Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)
Excellent
[+] 2 users Like rajusatya16's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
సూపర్ ఎరోటిక్ స్టోరీ
[+] 2 users Like jalajam69's post
Like Reply
come on ....
[+] 1 user Likes Sammoksh's post
Like Reply
ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)


ఈ కథ కేవలం కల్పితం మరియు నా మొదటి ప్రయత్నం.

ఇక్కడి రచనలు చదివి వాటినుండి ఇన్సిపిరేషన్ పొంది ఈ కథ రాయడానికి సిద్ధపడ్డాను.
తప్పులు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ... 

అభిమానిస్తున్న పాఠకమహాశయులకు నా కృతజ్ఞతలు...


ఫార్ట్‌- 27

బండి మీద వెళ్తుండగా సుమతి, అయ్యగారూ? అమ్మాయిగారిని మనం ఒంటరిగా పంపిచేశాం... మనం కూడా వెళ్ళి విమానం ఎక్కించుంటే బాగుండేది కదా!? అంది. ‘‘లేదు సుమతి, తను ఓ సెలబ్రెటీ... తనతో మనం కనబడితే ఎవరోకళ్ళు ఫోటోలు తీసి, గాసిప్స్ రాస్తారు... అందుకే మనం వెళ్ళకపోవడమే మంచిది అన్నాడు. ‘‘అయ్యగారూ నేనోటి అడగనా?’’ అంది సుమతి. ‘‘అడుగు’’ అన్నాడు. ‘‘శిల్పమ్మగారు వెళ్ళిపోతున్నారు... మళ్ళీ రారని మీకు బాధగా లేదా?’’ అంది సుమతి. ‘‘పూర్తిగా లేదని చెప్పలేను, అలా అని మధనపడేంత ఉందనీ చెప్పలేను... ఓ విధంగా హ్యాపీ... మరో విధంగా శాడ్... తనకి నేను ఎప్పటి నుండో చెబుతున్నా... ఇంక ఈ కెరీర్ వదిలేయ్... ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్ళి చేసుకోమని... తనకి కావాల్సిన వాడు దొరకడం లేదని ఇప్పటిదాకా వెయిట్ చేసింది... తనకి నచ్చిన వాడు దొరికి వెళ్ళిపోతుంది కాబట్టి నేను కూడా హ్యాపీనే’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అంటే అలా అని కాదు... రేపు మీరు ఎవరితోనైనా అలా.... ఉన్నప్పుడు అమ్మగారు గుర్తొస్తే...!’’ అంది సుమతి. ‘‘చూడు సుమతి అలా మనం ఇంకోరితో ఉన్నప్పుడు మనకి వేరే వాళ్ళు గుర్తువచ్చారంటే మనకు వాళ్ళ మీద నిజమైన ప్రేమ ఉందని అర్ధం... నాకు శిల్ప మీద అభిమానం ఉంది... ప్రేమ లేదు... నేను తనతో కలిసి బ్రతకాలనుకోవడం లేదు... తనతో స్నేహంగా ఉండాలనుకుంటున్నా’’ అన్నాడు ప్రిన్స్. అరే ఉమమ్మగారు కూడా అదే అన్నారే... ప్రేమ వేరు, అభిమానం వేరని... ‘‘మరి ప్రేమ లేకుండా... ఉత్త అబిమానంతో అలా కలిసిపోవచ్చా?’’ అంది సుమతి. చూడు సుమతి సెక్స్ కేవలం ఇద్దరు వాళ్ళ శరీర వాంఛలు తీర్చుకునే విషయం... మనం పడుకున్న ప్రతీవారి మీదు మనకు ప్రేమ ఉండదు... అలాగే మనం ప్రేమించిన వారితో పడుకోవడం వల్ల మన ప్రేమ ఇంకా పెరుగుతుంది. అందుకే మనం ఒకరిని ప్రేమించిన రోజు మరోకరితో పడుకోవాలన్నా పోడుకోలేం... మనం తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ మనల్ని ఆ పని చేయనీయదు.’’ అన్నాడు ప్రిన్స్. ‘‘మరి మీతో పడకునే ఓ అమ్మాయి తగ్గిపోయిందిగా... రేపటి నుండీ మీకు ఒక్కత్తే గార్ల్ ఫ్రెండ్’’ అంది సుమతి. ‘‘హా... హా... అని నవ్వి, అవును త్వరలోనే ఇంకో గార్ల్ ఫ్రెండ్ దొరకాలని కోరుకో మరి’’ అన్నాడు. మీరు కోరుకోవాలే గానీ మీ ఇంట్లోనే ఇద్దరు దొరుకుతారు... అనుకుంది మనస్సులో... ఇంతలో ఇళ్ళు వచ్చింది. ప్రిన్స్ కి కాఫీ ఇచ్చి ఉమాదేవితో మాట్లాడటానికి సుమతి కిందకి వచ్చేసింది.

ఉమాదేవి ‘‘ఏంటే.... ఏ ఊరేళ్ళావేంటి?’’ అడిగింది ఉమాదేవి. జరిగిందంతా చెప్పి తనకు శిల్ప ఇచ్చిన గోల్డ్ చెయిన్ చూపించింది సుమతి. ‘‘బాగుందే నీకు అబ్బాయి గారు వచ్చాక గోల్డ్ చేయిన్ ల మీద గోల్డ్ చెయిన్లు వస్తున్నాయ్’’ అంది ఉమాదేవి. ‘‘అదంతా వాళ్ళ అభిమానం అమ్మగారు... ఇంత కాలం ఎంత మందికి నేను వాళ్ళ కోరిక తీర్చాను! ఒక్క నాకొడుకైనా ఒక్క ముక్కుపుడక కూడా కొనివ్వలేదు... దొంగసచ్చినోళ్ళు’’ అంది సుమతి. సుమతి, ఉమాదేవి ఒంటరిగా ఉండడంతో పొద్దున జరిగిన సీన్ రిపీట్ టెలికాస్ట్ వేసింది... ఇంక తన అనుమానాలతో ఉమాదేవిని ఆర్గాజం గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగించడం మొదలుపెట్టింది. ఉమాదేవికి మాత్రం ఏం తెలుసు... తన భర్త ఉన్నప్పుడు ఎప్పుడో ఒకటో, రెండు సార్లు మాత్రమే తను భావప్రాప్తికి గురైంది... దాని అనుభవం కూడా మర్చిపోయి దశాబ్ధం దాటిపోయింది. పైగా సుమతి ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉమాదేవిలో వేడి మొదలైంది... ఇంకా ఆ టాపిక్ కంటెన్యూ చేయడం ఇష్టం లేక ‘‘ఉసే నాకు తెలిసింది చెప్పా... అంతకు మించి నాకు తెలీదు... నీ ప్రశ్నలతో నన్ను విసిగించకు.... నీకంత తెలుసుకోవాలనుంటే... పైన ఒక ఎక్స్ పర్ట్ ఉన్నాడుగా వాడినే అడుగు’’ అంది ఉమాదేవి. ‘‘అడగడమేంటమ్మగారు... ఆయన అవకాశం ఇస్తే... అనుభవం కూడా వచ్చేస్తది...’’ అంటూ తనలోని తాపాన్ని మాటల్లోనే చెప్పేసింది సుమతి. ‘‘మరింకే వెళ్ళి అడుగు మాటల్తో చెబుతాడో... అనుభవంలో చూపిస్తాడో తెలుస్తుంది’’ అంది ఉమాదేవి. ‘‘అడుగుతా అమ్మగారూ ఆ అమ్మాయి గారు చెప్పినట్టు... ఆయన ఒప్పుకునే దాకా అడుగుతా’’ అంది సుమతి. ‘‘ఉసే... నేనో ఐడియా చెప్పనా? నువ్వు నాలుగు సార్లు అడిగి కాదనిపించుకునే కన్నా... చెప్పకనే చెప్పినట్టు నీ కోరిక తనకు తెలిసేట్టు... ప్రవర్తించు నీలో వచ్చిన ఆ మార్పు చూసి తనే నిన్ను అడుగుతాడు... ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావని అప్పుడు నీ మనస్సులోని కోరిక సిగ్గు, ఎగ్గు లేకుండా డొంకతిరుగుడు లేకుండా సూటిగా అడిగేయ్ (దీనిలో ఉమాదేవి స్వార్ధం కూడా ఉంది, తను ఎలా రియాక్ట్ అవుతాడో తెలిస్తే... తాను ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుస్తుందని తన ప్లాన్). అలా అడిగితే... తనకు నీమీదున్న అభిప్రాయం సూటిగా తెలుస్తుంది... అంది ఉమాదేవి. ‘‘ఒకవేళ అప్పడు కూడా కాదంటే?’’ అంది సుమతి. అప్పుడు నువ్వునుకున్నట్టే ఒకటికి నాలుగుసార్లడిగి ఒప్పించుకో.... అలా అయినా నీకు తన మీద ఉన్న మోజు అప్పటితే తెలియజేసి ఉంటావు కాబట్టి... ఒప్పుకునే ఛాన్స్ లు కూడా ఎక్కవౌతాయ్’’ అంది ఉమాదేవి. సుమతికి ఐడియా నచ్చింది... కానీ ఏం చెయ్యాలో తెలీలేదు... ‘‘బాగుంది కానీ అలా చేయాలంటే ఏం చేయ్యాలా అని అర్ధం కావడం లేదు’’ అంది సుమతి. ‘‘నీ బొంద... నీకు తెలిసిన విద్యయే నీరజాక్షి... నువ్వు అందరినీ ఎలా రెచ్చగొడతావో అలా... కొంచెం డోస్ పెంచి కావాలని ఎక్స్ పోజింగ్ చెయ్యి... నువ్వు కావాలని చేస్తున్నావని అర్ధమైతే ఖచ్చితంగా అడుగుతాడు’’ అంది ఉమాదేవి. ‘‘బాగుంది... ఇంతకీ ఈ నారజాక్షి ఎవరు?’’ అడిగింది సుమతి. ‘‘నీ అమ్మమ్మ... నేనేదో సామెత చెబితే అసలు విషయం వదిలేసి అదెవరు? ఇదెవరు! అంటావ్?’’ అంది ఉమాదేవి కొంచెం చికాకుగా. సరే, సరే రేపటినుండీ అదే పని చేస్తా... అని సుమతి. తరువాతి రోజు నుండీ అదే పనిలో పడింది... కావాలని ప్రిన్స్ కి తన సళ్ళు కనబడేలా... లోనెక్ జాకెట్లు, ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు తన తొడలు, కుదిరితే తన పూకే దర్శనమిచ్చేలా చీరపైకి కట్టి కాళ్ళు విడదీసి మరి చూపించడం... ఒకవేళ అబ్బాయ్ చూస్తున్నాడని తెలిస్తే... ఏదో పొరపాటున జరిగిపోయినట్టు... సిగ్గుతో నటించడం... ఇలా రెండు, మూడు రోజులు ప్రయోగాలు చేసి... ప్రిన్స్ నుండి అప్పుడప్పుడూ ఓ చిరునవ్వు, ఎప్పుడన్నా ఏడిపించాలన్నట్లు ఓ చిలిపి పని తప్ప పెద్దగా ప్రతిస్ఫందన రాకపోవడంతో డోస్ పెంచి కావాలని ప్రిన్స్ కు తగిలేలా అటూ, ఇటూ తిరగడం... కావాలని ప్రిన్స్ స్నానం చేస్తున్నప్పుడు, బట్టలు మార్చుకుంటున్నప్పుడు గదిలోకి దూరిపోవడం చేయడం మొదలుపెట్టింది.

తన ప్రవర్తన ప్రిన్స్ కి అర్ధమౌతోంది... కానీ తనే వచ్చి ఏదోటి కెలుకుతుందని ఊరుకున్నాడు... కానీ కొన్ని సార్లు సుమతి చేస్తున్న పనులకు చికాకు కూడా వస్తుండడంతో... ఓ రోజు సుమతి వీపంతా కనబడేలా, ముందు కూడా కనబడేలా ఓ లోనెక్ ఫ్యాన్సీ జాకెట్ వేసుకుని... ప్రిన్స్ కి గజ్జల శబ్బం ఇష్టమని తెలుసుకుని గజ్జలు పెట్టుకుని, తలలో మూరెడు మళ్ళెపూలతో, పలుచటి చీరతో లంగా కూడా వేసుకోకుండా... మంచి సెంట్ కొట్టుకుని ప్రిన్స్ బెడ్ పై కూర్చుని పనిచేసుకుంటుంటే వెళ్ళి అదే బెడ్ మీద పక్కన పడుకుని తన ముంగురులను వేలికి చుడుతూ వయ్యారాలు పోతోంది... అది చూసి ఓ నవ్వు నవ్విన ప్రిన్స్ ‘‘ఓయ్... బ్యూటీక్వీన్... ఏంటి సంగతి... గట్టిగా తయారయ్యావ్... వయ్యరాలు పోతున్నావ్... ఎవరికోసమేంటీ?’’ అన్నాడు. ‘‘మీరుండగా... ఇంకెవరికోసం!’’ అని తెగేసేసింది సుమతి. ఓ నవ్వు నవ్విన ప్రిన్స్ అది నాకు అర్ధమౌతూనే వుంది... కానీ ఎందుకు అన్నదే ప్రశ్న... అన్నాడు ప్రిన్స్. ఇంక లాభంలేదనుకుందో ఏమనుకుందో లేచి... చూడండయ్యారు మీరు తిట్టినా సరే ఈ రోజు మాత్రం చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తానని ‘‘ఎవడెవడో యదవలు, చిన్న చిన్న ఆశలు చూపించి నన్ను వాడేసుకున్నారు... వాళ్ళతో ఉన్నంత కాలం అదే ప్రేమనుకునే దాన్ని... వాళ్ళు నాతో పడుకోడానికి ఏమైనా చేస్తాననుకునే దాన్ని... కానీ మిమ్మల్ని చూశాక, మీతో మాట్లాడాక అవన్నీ ప్రేమ కాదని తెలిసింది... అందుకే అందరికీ దురంగా ఉంటున్నా... మీరేమో... నా మీద బోలెడు ప్రేమ చూపిస్తారు... నాకు బోలెడు గిప్ట్ ఇస్తారు... నన్ను బాగా చూసుకుంటారు... మీకు ఇష్టం లేకపోయినా సరే... నాకు మీతో దెంచుకుకోవాలని ఉంది... కుదిరితే ఒక్కసారి... కుదరకపోతే బోలెడు సార్లు... మీ మీద రోజు రోజుకి మోజు పెరిగిపోయి... ఎవడన్నా చూసి ఈలేసినా, గోలచేసినా ఇంత కూడా చెలనం రావడంలేదు నాకు.... నాకే విచిత్రంగా అనిపిస్తుంది... దానికి తోడు మీరు శిల్ప అమ్మగారు చేసుకోవడం కళ్ళారా చూసిన దగ్గరనుంచీ నాకు అమ్మగారి ప్లేస్ లోకి రావాలనుంది... అందుకే ఎలాగోలా మీ పక్కలో చేరడానికి నాకు తెలిసిన పనులన్నీ చేస్తున్నాను!! అంటూ గుక్కతిప్పుకోకుండా గడగడా చదివేసింది తల దించుకుని... ప్రిన్స్ ఏమీ అనకపోవడంతో... సైలెంట్ గా తలఎత్తి మెల్లగా ఒక కంటితో చూసింది. ప్రిన్స్ తననే సీరియస్ గా చూస్తున్నాడు... కొంపదీసి కొడతాడేమోనని భయమేసింది సుమతి. కానీ అలాగే కదలకుండా నుంచుంది... కొన్ని నిమిషాల సైలెన్స్ తరువాత.... ఇంక ప్రిన్స్ నవ్వాపుకోలేక... పకపకా నవ్వడం మొదలుపెట్టాడు. కొంచెం స్థిమిత పడిన సుమతి... సరే నేను వెళ్తా పనిచేసుకోవాలి అని వెళ్లిపోతుంటే.... ‘‘ఓయ్... ఆగు... ఎక్కడికీ... అడిగావు... సమధానం వినకుండా అలా ఎలా వెళ్లిపోతావ్?’’ అన్నాడు ప్రిన్స్ నవ్వాపుకుంటూ... ‘‘నాకదంతా తెలీదు... నా మనస్సులో ఉన్నది చెప్పేశా... ఇంక మీ ఇష్టం... ఇన్నాళ్ళు ఈ విషయం చెప్పలేకే ఇన్ని పనులు చేసింది... చెప్పేశాగా... నాకు బోలెడు బరువు దిగి హాయిగా ఉంది ఇప్పుడు’’ అంది సుమతి. ‘‘సరే... నేను ఒ.కే నో కాదో చెప్పే ముందు నాకు బుల్లి, బుల్లి డౌట్లున్నాయ్ తీరుస్తావా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘నాకు తెలిస్తే చెబుతా...’’ అంది సుమతి. సరే మొదటిది... ‘‘నా మీద ఎందుకంత మోజు? ఎప్పటి నుండీ?’’ అడిగాడు ప్రిన్స్. మోజు మొదటి రోజు నుంచే కానీ అది మీరు చూపించే ఆదరణతో అభిమానంగా మారింది కానీ అది కోరికగా మారింది మాత్రం శిల్ప అమ్మగారి వచ్చి వెళ్ళిన దగ్గర నుండీ’’ అంది సుమతి. ‘‘అంత షడన్ గా అబిమానం కోరికగా ఎందుకు మారిందో?’’ అడిగాడు ప్రిన్స్. నేను, శిల్పమ్మగారు చాలా సేపు మాట్లాడుకున్నాం... ఆవిడ మాట్లాడినప్పుడే ఆవిడకు మీ మీదున్న అభిమానం మీ మీద ఏర్పడిన ఆకర్షణ గురించి చెప్పారు... నేను కూడా అదే చవిచూస్తున్నాను... ఆవిడ మీ కోసం ఎంతగా తపించిపోయేదో... నేను అలాగే అనుకునేదాన్ని... కానీ ఆవిడ ఇంక తిరిగి రారని తెలిసిన తరువాత మాత్రం ఆవిడ ప్లేస్ లోకి నేను రావాలనిపించింది అదే కోరిక బలంగా ఏర్పడిపోయింది’’ అంది సుమతి. ‘‘ అదేమన్నా బస్సులో సీటా? లేకపోతే వస్తువా నచ్చింది కదా అని ఆక్రమించుకోడానికి! తనంటే నాకు ఇష్టం ఉంది కాబట్టి కలిసేవాళ్ళం... అదే ఇష్టం నీ మీద కూడా ఉండాలిగా!?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘మీకు ఇష్టం ఉంటేనే గా కలుస్తారు... లేకపోతే కలవరుగా... నేనేమీ మిమ్మల్ని రేప్ చేయలేనుగా!?’’ అంది సుమతి. ‘‘అంటే అవకాశం ఉంటే రేప్ చేసేద్దామనే?’’ అన్నాడు ప్రిన్స్... మీరు అమ్మాయి అయ్యి నేను అబ్బాయినయి ఉంటే... మిమ్మల్ని ఎవరూ తిరగని ఏ అడివిలోకో తీసికెళ్ళిపోయి... కోరిక తీరేవరకో, ప్రాణం పోయే వరకో రేప్ చేసైనా అనుభవించేదాన్ని’’ అంది సుమతి. ‘‘వామ్మో... ఏంటా రాక్షస ప్రేమ... అసలు నీకు ఏంకావాలో సూటిగా చెప్పు... నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటా’’ అన్నాడు ప్రిన్స్. ‘‘సరే అయ్యగారు సూటిగానే చెబుతున్నా... నాకు మీతో పడుకోవాలనుంది... మీ కింద పడి నలిగిపోవాలనుంది... శిల్పమ్మగారు ఆ రోజు ఎలా మీదో దెంగించుకుని సుఖపడిందో అలాగే నాకూ సుఖపడాలనుంది... ఎన్ని సార్లు కుదిరితే అన్నిసార్లు...’’ అంది సుమతి. సుమతి మాటల్లో నిజాయితీ ఉంది... అదీకాక సుమతి నిజంగానే తననుండి వేరే ఏమీ కోరుకోవడం లేదతెలుస్తోంది. కానీ అంత ఈజీగా దొరికిపో కూడదు అనుకుని ‘‘సరే... నేను నిన్ను సుఖపెడతా... మరి నాకేంటీ?’’ అన్నాడు ప్రిన్స్ సుమతి మనస్సు లోతుల్లో ఏముందో తెలుసుకోవాలన్నట్టు. ‘‘నాకాడేముందీ మీకివ్వడానికి ఈ శరీరం, ఈ మనస్సులో మీ మీద అభిమానం తప్ప... మీ ఇష్టం... మీరు ఏం చెబితే అది చేస్తా... మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా... మీరు పొమ్మనే దాకా మీకు ఒంపుడు గత్తెగానో... బానిసగానే పడుంటా’’ అంది సుమతి. ‘‘దాని వల్ల నీకొచ్చే లాభమేంటీ?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘నాకేంకావాలి అయ్యగారూ! ఇన్నాళ్ళు ఎవడొవడో వచ్చి నా మనస్సు కూడా తెలుసుకోకుండా వాళ్ళ వేడి దింపుకుని నా మొహాన పదొపరకో పాడేసి నన్ను ఓ వాళ్ళ కోరిక తీర్చే ఓ వస్తువులానే చూశారు... నేను అభిమానించే మీతో ఉంటే నా శరీర వాంఛ తీరుతుంది... నాకు నచ్చిన వ్యక్తితో పడుకున్నా నన్న తృప్తి... నన్ను కూడా ఓ మనిషిలా చూసే వ్యక్తికి దగ్గరగా జీవితాంతం బ్రతికేసే అవకాశం...’’ అంది సుమతి. ‘‘సరే నువ్వన్నట్టు ఎంజాయ్ చేద్దాం... కానీ ఎప్పుడు, ఎక్కడ అన్నది నాఇష్టం... నువ్వు నన్ను మళ్ళీ, మళ్ళీ అడిగి ఇబ్బంది పెట్టకూడదు... ఇంకో విషయం... నేను పని పూర్తి చేసుకుని వెళ్ళే రోజు మాత్రం నిన్ను నాతో తీసుకెళ్ళను... తరువాత కనీసం కలవను, ఫోన్ కూడా చేయను... నువ్వు చెయ్యకూడదు... నీ మొగుడు నిన్ను వదిలేసినట్టు వదిలేసి వెళ్ళి పోతా... తరువాత నీ పాత జీవితమే నీకు దిక్కు... అలా అని నేను నీ మీద మోజుతో నీకేదో జీవితం సెటిల్ చేసి వెళ్తానని మాత్రం అనుకోకు... కేవలం నీకు కోరికకు విలువిచ్చి నీ కోరిక తీరుస్తానంతే... అది కూడా ఎన్ని సార్లన్నది నా ఇష్టం, అది ఒక్కసారే అయినా కావచ్చు... దీనికి నీకు ఓ.కే.నా?’’ అన్నాడు. ‘‘సరే... మీ ఇష్టం అంటూ ఒక సెకను కూడా ఆలోచించకుండా’’  చెప్పేసి... గంతులేసుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయి పనిచేసుకోవడం మొదలుపెట్టింది.

ప్రిన్స్ కి ఏమీ అర్ధం కావడం లేదు... నా నుంచి ఏమీ ఆశించడం లేదు.... ఏమీ దక్కదని చెప్పినా సరేనంటోంది.... కోరిక తీర్చుకోడానికి ఏంచేస్తావంటే ఏమైనా చేస్తానంటోంది... దీనికి మగాళ్ళకు కరువులేదు... కానీ నా మీదే ఎందుకంత కోరిక? తనకు ఆడవాళ్ళ మీదున్న బలమైన అభిప్రాయలు మొత్తం పటాపంచలయ్యాయి... ఒక మాగాడి మీద కోరిక కలిగితే... వాడి కోసం ఏమైనా చేస్తారా? వాడి దగ్గర దొరికే సుఖం కోసం పరిణామాలు కూడా ఆలోచించరా? అందరూ అలానే ఉంటారా? ఇదొక్కతే ఇలా ఉందా? ఆలోచనల్లో పడిపోయాడు ప్రిన్స్... అదేమీ పట్టని సుమతి... తన పనులు తాను చేసేసుకుని ప్రిన్స్ కి డిన్నర్ వడ్డించి అయ్యగారూ భోజనం రెడీ అంటూ పిలిచింది... అదే ఆలోచనల్లో ఉన్న ప్రిన్స్ నన్ను కన్ఫూజన్ లో పడేసి ఇది మాత్రం సంతోషంగా ఉంది... అనుకుని... ‘‘సుమతీ నేనోటి అడగనా?’’ అన్నాడు అడగండి అన్నట్టు తలూపింది... ఒక ఆడది ఒక మగాడి మీద మోజు పడితే ఏమైనా చేస్తుందా? అడిగాడు ప్రిన్స్... ‘‘నాకు మాత్రం ఏం తెలుసయ్యగారు! నాకు తెలిసీ చేస్తుంది... నా జీవితంలో ఎదురైన సంఘటనతో చెప్పమంటే... ఓ మగాడి మీద మోజుతో కూతుర్ని తార్చిన తల్లి నాకు తెలుసు... పరాయి మగాడి మోజులో భర్తలను పొట్టన పెట్టుకున్న వాళ్ళు నాకు తెలుసు... మొగుడి మోజులో ఎంతో మంది కన్నె పిల్లల జీవితాలను పాడుచేసిన ఓ రంగసాని నాకు తెలుసు... ఓ కుర్రాడి మీద మోజుపడి వాడిని సమాజానికి కోడుకుగా పరిచేసి గదిలో మాత్రం వాడితో కోరిక తీర్చుకునే మరో ఆడదీ నాకు తెలుసు... ఇలా నేను చాలా సంఘటనలు చూశాను... కాబట్టి ఏమో... చేస్తారనే అనిపిస్తుంది’’ అంది. అంతే దీర్ఘంగా ఆలోచిస్తూ. ‘‘ఎందుకు? ఎందుకంత మోజు... వాడి దగ్గర దొరికే సుఖం మరొకడి దగ్గర దొరకదా?’’ అన్నాడు. ‘‘నాకేం తెలుసు? మగళ్ళైనా అంతేగా అయ్యగారు... వాళ్ళు పొందాలనుకుంటే వాళ్ళు మాత్రం అవన్నీ చేయరూ...?’’ అంది సుమతి. ‘‘నిజమే కానీ మగాడికి ఆడదాని దగ్గర దొరికే ఆ ఐదు నిమిషాల తరువాత వాడి కోరిక తీరిపోతుంది... మరోదాని కోసం ఎగబడతాడు... ఆడవాళ్ళు అలా కాదుకదా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఆడది అలా పది మందితో ఉండాలనుకోదు కానీ, తనకు నచ్చిన వాడితో ఉండటానికి మాత్రం ఎంత దూరమైనా వచ్చేస్తుంది’’ అంది సుమతి. ప్రిన్స్ అలాగే ఆలోచిస్తూనే భోజనం చేయడం మొదలుపెట్టాడు... సుమతి కూడా పక్కనే నిలబడి ఇంకేమైనా అడుగుతాడేమోనని చూస్తూ కూర్చుంది. ఈలోగా ప్రిన్స్ బోజనం అయిపోవడంతో సుమతి చక, చకా సామాన్లు సర్ధేసి ఉంటా అయ్యగారూ అంటూ వెళ్ళిపోబోతుంటే ఆపి... ‘‘ఒకవేళ నేను కుదరదంటే?’’ అన్నాడు. ‘‘వెళ్ళోద్దనా... మీరు ఉండమంటే ఉండిపోతా!’’ అంది. ‘‘అది కాదు... ఒకవేళ నాకు నీతో ఉండడం ఇష్టం లేదంటే?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అది మీ ఇష్టం...’’ అంది సుమతి సింపుల్ గా. మరి ఇంకో మగాడి మీద నీకు ఇదే అబిమానం, కోరిక పుట్టదా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఏమో... పుట్టోచ్చు... కానీ మీలాగా ఆడదాన్ని... తనతో సమానంగా చూసే వాళ్ళు అరుదుగా ఉంటారయ్యగారూ... మళ్ళీ మీలాంటి వాడు ఎదురుపడితే కోరిక పుట్టోచ్చు’’ అంది సుమతి. ప్రిన్స్ ఏమీ మాట్లాడలేదు... ‘‘సరే... నేను వెళ్లనా?’’ అంది సుమతి. సరేనన్నాడు... సుమతి వెళ్ళిపోయింది... కానీ ప్రిన్స్ ఆలోచనలో పడ్డాడు... తన జీవితంలో ఎదురైన ఎంతో మంది ఆడవాళ్ళు... వాళ్ళతో జరిగిన సంఘటనలు వాళ్ళు దూరమైన తరువాత వాళ్ళ గురించి తను తెలుసుకున్న విషయాలు ఇలా ఎందరినో తన ఆలోచనలతో పలకరస్తూ... చాలా సేపు ఆలోచించి పడుకున్నాడు. ప్రిన్స్ పడుకునే ముందు తనకో విషయం అర్ధంమైంది... సుమతిది కేవలం శారీరకమైన కోరికతో పాటూ ఆకర్షణ... దానికి కారణాలేమీ ఉండవు... ఆ ఆకర్షణలో ఎలాంటి తప్పైనా తప్పులా అనిపించడదు... అలా తన జీవితంలో చాలా మంది తారసపడ్డారు... కానీ తనే వాళ్ళని అర్ధం చేసుకోకుండా దురంగా పెట్టాడు... వాళ్ళు చివరి వరకూ తన మీదే అదే కోరిక ను చూపించినా తనకు అది అర్ధం కాలేదు... తన అనుమానాలతో వాళ్ళని ఎంతలో ఉంచాలో... అంతలోనే ఉంచాడు. ఒకవేళ వాళ్ళను అనుభవిస్తే తప్పేంటీ... నాకు వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బందీ రాదని తెలిసినంత కాలం ఎంతమందిని దెంగితే మాత్రం ఏంటీ... ఏదైనా సమస్య వచ్చినా... తప్పింకోగలిగే తెలివితేటలు... సామర్ధ్యం తనకు ఉన్నాయి కదా? ఎందుకు వాళ్ళను దూరంగా పెట్టాలి... అనుభవిస్తే వాళ్ళది నిజమైన కోరికైతే తీరుతుంది... లేకపోతే నన్ను సేవ్ చేసుకోవడం నాకు తెలుసుకదా.... నాకు ఎవరిమీదైనా నిజమైన ప్రేమ దొరకిన రోజు ఎలాగో వాళ్ళెవరూ నా మనస్సులోకి కూడా రారు... ఆవేశంలో కరెక్టని పిస్తోందా? తనుకూడా వ్యామోహంలో పడుతున్నాడా? జాగ్రత్తగా ఉండాలి... కానీ గిరిగీసుకుని తప్పు చేస్తున్నానా అనే ఫీలింగ్ తనలో కలిగింది. అలా ఆలోచనల్లో నే ఎప్పడు గాఢనిద్రలోకి జారుకున్నాడో తనకే తెలీదు... (అలా ఆ ఆలోచనల్లోనే సుమతిని వాడుసుకోవాలని నిర్ణయించుకున్నాడు)

తరువాతి రోజు సుమతి, వచ్చి టిఫిన్ చేసి ప్రిన్స్ ని నిద్ర లేపింది. ‘‘ఏంటయ్యగారూ రోజూ పొద్దున్నే లేస్తారు? ఈ రోజు లేవలేదు... ఒంట్లో బాలేదా?’’ అంది సుమతి. ప్రిన్స్ ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూనే ఉన్నాడు సుమతిని... కొద్ది సేపటికి గమనించిన సుమతి... అలా గుచ్చి, గుచ్చి చూడకండి... నాకేదోలా ఉంది... అంది సుమతి. ‘‘ఏదోలా అంటే?’’ అన్నాడు. ఇలా అంటూ వంగి ప్రిన్స్ పెదాలపై ఓ చిరుముద్దిచ్చి సిగ్గుపడుతూ కిచెన్లోకి పారిపోయింది. దీనికి ధైర్యం పెరిగిపోయింది....! ఒప్పేసుకుంటానని అర్ధమైందా? ఓ ఆటపట్టిస్తే!? అనుకుని సుమతి వెనకాలే కిచెన్ లోకి వెళ్ళిన ప్రిన్స్... ‘‘చనువిచ్చాను కదా అని... కొంచెం ఎక్కువ చేస్తున్నావ్!?... రేపట్నుండీ... అయ్యాగారు అనడం మానేసి డార్లింగ్! అంటావా!?’’ అన్నాడు కొంచెం కోపం ప్రదర్శిస్తూ. ‘‘ఛ... అదేం లేదు బాబుగారు... మీ మీద మోజు పడినంత మాత్రానో... మీతో పడుకున్నంత మాత్రానో... నాకు మీ మీద గౌరవం, ప్రేమ తగ్గదు... మీకు నా మనస్సు అర్ధం కావడంలేదంతే’’ అసలు ఏమీ పట్టనట్టు చాలా తేలికగా చెప్పేసింది. ‘‘అంటే ఒకవేళ నేను ఒప్పుకుని నీతో గడిపాను కదా అని... గౌరవం తగ్గదంటావ్!... అలా ఎలా ఉంటావ్... ఇప్పడు చనువుతో ముద్దిచ్చినట్టే... రేపు ఎవరోకరి ముందు ఏ చిలిపి పనో చేస్తే... నా పరువేంకానూ?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘మీ పరువువే కాదయ్యగారూ... మీ గౌరవం, మర్యాద... వీటిలో ఏదీ పోయినా... మీ మీద నాకున్నది ప్రేమే కాదు... మీమ్మల్ని నొప్పించే ఏ పని నేను చేయాలన్నా చేయలేను... అది అభిమానం అనుకోండి... ఇష్టమనుకోండీ... ఇంకేదైనా అనుకోండి’’ అంది సుమతి ఇంత మాట్లాడుతున్నా సీరియస్ గా పనులు చేయడం మాత్రం మానలేదు. అలా వేరే పనులు చేస్తూ కూడా అంత డీప్ గా మాట్లాడిందంటే... అవి ఆలోచనల నుండి వచ్చిన మాటలు కాదు... మనస్సులోంచి వచ్చినవే... ఇంకా తనని ఏడిపించడం తనకే ఎందుకో సబబు కాదనిపించింది. సుమతి వెనకాలే వెళ్ళిన ప్రిన్స్.... సుమతి పొట్టమీద ఒకచెయ్యివేసి... మరో చేత్తో తన భుజం పట్టుకుని నిమిరుతూ... మెల్లగా ఓ ముద్దిచ్చాడు తన మెడమీద... తన ముద్దుతో తమకంలో తేలిపోయిన సుమతి... ‘‘మీకు కావాలంటే... తీసుకెళ్ళి వాడుకోండి... కానీ ఇలా కాగెంగిలి చేసి వదిలేస్తే... తరువాత నేను పడే బాధ అంతా ఇంతా కాదు’’ అంది సుమతి. ‘‘వాడుకోవాలనిపించినప్పుడు వాడుకుంటాలే కానీ... మరి నువ్వు ఎప్పుడూ కాకెంగిలి రుచి చూపించి ఎవడినీ ఏడిపించలేదా!?’’ అంటూ సుమతిని మెడ మీద మరో ముద్దు పెడుతూ, మద్య మద్యలో నడుం నొక్కుతూ తనని రెచ్చగొడుతున్నాడు. ‘‘ఎందుకు చేయలేదు... అలా చేయకుండా ఈజీగా దొరికిపోతే నేనిచ్చే సుఖం విలువ వాడికేం తెలుస్తుంది!? అయినా ఈ చిన్న, చిన్న వాటిలో ఉండే సుఖం వేరు... ఆయాసం వచ్చేలా, చెమటలతో తడిచిపోయేలా కుమ్మించుకున్నప్పుడు కలిగే సుఖం వేరు... వేటి దారి వాటిదే అంటూ తమకంతో ప్రిన్స్ చేతిని తన చేతిలోకి తీసుకుని తన సళ్ళపై వేసుకుని పిసుక్కుంది. ప్రిన్స్ కూడా తనలో వేడి పెంచుతూ... సుమతిని దగ్గరగా లాక్కుని వెనకనుండే వాటేసుకుని ఒకచేత్తో తన సళ్ళు నలుపుతూ... తన మెడ మీద ముద్దులుపెడుతూ... మరో చేత్తో... చీరమీదే తన మదన మందిరాన్ని గట్టిగా పట్టి వదిలాడు... తమకంతో సుమతి హమ్మా.... అంటూ ఓ నిట్టూర్పు విదిల్చి... టక్కుని వెనక్కి తిరిగి ప్రిన్స్ పెదాలను అందుకుంది... సుమతిని అలానే ముద్దాడుతూ... ప్రిన్స్ సుమతిని కిచెన్ లోనుంచి హాల్లోకి అటుగా వెళ్తూ డోర్ క్లోజ్ చేసి బెడ్ మీదకూ తీసుకెళ్ళి గాడంగా ఓ ముద్దిచ్చి... తన పక్కన పడుకుని... ‘‘సుమతీ... ఓ రెండు, మూడు రోజులు ఫామ్ హౌస్ కి వెళ్దామా?’’ అన్నాడు. ‘‘మీ ఇష్టం... అయినా ఎక్కడకో వెళ్ళాల్సిన అవసరమేముంది... ఇక్కడే చేసుకుందాం... ఎవరికీ తెలియదు... అక్కడైతే.... రెండు,మూడు రోజులే ఇక్కడైతే మీకు నచ్చినన్నాళ్ళు పెదాలపై ఓ ముద్దచ్చి, నచ్చినపుడల్లా మరో ముద్దిచ్చి, నచ్చినన్ని సార్లు మరో ముద్దిచ్చి... నచ్చినంత సేపు అంటూ చివరి ముద్దు గాఢంగా పెట్టి గట్టిగా కౌగలించుకుంది. ‘‘బాగుంది కానీ... దేవి గారికి తెలిస్తే... ఇబ్బంది పడతాం...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘తెలిసినా పర్లేదు.... మీరు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత నాది, ఆవిడ వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు... నేను గ్యారంటీ’’ అంది సుమతి. ‘‘ఏంటో అంత కాన్ఫిడెన్స్’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఆవిడకి నా మీదున్న అబిమానం, నాకు మీ మీదున్న కోరిక... ఆ కోరిక ఎంత గట్టిదో ఆవిడకు తెలుసు కాబట్టి ఆవిడ ఈ విషయంలో అస్సలు కలగజేసుకోదు...’’ అంది సుమతి. ‘‘అయితే లైన్ క్లియర్ అంటావ్?’’ అన్నాడు. ‘‘అన్నీ క్లియర్...’’ అంది సుమతి. ‘‘సరే పద నేను స్నానం చేసి వస్తా, టిఫిన్ చేసేసి అప్పడు కబుర్లు చెప్పుకుందాం’’ అన్నాడు. ‘‘ఛీ... దొంగ పిల్లాడా... ఇలా ఊరించి... ఉబ్బేసి వదిలేసి వెళ్ళిపోతావా?’’ అంది బుంగమూతి పెట్టి. ‘‘ఎక్కడికీ వెళ్ళను... కానీ మద్యలో డిస్టబెన్స్ రావడం నాకు ఇష్టం ఉండదు... అందుకని చిన్న, చిన్న పనులున్నాయ్ చూసేసుకుని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసేసి తీరిగ్గా మద్యాహ్నం మొదలు పెడదాం... నువ్వు భోజనానికి కిందకి వెళ్ళినప్పుడు ఉమాదేవికి ఏదో పనుందని చెప్పి ఆవిడ కూడా పైకి రాకుండా మేనేజ్ చెయ్యి...’’ అన్నాడు. ‘‘నిజంగానేనా?’’ అంది తనకి జరుగుతున్నది నమ్మసక్యంగా లేదు... కానీ జరుగుతోంది... దానికి తన పువ్వులో చేరిన తడే సాక్ష్యం. ‘‘నిజ్జంగా...’’ అంటూ సుమతికి గట్టిగా ఓ గాఢమైన లిప్ కిస్ ఇచ్చి తను బాత్రూమ్ లో దూరాడు... సుమతికి లేవాలనిపించలేదు... లెగిస్తే ఇదెక్కడ కలైపోతుందోనని భయమేస్తేంది... నిజంగా తన కోరికని ఒప్పుకున్నాడా... ఎవ్వరికీ దొరకని ప్రిన్స్ తన కోరిక తీరుస్తాడా! తను ఎన్నో సార్లు కలలు కంది, తననే ఊహించుకుంది కానీ షడన్ గా నిజమైయ్యే సరికి తనకే నమ్మకం కలగడం లేదు... కొంచెం ధైర్యం చేసి లెగిసి తనను తాగు గిల్లుకుని నిజమేనని ఆనందంతో ఉబ్బి తబ్బిబైంది... కానీ మరో నిమిషంలోనే సిగ్గుతో తనలో తాను నవ్వుకుంటూ... నాలా ఎవరూ మగాడితో పడుకోడానికి కుతూహల పడరేమో అనుకుంది మనస్సులో.... ఈ లోగా ప్రిన్స్ బయటకు రావడం టిఫిన్ తినడం, తన పనులు చేసుకుంటునే సుమతిని చిలిపి చేష్టలతో ఊరించడం చేస్తూ మద్యాహ్నం అవ్వనే అయ్యింది... సుమతి ప్రిన్స్ కి భోజనం పెట్టేసి, కిందకెళ్ళి... ప్రిన్స్ ఒప్పుకున్న విషయం ఉమాదేవకి చెప్పేసి.... అదే ఆనందంలో గందం, పసుపుతో చక్కగా స్నానం చేసి, క్లీన్ చేసుకోవాల్సిన వన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని తన దగ్గరున్న వాటిలో మంచి బట్టలు కట్టుకుని కొత్త పెళ్ళి కూతురిలా సింగారించుకుని ఉమాదేవికి బై చెప్పి పైకి వెళ్ళింది. సుమతి ప్రిన్స్ తో పడుకోబోతోందనే అసుయ ఒకవైపు.... తనకూ అవకాశం దొరుకుతుందనే ఆశ మరోవైపుతో ఉమాదేవి కూడా సిగ్గుల మోగ్గై వాళ్ళిదరి గురించే ఆలోచిస్తూ బెడ్ మీద పడుకుని పైన వాళ్ళ శృంగారం ఊహించుకుంటూ తన డిల్డోకు పనిచెప్పింది.

ప్రిన్స్, సుమతి తొలి కలయిక తరువాతి భాగంలో....
నోట్: నెక్ట్ ఎపిసోడ్ శనివారంలోపూ పెడతాను.

Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
your telugu writing skills r super...
[+] 1 user Likes Sammoksh's post
Like Reply
(16-11-2022, 10:27 AM)Sammoksh Wrote: your telugu writing skills r super...

ఆటపట్టిస్తున్నారా Sam గారు....? నేను చాలా తప్పులు టైప్ చేస్తాను అని నాకు తెలుసు... కరెక్షన్లు చేయడానికి సమయం దొరకడం లేదు... పై పైన చూస్తే తప్పులు దొరకడం లేదు.
మున్నుందు తగ్గించడానికి ప్రయత్నిస్తాను...
Like Reply
Super update bro  Heart
Like Reply
Excellent update bro
Like Reply
అద్భుతః అనేది చాలా చిన్న మాట.. సర్దుకోగలరు.  Heart  happy

చాలా బాగా రాశారు..  clps  yourock  thanks
Like Reply
అప్డేట్ బాగుంది
Like Reply
Super update
Like Reply
Awesome update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Super update bro
Like Reply
Nice update bro
Like Reply
ప్రిన్స్ సుమతి ల దెంగులాట చూసి ఉమా దేవే స్వయంగా వచ్చి దెంగమని అడిగితేనో
Like Reply
Nice update
Like Reply
ప్లీజ్ అప్డేట్ ఇవ్వండి
Like Reply
Sir అప్డేట్ చెయ్యండి
Like Reply
ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)


ఈ కథ కేవలం కల్పితం మరియు నా మొదటి ప్రయత్నం.

ఇక్కడి రచనలు చదివి వాటినుండి ఇన్సిపిరేషన్ పొంది ఈ కథ రాయడానికి సిద్ధపడ్డాను.
తప్పులు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ... 

అభిమానిస్తున్న పాఠకమహాశయులకు నా కృతజ్ఞతలు...


ఫార్ట్‌- 27

అంత అందంగా సింగారించుకని వచ్చిన సుమతిని చూసి ప్రిన్స్... ‘‘వాహ్... ఆల్రెడీ ఒప్పించావుగా... ఇంకా ఎందుకీ ఆడంబరం ఇంప్రస్ చేద్దామనా’’ అన్నాడు ప్రిన్స్. ‘‘కాదు మీతో ఈ అనుభవం స్పెషల్ గా గుర్తుండి పోవాలని, మళ్ళీ మీరు తరువాత మనస్సు మార్చుంటే ఇదే మీతో నా తొలి, చివరి అనుభవం కూడా కావచ్చుగా!’’ అంది సుమతి. సుమతి ఇంకా పూర్తిగా నమ్మకం కలగడం లేదు... ‘‘భవిష్యత్తు సంగతి భవిష్యత్తులో చూసుకుందాం కానీ..... రా... అంటూ సుమతి చెయ్యా పట్టుకుని దగ్గరకి లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు. సుమతి కూడా తనలో ఒదిగిపోతూ... ‘‘అయ్యగారూ... ఇది కలైనా పర్లేదు కానీ... జీవితంలో మర్చిపోలేని కలయికలా గుర్తుండిపోవాలి...’’ అంది మత్తుగా. ‘‘అలా గుర్తుండిపోవాలంటే... ముందు నువ్వు మనస్ఫూర్తిగా కోరుకోవాలి... ఆ కోరిక తీరుతున్నప్పుడు ఆ అనుభవాలను హృదయంలో గట్టిగా ముద్రించుకోవాలి... నీ శరీరంలో ప్రతి అనువూ... దాని ప్రతిచర్యలతో నీ ఆలోచనలు నిండిపోవాలి... కలియిక తప్ప మరేమీ నీ మనస్సులోకి, ఆలోచనల్లోకి రాకూడదు... అప్పుడు నువ్వట్టుగానే ఆ కలియిక గాఢంగా నీ జ్ఞాపకాలలో ముద్రపడిపోతుంది’’ అన్నాడు. అలా తను చెబుతోంటే ఆ మాటలకు తన శరీరంలో ఏదో తెలియని జలదరింపు, ఏదో మత్తు ఆవహించుకుపోయింది మత్తుగా కళ్ళు మూసుకుని తూగిపోతోంది... తను ఆ ట్రాన్స్ లో ఉండగానే ప్రిన్స్ తన చీరను, తప్పించి తనను కౌగలించుకుని ముద్దుపెడుతూ... తీసుకెళ్ళి బెడ్ మీద పడేశాడు. సుమతి పొట్టమీద ముద్దు పెడుతూ, ఒక చెత్తో సుమతి స్థనాన్ని చేతిలో తీసుకుని జాకెట్ పై నుండే పట్టి పిసకడం మొదలుపెట్టాడు. ఎన్నో సార్లు చవిచూసిని స్ఫర్సే కానీ ఏదో తెలీని కొత్తదనం, ఆ పట్టులో ఏదో బిగుతు తో సుమతి ఆచ్ఛేదనంగా ‘మూ...’ అంటూ కన్నె పిల్లలా మెలికలు తిరిగిపోయింది. ప్రిన్స్ చెప్పినట్టుగానే సుమతి ప్రిన్స్ చర్యలను మన:పూర్వకంగా ఆస్వాదించడం మొదలుపెట్టింది. ఎంత మందితో పడుకున్నా... ఒక మగాడు తనని అనుభవించాలని సుమతి ఎన్నడూ కోరికతో రగిలిపోలేదు... అలాంటి కోరికతో ఉండంటం వల్లనో, సెక్స్ కి కొన్నాళ్ళ నుండీ దురంగా ఉండడం వల్లనో సుమతి ప్రిన్స్ ప్రతీచర్యకు స్ఫందనని ఇస్తోంది. ప్రిన్స్ కూడా ఉత్సాహంగా సుమతిపై తన శృంగార జ్ఞానాన్నంతా వాడుతూ కొత్తకొత్త రుచులు చూపిస్తున్నాడు. పొట్టమీద నుండి తన శిఖరాగ్రాల మీదుగా తన మెడను చేరుకున్న ప్రిన్స్ అక్కడ నుండి సుమతి చెవి కుదురును నోటిలోకి తీసుకుని చెవిదిద్దులతో సహా చప్పరించడం మొదలుపెట్టాడు. సుమతికి దాంతో ఓ వైపు చక్కిలిగిలి... మరో వైపు తాపంతో ప్రిన్స్ తలవెనుక చేయి వేసి మరింత గట్టిగా ఒత్తుకుంది... ‘‘అయ్యగారు ఏం చేస్తున్నారు! నాకు చక్కిలిగిలిగా ఉంది... అబ్బా... ఆ...పండి...’’ అంటూ మరింత గట్టిగా అదుముకుంది. ఒక్క నిమిషం ఆపిన ప్రిన్స్... ఆపమని అదుముకుంటున్నావంటే... చక్కిలిగిలితో పాటూ మరేదో ఉందనేగా... అందుకు... అంటూ చెవి మార్చి మరో చెవి కుదురులు నోటిలోకి తీసుకున్నాడు. చక్కిలిగిలి ఏక్కువైదేమో... చేతిని ప్రిన్స్ నోటికి అడ్డంపెట్టింది... ఈ సారి తన చేతి వేళ్ళను చీకడం మొదలుపెట్టాడు...  ‘‘మీకేమీ తెలీదు... చీకడానికి... చప్పరించడానికి కింద చాలా ఉన్నాయ్...’’ అంది సుమతి. చిన్నబుచ్చుకున్నాడోమో? అవునా...! అన్నీ రుచి చూస్తా... అని పెదాలను అందుకుని తన నోటిలోకి నాలుకను పోనిచ్చి తన నాలుకతో మెలివేస్తూ... తన నోటిలో ఊరిన లాలాజనాన్నంతా స్రాతో లాగినట్టు ఒక్కసారి లాగేశాడు... ఆ చర్యతో సుమతికి ఒక్క సెకను గాలాడలేదు... ప్రిన్స్ ను మరింత గట్టిగా హత్తుకుంది... ప్రిన్స్ తనపెదాలను జుర్రుకుంటూనే మెల్లగా తన జాకెట్ హుక్స్ విప్పేసి... తన వీపు మీదకు చేయి పోన్నిచ్చి బ్రా హుక్స్ కూడా తీసేసి తనను అలాగా కొంచెం పైకి లేపి లాప్ లెస్ గా తయారు చేసి బంధాల నుండి విముక్తిపొదిన యదలకు ఊపిరాడంకుండా ఒకదానిని గుప్పెటలో బంధించి మరోదాన్ని నోటితో బంధించేశాడు... తన చనుమోలును నాలుకతో మసాజ్ చేస్తున్నట్టు ఒకవైపు, చేతితో బలంగా పాలు పిండుతున్నట్టు కుదురుల నుండి ముచికల వరకూ పట్టి లాగుతున్నాడు... ప్రిన్స్ చేష్టలకు తన పువ్వులో జలపాతం వరదగా మారి లోతులు వెతుక్కుంటూ బయటకు రావడం సుమతికి స్ఫష్టంగా తెలుస్తోంది... నిజంగానే ప్రిన్స్ లో ఏదో మ్యాజిక్ వుంది... కోరికతో చేతిలో నలుపుకుంటేనో... నేక మగాడి నోటి స్ఫర్సతోనో మాత్రమే తన పూకులో ఆ మాత్రం తడిచేరదు... అలాంటిది తన పూరసాలు కంట్రోల్ తప్పి ప్రవహిస్తున్నాయ్... ఒకచేత్తో లంగాపైనుండే తన పూకుపై చేయివేసి నొక్కుకోవడం మొదలుపెట్టింది సుమతి. ప్రిన్స్ పిసుకుడు, చీకుడుకి తోడు తన పూకు ఒత్తుకుంటూ సుమతి... హూ... మూ... అంటూ మద్యమద్యలో ఊపుర్లూదుతూ ఆవేశపడుతోంది...  సుమతికెందుకు అంత కష్టమనుకున్నడో ఏమో... లేదా సుమతి ఆవేశాన్ని గమనించాడో... సుమతి రెండు సళ్ళను రెండు చేతులతో పట్టుకుని ప్రిన్స్ మెల్లగా క్రిందకు జరుగుతూ... బొడ్డుచుట్టూ ఓ ముద్దుల ముగ్గువేసి నడుము మడతలను పట్టి పీల్చి...  నోటితోనే లంగా బొందును తీసేశాడు. మెల్లగా తన రెండు కాళ్ళ మద్యచేరి సళ్ళు వదిలి నడుం పట్టుకుని మెల్లగా వెనక్కు పోనిచ్చి నడుం పైకి ఎత్తి పిర్రల మీదకు చేతులు వేసి ఓ సారి పిసికి లంగా మొత్తం కిందకు లాగేశాడు... తను కూడా ట్రాక్ విప్పేసి సుమతి కాళ్ళవేళ్ళ దగ్గర నుండి ముద్దులు పెడుతూ తొడల మీదుగా సుమతి మదన మందిరాన్ని చేరి తన పూరెమ్మలను విడదీసి మరీ తన పూ రసాలను పీల్చి వదిలాడు... దాంతో ఎగిసిపడిన సుమతి... ఇంక చాలురా నా... రాజా ముందు వాడ్ని తోసేయ్... ఇంక వెయిట్ చేయడం నావల్ల కాదు అంటూ ప్రిన్స్ తల పట్టుకుని పైకి లాక్కోబోయింది.

ఆగుబేబీ... శృంగారంలో... ఆతృత పనికిరాదు... అంటూ తన చేతులను తన చేతులతో పెనవేసి.... తన మదినమందిరంపై దాడి ప్రారంభించాడు... తన నాలుకతో తన పూ పెదాలను విడదీస్తూ... తన గొల్లిని పెదాల మద్యన బిగించి చిన్నగా పంటితో కొరుకుతూ స్టిమ్యులేట్ చేయడం ప్రారంభించాడు... ఆవేశంగా మీదపడి పట్టిన చోటల్లా పిసికేస్తూ... కొన్నిసార్లు గాట్లుపడేలా కొరికేస్తూ... తరువాత దండాన్ని తోసి దబా దబా నాలుగు దెబ్బలేసుకునే అనుభవాలతో నిండిన తన సెక్స్ జీవితంలో ప్రిన్స్ లా తన శరీరంలో తాపాన్ని పెంచిన వాడెవడూ లేడు... దాంతో సుమతి అనువనువూ కోరికతో ఊగిపోతోంది... ఎప్పడు ప్రిన్స్ తన దండంతో దండయాత్ర చేస్తాడా... అన్నట్టు... ప్రిన్స్ ని తనలో కలిపేసుకోవాలన్నట్టు సుమతి ప్రిన్స్ తల పట్టుకుని తన పూకు కేసి అదుముకుంటూ... ప్రిన్స్ నోటికి మరింత స్వేచ్ఛనివ్వడానికి అన్నట్లు కాళ్ళు మరింత విడదీసి ఎదురొత్తులిస్తూ... ఆ.... ఆహా... మూ.... అంటూ మూలుగుతూ... ఆవేశంతో... ఆయాస పడుతోంది. సుమతి ప్రతిస్ఫందనను గమనించిన ప్రిన్స్ తన కాళ్ళను భుజాలపై వేసుకుని తన రెండు చేతులతో తన సళ్ళను పట్టుకుని నడుం కొంచెం గాలిలోకి లేపి తన పూకు పెదాలను నోటినిండా తీసుకుని గట్టిగా చీకి వదలం మొదలుపెట్టాడు... మద్యమద్యలో తన నాలుకను సుమతి మదనద్వారంలోకి ప్రవేశపెడుతూ సుమతికి ఎన్నడూ తెలీసి కొత్త ప్లెజర్ ఇవ్వడం మొదలుపెట్టాడు... ప్రిన్స్ ఇస్తున్న ప్లెజర్ తో సుమతి ఆ.... ఆ.... అంటూ అరుస్తూ... పట్టుకు ఏమీ దొరకకపోవడంతో తన సళ్ళను పిసుకుతున్న ప్రిన్స్ చేతులనే పట్టుకుని మరింత గట్టిగా ఒత్తుకుంటూ... తన జీవితంలో మొదటిసారి భావప్రాప్తి మొదలైంది... నడుం నుండి మొదలైన చిన్నపాటి వణుకు తొడల గుండా తన పూకుదాకా చేరుకుని మన రవ్వన్ని రసాలు గోడలు దాటుతుండే  సరికి ఆ కొత్త ఫీలింగ్ ఏంటో తెలీని సుమతి తనకు నిజంగానే పాస్ వస్తుందనుకుని తట్టుకోలేక ఆ.... ఆ.... అని అరుస్తూనే వదలమన్నట్టు విదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది... కానీ ఆ పీలింగ్ ఏంటో తెలిసిన ప్రిన్స్ సుమతిని మరింత బలంగా పట్టుకుని ఆ మదన రసాలు తన నోటి దాకా చేరాక వదిలాడు.... సుమతి తన పూకుకు చెయ్యి అడ్డంపెట్టుకుని బాత్రూమ్ కు పరిగెట్టాలను కుంది కానీ లేవలేకపోయింది... తన కాళ్ళ, నడుం తన అధీనంలో లేవు అన్నీ వణికి పోతూ లేవడానికి పట్టుదొరకక చేతికి దొరికిన జాకెట్టును పూకు అడ్డంపెట్టుకుని తన జాకెట్ నిండా కార్చేసింది... ఆ....మూ.... అంటూ మూలుగుతూ కాళ్ళ రెండూ దగ్గరకు చేర్చి ముడుచుకుపోయింది.... తన చేసిన పనికి ప్రిన్స్ కి అర్ధమైంది సుమతికి భావప్రాప్తి అంటే ఏంటో తెలీదని... ముడుచుకున్న సుమతిని వెనక నుండి వాటేసుకుని సుమతి చెవిలో... ‘‘నీకు ఇలా ఎప్పుడూ జరగలేదుకదా!...’’ అన్నాడు. అవునన్నట్టు సుమతి తలూపింది... మరి కొన్ని సెకన్లకు తనలోని ఆ వణుకు తగ్గింది తన శరీరం మళ్ళీ కంట్రోల్ లోకి వచ్చింది... ‘‘దీనినే ఆర్గాజం అంటారు... మగాళ్ళకు క్లైమాక్స్ లో ఎలా ఐతే కారుతుందో... అలాగే ఆడవాళ్ళకు కూడా తాపం తారాస్థాయికి చేరితే ఇలా అవుతుంది... కానీ నువ్వు దాన్ని పూర్తిగా అనుభవించకుండానే మద్యలోనే ఆపేశావు! అన్నాడు ప్రిన్స్. సుమతికి చానాళ్ళ తరువాత బాగా సిగ్గేసింది... ఇన్ని దెంగుళ్ళ అనుభవంలో కూడా తనకా అనుభూతి కలగలేదని చిన్నబుచ్చుకుంది కాబోలు... తన మోహాన్ని చేతులతో కప్పేసుకుంది... ఒకచేతిని తన మెడ కింద నుండి పోనిచ్చి సుమతి చనుమోలును నలుపుతూ మరోచేత్తో తన కాలు లేపి వెనక నుండే తన పూ పెదాలకు తగిలేలా లేచిన తన మడ్డను తన రెండు తొడల మద్య పెట్టి... రెండు సన్ను ను మరో చేతిలోకి తీసుకుని చిన్నగా తన తొడల మద్య స్ట్రోక్ చేయడం మొదలుపెట్టి... ‘‘ఏంటీ బేబీ ఇదంతా సిగ్గే....! అది కూడా నీకు...!’’ అన్నాడు ప్రిన్స్. వేడిగా ప్రిన్స్ మడ్డ తన తొడ మద్య తన పూ పెదాలను రాస్తూ కదులుతుండడంతో మళ్ళీ మూడ్ లోకి వచ్చిన సుమతి కొంచెం స్థిమితపడి... ‘‘నాకు ముందెన్నడూ... ఇలా అవ్వలేదు... నాకు చుచ్చు వస్తున్నాయ్.... వదలండి బాత్రూమ్ పోయి రావాలి’’ అంది. ‘‘అది చుచ్చుకాదే... పిచ్చిమొద్దు, చెప్పాగా... దానినే భావప్రాప్తి అంటారని... నువ్వు వదలాల్నినవన్నీ వదిలేశావులే...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అవునయ్యగారూ... నాకు ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదెందుకు?’’ అంది సుమతి. ‘‘ఎందుకంటే... నీకు భావప్రాప్తి కలిగేలా ఎవరూ చేయలేదు కాబట్టి’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అదేంటి బాబుగారు నన్ను ఒకేసారి ఇద్దరు మార్చి, మార్చి చాలాసేపు దెంగారు... అప్పుడు కూడా నాకు ఇలాగే తెల్లగా వచ్చింది కానీ ఇలా ఒళ్ళంతా వణుకురాలేదు... చుచ్చు రాలేదు’’ అంది సుమతి. ‘‘అది వేరు, ఇది వేరు... వాళ్ళు నిన్ను ఆపకుండా దెంగేసరికి నీ పూకు ఆ రాపిడి తట్టుకోడానికి వదిలిన రసాలు అలా తెల్లగా వచ్చాయి... కానీ ఇది నీ ఒళ్ళంతా వస్తుంది... అబ్బాయిలకు కూడా ముందు తొడల నుండి మొదలై బయటకు వస్తుంది’’ అంటూ విపులంగా చెప్పాడు. ‘‘అవునా... మరి ఇన్నిసార్లలో నాకు ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు?’’ అంది సుమతి. ‘‘ఎందుకంటే... నీకు భావప్రాప్తి కలగాలంటే... నీ శరీరంతో పాటూ... నీ మనస్సు కూడా ఆ కోరికలో తపించిపోవాలి... నీ శరీరం ఆ సుఖాన్ని అనుభవించాలి... నువ్వు అందినీ మామూలుగా భరిస్తావ్... నాతో మాత్రం కోరికతో చేశావు కాబట్టి వచ్చుండోచ్చు’’ అన్నాడు ప్రిన్స్... కొన్ని నిమిషాల పాటూ ఏమీ మాట్లాడలేదు సుమతి. ‘‘అయ్యగారూ... ఇందాక మీరు మద్యలోనే ఆపేశానన్నారు... ఎందుకనీ? నాకు కారింది కదా!’’ అంది సుమతి. ‘‘ఏమో కానీ నువ్వు మద్యలోనే ఆపేశావనిపించింది... సాధారణంగా భావప్రాప్తి కలిగిప్పుడు ఇంకొంచెం సేపు ఉంటుంది... కానీ నవ్వు అలా నీ పూకుని మూసేసే సరికి మద్యలోనే ఆగిపోయిందని పించింది’’ అన్నాడు ప్రిన్స్.... ‘‘అయితే... మళ్ళీ వస్తుందా!’’ అంది సుమతి. (శిల్పకు తనుకు ఈ విషయాలు చెప్పింది కానీ తనున్న పరిస్థితుల్లో తనకవేమీ గుర్తులేవు) ‘‘వస్తుందేమో... మరి ట్రైచేద్దామా అని సుమతి సళ్ళను గట్టిగా పిసికి వెనక నుండే మెడమీద ముద్దుపెట్టాడు... ‘‘ఊ.. నేను రెడీ అంటూ సుమతి ప్రిన్స్ వైపు తిరిగింది.

‘‘మా వాడు మంచి మూడ్లో ఉన్నాడు... ఇంక ఎటాకే’’ అన్నాడు ప్రిన్స్. సరే నన్నట్టు తలాడించి తన పంగచాపి మీదకు లాక్కుంది సుమతి... అప్పటిదాకా సుమతి పూ రసాలతో మర్ధించబడి రెడీ అయిన తన మడ్డను సుమతి పూ పెదాలకు రాస్తూ... సిద్దం చేస్తున్నాడు ప్రిన్స్... ఇంక ఆగడం తన వల్ల కాదని సుమతి.... ఇంకా ఊరించకండి బాబుగారు... పాపం తగులుతుంది అంది సుమతి. ఆ మాటకుప్రిన్స్ మెల్లగా కొంచెం లోపలకు తోసి... ఒక్కసారే మొత్తం దింపేశాడు. ఆ వేగానికి ప్రిన్స్ మడ్డ సుమతి పెదాలను పూర్తిగా వడదీసి రేసుకారు పోయినట్టు... సుమతి పూలోపలి గోడలను రాసుకుంటూ తన ‘సిర్వక్స్’కు గుచ్చకునే సరికి... ఓ విధమైన షాక్ కి గురైన సుమతి ‘అక్.... ఆ.....’ అంటూ అరిచి, గట్టిగా గాలిపీల్చుకుని కళ్ళుపెద్దవిచేసి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఒక్క సెకను పాటూ ఇబ్బంది పడింది. ఏమైంది అన్నట్టు కళ్ళెగరేశాడు ప్రిన్స్. ఒక్క నిమిషంలో స్థిరపడి ‘వామ్మో... అట్టా తోసేస్తారా!?.. అదేడేడో గుచ్చకుని గుండెగినంత పనైంది’’ అంది సుమతి. ఏమీ పట్టనట్టు ప్రిన్స్ సుమతి సళ్ళను పిసుకుతూ మరోసారి సుమతి పెదాలనందుకుని ముద్దు పెడుతూ మెల్లగా స్ట్రోక్ చేయడం మొదలుపెట్టాడు. ప్రిన్స్ సైజ్ కు సుమతి పూపెదాలు బిగుసుకోవడం మొదలుపెట్టాయి... సుమతి కూడా ఎంజాయ్ చేస్తూ... ఎదురొత్తులిస్తూ... ఊ... ఊ.... ఆ.... అంటూ మూలుగుతోంది.... సుమతి మూలుగులకు రిథమిక్గా ప్రిన్స్ కూడా తన వేగాన్ని పెంచుతూ... తగ్గస్తూ... మద్య మద్యలో సుమతి ఎన్నడూ చవిచూడని లోతులను టచ్ చేస్తూ సుమతి జర్కిచ్చినప్పుడల్లా... మరొ రెండు దెబ్బలు గట్టిగా వేస్తూ సుమతి కోరుకున్న సుఖాన్ని అందించడం మొదలుపెట్టాడు... ఈ అనుభవాలతో సుమతి మరోమారు భావప్రాప్తి గురైంది... సారి సుమతికి గానీ, ప్రిన్స్ కి గానీ ఆ భావప్రాప్తి మద్యలోనే ఆపే ఉద్దేశ్యంలేదు... సుమతి గుండె వేగంగా కొట్టుకోవడంతో మొదలై ఇందాటిలాగే నడుంలో మొదలైన వైబ్రేషన్ తన మదనమందిరాన్ని చేరి ప్రిన్స్ మడ్డ బిగుతుకు బయలకు రాలేక మరి కొన్ని సెకన్లు తన పూగోడలపైనే విధ్వశ్యం సృష్టించి... ప్రిన్స్ ఒక్కసారి బయటకు తీయగునే ఆ..... ఆ.... అంటూ అరుస్తూ.... ఓ ప్ప్రే చేసింది... తన భావప్రాప్తిని మరింత పెంచాలన్నట్టు ప్రిన్స్ తన బొటన వేలితో సుమతి గొల్లిని నలుపుతూ ఈ సారి సుమతి పూర్తిస్థాయి భావప్రాప్తికి లేనైంది... ఆ తృప్తి నుండి తను పూర్తిగా కోలుకోకుండానే ప్రిన్స్ మరోమారు తన మడ్డను పూకులోకి తోసి ఈ సారి వేగం పెంచి దెబ్బలేయడం మొదలుపెట్టాడు... కొద్ది సేపటికి వేగం, బలం రెండింటినీ పెంచి సుమతిని గట్టి, గట్టిగా దెబ్బలేయడం మొదలుపెట్టేసరికి సుమతి పెదాలను గట్టిగా బిగించి ప్రిన్స్ వేగాన్ని కంట్రోల్ చేయాలన్నట్టు తన కాళ్ళు ను మెలివేసి మద్య మద్యలో తట్టుకోలేక ఆ.... ఆ... ఆ.... ఆ.... అబ్బా... అంటూ అరుస్తూ... తన కాళ్ళ సాయంతో ప్రిన్స్ ని మరింత లోతులకు తోసుకుంటోంది.... అలా వాళ్ళ దెబ్బలాడ మరొ కొన్ని నిమిషాల పాటూ సారి ప్రిన్స్ సుమతి పూకులోనే నాలుగు లోతైన దెబ్బలేసి కార్చేశాడు... ప్రిన్స్ ఫైనల్ దెబ్బలు లోలోతుల్లో గుచ్చుకోవడంతో అక్... అక్.... అంటూ తన గొంతుతోనే తన భావలను వ్యక్తపరచింది... ఇద్దరి శరీరాలు చెమటలతో తడిచిపోయి... ప్రిన్స్ సుమతి మీద నుండి పక్కకు జరిగి పడుకున్నాడు.... వాళ్ళ శరీర వేడికి తగ్గట్టు ప్రిన్స్ బెడ్ కూలవడం మొదలుపెట్టింది... కొద్ది సేపు ఇద్దరూ అలాగే కదలకుండా ఉండిపోయారు. అప్పటికే వరుసగా రెండు సార్లు భావప్రాత్తి గురైంన సుమతికి ఓ విధంగా నీరసం వచ్చేసింది... లేవాలనుకన్నా లేవబుద్ది కావడం లేదు.... అలాగే బలవంతంగా లేచి బాత్రూమ్ వెళ్ళి రెండు చెంబులు నీళ్ళు పోసుకుని వచ్చి తన బ్రా, జాకెట్ వేసుకోబోయింది.

‘‘ఓయ్... ఏంటీ అప్పుడే అయిపోయిందా? ఇంతదానికేనా అంత ఆత్రం పడ్డావ్?’’ అన్నాడు ప్రిన్స్ మొడిమొలతో మంచంమీదే పడుకుని... ‘‘వామ్మో.... నేనీ మీట అంటానని ఎప్పుడూ అనుకోలేదు కానీ... మీ దెబ్బకి నాకు నీరసం వచ్చేసింది... కొంచెం రెస్ట్ ఇవ్వండి బాబూ...’’ అంది సుమతి. ‘‘కుదరదు బేబీ... మొదలుపెట్టనే కూడదు... పెట్టాక... నువ్వు ఆగినా...! నేనాగను’’ అంటూ సుమతి చేయి పట్టుకుని మళ్ళీ మంచం మీదకు లాగాడు ప్రిన్స్. ‘‘మా మంచి బాబుగారు కదూ... కొంచెం ఏమైనా తిందాం... తరువాత మళ్ళీ మొదలుపెడదాం...’’ అంటూ బ్రతిమాలింది గోముగా. ‘‘ఓ.కే... కానీ బట్టలేసుకుంటే ఒప్పుకోను... మళ్ళీ ఎవడిప్పుతాడు’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఛీ... మీరీ ఇలా మొడి మొలతో వంట ఎలా చేస్తాం... కావాలంటే నేనే విప్పుతాను గానీ వదలండి ముందు ఏమైనా వండుతాను’’ అంది సుమతి. ‘‘వంటా... గింటా... ఏమొద్దుగానీ... ఓవెన్ లో ఫీజ్జా ఉంది... దానితో పాటూ ప్రిజ్ లో డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ ఉన్నాయ్ తే తాగుదాం... కానీ బట్టలు వేసుకోవడం మాత్రం కుదరదు’’ అన్నాడు. సుమతి కొద్ది సేపు బ్రతిమాలినా ప్రిన్స్ ససేమీరా అనడంతో ఇంక తప్పదని సుమతి లేచి కిచెన్ లోకి వెళ్ళింది సిగ్గుపడుతూనే తన చేతితో ఊగుతున్న తన పిరుదులు దాచుకుంటూ... కానీ ప్లేట్లలో పిజ్జా, డ్రింక్స్ పెట్టుకొస్తూ మాత్రం అడ్డం పెట్టుకోడానికి చేతులు ఖాళీ లేక... వయ్యారంగా తన తొడల మాటునే తన పూలోయను దాచేయాలని ఊపుకుంటూ వస్తున్న సుమతిని చూసి ‘‘ఉ... ఊ...’’ అంటూ ఓ చిరు ఈల వేశాడు ప్రిన్స్. ఆ ఈలకు సుమతి సిగ్గుతో మొహం అంతా ఎర్రగా కందిపోయింది. ‘‘మీరు కనబడరు కానీ మీరు మరీ నాటు...’’ అంది సిగ్గుపడుతూ. ‘‘మరి ఈనాటుకి... ఈ మాత్రం నాటుండాలి అని సుమతి బుగ్గ గిల్లాడు ప్రిన్స్... ఇద్దరు మరికొంత సేపు మాటలతోనే సరసాలాడుకుని పిజ్జా తినేసి, డ్రింక్స్ తాగారు... ప్లేట్లన్నీ పడేసి వచ్చిన సుమతి మళ్ళీ ప్రిన్స్ పక్కలో చేరింది. ‘‘ఒకపనైంది... మరో రెండో పని మొదలుపెడదామా!’’ అన్నాడు ప్రిన్స్. ఏంటో అర్ధమైన సుమతి కన్నుకొట్టి... ఏంచేయాలో అన్నట్టు కళ్ళెగరేసింది. ‘‘మా వాడ్ని నిద్రలేపితే... నీ దాని పనిపడతా’’ అంటూ వెళ్ళకిలా పడుకున్నాడు. ప్రిన్స్ మాటలకు అర్ధం తెలిసిన సుమతి ప్రిన్స్ తొడల దగ్గర చేరి ప్రిన్స్ మడ్డను చేతిలోకి తీసుకుని పైకి కిందకు ఆడించి తన నోటికి పనిచెప్పింది. సుమతి ఎక్కువసేపు కష్టపడకుండానే జూనియర్ ప్రిన్స్ యుద్ధానికి సిధ్ధమైయ్యాడు... ‘‘మరి మావాడు రెడీ అయితే సరిపోద్దా... నీ బుజ్జిదాన్ని ప్రిపేర్ చేద్దాం రా’’ అంటూ సుమతిని 69 పెజీషన్లో వేసుకుని సుమతి పూ పెదాలను విడదీస్తూ... తన నోటికి పనిచేప్పాడు ప్రిన్స్. కింద ప్రిన్స్ తన బొటన వేలితో సుమతి గొల్లిని నలుపుతూ పూపెదాలను విడదీసి, విడదీసి చీకుతుంటే... సుమతి ప్రిన్స్ మడ్డను తన గొంతులో పట్టినంత లోతుకు తోసుకుంటూ ఊపిరాడక తీసి ఆయాసపడుతూ... మరింత వేగంగా చీకడం మొదలుపెట్టింది... ‘‘ఓయ్... ఏంటీ నోటితోనే కార్చేద్దామనుకుంటున్నవా? ఇంక మొదలుపెట్టు’’ అన్నాడు. ఏంచెయ్యాలో అర్ధం కాని సుమతి ‘‘నేనా? ఏంచేయను!’’ అంది. సుమతిని లేచి రైడింగ్ పోజీషన్లో తన మడ్డ్ మీద కూర్చో మన్నాడు... సుమతి సరే నని లేచి ప్రిన్స్ మడ్డను చేతితో పట్టుకుని తన పూకు లోనికి తోసుకుని మెల్లగా కిందకు దిగింది. ఈ సారి ప్రిన్స్ మడ్డ ఇంతకు ముందు కన్నా లోతుల్లోకి దిగుతుండడంతో ‘అమ్మా....’  అంటూ ప్రిన్స్ మీదకు వంగిపోయింది. ‘‘ఏమైందీ?’’ అన్నాడు ప్రిన్స్ హస్కీగా సుమతి పూకు బిగుతును అనుభవిస్తూ... ‘‘గుచ్చుకుంటోంది...’’ అంది సుమతి. ‘‘ఏం పర్లేదు... లోపల చిరిగిపోయేవి ఏమీ ఉండవు మెల్లగా మొదలుపెట్టు’’ అన్నాడు. సరేనని సుమతి మెల్లగా పైకి, కిందకి కొన్ని సార్లు లేవలేక ముందుకు, వెనక్కు ఊగడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి సుమతి శరీరం ప్రిన్స్ మడ్డ లోతులకు సరిచేసుకుంటూ సుమతి కొంచెం వేగంగా ఊగడం మొదలుపెట్టింది. ప్రిన్స్ కూడా కొంచెం, కొంచెం ఎదురొత్తులిస్తూ తనకు సహకరించడం మొదలుపెట్టాడు.

కొద్దిసేపటి తరువాత సుమతి తనని ప్రిన్స్ ఎదురు దెబ్బలేయడం మొదలుపెట్టాడు... ప్రిన్స్ వేగం పెంచే కొద్ది సుమతి కాళ్ళలో పట్టుతప్పి చేతల బలం మీద వెనక్కు వాలింది. ఆ పొజీషన్లో ప్రిన్స్ మడ్డ కొత్త, ప్లేసుల్లో తగులుడుండంతో కొద్దిసేపటికే సుమతి మరోమారు భావప్రాప్తికి గురైంది... ఈ సారి ముందటి రెండుసార్లకంటే స్టాంగ్ గా ఒంట్లో అణువణువు తన భావప్రాప్తిని ఆశ్వాదిందింది.... అయినా ప్రిన్స్ ఆగకుండా ఇంకా వేగం పెంచి దెంగుతుండడంతో... ఆ.... ఆ..... అంటూ లేచి నుంచొని సుమతి ప్రిన్స్ పొట్ట, మడ్డ మొత్తం పిచికారీ చేసేసింది... కిందకి దిగి మళ్ళీ కూర్చోవాలన్నా కాళ్ళలో వణుకు తగ్గక కూర్చోలేకపోయిన సుమతిని ప్రిన్స్ బలవంతంగా కూర్చో బెట్టేసిరిక ఈ సారి ప్రిన్స్ మడ్డ మరింత లోతుల్లోకి దిగబడిపోవడంతో  ‘‘ఆఆఆఆఆ......’’ అంటూ అరిచి ప్రిన్స్ మీదకు కూలబడిపోయింది. ప్రిన్స్ మాత్రం కొద్ది సేపు మెల్లగా దెంగడం మొదలుపెట్టి తరువాత.... వేగంపెంచి మరింత లోతులకు దెబ్బలేయడం మొదలుపెట్టాడు.... ప్రిన్స్ దెబ్బలకి సుమతి అలా ఎక్కువసేపు ఉండలేక పోయింది... అదిగమనించిన ప్రిన్స్ సుమతిని తిప్పి మంచంపై పడేసి తన కాళ్ళను దగ్గరకు చేసి తన భుజాలపై వేసుకుని దెబ్బల్లో బలం తగ్గకుండా సుమతి లోలోతులను తడిమేస్తూ మరింత వేగంగా దెంగడం మొదలుపెట్టాడు... ఆ దెబ్బలకు సుమతికి మద్యమద్యలో ఊపిరిందడం లేదు.... దాంతో... ఆక్..... ఆ... అక్..... అమ్మా..... ఊ.... అంటూ తట్టుకోలేక తన జుట్టుపట్టుకుని ఊగిపోతోంది... ఆ ఆవేశంలోనే ప్రిన్స్ కూడా మరోమారు తన పూకులోనే కార్చేసి ఈ సారి సుమతి మీదే పడిపోయాడు సేదతీరేందుకు. ఓ గంటసేపు వాళ్ళిద్దరూ అలాగే ఉండిపోయారు... ప్రిన్స్ మడ్డ్ సుమతి పూకులోనే మెత్తబడి... ప్రిన్స్ వదిలిన రసాలతో పాటే మెల్లగా బయడకు వచ్చేసింది. కొద్దిసేపటికి సుమతి ప్రిన్స్ ని పక్కకు జరిపి లేవలేక లేవలేక లేచి ‘‘థ్యాంక్స్ అబ్బాయ్ గారు... నా జీవితంలో నేనింతలా ఎన్నడూ సుఖపడలేదు... అమ్మగారన్నట్టు పేరుకు తగ్గట్టే మీరు యువరాజు... మాటనిలబెట్టుకున్నారు’’ అంది సుమతి. ‘‘అప్పుడేనా.... నైట్ కూడా ఉండిపో... మరో రెండు, మూడు రౌండ్లేసుకుందాం’’ అన్నాడు ప్రిన్స్. ‘‘వామ్మో... నా వల్ల్ కాదు... ఇప్పటికే నా కాళ్ళు నా మాటవినడం లేదు... తాగుబోతులా... ఇటోటి... అటోటి పడుతోంది.... రేపటి నుండీ రోజూ దొరికే పూకేగా... మీకు నచ్చినప్పుడల్లా వాయించుకోండి... ఒకేసారి ఇంత సుఖం తట్టుకోడానికి కూడా ఓపిక కావాలిగా... అంటూ పడుకున్న ప్రిన్స్ మడ్డకు తన పెదాలతో ఓ ముద్దచ్చింది. ‘‘కష్టం నాది... ముద్దు వాడికా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘వీడికోకటి.... మీకు రెండు’’ అంటూ ప్రిన్స్ మీదుకు ఒంగి ప్రిన్స్ పెదాలపై రెండు ముద్దులు పెట్టింది. సుమతిని కావలించుకున్న ప్రిన్స్... మరి మా వాడికి గిఫ్టేంటి?’’ అన్నాడు ప్రిన్స్ కొంటెగా. ‘‘రోజు వాడుకోడానికి నా బిల్లిచ్చా.... కోరుకుంటే కిందున్న మరో బిల్ల కూడా ఇస్తా’’ అంది సుమతి. ‘‘ఏయ్? ఉమాదేవా?... ఒప్పుకుంటుందా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఒప్పుకుంటుందా... అది మీకు ఎప్పుడో దాసోహం అయిపోయింది... కానీ కూతురు, కట్టుబాట్లు తనను ఆపుతున్నాయంతే... నాకో అవకాశం ఇవ్వండి... ఈ వారంలోనే దాని పూకుని మీవాడికి దారాదత్తం చేసేస్తా...’’ అంది సుమతి గర్వంగా. ‘‘మరి నీకొద్దా’’ అన్నాడు ప్రిన్స్. అమ్మా.... ఎందుకొద్దు... ఒకటి కొంటే మరోటి ఫ్రీ అన్నట్టు.... మా బుజ్జి దానికి ఇంకోటి ఫ్రీ అన్నమాట’’ అంది సుమతి. ‘‘మరింకేం... ముగ్గురు కలిసి విచ్చిల విడిగా రెచ్చిపోదాం’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అది అంత సులభం కాదు... ముందు దాన్ని మీ మడ్డకు బానిసని చేసుకోండి... తరువాత ట్రై చేద్దాం’’ అంది సుమతి. ‘‘మరింకేం... రేపు పిలిచేయ్... పులుసెట్టేస్తా’’ అన్నాడు ప్రిన్స్. ‘‘పెడుదురు గానీ... కానీ ఆ పూకు దొరకాలంటే వీక్ పాయింట్లో కొట్టలి. నేను టైం చూసి చెబుతా...’’ అంది సుమతి మరో ముద్దు పెడుతూ.

ప్రిన్స్, సుమతి తొలి కలయిక పరిణామాలు భాగంలో....

నోట్: అప్డేట్ లు లేట్ అవుతున్నాయి కొన్ని ప్రొఫెషనల్ కారణాల వల్ల అర్ధం చేసుకోగలరు.
నెక్ట్ ఎపిసోడ్ గురువారంలోపూ పెడతాను.

Like Reply




Users browsing this thread: 10 Guest(s)