01-11-2022, 03:42 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Romance పున్నమి 1 - 2
|
01-11-2022, 03:42 PM
01-11-2022, 03:43 PM
01-11-2022, 03:43 PM
01-11-2022, 03:43 PM
01-11-2022, 03:44 PM
01-11-2022, 03:44 PM
01-11-2022, 03:44 PM
01-11-2022, 03:46 PM
(01-11-2022, 11:23 AM)krsrajakrs Wrote: wow super sodara srinu kosam niga petaru manohar garu kani ram kosam niga petta ledha peti unte dev vala vishyam telisi untundhi ga Ram kee putukathone shakthulu unnayi kani srinu kee elanti shakthulu levu manohar tana gunde nee ichake srinu kee powers vachai anduku srinu kee security pettadu manohar
01-11-2022, 10:31 PM
Sper update
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
02-11-2022, 05:15 AM
02-11-2022, 05:15 AM
02-11-2022, 05:15 AM
02-11-2022, 08:46 AM
రాత్రి తను చూసిన భయానక ఘటన కలలో కనిపించే సరికి జాను ఉలికిపాటు తో లేచి కూర్చుంది అప్పుడు నికిత కూడా పక్కనే కుర్చీలోనే పడుకుంది, జాను ఉలికిపడి లేచే సరికి నికిత కూడా లేచి ఒక injection జాను కీ ఇచ్చి తనని పడుకోబేటింది నికిత తరువాత మనోహర్ కీ ఫోన్ చేసి జాను లేచిన విషయం చెప్పింది దాంతో మనోహర్ సరే నేను వస్తాను అని చెప్పి చెట్టుకు కట్టేసి ఉంచిన బాల నీ చూసి లాగి కొట్టాడు "ఎన్ని సార్లు చెప్పాలి నీకు ధ్యానం లో కూర్చోమంటే ఎందుకు బయటికి వెళ్ళావు నీ వల్ల ఆ అమ్మాయి కీ ఏమైనా అయితే వాళ్ల నాన్న ఒక టివి చానెల్ ఓనర్ మన గురించి మొత్తం అందరికీ తెలిసిపోయేది ఎందుకు ఎప్పుడు చెప్పిన మాట వినవు చదివిస్తా అన్నా, లేదా మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పా లేదు ఇక్కడే అడవి లో ఉంటా అన్నావు రోజు ఏనుగులను చూసుకుంటూ బాగానే ఉన్నావు కానీ నీకు పొగరు ఎక్కువ తగ్గించుకో పోనీ నీకు ఏమీ కావాలో చెప్పు చేస్తాను" అని అన్నాడు మనోహర్ దానికి బాల "నీ గుండె కావాలి నేను సామ్రాట్ కావాలి నీకు ఉన్న శక్తులు నాకూ కావాలి ఇప్పుడు ఉన్న శక్తులు నాకూ చాలవు ఇంకా శక్తులు కావాలి" అని అన్నాడు దానికి రామ్ కోపం తో బాల షర్ట్ పట్టుకొని "ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఎప్పటికైనా నాన్న తరువాత సామ్రాట్ అయ్యేది నేనే" అన్నాడు దానికి మనోహర్ రామ్ నీ లాగి కొట్టి "మీ ఇద్దరు ఎప్పటికీ సామ్రాట్ కాలేరు" అంటూ బాల చెల్లి భర్త అయిన శంకర్ నీ ముందుకు పిలిచి "నా తరువాత సామ్రాట్ ఎవరన్న అయ్యే అర్హత ఉంది అంటే అది శంకర్ ఒక్కడే" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు మనోహర్.
నికిత ఇంటికి వెళ్లి జాను ఇంకా పడుకుని ఉండడం తో బెడ్ చివర కుర్చీ వేసుకొని కూర్చుని ఉన్నాడు మనోహర్, జాను లేచిన తర్వాత తనకు కాఫీ తెచ్చి ఇచ్చింది దాంతో మనోహర్ జాను కొంచెం కుదుట పడటంతో అసలు నిజం చెప్పాడు కానీ భయం వద్దు పున్నమి రోజు మాత్రమే వాళ్లకు సరిగా బుర్ర పని చేయదు అని చెప్పాడు, రామ్, జాను కోసం రాత్రి బాల నుంచి కాపాడానికి ఎంత కష్టపడ్డాడు అనేది చెప్పాడు దాంతో జాను convince అయ్యింది ఆ తర్వాత రామ్ నీ కలవడం కోసం ఏనుగులు స్నానం చేసే చెరువు దగ్గరికి వెళ్ళింది అప్పుడు రామ్ ఏనుగులు అన్నింటికీ స్నానం చేయిస్తూ పూజ కోసం వాటికి రంగులు పూస్తూ ఉన్నాడు అప్పుడే జాను రావడం చూసి తనని దగ్గరికి లాగి ఏనుగులకు రంగులు పూయించి తనకు werewolves కూడా మామూలుగా ఉంటారు అన్నట్టు చూపిస్తూ ఉన్నాడు రామ్, దాంతో జాను లో ఉన్న భయం తగ్గింది అప్పుడు బాల చెల్లి వెన్నెల వచ్చి జాను తో "వదిన పా గుడికి పోవాలా తయారు అవుదుగాని" అని అంటే జాను, రామ్ వైపు చూసింది దానికి రామ్ కూడా సరే అని తల ఆడించాడూ, ఆ తర్వాత రామ్ తన అక్క(ఏనుగు) మీద ఎక్కి గాలి లో పల్టీ కొట్టి చెరువు లోకి దూకి స్నానం చేసి పైకి వచ్చాడు, ఆ తర్వాత రెడీ అయ్యి గుడికి వెళ్లాడు అప్పుడు జాను మొదటి సారి చీర కట్టుకుని కనిపించే సరికి రామ్ గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది అప్పటి వరకు జాను జస్ట్ అందగత్తె కానీ ఈ రోజు మొదటి సారి జాను దేవత లాగా కనిపించింది రామ్ కు అలా పూజ అయిన తరువాత రామ్, జాను నీ తీసుకోని ఒక ఎతైన కొండ మీదకు తీసుకోని వెళ్లాడు అక్కడి నుంచి విజిల్ వేస్తే birds sanctuary లో ఉన్న రకరకాల పక్షులు ఒక్కసారిగా పైకి ఎగురుతు వచ్చాయి అంత అందమైన దృశ్యం ఎప్పుడు చూస్తాను అని అనుకోలేదు జాను. వాలు అలా ఆ విజువల్ ఎంజాయ్ చేస్తూ ఉంటే రామ్ ఒక రంపం శబ్దం వినిపించింది ఏమీ జరుగుతుంది అని ఆలోచిస్తూ జాను నీ తీసుకోని చెరువు పక్కన ఉన్న ప్లేస్ కీ వెళ్లారు అక్కడ కొంత మంది చెట్లు నరుకుతు పెద్ద పెద్ద containers తీసుకోని అడవిలోకి వచ్చారు, అది చూసి రామ్ "హలో ఎవరూ మీరు ఇది ఫారెస్ట్ రేంజ్ ఇక్కడికి ఇంత పెద్ద containers ఇక్కడికి ఎందుకు తెచ్చారు అసలు మీకు ఇక్కడ permission ఎవరూ ఇచ్చారు" అని అడిగాడు అప్పుడు వాళ్లలో బాడి గార్డ్ డ్రస్ లు వేసుకొని ఉన్న కొంతమంది కీ ఉన్నారు వాళ్ల నుంచి బాగా ఎత్తు బలం ఉన్న అలెక్స్ ముందుకు వచ్చి "ఇది ప్రైవేట్ property చెప్పాలి అంటే నువ్వే మా స్థలం లోకి వచ్చావు మర్యాదగా వెళ్ళండి లేకపోతే బలవంతంగా బయటకు పంపాలసీ వస్తుంది" అని అన్నాడు దానికి రామ్ "నువ్వు ఎవడివిరా నా అడవి నుంచి నను బయటికి పంపేది" అని అన్నాడు దాంతో అలెక్స్ తన walkitaklie లో "boys clear this crap" అని చెప్పాడు దాంతో మిగిలిన బాడిగార్డ్స రామ్ మీదకు వచ్చారు, వచ్చిన వాళ్లని వచ్చినట్లు కుమ్మి అవతల పడేశాడు రామ్ దాంతో అలెక్స్ ఏ రంగంలోకి దిగి రామ్ మీదకు వెళ్లాడు అప్పుడు రామ్ వాడి చాత్తి మీద ఒకటి గుద్దాడు అంతే వాడు నెల మీద పడి జారుకుంటు వెళ్లాడు అప్పుడే టెంట్ లోపల నుంచి బయటకు వచ్చిన లీలా తన వైపు జారుతు వస్తున్న అలెక్స్ భుజం మీద కాలు వేసి ఎగిరి రామ్ మీదకు దూకి ఒక గుద్దు గుద్దింది అంతే రామ్ 5 అడుగుల అవతల వెళ్లి పడ్డాడు లీలా కొట్టిన ఒక దెబ్బకు రామ్ కీ దిమ్మ తిరిగింది ఆ దెబ్బ కీ రామ్ మళ్లీ లేచి నిలబడలేక పోయాడు అప్పుడు లీలా చిటికె వేస్తే మిగిలిన బాడిగార్డ్స రామ్ నీ ఎత్తి బయటకు వేసే లోపు మనోహర్ వచ్చి రామ్ నీ పట్టుకున్నాడు. "రేయ్ ఏవరా నా కొడుకును కొట్టింది" అని అరిచాడు మనోహర్ దానికి అలెక్స్ "రేయ్ మసలోడా మర్యాదగా వెళ్లు లేదు అనుకో నీ కొడుకు తో పాటు నువ్వు కూడా పోతావు" దాంతో మనోహర్ అలెక్స్ నోటి నుంచి మాట కూడా పూర్తి కాక ముందే వాడిని ఎత్తి భుజం మీద వేసుకొని వాడి ఎముకల విరిచి కింద పడేసి "ఈ తోడేలు ముసలోడు అయి ఉండొచ్చు కానీ వేటాడం ఇంకా మరిచి పోలేదు" అని అన్నాడు ఆ డైలాగ్ కీ జాను గట్టిగా విజిల్ వేసింది అప్పుడు లీలా వచ్చి మనోహర్ తో "సార్ ఇక్కడ మాకు ఫ్యాక్టరీ పెట్టుకోవడం కోసం గవర్నమెంట్ పర్మిట్ ఫారెస్ట్ డిపార్టుమెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది అంత కంటే ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ రావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మీ ఊరి graduates సంతకం పెట్టిన నో objection form" అని రామ్ సంతకం పెట్టిన form చూపించింది లీలా అప్పుడే ఒక హెలికాప్టర్ వచ్చి దిగింది అందులో నుంచి దేవ్ దిగాడు, దేవ్ నీ చూసిన మనోహర్ కీ విషయం అర్థం అయ్యింది తన కొడుకు తొందరపాటు చర్యలు ఎంత అనర్థం తీసుకోని వచ్చిందో మనోహర్ కీ అర్థం అయ్యింది ఆ తర్వాత ఇద్దరూ కలిసి పర్సనల్ గా మాట్లాడానీకి పక్కకు వెళ్లారు రామ్ నీ తీసుకోని వెళ్లమని జాను కీ చెప్పాడు మనోహర్. "సో చాలా రోజులు అయ్యింది మనోహర్ ఎలా ఉన్నావు, of course బాగానే ఉన్నావు కానీ నీ మొదటి భార్య నీ పెద్ద కొడుకు ఎలా ఉన్నారో తెలుసా" అని అడిగాడు దేవ్ దాంతో మనోహర్ తన ఫోన్ తీసి ధర్మశాల లో శ్రీను కోసం పెట్టిన అబ్బాయి కీ ఫోన్ చేశాడు అక్కడ అంత మామూలుగా ఉంది అని చెప్పాడు "నిజం గా నా చెల్లి నీతో ఎందుకు వచ్చేసిందో ఇప్పుడు అర్థం అయ్యింది నీ అంత caring చేసే వాడిని నేను కూడా తెచ్చే వాడిని కాదు ఏమో సరే డీల్ సింపుల్ నువ్వు నాకూ surrender అయితే ఈ అడవిలో ఒక ఆకు కూడా తెగ కుండా వెళ్లి పోతా లేదు అనుకో ఈ గూడెం జనం రోజు రోజుకు విలవిల లాడి చస్తారు sample చూస్తావా " అని చెప్పి తన tab లో ఒక video చూపించాడు అందులో రామ్ కీ ఇష్టమైన ఏనుగు నీళు తాగడానికి వెళ్లింది అప్పుడు ఆ చెరువు కింద దేవ్ వాళ్లు వేసిన గ్యాస్ పైప్ లైన్ ఉంది దాని ట్రిగ్గర్ చేశాడు దాంతో మనోహర్ ఆ ఏనుగు నీ కాపాడాలని వెళ్లాడు అప్పుడు ఏనుగు కాలి pressure వల్ల గ్యాస్ పైప్ విరిగి ఆ పైప్ పేలింది దాని కాపాడాలని వచ్చిన మనోహర్ కూడా ఆ బ్లాస్ట్ లో పేలిపోయాడు.
02-11-2022, 10:01 AM
వామ్మో....ఈ దేవ్ గాడు మామూలోడు కాదు.....అయితే దేవ్ చెల్లే మనోహర్ మొదటి భార్య?????
అప్డేట్ బాగుంది బ్రో.... ధన్యవాదాలు
02-11-2022, 10:07 AM
(This post was last modified: 02-11-2022, 10:09 AM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
Leela manohar kuturu kada Mari dev daggara enduku pani chestundi
Super writing bro Oh Seenu valla mama anamata Swapna valla anna anamata
02-11-2022, 11:34 AM
super sodara kani ila manohar gari kadha ila mugustadhi ani anukoledhu kani ipudu ram aduvastadu ani ram ni bandhinchi dev tana pani chesukuntu pothe mana hero enter avtadu
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 145 Guest(s)