23-12-2022, 04:18 PM
Good update
(24-12-2022, 11:26 PM)Takulsajal Wrote: హాస్పిటల్లో గంటన్నరసేపు వేచిచూసిన తరవాత డాక్టర్ వచ్చి మరేం పరవాలేదు ఇప్పటికైతే ఓకే కాని రోజులు దెగ్గర పడ్డాయని కనికకి ఎక్కువ సమయం లేదని చెప్పాడు.Very nice story, Takulsajal garu!!! Emotional scenes and Action/crime!!!Looks like Kanika is going to get a new heart and get health..Let us see how you take forward this thriller.
....చూస్తుంటే శీను ని పట్టుకోవటానికి పెద్ద సెట్టింగే వేస్తున్నారు....చూద్దాం మరి శీను వాళ్ళకి ఎలా మస్కా కొడతాడో.....