Posts: 12,540
Threads: 14
Likes Received: 57,764 in 11,233 posts
Likes Given: 16,665
Joined: Nov 2018
Reputation:
1,148
దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోయే ప్రతి యువతీయువకుడి మనసుల్లో అనేక భయాలు, ఆందోళనలు, సందేహాలు మెదలాడుతుంటాయి. ముఖ్యంగా, ఆ అనుభవం ఎలా ఉండబోతోంది? ఆహ్లాదంగా ఉంటుందా? భరించలేనంతగా బాధ పెడుతుందా?... దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోయే ప్రతి యువతీయువకుడి మనసుల్లో అనేక భయాలు, ఆందోళనలు, సందేహాలు మెదలాడుతుంటాయి. ముఖ్యంగా, ఆ అనుభవం ఎలా ఉండబోతోంది? ఆహ్లాదంగా ఉంటుందా? భరించలేనంతగా బాధ పెడుతుందా?... అనే ఆలోచన అమ్మాయిల్లో ఉంటుంది. అటు పెళ్లికొడుకు పరిస్థితీ అదే. లెక్కలేనన్ని అనుమానాలు, భయాలు అబ్బాయిని అల్లకల్లోలం చేస్తుంటాయి. సామర్థ్యం సరిపోతుందా? ఒకవేళ విఫలమైతే? ఇలాంటి అనుమానాలకు, అపోహలు నివృత్తి కోసం నిపుణులను సంప్రదిస్తే...
ప్రధానంగా దంపతుల మధ్య శారీరక కలయిక అనేది పరీక్ష కాదు. తొలి ప్రయత్నంలో పాసయిపోయి మెప్పు పొందడానికి. జీవన గమనంలో అదొక ఘట్టం మాత్రమే. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రతి యువతీ యువకుడు నడుచుకోవాలని సూచన చేస్తున్నారు. ముఖ్యంగా, అమ్మాయిలు మాత్రం మరింత దృఢచిత్తంతో ఉండాలని సూచిస్తున్నారు.
ఎందుకంటే తొలి కలయికపైనే అమ్మాయిల్లో లేనిపోని అపోహలు ఉత్పన్నమవుతుంటాయి. తొలి కలయికలో భరించలేని నొప్పిని అనుభవిస్తామనే భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. తొలిరాత్రి 'అబ్బాయి చెప్పినట్టు విను! నొప్పి అని దూరం నెట్టేయకు!' అంటూ పెద్దలు చెప్పే మాటలతో ఉన్న భయం కాస్తా రెట్టింపవుతుంది. దాంతో భయం భయంగా శోభనం గదిలోకి వెళ్లి, కలయిక సమయానికి మరింత బిగుసుకుపోతారు. దాంతో అంగప్రవేశం క్లిష్టమై నిజంగానే నొప్పి మొదలవుతుంది.
అసలు 'తొలి కలయిక నొప్పితో ముగుస్తుంది' అనే నమ్మకం ఏర్పడడానికి కారణం... 'కన్నెపొర'! కొందరిలో ఇది కాస్త మందంగా ఉండి అంగప్రవేశానికి ఆటంకం కలిగించవచ్చు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. నిజానికి ఎక్కువశాతం మంది అమ్మాయిల్లో కన్నెపొర చిన్నప్పుడు ఆటలాడేటప్పుడే చిరిగిపోతుంది. కాబట్టి నొప్పికి ఆస్కారం ఉండదు.
Posts: 194
Threads: 0
Likes Received: 243 in 118 posts
Likes Given: 727
Joined: Nov 2022
Reputation:
10
Photo chaala bagundi stories1968 garu... Ammai bhale undi
-- సుహాసిని శ్రీపాద
Posts: 12,540
Threads: 14
Likes Received: 57,764 in 11,233 posts
Likes Given: 16,665
Joined: Nov 2018
Reputation:
1,148
Posts: 3,044
Threads: 156
Likes Received: 9,855 in 1,953 posts
Likes Given: 5,781
Joined: Nov 2018
Reputation:
689
రసికులే మన తెలుగు మితృలందరూ!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,540
Threads: 14
Likes Received: 57,764 in 11,233 posts
Likes Given: 16,665
Joined: Nov 2018
Reputation:
1,148
•
Posts: 3,044
Threads: 156
Likes Received: 9,855 in 1,953 posts
Likes Given: 5,781
Joined: Nov 2018
Reputation:
689
(24-11-2022, 07:48 AM)stories1968 Wrote: ![[Image: e33ee1fd3b5f0a69a0541653cfb83483.jpg]](https://i.ibb.co/WyWdkRs/e33ee1fd3b5f0a69a0541653cfb83483.jpg) Tit for Tat
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 1,027
Threads: 337
Likes Received: 286 in 188 posts
Likes Given: 23
Joined: Nov 2018
Reputation:
20
Aa ade nundi aa age varaku hasta prayogamu cheyavachu telapagalaru, million dollars prasna maa friends madyalo vachindi
Posts: 12,540
Threads: 14
Likes Received: 57,764 in 11,233 posts
Likes Given: 16,665
Joined: Nov 2018
Reputation:
1,148
27-11-2022, 07:55 AM
(This post was last modified: 27-11-2022, 08:04 AM by stories1968. Edited 2 times in total. Edited 2 times in total.)
(26-11-2022, 01:31 PM)Yuvak Wrote: Aa ade nundi aa age varaku hasta prayogamu cheyavachu telapagalaru, million dollars prasna maa friends madyalo vachindi
1)హస్త ప్రయోగం కు వయసు తో సంబంధం లేదు
2)నిజం చెప్పాలి అంటే నేను ఇప్పుడు కూడా చేస్తాను
3)సహజంగా పెళ్లి అయిన తరువాత అవసరం ఉండదు hp తో
4)కానీ ఆడవారికి 45 తరువాత peroids నిలబ్దతాయి కింద ఎండి పోతుంది ఏమి చేస్తాం మా ఏజ్ వాళ్ళు
5)ఎన్ని సార్లు మీరు hp కొట్టుకున్న ఏమి కాదు కొంత నీరసం తప్ప
6)HP అనేది మాదకద్రవ్యాలు మరియు ఆల్కహాల్ వంటివి అందించే instant HIGH వంటివేనట.అవి ఎంత కిక్ ఇస్తాయో హెచ్‌పి కూడా అంతే కిక్ ఇస్తాది ఏమి అంటే అవి బాడి కి dangeour ఇది ఏమి కాదు
Posts: 948
Threads: 4
Likes Received: 395 in 296 posts
Likes Given: 647
Joined: Nov 2018
Reputation:
8
(21-11-2022, 07:31 AM)stories1968 Wrote: ![[Image: Ffcw-Ih-Wa-AAA6l-Q.jpg]](https://i.ibb.co/SynVPH3/Ffcw-Ih-Wa-AAA6l-Q.jpg)
Mari aadavaaru yenthamandhi tho cheppaledhaa
Posts: 12,540
Threads: 14
Likes Received: 57,764 in 11,233 posts
Likes Given: 16,665
Joined: Nov 2018
Reputation:
1,148
పెళ్లైన తొలిరాత్రే సామర్థ్యంపై ఆందోళనా? మీ సమస్య అదే!
Sexual Performance Anxiety: పెళ్లైన తర్వాత తొలిరాత్రి కోసం సాధారణంగా అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. కానీ పడక చేరడానికి ముందే కొందరిలో తెలియని భయం, ఆందోళన దరిచేరుతాయి. ఎంత ప్రయత్నించినా అంగం స్తంభించదు. ఇలాంటి శృంగార వైఫల్యంపై డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?
Posts: 12,540
Threads: 14
Likes Received: 57,764 in 11,233 posts
Likes Given: 16,665
Joined: Nov 2018
Reputation:
1,148
Posts: 12,540
Threads: 14
Likes Received: 57,764 in 11,233 posts
Likes Given: 16,665
Joined: Nov 2018
Reputation:
1,148
సీమంతం ఎందుకు చేస్తారు?
చేయకుంటే వచ్చే నష్టం ఏమిటి?ఎవరికి సీమంత క్రియ జరుపబడదు?సీమంతం ఉత్సవానికి జ్యోతిర్శాస్త్రానికి కల లింకు ఏమిటి?సీమంతం జరుపడం వలన ఎవరికి ప్రయోజనం?ఈ క్రియను మొదటి గర్భానికి మాత్రమే ఎందుకు చేస్తారు ?ద్వితీయా గర్భానికి ఎందుకు చేయరు?అనే ప్రధాన విషయాలను నేడు మీతో పంచుకోదలిచాను...ఇవన్నే కూడా నా సొంత పరిజ్ఞానం అనుకునేరు బృహస్పతి స్మృతి అనే గొప్ప జ్యోతిర్ గ్రంధంలో ఈ విషయాలు చెప్పబడిఉన్నాయి..
దేవనాగరిలో-“ సీ”- అంటే ప్రక్షాళన లేదా శుభ్రపరచడం అని అర్ధం.అంటే శుభ్ర పరచడంవలన గర్భస్థ ఆశ్రయ పిందమును ప్లస్ గర్భాశయాన్ని పరిపుష్టం చేయడం లేదా బాగ్యవంతం చేయడం.అందుకే దీనిని సీమంతం అన్నారు విబుధులు. అసలు వీటిని ఎందుకు శుభ్ర లేదా ప్రక్షాళన చేయాలి?గర్భాశయం దేహం లోపల ఉంటుంది కనుక మాలిన పడదానికీ,కాలుష్యం చేరడానికి అవకాశమే లేదు కదా?ఇక గర్భ సంచీలో ఉండే శిశువు మరింత పదిలంగా ఉంటాడు కదా?మరీ సీమంతం పేరుతో జరిగే ఆర్భాటం ఏమిటి?డబ్బూ-సమయమూ వ్రుధాకాకపోతేనూ అని పొరపాటునకూడా భావించకండి.అసలు సీమంతం గురుంచి వైదిక కర్మ గ్రంధాలు చెప్పినది చాలా స్వల్పం.జ్యోతిర్శాస్త్రం లో సీమంతం గురించిన అనేక రహస్యాలను ఇప్పుడు ,ఇక్కడ మీకు చెప్పబోతున్నాను...
వాస్తవానికి సీమంతం అనేది జననీ-జనకులూ –పుట్టబోయే బిడ్డ క్షేమం కోసం చేసే త్రి-ప్రాణ గ్రహ శాంతి .సీమంతం జరపకుంటే ఈ ముగ్గురికీ ప్రమాదమే.అసలు ఈ ముగ్గురికి ప్రమాదం అని ఏ కోణంలో చెబుతున్నానో చదవండి.
శాస్త్రంలో తండ్రిని నవమం [9]నుంచి ,తల్లిని చతుర్ధం[4]నుంచి ,పుట్టబోయే బిడ్డ అదృష్టాన్ని దశమం[10]నుంచి పరిశీలనం చేస్తుంటారు.అంటే తల్లి-తండ్రి- పుట్టబోయే శిశువు జన్మపరంపరగా ,పలు జన్మ కర్మల ఫలితంగా చేసుకున్న పాప కార్యాల ఫలం ,జనించబోయే శిశువు జాతకంలో గ్రహ-స్థాన రూపాలలో పైన పేర్కొన్న చెప్పిన ముగ్గురిని బాధించకుండా ఉండటానికి చేసే ప్రక్రియే ఈ మన సీమంతం.శిశువు పుట్టిన తరువాత కదా జాతకం-అందులోని గ్రహ లోపాలూ తెలిసేది ?మరి బిడ్డ పుట్టకుండానే ఈ కర్మను ఎందుకు జరపాలి? అనేది మీ సందేహం
.దపంతుల తొలి రాత్రి సంగమానికి[శోభనం-అప్పటివరకూ భార్య-భర్త అనే ఏక గౌరవంలో ఉన్న స్త్రీ-పురుషుని సంగమ క్రియ ద్వారా ద్వితీయ గౌరవాన్ని కలిగించే అమ్మ-నాన్న అనే కోత్హ వరసతో దంపతులకు శోభను-తేజస్సునూ ఇచ్చేది కనుక దీనిని శోభనం అని అన్నారు
.మీరు బాగా గమనిoచారో లేదో కోత్హగా పెళ్ళైన దంపతులను శోభనం మరునాడు చూడండి.వారి ముఖంలో కోత్హ కాంతీ-తేజస్సూ కనిపిస్తాయి.దంపతులలో పురుషునికి ఈ కాంతి-తేజస్సు బిడ్డ పుట్టిన మొదటి నెలవరకూ కనిపిస్తుంది.తల్లికి మాత్రం పురిటి నొప్పులు మొదలు అవగానే ఈ తేజసు ఉపసంహరిచబడుతుంది.]ఏర్పాటు చేస్తారు.ఇందుకోసం ముహూర్తం స్వయంగా పెట్టడం రాని విప్రుని ఎంచుకుంటూ ఉంటారు.వీరు పంచాంగంలో ఉన్న రెడీమేడ్ ముహూర్తాలను చూసి సదరు గర్భాదాన లేదా శోభన లేదా ఆదాన లేదా నిషేక లగ్న ముహూర్తాలు పెట్టేశి చేతులు దులుపుకున్టారు..విప్రులు అన్యమనస్కంగా క్రతు-ముహుర్తాదులు పెట్టడానికి కారణం వారు చెప్పే శాస్త్రాలకి పెట్టుబడా-పాడా అనే భావన ఎదుటి వారిలో ఉండటమే ప్రధాన కారణం..ఇలా నిర్నయించే రెడీమేడ్ ముహుర్తాలలోని పొరపాట్లే తల్లి-తండ్రి-పుట్టబోయే బిడ్డ పాలిటి ప్రమాద హేతువులుగాపరిణమిస్తాయి.దేశ-కాల-పాత్ర-గణన అనే నాలుగు ప్రదానాశాoలు ఆదాన లగ్న ముహూర్త గ్రహ దోషాలకు కారణం అవుతున్నాయి.ఈ దోషాలకు చేసే పరిహార,ప్రక్షాళన క్రియయే సీమంతం.
సీమంతం వలన పైన పేర్కొన్న ముగ్గురికీ క్షేమం కలుగుతుంది.ఈ క్షేమం ముగ్గురికీ భిన్నంగా సంప్రాప్తం అవుతుంది.ప్రసవానతరం తల్లికి మంచి ఆరోగ్యం ,తండ్రికి ఆర్ధిక ఉన్నతి ,బిడ్డకు బాల పీడలూ ఉండవు.ఇక దీనిని తొలి గర్భానికి మాత్రమే చేస్థారు కారణం తొలి శిశువు వంశాంకురం కనుక.తొలి శిశువు గ్రహబలం అతడి తరువాత పుట్టే సంతతికి రక్ష అవుతుంది. అదీకాక తొలిసారి ప్రక్షాళనకు గురైన గర్భ సంచీ రెండో సారి సులువుగా కన్సెప్షన్ [గర్భధారణ] చేయడానికి సిద్హం అయిపోతుంది.ఈ కారణంగానే తొలి చూలు కి అత్యంత ప్రాద్న్యతను ఇచ్చారు.
Posts: 12,540
Threads: 14
Likes Received: 57,764 in 11,233 posts
Likes Given: 16,665
Joined: Nov 2018
Reputation:
1,148
కరోనా టైమ్ లో అక్క చనిపోయింది అని
పిల్లలు ఆగం అవుతారు అని
అక్క భర్త ని చేసుకున్న చెల్లెలు
అదే పని భార్య చెల్లెలి భర్త చనిపోతే
ఆమెని పెళ్లి చేసుకుంటే ఈ సమాజం
accept చేస్తుందా అధ్యక్షా......???
Posts: 73
Threads: 0
Likes Received: 81 in 31 posts
Likes Given: 93
Joined: May 2019
Reputation:
8
మన మగతనం సైజు పెరగడానికి ఏమైనా టిప్స్ కానీ సూచనలు కానీ ఉంటే చెప్పగలరు..
థాంక్స్
Posts: 948
Threads: 4
Likes Received: 395 in 296 posts
Likes Given: 647
Joined: Nov 2018
Reputation:
8
(30-11-2022, 07:59 AM)Ironman5 Wrote: మన మగతనం సైజు పెరగడానికి ఏమైనా టిప్స్ కానీ సూచనలు కానీ ఉంటే చెప్పగలరు..
థాంక్స్
Perigindhi ani imagine chesukovadame
•
Posts: 3,362
Threads: 36
Likes Received: 50,163 in 2,326 posts
Likes Given: 9,182
Joined: Dec 2021
Reputation:
10,865
(30-11-2022, 08:24 AM)Loveizzsex Wrote: Perigindhi ani imagine chesukovadame
హహ నైస్ వన్
కాని ఇదే నిజం
•
Posts: 73
Threads: 0
Likes Received: 81 in 31 posts
Likes Given: 93
Joined: May 2019
Reputation:
8
30-11-2022, 01:24 PM
(This post was last modified: 30-11-2022, 01:26 PM by Ironman5. Edited 2 times in total. Edited 2 times in total.)
(30-11-2022, 08:24 AM)Loveizzsex Wrote: Perigindhi ani imagine chesukovadame
Happy ga undu mawaaa
•
Posts: 12,540
Threads: 14
Likes Received: 57,764 in 11,233 posts
Likes Given: 16,665
Joined: Nov 2018
Reputation:
1,148
01-12-2022, 06:35 AM
(This post was last modified: 01-12-2022, 09:38 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
మీకు మగతనం మంచిగా ఉండాలి అంటే బచ్చలికూర, యాపిల్స్, అవకాడోలు, క్యారెట్లు, ఓట్స్ మరియు టొమాటోలు వంటి ఆహారాలను తీసుకోవచ్చు, ఇవి T- స్థాయిలు, స్పెర్మ్ కౌంట్ ని కొంత పెంచుతాయి
Facts about Penis Size
Most men want to have a lengthy penis leaving them with an ego that scales their thought process overtime. Did you know that most women aren’t really bothered about how long your penis is.
Posts: 12,540
Threads: 14
Likes Received: 57,764 in 11,233 posts
Likes Given: 16,665
Joined: Nov 2018
Reputation:
1,148
01-12-2022, 06:36 AM
(This post was last modified: 01-12-2022, 09:42 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
- Most women are satisfied with whatever size of their partner’s penis, while men aren’t. However, the thickness of the penis matters for women.
- Most men believe that they have a smaller penis.
- The average length of your penis measures 5.1 to 6.3 cms long.
- The average thickness of a penis is 4.7 cms.
Posts: 12,540
Threads: 14
Likes Received: 57,764 in 11,233 posts
Likes Given: 16,665
Joined: Nov 2018
Reputation:
1,148
01-12-2022, 06:37 AM
(This post was last modified: 01-12-2022, 09:37 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
|