Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
(31-10-2022, 07:53 PM)maheshvijay Wrote: Superb update

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(31-10-2022, 04:56 PM)Kasim Wrote: అప్డేట్ బాగుంది మిత్రమా.

Thank you mitrama
Like Reply
(31-10-2022, 12:26 PM)utkrusta Wrote: EXECELLENT UPDATE

Thank you bro
Like Reply
(31-10-2022, 05:57 PM)krsrajakrs Wrote: SUPER BRO NEXT UPDATE LO MANCHI FIGHTING SEEN EXPECT CHEYAVACHA

Chinna hint ista mere expect chesukondi "is bhediya tho budda hogaya lenkin shikar karna nayi bhula"
Like Reply
Super update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(31-10-2022, 10:03 PM)Iron man 0206 Wrote: Super update bro

Thank you bro
Like Reply
As usual super update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
(31-10-2022, 07:21 AM)Vickyking02 Wrote: రామ్, జాను ఫ్రాన్స్ నుంచి ఇండియా కీ వచ్చిన తరువాత రామ్ తన ఊరికి వెళ్లాడు 

Very Good update Vickyking02 garu!!!.
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
(31-10-2022, 10:55 PM)twinciteeguy Wrote: As usual super update

Thank you bro
Like Reply
(01-11-2022, 07:07 AM)TheCaptain1983 Wrote: Very Good update Vickyking02 garu!!!.

Thank you bro
Like Reply
రామ్, జాను ఇద్దరు కలిసి ఊరికి వెళ్లారు అప్పటికే ఊరు మొత్తం జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి, అందరూ గూడెం లోకి వెళ్లడానికి తెప్పలు తీసుకోని వెళుతూ ఉంటే అని తెప్పలు ఆయిపోయాయి దాంతో జాను ఇప్పుడు మనం వాగు దాటి ఎలా వెళ్లతాం అని అడిగింది దానికి, రామ్ చిన్న నవ్వు నవ్వి గట్టిగా విజిల్ వేశాడు అంతే ఒక ఏనుగు వేగంగా పరిగెత్తుతు వాగు దాటి వచ్చి తన తొండం తో రామ్ నీ చుట్టుకోనీ వాటేసుకుంది దానికి జాను ఆశ్చర్యంగా నవ్వుతూ ఇప్పుడు దీని మీద వెళ్లతామా అని సైగ చేసింది దానికి అవును అని తల ఊపి "అక్క నీ మరదలు ఎలా ఉంది" అని ఆ ఏనుగు నీ అడిగాడు దానికి ఆ ఏనుగు తన తొండం తో జాను నీ చుట్టి దగ్గరకు లాగింది రామ్ ఆ ఏనుగు నీ ముద్దు చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత జాను, రామ్ ఆ ఏనుగు ఎక్కి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు అప్పుడు ఇద్దరు ఆ ఏనుగు మీదే గూడెం వరకు వెళుతున్నారు "ఈ ఏనుగు కీ నీకు ఎలా ఫ్రెండ్షిప్" అని అడిగింది జాను దానికి రామ్ "మా నాన్న దీనికి డెలివరీ చేశాడు నేను పుట్టిన తరువాత నాకూ మొదటగా పరిచయం అయ్యింది ఈ పిల్ల ఏనుగు అందుకే దీని నా అక్క లాగా చూసుకుంటున్న" అని చెప్పాడు అలా రామ్, జాను గూడెం లోకి అడుగు పెట్టిన వెంటనే అందరూ వాళ్ళని చుట్టుముట్టారు రామ్ నీ ఆప్యాయంగా అందరూ పలకరిస్తూ ఉంటే రామ్ వాళ్ల నుంచి తప్పించుకుని వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్ళాడు, కానీ జాను మాత్రం ఆ జనం కీ రామ్ మీద ఉన్న ప్రేమ కనిపించింది ఆ తర్వాత జాను, రామ్ నీ కలిపి చూసిన లక్ష్మి ఎవరూ ఆ అమ్మాయి అని సైగ చేసింది దానికి జాను వెంటనే లక్ష్మి కాలు మీద పడి ఆశీర్వాదం తీసుకున్ని పైకి లేచి నమస్కారం పెట్టింది అప్పుడు రామ్ "నీ కోడలు" అని అన్నాడు దానికి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి రామ్ నీ కొట్టడం మొదలు పెట్టింది "ఎంత మీ అబ్బ మీద కోపం ఉంటే మాత్రం అమ్మ కీ కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా రా సచినోడా" అని అనింది దానికి రామ్ "అమ్మ మాకు పెళ్లి కాలేదు నీకు పరిచయం చేద్దాం అని తీసుకోని వచ్చా" అని అన్నాడు దానికి లక్ష్మి రామ్ నీ కొట్టడం ఆపి వెళ్లి జాను నీ చూసి పున్నమి రోజు చందమామ లాగా మెరిసిపోతుంది పిల్ల అని పోగూడుతు ఉంది అప్పుడు పున్నమి అనగానే రామ్ పక్కన ఉన్న క్యాలండర్ వైపు చూశాడు అందులో ఆ రోజు రాత్రి పౌర్ణమి అని ఉంది దాంతో షాక్ అయ్యాడు తెలియక తప్పు చేశాను అని అర్థం అయ్యింది రామ్ కీ అప్పుడు లక్ష్మి వాళ్ళిద్దరిని తీసుకోని గుడి దెగ్గర ఉన్న మనోహర్ దగ్గరికి తీసుకోని వెళ్లింది.


అప్పుడే ఊరిలో ఉండే werewolves అందరూ రాత్రి అడవుల్లోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అప్పుడు లక్ష్మి ,రామ్ నీ జాను నీ తీసుకోని వచ్చి మనోహర్ కీ చూపించింది వాళ్ళకి కొన్ని medicines ఇవ్వడానికి నికిత కూడా అక్కడికి వచ్చింది దాంతో లక్ష్మి పొగరు గా నికిత ముందే జాను నీ అందరికీ చూపించి "ఢిల్లీ లో బాగా డబ్బు ఉన్న వాళ్ల కూతురు ఈ పాప మనోడిని ఇష్టపడి ఎంట వచ్చింది మనోడు వంటోడు అని ఏమీ సిగ్గు పడలా" అని నికిత మనసు బాధ పడాలి అని నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంది లక్ష్మి కానీ నికిత మాత్రం లక్ష్మి అమాయకత్వం కీ కొంచెం నవ్వకుంది దాంతో ఆమె ego satisfy చేద్దాం అని eye డ్రాప్స్ కంట్లో వేసుకొని వచ్చి రామ్ కీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి లక్ష్మి చూడకుండా నవ్వుతూ వెళ్లిపోయింది దాంతో లక్ష్మి ego satisfy అయ్యి రామ్ దగ్గరికి వచ్చి "చూసినావా రా దానికంటే డబ్బున పిల్ల, అందమైన పిల్ల నిన్ను పెళ్లి చేసుకుంటాందని ఎట్ల కుళ్లుకుంటా పోయిందో" అని చెప్పింది దానికి రామ్ తన తల్లి అమాయకత్వం కీ నవ్వుకొని ఆమెను కౌగిలించుకున్ని నుదుటి మీద ముద్దు పెట్టాడు అప్పుడు మనోహర్ రామ్ వైపు చూస్తే రామ్ కొంచెం భయం భయంగా మనోహర్ వైపు చూస్తూ ఉన్నాడు, మనోహర్ లక్ష్మి తో జాను నీ తీసుకోని ఇంటికి వెళ్లమని చెప్పాడు దాంతో అప్పుడు గుర్తుకు వచ్చింది లక్ష్మి కీ ఆ రోజు పౌర్ణమి అని దాంతో రామ్ తల మీద మొట్టికాయ వేసింది "పిల్ల నీ మొదటి తూరి ఇంటికి తీసుకోస్తానావు చూసుకో బలా" అని తిట్టింది అప్పుడు జాను ఏమీ జరిగింది అని అడిగింది దానికి రామ్ "మేము ఈ రోజు రాత్రి hunt కీ వెళ్లాలి నువ్వు అమ్మ తో ఇంటికి వెళ్లు" అని అన్నాడు దానికి జాను నేను వస్తా అని అడిగింది అప్పుడు మనోహర్ అది చాలా danger ఇంటికి వెళ్లు అని సీరియస్ గా అనే సరికి జాను కొంచెం భయపడి లక్ష్మి తో ఇంటికి బయలుదేరింది. 

మనోహర్ వెనకు తిరిగి రామ్ వైపు చూశాడు దానికి రామ్ భయం తో చేతులు వెనకు పెట్టి తల దించి నిలబడి ఉన్నాడు అప్పుడు మనోహర్ రామ్ భుజం మీద చేయి వేసి దగ్గరికి లాగి తన ఫోన్ లో పద్దు ఫోటో చూపించాడూ తనని చూడగానే రామ్ "అబ్బ సూపర్ ఉంది ఎవరూ డాడ్ ఈ అమ్మాయి" అని అడిగాడు "కళ్లు పోతాయిరా ఏదవ మీ వదిన శ్రీను గర్ల్ ఫ్రెండ్" అని చెప్పాడు, దానికి రామ్ "మీకు ఎలా తెలుసు" అని అడిగాడు దానికి మనోహర్ "మీ అన్న saftey కోసం నేను ఎప్పుడూ ఒకడిని వాడి వెనుక పెడతా మన గూడెం లో చదువుకునే పిల్లల్ని మీ అన్న ఏ కాలేజీ లో ఉంటే ఆ కాలేజీ కీ పంపి సేఫ్ guard చేస్తున్నా అలా సార్ ప్రేమ లో పడ్డాడు అని తెలిసింది అన్న తమ్ములు ఇద్దరు ఖాళీగా లేరు కదా " అని అన్నాడు దానికి రామ్ సిగ్గు పడ్డాడు "ఆ అమ్మాయి నీ తీసుకోని వచ్చేది ఏదో రేపు తీసుకోని రావ్వోచ్చు కదా" అని అన్నాడు దానికి రామ్ "ఏమో అమ్మకు తనని పరిచయం చేయాలని ముందు వెనుక చూసుకోకుండా వచ్చేశాం " అని అన్నాడు అదే అదునుగా భావించిన రామ్ resort విషయం చెప్పాడు కానీ దేవ్ నీ కలిసిన విషయం చెప్పలేదు దానికి మనోహర్ కూడా resort వస్తే మంచిదే అన్నాడు ఊరి లో పిల్లల కీ ఉద్యోగాలు వస్తాయని ఆలోచించాడు. 

ఆ రోజు రాత్రి పున్నమి చంద్రుడి కిరణాలు మొత్తం ఆకాశం అంత వ్యాపించాయి గూడెం లో ఆడవాళ్లు అంత చేరి పుళ్ళు కుడుతు రేపు పండుగ కీ తయారిలో ఉన్నారు జాను కూడా వాళ్లతో చేరి సహాయం చేస్తూ ఉంది అప్పుడు నికిత కనిపిస్తే తనతో మాట్లాడాలని చూసింది, ఇద్దరు చెరువు దెగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు జాను అడిగింది పొద్దున ఎందుకు ఎడిచావు అని దానికి నికిత అంతకు ముందు లక్ష్మి తో జరిగిన సంఘటన మళ్లీ తను ఒక homesexual అని జరిగింది చెప్పింది, దానికి జాను నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగింది దానికి నికిత మాస్ appeal ఉన్న అమ్మాయి కావాలి అని చెప్పింది దానికి ఇద్దరు నవ్వుతూ ఉంటే ఒక గొర్రె పిల్ల అరుస్తూ కనిపించింది జాను కీ దాంతో దాని వెనుక వెళ్లాలని చూసింది నికిత వద్దు అని చెప్పిన దాని వెనుక అడవిలోకి వెళ్ళింది జాను దాంతో నికిత తన పర్స్ లో ఉన్న tranqulizer తీసుకోని జాను వెనుక వెళుతూ మనోహర్ దెగ్గర ఉన్న walkie talkie కీ "code red" అని మెసేజ్ పంపింది గుహలో ధ్యానం చేస్తున్న మనోహర్ మెసేజ్ విని లేచ్చాడు (చంద్రుణ్ని కాంతి తగిలే వరకు ఎవరూ werewolf గా మారలేరు) దాంతో తన ముందు ఉన్న వాళ్లను లేక వేస్తూ ఉన్నాడు అప్పుడు బాల లేడు అని గుర్తించి రామ్ వైపు చూసి వెళ్ళు అని సైగ చేశాడు అప్పుడు రామ్ తన దెగ్గర ఉన్న జాను kerchief వాసన చూసి జాను వెనుక వెళ్లాడు. 

ఆ గొర్రె పిల్ల ఒక చోట ఆగి ఉంటే దాని దగ్గరికి మెల్లగా వెళుతూ ఉంది జాను అప్పుడు సడన్ గా బాల werewolf లాగా మారి ఉండడం వల్ల హటాత్తుగా ఆ గొర్రె పిల్ల మీద పడి కొరికి పీకు తినడం మొదలు పెట్టాడు లక్కీ గా జాను కీ మాటలు రావు కనుక తను భయం తో పెట్టిన కేకలు బాల కీ వినిపించలేదూ అప్పుడే నికిత వచ్చి జాను నీ వెనుక నుంచి మెల్లగా పిలిచి రమ్మని చెప్పింది అప్పుడు జాను కంగారు లో కాలు జారి ఎండిన ఆకులు విరిగిన శబ్దం కీ బాల జాను మీదకు దూకాడు అప్పుడే రామ్ werewolf గా మారి బాల మీదకు దూకి ఇద్దరు కొట్టుకోవడం మొదలు పెట్టారు ఇది చూసి జాను స్ప్రుహ కోల్పోయి పడిపోయింది అప్పుడు నికిత, జాను నీ తీసుకోని తన ఇంటికి వెళ్లింది. 
Like Reply
Nice update bro........ yourock
[+] 1 user Likes Thorlove's post
Like Reply
Super update
[+] 1 user Likes Rajalucky's post
Like Reply
Good update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
wow super sodara srinu kosam niga petaru manohar garu kani ram kosam niga petta ledha peti unte dev vala vishyam telisi untundhi ga
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
AWESOME UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
nice update
[+] 1 user Likes vg786's post
Like Reply
సూపర్ గా ఉంది
[+] 1 user Likes ramd420's post
Like Reply




Users browsing this thread: 12 Guest(s)