Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మార్పు
Nice update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
Like Reply
Nice update bro challa bagundhi
Like Reply
Nice Update
Like Reply
Nice update
Like Reply
Nice update s
Like Reply
Nice update
Like Reply
Wonderful update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Superb update
Like Reply
16

ఇంటికి వచ్చి సాయంత్రం వరకు పడుకున్నాను. అమ్మ తీర్దానికి తీసుకొని వేళ్ళ మంటే తీసుకొని వెళ్ళాను నాతో వదిన, అన్న, మామ, అత్తా వచ్చారు. నేను అమ్మ వెనకాల నడుస్తున్నాను అమ్మ లోని చిన్న పిల్లను చూసాను. ఎవ్వరితోని సంబంధం లేకుండా అన్ని ఆటలు ఆడుతుంది, ఏమేమో కొనుకొని తింటుంది, తనకు కావలసినవన్నీ కొనుకుంటుంది. నాన్న చనిపోయిన తరవాత అమ్మను అంత సంతోషం గా చూడడం ఇదే మొదటి సారి. మామ, అన్న తీర్థం నుంచి తాగడానికి వెళ్లిపోయారు నేను,అమ్మ, వదిన, అత్తా ఇంటికి వచ్చాము.


ఇంటికి వచ్చిన తర్వాత అమ్మను గట్టిగా పట్టుకొని నన్ను క్షమించు అమ్మ ఇన్ని రోజులు డబ్బులు సంపాదించాలి అన్న ఆవేశం లో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాను నీ గురుంచి కానీ నీ సంతోషం గురుంచి కానీ నేను ఎప్పుడు ఆలోచించలేదు.నిన్ను బాగా చూసుకుంటాను అమ్మ అని పట్టుకొని ఏడిచాను. అత్తా వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేసి పడుకున్నాము.

కనుమ రోజు ఉదయం పందెం కోడ్లు శుభ్రం గా కాల్చి ఇచ్చాను మామ నాగు అన్న వంట వండారు. మామ ఫ్రెండ్స్ అందరు హాస్టల్ లో భోజనాలకు వచ్చారు. చాల మంది ఫుల్ గా తాగి ఉన్నారు ఆడవాళ్ళూ అందరు భోజనాలు చేసి మాటలాడుకుంటున్నారు. మా క్లాస్ వాళ్ళు కాలేజ్ గ్రౌండ్ లో మందు వేస్తున్నారు ఎవరి గోలలో వాళ్లు ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఎప్పుడు భోజనం చేస్తారా అని ఎదురు చూస్తునాను ఆకలి వేస్తుంది. అన్ని ముగించి హాస్టల్ కి వెళ్తే   తెల్ల అన్నం,సాంబార్ ఉంది. కూర లేదు అని గొడవ ఇద్దరు ముగ్గరు కొట్టుకున్నారు. వాళ్ళను విడదీసి గొడవ సర్ది చెప్పి ఎవ్వరి ఇంటికి వాళ్ళను పంపి ఇంటికి వచ్చాను.

అమ్మ ఆకలి అంటే పొంగడం పెట్టింది తిని హాస్టల్ కి వెళ్ళాను. అత్తా, మల్లి వదిన, కొంత మంది అన్ని తుడిచి, గిన్నెలు తోముతున్నారూ. తోముతూ తాగిన వాళ్ళను తిట్టుకుంటున్నారు అన్నం కూర తీసుకొని వెళ్లిన వాళ్ళను తిట్టుకుంటున్నారు. నేను లోపలి వెళ్లి చుస్తే మామ, అన్న స్ప్రహ లేకుండా పడుకొని ఉన్నారు. గిన్నెలు తోమిన తరవాత అన్ని వంటగదిలో సర్దించి తాళ్లలు వేసి అత్తాకు ఇచ్చాను. మల్లి వదిన నేను ఇంటికి వెళ్ళాము. 

ఇద్దరం అత్తా వాళ్ళ గుమ్మం లో కూర్చున్నాము.

నేను:- వదిన మొన్న నేను  కావాలని చూడలేదు అనుకోకుండా చూసాను.

వదిన:- అనుకోకుండా చూసే వాళ్ళు వెంటనే తలుపు మూసి వెళ్తారు

నేను:- వెళ్లిపోయేవాడినే కానీ నీ మాటలు విని ఉండిపోయాను.

వదిన:- ఏమి విన్నావు.

నేను:- ఒక్క నిమిషం అని వేళ్ళు లెక్కపెడుతూ ఎంత మందిని మీ ఆయన దగ్గర పాడుకోబెడతావు అని చూస్తునాను.

వదిన:- ఎదవా అని కొట్టింది.

నేను:- వదిన నీకు ఆలా చేస్తే నెప్పి వస్తుందా.

వదిన:- చిన్న నెప్పి వస్తుంది

నేను:- మరి ఏడిచావు ఎందుకు.

వదిన:- పెళ్లి ఐతే అన్ని తెలుస్తాయి

నేను:- బావ ఇక్కడ ఉంది ఏమి పని చేస్తాడు.

వదిన:- నాన్న ప్రెసిడెంట్ గారిని ఏదో పని లో పెట్టమని అడుగుతాను అన్నాడు.

నేను:- పని చెయ్యడానికి మీ ఆయనకు తీరికఉండకు కదా.

వదిన:- ఛీ వెదవ ఎప్పుడు అవ్వే ఆలోచనలు అని లేచి వెళ్ళిపోయింది.

నేను వార్డెన్ గారి ఇంటిలో పని చూసుకొని ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళాను.

పాలు పిదుకు తున్నాను. ప్రెసిడెంట్ గారి అమ్మగారు వచ్చారు.

ప్రెసిడెంట్ గారి అమ్మగారు:- పండు హాస్టల్ లో గొడవ ఏంటి.

సింహాచలం అత్తా (ప్రెసిడెంట్ గారి పాలేరు భార్య) :- కుర్ర నా గోసిగాళ్ళు తప్ప తాగి కూర లేదు అని గొడవ. ప్రతి ఏడాది జరిగేవే అమ్మగారు.

ప్రెసిడెంట్ గారి అమ్మగారు:- ఈ ఎధవలు మారారు. పండు పాలు పిదికి ఇంటికి వెళ్లి మీ అమ్మను తీసుకొని రా అన్నారు.

అమ్మ నేను వచ్చాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అమ్మకు నాకు బట్టలు ఇచ్చారు. నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచి మేము ఊరకనే తీసుకొనేది ఈ బట్టలు మాత్రమే ఇవి కూడా  ప్రెసిడెంట్ గారి అమ్మగారు ఇస్తారు కాబట్టి తీసుకుంటాము. నాకు తెలిసి నేను ఇంటిలో కాకుండా భోజనం చేసింది కూడా కృష్ణ మామ ఇంటిలో అది కూడా వేళ్లు మీద లెక్క పెట్టచ్చు. ఎందుకో నాన్న చిన్న తనం నుంచి నాకు అది నేర్పేడు.
మేము వెళ్తుంటే సీత వచ్చి అమ్మకి బాగ్ ఇచ్చి మా అత్తకి ఇవ్వమనండి దానిలో ఫై బాక్స్ మీకు అని వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్లి చుస్తే జున్ను ఉంది.

అమ్మ:- ఎప్పుడు లేనిది అబ్బాయి గారికి బాక్సలు వస్తున్నాయి.

నేను:- ఊరుకో అమ్మ నాకు కొత్తగానే ఉంది. ఐన నాకు ఇవ్వలేదు నీకు ఇచ్చింది.సరే అని నా చేతిలో ఉన్న బాక్స్ తీసుకోబోయింది. నేను అమ్మ ఎక్కడ తీసుకుంటుందో అని కంగారుగా తినేస్తే   పొలమారింది.. తల మీద కొట్టి నెమ్మదిగా తిను అని నీళ్లు ఇచ్చింది.

పక్క రోజు కాలేజీ కి బస్సు ఎక్కడానికి వెళ్తున్నాము. సాగరిక, సీత వెళ్తుంటే నేను నా ఫ్రెండ్స్ వెనకాల నడుస్తున్నాను. నిన్న భోజనాల గురుంచి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాము. బస్ట్ స్టాప్ దగ్గరకు వచ్చాము

సాగరిక:- పండు నిన్న భోజనాలకు పిలవలేదు.

నేను:- భోజనాలకు వచ్చి ఉంటె ఒక్క ముద్దా కూడా దొరికి ఉండేదికాదు .తిన్న తరవాత తాగుదాము అంటే ఒప్పుకోలేదు తాగి వచ్చే సరికి అన్నం సాంబార్ ఉంది. కూర లేదు అని గొడవ చేసి ఆ సాంబార్ అన్నం కూడా తిననివ్వలేదు.

సాగరిక:- నన్ను పిలవలేదుకదా మంచి బలే అవ్వింది.

నేను:- సమయానికి నీవుకూడా లేవు లేకపోతే నేను నిన్ను భోజనం పెట్టమని అడిగేవాడిని.

సాగరిక:- తెలిసి ఉంటె మా ఇంటి నుంచి భోజనం పంపే దానిని.

నేను:- అమ్మ జున్ను పెట్టింది. ఆ జున్ను తింటే  ఏదో ఆకలి తీరింది కానీ రుచి లేదు పచ్చి లేదు బహుశా ఎవరో ఏడుపు మొకం ధీ  ఇచ్చి ఉంటుంది అందుకనే రుచి ఆలా ఉంది.

సాగరిక:- నిన్న నాకు మాత్రం సీత అక్క జున్ను పంపింది చాల బాగుంది మా సీత అక్క లాగా.

నా ఫ్రెండ్స్ లో శ్రీను గాడు  మధ్యలో కలగ చేసుకొని. బావ నిన్న మీ ఇంటికి వస్తే అత్త జున్ను పెట్టింది చాల బాగుంది నీకు ఎందుకు ఆలా అనిపించింది బహుశా నీవు జున్ను వేసుకున్న గిన్ని మంచిది కాదు ఏమో. సీత మూసి మూసి గా నవ్వు తుంది.దొంగ నా కొడకా నీవు తిన్నావా నేను వచ్చి చూసే సరికి సకం అయిపోయింది. అమ్మ తింది అనుకున్నాను నీవా ఆ దుర్మార్గుడివి.  

సీత తన క్లాస్ కి వెళ్ళిపోయింది. నేను సాగరిక మా క్లాస్ కి వెళ్తున్నాము

నేను:- మొకం వెలిగిపోతుంది విజయ్ బాబు బాగా కష్టపడినట్లు ఉన్నాడు.

సాగరిక:- ఏదో కష్టపడ్డాము.

నేను:- నీకు ఒక్క విష్యం చెప్పాలి మొన్న  అనుకోకుండా మల్లి వదిన అన్న చేసుకుంటుంటే చూసాను. నేను చూడడం మల్లి వదిన చూసింది.

సాగరిక:- నీకే అన్ని ఆలా కనబడతాయి రా.

నేను:- ఏమో నాకేమి తెలుసు.

సాగరిక:-  మల్లి ఏమి అనలేదా.

నేను:- తప్పు ఆలా చూడకూడదు అని చెప్పింది. కానీ ఆలా చేసుకునేటప్పుడు వదిన నెప్పితో ఏడిచింది. నీవు కూడా ఏడిచావా. సాగరిక మాట మార్చేసింది. ప్లీజ్ సాగరిక చెప్పు అని బ్రతిమాలితే.

సాగరిక:- మేము రెండు సర్లే కలిసాము. నాకు చాల నెప్పి గా అనిపించి దగ్గరకు రానివ్వడం లేదు.

నేను:- ఐతే అమ్మగారి పిడత పగిలిపోయింది అని నవ్వాను.

సాగరిక:- నెమ్మదిగా..... ఇప్పుడు విజయ్ తో ఒంటరిగా ఉండాలి అంటే భయం వేస్తుంది. తన చదువు అవ్వే వరకు పిల్లలు వద్దు అని సర్ది చెపుతున్నాను.

నేను:- నాతో ఇంకా ఈ విషయాలు చెప్పకు నేను వినలేను అని అక్కడనుంచి వెళ్ళిపోయాను.

కాలేజీ అయిపోయిన తరవాత నేను కలెక్షన్ చేసి బస్టాండ్ కి వచ్చాను షావుకారు గారు కనిపించరు. లక్ష్మి గారికి కడుపులో నెప్పి అంటే హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు. నేను షావుకారు గారు హాస్పిటల్ కి వెళ్ళాము.హాస్పిటల్ లో వారం రోజులు ఉంచాలి అని అన్నారు. ఆ వారం రోజులు నేను అక్కడే ఉన్నాను. దురదుష్టం వల్ల లక్ష్మి గారికి కడుపు పోయింది. అందరు డీలా పడ్డారు. షావుకారు గారు,లక్ష్మి గారు ఇద్దరు లక్ష్మి గారి పుట్టింటికి వెళ్లారు. నేను ఇక్కడ కమలమ్మగారికి సహాయం చేసే వాడిని. ఇలా  ఒక నెల రోజులు గడిచిపోయాయి. నేను ఈ నెల రోజులు కాలేజీ కి కూడా సరిగా వెళ్ళలేదు. రెండునెలవు పరీక్షలు ఉన్నాయ్ వాటి ఫి కట్టాలి ఈ హడావిడిలో కట్టడం మర్చిపోయాను.

చాల రోజుల తరవాత కాలేజీ కి వెళ్ళాను ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతుంటే నేను కాలేజీ ఫి కట్ట లేదు అని గుర్తుకు వచ్చింది. నా ఫ్రెండ్స్ ని డబ్బులు అడిగితె డబ్బులు లేవు అన్నారు. సాగరిక క్లాస్ లో లేదు. కొంత సేపు ఆలోచించి సీత ను అడగాలి అని నిర్చయించుకున్నాను.

సీత క్లాస్ కి వెళ్ళాను సీత లేదు. ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు లైబ్రరీ బాబాయ్ ని అడుగుదాం అని లైబ్రరీ కి వెళ్ళాను అక్కడ సీత, సాగరిక ఉన్నారు. నాకు ప్రాణం కొంచం లేచి వచ్చింది.

వెళ్లి సాగరిక పక్కన కూర్చున్నాను

నేను :- నేను పరీక్షా ఫి కట్ట లేదు డబ్బులు ఉంటె ఇవ్వు సాయంత్రం ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తాను.

సాగరిక:- నా దగ్గర లేవు.

నేను:- చిన్న అమ్మాయి గారు మీ దగ్గర ఉంటె ఇవ్వండి ఈ రోజే ఆఖరి రోజు. సీత మాటలాడలేదు. సాగరిక కొంచం అడుగు అన్నాను. సాగరిక అడిగింది.

సీత:- సాగరిక నీకు డబ్బులు అవసరమైతే చెప్పు ఇస్తాను కానీ రోడ్డున పోయే వాళ్లకు ఇవ్వను. చదువు అంటే లెక్క లేని వాళ్ళు అంటే నాకు చిరాకు.

సాగరిక:- ఎవ్వరికో వొంటిలో బాగోలేదు అని నీవు చదువు మని సహాయం చెయ్యడం సరైన పనేనా.

నేను:- అవసరం లో ఉన్న వాళ్లకు సహాయం చెయ్యాలి అన్న జ్ఞానం ఇవ్వని చదువు ఎందుకు. సీత నీకు చదువు ఉంది, మంచి నడవడి నేర్పే తల్లితండ్రులు ఉన్నారు కానీ ఉపయోగం ఏంటి అని బాబాయ్ దగ్గర డబ్బులు తీసుకొని ఛీ అన్నట్లు సీత వైపు చూసి ఆఫీస్ రూమ్ కి వెళ్ళాను. నా ఫి సీత కట్టింది అని చెప్పారు

లైబ్రరీ కి వచ్చి బాబాయ్ కి డబ్బులు ఇచ్చి ఫి కట్టినందుకు థాంక్స్ అని వెళ్ళిపోయాను.

సాయంత్రం వార్డెన్ గారి ఇంటికి వెళ్ళాను.

నేను:- మాకు రెండు నెలలో పరీక్షలు ఉన్నాయి మీకు అభ్యంతరం లేకపోతె నేను సాగరిక కలసి చదువుకుంటాము.

అమ్మగారు:- సాగరిక ను పిలచి అడిగారు తనకు అభ్యంతరం లేదు అంది.

నేను:- సాగరిక నీవు చదువుల తల్లిని వారానికి రెండు రోజులు చదువు చెప్పడానికి ఒప్పించు. నేను పెద్ద అమ్మగారి తో అడిగించాలి.

ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళాను

ప్రెసిడెంట్ గారి అమ్మగారితో సీతను అడిగించాను.

సీత:- నాయనమ్మ నాకు చదువు చెప్పే జ్ఞానం లేదు.

నేను:- చిన్న అమ్మగారు నేను ఏదో నోరు జారాను క్షమించి చదువు చెప్పింది  . చదువుల తల్లి మీరే ఇలా అంటే ఎలాగ.

సీత:-  నాయనమ్మ నాకు అంత మంచి నడవడి నాకు లేదు నేను సహాయం చెయ్యలేను.

నేను:- పెద్ద అమ్మగారు చిన్న అమ్మగారు నా పరీక్షా ఫి కట్టారు ఆ డబ్బులు అని టేబుల్ మీద పెట్టాను. అడగకుండా సహాయం చేసే మీరు కోపపడకండి.

సీత:- నాయనమ్మ నేను చదువుకోవాలి అని వెళ్ళిపోయింది.

నేను:- పెద్ద అమ్మగారు నాకు సాగరిక గారికి కూడా చదువు చెప్పాలి కొంచం మాట్లాడండి అని వచ్చేసాను.
Like Reply
Nice update
Like Reply
Nice update bro
Like Reply
NICE UPDATE
Like Reply
Nice update
Like Reply
Superb update bro
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
Nice update
Like Reply
Super update
Like Reply
Nice Update
Like Reply
అప్డేట్ బాగుంది
Like Reply




Users browsing this thread: 6 Guest(s)