Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
excellent updates icharu vicky king garu

ilage marinni updates ivvali ani korukuntunnam


sujita
[+] 1 user Likes sujitapolam's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(08-11-2022, 07:09 PM)sujitapolam Wrote: excellent updates icharu vicky king garu

ilage marinni updates ivvali ani korukuntunnam


sujita

Thank you sure I will and wait for hero entry
Like Reply
Super writing skills
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
(08-11-2022, 10:31 PM)twinciteeguy Wrote: Super writing skills

Thank you bro
Like Reply
(08-11-2022, 10:31 PM)twinciteeguy Wrote: Super writing skills

Thank you bro
Like Reply
రామ్ ఇలా ఓడిపోయి ఉండటం చూసి జాను చాలా బాధ పడింది, తన దగ్గరికి వచ్చి "సారీ నా వల్ల మా నాన్న వల్ల మీ వాళ్లందరు నిన్ను మోసగాడిలా చూస్తున్నారు" అని చెప్పింది దాంతో రామ్ నవ్వుతూ జాను నీ దగ్గరికి లాకుని తనని గట్టిగా కౌగిలించుకున్ని నుదుటి మీద ముద్దు పెట్టాడు, ఆ తర్వాత జాను, రామ్ మాత్రమే కలిసి దేవ్ కంపెనీ ముందు నినాదాలు చేస్తూ ఉంటారు, జాను వాళ్ల చానెల్ కు దేవ్ ఫండ్స్ ఇస్తూ ఉండటం వల్ల జాను చానెల్ టీం కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు అలా ఏమీ చేయలేని పరిస్థితి లో ఉన్నాడు రామ్ అప్పుడు జాను వెళ్లి నికిత తో తను చెబితే ఊరిలో వాళ్లు వింటారు అని ప్రాథేయపడింది దాంతో నికిత "అమ్మాయి కోసం డబ్బు కోసం పెంచిన ఊరు నీ అమ్ముకునే అలవాటు వాడికి ఉంది ఏమో కానీ మాకు లేదు చూడు జాను వాడిని వదిలి వెళ్లిపో లేకపోతే నువ్వు కూడా అనవసరంగా ప్రమాదం లో పడతావు" అని చెప్పింది దాంతో రామ్ కూడా జాను నీ తిరిగి పంపించాడు ఇంక శాంతి తో పని కావడం లేదని రామ్ నిర్ణయం తీసుకున్నాడు వెంటనే దేవ్ కంపెనీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అందరి ముందు werewolf గా మారాడు దాంతో వాళ్లు ఒక్కసారిగా భయం తో పరుగులు తీశారు అప్పుడు రామ్ అక్కడ ఉన్న అన్నింటినీ నాశనం చేసి వెళ్లిపోయాడు, అప్పుడు లీలా అక్కడే ఉన్న ఏమీ చేయలేదు దాంతో నికిత దగ్గరికి వెళ్లిన లీలా "నేను రామ్ నీ కలవాలి తనని రాత్రికి view point దగ్గరికి రమ్మని చెప్పు ఈ సమస్య కు పరిష్కారం చూద్దాం" అని చెప్పింది దాంతో నికిత కూడా సరే అని చెప్పి రామ్ కీ విషయం చెప్పింది దాంతో రామ్ కూడా లీలా నీ కలవడానికి వెళ్లాడు అప్పుడు లీలా "నీకు నాకూ నష్టం లేకుండా ఒక డీల్ చేసుకుందాం ఇక్కడ నీళ్ల ఫ్యాక్టరీ మాత్రమే వస్తుంది ల్యాబ్ కానీ, వేరే ఏది కానీ రాదు మీ బర్డ్స్ sanctuary చెరువు దాటి మా వాళ్లు లోపలికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అలాగే మీ ఊరి జనం కంపెనీ పక్కన ఉన్న చెరువు వైపు రాకూడదు" అని చెప్పింది.


లీలా చెప్పింది విన్న తర్వాత రామ్ నవ్వుతూ "హద్దులు కాదు అసలు మీ వాళ్లు ఎవరూ ఈ అడవి లో ఉండకూడదు ఈ అడవి నీ ప్రశాంతంగా ఉంచడానికి నేను ఏమైనా చేస్తా నా వాళ్లు నను నమ్మిన నమ్మక పోయిన నేను ఒంటరి గా అయినా పోరాడుతా చివరి రక్తపు బొట్టు వరకు" అని అన్నాడు దానికి లీలా "నీ శక్తుల ముందు దేవ్ పనికిరాడు అని తెలుసు కానీ దేవ్ లాంటి వాడిని కోటాలి అంటే కండ బలం ఒకటే సరిపోదు బుద్ధి బలం కూడా కావాలి అందుకే తగ్గినట్లు ఉండి తరువాత సడన్ గా ఎటాక్ ఇద్దాం వాడు ఊహించని విధంగా అందుకు ముందు వెళ్లి సెటిల్ చేసుకుందాం ఆ తర్వాత నీ మీద పడిన నింద కూడా చెదిరి పోతుంది ఆ తర్వాత మెల్లగా నేను కంపెనీ లోపలి నుంచి నువ్వు బయట నుంచి నాశనం చేయడం మొదలు పెడదాం" అని చెప్పింది దాంతో రామ్ సరే అని settlement కీ ఒప్పుకోని లీలా తో కలిసి ల్యాబ్ కీ వెళ్లాడు అక్కడ దేవ్ ఉన్నాడు "welcome రామ్ ఎంతైనా నా అల్లుడివి మీ అమ్మ నాకూ చెల్లి కాకపోవచ్చు కానీ మీ నాన్న నాకూ బావ నే కదా సరే ఇదిగో కొత్త agreement ఈ సారి అయినా సరే సరిగా చదివి సంతకం పెట్టు" అన్నాడు దేవ్ నవ్వుతూ, దానికి రామ్, దేవ్ వైపు చూస్తూ agreement బాగా చదివి సంతకం చేసి దాని ఫోటో తీసి నికిత కీ పంపించాడు అప్పుడే గాలిని చీల్చుకుంటు తన వైపు వస్తున్న ఒక బుల్లెట్ నీ గ్రహించి దాని పట్టుకున్నాడు రామ్ చూస్తే అది మత్తు మందు అదే సమయంలో లీలా మీదకు కూడా ఎటాక్ మొదలు అయ్యింది అప్పుడు రామ్ లీలా మీదకు వచ్చిన మత్తు injection లకు అడ్డుగా ఉన్నాడు.

అప్పుడు లీలా "నాన్న నువ్వు ఎవ్వరికీ హాని చేయను అని చెప్పావు కదా" అని అడిగింది దానికి దేవ్ తన ముందు ఉన్న టేబుల్ నీ కొట్టి లీలా నీ కింద పడేసి తన జుట్టు పట్టుకుని "నువ్వు after all నా పెంపుడు వేట కుక్కవి నా మీదే మొరుగుతావా అందుకే వాడిని ఊరికే తీసుకోని రాలేను అని తెలిసే నీకు ఆ డాక్టర్ పిల్లకు ఉన్న లింక్ వాడి వీడిని ఇక్కడికి రప్పించా ఇప్పుడు ఇద్దరిని కలిపి నా experiment కీ వాడుతా" అని చెప్పి లీలా కీ మత్తు మందు ఇవ్వబోతుంటే అప్పుడే మత్తులోకి వెళుతున్న రామ్ తన గోరు తో తన అర చేతిలో cut చేసుకొని లీలా చెయ్యి కూడా cut చేసి తన రక్తం ఉన్న చెయ్యి లీలా కీ అతికించాడు దాంతో ఇన్ని రోజులు అనిగి ఉన్న లీలా శక్తులు అన్నిటికీ ఒక్క బూస్టర్ వచ్చి లీలా ఒక werewolf గా మారింది తను ఒక్కసారిగా అని చూడగలుగుతుంది తనలో వేగం కూడా పెరిగింది అప్పుడు దేవ్ నీ పీక పట్టుకుని ఎత్తి విసిరింది ఆ తర్వాత అడ్డం వచ్చిన అలెక్స్ నీ తన పంజా దెబ్బ తో కోడితే వాడు ఎగిరి పడ్డాడు తల మీద గాటు పడింది ఆ తర్వాత రామ్ నీ documents తీసుకోని బయటకు వచ్చింది కానీ తనకు కూడా మత్తు మందు ఇవ్వడం వల్ల రామ్ నీ పొరపాటు గా ల్యాబ్ లోనే వదిలి మత్తులో బయటకు వచ్చి నికిత దగ్గరికి వెళ్లి డాక్యుమెంట్స్ ఇచ్చింది లీలా ఆ తర్వాత agreement ప్రకారం ఎవరూ చెరువు దాటి లోపలికి రాలేదు ఎవరూ అవతలికి వెళ్లలేదు దాంతో అంత సర్దుబాటు అయ్యింది అనుకుంటే రామ్ రక్తం తో శంకర్ రక్తం కలిపి ఒక కొత్త ఫార్ములా తో తన గార్డ్స్ నీ ఇంకా శక్తివంతంగా తయారు చేశాడు దేవ్ ఆ experiments నీ తనకు డీల్ ఇచ్చిన రష్యా కీ చూపించాడు దాంతో వాళ్లు సంవత్సరం గడువు లో serum నీ పూర్తిగా తయారు చేయమని చెప్పారు దాంతో రామ్ శరీరం లో ఉన్న రక్తం నీ పిండేయాలి అని ప్లాన్ చేశాడు ఆ తర్వాత శ్రీను గురించి తెలుసుకొని లీలా, శ్రీను దగ్గరికి వెళ్ళింది కానీ అప్పటికే శ్రీను ధర్మశాల వదిలి వెళ్లిపోయాడు అని తెలిసి తన కోసం మళ్లీ మైసూర్ వచ్చి జరిగింది చెప్పి తీసుకోని వచ్చింది లీలా.

(ప్రస్తుతం)

రామ్, లీలా గతం గురించి తెలుసుకున్న శ్రీను, రామ్ నీ ఎలాగైనా సరే బయటకు తీసుకోని రావడానికి ఆలోచిస్తూ ఉంటే దేవ్ నుంచి ఫోన్ వచ్చింది "హలో నా మేనల్లుడా నిన్ను పొద్దున చూసినప్పుడు అనిపించింది ఈ మొహం ఎక్కడో చూసినట్లు ఉంది అని ఆ తర్వాత నా టేబుల్ మీద ఉన్న మీ అమ్మ ఫోటో చూశాక గుర్తుకు వచ్చింది అది మీ అమ్మ మొహం అని తన పోలికలు అని నీకు దింపింది మీ అమ్మ మైసూర్ లో ఉంది అంట కదా మరి నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ మీ అమ్మ నీ ఎవరూ చూసుకుంటారు" అని అడిగాడు దానికి శ్రీను మౌనంగా వింటూ ఉన్నాడు అప్పుడు దేవ్ "నీకు జన్మించిన తల్లిని కాపాడుకుంటావా లేదా నీ సవితి తమ్ముడి నీ కాపాడుకుంటావా" అని అడిగి నవ్వుతూ ఉన్నాడు దేవ్ అప్పుడు శ్రీను గట్టిగా విజిల్ వేస్తూ "మా నాన్న నాకూ శ్రీను అని పేరు పెట్టాడు కానీ నాకూ ఒక కంస మామ ఉన్నాడు అని చెప్పలేదు అయిన నీకు కంసుడికి పోలిక ఏంటి వాడికి కనీసం చెల్లి అంటే అంతో ఇంతో ప్రేమ ఉంది నీలా కామం లేదు నా అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకున్నావూ కానీ నాకూ ఒక పెళ్లాం ఉంది అని తెలియదా మామ ఫోన్ చేసుకో నీ కూతురు అక్కడ షో పూర్తి చేసి ఉంటది బొమ్మ బ్లాకబస్టర్ అంతే" అని ఫోన్ పెట్టేసాడు అప్పుడు దేవ్ తన మనుషులకు ఫోన్ చేశాడు దాంతో పద్దు ఆ ఫోన్ ఎత్తి video call లో చనిపోయిన తన మనుషులను చూపించింది ఒక్కొక్కరి శరీరం నుంచి తలలు, చేతులు తెగి పడి ఉంటే ఆ భయానక దృశ్యాలు చూడలేక పోయాడు దేవ్ అప్పుడు స్వప్న ఫోన్ తీసుకోని "ఎలా ఉన్నావ్ దేవ్ చూసి చాలా రోజులు అయ్యింది నువ్వు రామ్ నీ ఏమార్చిన్నటు నా కొడుకును ఏమార్చలేవు వాడు ఎప్పుడు పది అడుగులు ముందు ఆలోచించి అడుగు వేస్తాడు జాగ్రత్త because my son is one and only piece" అని చెప్పింది ఆ తర్వాత ఫోన్ నీ పద్దు వైపు విసిరితే పద్దు గట్టిగా గర్జిస్తే ఆ సౌండ్ frequency కీ దేవ్ చేతిలో ఉన్న ఫోన్ కూడా పేలిపోయింది దాంతో తన చిటికెను వేలు కీ గాజు ముక్కలు గుచ్చుకోని రక్తం కారింది దేవ్ కీ దాంతో దేవ్ లో మొదటి సారి భయం మొదలైంది. 
Like Reply
ఇంకా ఆ దేవ్ గాడికి పోయేకాలం స్టార్ట్ అయ్యింది అనుకుంటా.....చూద్దాం శ్రీను రామ్ ని వాల్లనుంచి ఎలా కాపాడుతాడో....అప్డేట్ బాగుంది బ్రో....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 1 user Likes Thorlove's post
Like Reply
nice update bro...
[+] 1 user Likes vg786's post
Like Reply
(09-11-2022, 07:23 AM)Vickyking02 Wrote: రామ్ ఇలా ఓడిపోయి ఉండటం చూసి జాను చాలా బాధ పడింది, తన దగ్గరికి వచ్చి "సారీ నా వల్ల మా నాన్న వల్ల మీ వాళ్లందరు నిన్ను మోసగాడిలా చూస్తున్నారు" 
Good Story and update Vickyking02 garu!!!.
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
Super broo nice update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Adbhutam mitrama
[+] 1 user Likes SVK007's post
Like Reply
Excellent update bro waiting for next update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
yourock yourock yourock
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Superrrrrrrrr update broooo
[+] 1 user Likes Rupaspaul's post
Like Reply
Abhoo super update bro present ani rasavu kada adhi mataram arupulu ee
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
mothaniki dev ki bayam ante ento chupincharu next seenu ram ni vidipiyadame super sodara
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
Nice update
[+] 1 user Likes Madhu's post
Like Reply
NICE UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
(09-11-2022, 07:40 AM)vg786 Wrote: nice update bro...

Thank you bro
Like Reply
(09-11-2022, 04:06 PM)utkrusta Wrote: NICE UPDATE

Thank you bro
Like Reply




Users browsing this thread: 15 Guest(s)