Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక్కరు కాదు ఇద్దరు
#81
(29-10-2022, 09:46 AM)Prasad@143 Wrote: Bro nikosam ina  update esthaanu kaani konchem time paduthundhi

Iam waiting
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
we are waiting bro....
Like Reply
#83
This is the only story which iam waiting for pls give an update atleast tomorrow
Like Reply
#84
మార్నింగ్ అలారం చెప్పుడుకి నిద్ర లేచాను. లేవగానే అంజలి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. నిద్ర మత్తులో కాఫీ తీసుకొని ఒక సిప్ చేసి తనని చూసాను, తనని చూసి నిద్ర మత్తు పూర్తిగా వదిలింది. నా చేతిలోని కాఫీ కప్ వణికింది. ఎందుకంటే అంజలి జిమ్ సూట్ లో  వచ్చింది.పైన కింద పూర్తిగా రెడ్ సూట్ పైన బ్రాల వుంది తన బుజం మీద సన్నని బ్రా స్ట్రెప్స్ కనిపిస్తున్నాయి. తన నడుము మొత్తం కనిపిస్తుంది. కింద పాయింట్ టైట్ గా వుండి. తన తొడల షేప్ పూర్తిగా తెలుస్తుంది. తనని అలా చూసి షాక్ అయ్యాను. " ఏ.... ఏ.... ఎంటెయ్ ఇది ఇలా వచ్చావ్" తడబడుతూ అన్నాను. " జిమ్ లో వున్నా కుమార్ నీకు కాఫీ ఇవ్వాలని వచ్చాను"అని చాలా నార్మల్ గా చెప్పింది. " సరే సరే నీకు ఎన్ని సార్లు చెప్పాను, ఇలా నా ముందుకు రావొద్దని, ముందు ఇక్కడి నుండి వేళ్ళు, బట్టలు విప్పి వేరేవి వేసుకో " అని మళ్ళీ తడబడ్డాను." సరే అని" వెనక్కి తిరిగి వెళ్తుంటే నాకు తన నవ్వులు విపిస్తున్నాయ్, "ఆగవే ఇటు తిరుగు" అనగానే, నా వైపు తిరిగింది. తన ముఖం మామూలుగానే ఉంది, సరే ఇంకా వేళ్ళు అనగానే వెళ్లిపోయింది. నాకు తెలుసు అది నవ్వింది అని, ఇది ఈ రోజు పొద్దున్నే మొదలుపెట్టింది. దీన్ని మాములుగా చూస్తేనే తట్టుకోలేను, ఇలా జిమ్ సూట్ లో దర్శనం ఇస్తే ఏమైపోవాలి. తన అందానికి హీరోయిన్స్ కూడ పోటీ రారు కానీ నాకే తను నచ్చదు, నాకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుంది అని.


కాఫీ కంప్లీట్ చేసి నేను కూడ జిమ్ కి వెళ్ళాను ఒక గంట కస్టపడి రూమ్ కి వోచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి బెడ్ మీద బట్టలు వున్నాయి. బట్టలు, షూ వేసుకొని ఆఫీస్ కి రెడీ అయ్యాను. చేతిలో టై పట్టుకొని హాల్ లోకి వెళ్లి కూర్చున్న, చేతిలో టై ఎందుకు అంటే నాకు సరిగా కట్టుకోవడం రాదూ. నేను రావటం చుసిన అంజు నా దగ్గరకు వచ్చి నా షూ తీసేస్తుంది. " ఎంటెయ్ ఎందుకు తీస్తున్నావ్" అంటే" ఇవి బాలేదు కుమార్ తీసేయ్" అంటూ షూ తీసేసి కొత్త షూ తోడుగుతుంది. " అవి మొన్ననే కాదనే తీసుకుంది వాటికీ ఏమయ్యింది" అనగానే " నాకు నచ్చలేదు, అందుకే కొత్తవి తెచ్చాను" అని కొత్త షూ తోడుగుతుంది. " నీ బాబు సంపాదిస్తుంటే నువ్వు ఇలా తగలెడుతున్నావ్" అని తన వైపు చూసా మాములుగా నైట్ డ్రెస్ లోనే ఉంది. "ఆఫీస్ కి రావట్లేదా ఇంకా రెడీ అవ్వలేదు" అన్నాను.

"వస్తాను కుమార కొంచెం పనుంది"అని చెప్పింది." నీ కంపెనీ,నీ ఆఫీస్  ఎప్పుడు ఐనా రా,    నేను చూడు పొద్దున్నే లేచి రెడీ  అయ్యి  ఆఫీస్  కి టైం కి వెళ్ళాలి,  నిల పెట్టి పుట్టుండాలి"అన్నాను.

" ఇప్పుడు నీకు ఏమయ్యింది జాబ్ మానెయ్యి అంటున్న కదా" అనగానే " నీతో వాధించే టైం టైం నాకు లేదు కానీ వెళ్లి టిఫిన్ పట్టుకొని రా పో" అనగానే " డైనింగ్ టేబుల్ మీద తిందువు అక్కడికి రా కుమార్" అని చెప్పింది. " నా బొంగులో డైనింగ్ టేబుల్ మూసుకొని రాపో, తినే గింత తిండికి అక్కడికి, ఇక్కడికి అవసరమా, వెళ్లి తీసుకురాపో" అని అరిచాను.
నన్నే కోపం గా చూస్తుంది, దాని కోపం చూసి నార్మల్ అయ్యాను. కొట్టిన పడుద్ది కానీ తిండి దగ్గర మాత్రం దీనికి రూల్స్ పాటించాలి. " ఎంటెయ్ అలా చూస్తున్నావ్ నువ్వు ఈ మధ్య నీ లిమిట్స్ దాటతున్నావ్, ఎక్కువ చేస్తే నేను నా పుట్టింటికి వెళ్తా, నిన్ను వెళ్లాగోడదాం అంటే ఇది నీ కొంపనే కదా andhuke నేనే వెళ్తాను" అని ఎక్కడ లేని కోపం తో చెప్పాను.
తను నా మాటలకి విరగబడి నవ్వుతుంది. తన వైపు చూసా ఇది ఇప్పుడు నిజంగానే నవ్వుతుంది. చాలా ఇబ్బందిగా అనిపించింది. " ఎందుకు నవ్వుతున్నావే ఆపు నీ నవ్వునీ " అని కొంచెం సీరియస్ గానే అన్నాను. నా మాటలకి నవ్వు అప్పుకుంటూ" ఆడపిల్లల పుట్టింటికి వెళ్తా అని బెదిరిస్తుంటే నవ్వువస్తుంది " అంటూ నవ్వుతుంది. " మరి ఏం చేస్తా బలవంతం గా పెళ్లిచేసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదా ఇంకా నేను అలా మాట్లాడక ఎలా మాట్లాడాలి " అనగానే సైలెంట్ అయ్యింది. నాకు తెలుసు అంజలి వీక్ నెస్ బలవంతంగా పెళ్లిచేసుకున్నావ్ అంటే ఫీల్ అవుతుంది. తను సైలెంట్ అవ్వటం చూసి" సరేలే ఇప్పుడు ఆ గొడవ ఎందుకు టిఫిన్ తీసుకురాపో" అనగానే టిఫిన్, పాలు తెచ్చి ముందు టేబుల్ పైన పెట్టి వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది.
ఎప్పుడు చేతికి ఇచ్చేది తను ఫీల్ అయితే అలానే చేస్తుంది. సరేలే అనుకోని టిఫిన్ తిని పాలు తాగాను అంజలి ఇంకా రావట్లేదు. టైం అవుతుందటం తో " అంజు నేను ఆఫీస్ కి వెళ్ళాలి " అని అరిచాను. నా మాటలు విని నా వైపు వస్తుంటే లేచి నిలబడ్డాను. టై తీసుకొని కడుతుంది. తన ముఖం బాధగా ఉంది, తనని అలా చూసి బాధ అనిపించి " సారీ  అంజు "  అన్నాను.
ఐనా కూడ తను ఏం మాట్లాడలేదు, నేను కూడ సైలెంట్ అయ్యాను. నా బాగా లో లంచ్ బాక్స్ పెట్టింది. " సరే నేను ఈవెనింగ్ రావటం లేట్ అవ్వచ్చు వెయిట్ చేయకు" అని తన ముఖం చూసా వెలిగిపోతుంది ముఖం. అస్సలు ఇప్పుడు ఏమన్నా అని తన దీని ముఖం లో ఆనందం కనిపిస్తుంది అని వింతగా తన వైపు చూసా. అంజలి నన్ను చూసి" సరే ఆగు కుమార్, ఇప్పుడే వస్తాను" అని తన రూమ్ కి వెళ్ళింది. తను ఎందుకు వెళ్లిందో నాకు తెలుసు.5నిమిషాలలో వచ్చి నా బ్యాగ్లో 500నోట్ల కట్ట పెట్టింది. "పబ్ లో కార్డు యూస్ చేయకు డాడ్ కి తెలుస్తుంది, డాడ్ ఫీల్ అవుతారు " అని చెప్పింది. "సరేలే " అని బయటికి వచ్చి నా బైక్ తీస్తుంటే " కుమార్ కార్ తీసుకెళ్ళు" అని చిన్నగా చెప్పింది. రోజు వినే మాటలే ఇవి నేను కూడ రోజు లనే" ఇది నా జాబ్ కాబట్టి నా బైక్ మీద వెళ్తా ఓకే,జాబ్ కి కాకుండా ఎక్కడికి వెళ్లిన కార్ నే వాడుతున్న కదా " అనగానే సైలెంట్ గా నిల్చుంది. " సరే బాయ్" అని నా ఆఫీస్ కి బయలుదేరాను.............
Like Reply
#85
Thank for your update ఇలాగే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వండి ప్రతిరోజు
[+] 1 user Likes Attitude incest's post
Like Reply
#86
Bagundi sir story kumar ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అంజుని కొంపదీసి విడదీయరకదా
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
Like Reply
#87
Nice update bro regular ga updates ivandi
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#88
Superb update ji , regular ga update evande
Something yedho suspense lo pedthunaru, anju yedho chesthundhe night video call and epudu emo late ga vasthanu ante thanu happy ga undadam something , thondharga revel cheyande suspense tho ma burrane vadeental yekuthundhe ji,

Ma bhadha ne ardham chesukone kanukarinchande
Like Reply
#89
(29-10-2022, 09:09 PM)Premadeep Wrote: Bagundi sir story kumar ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అంజుని కొంపదీసి విడదీయరకదా

Big Grin Big Grin Big Grin devil2
Like Reply
#90
(29-10-2022, 09:43 PM)Manoj1 Wrote: Superb update ji , regular ga update evande
Something yedho suspense lo pedthunaru, anju yedho chesthundhe night video call and epudu emo late ga vasthanu ante thanu happy ga undadam something , thondharga revel cheyande suspense tho ma burrane vadeental yekuthundhe ji,

Ma bhadha ne ardham chesukone kanukarincha
Next update tho Chala varaku reveal avuthundhi, E Katha ki main character next enter avuthundhi......
Like Reply
#91
(29-10-2022, 08:27 PM)Attitude incest Wrote: Thank for your update ఇలాగే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వండి ప్రతిరోజు

Try chesthanu bro nijaniki edhi Chala chinna story
Like Reply
#92
Nice super update
Like Reply
#93
అప్డేట్ బాగుంది
Like Reply
#94
Nice update
Like Reply
#95
Good update nice
Like Reply
#96
Excellent narration
Thanks for the update
Like Reply
#97
nice update bro...
Like Reply
#98
" సరే నేను ఈవెనింగ్ రావటం లేట్ అవ్వచ్చు వెయిట్ చేయకు" అని తన ముఖం చూసా వెలిగిపోతుంది ముఖం. అస్సలు ఇప్పుడు ఏమన్నా అని తన దీని ముఖం లో ఆనందం కనిపిస్తుంది అని వింతగా తన వైపు చూసా.

didnot get why she is so happy?? too confusing...
Like Reply
#99
clps Nice sexy update happy
Like Reply
(30-10-2022, 03:16 AM)vg786 Wrote: " సరే నేను ఈవెనింగ్ రావటం లేట్ అవ్వచ్చు వెయిట్ చేయకు" అని తన ముఖం చూసా వెలిగిపోతుంది ముఖం. అస్సలు ఇప్పుడు ఏమన్నా అని తన దీని ముఖం లో ఆనందం కనిపిస్తుంది అని వింతగా తన వైపు చూసా.

didnot get why she is so happy?? too confusing...

పబ్ లో మందేసి వస్తే కుమార్ లో నుండి నందు బయటకు వచ్చి అంజలితో రొమాన్స్ చేస్తాడేమో..  Smile
[+] 2 users Like DasuLucky's post
Like Reply




Users browsing this thread: 5 Guest(s)