Thread Rating:
  • 55 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మీకు నచ్చిన కథలు, రచయితలు - కారణాలుDiscussion

#41

(28-12-2022, 07:43 PM)Takulsajal Wrote:  నన్ను involve చెయ్యకు బ్రహ్మం darling
నా కధలు కాపీ అనడానికి మనసేలా వచ్చింది darling (just joking)

పాఠకమహాశయులారా
నా కధలు నేను తప్ప ఇంకెవ్వరు రాయలేరు గుర్తుపెట్టుకోండి
(కన్నుకొడుతూ) నా కధల్లో ఎప్పుడు ఎవరిని లేపుతానో నాకే తెలుసు గనక

ఒక్కటి మాత్రం నిజం
ఎవరి గుర్తింపు వారికి కచ్చితంగా ఉంటుంది 

అవునవును
క్యారెక్టర్స్ ని సృష్టించి వాళ్ల మీద పాఠకులు ప్రేమ పెంచుకున్నాక
అవలీలగా రెప్పపాటులో లేపేయ్యడంలో మీ తరవాతే ఎవరైనా

దండాలు సామి మీకు  Namaskar
[+] 3 users Like Tammu's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42

1.కలసివచ్చిన అదృష్టం -sivareddy garu... 2.సన్నీగాడి జన్మరహస్యం,, యామజాతకుడు -pvsraju gaaru..
[+] 3 users Like Srinath5882's post
Like Reply
#43

sorry sir 
నాకు నిజంగా ఇంత ప్రమాదం అని తెలియక మొదలు పెట్టాను. నేను అనుకున్నది మాత్రం మంచి ఉద్దేశంతో నే

sorry sir 
నాకు నిజంగా ఇంత ప్రమాదం అని తెలియక మొదలు పెట్టాను. నేను అనుకున్నది మాత్రం మంచి ఉద్దేశంతో నే

Innocently yours  Heart x id @Snigdhavarma5
Like Reply
#44

(28-12-2022, 09:47 AM)Thokkuthaa Wrote:  కామెంట్స్ అన్నాక ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేస్తుంటారు
మీరు ఒకటి ఆనుకుని ఈ థ్రెడ్ మొదలు పెట్టారు
కామెంట్స్ వస్తున్నాయిగా
Controversy కామెంట్స్ ని పట్టించుకోకపోతే సరి
ఏమంటారు
మీ ఉద్దేశం బాగుంది

Finally someone understood me thanks  
కొత్త గా పెళ్లయి అత్తారింట్లో ఉన్న అమ్మాయికి పుట్టింటి వాళ్ళని చూసిన అంత ఆనందం కలిగింది మీ కామెంట్ చూశాక..

Innocently yours  Heart x id @Snigdhavarma5
[+] 1 user Likes PushpaSnigdha's post
Like Reply
#45

(28-12-2022, 03:27 PM)ANUMAY1206 Wrote:  హాయ్ అండి పుష్పాస్నిగ్ధ గారు.....  ఎలా ఉన్నారండి.....


 నాకు నచ్చిన రచయితలు....

 ఆమని గారు,  రాజ్ సన్రైజ్ గారు, ప్రసాద్ రావు గారు, విశ్వ గారు,సంజయ్ గారు, పాస్ట్ ఈజ్  ప్రెసెంట్ గారు, లక్ష్మీ గారు.....


ఒక్కొక్కరి గురించి.....

 ఆమని గారి గురించి..... ఆమని గారికి నేను చాలా పెద్ద వీరాభిమాని...  ఆమె రాసిన కథ గురించి వర్ణించడానికి....   ఆమె రాసిన కథల గురించి మాట్లాడటానికి నేను రచయిత ను  అయితే బాగుండు అని  నేను ఎన్నోసార్లు అనుకున్నాను....... ఆమె అంత గొప్పగా  రాస్తున్నారు....  ఆమె రాసే విధానానికి మాటలు చెప్తే సరిపోవు  ఒక కవి అయితే బాగుండు అనిపించింది....  ఆమె అంత అద్భుతంగా రాస్తారు. ఆమె గురించి చెప్పడానికి  నా దగ్గర మాటలు కూడా లేవు....   ఆమని గారిని ఎప్పటికీ  ఆరాధిస్తూనే ఉంటా ఇలాగే....

రాజు సన్రైజ్ గారు.... ఈయన సైట్ కొచ్చి పోయి దాదాపుగా 4months అవుతుంది... ఈయన రాసిన (ట్రిపుల్ ధమాకా, మహి రే మరిది, చదరంగం) ఈయన రచన చేయలి కూడా చాలా బాగుంటుంది ఈ ఆగిపోయిన కథలను ఈయన మళ్ళీ వచ్చి కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది....


  ప్రసాద్ రావు గారు.... నా రాసే (ఆటోగ్రాఫ్ నా మెమోరీస్) కథ అయితే అద్భుతం... ఆ కథ చదువుతుంటే ఒక సినిమాలో అన్ని రొమాన్స్ థ్రిల్లర్ కామెడీ అన్ని ఏ విధంగా ఉంటాయో అలా ఉంటుంది... ఈయన ఇద్దరు మధ్యలో సంభోగం చాలా అద్భుతంగా వర్ణిస్తారు.... వన్ ఆఫ్ ద ఫైైనెస్ట్ రచయిత....

 సంజయ్ గారు.... ఈయన రాసిన (చెలరేగిన జానలు, బృందావన సమీరం ఆగిపోయింది), కథ ఉంటది అది కూడా అద్భుతంగా ఉంటది బట్ గుర్తు రావడం లేదు సరిగ్గా ఈయన రాష్ట్ర శైలి ఇద్దరి మధ్యలో జరిగే సంభోగం చాలా బాగా వర్ణిస్తారు......

 విశ్వ గారు..... ఈయన గురించి చెప్పాలంటే (ప్రొఫెసర్ భార్య) కథ చదివితే అర్థం అవుతుందా అయన ఎంత అద్భుతమైన రచయిత అనేది.... ఈయన కథకు తీసుకునే లైన్ చాలా బాగుంటుంది.. ఈయన కథ లో కథనం చాలా బాగుంటుంది...

 లక్ష్మీ గారి గురించి.... లక్ష్మీ గారు (తప్పనిసరై )అనే కథ రాశారు... కానీ దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు....ఏమైందో మరి దాన్ని వేరే వాళ్ళు కంప్లీట్ చేశారు.... లక్ష్మీ గారు రచన శైలి కూడా బాగుంటుంది...

 పాస్ట్ ఈజ్ ప్రెసెంట్ గారి గురించి.... ఈయన రాసిన అందమైన సింగిల్ అమ్మాయి కథ చాలా బాగుండేది ఈయన కూడా కథ ఆపేశారు... ఈయన కూడా ఆ కథ కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను....



ఈ త్రెడ్ విషయానికొస్తే....  ఇలాంటి త్రెడ్ ఒకటి ఓపెన్ చేయకుంటే ఉంటే బాగుండు అనిపించింది....

 పైన రచయితల గురించి చెప్పి మల్ల ఇలా  మాట్లాడుతున్నా అని అనుకోవద్దు దయచేసి....


 ఇక్కడ ఈ సైట్ లో  కథలు రాసే రచయితలు అందరూ  వాళ్ళ  నచ్చిన విధంగా కథలు రాస్తుంటారు... చదివి మనం ఆనందపడుతూ ఉంటాం.... ఒక్కో రచయితది ఒక రచన శైలి... ఒక్కొక్కరికి ఒక పదజాలం  ఒక విధంగా ఉంటుంది...

 మీకు నచ్చిన రచయితల గురించి చెప్పమంటే చాలా మంది చెప్పడానికి భయపడుతున్నారు అనుకుంటా...

ఇక్కడ  అందరూ అందరి రచయితల కథలు చదువుతున్నాం...  మాకు  నచ్చిన రచయిత ఎవరు అని చెప్పాలంటే చాలామంది ఆలోచిస్తున్నారు అనుకుంటా.....  ఇలాంటి త్రెడ్ ఓపెన్ చేయడం వల్ల ఎవరో ఒకరు కొంతమంది రచయితల పేర్లు చెప్పటం వల్ల మిగతా రచయితలు డిసిపాయింట్  ఛాన్స్ ఉంది నేను రాశారు రాత ఎవరికి నచ్చటం లేదా అని బాధపడే ఛాన్స్ కూడా ఉంది....  ఒకసారి ఆలోచించండి ప్లీజ్ నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే.....



 జానీ ఫక్కర్...  అనే రచయిత కామెంట్ ఇది......

Frnds నేను మీ కోసం కథలను రాస్తున్న కానీ నేను మీకు ఒక రైటర్ గా నచ్చకపోవడం కాస్త బాధ గా ఉంది 

ఇప్పటి వరకు top writers గురించి పెట్టిన ఏ thread లో గానీ ఎందులో గానీ నాకు ఓట్స్ లేవు.. ఇప్పుడు ఇంకో thread చూద్దాం ఎలా ఉంటుంది అని..

Bye...



 నేను ఈ విషయం నాకు నచ్చిన రచయితలు వీళ్లు అని  చెప్పకుండానే ఇలాంటి త్రెడ్ అవసరమా అని అనవచ్చు కానీ జానీ ఫకర్  గారి లాగానే మనం ఆరాధించే రచయితలు కూడా  ఏంటి నేనంటే ఎవరికీ ఇష్టం లేదా అని వాళ్ళు కూడా అనుకుంటే బాగోదని నేను నాకు నచ్చిన రచయితల గురించి చెప్పాల్సి వచ్చింది చెప్పాల్సి వచ్చింది నేను వాళ్ల గురించి చెప్పాల్సి వచ్చింది  అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.

చాలా బాగా సమయం తీసుకుని రాశారు. మీ అభిమాన రచయితలు ఈ పోస్ట్ ద్వారా మరింత మందికి చేరువ అవ్వాలి అని కోరుకుంటున్న. Namaskar

Innocently yours  Heart x id @Snigdhavarma5
Like Reply
#46

(28-12-2022, 05:30 PM)SuhasuniSripada Wrote:  నాకు నచ్చిన రచయిత  "జానీ గారు ", ఆయన లెస్బియన్ సెక్స్ ను చాలా చక్కగా వర్ణిస్తారు... అంతేకాకుండా కథని కూడా చక్కని గమనం లో తీసుకువెళ్తారు.

మీకు నచ్చిన కథ కూడా చెప్పాల్సింది  thanks శ్రీపాద గారు

Innocently yours  Heart x id @Snigdhavarma5
Like Reply
#47

(28-12-2022, 08:02 PM)Takulsajal Wrote:  Nope not a professional writer
నా కధలు కొంటానని ముగ్గురు వచ్చారు
Recent గా అరణ్య కూడా కొంటామని అడిగారు animation తీస్తామని.. ఎందుకో రిప్లై ఇవ్వలా
కొనక ముందే ఇక సైట్ లో రాయొద్దని ఉన్న కధ కూడా delete చెయ్యమన్నారు.. నవ్వొచ్చింది.. ఇక ఎవ్వరిని పట్టించుకోవట్లేదు 
సినిమాల్లో రాయమని ఇప్పటికి 5 సార్లు అవకాశం వచ్చింది
కాని వినియోగించుకోలేదు
అంతా xosippy మహిమ (హహ)

నేనొక professional trader ని
Nifty FNO ట్రేడింగ్ చేస్తుంటాను
చాలా మంది నా మీద ఆధారపడి ఉన్నారు
వాళ్ళని వదిలి వేరే ఫీల్డ్ లోకి వెళ్ళలేను

నా ప్రెషర్స్ ని తట్టుకోడానికి కూడా నేను కధలు రస్తుంటానని
నిర్భయంగా చెప్పగలను

ఎప్పటికి ప్రొఫెషనల్ రైటర్ ని కాలేను
నాకు తెలుసు
ఇంకెప్పుడు నన్ను ఈ ప్రశ్న అడక్కండే
ధన్యవాదాలు tammu గారు
Big Thanks for the support from beginning 
ఇంత టైం తీసుకుని కామెంట్స్ చేసినందుకు ధన్యవాదాలు   Namaskar మీ గురుంచి personal information కూడా చెప్పారు. Hope మీ ఫాలోయర్స్ కూడా చూసి తెలుసుకుంటారు అని. Thank u takulsajal గారు  thanks

Innocently yours  Heart x id @Snigdhavarma5
Like Reply
#48

(29-12-2022, 12:13 AM)Srinath5882 Wrote:  1.కలసివచ్చిన అదృష్టం -sivareddy garu... 2.సన్నీగాడి జన్మరహస్యం,, యామజాతకుడు -pvsraju gaaru..

ఎందుకు బాగుంటుంది అని కూడా రాస్తే బాగుండు శ్రీనాథ్ గారు. Thanks for the response  Heart

Innocently yours  Heart x id @Snigdhavarma5
Like Reply
#49

Happy New year 2023

[Image: 20230101-175803.jpg]
[Image: 20230101-175714.jpg]
[+] 2 users Like కుమార్'s post
Like Reply
#50

Happy New Year To. All Readers, Members & Writers
Like Reply
#51

[Image: Er-Wy-Hc-U0-AMd1a8.jpg]


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Innocently yours  Heart x id @Snigdhavarma5
[+] 3 users Like PushpaSnigdha's post
Like Reply
#52
Photo 

(02-01-2023, 06:53 AM)PushpaSnigdha Wrote:  [Image: Er-Wy-Hc-U0-AMd1a8.jpg]


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Happy 2023 ✨
[+] 1 user Likes Garuda78's post
Like Reply
#53

[Image: 120951-nakshathra-5.jpg]
john donne most famous poems
అందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు

Innocently yours  Heart x id @Snigdhavarma5
Like Reply
#54

నాకు తెలుగులో బాగా నచ్చిన రైటర్ - శిల్పా84. వారు వ్రాసిన పెళ్ళైన పూజ కథ నాకు చాలా ఇష్టం. కేవలం శృంగారమే కాకుండా పూజ క్యారెక్టర్ ని, ఆమె చుట్టూ వున్న ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథను వ్రాసిన తీరు అమోఘంగా వుంటుంది. Xbలో వారి కథకు బదులు వ్రాసేందుకే నేను రిజిస్టర్ అయ్యాను.
రెండో ప్లేసులో శ్రీనివాసవిటి గారు వ్రాసిన ప్రేమ సంగీతం నిలుస్తుంది. వారు సన్నివేశాలను చాలా బాగా వర్ణిస్తూ, కథనంతో కట్టి పడేస్తారు. ప్రతి ఎపిసోడ్ పూర్తయ్యేసరికి నీరసం ఆవహించేస్తుంది.
ముచ్చటగా మూడవ రైటర్ - milf 527. నా ఫ్రెండు భార్య ఉమ కథలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆ జంట నడుమ శృంగారం వ్రాశారు. కానీ, ఆ శృంగారంలో ప్రతి ఘడియనూ వర్ణిస్తూ ఎన్నో పేజీలకి పట్టే విధంగా రచయిత వ్రాసిన తీరు నిజంగా అత్యద్భుతం!


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 5 users Like Vikatakavi02's post
Like Reply
#55

ఈ సైట్ లో నా మనసుకి బాగా నచ్చిన ఏకైక కధ
అన్నెపు గారు రాసిన అనిరుద్ర H/O అనిమిష
ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు
ఇంకొన్ని వందల వేల సార్లు చదువుకుంటాను
వెతుక్కుని మరీ

బాధాకరమైన విషయం ఏంటంటే అలాంటి ఇంకో కధ
నాకు మళ్ళీ తారసపడలేదు

ఇప్పటికి అన్నెపు గారే నా ఫేవరెట్ రైటర్
భవిష్యత్తులో మారొచ్చేమో 
[+] 4 users Like Pallaki's post
Like Reply
#56

Takulasajal and PVS Raju gaaru.

మంచి శైలి ఇద్దరిదీ...
[+] 3 users Like sravan35's post
Like Reply
#57

(16-01-2023, 09:25 PM)Takulsajal Wrote:  ఈ సైట్ లో నా మనసుకి బాగా నచ్చిన ఏకైక కధ
అన్నెపు గారు రాసిన అనిరుద్ర H/O అనిమిష
ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు
ఇంకొన్ని వందల వేల సార్లు చదువుకుంటాను
వెతుక్కుని మరీ

బాధాకరమైన విషయం ఏంటంటే అలాంటి ఇంకో కధ
నాకు మళ్ళీ తారసపడలేదు

ఇప్పటికి అన్నెపు గారే నా ఫేవరెట్ రైటర్
భవిష్యత్తులో మారొచ్చేమో 
అయితే, నీకొక నిజం చెప్పాలి బాస్... ఆ కథ వ్రాసినది అన్నెపు బ్రో కాదు. అది కహానియా అనే వెబ్సైట్ లో ప్రచురించబడిన కథ. రైటర్ ముచ్చర్ల రజని శకుంతలగారు. ఈ కథే కాదు, అన్నెపుగారు పోస్టు చేసిన కథలన్నీ అతని స్వంత కథలు కావు. నేను చెప్పిన వెబ్సైటులోనివే... ఒక్కసారి గూగుల్ చెయ్, తెలుస్తుంది.


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 5 users Like Vikatakavi02's post
Like Reply
#58

నాకు లక్ష్మి గారు వ్రాసిన తప్పనిసరే కథ చాల ఇష్టం దానికి గల కారణం లక్ష్మి గారు మద్య తరగతి గూర్హిణి ఎలా తన కుటుంబం కోసం ఎం చాయలి ఏమైన చేయొచ్చుఅని చెప్పి మొగుడి ముందే థాన ప్రియుడుతో భర్త కొన్న బెడ్ పై పడక సుక్కని వర్ణించిన విధానం చాల బాగుంది ఒక మద్య తరగతి స్త్రీ తన కుటుంబం కోసం ఎదైనా చేస్తుంది అని వర్ణించిన విధానం నాకు చాలా నచ్చింది
[+] 2 users Like Swethabuddy525's post
Like Reply
#59

I like the writings of prasada Rao , Amani, taru, prasad@123,firangi , Prince,funcart because of their narration,skills
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#60

(16-01-2023, 06:21 PM)Vikatakavi02 Wrote:  నాకు తెలుగులో బాగా నచ్చిన రైటర్ - శిల్పా84. వారు వ్రాసిన పెళ్ళైన పూజ కథ నాకు చాలా ఇష్టం. కేవలం శృంగారమే కాకుండా పూజ క్యారెక్టర్ ని, ఆమె చుట్టూ వున్న ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథను వ్రాసిన తీరు అమోఘంగా వుంటుంది. Xbలో వారి కథకు బదులు వ్రాసేందుకే నేను రిజిస్టర్ అయ్యాను.
రెండో ప్లేసులో శ్రీనివాసవిటి గారు వ్రాసిన ప్రేమ సంగీతం నిలుస్తుంది. వారు సన్నివేశాలను చాలా బాగా వర్ణిస్తూ, కథనంతో కట్టి పడేస్తారు. ప్రతి ఎపిసోడ్ పూర్తయ్యేసరికి నీరసం ఆవహించేస్తుంది.
ముచ్చటగా మూడవ రైటర్ - milf 527. నా ఫ్రెండు భార్య ఉమ కథలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆ జంట నడుమ శృంగారం వ్రాశారు. కానీ, ఆ శృంగారంలో ప్రతి ఘడియనూ వర్ణిస్తూ ఎన్నో పేజీలకి పట్టే విధంగా రచయిత వ్రాసిన తీరు నిజంగా అత్యద్భుతం!

చాలా బాగా చెప్పారు ముగ్గురుకి ముగ్గురు అద్భుతంగా రాస్తారు..

Innocently yours  Heart x id @Snigdhavarma5
[+] 1 user Likes PushpaSnigdha's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)