Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)
Excellent update
[+] 1 user Likes Vizzus009's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
[+] 1 user Likes Madhu's post
Like Reply
సూపర్ అప్డేట్ ?❤️
[+] 1 user Likes ampavatina.pdtr's post
Like Reply
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
Excellent update
[+] 1 user Likes murali1978's post
Like Reply
super super super
[+] 1 user Likes MrKavvam's post
Like Reply
Excellent update super update brother
[+] 2 users Like narendhra89's post
Like Reply
ఉమాదేవి గురించి చూస్తున్నాం
yourock
[+] 1 user Likes jalajam69's post
Like Reply
emito ee story assalu vadalabudi kavadam ledhu....Repeat Mode....
[+] 1 user Likes Sammoksh's post
Like Reply
ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)


ఈ కథ కేవలం కల్పితం మరియు నా మొదటి ప్రయత్నం.

ఇక్కడి రచనలు చదివి వాటినుండి ఇన్సిపిరేషన్ పొంది ఈ కథ రాయడానికి సిద్ధపడ్డాను.
తప్పులు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ... 

అభిమానిస్తున్న పాఠకమహాశయులకు నా కృతజ్ఞతలు...


ఫార్ట్‌- 34

‘‘నాకు మాత్రం ఏం తెలుసమ్మగారూ అంత మత్తెక్కుద్దనీ... అయ్యగార్ని సంతోషపెడదామని ఆయనకు బాగా ఇష్టమైన స్పెషల్ వంట చెప్పమంటే అది చెప్పారు... మత్తెక్కుదని చెప్పారు గానీ అంతగా ఏమీ ఉండదనే చెప్పారు... ఇంతలో మీరు వస్తే మీకు పెట్టాం... ఏదో సరదాగా ఉంటుందనుకున్నాం కానీ... మీరు అంత సీరియస్ అవుతారనుకోలేదు...’’ అంది సుమతి. ‘‘ఏడిచావ్... నువ్విలాగే అల్లరి చేస్తే... ఏదోరోజు అందరం అల్లరి పాలౌతామ్...’’ అంది ఉమాదేవి. ‘‘తప్పైపోయింది అమ్మగారూ... ఈ ఒక్కతప్పు కాయండి... ప్లీజ్... కావాలంటే గుంజీలు తీస్తాను’’ అంది సుమతి. ‘‘సరే తీయ్’’ అంది ఉమాదేవి. సుమతి లేచి గుంజీలు తీయబోయి కాళ్ళు మళ్ళీ అదుపు తప్పి తూలి మంచం ఆసరాగా తీసుకుని ‘‘ఇప్పుడు కాదు రేపు తీస్తాను’’ అంది సుమతి. ‘‘అంత నిలబడలేనంత ఎందుకంట కుమ్మించుకోవడం... కంట్రోల్లో ఉండలేవా?’’ అంది ఉమాదేవి. ‘‘నేను ఉందామన్నా అయ్యగారు ఉన్నిచ్చేలా లేరు... పొరపాటున సుఖపడుతుందని తెలిస్తే... కొంచెం బలవంతం చేసినా తప్పులేదన్నా... నా మీదే దండయాత్ర చేశారు...’’ అంది సుమతి. పక పకా నవ్విన ఉమాదేవి ‘‘తప్పులేదు... ఎక్కడన్నా అబ్బాయిలు అమ్మాయలని చెడగొడితే... నువ్వే ఆ అబ్బాయిని చెడగొడుతున్నావ్ మరి...’’ అంటూ నవ్వింది. ‘‘సర్లేండీ... అక్కడకి ఆయనేదో పత్తిత్తయినట్టు... ఆయనకు ఆల్రెడ్రీ ఇద్దరు లేరూ రంకు సాగించడానికి నేను కొత్తగా చేరానంతే...’’ అంది సుమతి. ‘‘కొత్తగా చేరినా... కొత్త, కొత్త పాఠాలు నేర్పిస్తున్నావుగా మరి’’ అంది ఉమాదేవి. ‘‘నేను కాదు నేర్పిస్తుంది, ఆయనే నాకు కొత్త పాఠాలు నేర్పిస్తున్నారు... ఒకేసారి రెండు బొక్కలు నింపేశారీరోజు...’’ అంది సుమతి. ‘‘ఏంటీ...! రేండూనా? ఎలా?’’ అంది ఉమాదేవి. ‘‘ఒకటేమో... మీ దగ్గరుందీ అలాంటిది... ఇంకో బొక్కలో ఆయనది... కానీ అమ్మగారూ అలా రెండూ నిండిపోయే సారికీ...’’ అంటుండగానే..., ఉమాదేవి ‘‘ప్లీజ్ వద్దే... నా దగ్గర చెప్పకు... ఇప్పుడిప్పుడే మనస్సు కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నా....’’ అంది ఉమాదేవి. ‘‘మీరు నిజంగా పిచ్చోళ్ళమ్మగారూ... ఆ అబ్బాయిని మిస్సయితే... మీకు ఆ అబ్బాయిలా సుఖపెట్టేవాళ్ళు దొరుకుతారనుకుంటున్నారా?’’ అంది సుమతి. ‘‘ఏదైనా సరే... ఆ అబ్బాయితో మాత్రం వద్దు...’’ అంది ఉమాదేవి. (ఉమాదేవికి ప్రిన్స్ తో ఎప్పడెప్పుడు కలుస్తానా అని తెగ కుతూహలంగా ఉంది కానీ సుమతికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతోంది). ‘‘చూడండి అమ్మగారూ... మీరేమైనా అనుకోండి గానీ... అబ్బాయితో కలవడం మీ జీవితంలో మర్చిపోలేని రోజైతుంది... అది మాత్రం గ్యారెంటీ... మీస్ చేసుకుంటే మీ ఇష్టం... తరువాత మీరు కోరుకున్నా దొరికే స్థాయి వ్యక్తికాదు ఆయన’’ అంటూ లేచి వెళ్ళి పొడుకోడానికి సిద్ధపడింది. (సుమతి ప్రిన్స్ మాటలు పూర్తిగా నమ్మింది అందుకే ఉమాదేవిని ఇంకా మాటలతో ఫోర్స్ చేయాలనుకోలేదు) ఉమాదేవి సైలెంట్ గా ఉండిపోయి... ఏమీ మాట్లాడకుండా పడుకుంది కానీ మనస్సులో ‘‘నువ్వు చెప్పింది నిజమేనే... తనతో కలిసిన రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజైతుంది’’ అనుకుంది. సుమతిని ఎలా ఓ రోజు లేకుండా చేయాలా అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది.

ఉదయం ఎవరి పనుల్లో వారుండగా... మస్తానమ్మ ఉమాదేవి ఇంటికి వచ్చింది... ‘‘ఏంటి మణీ ఇన్నాళ్ళకు మా ఇంటికి వచ్చావ్?’’ అంది ఉమాదేవి. ‘‘సుమతితో చిన్న పనుండీ... అమ్మగారు సుమతిని తీసుకుని ఊరెళ్ళాలి పంపిస్తారా?’’ అంది మణి. ‘‘నేనెవరినీ... దాన్ని పంపించడానికి వస్తానంటే తీసుకెళ్ళు అంటూనే గుర్తోచ్చి... అది నాదగ్గర కాదు పనిచేస్తుంది... పైన ఓ అబ్బాయి అద్దెకు దిగాడు... ఆ అబ్బాయ్ దగ్గర పనిచేస్తోంది... నువ్వు పర్మిషన్ అడిగితే, గిడిగితే... ఆయన్ను అడగాలి నన్ను కాదు’’ అంది ఉమాదేవి. ‘‘ఒకసారి మీరడుగుతారా!’’ అంది మణి. ‘‘సుమతిని పిలుస్తాను... తనే వెళ్ళి మాట్లాడుకుంటుంది... అంటూ కొన్ని మెట్లెక్కి సుమతీ అంటూ గట్టిగా పిలిచింది.  (మణినే పైకి వెళ్ళమందామనుకుంది కానీ వాళ్ళిద్దరూ ఏ పోజిషన్లో ఉన్నారో? మణి కంట పడకూడని పరిస్థితిలో ఉంటో ప్రాబ్లమ్ అవుతుంది... అని డౌటొచ్చి తనుకూడా పూర్తిగా పైకి వెళ్ళకుండా పిలిచింది.) కొద్దిసేపటికి సుమతి తొంగి చూసి ‘‘మణక్కా వస్తున్నా ఉండు’’ అంటూ రెండు నిమిషాల తరువాత పరుగు పరుగున కిందకి వచ్చింది. మణి సుమతితో... ‘‘నాకో సాయం చేయ్యాలే... చిన్నది హాస్టల్లో ఏదో గొడవ చేసిందంటే వాళ్ళు తీసుకెళ్ళిపొమ్మని ఫోన్ చేశారు... ఎందుకంటే వస్తే చెబుతామన్నారు... నాకెందుకో కంగారుగా ఉంది నువ్వు కూడా తోడుగా రావా?’’ అంది మణి. ‘‘వామ్మో... ఆ ఊరెళ్ళాలంటే... సాయంత్రం, రేపు ఉదయం అయ్యగారికి వంట ఇబ్బందైపోతుంది...’’ అంది సుమతి. వెతుకుతున్న అవకాశం ఎదరవ్వడంతో ఉమాదేవి కలగజేసుకుని... ‘‘అదేంటే పాపం సాయంచేయమని వస్తే... కాదని పంపిస్తావా... రెండు పూటలకేగా... కావాలంటే నేను కింద వండి పంపిస్తాను... ముందు అబ్బాయిని అడుగు ఏమంటాడో’’ అంది. సుమతి చక చకా పైకి వెళ్ళి ప్రిన్స్ కి విషయం చెప్పింది. ప్రిన్స్ కీ అర్ధమైంది ఉమాదేవే వండి పంపిస్తానంటే ఉమాదేవి ఈ అవకాశం కోరుకుంటోందని, వెంటనే ప్రిన్స్ కూడా... ‘‘దేవిగారు వండి పంపడం ఎందుకులే గానీ నేను ఏదోటి చేసుకుంటాను నువ్వు వెళ్ళు డబ్బులేమైనా కావాలా? అన్నాడు. మణి దగ్గర డబ్బులున్నాయో లేదో తెలీదు, అసలు ఎంతకావాలో కూడా తెలీని సుమతి... ‘‘ఉండండి అడిగి వస్తానంది...’’, ‘‘అవసరంలేదు కానీ ఇదిగో ఈ కార్డు తీసుకెళ్ళు నీకు డబ్బవసరం అయితే ఏదైనా ఏటీయం కి వెళ్ళి నాకు ఫోన్ చెయ్...’’ అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు. సరేనని తను వండిన వన్నీ చక చకా ప్రిన్స్ కి సర్దేసి మీరు భోజనం చేసేండి సాయంత్రం అమ్మగారు పంపిస్తారు రేపు మద్యాహ్నం కల్లా నేను వచ్చేస్తానని చెప్పి... సుమతి హాడావుడిగా కిందకు వెళ్ళిపోయింది. కిందకు వెళ్ళిన సుమతి ఉమాదేవికి కూడా బై చెప్పి వెల్లబోతుంటే... ‘‘ఓయ్ సుమతీ ఆ వాకీటాకీ కూడా తీసుకెళ్తావా? అదిలా ఇవ్వు... సాయంత్రం అబ్బాయికి నేనిస్తానంది’’ ఉమాదేవి. ‘‘మర్చిపోయా అమ్మగారూ, రోజు వాడుతుండే సరికి దాని సంగతే గుర్తలేదు అని దాన్ని ఉమాదేవికి ఇచ్చేసి, మణి, సుమతి బైయలుదేరిపోయారు. దారిలో మణి సుమతిని ఆ వాకీటాకీ గురించి పనిచేస్తున్న అబ్బాయి గురించి అడిగింది. సుమతి అబ్బాయి గారి రాసలీల గురించి దాచేసి అబ్బాయి చాలా మంచి వాడని మంచి జీత ఇస్తున్నారని... బాగా మర్యాదగా చూసుకుంటారని మాత్రమే చెప్పింది.

వాళ్ళటు వెళ్ళగానే ఉమాదేవి సరదాగా వాకీటాకీ ఆనేచేసి... ‘‘ఓయ్ హీరో... ఏంచేస్తున్నావ్?’’ అంది. గొంతు గుర్తుపట్టిన ప్రిన్స్ ‘‘హీరోయిన్ కోసం వెయిటింగ్... వస్తే ఓ డ్యూయెట్ పాడుకుందాం!’’ అన్నాడు. ‘‘రానుగా..’’ అంది. ‘‘ఎందుకు రానుగా’’ అన్నాడు. ‘‘రాలేనుగా?’’ అంది. ‘‘పోనీ నేనైనా రావచ్చా? అసలు రావద్దా?’’ అన్నాడు. ‘‘మరో అరగంట, గంటలో నా కూతురు వచ్చేస్తుంది... అందుకే రాలేను’’ అంది ఉమాదేవి. ‘‘మరింకెప్పుడూ?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఏమో... నేను పూర్తిగా నిశ్ఛయించుకోలేదు... షడన్ గా కుదిరిన ప్లాన్ కదా... డిన్నర్ కి వచ్చినప్పుడు చెబుతా’’ అంది ఉమాదేవి. ‘‘ఇంతకీ... నీకు రావాలనుందా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఉంది... కానీ ఎందుకో భయంగా కూడా ఉంది... దాన్ని ఊరు పంపించడానికి ఏదోదో ఆలోచనలు చేస్తే అనుకోకుండా అది వెళ్ళింది, కానీ నా కూతుర్ని మేనేజ్ చేయాలి... అనుకోకుండా అవకాశం రావడంతో ఎందుకో కొంచెం భయం... భయం గానే ఉంది’’ అంది ఉమాదేవి. ‘‘ఊ... సరే... అంతా నీ ఇష్టం... నీకు టైం కావాలంటే తీసుకో... నేను నిన్ను ఇబ్బంది పెట్టను’’ అన్నాడు ప్రిన్స్. ‘‘హే... ప్రిన్స్... ఐ లవ్ యూ’’ అంది ఉమాదేవి. ‘‘ఆహా... థ్యాంక్యూ’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఎవరైనా థ్యాంక్యూ అంటారా? లవ్ యూ టూ అనాలి’’ అంది ఉమాదేవి. ‘‘ఓ అలాగా? కానీ ఎవ్వరికీ ఇప్పటిదాకా నేను లవ్ చేస్తున్నానని చెప్పలేదు... ఎవ్వరు నాకు చెప్పినా నేను చెప్పేది మాత్రం థ్యాంక్సనే’’ అన్నాడు. ‘‘నాకు తెలుసులే... నువ్వు ఎందుకు థ్యాంక్స్ చెబుతావో... నీకు వాళ్ళమీద ప్రేముంటేనేగా చెప్పగలవ్... అందుకే చెప్పవు’’ అంది ఉమాదేవి. ‘‘అబ్బో... బాగానే అర్ధం చేసుకున్నారు దేవి గారు’’ అన్నాడు. ‘‘మళ్ళీ గారెందుకు... నువ్వు అంటున్నావ్ గా అలానే పిలు బాగుంది’’ అంది ఉమాదేవి. ‘‘సరే... బానే అర్ధం చేసుకున్నావ్ అంటున్నా’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఇష్టపడ్డానుగా... అందుకే అర్ధం చేసుకుంటున్నా’’ అంది సుమతి. ‘‘మరింకే... పెళ్ళి చేసుకుంటావా?’’ అన్నాడు. ‘‘ఛంపేస్తారోయ్... జోకులేశావంటే... అయినా పెళ్ళెందుకు... డైరెక్ట్ గా శోభనం చేసుకుందామనుకున్నాంగా’’ అంటూ తెలసిగ్గుపడిపోతూ నవ్వింది. ‘‘మరి ముహూర్తం అదీ చూశావా?’’ అన్నాడు. ‘‘చెప్పాగా... వారం వర్జం చూసి రాత్రికి చెబుతానని’’ అంది ఉమాదేవి. ఇంతలో ఎవరో వచ్చి గేట్ తీసిన శబ్దం విని ‘‘సరే ఎవరో వచ్చినట్టున్నారు... రాత్రి కొంచెం లేట్ గా... రా... భోజనానికి ఈ లోగా నా కూతురిని తన రూమ్ లోకి పంపిచేస్తా... బై’’ అని వెళ్ళిపోయింది. ప్రిన్స్ కోసమని స్ఫషల్ గా కొన్ని వంటలు చేసే పనిలో పడింది. శ్రీదేవి వచ్చినా ఉమాదేవి పట్టించుకోకుండా పని చేసుకోవడం చూసి ‘‘ఏంటమ్మా? ఎవరొస్తున్నారు మనింటికి?’’ అంది. ‘‘పైన అబ్బాయ్ మొదటిసారి మనింటికి భోజనానికి వస్తున్నాడు’’ అంది. ‘‘హై... అవునా... అయితే నేను కూడా హెల్ప్ చేస్తా అంది... ఏం అవసరం లేదు... నువ్వు బుద్దిగా తినేసి చదువుకో’’ అంది ఉమాదేవి. పనులన్నీ అయిపోయాక ఉమాదేవి కూడా శుభ్రంగా క్లీన్ షేవ్ చేసుకుని మంచి చీర కట్టుకుని బయటకు రావడం చూసిన శ్రీదేవి ఏదో అనుమానంగా వచ్చినట్టు... ‘‘ఏంటమ్మా... అంతలా రెడీ అయ్యావ్’’ అంది. ‘‘మనిద్దరమే ఇంట్లో ఉంటే ఎలా ఉన్నా పర్లేదు... అతిధి ఇంటికొస్తున్నప్పుడు పద్దతిగా ఉండొద్దా?’’ అంది ఉమాదేవి. ‘‘ఆ అబ్బాయ్ ఏమైనా కొత్తగా చూస్తున్నాడా మనల్ని... రోజూ చూస్తున్నాడుగా... పైగా నువ్వు నైటీతో చున్నీ కప్పుకుని కూడా అబ్బాయ్ తో మాట్లాడటానికి వెళ్తావ్?’’ అంది శ్రీదేవి. ‘‘అది వేరు... కానీ అతిధిగా భోజనానికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటామా?’’ అంది ఉమాదేవి. ఏమీ మాట్లాడకుండా లోపలకి వెళ్ళిన శ్రీదేవి మంచి లంగాఓణీ వేసుకుని తల్లికి తగ్గ రేంజ్ లో సింగారించుకుని బయటకు వచ్చింది. తనని చూసిన ఉమాదేవి మనస్సులో ‘‘ఓసినీ... నువ్వు నాకు పోటీనా’’ అనుకుంది మనస్సులో, కానీ ఏమీ మాట్లాడలేదు. శ్రీదేవే కల్పించుకుని... ‘‘అమ్మా ఎలా ఉన్నాను’’ అంది?. ‘‘బానే ఉన్నావుకానీ... పంజాబీ డ్రస్ వేసుకోవచ్చుగా?’’ అంది. ‘‘ఏం... ఈ డ్రస్ కేమందీ? బాలేదా’’ అంది. ‘‘బాగుంది కానీ కొంచెం ఎక్స్ పోజింగ్ ఎక్కువైంది’’ అంది ఉమాదేవి. ‘‘ఎక్కడా? బానేవుందిగా...!’’ అంది శ్రీదేవి. తన మాటకు శ్రీదేవిని బైయటకు కనబడుతున్న నడుంమీద జాకెట్ వెనుక వీపంతా కనబడుతున్న చోట... కావాలని బొడ్డు కిందకి దింపిందని బొడ్డుమీద చిన్నగా గిచ్చుతూ... ‘‘ఇక్కడ... ఇక్కడ... ఇక్కడ...’’ అంటూ. తన కూతురే తనకు పోటీ వచ్చిందనే కుళ్ళుతో కొంచెం గట్టిగానే గిళ్ళింది. ‘‘అబ్బా ఉండమ్మా... ఎందుకలా గిల్లుతావ్... అంటూ రుద్దుకుంది శ్రీదేవి. ‘‘మరి వయస్సులో ఉన్న అబ్బాయ్ దగ్గర ఇలా ఎక్స్ పోజింగ్ చేస్తే ఏమనుకుంటాడు?’’ అంది ఉమాదేవి. ‘‘ఏమనుకుంటాడు?’’ అంది శ్రీదేవి. ‘‘భోజనం పెట్టి కూతురుతో లైనేయిస్తున్నాను అనుకుంటాడు’’ అంది ఉమాదేవి. ‘‘అబ్బో... అంతలేదు... ఆ అబ్బాయికి అంత సినిమాలేదు... మంచి బట్టలు వేసుకోవాలని వేసుకున్నాగానీ... ఆ అబ్బాయ్ కోసమేమీ కాదు’’ బుంగమూతి పెట్టింది శ్రీదేవి. ‘‘మరింకే మార్చుకుని రా’’ అంది ఉమాదేవి. ‘‘మళ్ళీ ఏం మార్చుకుంటాలే గానీ... తిన్నాక మార్చుకుంటా... వెళ్ళి ఆయన్ని పిలవనా?’’ అంది శ్రీదేవి. ‘‘అసలు ఎన్నింటికి తింటాడో కనుక్కుంటా ఉండు’’ అని వాకీలో ‘‘భోజనం రెడీ... మీకు ఎప్పడు ఆకలేస్తే అప్పడు రండి’’ అంది ఉమాదేవి. (ఉమాదేవి అలా మర్యాదగా మాట్లాడటం అదీకాక భోజనం రెడీ అని చెప్పడంతో ప్రిన్స్ కు కూడా అనుమానం వచ్చింది శ్రీదేవి పక్కనే ఉందని, అందుకని. ఎందుకు దేవిగారూ మీకంత శ్రమ... నేనెప్పుడో పది, పదకొండింటికి తింటాను... నేనే ఏదోటి చేసుకునే వాడినిగా అన్నాడు. ‘‘మీకు ఎప్పడు తినాలనిపిస్తే అప్పుడే రండి... నేను వెయిట్’’ చేస్తా అంది ఉమాదేవి. ‘‘మీరు కూడా వెయిట్ చేయవద్దు తినేసి నాకు పక్కన పెట్టండి లేదా పైకి పంపించేయండి’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అమ్మ బోలెడు చేసింది మీరు మొదటిసారి మా ఇంట్లో భోజనం చేస్తున్నారని అవన్నీ పంపించడం కుదరదు అన్ని సార్లు మెట్లెవరు ఎక్కుతారు, మీరే రండి... అంది శ్రీదేవి వెనకనుంచి. ‘‘నాకు లేటవుతుంది మీరు తినేయండి, నేను వచ్చినప్పడు తింటా’’ అన్నాడు. ఏమనుకుందో శ్రీదేవి సీరియస్ గా ఉమాదేవి పిలుస్తున్నా వినిపించుకోకుండా డైరెక్ట్ గా ప్రిన్స్ దగ్గరకు వెళ్ళిపోయింది. 

డోర్ తీసిని ప్రిన్స్ శ్రీదేవి లంగా ఓణీలో ముద్దుగా ఎదురుగా నుంచోడం చూసి... ‘‘ఎక్కడికి వెళ్తున్నావ్? బాయ్ ఫ్రెండ్ దగ్గరగా సూపర్ గా రెడీ అయ్యావ్?’’ అన్నాడు. ‘‘అవును... మీ దగ్గరకే... భోజనానాకి పిలిస్తే రారా... ఆడవాళ్ళను అలా వెయిట్ చేయించోచ్చా? రండి ముందు భోజనం చేద్దాం, నాకు భలే ఆకలిగా ఉంది, మమ్మీ బెలెడు వంటలు చేసింది... నాకు నోరూరుతోంది’’ అంది. ‘‘ఓ... అంటే నేను బాయ్ ఫ్రెండా? నా కోసమే రెడీ అయ్యావా?’’ అన్నాడు ప్రిన్స్ కొంటెగా. ‘‘మీకంత సినిమాలేదు... ఏదో మొదటిసారి మీరు మా ఇంటికొస్తున్నారని పద్ధతిగా రెడీ అయ్యా’’ అంది శ్రీదేవి మూతి తిప్పుతూ. ప్రిన్స్ తో మాట్లాడటానికి వాకీ ఆన్ చేసింది ఉమాదేవి... ఆవిడ వాకీ ఆన్ చేసిందని గమనించిన ప్రిన్స్, తన వాకీ కూడా ఆన్ చేసి తమ మాటలు తనకు వినబడేలా పెట్టాడు. ‘‘నాకు చాలా అర్జెంట్ పనుంది... నేను తరువాత వచ్చి తింటా... నువ్వు వెళ్ళు తినేసి బుద్దిగా చదువుకో’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అదేం కుదరదు... మీ కోసం నేనంత సేపు వెయిట్ చెయ్యలేను... మీరు రండి’’ అంటూ చెయ్యిపట్టుకుని లాగబోయింది. ‘‘సరే నువ్వెళ్ళు నేనొస్తా... నువ్వు రెడీ అయ్యావ్... మరి నేను కూడా పద్ధతిగారెడీ అవ్వాలిగా’’ అన్నాడు. సరేనని తిప్పుకుంటూ కిందకి వెళ్ళింది శ్రీదేవి. ఈలోగా ప్రిన్స్ ఉమాదేవితో వాకీలో... ‘‘ఏంటీ ఇప్పుడే రానా?’’ అన్నాడు. ‘‘ఏమో ఇదిలా చేస్తుందని నాకు మాత్రం ఏం తెలుసు... పోనీ వచ్చేయ్... ఇది పట్టుపట్టిందటే వదలదు... అయినా నేనోసారి ట్రై చేస్తా... అయినా వినకపోతే వచ్చేయ్’’ అని వాకీటాకీ అలాగే ఆన్లోనే ఉంచింది. శ్రీదేవి కిందకు రాగానే ‘‘ఏంటే పిలుస్తున్నా అలా వెళ్ళిపోయావ్... అబ్బాయ్ నీలాగా ఖాళీగా కూర్చుంటాడనుకున్నావా? పనులుండవా?’’ అంది కొంచెం సీరియస్ గా. ‘‘అబ్బాయ్ లేట్ గా వస్తే అప్పటిదాకా వెయిట్ చేయాలా? అందుకే పిలుద్దామని వెళ్ళా’’ అంది శ్రీదేవి. ‘‘తనకు కుదిరినప్పడు వస్తాడు... నీకు ఆకలేస్తే తినేయ్... నీకు పెడతాను’’ అంది ఉమాదేవి. కొద్దిసేపు ఆలోచించిన శ్రీదేవి వద్దులే వెయిట్ చేస్తాను... ఆయన కోసం వండినవి నేను ముందు తింటే ఏంబాగుటుంది!? అంటూ డైనింగ్ టెబుల్ దగ్గరే కూర్చుంది. ‘‘పోనీ తినేసి పడుకో... నువ్వెందుకు వెయిట్ చేయడం నేను ఆ అబ్బాయ్ వచ్చినప్పడు పెడతాను... ఏమీ అనుకోడిలే’’ అంది ఉమాదేవి రెట్టించినట్టు. ‘‘పర్లేదు నేను వెయిట్ చేస్తాలే’’ అంది శ్రీదేవి. ఇంక తను పట్టుదలకి పోయిందని అర్ధమైన ప్రిన్స్ తనుకూడా బట్టలు మార్చుకుని కిందకు వచ్చాడు. ప్రిన్స్ ను చూసిన శ్రీదేవీ... ‘‘చూశావా? నేను పిలిస్తే రాకుండా ఉంటారా? వచ్చారు చూడు’’ అంది గొప్పలు పోతూ. ‘‘నిజమే పాపం ఆడపిల్లవి, నా కోసం ఆకలితో ఏం వెయిట్ చేస్తావులే అని వచ్చా’’ అన్నాడు ప్రిన్స్. ఉమాదేవి మర్యాదగా పిలుస్తూ ‘‘రండి... కూర్చోండి... మీ పనిచెడగొట్టేసిందా!’’ అంది ఉమాదేవి. ‘‘లేదులేండి తిన్నాక వెళ్ళి చేసుకుంటా... చాలా చేసినట్టున్నారు... ఎందుకండీ మీకు శ్రమ అన్నాడు’’ ప్రిన్స్. ‘‘పర్లేదు లేండీ... పైన క్రింద ఉంటున్నామనే గానీ, మీరు ఎప్పడో ఒక్కసారే కదా మా ఇంట్లో భోజనం చేసేది... పైగా మీ వల్లే కదా మేము చాలా సమస్యల్లోంచి బైయపడింది ఏదో మా అభిమానం’’ అంది ఉమాదేవి. శ్రీదేవి మాత్రం ‘‘రండి, రండి ముందు భోజనం చేస్తూ మాట్లాడుకుందాం’’ అంది. అందరూ భోజనానికి కూర్చుకున్నారు... ఉమాదేవి వాళ్ళిద్దరికీ వడ్డించి నుంచుంది. ‘‘మీరు కూడా మాతోపాటూ తినేయండి’’ అన్నాడు ప్రిన్స్. ‘‘వద్దలే మీరు తినండి నేను తరువాత తింటాను’’ అంది ఉమాదేవి. ‘‘రా అమ్మా ముగ్గురం తిందాం’’ అని శ్రీదేవి కూడా అనడంతో ఉమాదేవి కూడా వాళ్ళతో కూర్చుంది. అలా మాట్లాడుకుంటూ భోజనం చేశారు... అందరి కంటే ముందు గబా గబా తినేసిని శ్రీదేవి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రిన్స్ కి వడ్డించడానిక ప్రిన్స్ పక్కకు వచ్చిన ఉమాదేవి నడుం ప్రిన్స్ చేతికి తగిలే సరికి ప్రిన్స్ ‘‘సారీ చూసుకోలేదు’’ అన్నాడు. ‘‘పర్లేదులే... ఎవరూ చూడలేదుగా’’ అంది ఉమాదేవి. ‘‘చూడలేదు కాబట్టి తగిలితే ఓకే... మరి చూడట్లేదని పట్టకుంటే?’’ అన్నాడు ప్రిన్స్. సిగ్గుపడిన ఉమాదేవి... ‘‘మెల్లగా చెవిలో ఎవరికీ తెలీకుంటే ఏంచేసినా ఓకే’’ అంది. టక్కున అదే సమయంలో బట్టలు మార్చుకుని నైటీ వేసుకుని శ్రీదేవి బయటలకు వచ్చి మళ్ళీ టేబుల్ మీద కూర్చోవడంతో ఇద్దరూ దూరంగా జరిగారు. ‘‘ఏంటీ అప్పుడే డ్రస్ మార్చేసుకున్నావ్... పాపం కష్టపడి నాకోసమే కట్టానన్నవ్... నేను వెళ్ళేదాకా కూడా ఉంచుకోవా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘మీ కోసమేమీ కాదని చెప్పనుగా...’’ అంటూ చిరు కోపం ప్రదర్శించింది శ్రీదేవి. ‘‘ఓ బాయ్ ఫ్రెండ్ కోసమా? సారీ నా కోసం అనుకున్నాను’’ అన్నాడు ప్రిన్స్ ఏడిపించడానికి. ‘‘నాకేం బాయ్ ఫ్రెండ్స్ లేరు... నాతో అంత ఈజీ కాదు... నేను శ్రీ...దే...వి...’’ అంటూ తన జడ వెనక్కు విసురుతూ గొప్పలు చెప్పుకుంది. ‘‘అబ్బో... చాలా ఉందే’’ అన్నాడు ప్రిన్స్. ‘‘దాని గొప్పలకేంగానీ ముందు మీరు తినండి’’ అంది ఉమాదేవి. తిన్నాక కొద్దిసేపు అక్కడే కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు. శ్రీదేవి అక్కడే కూర్చోడంతో ఉమాదేవి తన ఫోన్ లోంచి ప్రిన్స్ కు డోర్ లాక్ చేయకు నేను వస్తాను అని మెసేజ్ పాస్ చేసింది. అది చూసిన ప్రిన్స్ మెల్లగా సరే దేవిగారు ‘‘థ్యాంక్స్ ఫర్ ది అమేజింగ్ డిన్నర్...’’ నాకు చాలా పనులున్నాయ్ అంటూ లేచాడు. ‘‘పిలిచింది నేను... నాకు చెప్పరా థ్యాంక్స్’’ అంది శ్రీదేవి. ‘‘నువ్వు పిలిచావంతే... కానీ కష్టపడి వండింది దేవి గారు కదా అందుకే థ్యాంక్స్’’ అన్నాడు. ‘‘మరి నాకేంలేదా?’’ అంది శ్రీదేవి. ‘‘ఏంకావాలో మేడం గారికి, ఒట్టి థ్యాంక్స్ చాలా... గిఫ్టేమైనా కావాలా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘బోడి అడుక్కున్నాక ఇచ్చే థ్యాంక్స్ నాకేమీ అక్కర్లేదు మీరే ఉంచుకోండి’’ అంది శ్రీదేవి. ‘‘నోర్ముయ్ వెధవ ఏదోటి వాగుతూనే ఉంటావ్... మీరు వెళ్ళండి.. మీకసలే పనుందన్నారు’’ అంది ఉమాదేవి. సరే బై అంటూ ప్రిన్స్ బయటకు నడిచాడు... ప్రిన్స్ వెళ్ళినంత సేపు శ్రీదేవి గుమ్మంలోనే నుంచుని చూస్తోంది. ఉమాదేవి మనస్సులో ‘ఇదేంటి కొత్తగా ప్రవర్తిస్తోంది? అనుకుని మళ్ళీ తనే, ఛ.. నేనేంటీ ఇలా ఆలోచిస్తున్నాను... అదింకా చిన్న పిల్ల దాని కలాంటి ఆలోచనలేమీ ఉండవు... ఏదో గొప్పలు పోవడానికి తప్ప, అనుకుని సర్ధిచెప్పుకుంది. కానీ మన్సులో  ఏదో మూల ప్రిన్స్ లాంటి అందగాడు ఎవరిని మాత్రం ఎట్రాక్ట్ చేయకుండా ఉంటాడు... అయినా ప్రిన్స్ ఇలాంటి పిల్లేసాలకు రియాక్ట్ అయ్యే టైప్ కాదని మరింత స్థిమితపడింది.

శ్రీదేవి నిద్రపోయాక...పైకి వెళ్ళాలి, ఒకవేళ రాత్రి తను పైకి వెళ్ళాక శ్రీదేవి నిద్ర లెగిస్తే?’ అని అనుమానం వచ్చి... ఎందుకైనా మంచిదని శ్రీదేవి తాగే పాలల్లో రెండు నిద్ర మాత్రలు వేసి మరీ ఇచ్చింది... తన పనులు చేసుకుని... శ్రీదేవి తలుపు కొట్టి మరీ తను నిద్రపోయిందని నిర్ధారించుకుని ఎక్కడో మూల దాచిన ఓ మంచి ఫ్యాన్సీ చీర కట్టుకుని చుట్టూ చూసుకుని ఎవరూ తనని గమనించడం లేదని నిర్ధారించుకున్నాక, ఎవరికీ కనబడకుండా దుప్పటి కప్పుకుని మరీ ప్రిన్స్ గదికి చేరుకుంది.

నోట్: ఉమాదేవి, ప్రిన్స్ ల మొదటి కలయిక తరువాతి ఎపిసోడ్లో...
నెక్ట్ ఎపిసోడ్ ఆది, సోమ వారలలోపూ పెడతాను.
Like Reply
1st like
1st comment
[+] 1 user Likes Loveizzsex's post
Like Reply
Thanks for the update
[+] 1 user Likes Loveizzsex's post
Like Reply
Good update
[+] 1 user Likes Vizzus009's post
Like Reply
అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
Awesome update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Abbba waiting bro
[+] 1 user Likes Dhamodar's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
ఆహా.. అప్డేట్ సూపర్ బ్రో.. మొత్తానికి ఉమాదేవి కి ఘట్టం జరగబోతోంది..  sex  banana

థాంక్యూ..  thanks yourock  Heart
[+] 1 user Likes DasuLucky's post
Like Reply
Excellent and sexellent story sir idi, hatts offf
[+] 1 user Likes cherry8g's post
Like Reply
Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply




Users browsing this thread: 10 Guest(s)