Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
(07-11-2022, 01:25 PM)Iron man 0206 Wrote: Nice update bro challa bagundhi kudirithe regular ga updates ivandi

Sure bro nenu try chesthuna regular ga update ivvadaniki kakapothe na life lo konni situations uncontrolled ga veluthunai anduke konchem delay avuthondi
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(07-11-2022, 02:58 PM)krsrajakrs Wrote: wow super update sodara asalu cinema chusinatlu mi rachana saili

Cinema teyali ane rasina story bro alage untadi
Like Reply
(07-11-2022, 04:34 PM)Thorlove Wrote: అయితే ఈ దేవ్ గాడు మామూలు ఎదవ కాదు....వాడి చావు అతి భయంకరంగా వుండాలి అని ఆశిస్తున్నాం..... అది కూడా శీను చేతిలో....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar

వాడి చావు లిఖించబడ్డింది దాని తప్పించడం కష్టం
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Thrilling update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
(08-11-2022, 01:33 AM)twinciteeguy Wrote: Thrilling update

Thank you bro
Like Reply
లీలా కీ చూపు లేకపోవడంతో తన దెగ్గర ఉన్న sensor లో రామ్ నీ danger గా చూపించడంతో ఏమీ ఆలోచించకుండ రామ్ నీ కాల్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది లీలా కానీ అవి మామూలు మెటల్ బుల్లెట్స్ అవ్వడం వల్ల రామ్ కీ ఏమీ కాలేదు ఆ తర్వాత లీలా తన స్మార్ట్ వాచ్ సహాయం తో అడవిలో తను వెళ్లే దారి లో మొత్తం స్కాన్ చేసి ఆ వాచ్ లో నుంచి వచ్చే సూచనలు విని పారిపోతూ ఉంది ఆ తర్వాత తను ఒక చెరువు దెగ్గర ఆగి నీళ్లు తాగుతూ ఉంటే ఎవరో తన వైపు అడుగులు వేస్తున్న శబ్దం విని తన గన్ తీసి "అక్కడే ఆగు దగ్గరికి రావ్వోద్దు" అని చెప్పింది దానికి నికిత "నేను నీకు ఎలాంటి హాని చేయడానికి రాలేదు నీతో మాట్లాడాలి అని వచ్చా నేను డాక్టర్ నీ నీకు ట్రీట్మెంట్ అవసరం ప్లీజ్ నన్ను నా పని చేయని" అని చెప్పి ముందుకు వచ్చి లీలా కీ first aid చేస్తూ ఉంది నికిత "ఈ అడవిలో నీ లాంటి అందమైన డాక్టర్ ఉంటుంది అని తెలిస్తే ఎప్పుడో ఇక్కడికి వచ్చి ఉండేదాని " అని చెప్పింది లీలా, దానికి నికిత నవ్వుతూ "చూపు లేకున్నా సరే ఎలా నా అందం చూశావ్" అని అడిగింది దానికి లీలా "నేను నీ గొంతు విని నా అనుమానం తో నీ అందం గురించి ప్రశ్న వేశా నువ్వు ఎదురు ప్రశ్న తో నాకూ బదులు ఇచ్చావు" అని అనింది దాంతో నికిత కూడా నవ్వింది "మీ నాన్న నీకు ఒక werewolf తో పోటీ పడే అంతగా ట్రైనింగ్ ఎందుకు ఇచ్చాడు" అని అడిగింది నికిత దానికి లీలా "ఏమో నాకూ తెలియదు కానీ నాన్న కీ నేను అంటే ఎందుకో నమ్మకం నేను ఏదైనా సాధిస్తాను అని అందుకే నన్ను తన కమాండర్ గా చేసుకొని తన గెలుపు లో నాకూ వాటా ఇస్తున్నాడు కానీ మొన్న ఆ మనోహర్ గొంతు విన్న తర్వాత ఏదో తెలియని ఆప్యాయత ఆ గొంతులో వినిపించింది ఆయన గొంతు విన్నాక ఏదో తెలియని అనుబంధం కనిపించింది" అని చెప్పింది లీలా దానికి నికిత "ఎందుకంటే మీ నాన్న దేవ్ కాదు మనోహర్ అంకుల్ నువ్వు ఈ అడవికి చెందిన వారసురాలివి దేవ్ నిన్ను తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు" అని చెబితే దానికి లీలా కోపంగా తన గన్ తీసి నికిత గుండె మీద పెట్టి ఎందుకో ఆగి అక్కడి నుంచి వెళ్లిపోయింది లీలా వీళ్ల మాటలు విన్న అలెక్స్ జరిగింది మొత్తం దేవ్ కీ చెప్పాడు.


దాంతో దేవ్ తన ఫోన్ నీ విసిరి కొట్టి "ఇన్ని రోజులు పాటు తన చేతిలోనే అదృష్టం పెట్టుకొని 20 సంవత్సరాలు టైమ్ వేస్ట్ చేశాను" అని కోపంగా అరుస్తూ ఆవేశము లో ల్యాబ్ లోకి వెళ్లి అక్కడ శంకర్ కీ sonic sound rays తో torture చేస్తూ శంకర్ నుంచి తన werewolf శక్తులు సులభంగా బయటకు తీయడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ శక్తులు శంకర్ కీ పుట్టుకతో వచ్చినవి కాబట్టి దాని వేరు చేయలేక పోయాడు దాంతో శంకర్ లో ఉన్న రక్తం మొత్తం బయటికి లాగి శంకర్ నీ జీవచ్ఛవం లాగా చేసి ఆ రక్తం నీ తన గార్డ్స్ కీ ఎక్కించాడు కానీ ఎవరూ ఆ శక్తిని భరించలేక చనిపోయారు దాంతో దేవ్ తన దెగ్గర ఉన్న scientist అందరినీ అరుస్తూ ఉన్నాడు అప్పుడు ఒక scientist వచ్చి "సార్ ఈ werewolf లో ఉన్న బ్లడ్ మొత్తం ఇంకో బ్లడ్ తో connect అయ్యి ఉంది అంటే ఒక molecular తో ఇంకో molecular link అయ్యి ఉంది ఈ రక్తం లోని ఇంకో molecule అంటే ఈ బ్లడ్ నీ కంట్రోల్ చేసే ఇంకో బ్లడ్ కనుక మనకు దొరికితే మనం అనుకున్నది చెయ్యెచ్చు" అని చెప్పాడు దానికి దేవ్ తిక్క రేగి వాడిని కాల్చి పక్కన ఉన్న ఇంకో సీనియర్ వైపు చూసి "వీడు ఏమీ చెప్పాడు అర్థం అయ్యేలా సింపుల్ గా చెప్పు" అన్నాడు దానికి ఆ సీనియర్ scientist "రామ్ రక్తం ఉంటే కానీ ఇది ఒక కొలిక్కి రాలేదు సార్" అని అన్నాడు దానికి దేవ్ తన గన్ లో ఉన్న బుల్లెట్స్ మొత్తం ఆ చనిపోయిన scientist లోకి దింపి "ఇంత చిన్న విషయం నీ వీడు ఇంత సాగదీసాడు వీడి ఫ్యామిలీ కీ రెండు కోట్లు డబ్బు ఇచ్చి వీడి ప్రతిభకు మనం ఇచ్చిన బహుమానం అని చెప్పండి" అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు దేవ్.

నికిత చెప్పింది విన్న తర్వాత నుంచి లీలా కీ కొంచెం అనుమానం వచ్చింది దాంతో వెళ్లి నికిత నీ కలిసింది అప్పుడు నికిత, లీలా కీ మొత్తం నిజాలు అని చెప్పింది కానీ దేవ్ అంత క్రూరుడు అనే విషయం మాత్రం తను ఒప్పుకోవడం లేదు ఆ తర్వాత నికిత తన ప్రేమ విషయం లీలా కీ చెప్పింది దాంతో లీలా కూడా నికిత నీ దగ్గరికి లాగి పెదవి మీద ముద్దు పెట్టి తన ప్రేమను చూపించింది ఆ తర్వాత శంకర్ శవం నీ ఊరి చెరువు లో పడేసి అందరికీ warning లాగా ఇచ్చారు అప్పుడు బాల "నేను అప్పుడే చెప్పా నను నాయకుడిగా చేసి ఉంటే ఇటా అయ్యేదా వాళ్ళని ఈ పాటికే ముక్కలు ముక్కలుగా కోసి తినేదునూ ఇప్పటికి మించింది లా నను నాయకుడిగా ఎంచుకొండి సాయంత్రానికి వాళ్ళని చంపేదాం" అన్నాడు దానికి గూడెం జనాలు కూడా అవును అన్నట్టు తల ఆడించారు అలా చేస్తే ప్రపంచానికి తమ్మ గుట్టు తెలిసి పోతుంది అని అర్థం చేసుకున్న రామ్ లేచి "మన గుంపులో నాయకుడిని ఎన్ను కొనికీ రెండు దార్లు ఉన్నాయి ఒకటి ముందు ఉన్న నాయకుడు తరువాత నాయకుడిని ప్రకటించడం రెండోది నాయకుడు అవ్వాలి అనుకునే వాళ్లు కుస్తీ పోటీ పడి గెలిచిన వాడు నాయకుడు అవుతాడు కాకపోతే శక్తులు లేకుండా పోటీ పడాలి" అని చెప్పాడు దానికి బాల సరే అన్నాడు రామ్ కీ పోటీ కీ దిగాడు దాంతో బాల తనకు చిన్నప్పటి నుంచి రామ్ మీద ఉన్న కసి మొత్తం తీర్చుకుంటున్నాడు, రామ్ గెలవడం ముఖ్యం అని గమనించిన నికిత తన దెగ్గర ఉన్న tranqulizer లో ఉన్న మందు రామ్ చేతికి అందేలాగా విసిరింది దాంతో రామ్ ఆ మందు చేతికి పూసుకొని బాల కీ వాసన చూపించి వాడిని కొట్టి ఎత్తి పడేశాడు అలా రామ్ సామ్రాట్ అయ్యాడు ఆ తర్వాత జాను వాళ్ల చానెల్ వాళ్ళని పిలిపించి నికిత కీ శంకర్ బాడి లో విషం ఎక్కించమని చెప్పి దేవ్ పెడుతున్న ఫ్యాక్టరీ కీ పక్కన ఉన్న చెరువు దెగ్గర పడేసి ఆ దేవ్ కంపెనీ వాళ్లు చేసిన కాలుష్యం వల్లనే శంకర్ చనిపోయాడు అని నేషనల్ ఇష్యూ చేశాడు రామ్, దానికి సపోర్ట్ గా చాలా మంది విద్యార్థులు వచ్చారు అందులో శ్రీను వాళ్ల కాలేజీ కూడా ఉంది (పద్దు తో కలిసి శ్రీను నే ఆ protest చేయించాడు తనకు తెలియకుండానే తన తమ్ముడికి సపోర్ట్ ఇచ్చాడు) అలా ఇది మొత్తం ఒక నేషనల్ ఇష్యూ అవడం తో దేవ్ తన బ్రహ్మస్తరం వాడాడు అందులో భాగంగా జాను వాళ్ల టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవ్ ఆ రోజు రామ్ తో సంతకం పెట్టించుకున్న పేపర్ చూపించి దానికి రామ్ 5 కోట్లు తీసుకున్నాడు అని చెప్పాడు దాంతో దేవ్ మాటలు నమ్మి గూడెం జనాలు రామ్ కే ఎదురు తిరిగారు అలా తను చేసిన పాపం తనకే తిరిగి వచ్చింది అని తెలుసుకొని తన ఓటమికి కారణం తన అత్యాశే అని అర్థం చేసుకున్నాడు రామ్. 
Like Reply
 రామ్ మోసం చేసి గెలిచాడా....too baad...... ఇంతకీ మరి రామ్ వాళ్ళకి ఎలా దొరుకుతాడు.....వెయిటింగ్ ఫర్ ది రియల్ స్టోరీ.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 1 user Likes Thorlove's post
Like Reply
Super broo nice update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Superb update bro
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
super sodara but chinna update apude aipoindha ana feeling kani rase valake telusu dani kastam
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
Super update bro challa bagundhi
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
(08-11-2022, 12:32 PM)utkrusta Wrote: EXECELLENT UPDATE

Thank you bro
Like Reply
(08-11-2022, 12:07 PM)maheshvijay Wrote: Superb update

Thank you bro
Like Reply
(08-11-2022, 11:09 AM)Iron man 0206 Wrote: Super update bro challa bagundhi

Thank you bro
Like Reply
(08-11-2022, 10:05 AM)Sachin@10 Wrote: Superb update bro

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(08-11-2022, 09:18 AM)Ghost Stories Wrote: Super broo nice update

Thank you bro
Like Reply
(08-11-2022, 10:56 AM)krsrajakrs Wrote: super sodara but chinna update apude aipoindha ana feeling kani rase valake telusu dani kastam

Thank you bro artham chesukunanduku chala complicated ga undi paristhi tensions and pressure tho poye la unna
Like Reply
(08-11-2022, 09:16 AM)Thorlove Wrote:  రామ్ మోసం చేసి గెలిచాడా....too baad...... ఇంతకీ మరి రామ్ వాళ్ళకి ఎలా దొరుకుతాడు.....వెయిటింగ్ ఫర్ ది రియల్ స్టోరీ.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar

రామ్ ముందు లాగా పొగరు అహంకారంగా ఉండి ఉంటే కచ్చితంగా గెలిచేవాడు కాకపోతే తన తండ్రి చెప్పిన మాటలు నమ్మి తన అహంకారం నీ విడిచి పెట్టాడు రేపు ఒక రోజు ఒప్పిక పట్టండి big brother is on the way
Like Reply




Users browsing this thread: 13 Guest(s)