Posts: 84
Threads: 0
Likes Received: 289 in 84 posts
Likes Given: 78
Joined: Sep 2022
Reputation:
15
గురువు గారు, మీకు మీరే సాటి అండి
ముందుకు ఎలా సాగుతుందో వేచి చూస్తున్నాం
హీరో ఎలా బిహేవ్ చేస్తాడో చూడాలి
తొందరగా అప్డేట్ ఇస్తారాని ఆశిస్తున్నాము
మీ అభిమాని
Moggayya
Posts: 223
Threads: 0
Likes Received: 191 in 155 posts
Likes Given: 918
Joined: Oct 2022
Reputation:
4
చాల అద్భుతంగా వివరించి చెప్పారు
చాల బాగుంది సార్ సూపర్
Posts: 526
Threads: 23
Likes Received: 8,004 in 402 posts
Likes Given: 2,469
Joined: May 2019
Reputation:
873
ఈ నెలంతా చాలా బిజీ గా ఉంది..వీలు కుదిరినప్పుడల్లా అప్డేట్ ఇస్తా..
Posts: 2,068
Threads: 1
Likes Received: 1,848 in 1,339 posts
Likes Given: 3,397
Joined: Oct 2021
Reputation:
59
(17-10-2022, 11:31 PM)matured man Wrote: ఈ నెలంతా చాలా బిజీ గా ఉంది..వీలు కుదిరినప్పుడల్లా అప్డేట్ ఇస్తా..
ok bro...thanks for the info
Posts: 272
Threads: 0
Likes Received: 234 in 180 posts
Likes Given: 13
Joined: Jul 2021
Reputation:
4
Posts: 86
Threads: 0
Likes Received: 56 in 45 posts
Likes Given: 7,008
Joined: Nov 2018
Reputation:
1
(17-10-2022, 11:31 PM)matured man Wrote: ఈ నెలంతా చాలా బిజీ గా ఉంది..వీలు కుదిరినప్పుడల్లా అప్డేట్ ఇస్తా..
Take your time bro, I know you will make it nice
Posts: 1,217
Threads: 10
Likes Received: 896 in 574 posts
Likes Given: 29
Joined: Nov 2018
Reputation:
23
Posts: 3,101
Threads: 0
Likes Received: 1,437 in 1,223 posts
Likes Given: 387
Joined: May 2019
Reputation:
21
Posts: 3,347
Threads: 0
Likes Received: 2,406 in 1,828 posts
Likes Given: 429
Joined: May 2021
Reputation:
26
Posts: 230
Threads: 0
Likes Received: 209 in 168 posts
Likes Given: 362
Joined: Oct 2020
Reputation:
2
Posts: 526
Threads: 23
Likes Received: 8,004 in 402 posts
Likes Given: 2,469
Joined: May 2019
Reputation:
873
ఫాక్టరీకి చేరుకుని ఎవరి రూం కి వాళ్ళు వెళ్ళాం.. పరిమళ, అరవింద ఇద్దరూ రూం లోకి వచ్చారు.. అరవింద జాయిన్ అయ్యింది.. చూస్తుంటే ఇద్దరికీ కొంచెం పడినట్టు ఉంది.. అరవింద పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్క, పరిమళ ని పంపించింది.. నేను అరవింద కాబిన్ ఆమెకి ఇచ్చా.. ఇప్పుడు ఇద్దరికీ ఈ విషయం లో తేడా వచ్చినట్లుంది.. పరిమళ అక్క దగ్గరికి రిటర్న్ వెళ్ళే మూడ్ లో లేదు.. ప్రియాంక, పూణె నుండి వచ్చి తిరిగి వెళ్ళను, ఇక్కడ నాతో ఉంటా అని చెప్పింది... అరవింద ని కూర్చో మని చెప్పా.. పరిమళ ఈరోజు అపాయింట్మెంట్ లు చెప్పింది.. టి.వి.లో అన్ని ప్లాంట్ లూ చూసి అంతా ఒకే అని చెప్పినిద్.. పరిమళా! పర్చేజ్ లో వినోద్ ని పిలువు అని చెప్పి పంపించా... అరవింద తో పిచ్చా పాటీ మాట్లాడుతూ ఉంటే వినోద్ వచ్చాడు.. అతనితో కాసేపు మాట్లాడి, ఇద్దరినీ పూణె వెళ్తారా అని అడిగాను... నాకు నమ్మకమైన వాళ్ళు అక్కడ ఉండాలనీ, ఇద్దరూ నాకు నమ్మకమైన వాళ్ళు కనుక, అక్కడికి పంపిస్తున్నాననీ, అక్కడ ఇల్లు ఫ్రీ అనీ, పెళ్ళైన కొత్తలో కొత్తకాపురం అక్కడ పెడితే ఎంజాయ్ చెయ్యొచ్చనీ చెప్పాను.. ఇద్దరూ సంతోషం గా ఒప్పుకున్నారు.. ప్రియాంక ని పిలిచి, అరవింద, వినోద్ అక్కడికి వెళ్తారు ఏర్పాటు చెయ్యమని చెప్పాను.. వాళ్ళు బయటకి వెళ్ళాక, అభిష, ఆమె ఫాదర్ వచ్చారు.. అభిష మారేజ్ ఫిక్స్ అయ్యిందని, శుభలేఖ ఇచ్చారు.. వెంకటపతి వెళ్ళాక అభిష, గోపాల్ ని పిలిచింది.. 2,100 వర్కర్లకి ఇల్లు హాండ్ ఓవర్ చేసారు.. ఇంకా 800 ఇల్లు రెడీ అవుతున్నాయి.. ఇద్దరినీ కంగ్రాట్యులేట్ చేసి, అభిషా! నువ్వు పెళ్ళి లీవ్ లో వెళ్ళేప్పుడు, నీ సబార్డినేట్ ని నాకు పరిచయం చెయ్యి అని చెప్పి ఆమెని పంపించా.. పరిమళని పిలిచి - గోపాల్, శేఖర్ ని, దాశరథిని, అశోక్ ని పిలువమని చెప్పా.. అందరూ వచ్చాక, ఫస్ట్ ఇక్కడ ఏ ప్లాంట్ లలో మషీన్ లు, ఇప్పుడు ఉన్న ప్లాంట్ ల్లోకి ఎలా షిఫ్ట్ చెయ్యాలో అంతా షిఫ్టింగ్ ప్లాన్ చెప్పా.. ఒక్క రోజు కూడా ప్రొడక్షన్ డిస్టర్బ్ కాకుండా, ప్లాన్ తయారు చేసా.. దాశరథి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు.. ఇక్కడ, 4 ప్లాంట్ లు మాత్రమే ఉంటాయి, పూనే లో రెండు ప్లాంట్ లు ఉంటాయి.. లక్ష్మి గ్రామం లో ఒక ప్లాంట్, హాస్పిటల్, కాలేజ్ ఉంటాయి.. నార్త్ లో రెండు ప్లాంట్ లు ఉంటాయి.. ఇదీ ప్లాన్.. ఇక్కడ ఖాళీ అయిన స్థలాలు విక్రం కి హాండ్ ఓవర్ చేస్తాం.. ఈ ప్లాన్ అంతా క్లియర్ గా తయారు చేసి నాకు చూపించమని పరిమళకి చెప్పా.. ఒక్కొక్క ప్లాంట్ కి, కొత్త గా జాయిన్ అయిన వాళ్ళ సెట్ ని రెస్పాన్సిబుల్ గా నామినేట్ చెయ్యాలి.. అశోక్ పూణే బయలుదేరతా అని చెప్పి, బయలు దేరాడు.. అతనికి అరవింద, వినోద్ కూడా అక్కడికి వస్తారు అని అప్డేట్ చేసా.. అంతా అయ్యేసరికి, లంచ్ టైం అయ్యింది.. క్రిందకి దిగి లంచ్ హాల్ కి వెళ్ళి వర్కర్లతో లంచ్ చేసి ఫాక్టరీ లో రవుండ్ కి వచ్చాను.. ఇల్లు తీసుకున్నాక, 50+ అందరూ, వాలంటరీ గా రిటైర్ అయ్యి, వాళ్ళ పిల్లల్ని పనికి పంపించటం ప్రారంభించారు.. ఫాక్టరీలో అంతా యంగ్ వర్కర్లు, వయసులో ఉన్న అమ్మాయిలు, కుర్రాళ్ళు పని చేస్తున్నారు.. చూస్తానికి బాగుంది.. అక్కడ ఒక 50+ లేడీ మటీరియల్ షిఫ్ట్ చేసే ట్రాలీ తోస్తుంది.. ఎన్ని సార్లో కల్నల్ కి చెప్పాక కూడా, ఇది ఆయనకి అర్థం కాదు.. బయటకి వచ్చి, చందన కి ఫోన్ చేసా.. చెప్పు బావా అంది.. నిన్ను చూడాలని ఉంది.. ప్లాంట్ 1 కి రా అని చెప్పి ఫోన్ పెట్టేసి, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మీటింగ్ రూం కి వెళ్ళి, ప్రియాంక కి ఫోన్ చేసి, భారతి, శ్రీధరన్ ని పిలవమని చెప్పాను... ప్రియాంక మీటింగ్ రూం కి వచ్చి, థాంక్స్ సార్, నన్ను ఇక్కడకి ట్రాన్స్ఫర్ చేసినందుకు అంది.. నేను నవ్వి, అరవింద - వినోద్ అక్కడికి వెళ్తారు.. అన్నీ సెట్ అవుతాయి అని చెప్పా.. సార్ పూణెలో ఉండటానికి మాకు ప్రాబ్లెం లేదు.. అశోక్ సార్ ఒకటే నస.. ఆయన దగ్గర పని చెయ్యలేను సార్ అంది.. నీ ప్రాబ్లెం సాల్వ్ అయ్యినట్లేనా అని అడిగాను.. అరవింద వాళ్ళు కూడా వచ్చేస్తారేమో చూస్కోండి సార్ అంది.... పూణె లో రెండో ప్లాంట్ కి పంపించండి సార్ నేను వెళ్తా అంది... ఇంతలో శ్రీధరన్, తమిళ్ వచ్చారు.. భారతి, హేమ వెనకాల వచ్చారు.. అంతా అనుకున్నట్లు జరిగింది.. మళ్ళీ 400 కోట్లు వచ్చేసాయి.. భారతి చెప్పింది..సార్, శ్రీలేఖ కి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ అయ్యింది.. ఇప్పుడు, మేరీ అని ఇంకో మేడం చార్జ్ తీసుకున్నారు.. మిమ్మల్ని చూడటానికి ఇద్దరూ అపాయింట్మెంట్ అడిగారు అంది.. పిలవండి అని చెప్పా.. కాసేపటికి చందన వచ్చింది.. ఆమెకి ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అయ్యిందని చెప్పి థాంక్స్ చెప్పింది.. ఇలా తిరగకు అని చెప్పా.. బావా అరుణ నిన్ను రమ్మంది అని చెప్పింది.. సరే నేను వెళ్తా.. నిన్ను పిలిచింది ఈ కంపెనీ లో 50+ లేడీస్ ని మటీరియల్ షిఫ్ట్ చెయ్యడానికి వాడుతున్నారు.. కొంచెం మానవత్వం చూపించమని కల్నల్ కి చెప్తే అర్థం కావటం లేదు.. ఇక్కడ ఒక వారం ఉండి సెట్ చెయ్యి అని చెప్పా.. చందన తల ఊపింది.. లక్ష్మి లు ఇద్దరికీ ఫోన్ చేసి క్రిందకి వచ్చాక, ఏర్ పోర్ట్ కి వెళ్ళి అమ్మని పిక్ చేసుకున్నా.. అందరం ఇంటికి వచ్చాం.. ఐశ్వర్య అమ్మ, నాన్న సంతోషించారు.. థియేటర్ రూంలోకి అమ్మని తీసుకుని వెళ్ళి అంతా అమ్మకి చెప్పా.. ఒక తల్లి తన బిడ్డని నీ మాట మీద వదులుకోవటానికి సిద్ధ పడింది అంటే ఆ తల్లికి నీ మీద ఎంతో నమ్మకం ఉండాలి, తల్లి తన బిడ్డని, భర్త దగ్గర కూడా వదిలి ఉండదు.. తన తల్లి దగ్గర మాత్రమే నమ్మకం తో వదులుతుంది.. అంటే అమ్మమ్మ దగ్గర.. నీ మీద ఐశ్వర్య ఎంత నమ్మకం ఉంచిందో అర్థం చేసుకో.. అని అమ్మ చెప్తూ ఉంటే ఐశ్వర్య, సౌభాగ్య, జలజ కూడా ఎంటర్ అయ్యారు.. ఐశ్వర్య అమ్మ ఒళ్ళో తల వాల్చేసింది.. ఆమె బాధ, బాధ్యత అమ్మకే కాదు, నాకు కూడా అర్థం అయ్యింది.. కాక నన్ను అతని రూం కి తీసుకుని వెళ్ళి, రాజూ బేటా, ఐశ్వర్య కడుపు నువ్వు తొందరగా నింపాలి.. ఆమెకి నీతో పిల్లలు పుడితే, ఇది మర్చి పోతుంది.. అని చెప్పాడు.. పూణె లో ఆషాకి ఫోన్ చేసి, ఏమి చెయ్యాలో చెప్పాను.. రెండు రోజుల్లో మేము వస్తున్నాం అని చెప్పాను.. ఇద్దరు లక్ష్మి ల అందాలు అనుభవించి వారిద్దరి మధ్య వెచ్చగా నిద్ర పోయా.. అమ్మ, జలజ వాళ్ళ పాత జ్ఞాపకాలు మాట్లాడుకుంటూ వాళ్ళు నిద్ర పోయారు.. తమ కూతురి జీవితం సరి అయ్యిందనే ఆనందం తో ప్రజక్త, కాక నిద్ర పోయారు.. ఈరోజు ఇల్లు హాయిగా నిద్రపోయింది.. రెండో రోజు, అందరం పూణే వెళ్తాం.. రేపు, అరుణ దగ్గరికి వెళ్ళాలి.. చాలా రోజులయ్యింది.. ఎందుకు నన్ను పిలిచిందో...
The following 47 users Like matured man's post:47 users Like matured man's post
• 950abed, 9652138080, Arjun0410, bahubalibahubali, chakragolla, Chiranjeevi1, Gangstar, Ghost Enigma, Gokul krishna, gudavalli, Iron man 0206, jackroy63, Kacha, kummun, Lover fucker, lucky81, Madhu, maheshvijay, mail2myhs, Manoj1, meeabhimaani, Mohana69, murali1978, mustafanagar, Naga raj, Nani007, Nani198, Nivas348, Nmrao1976, noohi, RAANAA, ramd420, rameshbaburao460, ramkumar750521, Rathnakar, ravi, rkinsecbad, Sadusri, Satya9, Smartkutty234, sriramakrishna, ssm, Subbu115110, Terminator619, TheCaptain1983, utkrusta, vg786
Posts: 2,068
Threads: 1
Likes Received: 1,848 in 1,339 posts
Likes Given: 3,397
Joined: Oct 2021
Reputation:
59
Posts: 14,627
Threads: 8
Likes Received: 4,287 in 3,172 posts
Likes Given: 1,234
Joined: Dec 2018
Reputation:
163
Posts: 1,166
Threads: 0
Likes Received: 533 in 407 posts
Likes Given: 2,258
Joined: Nov 2018
Reputation:
8
Thanks for the update... Chala బాగుంది update
Posts: 4,719
Threads: 0
Likes Received: 3,938 in 2,919 posts
Likes Given: 15,045
Joined: Apr 2022
Reputation:
65
Posts: 6,980
Threads: 1
Likes Received: 4,569 in 3,561 posts
Likes Given: 44,708
Joined: Nov 2018
Reputation:
78
Posts: 1,058
Threads: 0
Likes Received: 695 in 556 posts
Likes Given: 730
Joined: Nov 2018
Reputation:
11
Posts: 1,314
Threads: 0
Likes Received: 1,069 in 844 posts
Likes Given: 65
Joined: May 2019
Reputation:
13
Posts: 1,593
Threads: 0
Likes Received: 1,261 in 989 posts
Likes Given: 1,627
Joined: Dec 2021
Reputation:
21
Posts: 409
Threads: 0
Likes Received: 257 in 196 posts
Likes Given: 438
Joined: Nov 2018
Reputation:
3
|