Posts: 84
Threads: 0
Likes Received: 289 in 84 posts
Likes Given: 78
Joined: Sep 2022
Reputation:
15
ఎప్పటిలాగే అద్భుతంగా ఉన్నాయి అప్డేట్లు.
దీపావళి ధమాకా ఏదో ఉన్నట్లు ఉంది.
సంక్రాంతి లోగా తెలుస్తుంది అని ఆశిస్తున్నాం.
ఈ కథ రచయితకు, పాఠకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
భవదీయుడు
మీ మొగ్గయ్య
Posts: 526
Threads: 23
Likes Received: 8,004 in 402 posts
Likes Given: 2,469
Joined: May 2019
Reputation:
873
25-10-2022, 09:37 AM
(This post was last modified: 28-10-2022, 05:02 PM by matured man. Edited 2 times in total. Edited 2 times in total.)
పాఠకులందరికీ మరియు ఈ సైట్ అడ్మిన్ లకు ఈ శుభకృత్ నామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు..
ఈ దీపావళి మీ ఇంట్లొ అన్ని విధాలైన ఆనందాలని తీసుకుని వచ్చి మీ కుటుంబాలు అష్టైశ్వర్యాలతో తుల తూగాలని,
అష్ట లక్ష్ములు మీ ఇంట్లో తిష్ఠ వేసుకుని ఉండాలని
ఈ ఆనంద దీపావళి అద్భుతం గా జరుపుకోవాలని ఆశిస్తున్నాను..
Posts: 1,886
Threads: 0
Likes Received: 1,037 in 900 posts
Likes Given: 3,871
Joined: Apr 2021
Reputation:
14
Posts: 230
Threads: 0
Likes Received: 209 in 168 posts
Likes Given: 362
Joined: Oct 2020
Reputation:
2
Posts: 203
Threads: 0
Likes Received: 64 in 58 posts
Likes Given: 192
Joined: Dec 2018
Reputation:
1
Very nice update .. thankyou bro
Posts: 3,347
Threads: 0
Likes Received: 2,406 in 1,828 posts
Likes Given: 429
Joined: May 2021
Reputation:
26
Posts: 54
Threads: 0
Likes Received: 47 in 39 posts
Likes Given: 96
Joined: Sep 2022
Reputation:
1
Posts: 34
Threads: 0
Likes Received: 18 in 15 posts
Likes Given: 3
Joined: Jan 2019
Reputation:
0
Super story, motham finished reading...thanks for writing wonderful story and sharing with us...
Posts: 1,593
Threads: 0
Likes Received: 1,261 in 989 posts
Likes Given: 1,627
Joined: Dec 2021
Reputation:
21
Waiting for your update ji e month varaku, updates thakuva may be meru work lo unnatu unnaru
Posts: 272
Threads: 0
Likes Received: 234 in 180 posts
Likes Given: 13
Joined: Jul 2021
Reputation:
4
Update yeppudu isthunnav bro
Posts: 526
Threads: 23
Likes Received: 8,004 in 402 posts
Likes Given: 2,469
Joined: May 2019
Reputation:
873
28-10-2022, 07:06 PM
(This post was last modified: 30-10-2022, 11:47 PM by matured man. Edited 3 times in total. Edited 3 times in total.)
పొద్దున్నే అందరం లేచి తయారయ్యాము. సౌభాగ్య, జలజ ఇంట్లో ఉండిపోయారు. మేమంతా బయల్దేరి ఎయిర్ పోర్ట్ కి వెళ్లాము. పూణే లో ల్యాండ్ అయి అశోక్ పంపించిన కార్లో ఇంటికి వచ్చాము. నేను, ఐశ్వర్య కంపెనీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చాము. నాన్నగారు - అతని ఫ్రెండ్ అనంత ఘళ్ శసి ని మా ఇంటికి పంపిస్తా అని చెప్పారు. ఘళ్ శసి నాన్నగారికి చాలా కాలంగా తెలుసు. అంతేకాకుండా అతనికి 65 ఏళ్ళ వయసు ఉంటుంది. ఘళ్ శసి నాలుగు అవుతుండగా గారు ఇంటికి వచ్చారు. 4:30 కి సంతోష్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. విషయం మీద పెద్దగా డిస్కషన్లు జరగలేదు. ఘళ్ శసి గారు ఒక చెక్కు సంతోష్ వాళ్ళ నాన్న గారికి అందజేశారు. ఇది మీ సంతోష్ మీ దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ కంపెనీలో పెట్టి కోల్పోయిన 10 కోట్ల రూపాయలు. మీరు నష్టపోయారు అనుకున్న 10 కోట్ల రూపాయలు మీకు తిరిగి చేస్తున్నాం. మీరు మీ మీ మనుమడిని, వంశాన్ని మంచిగా చూసుకుంటాను ఆశిస్తున్నాము. ఎటువంటి తేడా వచ్చినా మేము రంగంలోకి దిగాల్సి ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది నేను రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ పో-లీ-స్, నా పేరు మీరు వినే ఉంటారు. ఇక నుంచి నేను ఈ బాబు రక్షణ అని చూసుకుంటాను. మీరు మీ కొడుకు అడిగారని అప్పులు చేసి కష్టాల్లో ఉన్నారని తెలుసు. మీకు ఈ రోజు ఇచ్చిన ఈ 10 కోట్లతో అప్పులన్నీ తీర్చి నాక మీ జీవితం సాఫీగా జరుగుతుంది ఆశిస్తున్నాను. మీరు మీ మనుమడిని మంచిగా పెంచండి. చదువు - ఎక్కడ, ఎక్కడ, ఎప్పుడు ఖర్చు పెట్టాలో అన్ని నా ద్వారా జరుగుతూ ఉంటాయి. రాజు ఇంకొక పది కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. బాబుకి 23 సంవత్సరాలు వచ్చినాక ఈ ఫిక్స్ డిపాజిట్ అతని అకౌంట్ లోకి క్యాష్ గా మారుతుంది. ఆ సమయంలో అతని ఇష్టానుసారంగా వ్యాపారము ఉద్యోగము ఏమి ఉంటే అది చేసుకుంటాడు. ఆ సమయానికి ఇది రెండు మూడింతలు అవుతుంది అని ఆశిస్తున్నాను. ఈ పది కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ కొంత భాగం నా దగ్గరకు వస్తుంది. సమయ సందర్భానుసారాల ని అనుసరించి నేను మీకు పంపుతాను. కాలేజ్ ఫీజులు కాలేజీ ఫీజులు అన్ని నీ ఆ టైంకి మేమే కట్టిస్తాం మీరు మాత్రం మీ మనుమడు మంచిగా పెంచండి.. మీకు ఇష్టమైతే బాబు పేరు సంతోష్ అని మార్చి పెంచుకోండి మీ కొడుకే అనే భావన మీకు రావచ్చు.. ఇక ఈ సెటిల్మెంట్ విషయం మనందరి మధ్యనే ఉంటుంది. ఎవరికీ తెలియకూడదు. మీరు కూడా చెప్పరు. అని అనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే పూణే నుండి నాగపూర్ మారిపోండి. కొత్త ఊరు. కొత్త స్థలం. కొత్త జీవితం. చేదు జ్ఞాపకాలను చరిపి వేయండి. ఐశ్వర్య లక్ష్మి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తన బిడ్డని చూసుకోవచ్చు. దీనికి మీరు సమ్మతిస్తారు అని అనుకుంటున్నాను.. ఘళ్ శసి గారు అంతా చక్కగా సెటిల్ చేశారు. ఎవరికీ ఎటువంటి మనస్తాపం లేదు. ఐశ్వర్య తన కొడుకు కోసం మేము 20 కోట్ల రూపాయలు ఇవ్వటం, ఆ బిడ్డ పెరగడానికి ఎంత ఖర్చు మేమే పెడతామని చెప్పటం, దానికి ఒక గార్డియన్ ఏర్పాటు చేయటం, ఆమెకు చాలా సంతోషం కలిగించింది.. ఐశ్వర్య అమ్మా, నాన్నలు చాలా సంతోషించారు. ఇదంతా ముందే నాకు తెలియడం వలన తెలియడం వలన పెద్దగా ఆశ్చర్యపోలేదు. నాన్నగారి సెటిల్మెంట్ చేస్తే అన్ని పక్షాల వారికి న్యాయం జరుగుతుంది నాకు ఎప్పుడో తెలుసు. ఐశ్వర్య లక్ష్మి కి ఇప్పుడు ఆ బాబు మరిచిపోయేలా చేయటం నా కర్తవ్యం. అలా అని తల్లి బిడ్డలం విడదీయడం నాకు ఇష్టం లేదు. కానీ విధి ఈ దారి చూపించింది. ఈ దారిలో వెళితే అందరికీ బాగుంటుంది. ముందు ముందు ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో మనకు తెలియదు కదా!. సంతోష్ వాళ్ళ అమ్మా,నాన్న - ఐశ్వర్య వాళ్ళ అమ్మా,నాన్న - ఐశ్వర్య ఆమె బిడ్డ ఈ ఇంట్లో ఉంటారు. ఐశ్వర్య చెన్నై వస్తూ పోతూ ఉంటుంది. మెల్ల మెల్లగా సంతోష్ వాళ్ళ అమ్మ నాన్న కి ఆ బిడ్డ దగ్గరవుతాడు. ఐశ్వర్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ల ఊరు వెళ్ళి పోతారు. ఐశ్వర్య కూడా ఇక్కడికి రావటం ఆపేస్తుంది. ఆ విధంగా ఆ బిడ్డ వాళ్ళకి దగ్గర వీళ్ళని మరిచిపోతాడు. 20 నెలల వయసున్న పిల్లలు రెండు మూడు నెలల్లోనే వేరే వాళ్ళకి మాలిమి అయిపోతారు అని అందరికీ తెలిసిన విషయమే. సంతోష్ వాళ్ళ అమ్మా,నాన్న ఈ బిడ్డతో తో నాసిక్ వెళ్లిపోతాం అని చెప్పారు. వాళ్ల పూర్వీకులు నాసిక్. అందుకే అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పారు. అక్కడ అన్ని ఏర్పాట్లు త్వరలో చేసుకుంటాం అని కూడా చెప్పారు. ఘళ్ శసి గారు లేచి నిలబడి అందరికీ నమస్కారం పెట్టి వస్తాను అని అన్నారు.. సంతోష్ వాళ్ళ అమ్మా,నాన్న ఘళ్ శసి గారికి దండం పెట్టారు.. మీ మేలు ఈ జన్మలో మరచిపోలేము.. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని అన్నారు.. ఆయన వెళ్ళాక కాకా, అత్తమ్మ అమ్మ కాళ్లు పట్టుకున్నారు.. వాతావరణం చాలా మందంగా, గంభీరంగా ఉంది. వాడిపోయింది అనుకున్న వాళ్ల కూతురు జీవితం గురించి మొలకలు వేస్తుంటే ఏ తల్లిదండ్రులకు ఆనందం కలుగదు? అంతేకాక మంచిగా చూసుకునే భర్త, అంత కన్నా మంచి అత్త, మామలు ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, ఆనందం అన్ని తమ కూతురికి లభించినందుకు వాళ్ళు - అమ్మ కి ఏ జన్మ బంధమో అని మాత్రం గొంతు బొంగురు పోతూ ఉండగా చెప్పగలిగారు. నేను అమ్మ బయలుదేరి తిరిగి చెన్నై వచ్చేసాం.. ఐశ్వర్య వాళ్ళ అమ్మ, నాన్న సంతోష్ వాళ్ళ అమ్మ, నాన్న వాళ్లతో అక్కడ ఉండి పోయింది. మూడు రోజుల తర్వాత ఆమె చెన్నై వస్తుంది. ఐశ్వర్య ఇలా ఒక మూడు నెలల పాటు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది.. ఐశ్వర్య తమ్ముడు పూణేలోనే చదువుకుంటాడు.. అతనిని ఫెర్గూసన్ కాలేజీలో జాయిన్ చేయించాము.. ఇంటికి వచ్చేటప్పటికి 9:30 అయింది జలజ, అమ్మ ఒక రూమ్ లో నిద్ర పోయారు. లక్ష్మికి కొంచెం కడుపు బయటకు వస్తుంది కాసేపు లోపల ఉన్న నా బిడ్డతో మాట్లాడి ఇద్దరం నిద్ర పోయాం.. పొద్దున్నే లేచి టిఫిన్ చేసి ఫ్యాక్టరీ కి వెళ్ళాను.. పరిమళ లోపలికి వచ్చి ఈరోజు అపాయింట్మెంట్ చెప్పింది చారులతని, అభిష పిలవమని చెప్పాను.చారులత లోపలికి వచ్చింది రావడం తోనే సార్ లలిత జాయిన్ అయింది పిలవమంటారా అని అడిగింది.. లలితని పిలవమని చెప్పాను.. ఇంతలో అభిష కూడా వచ్చింది.. ఆల్రెడీ మెసేజ్ చేసి ఉండటంతో చందన కూడా లోపలి వచ్చింది.. కంపెనీలో పని చేసే ఆడవాళ్లు 40 ఏళ్ళ వయసు దాటాక తేలికపాటి పనులు మాత్రమే చెయ్యాలి. 50 వయసు దాటాక వాళ్ళ పిల్లల్ని పెట్టి retire అవ్వచ్చు.. మామయ్య ద్వారా సమస్యలు ఎదుర్కొన్న అందరినీ తిరిగి పనుల్లోకి తీసుకోవాలి. మన గ్రూపులో గాని అన్నగారు గ్రూపులో గాని వీళ్ళని తీసుకోవాలి. అన్నకి ఫోన్ చేసి చెప్పాను..అన్న కూడా ఓకే అని చెప్పాడు..చాలా మంది ఇప్పుడు మొదలెడుతున్న ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకే సరిపోతారు.. చందన లీవ్ లో వెళ్తుంది.. అభిష కూడా లీవ్ లో వెళ్తుంది, కనుక లలిత, చారులత ఈ పనులు ఇకపై చూస్తారు... టైం పన్నెండు అవుతుంది ఇంటికి వెళ్లి అమ్మ ని pick చేసుకొని అమ్మని ఇంట్లో డ్రాప్ చేసి మళ్లీ నేను చెన్నై ఫ్లైట్ ఎక్కి వచ్చేసా.. అమ్మని ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చెయ్యనివ్వం.. ఆమె ఇప్పటివరకు ఒంటరిగా ప్రయాణం చేసింది కూడా లేదు.. వచ్చేసరికి సాయంత్రం 6:30 అయింది నేను, సౌభాగ్య, జలజ కలిసి బీచ్ వైపు వెళ్ళి కాసేపు వెళ్లి తిరిగి అక్కడికి పక్కనే ఉన్న అరుణ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము.. అరుణ తో సెపరేట్ గా మాట్లాడా.... అరుణకి నా మనసులో ఉన్న మాట చెప్పాను. ఇలా చేస్తే బాగుంటుంది. లావణ్య తో మాట్లాడు. నీరజ తో మాట్లాడు. వాళ్లు దేశం వదిలి పోవాల్సిన అవసరం ఏముంది? నేను రెండు మూడు వారాల్లో ఢిల్లీ వెళ్తున్నాను. Noida లోగానీ Gurgram లోగానీ కానీ ఫ్యాక్టరీ పెట్టాలి. వీళ్లు కూడా ఢిల్లీలో ఉంటే బాగుంటుంది కదా! కొంచెం ఆలోచించండి.. వాళ్ళని అక్కడ సెట్ చేసే పని నేను నేను చూసుకుంటాను.. సుభాషిణి వాళ్ళని కూడా కలిసి, అందరి భోజనాలు అయ్యాక ఇంటికి వచ్చి పడుకున్నాం.... నాలుగైదు రోజుల నుండి అది లేకపోవడం వల్ల బాగా గుల గా ఉంది. సరిగ్గా నిద్ర పట్టలేదు. అలాగే నిద్ర పోతూ.. నిద్రిస్తూ.. రేపు ఎవరినైనా వాయించాలి.. లేకపోతే కష్టం అనుకుంటూ.... తెల్లవారాక గాఢ నిద్రలోకి వెళ్లాను..
The following 43 users Like matured man's post:43 users Like matured man's post
• 950abed, 9652138080, Arjun0410, bahubalibahubali, BJangri, chakragolla, Gangstar, Ghost Enigma, gudavalli, Heroram123, Iron man 0206, Kacha, kingnani, kummun, Lover fucker, lucky81, Madhu, maheshvijay, mail2myhs, Manavaadu, Manoj1, meeabhimaani, murali1978, Naga raj, Nani198, Nivas348, noohi, RAANAA, ramd420, rameshbaburao460, ramkumar750521, Ramvar, ravi, Sadusri, Satya9, Smartkutty234, sriramakrishna, ssm, Subbu115110, Teja.J3, Terminator619, TheCaptain1983, utkrusta
Posts: 84
Threads: 0
Likes Received: 289 in 84 posts
Likes Given: 78
Joined: Sep 2022
Reputation:
15
28-10-2022, 07:27 PM
(This post was last modified: 29-10-2022, 07:59 AM by moggayya. Edited 1 time in total. Edited 1 time in total.)
సెటిల్మెంట్ అదిరిపోయింది గురువు గారు. విడగొట్టినట్లే లేదు, కంట్రోల్ అంతా మీ దగ్గరే పెట్టుకున్నారు.
మీ కథనం కి హాట్స్ - ఆఫ్.
విడిపోయే విధానం కూడా చక్కగా ప్లాన్ చేసారు.
ఎంతో ఆలోచించి రాయడానికి బహుశా మీకు సమయం పట్టి ఉండొచ్చు.
మీ అభిమాని
మొగ్గయ్య
Posts: 2,068
Threads: 1
Likes Received: 1,848 in 1,339 posts
Likes Given: 3,397
Joined: Oct 2021
Reputation:
59
Posts: 3,347
Threads: 0
Likes Received: 2,406 in 1,828 posts
Likes Given: 429
Joined: May 2021
Reputation:
26
Posts: 4,718
Threads: 0
Likes Received: 3,938 in 2,919 posts
Likes Given: 15,040
Joined: Apr 2022
Reputation:
65
Posts: 1,593
Threads: 0
Likes Received: 1,261 in 989 posts
Likes Given: 1,627
Joined: Dec 2021
Reputation:
21
Posts: 6,980
Threads: 1
Likes Received: 4,569 in 3,561 posts
Likes Given: 44,708
Joined: Nov 2018
Reputation:
78
Posts: 223
Threads: 0
Likes Received: 191 in 155 posts
Likes Given: 918
Joined: Oct 2022
Reputation:
4
సెటిల్మెంట్ అంశం చాల అద్భుతంగా వ్రాశారు సార్ సూపర్
Posts: 1,058
Threads: 0
Likes Received: 695 in 556 posts
Likes Given: 730
Joined: Nov 2018
Reputation:
11
Posts: 14,627
Threads: 8
Likes Received: 4,287 in 3,172 posts
Likes Given: 1,234
Joined: Dec 2018
Reputation:
163
|