Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు

 లీలాకి తగిలిన బుల్లెట్ గాయం నీ చూసింది నికిత లక్కీ గా ఆ బుల్లెట్ చేతికి తాకి వెళ్లింది లోపలికి దిగలేదు దాంతో ఆ గాయం కీ ట్రీట్మెంట్ చేస్తోంది నికిత, అప్పుడే లోపలికి వచ్చిన శ్రీను, లీలా నీ చూసి ఎలా ఉంది అని అడిగాడు, దానికి నికిత "ఏమీ పర్లేదు లక్కీ గా బుల్లెట్ గీసుకోని వెళ్లింది అంతే" అని చెప్పింది దానికి శ్రీను "అయిన Vampires కీ వెండి తగలగానే భస్మం అయిపోతారు కానీ లీలా కీ ఎందుకు ఏమీ కాలేదు" అని అడిగాడు, దాంతో నికిత "Vampires తో పోలిస్తే werewolves కీ కొంచెం చర్మం మందం ఎక్కువ ఉంటుంది అంత తేలికగా వెండి శరీరం దాటి వెళ్లదు అదే Vampires కీ అయితే షార్ప్ గా ఉన్న ఏమీ తగిలిన సరే వాళ్లు చనిపోతారు" అని చెప్పింది అప్పుడు శ్రీను "అసలు ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసు" అని అడిగాడు దానికి నికిత తన చేయి ముందుకు షేక్ హ్యాండ్ ఇస్తూ "నేను నికిత మీ నాన్న మనోహర్ ఫ్రెండ్ వివేక్ కూతుర్ని నీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి నాతోరా" అని చెప్పింది దానికి శ్రీను లీలా వైపు చూస్తూ ఉంటే నికిత "don't worry వాళ్లు ఈ మెడికల్ క్యాంప్ లైన్ లోపలికి రారు అది అగ్రిమెంట్" అని చెప్పింది దాంతో శ్రీను అనుమానంగానే నికిత తో కలిసి వెళ్లాడు అప్పుడు ఇద్దరు అడవిలో ఒక గుహ లోకి వెళ్లారు అది దాటి బయటకు వెళ్లిన తర్వాత చూస్తే అక్కడ చాలా మంది జనం ఉన్నారు వాళ్లంత ఒంటి మీద tattoos తో గోడల పైన అడవి మధ్యలో ఉన్న ఉన్న ఒక సింహాసనం మీద ఒక తోడేలు కూర్చుని ఉన్నట్టు ఉన్న బొమ్మలు గీసి ఉంచారు అప్పుడు నికిత "బాల ఎక్కడ" అని అడిగింది అప్పుడు అక్కడ ఉన్న ఒక కొట్టం నుంచి ఆరు అడుగుల ఎత్తు కండలు తిరిగిన శరీరం తో ఒంటి పైన tattoos తో ఒక కుర్రాడు బయటకు వచ్చాడు, వాడి చూపు రావడం రావడంతో శ్రీను మీద పడింది, నికిత వైపు చూసి ఏంటి అన్నట్టు సైగ చేశాడు బాల, అప్పుడే బాల వెనుక వచ్చి నిలబడింది ఒక అమ్మాయి తన నడక నుంచి కంటి చూపు వరకు పొగరు కనిపించింది శ్రీను కీ దానికి నికిత "సామ్రాట్" అని చెప్పింది దానికి అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా మోకాలి పైన కూర్చుని వాళ్ల తల వంచారు శ్రీను కీ కానీ బాల అతని పక్కనే ఉన్న అమ్మాయి ఇద్దరు మాత్రం శ్రీను నీ సామ్రాట్ గా స్వీకరించలేదు. "అసలు ఏమీ జరుగుతుంది నికిత ఎవరూ వీళ్లంత ఎందుకు నన్ను అందరూ సామ్రాట్ అని పిలుస్తున్నారూ" అని అడిగాడు.


దానికి నికిత "ఇక్కడ నేను తప్ప మీరందరూ werewolves ఏ వీళ్లందరు నీ cousins బాల మీ పిన్ని వాళ్ల చెల్లి కొడుకు ఆ అమ్మాయి పేరు వేద, బాల లవ్ చేసే అమ్మాయి, అప్పుడు కడుపుతో ఉన్న ఇంకో అమ్మాయి వచ్చి శ్రీను నీ పట్టుకొని "అన్న రామ్ అన్నని ఏటైన కాపాడు అన్న నా బిడ్డ కు మేనమామలు ముగ్గురు కలిసి పేరు పెట్టాలా" అని చెప్పింది దానికి నికిత "తన పేరు వెన్నెల, బాల చెల్లి నీకు కూడా తన భర్త శంకర్ దేవ్ చేసిన కొన్ని ప్రయోగాల వల్ల చనిపోయాడు" అని చెప్పింది దాంతో శ్రీను, వెన్నెల నీ గట్టిగా కౌగిలించుకున్నాడు దాంతో తెలియకుండా తన కంటి నుంచి నీరు కారింది అప్పుడు బాల ఆవేశం గా వచ్చి వెన్నెల నీ వెనకు లాగి "నీకు ఒక్కడే అన్న అది నేనే బయటోలకు మనకు సంబంధం లా ఒక్కడు దుడ్ల కోసం ఆ తెల్ల పిల్ల కోసం అడవిని నాశనం చేసినా పట్టించుకోలా, ఇన్ని రోజులు మనం ఉన్నాం అని కూడా తెలియనోడు ఈ రోజు ప్రేమ చూపేదానికి వచ్చినాడు" అని కోపంగా అక్కడి నుంచి వెన్నెల నీ వేద నీ తీసుకోని వెళ్లాడు, అది విన్న శ్రీను "లీలా డబ్బు తీసుకుంది అన్నారు ఇప్పుడు రామ్ కూడా డబ్బు తీసుకున్నాడు అన్నారు అసలు ఏమీ జరిగింది నికిత" అని అడిగాడు శ్రీను దానికి నికిత ఇలా చెప్పడం మొదలు పెట్టింది.

(20 సంవత్సరాల క్రితం)

అడవిలో నరసింహ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది దానికి ఊరి పెద్ద హోదాలో మనోహర్, లక్ష్మి చేతుల మీదుగా ఆ కళ్యాణోత్సవం జరుగుతుంది అప్పుడు వివేక్ రిపోర్ట్స్ తో మైసూర్ లో దిగాడు, అప్పుడే గూడెం లో ఏదో జాతర ఉంది అని తెలుసుకొని ఊరికి చేరుకున్నాడు అప్పటికే ఊరులో పండగ వాతావరణం వ్యాపించి తాగేవాళ్లు తాగుతూ ఉన్నారు, తినేవాళ్లు తింటూ ఉన్నారు. అప్పుడే వివేక్ అతి కష్టం మీద మనోహర్ నీ కనుకోని మాట్లాడాలి అని గుడికి వెనుక వైపు ఉన్న కొండ పైకి తీసుకోని వెళ్లాడు అక్కడ అప్పటికే, బాల వాళ్ల నాన్న, వేద వాళ్ల వాళ్ల ఫ్రెండ్స్ కొంతమంది కలిసి కలు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు, "అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ రా" అని అడిగాడు మనోహర్ దానికి వివేక్ "నీ రోగం కీ మందు కనిపెట్టాను అని చెప్పడానికి వచ్చా" అని అన్నాడు దానికి మనోహర్ ఆశ్చర్యంగా "ఏంట్రా నువ్వు చెప్పేది" అని అడిగాడు దాంతో వివేక్ నవ్వుతూ సిగరెట్ వెలిగించి "నిజమే ఆ రోజు నువ్వు ల్యాబ్ లో ఉన్నప్పుడు నీ బ్లడ్ నీ తీసుకోని కొన్ని టెస్ట్ లు చేశాను అప్పుడు నీ DNA లో మనిషి DNA కీ బదులు కొంచెం కొత్త ఫీచర్స్ ఉన్న DNA కనిపించింది అప్పుడే డౌట్ వచ్చింది దాంతో నేను zoological టెస్ట్ సెంటర్ కీ పంపించి టెస్ట్ చేయిస్తే వాళ్లు ఇది ఒక wolf DNA అని చెప్పారు దాంతో ఎప్పటి నుంచో మా DVA ఫార్మసీ ఎప్పటి నుంచో ఒక్క కొత్త రకం మెడిసిన్ తయారు చేయాలని చూస్తున్నాం అప్పుడే నీ రిపోర్ట్ మా బాస్ దేవవ్రత గారికి దొరికింది వెంటనే నిన్ను తీసుకోని రమ్మని నను పంపించారు" అని అన్నాడు దానికి మనోహర్ కోపంగా, వివేక్ షర్ట్ పట్టుకొని గట్టిగా లాగాడు అప్పుడు వివేక్ బాగ్ లో నుంచి మనోహర్ బ్లడ్ sample ఎగిరి కింద చెట్టు కొమ్మ తగిలి ఆ రక్తం చిమ్మి కింద తాగుతున్న వాళ్ల కలు కుండ లో పడి అది తాగి అందరి లోపల ఏదో మార్పు మొదలు అయ్యింది "రేయ్ ఆ దేవ్ గాడు పెద్ద ఏదవ వాడు వాడి pharmacy నీ no 1 లో పెట్టడానికి ఎలాంటి పని అయిన చేస్తాడు వాడి దెగ్గర నువ్వు పని చేస్తున్నావు అని తెలిసి వింటే నీ దగ్గరికి వచ్చే వాడినే కాదు" అని చెప్పాడు.

అప్పుడు వివేక్ తన బాస్ ఇంత నీచుడు అని తెలియక చాలా పెద్ద తప్పు చేశా అని ఆలోచనలో పడ్డాడు, అప్పుడే కింద కలు తాగుతున్న వాళ్లు werewolves గా మారి వివేక్ మీదకు వచ్చారు అప్పుడు మనోహర్ వచ్చి అందరినీ నుంచి వివేక్ నీ కాపాడాడు దాంతో తన బాగ్ చెక్ చేసుకున్న వివేక్ తన sample మిస్ అయ్యింది అని తెలుసుకొని మనోహర్ తో విషయం చెప్పాడు దాంతో మనోహర్ అందరికీ అర్థం అయ్యేలా చేశాడు అలా వాళ్లు తమ కుటుంబాలతో కలిసి వెళ్లి గుహ వెనుక గూడెం మొదలు పెట్టారు అలా వాళ్లకు పుట్టిన పిల్లలకు కూడా werewolf పవర్ తో పుట్టారు అలా పిల్లలు అందరూ అడవిలోనే పుట్టి పెరిగారు కాకపోతే మనోహర్, రామ్ తో పాటు అందరూ పిల్లల్ని బయటకు పంపి చదివించాలి అనుకున్నాడు కానీ రామ్ కీ వాళ్లతో కలిసి ఉండటం లేదు అందుకే మనోహర్ తో గొడవ పడి మరీ ఫ్రాన్స్ కీ వెళ్లి అక్కడ హోటల్ మ్యానేజ్మేంట్ లో చేరి ఒక చెఫ్ అయ్యాడు. 

ఒక రోజు ఫ్రాన్స్ నుంచి కొంతమంది delegates ఇండియా కీ వచ్చారు అప్పుడు వాళ్లకు భారతీయ రుచులు పరిచయం చేయాలని PM తన పర్సనల్ చెఫ్ బృందం తో ఫ్రాన్స్ నుంచి వచ్చే వాళ్లకు ఒక మెనూ ప్రకారం భోజనం తయారు చేయమని సూచనలు ఇచ్చారు చివరిగా dessert డిష్ మాత్రం ఫ్రెంచ్ దే ఇవ్వాలని గట్టిగా ఆర్డర్ ఇచ్చారు కాకపోతే మెయిన్ చెఫ్ కొంచం PM కీ close అవడం తో కొంచెం పొగరు ఎక్కువ దాంతో అందరి మీద అధికారం చెల్లాయిస్తూ ఉన్నాడు అప్పుడు రామ్ కావాలని ఫ్రెంచ్ dessert కోసం తెచ్చిన ఆపిల్ పండు నీ ఓవెన్ లో పెట్టి మాడ్చి వంట పాడు చేశాడు దాంతో గొడవ అయ్యింది అప్పుడు dessert తెమ్మని ఆర్డర్ వస్తే ఏమీ చేయాలో తెలియక మెయిన్ చెఫ్ తల పట్టుకుని కూర్చున్నాడు అప్పుడు రామ్ తన టాలెంట్ చూపించాడూ ఒక ఇండియన్ స్వీట్ చేసి పంపిచాడు అది టేస్ట్ చేసిన వెంటనే PM ఉన్న పలంగా కిచెన్ లోకి వచ్చి "ఈ స్వీట్ చేసింది ఎవరూ" అని ఆవేశం గా అడిగాడు దాంతో మెయిన్ చెఫ్ రామ్ నీ చూపించి లోపల లోపల నవ్వుతూ ఉన్నాడు PM రామ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు "చిన్నప్పుడు మా అమ్మ చేతి వంట తిన్నంత రుచిగా ఉంది keep it up" అన్నాడు దాంతో మెయిన్ చెఫ్ ఆవేశం లో రామ్ మీదకు వస్తే "you are fired ఇదేనా చెప్పాలి అనుకున్నావ్ నేనే పోతా" అని చెప్పి తన appron విప్పి వాడి మొహం మీద కొట్టి వెళ్లిపోయాడు. 

బయటికి వచ్చిన రామ్ తన ఫోన్ లో చూస్తూ వెళుతూ ఉంటే ఒక మినీ కూపర్ కార్ లో వచ్చిన అమ్మాయి రామ్ నీ చూసి హార్న్ కొట్టింది తనని చూసి రామ్ కోపం లో "ఎందుకు ఇంత లేట్" అని మూగ బాష లో సైగలతో అడిగాడు దానికి ఆ అమ్మాయి సారీ అన్నట్టు సైగ చేసింది కానీ రామ్ మాత్రం పట్టించుకోకుండ వెళ్లిపోయాడు దాంతో ఆ అమ్మాయి కూడా రామ్ వెనుక వచ్చింది కొద్ది సేపు భుజ గించి రామ్ నీ నవ్వించింది, అప్పుడే లక్ష్మి ఫోన్ చేసి వచ్చే వారం కళ్యాణం కీ రమ్మని చెప్పింది దాంతో రామ్ గర్ల్ ఫ్రెండ్ జాను నేను కూడా వస్తా అని చెప్పింది దానికి రామ్ వద్దు అని అంటే "నా అత్తారింటికి రావ్వోద్దు అని చెప్పడానికి నువ్వు ఎవ్వరూ" అని సైగ చేసింది దానికి రామ్, జాను నీ దగ్గరికి లాగి పెదవి పైన ముద్దు పెట్టాడు. 

Updates ఆలస్యంగా ఇచ్చినందుకు క్షమించండి 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
nice update bro
[+] 1 user Likes vg786's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Everything ok but leela Lakshmiki,and dev ki Ela bro
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది విక్కీ గారు
[+] 1 user Likes kingmahesh9898's post
Like Reply
Super
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Wonderful update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice update
[+] 1 user Likes Madhu's post
Like Reply
(24-10-2022, 08:04 PM)vg786 Wrote: nice update bro

Thank you bro
Like Reply
(25-10-2022, 05:43 AM)Madhu Wrote: Nice update

Thank you bro
Like Reply
(25-10-2022, 04:51 AM)Iron man 0206 Wrote: Nice update bro

Thank you bro
Like Reply
(25-10-2022, 12:06 AM)twinciteeguy Wrote: Wonderful update

Thank you bro
Like Reply
(24-10-2022, 11:17 PM)Kasim Wrote: అప్డేట్ బాగుంది మిత్రమా.

Thank you mitrama
Like Reply
(24-10-2022, 10:49 PM)Kushulu2018 Wrote: Super

Thank you
Like Reply
(24-10-2022, 09:50 PM)kingmahesh9898 Wrote: అప్డేట్ చాలా బాగుంది విక్కీ గారు

Thank you bro
Like Reply
(24-10-2022, 09:04 PM)maheshvijay Wrote: Superb update

Thank you bro
Like Reply
(24-10-2022, 08:13 PM)Sachin@10 Wrote: Nice update bro

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply




Users browsing this thread: 7 Guest(s)