Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సాక్ష్యం
ఎంటి బ్రో ఒకేసారి ఇన్ని స్టోరీలు రాస్తున్నారు....చూస్తుంటే అక్షిత గతం గురించి ప్రస్తావించెలాగ వున్నారు....చూద్దాం....
అప్డేట్ కి ధన్యవాదాలు   Namaskar
[+] 2 users Like Thorlove's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Nice..
[+] 1 user Likes Nani666's post
Like Reply
Superb ji
[+] 1 user Likes Manoj1's post
Like Reply
superb bro....
[+] 1 user Likes vg786's post
Like Reply
Super update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Wonderful update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Namaskar
yourock
Mast Mast Mast
చిన్నా రావడము, అక్కుని రక్షించడము, ఓదార్చడం జరిపోతున్నాయి.
తన వాళ్ళను రక్షించాలి అని అనుకుంటే నాయకత్వమే అవసరం లేదు
సైనికుడైనా చాలు తెగలోని గ్రుహిణి అయినా చాలు తెగింపు ముఖ్యం.


Heart
[+] 1 user Likes RAANAA's post
Like Reply
No words to comment on ur story it's simply fantabulous.
[+] 2 users Like Raaj.gt's post
Like Reply
పార్వతి : హలో

చిన్నా : చెప్పవే

పార్వతి : ఎక్కడున్నావ్

చిన్నా : బార్లో

పార్వతి : నిన్ను నాన్న అర్జెంటుగా రమ్మంటున్నాడు

చిన్నా : ఏంటంటా

పార్వతి : ఏమో.. సీరియస్ గా ఉన్నాడు.. ముందు ఇంటికైతే రా

చిన్నా : సరే వస్తున్నా.. రేయి చూసుకో నేనెళుతున్నా అని ఇంకొకడికి చెప్పేసి ఇంటికి వచ్చాను.. అన్నయ్య కనిపించాడు.. ఏంటంటా అని అడిగాను

సతీష్ : నీకో సంబంధం వచ్చింది.. కోపంతో ఊగిపోతున్నాడు

చిన్నా : మంచి విషయమేగా దానికి ఊగిపోవడం దేనికి.. ఇంతకీ ఎవరు అమ్మాయి

సతీష్ : చుట్టాలమ్మాయే కోటి రూపాయలు కట్నం ఇస్తామన్నారంట.. బైట వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పి నీ గురించి అడిగారట

చిన్నా : నాన్నకి లోపల పాపకార్న్ పేలినట్టుంది.. హాయి వదినా  (వదిన నవ్వి వెళ్ళిపోయింది) లోలికి వెళ్లి హాల్లో కూర్చున్నాను. అమ్మ గారెలు తెచ్చి చేతికి ఇచ్చింది.. ఇప్పుడెందుకే ఇవి..

పార్వతి : అయితే లోపల పెట్టనా

చిన్నా : వద్దులే ఇటివ్వు

గడప దెగ్గర నుంచి వదిన నవ్వులు వినిపిస్తున్నాయి.

పార్వతి : ఆయన వచ్చేలోపే త్వరగా తిను.. లావణ్య కొంచెం వీడికి చట్నీ వెయ్యి

తింటూ కూర్చున్నాను నాన్న వచ్చిరాగానే కోపంగా చూసాడు. మళ్ళీ మొదలు..

రాజేంద్ర : క్వాలిఫై అయ్యావా

చిన్నా : ఏం క్వాలిఫై అవ్వాలి

పార్వతి : గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, ఈ సారి వస్తుందని చెప్పావు కదా

చిన్నా : రాలేదు

రాజేంద్ర : అస్సలు నువ్వు రాసావో లేదో అని డౌట్ నాకు.. సరే అవన్నీ వదిలేయ్యి షాప్ పెడుతున్నాను పెయింట్ కి సంబంధించినది.. రేపటి నుంచి ఇంట్లోనే ఉంటూ ఆ పనులు చూసుకో.. నీకో సంబంధం వచ్చింది షాప్ పెట్టుకునే పనుల్లో ఉన్నాడని చెప్పాను ఎవరు అడిగినా అదే చెప్పు

చిన్నా : నేను బార్లో పని చేస్తున్నాగా

రాజేంద్ర : అలా చెపితే పిల్లని ఎవ్వడు ఇవ్వడు.. ఇప్పుడు నీ పెళ్లి చెయ్యడానికే అవసరం లేకపోయినా ఆ షాప్ పెడుతున్నా బుద్ధిగా వ్యాపారం చేసుకో ఇంట్లోకి ఇంత తెచ్చివ్వు నీ పెళ్ళాం నీ పిల్లలు నీ జీవితం నువ్వు చూసుకుంటే చాలు.. ఒక తండ్రిగా నేను ఇదే కోరుకునేది.. ఇన్ని రోజులు ఏదేదో చేసావు.. చిన్నప్పటి నుంచి నా మాట ఒక్కసారి కూడా వినలేదు నువ్వు.. చేతగానివాడివైనా నా కొడుకువే.. ఏం చేసినా ఏం ఆలోచించినా మీ కోసమే అని అర్ధం చేసుకుంటే చాలు.

చిన్నా : నువ్వేం చెపుతున్నావో నాకు అర్ధం అవుతుంది.. నేను కూడా ఈ విషయమే మాట్లాడాలని వచ్చాను.

పార్వతి : ఏం మాట్లాడాలి

చిన్నా : నేనొక అమ్మాయిని ప్రేమించాను తననే పెళ్లి చేసుకోవాలని నిశ్చాయించుకున్నాను.. పెళ్లయ్యాక కూడా నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు.. మేము వేరు కాపురం పెట్టుకోవాలని అనుకున్నాం. నువ్వు నా కోసం షాప్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు.. నా కాళ్ళ మీద నేను నిలబడగలను.. అంతగా ఎప్పుడైనా అవసరం అయితే డబ్బు సాయం చేస్తే చాలు

పార్వతి : రేయి లెగు అని కాలర్ పట్టుకుని లేపింది

చిన్నా లేచి నిలబడ్డాడు.. రాజేంద్ర సోఫాలో కూర్చున్నాడు తన కంట్లో నీళ్లు చూసాడు.

చిన్నా : అమ్మా...

అలానే కొడుకు కాలర్ పట్టుకుని పెద్ద కోడలు చూస్తుండగానే ఈడ్చుకెళ్లి గేట్ బైటికి నెట్టేసింది.

చిన్నా : మా..

పార్వతి : నువ్వు నీ జీవితం ఏమైనా చేసుకో.. నా ముప్పై ఏళ్ల కాపురంలో ఆయన కళ్ళలో తడి చేరడం ఎప్పుడు చూడలేదు, నీ వల్ల మొదటి సారి ఏడ్చాడు.. నీకు ఎంత చెప్పినా వేస్ట్ నేను కూడా నువ్వు ఏదోరోజు మారుతావులే అనుకున్నాను.. ఆయన కాదు ఇప్పుడు నేను చెపుతున్నాను విను.. ఇక నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు వెళ్ళిపో అని గేట్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది.

ఇంటికొచ్చి కూర్చున్నాను, అక్షిత వచ్చి ఒళ్ళో కూర్చుంది.

అక్షిత : ఏమన్నారు.. పెళ్ళికి ఒప్పుకున్నారా

చిన్నా : హా అందరూ నాకు ఇష్టం అయినదే చెయ్యమన్నారు

అక్షిత : జోకా.. ఇప్పుడు నిజం చెప్పు

చిన్నా : ఇంట్లో నుంచి గెంటేసారు

అక్షిత : ఏం చేద్దామని

చిన్నా : ముందు పెళ్లి చేసుకుందాం.. ఆ తరవాత మిగతావి ఆలోచిద్దాం

అక్షిత : అన్ని ఆలోచించావా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా అవసరమా ఇదంతా.. మళ్ళీ నువ్వే బాధ పడతావ్.. ఎందుకు ఆ బార్లోనే పని చెయ్యాలని పట్టుపడుతున్నావ్.. పెయింట్ షాప్ అయితే ఏమైంది.. అది పని కాదా

చిన్నా : నీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెపుతున్నాను.. నేను ఏం పని చేస్తానో అది నా ఇష్టం నెలకి జీతం ఇంట్లో ఇవ్వకపోతే అప్పుడు అడుగు.. ఇందులో నువ్వు మళ్ళీ తల దూర్చోద్దు.. నేను ఏ పని చెయ్యకుండా ఇంట్లో కూర్చున్నా నన్ను సాకే శక్తి, తెలివితేటలు నీకున్నాయి.. ఇంకేమైనా అడగాలా

అక్షిత : పెళ్ళికి అందరినీ పిలుద్దామా వద్దా

చిన్నా : నాకు ఇష్టం లేదు, నీకు కావాలంటే పిలుచుకో అమ్మ వాళ్ళని పిలుస్తాను అంతే

అక్షిత : నన్ను ఒకసారి అమ్మతో మాట్లాడనీ అని లోపలికి వెళ్ళింది.. హలో అమ్మా

సుబ్బు : నేను నాన్నని మాట్లాడుతున్నా బంగారం

అక్షిత : సుబ్బు ఒకసారి అమ్మకివ్వు

సుబ్బు : హ్మ్మ్.. ఏంటి అంతా ఓకేనా.. ఇదిగో ఇస్తున్నాను

రక్ష : హలో

అక్షిత : పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, ఏమంటావ్

రక్ష : మంచి ఆలోచనే, చేసుకోండి

అక్షిత : అంటే నువ్వు రావా

రక్ష : నేనే కాదు, నీ పెళ్ళికి ఎవ్వరు రారని నాన్న ముందే చెప్పాడు.. అదే మంచిదని కూడా అన్నాడు.

అక్షిత : అదేంటి మా

రక్ష : ఆయన ఏమి చెప్పినా మన కోసమే.. అదే చెయ్యి.. ఒకసారి చిరంజీవి కివ్వు

అక్షిత లేచి ఫోన్ చిన్నా చేతిలో పెట్టింది.

చిన్నా : హలో

రక్ష : నీకు మా నాన్న చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడని నాకు చెప్పాడు, ఇక ఆయన నా ద్వారా నీకు చెప్పమంది.. నీ.. మీ.. పెళ్లి విషయంలో ఎవ్వరు లేకుండానే మీ పెళ్లి జరిగితే మంచిదని ఆయన చెప్పారు..

చిన్నా : అలాగే చేస్తాను

రక్ష : ఇంకేమి చెప్పను.. తన కోసం నువ్వు ఏమైనా చేస్తావని నాకు తెలుసు.. హ్యాపీ మారీడ్ లైఫ్.. నేను కూడా దెగ్గర్లో లేను బహుశా రాలేకపోవచ్చు

చిన్నా : అలాగే అని ఫోన్ అక్షితకి ఇవ్వగా లోపలికి వెళ్ళిపోయింది ఆ చెప్పవే అంటూ..

తెల్లారి అక్షితని తీసుకుని ఇంటికి వెళ్లాను, అందరూ ఇంట్లోనే ఉన్నారు. అక్షిత చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్లి సోఫాలో కూర్చున్నాను.

రాజేంద్ర : చెప్పు

పార్వతి : ఎవరు ఆ అమ్మాయి

చిన్నా : తననే పెళ్లి చేసుకుంటున్నాను

పార్వతి : మంచిది.. ఏమ్మా.. ఏం నచ్చింది వీడిలో నీకు

అక్షిత : నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడతాడండీ.. రోజులో ఒక్కసారొ రెండు సార్లో నిజం చెపుతాడు.. మనం అంటే ఇష్టం ఉన్నా చూపించడు.. ఇక జాబ్ అంటే తను ఏం చేస్తాడో తన ఇష్టం.. తెలివితేటలయితే ఉన్నాయి.. నన్ను చూసుకోగలడన్న నమ్మకం ఉంది.. అని లేచి పార్వతి పక్కకి వెళ్లి తన చెవిలో అన్నిటికి మించి బాగా సుఖపెడతాడు.. ఇంకేం కావాలి అంటూ వచ్చి మళ్ళీ చిన్నా పక్కన కూర్చుంది.

పార్వతికి ఏం మాట్లాడాలో అర్ధంకాక అలా నిలుచుంది.. అక్షిత మాటలకి నవ్వొచ్చినా బైట పడలేదు. చిన్నా లేచి నిలుచున్నాడు.

చిన్నా : మధ్యాహ్నం గుళ్లో పెళ్లి చేసుకుంటున్నాను, చెప్పి వెళదాం అని వచ్చాను.

రాజేంద్ర : అలాగే

చిన్నా : సరే బై.. అని బైటికి నడిచాడు.. ఈ సారి అమ్మ కానీ అన్నయ్య కానీ ఆపడానికి రాలేదు.. బహుశా నేను పొగరు చూపిస్తున్నానని అనుకుంటున్నారేమో.. అక్షితని తీసుకుని బైటికి వచ్చేసాను.

పెద్దగా ఏర్పాట్లు ఏమి చేసుకోలేదు.. ఇంటికికి వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యాము.. అక్షిత చీర కట్టుకుంది.. ఇద్దరం బైలుదేరి గుడికి వెళ్ళాం.

ఇటు పార్వతి చక్కగా తల స్నానం చేసి రెడీ అయ్యి బైటికి వచ్చింది..

పార్వతి : ఏంటండీ అలాగే ఉన్నారు.. వెళదాం పదండి

రాజేంద్ర : ఎక్కడికి

ఆ మాట విని పార్వతి చిన్నగా నడుచుకుంటూ వెళ్లి భర్త పక్కన మోకాళ్ళ మీద కూర్చుంది.

పార్వతి : ఏమండి.. ఎంతైనా మన కొడుకే కదా.. ఈ ఒక్కసారికి తగ్గి వెళదాం

రాజేంద్ర : వాడు పెళ్ళికి పిలవడానికి రాలేదు పార్వతి, అమ్మాయిని మనకి చూపించి పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళటానికి మాత్రమే వచ్చాడు.. ఇద్దరు చెయ్యి పట్టుకుని ఇంట్లోకి వస్తున్నప్పుడే వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వాదించాను.. కానీ నాకు విలువ లేని చోటుకి మనసు చంపుకుని వెళ్ళలేను.. నువ్వు వెళ్లి ఆశీర్వాదించి రా.. పెద్దొడికి చెప్పాను అని లోపలికి వెళ్ళిపోయాడ.

పార్వతి ఏడుస్తూనే గుడికి వెళ్ళింది.. పార్వతి గుళ్ళోకి వెళుతూ వెనక్కి తిరిగి చూసింది.. తన పెద్ద కొడుకు మాత్రం కారు దిగలేదు.

పార్వతి : రారా

సతీష్ : నేను రాను.. నువ్వెళ్లు అని కోపంగా చెప్పేసరికి పార్వతి లోపలికి వెళ్ళింది.

పార్వతి లోపలికి అడుగుపెట్టి చిన్నా వాళ్ళ దెగ్గరికి వెళ్లడం..  వెళ్లిన రెండు నిమిషాలకి చిన్నా అక్షిత మెడలో తాళి కట్టడం ఒకేసారి జరిగాయి.. చిన్నా వాళ్ళ అమ్మని చూసి లేచి నిలబడ్డాడు.. ఇద్దరు వెళ్లి పార్వతిని ఆశీర్వదించమని కాళ్లు పట్టుకున్నారు.. మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షింతలు వేసింది. అక్షితని చూసి తనకి జాగ్రత్తలు చెప్పి చిన్నా వైపు చూసింది.. చిన్నా ఇంట్లో వాళ్ళు వచ్చారేమోనని వెతుక్కుంటుంటే

పార్వతి : ఎవ్వరు రాలేదు.. చిన్నా మాట్లాడబోతే ఏడుస్తూ ఆపేసింది.. నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావో అంతా నువ్వు అనుభవిస్తావు.. అప్పుడు తెలుస్తుంది నా బాధ.. ఏదో ఒకరోజు మా విలువ కూడా తెలుస్తుంది.. అని వేగంగా బైటికి వెళ్లిపోతుంటే చిన్నా పరిగెత్తుకుంటూ వెళ్లి వెనక నుంచి కౌగిలించుకుని లవ్ యు అన్నాడు.. పార్వతి విడిపించుకుని కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది.
Like Reply
Nice update andi..
[+] 1 user Likes Nani666's post
Like Reply
Vikramaditya nunchi chinna story continution anamata super
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
ఎంటి బ్రో ఈ స్టోరీ అప్డేట్ ఇచ్చారా.....నేను ఇంకా అరణ్య ఇస్తారు ఏమో ఎదురుచూస్తున్న.....నేను ఇప్పటివరకు విక్రమాదిత్య స్టోరీ లో చిన్నా స్టోరీ కి అంత ఇంపార్టెన్స్ లేదేమో అనుకున్నా....కానీ చూస్తుంటే అలా లేదే...... సరే చూద్దాం ముందు ముందు ఎం జరుగుతుందో.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 2 users Like Thorlove's post
Like Reply
Nice update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Nice Update
[+] 1 user Likes sri7869's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Update adhiripoyindhi bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes Nani198's post
Like Reply
Nice update
[+] 1 user Likes AnandKumarpy's post
Like Reply




Users browsing this thread: 8 Guest(s)