Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
(23-12-2022, 05:09 PM)Takulsajal Wrote: అందరికి నమస్కారం
నా అసలు పేరు చెప్పలేకున్నా
నాకు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరు నన్ను పిలిచే పేరు చిన్నా 

ఇవ్వాల్టికి నేను రిజిస్టర్ అయ్యి సరిగ్గా [Image: images?q=tbn:ANd9GcT3-FqtUxrTMc6NCMqZfFO...A&usqp=CAU] సంవత్సరం దాటింది. అంటే నాలోని రచయిత పుట్టిన తేదీ కూడా 

ఎన్నో beautiful comments
మరెన్నో ముఖం తెలియని పరిచయాలు
నాకు నన్ను రచయితగా పరిచయం చేసిన
XOSSIPYకి
మరియు నన్ను భరిస్తూ నా కథలని ఆదరించి(స్తు)న్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు

Happy birthday TAKULSAJAL(TOTHEWRITER)
From my self ~ చిన్నా 

Congratulations bro mimalini barinchatam emiti bro meru me writings tho mamlini entertain chesthunaru.
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
A very happy birthday.
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Many happy returns bro...
[+] 1 user Likes vg786's post
Like Reply
(23-12-2022, 05:09 PM)Takulsajal Wrote: అందరికి నమస్కారం
నా అసలు పేరు చెప్పలేకున్నా
నాకు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరు నన్ను పిలిచే పేరు చిన్నా 

ఇవ్వాల్టికి నేను రిజిస్టర్ అయ్యి సరిగ్గా [Image: images?q=tbn:ANd9GcT3-FqtUxrTMc6NCMqZfFO...A&usqp=CAU] సంవత్సరం దాటింది. అంటే నాలోని రచయిత పుట్టిన తేదీ కూడా 

ఎన్నో beautiful comments
మరెన్నో ముఖం తెలియని పరిచయాలు
నాకు నన్ను రచయితగా పరిచయం చేసిన
XOSSIPYకి
మరియు నన్ను భరిస్తూ నా కథలని ఆదరించి(స్తు)న్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు

Happy birthday TAKULSAJAL(TOTHEWRITER)
From my self ~ చిన్నా 

Happy birthday chinna. Nannu kuda na family and na friends andharu chinnu/a ane pilustaru mitrama. Super stories ichav maku thank you.
[+] 1 user Likes Chinnu56120's post
Like Reply
(23-12-2022, 05:09 PM)Takulsajal Wrote: అందరికి నమస్కారం
నా అసలు పేరు చెప్పలేకున్నా
నాకు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరు నన్ను పిలిచే పేరు చిన్నా 

ఇవ్వాల్టికి నేను రిజిస్టర్ అయ్యి సరిగ్గా [Image: images?q=tbn:ANd9GcT3-FqtUxrTMc6NCMqZfFO...A&usqp=CAU] సంవత్సరం దాటింది. అంటే నాలోని రచయిత పుట్టిన తేదీ కూడా 

ఎన్నో beautiful comments
మరెన్నో ముఖం తెలియని పరిచయాలు
నాకు నన్ను రచయితగా పరిచయం చేసిన
XOSSIPYకి
మరియు నన్ను భరిస్తూ నా కథలని ఆదరించి(స్తు)న్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు

Happy birthday TAKULSAJAL(TOTHEWRITER)
From my self ~ చిన్నా 

Happy birthday Takulsajal...Chinna... In my opinion, You are one of the best story tellers in this site. All the best to you.!!!
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
(23-12-2022, 05:09 PM)Takulsajal Wrote: అందరికి నమస్కారం
నా అసలు పేరు చెప్పలేకున్నా
నాకు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరు నన్ను పిలిచే పేరు చిన్నా 

ఇవ్వాల్టికి నేను రిజిస్టర్ అయ్యి సరిగ్గా [Image: images?q=tbn:ANd9GcT3-FqtUxrTMc6NCMqZfFO...A&usqp=CAU] సంవత్సరం దాటింది. అంటే నాలోని రచయిత పుట్టిన తేదీ కూడా 

ఎన్నో beautiful comments
మరెన్నో ముఖం తెలియని పరిచయాలు
నాకు నన్ను రచయితగా పరిచయం చేసిన
XOSSIPYకి
మరియు నన్ను భరిస్తూ నా కథలని ఆదరించి(స్తు)న్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు

Happy birthday TAKULSAJAL(TOTHEWRITER)
From my self ~ చిన్నా 

Happy birthday ????????????????????????????? hi ???????? chinna garu
[+] 2 users Like Kacha's post
Like Reply
(16-11-2022, 09:23 PM)Takulsajal Wrote:
>>> విక్రమాదిత్య <<<
SEASON - 04
THE RISE OF THE DEVIL




త్వరలో...     

2023        

వెయిటింగ్ అండి
Like Reply

>>> విక్రమాదిత్య <<<
SEASON - 04
THE RISE OF THE DEVIL
[+] 3 users Like Pallaki's post
Like Reply
S04E01

మానస : చిన్నా... బావా.. నిజంగానే నిన్ను చాలా ప్రేమించాను


విక్రమాదిత్య : నాకు తెలుసు

మానస : నొప్పిగా ఉందిరా

విక్రమాదిత్య : కదలకు

మానస : నీ మీద పడుకోవాలని ఉంది

విక్రమాదిత్య లేచి మానస కడుపులో గుచ్చుకున్న కత్తి ముక్క తీసి చిన్నగా తన మీద పడుకోబెట్టుకున్నాడు.

మానస : ఒక ముద్దు ఇస్తావా

విక్రమాదిత్య చిన్నగా మానసని చూస్తూనే తన కింద పెదాన్ని అందుకుని ముద్దాడుతుంటే మానస చిన్నగా తన చెయ్యితో విక్రమాదిత్య చేతిని పట్టుకుని తన తొడల మధ్యలోకి తీసుకెళ్ళింది. విక్రమాదిత్య ముద్దు ఆపి మానసని చూసాడు.

మానస : నేను నీకుస్తున్న బహుమతి అనుకో, చాలా జాగ్రత్తగా ఉపయోగించు అని తన తొడల మధ్యలో ఉన్న జిగటని విక్రమాదిత్య చేతికి అంటించి పెదాలు అందుకుని కళ్ళుమూసుకుని అలానే తిరిగిరాని లోకాలికి వెళ్ళిపోయింది.

పడవలో వర్షపు జల్లులో.. కింద విక్రమాదిత్య.. పైన మానస, రెండు చేతులు మానస చుట్టు వేసి చలనం లేని మూసుకుని ఉన్న తన కళ్ళని, తన మొహాన్ని చూస్తూ ఒకసారి ఆకాశంలోకి చూసాడు, ఒక చినుకు విక్రమాదిత్య కంట్లో పడగానే కళ్ళు మూసుకున్నాడు.. ధారగా కారాయి కన్నీళ్లు.

తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది.. నేరుగా అనురాధ దెగ్గరికి వెళ్ళి అడవిలోని గూడెంలోకి అడుగు పెడుతూనే అందరి సంబరాలు వింటూ మౌనంగా లోపలికి వెళ్ళాడు. సంధ్య తన కొడుకు మొహం చూడగానే నవ్వుతున్న తన మొహం ఆశ్చర్యానికి గురై కొడుకు వంక మౌనంగా చూసింది.

విక్రమాదిత్య వెళ్లి పడుకున్న అనురాధ పక్కన కూర్చుని తన కళ్ళలోకి చూసాడు, అనురాధ నవ్వుతూ పక్కన ఉన్న ఇద్దరు కొడుకులని చూడమని సైగ చేసింది, కొడుకులిద్దరి వంక ఒక చూపు చూసి లేచి ముద్రగడ నాయకుడితో ఏకాంతంగా మాట్లాడాడు. కొడుకులు ఇద్దరినీ తీసుకెళతానని సరైన సమయానికి మాట ఇచ్చినట్టు తెగకి ఒక కొడుకుని అప్పగిస్తానని మాట ఇచ్చి అక్కడ నుంచి ఇంటికి బైలుదేరారు అందరూ. సంధ్య కొడుకుతో మాట్లాడాలనుకున్నా తన మొహం చూసి ఎందుకో ఆగిపోయింది.

తెగలో ఏర్పాట్లు ముగించుకుని ఇంటికి బైలుదేరేసరికి రషీద్ రెండు వందల మందితో విక్రమాదిత్య ఇంటికి కాపలాగా ఉన్నాడు, విక్రమాదిత్య వాళ్ళు వెళ్లేసరికి పడి ఉన్న శవాలని రక్త పాతాన్ని అంతా తుడిచేసి ఇంటిని కూడా బాగు చేపిస్తున్నాడు. ఎప్పుడైతే విక్రమాదిత్య యుద్ధం సమయంలో అందరినీ అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పాడో రషీద్ వెంటనే ఊరు వచ్చి తను కోల్పోయిన బలాన్ని మొత్తం తిరిగి తెచ్చుకుని అంతకంటే బలంగా తయారయ్యాడు.

సంధ్య పని చేస్తున్న మనుషులని సెక్యూరిటీగా నిలబడ్డ వందల మంది మనుషులని చూసి భయపడుతూనే చేతిలో పిల్లోడితో ఇంట్లోకి నడిచింది, ఆ వెనకాలే అనురాధ కూడా ఇంకో బాబూతో ఇంట్లోకి వెళుతూ మొగుడి కోసం వెనక్కి తిరిగి చూసింది.. కనీసం ఎత్తుకొనైనా ఎత్తుకొలేదని బిడ్డని చేతిలో పెడదాం అని పిలవబోయి విక్రమాదిత్య వేరే వైపు వెళ్లడం చూసి ఆగిపోయింది.

విక్రమాదిత్య రషీద్ సలాం పెడుతున్నా పట్టించుకోకుండా వెళుతూ అక్కడ ఉన్న పొలుగు తీసుకుని ఇంటి వెనక్కి వెళ్ళాడు.. అది చూసి రషీద్ కూడా వెళ్ళాడు. ఒక్కడే గుంట తవ్వడం మొదలుపెట్టడం చూసి రషీద్ తన మనుషులకి సైగ చేసాడు, కానీ విక్రమాదిత్య చెయ్యి ఎత్తి వద్దని సైగ చేసి ఆ వెంటనే వెళ్లిపొమ్మని చెయ్యి ఊపాడు.. అందరూ వెళ్లిపోయారు రషీద్ మాత్రం నిలుచొని చూస్తున్నాడు. అనురాధ వెంటనే లోపలికి వెళ్లి సంధ్య దెగ్గర పిల్లలని వదిలి ఇంటి వెనక్కి వచ్చింది.

అనురాధ : ఏమైంది

విక్రమాదిత్య ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు, అనురాధ తన మొగుడి మొహాన్ని చూసింది అందులో తనకి తెలిసిన విక్రమాదిత్య కనిపించనేలేదు ఎవరో కొత్త మనిషి ఉన్నట్టు అనిపించింది ఆ మొహంలో శాంతి లేదు, ఎవరి మీదో కోపం, అసహనం.. చెప్పాలంటే ఒక రాక్షసత్వం కనిపించింది.. అనురాధ కంగారు పడిపోయింది.

విక్రమాదిత్య తవ్వడం అయిపోవచ్చిందనగా అక్కడున్న అందరికి అర్ధం అయ్యింది అది ఎవరినో పూడ్చడానికని కానీ సంధ్యకి, అనురాధకి ఇద్దరికీ ఎవరో అర్ధంకాలేదు.. ఇంతలో వ్యాన్ ఒకటి వచ్చి ఆగడంతో విక్రమాదిత్య తనంత తానుగా వెళ్లి అందులోంచి మానసని బైటికి తీసి రెండు చేతులతో ఎత్తుకొస్తుంటే అనురాధ, సంధ్య ఇద్దరు ఏడుస్తూ బిడ్డలతో దెగ్గరికి వెళ్లారు.

విక్రమాదిత్య ఎవ్వరిని పట్టించుకోలేదు నేరుగా మానసని గుంతలో పడుకోబెట్టి పిడికిలి మట్టి తీసుకుని మానస మీద వేస్తూ ఒకసారి తన మొహాన్ని చూసి గట్టిగా పిడికిలి బిగించి వదిలాడు.. వెంటనే పార అందుకుని త్వరత్వరగా పూడ్చేశాడు. ఒక రెండు నిమిషాలు అక్కడే మౌనంగా కూర్చుని లేచి కాళ్లు చేతులు కడుక్కుని లోపలికి వెళుతు.. "రషీద్ ఆకలిగా ఉంది ఏమైనా తెప్పించు" అని లోపలికి వెళ్ళిపోయాడు.. అనురాధ, సంధ్య ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

రషీద్ నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ అలాగే సర్ అని మాత్రమే అనగలిగాడు
Like Reply
2023
నూతన సంవత్సర శుభాకాంక్షలు 
[+] 8 users Like Pallaki's post
Like Reply
(01-01-2023, 01:42 AM)Takulsajal Wrote:
2023
నూతన సంవత్సర శుభాకాంక్షలు 

Thank you, Wish you the same Takulsajal garu!!!.
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
Happy new year. Happy to see you
[+] 1 user Likes Vijay1990's post
Like Reply
Happy new year
Thanks for starting this story bro
[+] 1 user Likes Thokkuthaa's post
Like Reply
(01-01-2023, 01:42 AM)Takulsajal Wrote:
2023
నూతన సంవత్సర శుభాకాంక్షలు 

నూతన సంవత్సర శుభాకాంక్షలు 
[+] 1 user Likes vg786's post
Like Reply
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రో......
Hope you are out of your problem....
కొత్త సంవత్సరాన్ని కొత్త సీజన్ తో స్టార్ట్ చేశారు ఆనమాట.....ఈ సీజన్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ వుంటుందా???? చూద్దాం ఎం జరుగుతుందో.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 2 users Like Thorlove's post
Like Reply
Welcome back sir and happy new year ?
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
(01-01-2023, 01:42 AM)Takulsajal Wrote:
2023
నూతన సంవత్సర శుభాకాంక్షలు 

Thank you and wish you the same bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(01-01-2023, 01:42 AM)Nam:);Takulsajal Wrote:
2023
నూతన సంవత్సర శుభాకాంక్షలు 

Happy New Year
[+] 2 users Like Nani198's post
Like Reply
Update bagundi
Happy new year
[+] 1 user Likes ramd420's post
Like Reply
అనురాధ తన మొగుడి మొహాన్ని చూసింది అందులో తనకి తెలిసిన విక్రమాదిత్య కనిపించనేలేదు ఎవరో కొత్త మనిషి ఉన్నట్టు అనిపించింది ఆ మొహంలో శాంతి లేదు, ఎవరి మీదో కోపం, అసహనం.. చెప్పాలంటే ఒక రాక్షసత్వం కనిపించింది.. అనురాధ కంగారు పడిపోయింది.

ఎక్సలెంట్ అప్డేట్
[+] 1 user Likes rapaka80088's post
Like Reply




Users browsing this thread: 59 Guest(s)