Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
(09-11-2022, 03:22 PM)Madhu Wrote: Nice update

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(09-11-2022, 11:53 AM)Rupaspaul Wrote: Superrrrrrrrr update broooo

Thank you bro
Like Reply
(09-11-2022, 10:13 AM)maheshvijay Wrote: yourock yourock yourock

Thank you bro
Like Reply
(09-11-2022, 08:27 AM)Ghost Stories Wrote: Super broo nice update

Thank you bro
Like Reply
(09-11-2022, 07:56 AM)TheCaptain1983 Wrote: Good Story and update Vickyking02 garu!!!.

Thank you bro
Like Reply
(09-11-2022, 09:25 AM)SVK007 Wrote: Adbhutam mitrama

Thank you mitrama
Like Reply
(09-11-2022, 09:43 AM)Sachin@10 Wrote: Excellent update bro waiting for next update

Thank you bro sure you will enjoy it
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(09-11-2022, 01:59 PM)krsrajakrs Wrote: mothaniki dev ki bayam ante ento chupincharu next seenu ram ni vidipiyadame super sodara

Repu srinu ram kante mundu inkokadini dev nunchi save cheyali
Like Reply
(09-11-2022, 11:55 AM)Iron man 0206 Wrote: Abhoo super update bro present ani rasavu kada adhi mataram arupulu ee

Just wait bro arupulu vache time inka undi
Like Reply
(09-11-2022, 07:37 AM)Thorlove Wrote: ఇంకా ఆ దేవ్ గాడికి పోయేకాలం స్టార్ట్ అయ్యింది అనుకుంటా.....చూద్దాం శ్రీను రామ్ ని వాల్లనుంచి ఎలా కాపాడుతాడో....అప్డేట్ బాగుంది బ్రో....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar

Thank you bro dev ke countdown start ayyindi vadi anucharulu one by one chastaru repu
Like Reply
Wonderful update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Awesome update bro kekaaaa
[+] 1 user Likes Pinkymunna's post
Like Reply
(10-11-2022, 12:20 AM)Pinkymunna Wrote: Awesome update bro kekaaaa

Thank you bro
Like Reply
(09-11-2022, 09:12 PM)twinciteeguy Wrote: Wonderful update

Thank you bro
Like Reply
దేవ్ తనకు మొదటి సారి భయం వేయడం తో ఏమీ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు దాంతో ముందు శ్రీను ఎలాగైనా అడ్డు తప్పించాలి అని నిర్ణయించుకున్నాడు వెంటనే రామ్ లో నుంచి మొత్తం రక్తం నీ బయటికి లాగమని చెప్పాడు, దానికి scientist లు అందరూ దేవ్ తో ఇప్పుడు రామ్ లో ఉన్న బ్లడ్ మొత్తం లాగేస్తే ఉన్న serum మొత్తం నాశనం అవుతుంది అని చెప్పారు మొదట్లో శంకర్ తో చేసిన తప్పు అదే అని చెప్పాడు దాంతో దేవ్ ఉన్న serums అన్నింటినీ ఉన్న గార్డ్స్ అందరికీ ఇవ్వమని చెప్పాడు, ఆ తర్వాత దేవ్ emergency రూమ్ లోకి వెళ్లాడు అక్కడ అలెక్స్ నీ ఒక container లో పెట్టి తనకు ఒక artificial గుండె ఒకటి తయారు చేసి పెట్టి దాని వాడికి పెట్టారు ఆ తర్వాత తన సైన్యం నీ తయారు చేసుకున్నాడు.

గూడెం లో ఉన్న జనాలందరిని రెండు రోజుల పాటు ఊరు వదిలి వెళ్లమని చెప్పాడు శ్రీను, దేవ్ కీ తనకి జరిగే యుద్ధం లో వాళ్ళకి ఏమీ కాకుడదు అని వాళ్ళని ఊరి నుంచి వెళ్లిపోమని చెప్పాడు, అప్పుడు బాల ఆవేశం గా ముందుకు వచ్చి "రేయ్ యాందీ ఓయ్ మీ అబ్బ మా మీద అధికారం చేయించినాడు నీ తమ్ముడూ మమ్మల్ని దుడ్డు కోసం అమ్మేసినాడు, ఇప్పుడు ఈడు ఒక పెద్ద పూడింగి అని మనకు ఏమి చేయాలో చెబుతానాడు నాతో కుస్తీ లో గెలిచి అప్పుడు నాయకుడిగా అందరికీ అజ్ఞాలు ఎయ్యి ఆ గుండె తీసి ఆడు చూద్దాం నువ్వు ఎంత పోటుగాడివి అని" అని అన్నాడు దాంతో శ్రీను నవ్వి "కళ్లు మూసుకొని కోడితే పర్లేదు కదా" అని అన్నాడు శ్రీను తన షర్ట్ విప్పి తన చాత్తీ లోపలికి చెయ్యి పెట్టి తన werewolf గుండె నీ షర్ట్ లోపల చుట్టి పక్కనే ఉన్న నికిత కీ ఇచ్చి నికిత చున్ని తీసుకోని కళ్ల కు కట్టుకొని బాల నీ రమ్మని సైగ చేశాడు దాంతో బాల గట్టిగా అరుస్తూ శ్రీను మీదకు వచ్చాడు ఆ అరుపు శబ్దం కీ శ్రీను ఊరికే పక్కకు జరిగి తన కుడి చేత్తో వాడి మెడ మీద కొట్టాడు దాంతో బాల ఒక్కసారిగా కింద పడిపోయాడు మళ్లీ పైకి లేవలేదు దాంతో బాల గర్ల్ ఫ్రెండ్ వేద ముందుకు వచ్చి బాల నీ లేపింది దాంతో బాల మళ్లీ వస్తా అన్నాడు దానికి శ్రీను సరే అన్నాడు అలా మళ్లీ పోటీ పడినప్పుడు ఈ సారి శ్రీను నే వేగంగా పరిగెత్తుతూ వెళ్లి బాల పక్క నుంచి వెళ్లి తన చెయ్యి వెనకు పెట్టి బాల మెడ పట్టుకొని ఎత్తి కింద పడేశాడు దాంతో బాల ఇంకా షాక్ లో ఉండగానే శ్రీను, బాల కుడి చేతిని వాడి మెడ చుట్టూ తిప్పి పెట్టి తన కాలి తో బాల మోకాలి పైన ఒత్తి పెట్టాడు "శంకర్ నీ దేవ్ కీ పట్టించింది నువ్వే అని నాకూ తెలుసు, నిజం కనుక జనం కీ చెబితే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతారు నీ మారడానికి ఒక అవకాశం ఇస్తున్న మన వాళ్ల కోసం ఈ సారి అయిన మన కోసం పోరాడు" అని చెప్పాడు దానికి బాల మొదటిసారిగా ఆలోచనలో పడ్డాడు తనకు తిరిగి మారడానికి ఒక అవకాశం వచ్చింది అని అర్థం అయ్యింది దాంతో లేచి శ్రీను నీ గట్టిగా కౌగిలించుకున్నాడు బాల, ఆ తర్వాత లక్ష్మి దగ్గరికి వెళ్లి "పిన్ని నేను వచ్చిన రాకపోయిన సరే రామ్ తిరిగి వస్తాడు దాంతో పాటు లీలా తప్పు ఏమీ లేదు పిన్ని ఆ దేవ్ గాడు తనని మోసం చేసి రామ్ నీ పట్టుకున్నాడు పాపం లీలా చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న ఇద్దరి ప్రేమకు దూరం అయ్యింది ఒక మోసగాడి వలలో పడి ఇన్ని రోజులు అలా బ్రతికింది తనను క్షమించండి" అని చెప్పాడు శ్రీను.

అప్పుడు లక్ష్మి నీ లీలా దగ్గరికి తీసుకోని వెళ్లి వాళ్లని కలిపాడు ఆ తర్వాత లక్ష్మి, లీలా నీ గట్టిగా కౌగిలించుకున్ని ముద్దు పెట్టుకుంది ఆ తర్వాత పద్దు కీ ఫోన్ చెయ్యాలి అని చూసి ఎందుకో ఫోన్ లోపల పెట్టాడు శ్రీను, ఆ తర్వాత ఉన్న werewolves అందరినీ పిలిచి తన ప్లాన్ చెప్పాడు శ్రీను, దాని ప్రకారం బాల ముందు ల్యాబ్ లోకి వెళ్ళాడు, అప్పుడు దేవ్ "ఏంటి ఇలా వచ్చావు" అని అడిగాడు దానికి బాల "ఆ శ్రీను గాడు మనం అనుకునంత బచ్చాగాడు కాదు సారూ వాడిని రేపు మీకు పట్టించడానికి ఒక పధకం వేసి ఉంచా కాకపోతే మా చెల్లి మొగుడు నీ పట్టించినప్పుడు కంటే ఎక్కువ డబ్బు కావాలి" అని అడిగాడు, దాంతో దేవ్ ఆలోచనలో పడ్డాడు వీడిని నమ్మేచ్చు అని ఆలోచించి సరే అని డబ్బు ఇవ్వడానికి తన రూమ్ లోకి తీసుకోని వెళుతూ ఉంటే బాల సీక్రెట్ గా శ్రీను ఇచ్చిన jammer లు లోపల అతికించుకుంటు వెళ్లాడు ఆ తర్వాత దేవ్ రూమ్ లో ఒక ప్లాస్టిక్ explosive నీ దేవ్ కంప్యూటర్ కీ అతికించాడు ఎందుకంటే "దేవ్ ల్యాబ్ controlling panel మొత్తం వాడి computer లోనే ఉంది" అని లీలా చెప్పింది ఆ తర్వాత బాల డబ్బు తీసుకొని బయటకు రాగానే శ్రీను దేవ్ రూమ్ లో ఉన్న కంప్యూటర్ నీ పేల్చేశాడు దాంతో ల్యాబ్ మొత్తం డోర్ లు తెరుచుకున్నాయ్ రామ్ నీ ఉంచిన container బాక్స్ నుంచి కూడా నీళ్లు కారడం మొదలు అయ్యింది దాంతో అందరూ కంగారు పడ్డారు అప్పుడు దేవ్ తన సైన్యాన్ని బయటికి వదిలారు అప్పుడు వాళ్ళకి కూడా werewolf పవర్ serum ఎక్కించడం వల్ల వాళ్లు వాసన చూసి firing చేయడం మొదలు పెట్టారు అప్పుడు శ్రీను ల్యాబ్ లో ఉన్న jammer లు on చేశాడు దాంతో ఆ గార్డ్స్ కీ radio సిగ్నల్ తగలడం లేదు దాంతో పాటు వాళ్లకు rador scanner లు కూడా పని చేయడం లేదు అప్పుడు శ్రీను ఒక సారి ఉళ వేశాడు దాంతో చెట్ల పొదలలో దాక్కుని ఉన్న వేద వచ్చి ఒకడి మీదకు దూకి వాడి మెడ తెంపి చీకటి లో మాయం అయ్యింది వాడి night vision glasses తీసుకోని వెళ్లి నికిత కీ ఇచ్చింది దాంతో నికిత ఆ glasses సహాయం తో తన tranqulizer ద్వారా ఆ స్పెషల్ పవర్స్ తో ఉన్న గార్డ్స్ అందరినీ నిద్ర పుచ్చుతు ఉంది. 

అప్పుడే అలెక్స్ బయటికి వచ్చాడు దాంతో శ్రీను షాక్ అయ్యాడు వీడు ఎలా బ్రతికి వచ్చాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు, అలెక్స్ నీ చూసిన లీలా వాడి మీదకు ఆవేశంగా వెళ్ళింది కానీ అలెక్స్ ముందు లాగా లేడు వాడికి శంకర్ రక్తం తో రామ్ రక్తం కలిపి చేసిన ఒక గుండె అమర్చి పంపారు ఇప్పుడు వాడు కూడా werewolf తో సమానమే దాంతో వాడిని కొట్టడం కోసం శ్రీను చెట్టు మీద నుంచి కంటికి కూడా కనిపించనంత వేగంగా వెళ్లి అలెక్స్ మీదకు దుక్కాడు కానీ అలెక్స్ శ్రీను గొంతు పట్టుకొని వాడిని నెల మీద పడేసి తన కాలి కింద ఒత్తి పెట్టి లీలా నీ ఒక గుద్దు గుద్దాడు దాంతో లీలా ఐదు అడుగుల దూరంలో వెళ్లి పడింది అప్పుడు తనని ల్యాబ్ లోకి తీసుకోని వెళ్ళుతుంటే శ్రీను కోపంగా werewolf లాగా మారి అలెక్స్ నీ పట్టుకొని ఎత్తి పడేశాడు అప్పుడు అలెక్స్ పడిన దెబ్బకు అక్కడ ఉన్న భూమి మొత్తం అదిరింది దాంతో శ్రీను గట్టిగా ఊళ వేశాడూ అప్పుడు ఒక్కసారిగా దాక్కుని ఉన్న werewolves అందరూ దేవ్ గార్డ్స్ మీద విరుచుకుపడ్డారు అప్పుడు దేవ్ ల్యాబ్ పైన ఒక sniper ఎక్కి సిల్వర్ బుల్లెట్స్ ఉన్న గన్ తో ఎటాక్ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు శ్రీను వాడి మీదకు దూకుడు బుల్లెట్ శ్రీను గుండెల్లోకి దూసుకొని వెళ్ళింది దాంతో శ్రీను మనిషి రూపంలో కింద పడ్డాడు అది చూసి మిగిలిన werewolves అందరూ పారిపోయారు అప్పుడు అలెక్స్ "alfha come in Wolfman down copy" అన్నాడు అది విని దేవ్ తన చెవులను తనే నమ్మలేక పోయాడు దాంతో వాడిని ల్యాబ్ లోకి తీసుకొని రమ్మని చెప్పాడు, శ్రీను డౌన్ అని తెలియగానే దేవ్ కీ ఎక్కడ లేని సంతోషం మొదలు అయ్యింది శ్రీను మెడలో ఉన్న ఒక చైన్ లోపల ఉన్న ఒక రక్తం చుక్క గిర్రున తిరిగడం మొదలు అయ్యింది, అప్పుడు పద్దు మెడలో ఉన్న చైన్ లో కూడా అలాగే తిరగడం మొదలు అయ్యింది దాంతో పద్దు కీ శ్రీను ఏదో ప్రమాదం లో ఉన్నాడు అని అర్థం అయ్యింది. 

(శ్రీను పద్దు పెళ్లి రోజు రాత్రి) 

శ్రీను, పద్దు ఇద్దరు కిటికీ నుంచి బయటకు చూస్తూ ఉంటే పద్దు ఒక pin తో శ్రీను వేలు కీ గుచ్చి గుచ్చి ఒక లాకేట్ లో శ్రీను రక్తపు బొట్టు వేసి తన చేతికి కూడా అలాగే చేసి తన రక్తం చుక్క వేరే లాకేట్ లో వేసి తన రక్తం చుక్క ఉన్న చైన్ నీ శ్రీను మెడలో వేసి తన మెడలో శ్రీను రక్తం చుక్క ఉన్న చైన్ వేసుకుంది పద్దు "ఏంటి ఇది" అని అడిగాడు "ఇది GPS tracker లాంటిది మన ఇద్దరిలో ఎవరు ప్రమాదం లో ఉన్న ఇంకొకరికి తెలుస్తోంది" అని చెప్పింది పద్దు. 
Like Reply
Superb update
[+] 2 users Like maheshvijay's post
Like Reply
అయితే ఇప్పుడు పద్దు వచ్చి శ్రీను ని కాపాడుతుంది అనమాట....శ్రీను కి బుల్లెట్ తగిలింది అంటున్నారు......ఇప్పుడు ఎలా???
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 1 user Likes Thorlove's post
Like Reply
Nice update.
But i am waiting for sree in action
[+] 1 user Likes Varama's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
super sodara
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply




Users browsing this thread: 142 Guest(s)