04-07-2023, 07:07 PM
అప్డేట్ బాగుంది...కానీ పెద్దది ఇస్తే ఇంకా బాగుండేది...
(04-07-2023, 01:07 PM)Uday Wrote: అన్యాయం సార్, ఇన్ని రోజుల తరువాత ఎంతో ఆశతో తెరిస్తే ఇంత చిన్న అప్డేట్, పోనీలెండి మీ దయ మా ప్రాప్తం. బావుందండి అప్డేట్ కాని నేనింకా సుజాత మధుకి ముందే తెలుసు లేదా మునుపెక్కడన్నా చూసి మనసుపారేసుకుని మళ్ళీ వెతికితే దొరకలేదు ఇలా ఊహించుకున్నా...మీరు మీ బాణిలో కొనసాగించండి.
(04-07-2023, 07:07 PM)sravan35 Wrote: అప్డేట్ బాగుంది...కానీ పెద్దది ఇస్తే ఇంకా బాగుండేది...
(04-07-2023, 07:30 PM)earthman Wrote: ఉదయ్, శ్రావణ్ బాబులూ ఏమంటిరి, ఏమంటిరి.
ఇంత కష్టపడి ఒత్తులతో, పొల్లులతో, దీర్ఘాలతో, ఉపమానాలతో, అచ్చుతప్పులు లేకుండా రాసిన నా కథాభాగమును చిన్న అప్డేట్ అందురా, ఎంతమాట, ఎంతమాట.
ఇది కథాపరీక్షయే గానీ ఎస్సే, షార్ట్ ఆన్సర్ పరీక్ష గాదే. కాదూ కాకూడదూ ఇది పెద్ద సైజ్ పరీక్షయే అందురా, ముందుముందు పెద్ద అప్డేట్ రాసిన, అది నచ్చకున్న అప్పుడేమందురు.
చిన్నదయినా, పెద్దదయినా అప్డేట్ నచ్చుట కదా మనకి కావల్సినది.
నాతో చెప్పింతురేమయ్యా, పెద్దగా రాసినా నచ్చకున్న రాసి వ్యర్ధం కదా, నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరగును కదా. చిన్నది రాసినా జనులకి నచ్చిన అదే గొప్ప కదా.
సందర్భావసరములబట్టి చిన్నది, పెద్దది ఉండును, ఇది ఏనాడో నిశ్చయమయినది, కాగా నేడు చిన్న అప్డేట్, చిన్న అప్డేట్ అని అనుట ఎందుకు.
![]()

:ఉదయ్
(05-07-2023, 02:14 PM)Uday Wrote: No comments only clapping clp); clp);
ఓ భూమానవ (earthman) మీ (సందర్భోజిత) సమయోజిత అనుకరణ చాలా బాగా కుదిరింది, మరి ఈ పేరడీ రాయడానికి ఎంత సమయం తీసుకున్నారో గాని చదివిన వెంటనే మొదట విపరీతమైన నవ్వొచ్చి కళ్ళెంబడి నీళ్ళు కారిపోయాయి ఆ తరువాత మరోసారి DVSK ను పక్కన వింటూ చూస్తే మక్కీకి మక్కి అలాగే రాసేసారు, మీకివే వీర తాళ్ళు వేసుకోండి నిండుగా yr):

గురించి ఆలోచిస్తున్న మధుకి తేడా ఉంది. సాడిస్టిక్ బిహేవియర్ కూడా ఉంటుందా? ఏందుకంటే "in a few hours you will be mine" అనుకున్నాడుగా. బావుంది ...కొనసాగించు బ్రో.
:ఉదయ్
(06-07-2023, 02:47 PM)Uday Wrote: బ్రో మధు క్యారక్టర్ లో మొదలైనప్పటికి ఇప్పటికి కొద్దిగా మార్పు కనిప్స్తోంది. అన్ని సంవత్సరాల తరువాత కూడా తన స్నేహితున్ని గుర్తుపట్టి పలకరించి, ఎలాంటి బేషజాలు లేకుండా కలిసిపోయిన మధుకి, ఇప్పుడు తనుపెట్టే పెట్టుబడికి వచ్చే ప్రతిఫలంగురించి ఆలోచిస్తున్న మధుకి తేడా ఉంది. సాడిస్టిక్ బిహేవియర్ కూడా ఉంటుందా? ఏందుకంటే "in a few hours you will be mine" అనుకున్నాడుగా. బావుంది ...కొనసాగించు బ్రో.