Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మేత {completed}
వామ్మో....ఇదేంటి....సో అయితే ఇలా లావణ్య గొంతు పోయి మూగ అయిపోయిందా???? హ్మ్మ్ .... కన్నివ్వండి ఇంకా ముందు ముందు ఎన్నేని ఘోరాలు చూడాలో.....హ్మ్మ్
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 2 users Like Thorlove's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update adhiripoyindhi bro starring nundi koduthundhi chinna ki second wife ante Lavanya ne ravali kani meru valla father ammayi gurinchi chepetapudu mooga ammayi annaru but Lavanya ki gonthu undhi ane doubt. Eepudu clarity vachindhi Lavanya ne chinna second wife
[+] 4 users Like Iron man 0206's post
Like Reply
superb update ji, anukunnadhe , lavanya thappa inka yevaru anne keka
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Kodhiga thondharaga update evande ji please
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Sajal bro did PhD in killing just one step for getting Nobel prize
[+] 3 users Like Venky248's post
Like Reply
Super emotional update.
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
కథ చాలా బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Nice.. twist echaru kada... Chudali next anto??
[+] 2 users Like Nani666's post
Like Reply
bagundhi kani story maarchi napudu vere names use cheyyandi. eppudu same names antha bagundadhu. old stories marchi potharu
[+] 2 users Like Sureshtelugu's post
Like Reply
(12-12-2022, 05:35 PM)Takulsajal Wrote: . thanks bro
Pramar ani type chesthunte pramar ani vasthundhi
Adhi ardham kaaledhu

Naku kuda artham kaledhu
[+] 2 users Like Prasad cm's post
Like Reply
Nice update sajal garu
phani kumar c
24*7 in sex trans
[+] 1 user Likes phanic's post
Like Reply
(13-12-2022, 05:32 PM)Sureshtelugu Wrote: bagundhi kani story maarchi napudu vere names use cheyyandi. eppudu same names antha bagundadhu. old stories marchi potharu

కొన్ని కధలు అలానే రాస్తున్నాను
కానీ కొన్ని కధలు కేవలం
చిన్నా & అక్షిత లని మాత్రమే దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాను

Thankyou very much
Suresh గారు ❤️
[+] 2 users Like Pallaki's post
Like Reply
Thankyou ALL
అందరికి ధన్యవాదాలు మిత్రులారా
[+] 1 user Likes Pallaki's post
Like Reply
అక్షిత కనుక్కుని హాస్పిటల్ కి వెళ్లేసరికి అక్కడ చిన్నా బైట నిలుచొని ఉన్నాడు, తను సేఫ్ గా ఉండేసరికి పరిగెత్తుకుంటూ వెళ్లి వాటేసుకుని ఏడ్చేసింది. అస్సలు ఏం జరిగిందీ చెప్పింది. చిన్నా బాధపడ్డా ఎవ్వరిని ఏమి అనలేకపోయాడు.

అక్షిత : లావణ్య ఎలా ఉంది

ఇంతలోనే అక్షిత ఫ్రెండ్స్ అంతా వచ్చారు.

చిన్నా : (అందరినీ చూస్తూ) స్పృహ లేదు, గొంతులో ఏదో ఇరుక్కుపోయింది. డాక్టర్స్ కంఫర్మ్ గా కూడా చెప్పలేదు అని కళ్ళు తుడుచుకున్నాడు.

చిరంజీవి తప్పైపోయింది, వాళ్ళ అమ్మ నాన్నకి క్షమాపణలు చెపుతాం ఏదో ఆలోచన లేకుండా చేసేసాం.

చిన్నా : మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి, నేను చూసుకుంటాను. అక్షిత నువ్వు కూడా వెళ్ళు

అక్షిత : లేదు నేను నీతోనే ఉంటాను అని తన ఫ్రెండ్స్ ని అక్కడ నుంచి బలవంతంగా పంపించేసింది.

లావణ్య వాళ్ళ పేరెంట్స్ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు, తెల్లతెల్లారి ఎప్పుడో మూడు గంటలకి అలా లావణ్యకి స్పృహ వచ్చిందని చెపితే డాక్టర్ చెక్ చేసి బైటికి వచ్చి వెళ్లి చూడమన్నాడు. నేను డాక్టర్ దెగ్గరికి వెళ్లాను.

చిన్నా : అంతా ఓకే కదండి

డాక్టర్ : యా అల్ ఇస్ ఫైన్ తన ప్రాణానికే ప్రమాదం లేదు కానీ తను ఇక మాట్లాడలేదు.

చిన్నా : ఇలా ఎన్ని రోజులు సర్

డాక్టర్ : జీవితాంతం.. ఫరెవర్.. షి లాస్ట్ హర్ వొకల్స్.. ఇంకో టు డేస్ అబ్సర్వేషన్ లో ఉంచాక అప్పుడు మిగతా ఫంక్షనింగ్ చూద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్షిత మా మాటలు విని ఏడ్చేసింది.

చిన్నా : అక్షితా.. ఊరుకో

అక్షిత : తనని చూద్దాం

చిన్నా : వాళ్ళని బైటికి రాని.. చూద్దాం

లావణ్య పేరెంట్స్ బైటికి వచ్చాక అక్షితని లోపలికి పంపించి లావణ్య వాళ్ళ నాన్నతో మాట్లాడాను, లావణ్య వాళ్ళ అమ్మ ఆయనని ఇంటికి పంపించేసి తను ఉండిపోయింది. నేను లోపలికి వెళ్లేసరికి అక్షిత లావణ్య చేతులు పట్టుకొని ఏడుస్తూ జరిగింది మొత్తం చెపుతుంది.. లావణ్య ఏమి అనలేదు తల తిప్పకుండా అక్షిత చెయ్యి పట్టుకుని ఒకసారి తట్టి ఎదురుగా ఉన్న నన్ను చూసింది.

రెండు నెలలు లావణ్య ఇంటి నుంచి బైటికి రాలేదు, లావణ్య అథారిటీతో వాళ్ళ నాన్న సాయంతో తన కంపెనీ మొత్తం నేనే చూసుకున్నాను. అక్షిత కూడా జాబ్ లో జాయిన్ అయ్యింది.. ఒక రోజు తెల్లారే ఆఫీస్ లో ఉండగా లావణ్య నుంచి మెసేజ్ వచ్చింది. ఐయామ్ కమింగ్ అని.. సంతోషించాను.. అక్షితకి చెప్పి స్టాఫ్ అందరితో కలిసి ప్లాన్ చేసి తనకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాము.

లావణ్య పూర్తిగా కోలుకున్న కొన్ని రోజులకి తనే దెగ్గరుండి మా పెళ్లి జరిపించింది, పెళ్ళిలో కలిసిన అక్షిత ఫ్రెండ్స్ లావణ్య కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పారు. లావణ్య ఏం మాట్లాడలేదు అలా అని వాళ్ళని క్షమించనూలేదు.. లావణ్య తలుచుకునుంటే వాళ్ళ ఫ్యూచర్ ని నాశనం చేసి ఉండేది కానీ తను వదిలేసింది. మా పెళ్ళికి అమ్మా నాన్నా అక్కా ఎవ్వరు రాలేదు. కొంచెం బాధగా అనిపించింది..అయినా ఇంత పట్టుదల ఎందుకు అనిపించింది.. ఇద్దరం కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాం, చిన్న ఇంట్లో చిన్న చిన్న సౌకర్యాలతో అంతులేనంత సుఖ సంతోషాలతో బాగానే సాగుతుంది మా సంసారం.

చిన్నా అక్షితల పెళ్లి జరిగిన ఇరవై రోజుల తరవాత వరల్డ్ టూర్ నుంచి తిరిగొచ్చిన హారిక జరిగింది తెలిసి తన అమ్మా నాన్నలని ఇద్దరిని తిట్టింది.

హారిక : ఏం చేసారొ మీకు అర్ధమవుతుందా.. వాడిని ఇంట్లో నుంచి పంపించేస్తే వాడు మీ మాట వింటాడునుకున్నారా.. ఆస్తి కావాలా అమ్మాయి కావాలా అంటే ఈ వయసులో అమ్మాయే కావాలంటాడు, డబ్బులు సంపాదించడం వాడికి చేతకాదా.. ప్లాన్ మొత్తం నాశనం చేసారు మీరు పోండి పొయ్యి వాళ్ళని ఇంటికి పిలుచుకురండి.

సూర్య : పిలుచుకొస్తే

హారిక : ముందు పిలుచుకు రండి

కవిత : చెప్పవే

హారిక : ఏదో ఒకటి చేసి దాన్ని వదిలిద్దాం, వీలైతే చంపేద్దాం

ఏంటి చంపేస్తారా, అస్సలు మీరు మనుషులేనా నా అక్షితని చంపుతారా అంటే మీరే చంపేశారా అని అక్కని కొట్టబోయాను కానీ కనీసం వాళ్ళని ముట్టుకోలేకపోయాను. ముగ్గురు కలిసి మా ఇంటికి వెళ్లారు. అమ్మ నాతో ప్రేమగా మాట్లాడి మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ నేను ఒప్పుకోలేదని నాకు తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోయాను.

చిన్నా : అమ్మా మీరు మమ్మల్ని ఒప్పుకుంటారని నాకు తెలుసు, నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలీదా.. కానీ కొన్ని రోజులు నాకు ఇలానే ఉండాలనుంది అప్పటివరకు నన్ను ఇలానే ఉండనివ్వండి.

ముగ్గురు ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోయారు, అక్షిత అస్సలు మధ్యలో జోక్యం చేసుకోలేదు. సంవత్సర కాలంపు ప్రేమానురాగాలలో అక్షిత బంగారపు బొమ్మ లాంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. అక్షిత మరియు చిన్నా చంటిదాని ప్రేమలో ఆ సంతోషంలో పడిపోయి మేము ఇంటి గురించి మా వాళ్ళ గురించి పట్టించుకోలేదు, చెప్పాలంటే మర్చిపోయాను అంతలా నా లోకంలో నేను మునిగిపోయాను. పాపకి అక్షిత అమ్మ పేరు లలిత అని పెడదాం అని అడిగింది.. తల మీద మొట్టాను మళ్ళీ అడగాలా అని.. ఇద్దరం దాన్ని చిన్నూ అని పిలుచుకుంటున్నాం. కొత్త జీవితం మా ఇద్దరికీ కొన్ని పాఠాలు నేర్పుతూనే జీవితానికి కావాల్సినన్ని సంతోషాలని ఇస్తుంది. పాప మొదట పాలు తాగిన రోజే నేను కూడా పోటీగా తాగాను, అక్షిత నన్ను తిడుతూనే నా కోరిక నెరవేర్చింది.  మా పాపకి మేమిద్దరమే స్నానం చేపించుకున్నాం పాపని నేను చూసుకుంటానంటే నేను చూసుకుంటానని పొట్లాడుకునేవాళ్ళం అక్షిత ఫ్రెండ్స్ లో ఎవరికి కాళీ దొరికితే వాళ్ళు వచ్చి ఆడించేవాళ్ళు ప్రతీ ఆదివారం నేను అక్షిత తన ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనాలు చేస్తే సాయంత్రం లావణ్య వచ్చి రాత్రి వరకు ఉండి వెళ్ళేది. అక్షిత లావణ్యలిద్దరు మంచి స్నేహితులు అయ్యారు.

మొదటి నడక నా చేతుల మీద నుంచి అక్షిత వరకు వేసిన మొదటి అడుగు చూసి ఎంతో ఆనందించాం.. మొదట అమ్మా అని కాకుండా అక్కి అని చిన్నూ పలకడం చూసి ఎంత నవ్వుకున్నామో మాకే తెలుసు. చిన్నూకి జ్వరం వచ్చిన రోజు నేను అక్షిత ఎంత దిగులు పడ్డామో నాకింకా గుర్తే, మేము అన్నం తింటుంటే మా ఇద్దరి వెనకాల చేరి అక్షిత మెడ నా మెడ పట్టుకుని తన దెగ్గరికి లాక్కుని బుగ్గలకి ఆనించుకుంటే తెగ సంబర పడ్డాము.. ఎన్నో ఎన్నెన్నో సంతోషాలు అక్షిత మోహంలో నవ్వు లేని రోజు లేదు అంత బాగా ఒకరినొకరం ప్రేమించుకున్నాం.. ఒకరినొకరం అర్ధం చేసుకున్నాం అంతలా ఒకరినొకరం గౌరవించుకున్నాం.. అక్షిత అయితే ఇంకొకళ్ళు వద్దులే మనకి చిన్నూ సరిపోదు అని అక్షిత అంది కానీ నేను ఒప్పుకోలేదు ఈ ప్రిన్సెస్ ని చూసుకోవడానికి ఒక బానిస కావాలి కదా అని నేను నా అక్క హారికకి చేసిన సేవలు త్యాగాలు మా కధలు వివరిస్తుంటే చిన్నూ అవి కథలలా తన అమ్మకి పోటీగా ఊ కొడుతూ వింటూ నిద్రపోయేది, చిన్నూ కాలేజ్ మొదలయ్యాక ఇంకొకడిని దించుదాం అని చెప్పాను. చూస్తుండగానే పాపకి నాలుగున్నర ఏళ్ళు పట్టాయి అయినా అక్షిత పాలు మానలేదు. తన అందం కంటే పాపకి ఐదేళ్ళ వరకు పాలు పడితే ఏ రోగాలు ఇమ్మ్యూనిటి డెఫిషియన్సి రాకుండా ఉంటాయని ఎంత మంది చెప్పినా వినలేదు. ఈ విషయం తన అమ్మ గారు చిన్నప్పుడే చెప్పిందట. వాళ్ళ అమ్మ మాటలని వేద వాక్కులా ఇన్ని సంవత్సరాలు గుర్తు పెట్టుకుందంటే వాళ్ళ అమ్మని ఎంత ప్రేమించి ఉంటుంది తనంటే ఎంత గౌరవం.. నేను కూడా అమ్మని దూరంగా పెట్టి చేసేది ఏముంది వాళ్ళ దెగ్గరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను దానికి అక్షిత సంతోషించింది.

ఇంకో పక్క సూర్యకి పంతం పట్టుకుంది, తన మాట కాదన్నందుకు తనని లెక్కచేయ్యనందుకు కొడుకు మీద కోపం పెంచుకున్నాడు. ఈ ఐదేళ్లలో కూతురు హారికతో కలిసి అక్షితని చంపే ప్లాన్ కూడా వేసాడు కానీ చిన్నా ఎప్పుడు పక్కనే ఉండటంతో రెండు సార్లు అక్షిత తప్పించుకుంది. కానీ ఇన్ని సంవత్సరాలు సూర్య సంపాదించక పోగా చిన్నా సంపాదించిన వాటితో పాటు ఉన్న ఆస్తులు కూడా హరించుకుపోతుంటే ఏం చెయ్యాలో అర్ధంకాలేదు ఇటు హారిక వాళ్ళ ఆయన ఆస్తి కూడా కరిగిపోతుంది. అందరూ మాట్లాడుకుని ఇంట్లో సమావేశం అయ్యారు.

కవిత : ఇప్పుడేం చేద్దాం

హారిక వాళ్ళ ఆయన : చేసేదేం లేదు అన్ని మూసేసి కూర్చోడమే ఇంక

హారిక : ఇప్పుడు గనక చిన్నా గాడు రాకపోతే మనం అడుక్కుతినాలి

సూర్య : అంటే వాడు లేకపోతే మేమేం పీకలేమా

కవిత : ఇన్నేళ్లు ఏం పీకావ్.. నువ్వు నోరు ముయ్యి.. హారిక నువ్వు చెప్పు

హారిక : వాడిని బతిమిలాడో బుజ్జగించో ఏదో ఒకటి చేసి ఇప్పుడున్న మన ఆస్తులు మొత్తం కలిపి వాడి చేతులో పెట్టండి.. వాడు అయితేనే మనల్ని గట్టెక్కించగలడు.. ఆ తరువాత వాడి పెళ్ళాన్ని చంపేసి ఇంకో పెళ్లి చేద్దాం.. అప్పుడు మళ్ళీ కట్నం వస్తుందిగా అప్పుడు చూద్దాం ఈలోగా మన ఫైనాన్స్ మానేజ్ చేసుకుంటే చాలు, ముందు పదండి వాడిని తీసుకొద్దాం.

సూర్య : వాడికి మాత్రమే ఎలా సాధ్యం అవుతుంది సంపాదించడం, మా వల్ల ఎందుకు కావట్లేదు.

హారిక : ఎందుకు అవ్వట్లేదంటే వాడు కష్టపడతాడు, వాడు సమర్ధుడు అంతే..

తెల్లారే అంతా కట్ట కట్టుకుని చిన్నా ఇంటికి పొయ్యారు వాడిని ఒప్పించి అక్షితని గట్టిగా అడిగేసరికి అక్షిత చిన్నా ఎలా అంటే అలా అని చెప్పింది.. చిన్నా కూడా ఒప్పుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. లోపల ఎంత విషం దాచుకున్నా దాన్ని ప్రేమ రూపంలో చూపిస్తూ అందరూ కలిసి టూర్ కి వెళ్లారు, చాలా ఆనందంగా గడిపారు తిరిగి వచ్చాక చిన్నాకి పని అప్పగించి ఇక ప్లాన్ చెయ్యడం మొదలు పెట్టారు.

నాకొక చెయ్యి దురద ఉంది లాస్ లో ఉన్న వాటిని ప్రాఫిట్ గా మార్చడం అంటే తెగ సరదా నాకు.. చాలా కష్టమైనది కానీ ఛాలెంజింగ్గా ఉంటుంది, ఎప్పుడైతే తిరిగి నా కంపెనీలు నా చేతికి వచ్చాయో ఆ పని మీద పడిపోయాను. అక్షిత కూడా అర్ధం చేసుకుంది అయినా దానికి ఇప్పుడు సెక్స్ యావ కంటే చిన్నూతో ఆడుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతుంది.

అక్షితకి అవసరం లేకపోయినా మా అక్క అక్షిత ప్రెగ్నెంట్ అని తెలిసి తనే దెగ్గరుండి ఒక డ్రైవర్ ని పెట్టింది, వాడి పేరు భైరవ చాలా అమాయకుడు అక్షితని తన సొంత అక్కలా చూసుకునేవాడు. అక్షిత కూడా వాడికి చాలా సాయం చేసింది వాడు ప్రేమించిన అమ్మాయి అనసూయని కలపడానికి వాడు ఎదగడానికి చాలా డబ్బు సాయం చేసింది. పోనీలే ఈ టైములో చిన్నూని అక్షిత ఎత్తుకొకుండా భైరవ ఉన్నాడు అని సంతోషపడ్డాను.

చూస్తుండగానే నాలుగు నెలలు గాడిచాయి ఇప్పుడు నాకోసం అక్షిత నుంచి ఫోన్లు రావట్లేదు డైరెక్టుగా మా ప్రిన్సెస్ నుంచే వస్తున్నాయి. రమ్మని అడగదు ఆర్డర్ వేస్తుంది. ఒకరోజు అందరూ ఫామ్ హౌస్ కి వెళదాం అనుకున్నారు, నేను ఆఫీస్ కి వెళ్లి అటు నుంచి ఆటే వస్తానని చెప్పి వెళ్ళిపోయాను, అక్షిత అక్కడికి వెళ్ళాక చిన్నూ గడ్డి మీద ఆడుకుంటుంటే అక్షిత వీడియో కాల్ చేసి చూపిస్తుంది. చుట్టూ లైట్లు డెకొరేషన్లతో పండగ వాతావరణం తలపిస్తుంది అక్కడ.

చిన్నూ వీడియో కాల్లోకి వచ్చి.. నాన్న ఎప్పులు వస్తున్నావ్

చిన్నా : (నవ్వుతూ - చిన్నూకి డ పలకదు)  ఇప్పులే వస్తున్నానే బంగారు.. గంటలో నీ ముందుంటా ఓకేనా

చిన్నూ ఫోన్ అక్షితకి ఇచ్చేసి యే.. నాన్న గంతలో వచ్చాడు గంతలో వచ్చాడు అని అరుస్తూ పరిగెత్తడం నాకు వినిపిస్తుంది. ఇద్దరం నవ్వుకున్నాం.

అక్షిత : త్వరగా వచ్చేయి.. ఇక్కడ నువ్వు లేక బోర్ కొడుతుంది

చిన్నా : వచ్చేస్తున్నా.. ఉమ్మా అని పెట్టేసి బైలుదేరాను..

జరిగిందంతా తలుచుకున్న నాకు ఛ.. ఇవన్నీ నాకు తెలిసినవే.. ఈ రోజే అక్షిత పోయింది కాదు చంపేశారు మా వాళ్ళే అస్సలు ఎలా చంపారో ఏం జరిగిందో నాకు తెలియాలి నేను చూడాలి అని ఫామ్ హౌస్ ని తలుచుకోగానే నా ముందు ప్రత్యక్షమయ్యింది గోడలోనుంచే పరిగెత్తాను.

నేను ఇంకా ఆఫీస్ నుంచి బైలుదేరలేదు ఇక్కడ అక్షిత చిన్నూని ఎత్తుకుని అటు ఇటు తిరుగుతుంది, నాన్న వచ్చాడు నాన్న వచ్చాడు అని అరుస్తుంటే అక్షిత వచ్చాడు కాదే వస్తున్నాడు అనాలి అని నవ్వుతూ చెపుతుంది. ఇంతలో చిన్నూ అక్షితని బావి చూపించమని అడగడంతో అటు వెళ్ళింది.

కవిత : చిన్నూ.. ముందు పాయసం తిందువురా అని అక్షిత చేతిలోనుంచి పాపని లోపలికి తీసుకెళతూ హారికని చూసింది. హారిక నడుచుకుంటూ వెళ్లి అక్షిత పక్కన నిలుచుంది.

అక్షిత : ఈ బావి ఎప్పటిది వదినా.. ఎంత లోతు ఉందొ ఒక్కసారైనా ఇందులో ఈదాలి

హారిక : నీకు స్విమ్మింగ్ వచ్చా

అక్షిత : హా.. మీ తమ్ముడికి స్విమ్మింగ్ నేర్పించింది నేనే.. గజ ఈతగాళ్ళతో కూడా పోటీ పడి మరి ఈదగలను.. స్టేట్ తరపున ఆడాను కూడా

హారిక : వావ్ చాలా గ్రేట్

ఇద్దరు బావిలో నీళ్ళని చూస్తూ మాట్లాడుకుంటుంటే భైరవ చిన్నగా వెనకాలే ఐరన్ రాడ్ ఒకటి పట్టుకుని వెళ్లడం గమనించి వాడిని ఆపుదామని పరిగెత్తాను కానీ నేను జరిగేది చూడ్డానికి తప్ప ఇంకెందుకు పనికిరానని అర్ధమయ్యి ఏడుస్తూ చూస్తున్నాను.
Like Reply
Super update bro but konchem long expect chesam bro
[+] 1 user Likes Vegetarian's post
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Manchi emotion lo apaaru mi update kosam eduru chustaam
[+] 1 user Likes Venky248's post
Like Reply
oh my god flash back intha la kaaiga undhe , super update
[+] 1 user Likes Manoj1's post
Like Reply
(13-12-2022, 09:15 PM)Vegetarian Wrote: Super update bro but konchem long expect chesam bro
Thankyou next update మీరు కోరుకున్నట్టు గానే పెద్దది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

(13-12-2022, 09:18 PM)maheshvijay Wrote: Nice update
Thankyou
(13-12-2022, 09:36 PM)Venky248 Wrote: Manchi emotion lo apaaru mi update kosam eduru chustaam
Thankyou
(13-12-2022, 09:38 PM)Manoj1 Wrote: oh my god flash back intha la kaaiga undhe , super update
Thankyou


కొంచెం కథ నచ్చితే మర్చిపోకుండా
ఆ లైకు కామెంటు రేటు మీద తలా ఒక గుద్దు గుద్ది పోండి.. మర్చిపోకండే.. (అదో సంతృప్తి )


ఏదో ఇందులో ఉన్న రచయితల్లో ఒక చివరన ఉన్న వాడిగా నా బాధ నాది..

మర్చిపోకుండా ఆ మూడు బఠన్ల మీద గుద్ది పోండి (హహ)
[+] 9 users Like Pallaki's post
Like Reply




Users browsing this thread: 7 Guest(s)