ఒకడికి ఫోన్ చేసాడు. ఏదో చెప్పాడు.

బయటకి వచ్చాడు.

బయట గదిలో సుజాత ఒక్కతే ఉంది.

"శీనూ..." అడగబోయాడు.

"ఇక్కడే షాప్ దాకా వెళ్ళారు. వచ్చేస్తారు. మీరు కూర్చోండి"... అంది.

మొదటిసారి సుజాతని ఒక్కదాన్నే చూస్తుండటంతో మధుకి కొత్తగా అనిపించసాగింది.

"పూర్తిగా మునిగిపోకుండా వీలైనంత ఒడ్డునపడితే చాలు మధుగారు. కొంత నష్టపోయినా ఆ నష్టం పూడ్చుకుంటాం. మీరెవరో కూడా తెలీకుండా సాయం అడుగుతున్నాను, నాకు చిన్నతనంగా ఉంది, కానీ మా అంతట మేము బయటపడలేని స్థితిలో ఉన్నాం. మీరేం చెయ్యగలరో చెయ్యండి. ఇంతకి మించి నేను చెప్పేది ఏమీ లేదు. మీకంతా తెలుసు"... తల కొంచెం దించుకుని, బాధగా అంది.

తలూపాడు మధు.

గుమ్మం వైపు దిగులుగా చూడసాగింది సుజాత. కళ్ళల్లో నీటిపొర.

సుజాతనే చూడసాగాడు మధు. సుజాత కళ్ళల్లో నీటిపొరలు కనిపిస్తున్నా, సుజాత మీద అతని కలిగిన వాంఛ అతని మనసుని పక్కకి పంపించింది. సుజాతతో గడపాలనే కోరిక ఎక్కువవ్వసాగింది. ఆ ముఖం, ఆ ఎత్తుపల్లాలు, ఆ ఒంటి మెరుపు, ఆ బొట్టు, ఆ దిద్దులు, ఆ గొలును, ఆ గాజులు, అన్నీ నచ్చసాగాయి మధుకి.

'నువ్వు దక్కాలి బ్యూటీ' అనుకున్నాడు మనసులో.

ఇంతలో మగాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. చేతిలో పాల ప్యాకెట్.

"పాయసం చేద్దామని నేనే పంపించాను"... పాల ప్యాకెట్ తీసుకుంటూ మధుతో చెప్పింది సుజాత.

"ఇప్పుడవేమీ వద్దండి. నాకు పనులున్నాయి. నేను వెళ్ళాలి" లేవబోయాడు మధు.

"పావుగంట. కొంచెం పాయసం తిని వెళ్ళండి. మా తృప్తి కోసం"... అని వెంటనే వంటింట్లోకి వెళ్ళింది.

"ఔను సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే పాయసం"... అన్నాడు మురళి.

"మా ఫ్రెండ్ ఏమంటాడో చూద్దాం ముందు" చెప్పాడు మధు.

ఇంతలో మధు ఫోన్ మోగింది. మాట్లాడటానికి లోపలి గదిలోకి వెళ్ళాడు.

లోపలి గది ఎడవ వైపున ఉంది వంటిల్లు. సుజాత స్టవ్ ముందు ఏదో వేయిస్తోంది. ఫోన్ సైలెంట్లో పెట్టి, వెనక నించి సుజాతని అలానే చూడసాగాడు మధు. లైట్ బ్లూ కలర్ జాకెట్, కాస్త పాతదిలా ఉండటంతో వెనక టైటుగా ఉండి, కాస్త చినిగి, వీపు, నడుం కనిపిస్తూ, అక్కడ పట్టిన చిరుచెమట చుక్కలుగా ఉండి, వెనక ఎత్తులు పెద్దవిగా, గుండ్రంగా అనిపిస్తూ, ఆ జడ వెనకెత్తుల దాకా వచ్చి మధ్యలో ఆగినట్టుగా ఉండి, అక్కడికక్కడ మధు పురుషాంగం ఊపిరిపోసుకోసాగింది.

ఒక్కసారిగా వెనక్కి తిరిగింది సుజాత.
Like Reply
Nice super update
Like Reply
అప్డేట్ బాగుంది
Like Reply
Supr update బ్రో
Like Reply
అప్డేట్ బాగుంది.... కొంచెం పెద్ద అప్డేట్స్ ఇవ్వటానికి try చేయండి
Like Reply
అప్డేట్ బావుంది బ్రో. ఈ ఎపిసోడ్లో అసలు మధు నైజాన్ని కాస్త చూపిస్తూ సుజాత పై వున్న వాంఛ దాన్ని డామినేట్ చేస్తున్నట్లు చూపించారు. సుజాత తిరస్కరించలేని మధు ఆఫర్ ఎటువంటిదో గెస్ చేయలేకపోతున్నా. బావుంది...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
Excellent update
Like Reply
Completely romantic mood looki teesykellaru meeru excellent andi , superreb
Like Reply
Superb update  thanks
Like Reply
nice update
Like Reply
Super update continue చేయండి స్టోరీని
Like Reply
Waiting for update pl
Like Reply
20 రోజులు అయిపోయింది అప్డేట్ లేక
Like Reply




Users browsing this thread: 5 Guest(s)