10-11-2022, 12:01 PM
Aythe eepudu paddu entry aa bro super ga undhi story. Eepudu eepudu next update untundha ani choosthunamu
Romance పున్నమి 1 - 2
|
10-11-2022, 12:01 PM
Aythe eepudu paddu entry aa bro super ga undhi story. Eepudu eepudu next update untundha ani choosthunamu
10-11-2022, 04:11 PM
10-11-2022, 04:11 PM
10-11-2022, 04:12 PM
10-11-2022, 04:13 PM
10-11-2022, 04:13 PM
10-11-2022, 04:14 PM
10-11-2022, 04:15 PM
10-11-2022, 05:24 PM
10-11-2022, 09:53 PM
(This post was last modified: 10-11-2022, 09:54 PM by twinciteeguy. Edited 1 time in total. Edited 1 time in total.)
Wonderful update
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
11-11-2022, 04:41 AM
11-11-2022, 07:25 AM
11-11-2022, 07:45 AM
11-11-2022, 07:45 AM
దేవ్, శ్రీను బాడి నీ చూసి పిచ్చోడి లాగా ఎగురుతు ఉన్నాడు "ఏమీ చెప్పింది రా మీ అమ్మ నా కొడుకు 10 అడుగులు ముందు ఆలోచించి అడుగు వేస్తాడా మరి ముందు వెనుక చూడకుండా ఎలా అడుగు వేసి ఇప్పుడు ఇక్కడ చచ్చి పడి ఉన్నావ్ రా" అని సంబరపడుతు శ్రీను నీ కాల్చిన sniper నీ పిలిచి వాడికి 10 కోట్లు చెక్ రాసి ఇచ్చాడు అప్పుడే దేవ్ కీ ఒక ఫోన్ వస్తే పక్కకు వెళ్లాడు "హలో ఆంటోలీ (రష్యా పేర్లు అలాగే ఉంటాయి) మీ serum తో మీకు ఇంక చాలా పవర్ ఇవ్వబోతున్న మీకు ఒక వైల్డ్ బీస్ట్ నీ గిఫ్ట్ గా ఇస్తున్న ఆ పవర్ తో మీరు అమెరికా నీ ఎవరినయినా మీ కింద పెట్టుకోవచ్చు కాకపోతే పేమెంట్ లో చిన్న change మరింత డబ్బు కావాలి" అని అడిగాడు దేవ్ దాంతో ఆంటోలీ ఒక అర గంట టైమ్ అడిగాడు దాంతో దేవ్, శ్రీను శరీరం నుంచి ఆ గుండె నీ ఎలా బయటకు తీయాలని ఆలోచిస్తూ సిగరెట్ తాగుతూ కళ్లు మూసుకున్నాడు దేవ్ తన ఆలోచనలు గతంలోకి వెళ్లాయి.
(20 సంవత్సరాల క్రితం) బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశం నీ పరిపాలిస్తున్న సమయంలో ఇండియా లో క్వీన్ ఎలిజిబెత్ కోసం చేసిన ప్రయోగం లో ఒక రష్యా సైంటిస్ట్ కూడా ఉన్నాడు వాడు అక్కడ జరిగింది మొత్తం రష్యా ప్రభుత్వం కీ చెప్పాడు కానీ వాళ్ళకి ఆ శక్తి గురించి అర్థం కాక దాని పెద్ద గా పట్టించుకోలేదు దాంతో ఆ సైంటిస్ట్ తనంతట తానుగా ఆ ప్రయోగం చెయ్యాలి అని ప్రయత్నం చేశాడు కానీ ఉపయోగం లేకుండా పోయింది ఆ తర్వాత దాని బదులు కొన్ని అణు బాంబులు చేసి రష్యా ప్రభుత్వం లో ముఖ్యమైన స్థానంలో ఉండి తన ఆస్తులు పెంచుకుని తన వారసులకు తన ప్రయోగం కోసం వాళ్ళని తయారు చేశాడు ఆ కుటుంబం లో ఇప్పుడు ఆ ప్రయోగం కోసం ఆ వంశం లో ఎదురు చూస్తున్న వాడు ఆంటోలీ, మనోహర్ బ్లడ్ samples గురించి వివేక్ దేవ్ తో మాట్లాడినప్పుడు ఆంటోలీ అతని తండ్రి ఇద్దరు అక్కడే ఉన్నారు అప్పుడు మొదలైన ఈ డీల్ కోసం దేవ్ 20 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు మొత్తానికి తన ఇన్ని సంవత్సరాల నిరీక్షణ కీ ప్రతిఫలం దక్కింది అని లోలోపల సంతోషంగా ఉన్నాడు దేవ్. (ప్రస్తుతం) తన చాంబర్ నుంచి శ్రీను నీ బంధించిన రూమ్ లోకి వెళ్లి చూశాడు అక్కడ గార్డ్స్ ఇద్దరు శరీరం నుంచి కాలు, చేతులు, తల వేరు చేయబడి ఉన్నాయి అది చూసి దేవ్ షాక్ అయ్యాడు అప్పుడు దేవ్ తల పైన రక్తపు చుక్కలు పడ్డాయి ఏమీ జరిగింది అని చూస్తే తన తల పైన ఒక సెక్యూరిటీ గార్డ్ తల తెగి ఉంది వాడని రివర్స్ వేలాడదీసి ఉంచారు అప్పుడే ల్యాబ్ లో పెద్ద బ్లాస్ట్ అయ్యింది ఏంటి అని వెళ్లి చూస్తే గ్లాస్ container నీ పగల గొట్టుకోనీ రామ్ బయటకు వచ్చాడు ఇక్కడ శ్రీను ఎక్కడికి వెళ్లాడో అర్థం కాక రామ్ బయటికి రావడంతో దేవ్ కీ అసలు ఏమీ జరుగుతోంది అనే విషయం అర్థం కాక గట్టిగా అరిచి గార్డ్స్ అందరినీ సిల్వర్ బుల్లెట్స్ ఉన్న గన్ లతో ఎటాక్ చేయమని చెప్పాడు రామ్ తప్పించుకున్నా పర్లేదు కానీ శ్రీను మాత్రం తనకు ఎలాగైనా కావాలని చెప్పాడు అప్పుడు తన సీక్రెట్ అండర్ గ్రౌండ్ ల్యాబ్ లోకి వెళుతూ ఉంటే అక్కడ గార్డ్స్ అందరి శరీరాలు కాలు, చేతులు తెగి కుప్పలు గా పడి ఉండటం చూసి దేవ్ ఒళ్లు మొత్తం జలదరించిందీ అప్పుడు సడన్ గా దేవ్ కీ ఎదురుగా శ్రీను వచ్చి నిలబడి "హలో కంస మామ" అన్నాడు దానికి దేవ్ భయం తో కింద పడి వెనకు జరుగుతూ ఉన్నాడు అప్పుడు శ్రీను పంజా నుంచి కారుతున్న రక్తపు చుక్కలు చూసి దేవ్ కీ చెమట పట్టింది "నీకు బుల్లెట్ తగిలిన ఎలా బ్రతికి ఉన్నావురా" అని అడిగింది దానికి శ్రీను నవ్వుతూ వచ్చి దేవ్ ముందు కూర్చుని "it's very interesting మామ ఎవడో sniper తో కాలుస్తున్నాడు అని అర్థం అయ్యింది లోపలికి రావాలి అంటే నా ఎనర్జీ మొత్తం కాపాడుకోవాలి అందుకే నాకూ ఎలాగో తోడేలు నీ కంట్రోల్ చేసే పవర్ ఉంది కాబట్టి నా మైండ్ పవర్ తో ఒక తోడేలు నీ ఆ sniper మీదకు వదిలా దాంతో ఆ sniper నేను అనుకోని కాల్చాడు దాంతో ఆ తోడేలు ప్లేస్ లోకి వచ్చి పడుకుని నా డ్రస్ కీ రక్తం పూసుకున్న మీ వాళ్లు నేను చచ్చాను అనుకోని నను రాజు నీ పల్లకి లో మోసుకొని వచ్చినట్లు వచ్చారు ఎలా ఉంది నా స్కీమ్ అదుర్స్ కద్దు మా అమ్మ చెప్పింది గా పది అడుగులు ఆలోచించే నేను అడుగు వేస్తా అని అంటే ఇదే" అని చెప్పాడు శ్రీను దానికి దేవ్ నవ్వుతూ "రేయ్ నిజంగా నువ్వు అర్హుడివి రా నాతో ఉండు మనం కలిసి ప్రపంచం నీ మన కాలి కింద పెట్టుకోవచ్చు ఆ రష్యా వాళ్ళకి నీ పవర్ కావాలి మనమే ఆ రష్యా వాళ్ళని చంపేసి, ఆ పవర్ లో కూర్చుంటే ఎవరూ రా మనల్ని ఆపేది ఆలోచించు పవర్, డబ్బు అని నీకే నను నీ దెగ్గర ఉంచుకో చాలు" అని అన్నాడు దేవ్ దానికి శ్రీను ఆలోచిస్తూ "నువ్వు చెప్పింది నాకూ నచ్చింది మామ ఆ రష్యా వాళ్ళని చంపడం కాబట్టి కోత నీతోనే మొదలు పెడతా" అని శ్రీను తన పంజా లేపాడు అప్పుడు అలెక్స్ రామ్, లీలా ఇద్దరిని తీసుకోని వచ్చి శ్రీను ముందు పడేసి శ్రీను నీ ఒక గుద్దు గుద్దాడూ దాంతో శ్రీను రెండు గోడలు బద్దలు కొట్టుకొని వెళ్లి పడ్డాడు శ్రీను వెనుక నే రామ్, లీలా నీ కూడా విసిరేశాడు అలెక్స్ అప్పుడు దేవ్ "అలెక్స్ వాళ్ల ముగ్గురిని చంపేయ్ నీకు ఎక్కడ లేని శక్తి ఇస్తా" అని చెప్పి సీక్రెట్ చాంబర్ లోకి వెళ్లాడు దేవ్ అక్కడ ఉన్న ఒక చిన్న బ్రీఫ్ కేస్ తీసుకోని హడావిడి గా అక్కడి నుంచి పరారయ్యాడు దేవ్. దాంతో శ్రీను వాడిని వెంబడించాలి అని చూస్తే వాళ్ళని గార్డ్స్ చుట్టూ ముట్టారు సిల్వర్ బుల్లెట్స్ ఉన్న గన్ తో అప్పుడు ముగ్గురిని మోకాలి పైన నిలబేటారు అప్పుడు శ్రీను "బ్రదర్స్ నా తమ్ముడి నీ లైఫ్ లో మొదటి సారిగా కలిశా కాబట్టి పర్మిట్ చేస్తే కొంచెం మనసు విప్పి మాట్లాడుతా చివరి కోరిక" అన్నాడు దానికి అలెక్స్ తల ఊపి సరే అన్నాడు దానికి శ్రీను, రామ్ వైపు చూసి "రామ్ గ్రేట్ చేఫ్ నీకు తెలియదు నేను నీకు పెద్ద ఫ్యాన్ నీ youtube చానెల్ కీ subscribe కూడా చేశా మీ వదిన వంట నచ్చని రోజు నీ video చూసే వండుకోని తింటుంటా బ్రో" అని చెప్పాడు అప్పుడు రామ్ కీ అర్థం అయ్యింది రామ్ కీ మనోహర్ ఎందుకు శ్రీను అర్హుడు అని అనేవాడు అని "నిజం గా నాకూ నిన్ను ఎప్పుడు కలవకుడదు అని ఉండేది బ్రో కానీ నేను ఎవరో తెలియదు నేను ఎలాంటి వాడిని అని తెలిసి కూడా నా కోసం ఇంత రిస్క్ చేశావు అంటే నువ్వు బ్రో నిజమైన నాయకుడివి మాకు నిజమైన సామ్రాట్" అని అన్నాడు దాంతో లీలా, రామ్ నీ తన గుండెలకు హత్తుకున్నాడు శ్రీను అప్పుడే ఏదో కార్ వేగంగా వస్తున్న సౌండ్ వినిపించింది శ్రీను కీ మెల్లగ తన పెదవి పైన చిరు నవ్వుతో "my dear brother and sister let's welcome your bhabhi's" అని అన్నాడు అప్పుడు శేషు ఒక కార్ తో వేగంగా ఆ ల్యాబ్ గోడ బద్దలు కొట్టుకోని లోపలికి వచ్చాడు ఆ కార్ గాలి లో ఉండగానే శ్రీ బయటకు దూకి గోడ మీద పరిగెత్తుతూ వచ్చి బొంగరం తిరిగినట్టు తిరిగి అక్కడ ఉన్న గార్డ్స్ అందరినీ తన పంజా దెబ్బ తో కైమా పీస్ లాగా చేసింది ఆ తర్వాత శ్రీను వైపు చూసి తన జుట్టు సరి చేసుకుంటూ శ్రీను నీ చూసి కన్ను కొట్టింది శ్రీ ,ఏమీ జరిగిందో అర్థం కాక ఉన్న అలెక్స్ కోలుకునే లోపే పద్దు, శేషు ఇద్దరు వాడి ఒక గుద్దు గుద్దారు దాంతో వాడు ఎగిరి పడ్డాడు అప్పుడు శ్రీను లేచి వెళ్ళి శేషు నీ గట్టిగా కౌగిలించుకున్నాడు "మై ఫ్రెండ్ Thank you" అన్నాడు శ్రీను దానికి శేషు "బ్రో మనం ఫ్యామిలీ బ్రో మన కోసం మనమే ఉండాలి" అని అన్నాడు దానికి శ్రీను ఇంకా గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ తర్వాత రామ్, లీలా వైపు తిరిగి "రామ్, లీలా తను శేషు నా ఫ్రెండ్, అండ్ meet my wife paddu and my one side lover sri వీలు Vampires " అని అన్నాడు, అప్పుడే నికిత కార్ లో వేగంగా వచ్చి "శ్రీను, దేవ్ హెలికాప్టర్ నీ పిలిపించాడు తొందరగా రా" అని చెప్పింది అప్పుడే ఇంకా కొంతమంది గార్డ్స్ కూడా వచ్చారు, అలెక్స్ కూడా లేచ్చాడు. దాంతో రామ్ "అన్న నువ్వు వెళ్లు చెల్లి మీద వదిన వాళ్ల మీద చిన్న గీత కూడా పడకుండా తీసుకోని వస్తా" అని చెప్పి గట్టిగా ఊళ వేశాడు దాంతో రామ్ werewolf గా మారాడు ఆ ఊళ శబ్దం విన్న బాల కూడా గట్టిగా ఊళ వేసి మిగిలిన werewolves అందరినీ ల్యాబ్ వైపుకు తీసుకోని వెళుతూ ఉన్నాడు నికిత జీప్ లో శ్రీను దేవ్ నీ ఛెజ్ చేస్తూ ఉన్నాడు అప్పటికే హెలికాప్టర్ take off అయ్యింది దాంతో నికిత వేరే దారి లేక view point మీదకు బండి పోనిచ్చి కొండ చివరికి వచ్చిన తర్వాత శ్రీను నీ jump చేయమని చెప్పింది అప్పుడు శ్రీను werewolf గా మారి హెలికాప్టర్ tail మీదకు దూకి ఆ tail విరగోట్టాడు దాంతో హెలికాప్టర్ కూలి పోయింది అప్పుడు నికిత జీప్ కొండ చివరి నుంచి జారి కింద పడుతూ ఉంటే వెన్నల werewolf లాగా మారి ఆ జీప్ నీ పట్టుకుంది దాంతో పాటు తను కడుపు తో ఉండడం వల్ల అప్పుడే pregnancy నొప్పులు మొదలు అయ్యాయి ఇది అంత తన telepathy ద్వారా చూసిన శ్రీను పద్దు నీ పిలిచాడు దాంతో పద్దు వచ్చి నికిత, వెన్నల ఇద్దరిని కాపాడింది దాంతో శ్రీను సంతోషీంచే లోపే ఒక మెరుపు వేగంలో ఒక పిడికిలి గుద్దు తనకు తగలడం తో శ్రీను ఎగిరి వెళ్లి పడ్డాడు అప్పుడు దేవ్ తన బ్రీఫ్ కేస్ లో ఉన్న హై పవర్ serum నీ ఎక్కించుకోని తను కూడా ఒక werewolf లాగా మారి శ్రీను ముందు నిలబడాడు అప్పుడు వెన్నెల ఉన్న view point వైపు చూసి "నీ చెల్లి కీ పుట్టే బిడ్డను తీసుకోని వెళ్లి రష్యా వాళ్ళకి అమ్మేస్తా ఎలా ఆపుతావో చూస్తా" అని ఒక చెట్టు నీ విరగొట్టి దాంతో శ్రీను నీ కోడితే శ్రీను దూరం గా వెళ్లి పడ్డాడు.
11-11-2022, 11:27 AM
awesome update sodara mothaniki brothers kalisaru
11-11-2022, 12:41 PM
Super update bro. Awesome ga undhi update
|
« Next Oldest | Next Newest »
|