Posts: 285
Threads: 0
Likes Received: 261 in 200 posts
Likes Given: 1,631
Joined: Oct 2022
Reputation:
4
చాలా అద్భుతంగా వ్రాస్తున్నారు సార్ చాలా చాలా బాగుంది
కానీ, ప్రతిరోజూ అప్డేట్ చెయ్యండి సార్
Posts: 749
Threads: 0
Likes Received: 845 in 473 posts
Likes Given: 1,250
Joined: Jun 2019
Reputation:
22
అప్డేట్ ముగింపు అలా వుందంటే ఆ అమ్మాయి చావదు. పెళ్లి చేసుకుంటే ఎవడో చంపుతాడు అని భయం అన్నా వుండాలి లేదా జాతకం చెప్పి వుండాలి. Don జాతకాన్ని మార్చగలడు భయాన్ని తీసి వేయగలడు సుఖపెట్టగలడు కాబట్టి విలన్ల తో కొత్త రకం యుద్ధం.బాబాయి కూడా ఒక విలన్ అయివుండవచ్చు.