Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
Nice bro recap ichavu main characters gurinchi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Meru rasindhe marche pogalama ji, asala ,ayina malle andhare perlu chepe kathane first nunche gurthu vache la xhesaru
Thank u ji
[+] 1 user Likes Manoj1's post
Like Reply
[Image: cp2.jpg]

or

Vikram-Richi Rich-2(wpc).pdf  
Size: 3.0 MB
--------------------------------------------
or

Vikram-Richi Rich-2(npc).pdf  

Size: 2.9 MB
 horseride  Cheeta    
[+] 6 users Like sarit11's post
Like Reply
File maybe harmful msg comes for both sites.
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(18-10-2022, 12:16 AM)twinciteeguy Wrote: File maybe harmful msg comes for both sites.

it is opening bro. please use brave browser
[+] 1 user Likes vg786's post
Like Reply
S3E3

విక్రమ్ తన తల్లి కావ్యని నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, కావ్య గోడ మీద ఉన్న ఫోటోలని చూసి ఆ పక్కనే ఆదిత్య నాన్నని అనురాధ అమ్మని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది.

విక్రమ్ : అమ్మా.. ఆదిత్య అని పిలవగానే అను వెళ్లి కావ్యని పడుకోబెట్టి చెక్ చేసి లేచింది.

అను : కళ్ళు తిరిగి పడిపోయింది అంతే, జర్నీ చేసింది కదా కొంచెం సేపు రెస్ట్ తీసుకోనివ్వండి. అని అందరి వైపు చూసి ముందు ఫ్రెష్ అవ్వండి ఎందుకు పిలిపించానో వివరంగా చెపుతాను అని ఆదిత్య పక్కన నిలబడింది. అను అమ్మ ఆదిత్య నాన్న కూడా సంధ్యని కొంచెం ఆశ్చర్యంగానే చూసారు.

విక్రమ్ నేరుగా సంధ్య దెగ్గరికి వెళ్లి నిలబడ్డాడు.

విక్రమ్ : అమ్మా మీరు మాకు ఇంతవరకు ఏమి చెప్పలేదు, ఏమైందో ఇక నైనా చెప్పండి.

సంధ్య కింద కూర్చోగానే తన పక్కనే విక్రమ్, మానస, ఆదిత్య, అనురాధ కూర్చున్నారు.

సంధ్య : ముందు మీకు అస్సలు ఎవరు ఎవరు మీకు ఏమి అవుతారో చెపుతాను వినండి. మీరు ఇరువురు బావ బామ్మర్దులు ఆ విషయం మీకు తెలుసునా?

విక్రమ్ : ఎం మాట్లాడుతున్నారు

సంధ్య : కావ్య మీకు ఏమి చెప్పలేదా

విక్రమ్ : మీకు మా అమ్మ పేరు ఎలా తెలుసు

సంధ్య : ఎందుకంటే తను నాకు ఒకరకంగా మనవరాలు ఇంకోరకంగా కూతురి వరస కాబట్టి.

ఆదిత్య : బుర్ర హీట్ ఎక్కి పోతుంది అండి.

సంధ్య : చెపుతాను, మానస చనిపోక ముందే వాళ్లిద్దరూ పడవలో ఉన్నప్పుడు నా కొడుకు వల్ల స్కలించి ఆ వీర్యాన్ని విక్రమాదిత్య చేతికి ఇచ్చింది. నా కొడుక్కి అది ఎందుకో అర్ధం కాకపోయినా మానసకి ఏదో తెలుసని దాన్ని భద్రంగా దాచాడు. మానస చనిపోయిన తరువాత తన దేహాన్ని నేరుగా అడవిలోకి తీసుకొచ్చాడు అక్కడే నా కొడుక్కి చాలా నిజాలు తెలిసాయి.

నా కోడలు అనురాధ ఆ తెగ నాయకుడు చెప్పినట్టుగానే ఇద్దరు ఆరోగ్యవంతులైన బలమైన బిడ్డలకి జన్మనిచ్చింది. ఒకరికి తన పిన్ని మరియు గురువు ఐన శశి అని నామకరణం చేసి మాట ఇచ్చినట్టుగా ఆ బిడ్డకి పాలు మానగానే తెగకి అప్పగిస్తానని చెప్పాడు ఇక ఇంకొక కొడుక్కి మానస్ అని పేరు పెట్టాడు. ఆ తరువాత అక్కడనుంచి సెలవు తీసుకుని అందరం ఇంటికి వచ్చాక మానస చనిపోయిన వార్త చెప్పి మేము ఉన్న ఈ ఇంటి వెనకే సమాధి కట్టించాడు.

ఆ తరువాత మనిషి బానే ఉన్నా  మానస వాడి జీవితంలో లేని లోటు మేము గమనించాము కంపెనీలు ఆస్తులు వీటి గురించి పట్టించుకోవడం మానేశాడు, ఎవ్వరికి తెలీకుండా మాత్రం అప్పుడప్పుడు తెగ ప్రజలని కలిసి వస్తూ ఉండేవాడు.. రెండేళ్లు గడవగానే తన కొడుకు శశి ని తెగకి అప్పగించి మానస్ ని నాకు అప్పగించి అనురాధని తీసుకుని టూర్ కి వెళుతున్నానని తిరిగి సంవత్సరానికి తిరిగి వచ్చాడు. ఆ సంవత్సరంన్నర  గ్యాప్ లోనే ఎవ్వరికి తెలియకుండా అనురాధ మానస వీర్యం ద్వారా ఒక కూతురిని కన్నది తన పేరు రక్ష అని నామకారణం చేసి ఎవ్వరికి తెలియకుండా ఎక్కడో దూరంగా ప్రపంచానికి సంబంధం లేని ఒక ఆఫ్రికా తెగ జాతికి ఆ పాపని అందించాడు. నాకు అప్పుడు అర్ధంకాలేదు ఆ బిడ్డకి రక్ష అని ఎందుకు పేరు పెట్టాడో.

తరువాత అప్పుడప్పుడు ఇక్కడున్న తెగ వాళ్ళని కలుస్తున్నా ఎవ్వరికి తెలియనివ్వలేదు అది మా ముగ్గురి మధ్యే ఉండాలని నిర్ణయించుకున్నాం. నాకు తెలుసు వాడు ఎం చేస్తున్నాడో అక్కడ వాడి కొడుకు కూతుర్లని చూసుకుంటున్నాడు ఎవరో కాదు మీ అమ్మ. అని విక్రమ్ ని చూసింది.

విక్రమ్ : మా అమ్మా...

సంధ్య : అవును నా చెల్లెలు ఐన శశి నా కొడుకు విక్రమాదిత్య మీద మనుసు పడి వాడితో రమించింది, దాని వల్ల తను గర్భవతి ఆవ్వడం అదే సమయంలో తనని బంధించడానికి వస్తున్నారన్న వార్త తెలియడంతో తన నాలుగు నెలల గర్భాన్ని,   తనకి తెలిసిన విద్యలు ఉపయోగించి పిండాన్ని వేరు చేసి ఆ పిండం కడుపులో లేకపోయినా ఎదిగేలా తన శిష్యురాలికి అప్పగించింది.. ఈ విషయం ఆ దీవిలో తనని ఉరి తీసే ముందుకు ఆఖరి చూపుగా కలిసినప్పుడు తనే నాకు స్వయంగా చెప్పింది.. అని కళ్ళు తుడుచుకుంటూ.. విక్రమ్ వెళ్లి తెగ ప్రజల సాయంతో, నా చెల్లెలి శిష్యురాలి సాయంతో ఆ పిండాలని వాళ్ళ తెలివితేటలతో విద్యాలతో బతికించారు అందులో నుంచి ముగ్గురు సంతానం జన్మించారు. ముందుగా పుట్టిన పెద్దమ్మాయికి  కావ్య అని ఆ తరువాత బైటికి తీసిన అబ్బాయికి రాజు అని తరవాత అమ్మాయికి సరిత అని పేరు పెట్టాడు

ఆదిత్య : మా నాన్న పేరు రాజు, అత్తయ్య పేరు సరిత.

సంధ్య : అవును అవకతవకల వల్ల ముగ్గురు పుట్టుకతోటే రోగాలతో పుట్టారు, కావ్యకి మాట రాదు, రాజుకి మూర్చ రోగం ఉంది, ఇక సరితకి మతి స్థిమితం అప్పుడప్పుడు సరిగ్గా పని చెయ్యదు.

విక్రమ్ ఆదిత్య ఒకరినొకరు చూసుకుని అవుననని తల ఊపారు.. అను మానస కూడా ఆశ్చర్యంగా చూసారు.

మానస : మరీ మా పేర్లు కూడా అవే.. మేము కూడా

సంధ్య : మీకేం సంబంధం లేదు, యాదృశ్చికం అంతే..

విక్రమ్ : అమ్మా... తరువాత ఏమైంది..?

సంధ్య : నాకు సగం సగం మాత్రమే తెలుసు కానీ నా కొడుకు మీ అమ్మ కావ్యతో తను చనిపోతాను అని తెలిసిన ముందుకు రోజు, చివరిగా కావ్యతో చాలా మాట్లాడాడు. ఐదేళ్ళ వయసున్న కావ్యని అనాధ ఆశ్రమంలో చేర్చి మిగతా ఇద్దరినీ తన కింద నమ్మకంగా పని చేసే ఒకతనికి సంతానం లేకపోవడంతో ఆయనకి అప్పగించారు.

ఇదంతా ఒక చెవితో వింటున్న సరితకి రాజుకి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్ధం కాలేదు, ఇద్దరు స్పృహ కోల్పోయిన సంధ్య వైపు చూసారు.

ఇంతలో యాభై మంది వరకు మనుషులు వచ్చి ఇంటిని చుట్టు ముట్టి తలలకి గున్నులు పెట్టి అందరినీ కంట్రోల్లోకి తీసుకున్నారు, ఆదిత్య ఎదురు తిరగబోతే విక్రమ్ అది ఇక్కడున్న వాళ్లందరిని ప్రమాదంలో పడేస్తుందని వద్దని వారించాడు.  ఆదిత్య విక్రమ్ తోపాటు అందరినీ అదుపులోకి తీసుకుని, కాళ్ళు చేతులు కట్టేసి ట్రక్కులోకి ఎక్కించి తీసుకువెళ్లారు. ఇద్దరికీ ఏం చెయ్యాలో అస్సలు అర్ధం కాలేదు.

ట్రక్కు నేరుగా కేరళ చివరికి వెళ్లి అందరి కళ్ళకి గంతలు కట్టి అక్కడనుంచి అందరిని షిప్ ఎక్కించి సముద్రపు దారి గుండా ఒక దీవిలోకి తీసుకెళ్లారు. అందరిని వేరే బండిలోకి ఎక్కించి ఒక పెద్ద కోట ముందు ఆపి అందరిని దించి కళ్ళగంతలు తీసేసారు.

ఆదిత్య, విక్రమ్ కళ్ళ గంతలు ఊడిపోగానే వాళ్ళకి ఎదురుగా కనిపించింది ఒక పెద్ద కోట, సుమారు కోటలోకి ప్రవేశించడానికే ముప్పై మెట్లు తెల్లగా పాల రాతిలో మెరిసిపోతున్నాయి. ముందుకు వెళ్ళమని ఆదిత్యని  బల్లెంతో పొడిచాడు ఒకడు, అందరూ మెట్లు ఎక్కుతుంటే విక్రమ్ తన అమ్మ కావ్య భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నడిపించుకుంటూ చుట్టు పక్కన ఉన్న పరిసరాలు గమనించసాగాడు.

అన్ని పకడ్బందీగా ఉన్నాయి, బల్లాలతో నిల్చొని కాపలా కాస్తున్న వాళ్ళ వస్త్రాధారణ కొంచెం విచిత్రంగా ఉన్నా చాల బలంగా ఉన్నారు, మెట్లు ఎక్కి ద్వారం ముందుకు వెళ్ళగానే పెద్ద ద్వారం తెరుచుకుంది. వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు నెడుతుంటే అందరూ లోపలికి నడుస్తున్నారు. ఇటు మానస తల్లి దండ్రులకి అటు ఆదిత్య తల్లి దండ్రులకి ఏమి అర్ధం కావడంలేదు. సంధ్య మాత్రం అంతకుముందుకు ఈ దీవి మీద తను అడుగు పెట్టినప్పడు జరిగిన సంగతులు, తన చిన్నతనం ఒక్కొక్కటి నెమరు వేసుకుంటూ భయపడుతూ ఒక్కో అడుగు వేస్తుంది, కారణం ఇప్పుడు తన కొడుకు బ్రతికిలేడు ఉండుంటే తన అడుగుల్లో ధైర్యం ఇంకోలా ఉండి ఉండేది.

విక్రమ్ అన్ని గమనిస్తున్నాడు, ప్రతీ పది అడుగులకి ఒక నింజా సూట్లో భుజానికి రెండు కత్తులుతో నిలుచొని ఉన్నారు వీళ్లందరు నడుములకి ఎరుపు రంగు రిబ్బన్ కట్టుకున్నారు. ఆదిత్య కోపంగా ముందుకు నడుస్తుంటే విక్రమ్ తల ఎత్తి చూసాడు, గోడ మీద వరసగా చేతిలో బాణాలు పట్టుకుని నిలుచున్నారు వాళ్ళ నడుములకి బులుగు రంగు రిబ్బన్ ఉంది కరాటే వాళ్ళు కట్టుకున్నట్టు కానీ అందరూ నల్ల డ్రెస్ లోనే ఉన్నారు. ఎవ్వరి మొహాలు కనిపించడంలేదు.

చుట్టు పచ్చదనం వరసగా పెట్టిన చెట్ల మధ్యలో నుంచి నేరుగా నడుచుకుంటూ వెళితే కోట అసలైన తలుపులు ఉన్నాయి ముందు కాపలాగా ఒక వంద మంది వరకు ఉంటారు, అందరి చేతుల్లో గొడ్డళ్లు తెల్ల షర్టుల మీద నల్ల సూట్స్ వేసుకుని వున్నారు చేతికి వాచీలు చెవిలో మైక్రోఫోన్స్ టెక్నాలజీ వాడుతున్నారు కానీ ఎవ్వరి చేతిలో గన్స్ కానీ ఇంకేరకమైన టెక్ వెపన్స్ గాని లేకపోవడం విక్రమ్ ని కొంచెం ఆశ్చర్య పరిచింది. వాళ్ళ మధ్యలో నుంచి వాళ్ళని చూస్తూనే లోపలికి వెళ్లారు. కుడి వైపు తిప్పి నేరుగా నడిపించి ఇంకో ఇనప డోర్ తెరిచారు, విక్రమ్ తల వెనక్కి తిప్పి చూడబోతే ఒకడు గొడ్డలితో గొంతు దెగ్గర పెట్టుకుని నరికేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.

అందరిని లోపలికి తోసి తలుపులు వేశారు, ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అందరికి ఒంట్లో వణుకు పుట్టింది, ఒక అమ్మాయిని సంకలో చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని నిల్చున్నాడు ఒకడు, చూడ్డానికి అమ్మాయి పల్లెటూరి మొహంలా ఉంది వాడి కాళ్ళు పట్టుకుని బతిమిలాడుతుంది, కొట్టద్దు అని. కొరడా చప్పుళ్ళకి తల తిప్పి చూసారు, ఇంకో అమ్మాయి టీ షర్ట్ మరియు జీన్స్ లో కొంచెం బక్కగా ఉంది. ఇందాక బల్లెం పట్టుకున్న వాళ్ళ గుంపులో ఒకడు అనుకుంటా ఆ అమ్మాయిని కొడుతుంటే ఇక్కడ అమ్మాయిని పట్టుకున్నవాడు లెక్కబెడుతున్నాడు.

పద్మ : మీ కాళ్ళు పట్టుకుంటాను వదిలెయ్యండి, ఇంతకముందే కొట్టారు మళ్ళి కొడితే చచ్చిపోతుంది. మీకు దణ్ణం పెడతాను వదిలెయ్యండి.

అక్షిత : (ఇంతకముందు మూతి మీద షూతో తన్నినందువల్ల, నోట్లో నుంచి రక్తం కారుతుంది) వదిన నువ్వు వాడి కాళ్ళు వదిలేయి అని అరవగానే పద్మ వాడి కాళ్ళు వదిలెయ్యగానే అక్షిత తల తిప్పి లోపలికి వచ్చిన ఆదిత్య వాళ్ళని చూసింది కళ్ళలో నీళ్లు ఉండటం వల్ల అంతా మసకగా కనిపించేసరికి మళ్ళి కళ్ళు మూసుకుంది. 

ఇంతలో డోర్ చప్పుడు అయితే అందరూ అటువైపు చూసారు, ఒకడు టీ షర్ట్ వేసుకుని లోపలికి వచ్చాడు.

శశి : అందరి ప్రయాణం బానే జరిగిందా, ఏం కోడలు పిల్లా అంటూ అక్షిత దెగ్గరికి వెళ్లి కొట్టేవాడు చేతిలో ఉన్న కొరడా తీసుకుని చుట్టు తిప్పి వీపు మీద పడేలా గట్టిగా కొట్టాడు. అక్షిత నోట్లో నుంచి ఉమ్ము తీగలుగా రక్తంతో కలిసి ఎర్రగా కారింది. ఇంకోసారి తప్పించుకునే ఆలోచనలు చేశావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు.

అక్షిత : నువ్వు ఏమి పీకలేవని మాకు తెలుసు, వెళ్ళు. 

శశి అక్షిత వంక కోపంగా చూసి కొరడాతో కొట్టి ఆదిత్య వంక విక్రమ్ వంక చూసాడు, వాళ్ళిద్దరి వెనక ఉన్న సంధ్య వైపు కూడా చూసాడు.

శశి : విక్రమ్, ఆదిత్య ఇద్దరు మా నాన్న పోలికలతో, హహ.. మా నాన్నని దొంగచాటుగా చంపినందుకు ఆ బాధ మా అన్న దమ్ములనిద్దరిని బాగా కలవర పెట్టింది. ఈ సరి మీలో ఆయనని చూసుకుని కసి తీరా చంపుతాం. కంగారు పడకండి మీ చావుకి ఇంకా టైం రాలేదు. మొదట చంపాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అని జేబులో నుంచి చిన్న చీటీ తీసాడు.

అప్పటి వరకు చిన్న శాంపిల్ చూపిస్తా అనగానే పక్కనే ఉన్న కర్టెన్స్ కింద పడ్డాయి, పెద్ద ఐనప రాడ్డులతో చేసిన జైలులాగ ఉంది అది అందులో దాదాపు వంద మంది వరకు ఉన్నారు, చిన్న పిల్లలు ఆడోళ్లు మగవాళ్ళు. కర్టెన్స్ కింద పడగానే ఏం జరుగుతుందా అని భయం భాయంగా లేచి నిల్చున్నారు. శశి చిటికె వెయ్యగానే కొంతమంది బాణాలతో చుట్టు ముట్టారు. ఇంకో చిటికె వెయ్యగానే వరస పెట్టి వాళ్ళ మీదకి బాణాలు వదిలారు. చూస్తున్న మానసకి అనురాధకి ఏడుపు వచ్చేసింది, మానస గజ గజ వణికిపోయింది, సలీమా కళ్ళు తిరిగి పడిపోయింది. అనురాధ అమ్మ సరిత భయంతో తన అన్నయ్య చెయ్యి పట్టుకుంది. అందరూ కళ్ళు మూసుకున్నారు. రెండు నిమిషాల్లో మొత్తం రక్తపాతంతో తడిచిపోయింది నేలంతా.

శశి : ఇంకో చిటికె వెయ్యగానే ఆదిత్య శశిని చూసాడు. ఇది చిన్న శాంపిల్ మాత్రమే మిమ్మల్ని చాలా దారుణంగా చంపుతాను. మొదట వాసు వాడిని ముక్కలు ముక్కలుగా నరికిన తరువాత, ఆదిత్య నువ్వు నాకు అడ్డం వచ్చావ్ కాబట్టి నిన్ను నేనే చంపుతాను, విక్రమ్ మా తమ్ముడికి ఎదురేళ్లాడు కాబట్టి వాడిని మా తమ్ముడు చూసుకుంటాడు. మీ అందరికంటే నన్ను బాగా ఇర్రిటేట్ చేసినవాడు ఇంకోడున్నాడు సుభాష్. వాడిని మీ అందరి ముందు ఎంత దారుణంగా చంపుతానంటే మీరు నా చేతుల్లో చావడం కంటే మిమ్మల్ని మీరే చంపుకోడం నయం అనుకుంటారు. మర్చిపోయాను నానమ్మ అని సంధ్యని చూసాడు.

సంధ్య : మీ చావు దెగ్గర పడింది, రక్ష వచ్చేంత వరకే మీ ఆటలు 

శశి : పిచ్చి నానమ్మ, పోయిన సారి జరిగింది మరిచిపోయావా, దెబ్బకి కోమాలోకి పోయింది ఆ రక్ష. ఇప్పుడు అది లేచి మమ్మల్ని చంపుతుందనుకుంటున్నావా అని నవ్వాడు.  అయినా మా నాన్ననే చంపిన వాళ్ళం ఈ బచ్చా గాళ్ళేంత.

సంధ్య : నా కొడుకు మీరు చంపితే చావలేదు, వాడికి వాడు నిర్ణయించుకున్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు.

శశి : అచ్చా

అక్షిత : ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువట ఎంత నవ్వుకుంటావో ఇప్పుడే నవ్వుకో తరవాత నీకు ఏడిచే టైం కూడా ఉండదు.

శశి కోపంగా కొరడా అందుకుని కొడుతూ.. చెప్పు ఎక్కడ దాచి పెట్టావ్ దాన్ని, చెప్పు.. ఆ సుభాష్ అలియాస్ సుబ్బు నా నుంచి తప్పించుని బతికి బట్టగలను అనుకుంటున్నాడా 

అక్షిత : హహ వాడికి ఇవేమి తెలియదు, నువ్వు ఎవడివో కూడా వాడికి అనవసరం. అయినా వాడిని పట్టుకోవడం నీ వల్ల కాదు 

శశి : అదీ చూద్దాం

అక్షిత : నీ దెగ్గర తెలివికల వారు, బలవంతులు ఉన్నారు కానీ అవసరానికి పనికి వచ్చే డ్రైవర్ మాత్రం నా దెగ్గర ఉన్నాడు వాడు నాలుగు చక్రాల మీద ఉండగా పట్టుకోవడం అసాధ్యం 

శశి : అలాగా డీజిల్ కి ఆగుతాడు కదా, ఆకలేస్తే ఆగుతాడు కదా, ఉచ్చ వస్తే ఆగుతాడు కదా. రాత్రి లోగా వాడిని పట్టుకుని నీ ముందే వాడి తల నరక్కపోతే..

అక్షిత : పేరు తిప్పి పెట్టుకుంటావా (అని నవ్వుతూ పెదాల మీద ఉన్న రక్తం తుడుచుకుంటూ) ఉన్నవే రెండు అక్షరాలు, శిశ అస్సలు బాలేదు అని నవ్వుతూ, నువ్వు మగాడి వైతే ముందు నన్ను చంపు అనగానే శశి అక్షిత దెగ్గరికి వెళ్లి కత్తి తీసుకుని కట్లు కోసి మెడ పట్టుకుని కిందకి విసిరి కడుపులో ఒక్కటి తన్నాడు అక్షిత గాల్లోకి ఎగిరింది, కింద పడేలోపే అక్కడే ఉన్న విక్రమ్ ఒక్క అడుగులో పట్టుకున్నాడు. అక్షిత విక్రమ్ ని అక్కడే కోపంగా శశిని చూస్తున్న ఆదిత్యని చూసి ఆశ్చర్య పోయింది. శశి బైటికి వెళ్ళిపోతుంటే తిరిగి రెట్టించింది.

అక్షిత : ఏంటి నన్ను చంపడానికి కూడా ఆ ముసలిదాని పెర్మిషన్ కావాలా, నీ చేతుల్లో ఏమి లేదా, కావాలంటే వెనక్కి తిరుగుతా మీకెలాగో వెన్నుపోటు పొడవడం అలవాటే కదా అని రెచ్చగొడుతుంటే శశి కోపంగా అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
ఎంది బ్రో ఈ అరాచకం ఏమన్నా రాస్తున్నారా
[+] 1 user Likes Kacha's post
Like Reply
Bro eppati varaku mind me updates appudu vasthaya ani alochichevi kani epati nunchi update rakapothe pani cheyadam manesthaiii.,, thanks for update please give next update early we will waiting for your update ❤❤❤❤
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
 హ్మ్మ్ రక్తపాతం....కానీ ఈసారి prepare అయ్యి వున్నా........
ఆ ముసల్ది ఎవరు???? కొంపతీసి మానస వాళ్ళ అమ్మ ఇంకా బ్రతికే వుందా??? వామ్మో చాలా సస్పెన్సులు దాగి ఉన్నాయి.....ఇంతమందిని మన హీరోలు ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి....అప్డేట్ బాగుంది బ్రో....చాలా విషయాలు రివీళ్ అయ్యాయి.....రుద్ర ఎంట్రీ ఎప్పుడో మరి????
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar Namaskar Namaskar
[+] 8 users Like Thorlove's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
విక్రమ్ ఆదిత్య వాళ్ళ కొడుకుల చేతుల్లోనే చనిపోయారా ఎందుకు చాలా స్టోరీ ఉంది. మొత్తం చెప్పా లంటే చాలా టైం పట్టేలాగా ఉంది. మీరు కట్టే కొట్టే టైప్ కాకుండా క్లియర్ గా చెప్పండి. మేము ఓపిగ్గా చదివి మీకు లైక్ లు స్టార్ లు ఇస్తాం ఓకేనా. మీరు మా కోసం పడుతున్న శ్రమ నాకు చాలా బాగా నచ్చింది.
[+] 4 users Like Kushulu2018's post
Like Reply
clps Nice fantastic update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
Enty idi bro ramp anthe 
Inka chinna ,vasu ,and rudra entry kosam waiting
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Bro awesome and mind blowing writing skills bro
[+] 1 user Likes Rohitshrama's post
Like Reply
సో, కుక్కని కొట్టినట్టు కొట్టించుకోవడానికి ఇంకా వాసు, చిరంజీవి(చిన్నా) రావాలన్నమాట Tongue . ఈ నలుగురిని కాపాడాటానికి, సేవియర్ మా సుబ్బు సుభాష్ రావాలి..... ఈలోపు బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉంటే చెప్పేసుకోండి.... వన్స్ సుబ్బు ఎంటర్ అయితే దబిడి దిబిడే.... మంత్రాలకు కూడా కారు దోరకదు. horseride

Good update..... clps thanks
[+] 8 users Like kummun's post
Like Reply
Superb update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Update adhiripoyindhi bro naku okka doubt vachindhi musaladhi ani akshitha andhi so naku telisi thanu manasa valla mother ayi undali enika chanipokunda Vikramaditya kodukulani ellago thana vaipuki thipukundhi lets see my guess is right or wrong
[+] 2 users Like Iron man 0206's post
Like Reply
Bro eppati varaku mind updates appudu vasthaya ani alochichevi kani epati nunchi update rakapothe pani cheyadam manesthaiii.,, thanks for update please give next update early we will waiting for your update ❤❤❤❤
[+] 1 user Likes Praveenraju's post
Like Reply




Users browsing this thread: 73 Guest(s)