Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller పున్నమి 3
తన ఇంట్లో ఆలా రక్తం తో రాయడం చూసి భయపడిన రోహిణి వెంటనే ఆది కీ ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఆలా ఆది ,రజిత ఇద్దరు వచ్చి చుస్తే వాళ్లకు అర్థం కాలేదు ఎవరు ఆ వీరుడు అతని ఎందుకు పిలిపించాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, ఆలా వాళ్ళు వచ్చి హాల్ ల్లో కూర్చొని ఉండగా ఆది కీ సడన్ గా ఏవేవో దృశ్యాలు కనిపించడం మొదలు అయ్యాయి తన ముందు ఎవరో నిలబడి చేతి నిండా రక్తం తో తన పంజా నుంచి రకటం కారుతూ ఉంటే ఆటను ఒక చిన్న నవ్వు నవ్వాడు ఆ నవ్వు చూసి ఆది కీ నుదిటి నుంచి చెమట కారింది కానీ అతని చేతిలో తన గుండె ఉండడం చూసి ఆశ్చర్య పోయాడు ఆది, అప్పుడు రజిత, ఆది నీ చూసి "ఆది ఏమైంది" అని అడిగింది దానికి ఆది "ఏమి లేదు ఇందాక ఎవడైనా వచ్చాడు ఏమో అని telepathy ద్వారా చూడడానికి ప్రయత్నం చేశాను కానీ ఏమి కనిపించలేదు" అని చెప్పాడు ఆది, ఆలా ఇద్దరు మాట్లాడుతూ ఉంటే రోహిణి ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది "రోహిణి నువ్వు ఇంక ఇక్కడ ఉండడం సేఫ్ కాదు నాతో పాటు వచ్చేయి ఆఫీస్ పైన ఒక penthouse ఉంది అక్కడ ఉండు ఇప్పుడు నీ ఫ్రెండ్ లైలా కూడా జాగ్రత్తగా ఉంది నువ్వు ఏమి భయపడాల్సిన పని లేదు అక్కడ నీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది" అని చెప్పాడు , దానికి రజిత కూడా అవును అన్నారు వత్తాసు పలికింది దాంతో రోహిణి కూడా సరే అని తన luggage నీ లైలా luggage నీ ప్యాక్ చేసి ఆది తో కలిసి అతని ఆఫీస్ లోని penthouse లోకి వెళ్ళింది అక్కడ లైలా నీ చూసి తాను మాములుగా ఉంది అని వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది రోహిణి, "సారీ లైలా నా వాళ్ళ నీ జీవితం మొత్తం తల కిందులు అయ్యింది" అని చెప్పి బాధ పడింది రోహిణి, దానికి లైలా "నీకు ఏమైనా పిచ్చా నాకు చాలా exciting గా ఉంది నేను ఎప్పటి నుంచో ఇలాంటి ఒక సూపర్ పవర్ కోసం ఎదురు చూస్తున్నమొత్తానికి నేను ఇప్పుడు ఒక విధం గా సూపర్ హీరో అయ్యాను" అని చాలా సంతోషం గా చెప్పింది లైలా .

(లైలా గురించి ఒకటి చెప్పాలి తనకు కామిక్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఇంట్లో వీడియో గేమ్స్ ఆడుతూ anime వెబ్ సిరీస్ లు చూస్తూ ఉంటుంది వచ్చే సూపర్ హీరో సినిమాలు అని చూస్తుంది ఆలా తనకు ఎప్పటి నుంచో సూపర్ హీరో అవ్వాలి అని చిన్న వింత కోరిక ఉండేది ఇప్పుడు అది కూడా నెరవేరేసరికి తనకు కాలు నెల మీద ఆగడం లేదు)

లైలా లోని excitement చుసిన రోహిణి కీ కొంచెం వింతగా అనిపించింది కానీ తన ఫ్రెండ్ సంతోషం తనకి ముఖ్యం అని తెలుసుకొని ఇంక ఏమి మాటలాడ లేదు, అప్పుడే ఆది వచ్చి "ఇద్దరికీ ఇక్కడ అంత సౌకర్యంగా ఉందా" అని అడిగాడు , దానికి లైలా "సౌకరంగానా ఏంటి బాస్ ఆలా అంటారు దీని ఎవరైనా penthouse అంటారా విల్లా కీ ఏమాత్రం తీసిపోదు మేము ఇంతకూ ముందు ఉన్నాము చూడండి అది penthouse అంటే నరకానికి వారధి లాగా ఉండేది కానీ దీని స్వర్గం అనాలి" అని చెప్పింది లైలా , దాంతో రోహిణి వచ్చి "సారీ ఆది తనకు కొంచెం excitement లో ఏమి జరుగుతుందో అర్తం కావడం లేదు ఏమి అనుకోకు" అని కొంచెం భ్రతిమాలుతు చెప్పింది ,కానీ ఆది మాత్రం నవ్వుతూ "తనని చూస్తుంటే నాకు నా చెల్లి గుర్తుకు వస్తుంది తనకు అప్పుడు 12 సంవత్సరాలు చాలా చలాకి పిల్ల ఎప్పుడు అల్లరి చేస్తూ ఉండేది మా నాన్న దాని వేగం కీ కళ్లెం వేయడానికి తనకి పెళ్లి చేయాలి అని అనుకున్నాము కానీ నా కల ముందే కాలి బూడిద అవుతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితి లో ఓడిపోయి ఉన్నాను అందుకే ఆ రోజు తనని కాపాడానికి నేను పెద్దగా ఆలోచించలేదు" అని చెప్పాడు , "120 సంవత్సరాలు ఒంటరిగా కుటుంబం లేకుండా ఎలా బ్రతికి ఉన్నారు" అని అడిగింది రోహిణి కొంచెం జాలిగా మొహం పెడుతూ , అప్పుడు ఆదిత్య నవ్వుతు "ఒంటరిగా ఉన్నాను నిజమే కానీ జ్ఞాపకాలు కూడా తోడుగా ఉంచుకున్నాను అందుకే అంతో ఇంతో సంతోషం గా బ్రతికే ఉన్నాను కానీ చావు లేని ఈ బ్రతుకులో గాయాలు ముళ్ళు లాగా గుచ్చుతూ ఉన్న కూడా నొప్పిని భరిస్తూ బ్రతకడం తప్ప వేరే దారి లేదు" అని చెప్పి తన కంటి నుంచి కారుతున్న నీరు తుడుచుకున్నాడు ఆది , అప్పుడు రోహిణి అతని బాధ చూడలేక అతని భుజం మీద చెయ్యి వేసి సముదాయించడానికి చూస్తుంటే, అప్పుడే రజిత ఫోన్ చేసింది "ఆది అర్జెంటు గా టీవీ పెట్టు" అని చెప్పింది,దాంతో ఆది హడావిడిగా వెళ్లి టీవీ పెట్టాడు.

అక్కడ టీవీ లో రష్యా లోని రహస్య మిలిటరీ స్థావరం అయినా మౌంట్ yamantau మీద బారి ఎత్తున ఎటాక్ జరిగింది అని న్యూస్ లో చెబుతున్నారు కానీ ఆది చూపు మాత్రం ఆ స్థావరం మీద దాడి చేసిన Fayes మీద పడింది, అసలు వీలని ఎవ్వరు అక్కడికి తీసుకొని వెళ్లారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు ఆది , ఆ fayes అన్ని కలిసి ఒక బారి బాక్స్ నీ తీసుకొని బయటకు వచ్చాయి ఆ బాక్స్ మీద టాప్ సీక్రెట్ అని రాసి ఉండడం గమనించించిన ఆది వెంటనే రష్యా లో ఉన్న తన పాత ఫ్రెండ్ కీ ఫోన్ చేసి "హలో వీర్ నేను ఆది నీ మాట్లాడుతున్న ఏంటి రష్యా లో fayes ఎటాక్ చేసారు అని న్యూస్ ఛానల్ లో చూపిస్తున్నారు అసలు అవి రష్యా దాక ఎలా వచ్చాయి పైగా ఎదో టాప్ సీక్రెట్ అనే బాక్స్ నీ తీసుకొని వెళుతున్నారు అసలు ఏమి జరుగుతుంది" అని అడిగాడు ఆది, దానికి వీర్ "మిత్రమా నాకు కూడా దాని గురించి ఏమి తెలియదు కాకపోతే ఆ బాక్స్ వచ్చింది మాత్రం ఇండియా అది కూడా నాలుగు సంవత్సరాల క్రితం షిప్ లో స్పెషల్ గా వచ్చింది దాని పంపింది ఎవరో తెలిస్తే షాక్ అవుతావు" అని అనాన్డు , దాంతో ఆది కూడా ఎవరో తెలుసుకోవాలి అనే ఆత్రం తో ఎవరు అని అడిగాడు , దానికి వీర్ "దేవవ్రత దేవ్ ఫార్మటికల్స్" అని చెప్పాడు, అది విన్న ఆది కీ ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అయ్యింది , దేవవ్రత కీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనేవి నిజంగా ఉన్నాయి అని నమ్మేవాడు వాడు రష్యా కీ ఎదో పంపించాడు అది ఏమి అయ్యి ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు ఆది .

(అదే సమయం లో అమెరికా లోని ఒక ఎడారి ప్రాంతం)

ఒక హెలికాప్టర్ వచ్చి దిగింది అందులో నుంచి ఆ fayes ఒక బారి టాప్ సీక్రెట్ బాక్స్ నీ తీసుకొని వచ్చారు అక్కడ ఒక తాడు పట్టుకొని లాగితే ఇసుక నుంచి ఒకతలుపు లేచింది దాని నుంచి లోపలి వెళితే కిందకు కొన్ని మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల గుండా కిందకి ఆ బాక్సనీ మోసుకొని వెళ్లి దాని ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి ముందు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాయి ఆ fayes అప్పుడు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఆ బాక్స్ నీ తెరిచి చుస్తే అందులో చనిపోయిన ఒక vampire శవం ఉంది అది ఎవరు అంటే "మాస్టర్".
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Dev ante Srinu valla mama 
Atanu last season lo raktam Kari chavaledu anamata 
Inka master ante Dev ena leka  kotha villain ah
Super twistbro
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
(22-04-2023, 08:30 AM)Kasim Wrote: అప్డేట్ బాగుంది మిత్రమా.

Thank you mitrama Eid Mubarak
Like Reply
(22-04-2023, 08:43 AM)Sudharsangandodi Wrote: Dev ante Srinu valla mama 
Atanu last season lo raktam Kari chavaledu anamata 
Inka master ante Dev ena leka  kotha villain ah
Super twistbro

Dev chanipoyadu master ante season 1 villan bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
'' పాఠకులకు ఈద్ ముబారక్ 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
అప్డేట్ చాల అద్భుతంగా ఇచ్చారు మిత్రమా yourock

Excellent narration 

Thanks for update
[+] 1 user Likes sri7869's post
Like Reply
update super sodara
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
(22-04-2023, 10:52 AM)sri7869 Wrote: అప్డేట్ చాల అద్భుతంగా ఇచ్చారు మిత్రమా yourock

Excellent narration 

Thanks for update

Thank you bro
Like Reply
(22-04-2023, 11:43 AM)krsrajakrs Wrote: update super sodara

Thank you bro
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(22-04-2023, 02:01 PM)maheshvijay Wrote: Nice update

Thank you bro
Like Reply
(22-04-2023, 02:07 PM)Iron man 0206 Wrote: Excellent update bro

Thank you bro
Like Reply
super narration
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
(22-04-2023, 04:59 PM)twinciteeguy Wrote: super narration

Thank you bro
Like Reply
Nice update
[+] 1 user Likes Madhu's post
Like Reply
(23-04-2023, 05:39 AM)Madhu Wrote: Nice update

Thank you bro
Like Reply
NICE UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
(24-04-2023, 04:17 PM)utkrusta Wrote: NICE UPDATE

Thank you bro
Like Reply




Users browsing this thread: 2 Guest(s)