Thread Rating:
  • 7 Vote(s) - 1.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సుధా రాణి ( COMPLETED )
Very emotional update beautifully written.  yourock
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 2 users Like twinciteeguy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(13-10-2022, 04:08 AM)RAANAA Wrote: "ప్రియ ఉన్న ఇంట్లోనే నేను ఉన్నాను. అదే ఇంట్లో ఒక  గదిలో నేల మీద కూర్చొని చేతికి దొరికిన ఒక పుస్తకంలో మద్య పేజీ చించి ఈ ఉత్తరం రాసి ఇంకో రూమ్ లోకి వెళ్ళాను. ఆ రూమ్ లో ప్రశాంతంగా శరీర అలసటతో నిద్రపోతున్న నా ప్రాణానికి ప్రాణం అయిన ప్రియ పక్కన ఈ ఉత్తరం పెట్టి తన నుదుటి మీద ప్రేమతో ముద్దు పెట్టుకొని వెనక్కి చూడకుండా ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాను."
Namaskar
ప్రణాళికా బద్దంగా ఉండాలనుకొని
గాలివాటానికి కొట్టుకుపోతునాడు. 


ప్రియా సంగతి ఏంటి
ప్రాణానికి ప్రాణమైన ప్రియా ఏవరు.  
హీరో గతం ఏంటో?

అక్కడి ప్రాణానికి ప్రాణాన్ని మరచొపోయి/వదిలేసి ఇక్కడ పెళ్ళి చేసుకొంటాడా?

(14-10-2022, 06:06 PM)MrKavvam Wrote: మీకు కొంచెం కూడా, దయ జాలి, కరుణ లేవా?. ఇప్పటికే మూడున్నర్ర పూకులు(సుధ, ఉమ, సుసీల మరియు అన్విత సగం పూకు)ఇంకా దివ్య చాలలేదా, కొత్తగా ప్రియని రంగంలోకి దింపారు? పిల్లాడిని చంపేస్తారా?

Namaskar
thanks
ఇప్పుడు కొత్తగా ప్రియని దించింది ఏంలేదు.

ఆల్రెడి ప్రియతోనే మొదలైంది కథ అన్ని అయిపోయిన తరువాతే మిగిలిన వారితో. sex sex sex
ప్రియ ప్రాణానికి ప్రాణం. Heart Heart Heart
ప్రియకు తన స్థానం ఎలా దక్కుతుందో చూడాలి.
తనకు ఆశ్రయమిచ్చిన ప్రియాని తను మోసం చేసాడు అని అనుకొంటున్నడు.
అలా ఎందుకు అనుకుంటున్నాడో క్లారిటి రావలి.
అసలు తల్లి తండ్రి లేని వాడు ప్రియా వరకు ఎలా వచ్చాడు? తెలియాలి.
అసలు వీడు ఈ కుటుంబంలోని ఒకడా?
ఆని నా అనుమానం. 
కుటుంబంలోని అందరు ఎవరిని ఎవరు నొప్పించకుండా ముందుకు వెళ్తున్నారు.
????????????????????

Heart 
[+] 6 users Like RAANAA's post
Like Reply
Hi ji, we are eagerly waiting for your update jj
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Update please
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Excellent updates
[+] 1 user Likes K.rahul's post
Like Reply
Nice update mitrama waiting for new update
[+] 1 user Likes SVK007's post
Like Reply
Next update kosam waiting bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Awesome broo pichekkincharuu waiting for your update broo
[+] 1 user Likes Pinkymunna's post
Like Reply
Hi ji waiting for your update
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
Super updates
[+] 2 users Like Vvrao19761976's post
Like Reply
Hi waiting for your update
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Update plzzzz

Cheeta 
[+] 1 user Likes Uma_80's post
Like Reply
Hai Ravi garu update please
[+] 1 user Likes ampavatina.pdtr's post
Like Reply
Nice update bro and waiting for your next update
phani kumar c
24*7 in sex trans
[+] 1 user Likes phanic's post
Like Reply
Waiting for update ji
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Weighting for update
[+] 1 user Likes Rupaspaul's post
Like Reply
****
Update 26


రవికి ధైర్యం లేకపోవడం వలన ప్రియ దగ్గరకి వెళ్ళడానికి సంకోచిస్తూ అక్కడే ఉన్న మంచం మీద కూర్చొని ఉండగా , ఉమ తన చిన్న కూతురు దివ్య తో మాట్లాడడానికి దివ్య వెళ్లిన తన గదికి వెళ్ళింది. అదే సమయంలో సుధారాణి కూడా తన గదికి వెళ్ళింది , సుధారాణి వెంట అన్విత కూడా వెళ్లడంతో ఇక ఆ హాల్ లో సుశీల , రవి మాత్రమే మిగిలారు. సుశీలకి రవితో మాట్లాడాలని ఉన్నప్పటికీ ఇది సమయం కాదు అని తనకి అనిపించడంతో రవి పక్కనే మంచం మీద కూర్చొని మౌనంగా ఉంది.

ప్రియ తనతో పాటు తన చెల్లి దివ్యని తీసుకొని ఉమ గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని తనకి ఎదురుగా దివ్య ని కూర్చో పెట్టుకొని తనతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగా ఆ గదిలోకి వ వచ్చిన ఉమ దివ్య దగ్గరకి వచ్చి తనతో “నీతో పెళ్ళికి రవి ఇంకా ఒప్పుకోలేదు అని అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు దివ్య. రవి గురించి నాకు తెలిసినంత వరకు తను నీతో పెళ్ళికి కచ్చితంగా ఒప్పుకుంటాడు, కాకపోతే కొంత సమయం పడుతుంది సరేనా” అని అనింది.

అప్పటి దాకా రవి ఎందుకు తన సమ్మతి చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉన్న దివ్యకి తన అమ్మ ఉమ మాటలు వినిన తరువాత కొంత ఊరట కలిగింది. తన మనసు కాస్త ప్రశాంతత కలిగి తన అమ్మ గుండెలకి హత్తుకుని ఆమెతో “రవి బావ నాతో పెళ్ళికి ఒప్పుకుంటాడు అని నువ్వు కచ్చితంగా చెపుతూ ఉంటే నాలో   ఉన్న బయం పోయింది మా . ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది” అని చెప్పింది.

ఉమ మరియు దివ్యల మాటలు వింటూ ఉన్న ప్రియ తన అమ్మతో “తను కచ్చితంగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు అని అంత కచ్చితంగా ఎలా చెపుతున్నావు మా ? ఏదో చాలా కాలంగా రవి బావతో పరిచయం ఉన్నట్టు అదెలా ?” అని అడిగింది.

ప్రియ అడిగిన ప్రశ్నకి ఉమ దివ్యని వదిలి ప్రియ పక్కన కూర్చొని ప్రియతో “ఎలా అని అడిగితే ఏమని చెప్పను , ఏమో .  అయినా నువ్వు అన్నది నిజమే రవి తో నాకు చాలా కాలం నుంచి పరిచయం లేదు. రవి నాకు పరిచయం అయ్యి రెండు రోజులు మాత్రమే అయ్యింది. అలా అని తన గురించి నాకు తెలియదు అని కాదుగా . నా మనసుకి మాత్రం అలా అనిపించింది అంతే . రవి ఈ పెళ్ళికి కచ్చితంగా ఒప్పుకుంటాడు” అని తన సమాదానం చెప్పి మళ్ళీ ప్రియతో “నీకు పెళ్లి చేయకుండా నీ చెల్లికి సంబందం చూస్తున్నాము అని అనుకోకు ప్రియ .. నీ పెళ్లి తరువాతే దివ్య పెళ్లి అలా అని నిన్ను తొందర పెట్టేది లేదు,  నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందో అప్పుడే పెళ్లి , మరి ముక్యంగా నీ మనసులో ఎవరైనా ఉంటే ఈ అమ్మకి చెప్పు . ఆ అబ్బాయి ఎవరైనా నేను అందరినీ ఒప్పించి నీ పెళ్లి జరిపిస్తా సరేనా” అని చెప్పి మళ్ళీ “ఇక నేను కాసేపు ఇక్కడే పనుకుంటాను”అని తన మాటని చెపుతూ ప్రియకి బారోసా ఇచ్చింది.

ఆ తరువాత అక్కడే మంచం మీద కొంత సేపు పనుకుంది. దివ్య కూడా తన అమ్మని అనుకోని ఉమ పక్కనే మంచం మీద పనుకుంది.

ఉమ తన పెద్ద కూతురు ప్రియతో ఎప్పుడైతే తన మనసులో ఎవరైనా ఉంటే చెప్పమని అడిగి తన పెళ్లి కూడా చేస్తాను అని చెప్పిందో ఆ క్షణం ఒక్క సారిగా ప్రియ మదిలో రవి గురించిన ఆలోచన వచ్చి తనలో తాను మాట్లాడుకుంటూ ‘అమ్మ ఏమో నా పెళ్లి చేయాలని అంటూ నా మనసులో ఎవరైనా ఉన్నరా అని అడుగుతూ ఉంది . ఇప్పడు ఈ పరిస్తితులలో నా చెల్లి దివ్య ప్రేమించి , త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రవిని ఇదివరకే నేను ప్రేమించాను అని ఎలా చెప్పాలి . ఆ విషయం చెపితే అమ్మ , దివ్య ఏమంటారో ! అర్ధం కావడం లేదు

అసలు నాకు ఇలాంటి పరిస్తితి రావడానికి మూలకారణం ఆ రవి. వద్దు వాడిని ప్రేమించకూడదు , వాడిని దగ్గరకు తీసుకోకూడదు , వాడికి నా మనసులో అస్సలు చోటు ఇవ్వకూడదు అని అనుకుంటూనే ; రవిని చూస్తూ ఉండలేక వాడికి దగ్గర అయ్యాను. ఇక చివరికి నాకు తెలియకుండానే రవిని ప్రేమించడం మొదలుపెట్టాను . ఎంతగా ప్రేమించాను అని అంటే నా ప్రాణానికి ప్రాణంగా తనని ప్రేమించాను , నా జీవితంలోకి వాడికి చోటు ఇచ్చాను .

కానీ వాడు నాగురించి ఏమాత్రం ఆలోచించకుండా తనకు తానే ఏదేదో నిర్ణయాలు తీసుకొని నానుంచి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకొని నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. కొంచెం కూడా బుద్ది లేదు రవికి .

అమ్మ ఇలా నా మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగితే రవి అని వాడి పేరు చెప్పకుండా ఇలా నన్ను ఇరకాటంలో పెట్టిన నా పిరికి ప్రేమికుడు దగ్గరకి ఇప్పుడే వెళ్ళి తాడో పేడో తేల్చుకోవాలి’ అని తన మనసులో అనుకోని రవి దగ్గరకి వెళ్ళడానికి గట్టిగా నిర్ణయించుకుని ఆ గది నుంచి బయటకి వెళ్ళి రవితో ఒంటరిగా మాట్లాడడానికి సిద్దం అయింది.

ఇటు సుధారాణి ఏమో ఉమ ఎప్పుడైతే దివ్య దగ్గరకి వెళ్లిందో అప్పుడే,  సుధారాణి కూడా తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది . ఆ గదిలోకి సుధారాణి వెంట వచ్చిన అన్విత తన అమ్మ మౌనంగా ఉండేసరికి తన దగ్గరకి వెళ్ళి మంచం దగ్గర నిల్చొని తన అమ్మ సుధారాణి బుజం మీద చెయ్యి వేసి అమ్మ అని పిలిచింది.

తన కూతురు అన్వితని చూసిన సుధారాణి ఒక్క సారిగా అన్విత చెయ్యిని గట్టిగా పట్టుకొని తల వాల్చి బోరున ఏడవడం మొదలెట్టింది. తన అమ్మ సుధారాణి అలా ఎక్కుళ్ళు పెడుతూ ఏడవడం ఇంతవరకు చూడని అన్వితకి ఒక్కసారిగా బయం వేసింది. తన అమ్మని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నా ఎంతకూ కుదరక పోవడంతో రవిని పిలవాలని నిర్ణయించుకొని ; తన అమ్మ గట్టిగా పట్టుకొని ఉన్న తన చేతిని బలవంతంగా విడిపించి తన అమ్మని అక్కడే మంచం మీద వదిలి రవి దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది.

హాల్ లో మంచం మీద సుశీల పక్కన కూర్చొని ఏదో అలచిస్తూ ఉన్న రవి దగ్గరకి వచ్చిన అన్విత బయంతో మాటలు తడబడుతూ ఉండడం రవి గమనించాడు. అన్విత తన అమ్మ ఏడుస్తుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా  కంగారులో అన్వితకి మాటలు రాకపోవడంతో ఏమి చేయాలో తోచక తన అమ్మ  సుధారాణి ఏడుస్తుంది  అనే విషయం చెప్పకుండా రవి చెయ్యి పట్టుకొని తన గదిలోకి లాక్కెళ్ళింది. కంగారుగా వచ్చిన తన మనవరాలు అన్విత ప్రవర్తన చూసి సుశీల కంగారుగా రవి వెనకే సుధారాణి గదిలోకి వెళ్ళింది.

ఇక ఇటు ప్రియ ఏమో , రవితో విడిగా మాట్లాడాలని నిర్ణయించుకొని దివ్యని తన అమ్మ ఉమని వదిలి గది నుంచి బయటకు వచ్చి రవి ఎక్కడ ఉన్నడో అని హాల్ లో చూసింది. అక్కడ హాల్ లో మంచం మీద తన నానమ్మ సుశీల పక్కనే రవి కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడం చూసి రవి దగ్గరకి వెళ్లబోతుండగా  అప్పుడే అన్విత కంగారుగా రవి దగ్గరకి రావడం ప్రియ గమనించి ఆగిపోయింది.

అక్కడకి వచ్చిన అన్విత , రవి చెయ్యి పట్టుకొని తన మేనత్త సుధారాణి గదిలోకి తీసుకువెళ్ళడం , రవి వెనుకనే తన నానమ్మ సుశీల కంగారుగా వెళ్ళడం చూసి తను కూడా ఆ గది దగ్గరకి వెళ్ళింది. ఆ గది దగ్గరకి వెళ్ళగానే తన మేనత్త సుధారాణి ఏడుపు వినిపించడంతో అక్కడే గుమ్మం దగ్గర నిలబడి లోపల ఏమి జరుగుతుందో ఒక కంటితో చూస్తూ లోపల ఉన్న వారికి తెలియకుండా వారి మాటలు వినడం ప్రారంబించింది.

( రవి మాటలలో )

అన్విత నా చెయ్యి పట్టుకొని లాక్కెళుతూ ఉంటే ఏమి జరిగిందో అని కంగారుగా నేను తన వెనకే సుధారాణి గదిలోకి వెళ్ళాను. నేను ఆ గదిలోకి అడుగు పెట్టగానే సుధారాణి ఏడుపు నాకు వినిపించడంతో ఒక్కసారిగా అన్విత కన్నా ముందు నేను సుధారాణి దగ్గరకి వెళ్ళి తన పక్కన నిలబడుకుని సుధారాణి బుజం మీద చెయ్యి వేశాను.

నేను తన పక్కన నిల్చున్న వెంటనే నన్ను చూసిన సుధారాణి నా గుండెలకి తన తలని వాల్చి మళ్ళీ ఏడవడం మొదలెట్టింది. సుధారాణి ఏడుపు చూసిన నేను కంగారుగా తనతో “సుధా,  నువ్వు ఇంతలా ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకు ఎడుస్తున్నావ్ చెప్పు నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా , చెప్పు సుధా” అని నేను అడుగుతూ ఉన్నాను.

నేను అలా అడిగేసరికి సుధారాణి ఏడుస్తూనే నాతో “నన్ను ఎవరూ ఏమీ అనలేదు . కానీ , నా నుంచి నిన్ను ఎవరో లాగేసుకుంటునట్టు నువ్వు నాకు దూరం అయిపోతున్నట్టు నాకు అనిపించింది . అంతే ఒక్కసారిగా చెప్పలేని బాద ఏడుపు వచ్చేశాయి . ఇంకా ఏడుపు అపుకోలేకపోతున్నాను రా” అని నా నడుము చుట్టూ తన చేతులతో గట్టిగా పట్టుకొని ఏడుస్తూనే ఉంది.

సుధారాణి మాటలు విని తన బాదకి కారణం కొంత అర్ధమై నన్ను పట్టుకొని ఉన్న సుధారాణి ని నా నుంచి నెమ్మదిగా  విడిపించి తన మొహాన్ని నా చేతులలోకి తీసుకొని తన కన్నీరు తుడిచి కళ్ళలోకి సూటిగా చూస్తూ “పిచ్చిదానా ఎందుకే చిన్న పిల్లల ఏడుస్తున్నావు .. అయినా నీనుంచి నన్ను ఎవరు లాగేసుకుంటారే , నీ నుంచి నేను దూరం ఎందుకు అవుతా చెప్పు ..”అని అడిగాను.

నేను అలా సుధారాణి కళ్ళలోకి చూస్తూ ఉంటే తను ఏడవడం తగ్గించి నాకు బదులుగా నాతో “ఇందాక దివ్యతో నీకు పెళ్లి అని నాన్న చెప్పినప్పుడు పెద్దగా బాద అనిపించలేదు . కానీ, ఇక్కడకి వచ్చి మంచం మీద కూర్చోగానే ; నాకు సొంతం అయినా నిన్ను దివ్య పెళ్లి చేసుకోబోతుంది అని తెలుసి బాదగా ఉంది రవి. నిజం చెప్పాలంటే అసూయ గా ఉంది. అలా అని నాకు దివ్య అంటే , ఈ పెళ్లి అంటే నాకు ఇష్టం లేదు అని కాదు. అయినా దివ్య ఎవరో కాదుగా అది నా చిన్ననాటి స్నేహితురాలు ఉమ ముద్దుల కూతురు , పైగా నా మేనకోడలు . దివ్య అంటే నాకు ఇష్టమే . నీకు దివ్య కి పెళ్లి జరగడం కూడా ఇష్టమే .

కానీ అదే సమయంలో నా మనసులో , దివ్య నిన్ను ఇష్టపడుతుంది అని సంతోషం ఒకవైపు ; నాకు సొంతం అయినా నిన్ను తన సొంతం చేసుకోబోతుంది అనే బాద మరొకవైపు . ఆ రెండూ విషయాలు నాకు గుర్తుకు వస్తూ ఉంటే గుండెలో చాలా బాదగా ఉంది ఇలా ఎందుకు ఆలోచిస్తున్నానో అర్ధం కావడం లేదు రా రవి”అని చెప్పింది.
 
సుధారాణి చెప్పింది వినిన తరువాత తన బాదకి కారణం అర్ధమై తనతో మాట్లాడబోతుండగా సుశీల తన కూతురు సుధారాణి తలమీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ తనతో “ఇందులో అర్ధం కాకపోడానికి ఏముంది సుధా , నీకు రవి అంటే ఇష్టం . తనతో ఉండడం ఇష్టం , అలాంటి రవి ఇంకో అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడు అని తెలిసి తట్టుకోలేకపోయావు , రవి ఎక్కడ దూరం అయిపోతాడో అని బయపడ్డావు” అని చెప్పింది.  

ఆ తరువాత నేను సుధారాణి పక్కన కూర్చొని తన చేతిని పట్టుకొని తనతో “ చూడు సుధా , కాసేపు దివ్య తో పెళ్లి అనే విషయం పక్కన పెట్టి నేను చెప్పేది విని అర్ధం  చేసుకో .

నీకు తోడుగా నీతో నీ ఇంటికి వచ్చి నిన్ను ఇక్కడ దింపి అప్పుడే నేను వెళ్ళిపోదామని అనుకున్నా . కానీ ఆ రోజు నా మీద నీకు ఉన్న ప్రేమని నీ మాటలలో గ్రహించాను. కేవలం నీ ద్వారా మాత్రమే ఎవ్వరూ లేని నాకు ఇప్పుడు అందరూ ఉన్నారు. అలాంటి నిన్ను నీ ప్రేమను వదులుకోలేను. నువ్వు బాద పడుతున్నావు అని నీకు ఊరట కలిగించాలి అని నేను ఇలా అనడం లేదు , నిజంగా నీ ప్రేమను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నీనుంచి నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు , నీకు సొంతం అయిన నన్ను ఎవరూ సొంతం చేసుకోలేరు . నన్ను నమ్ము సుధా ” అని తనతో చెప్పాను.

నా మాటలు వినిన సుధా ఏడుపు పూర్తిగా ఆపేసి సంతోషమైన మొహంతో తన పెదలపై చిరునవ్వు నవ్వుతూ తన అమ్మ కూతురు చూస్తున్నారు  అనే విషయం పట్టించుకోకుండా ఒక్కసారిగా నా పెదాలపై ముద్దు పెట్టి నన్ను గట్టిగా హత్తుకుని నాతో “నీ మాట నేను నమ్ముతున్నాను నా నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టవు అని పూర్తిగా నమ్ముతున్నాను” అని చెప్పి అలాగే కొంత సేపు నన్ను హత్తుకొనే ఉంది.

మా ఇద్దరినీ అలా చూస్తూ ఉన్న అన్విత తన అమ్మతో “హమ్మయ్య ... ఇప్పటికి నీ మొహంలో నవ్వు కనిపించింది ... ఇప్పటి దాకా నన్ను బయపెట్టేశావుగా మా . రవి అన్నయ్య వచ్చి నీతో మాట్లాడే దాకా నీ ఏడుపు చూసి బయపడ్డాను తెలుసా”  అని అంటూ ఉంటే తన పక్కన ఉన్న సుశీల “హా అవునే సుధా , నువ్వు అలా బాద పడుతూ ఏడుస్తూ ఉంటే నేను కూడా కంగారూ పడ్డాను . ఇప్పుడు నీ ముహంలో నవ్వు చూసిన తరువాత నా కంగారు పోయి కాస్త కుదుట పడ్డాను ,మొత్తానికి నువ్వు ప్రేమించిన ఈ రవి నీ ప్రేమని అర్ధం చేసుకున్నాడు బాగుంది” అని చెప్పింది. 

సుశీల మాటలు వినిన అన్విత సందేహంగా “అమ్మమ్మ , ఏమంటున్నావు ! అమ్మ రవి అన్నయ్య ని ఇష్టపడుతుంది అనే విషయం నీకు తెలుసా ! ఎలా” అని అడిగితే అప్పుడు సుశీల “హా తెలుసు అందుకేగా ఇందాక నీ అమ్మ రవిని పెదలపై ముద్దు పెట్టుకున్నా కూడా ఏమీ అనకుండా చూస్తూ ఉన్నాను” అని సమాదానం చెప్పింది.

సుశీల అలా చెప్పగానే అన్విత “అవును ఇందాక అమ్మ ముద్దు పెట్టుకున్నప్పుడు  నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ ఏమీ అనలేదు . ఈ విషయాలు అన్నీ ఎలా తెలుసో నాకు చెప్పలేదే అమమ్మ ” అని అడిగింది.

అప్పుడు సుశీల “ఆ విషయాలు అన్నీ ఇప్పుడు చెప్పలేనే మనవరాల సాయంత్రం తీరిగ్గా చెపుతాలే ” అని చెప్పి సుధారాణితో “నువ్వు కాసేపు నిద్రపో సుధా నితో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పింది. ఆ తరువాత మళ్ళీ సుశీల నాతో “నా కూతురుతో నేను ఇక్కడే ఉంటాను రవి నీకు ఏమైన పని ఉంటే చూసుకో లేదా నువ్వు కూడా ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో” అని చెప్పింది.

నాకు కాసేపు రెస్ట్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ప్రియతో వెంటనే మాట్లాడాలి అని గట్టిగా నిర్ణయించుకుని ప్రియ దగ్గరకి వెళ్ళి తనతో ఒంటరిగా మాట్లాడాలి అని ఆ గది నుంచి బయటకి వెళ్ళడానికి సిద్దం అయ్యాను.

ఆ గది నుంచి బయటకి రాగానే ఆ గది గుమ్మం దగ్గర ప్రియ ఉందండం నేను చూశాను. ప్రియ ఎంతసేపటినుంచి ఈ గుమ్మం దగ్గర ఉందో అర్ధంకానీ నేను అదేవిషయం ప్రియని అడుగుదామని తనతో మాట్లాడబోతే నన్ను మాట్లాడానియకుండా నా చేతిని పట్టుకొని అక్కడ నుంచి నన్ను ఇంటి వెనుక ఉన్న గడ్డి వాము దగ్గరకి  తీసుకెళ్లింది.

ఇందాక ప్రియతో మాట్లాడాలి అని నిర్ణయించుకున్న వెంటనే ఇలా ప్రియ నన్ను ఇక్కడికి తీసుకురావడం ఒకరకంగా మంచిదే అని అనిపించింది. ఇప్పుడు నేను, ప్రియ ఇద్దరమే ఆ ఇంటి వెనుక ఉన్న గడ్డి వాము దగ్గర ఉన్నాము . నేను ఇక్కడికి ఎలా వచ్చానో ప్రియకి చెప్పాలని “నేనే నీతో ఒంటరిగా మాట్లాడాలి అని అనుకుని నీ దగ్గరకి రాబోతున్నాను . ఈ లోపల నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ... అసలు ఎలా ఉన్నావ్ ప్రియ నిన్ను ఇక్కడ చూస్తాను అని అస్సలు అనుకోలేదు . నువ్వు ఉమ గారి పెద్ద కూతురు అని నాకు తెలియదు” అని తనతో చెపుతూ ఉన్నాను.

నా మాటలు వింటూ నా ముందు నిల్చొని ఉన్న ప్రియ నాకు దగ్గరగా వచ్చి నా చెంప చెల్లు అని చెంప దెబ్బ కొట్టి నా కాలర్ పట్టుకొని నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నాతో “ఏరా నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానుగా , అలాంటి నన్ను వదిలేసి నీ దారిన నువ్వు వెళ్ళడానికి మనసెలా వచ్చింది రా నీకు

తమరు ఇచ్చిన సుఖానికి అలసటతో నిద్రపోతున్న నా పక్కన ఒక లెటర్ పెట్టి ఎక్కడికి పోతున్నావో చెప్పకుండా వెళ్లిపోయావు . నిద్ర లేవగానే నువ్వు కనిపించకపోయేసరికి ఎంతలా ఏడిచానో తెలుసా..  ఒక్కదాన్నే రాత్రంతా నీకోసం వెతికాను,  ఎక్కడా నువ్వు కనిపించలేదు . ఎం చేయాలో అర్ధం కాలేదు.  ఒకవేల నువ్వు మళ్ళీ తిరిగి వస్తావేమో అని వెంటనే ఇంటికి వెళ్ళి నీకోసం ఎదురు చూశాను . కానీ నువ్వు మాత్రం రాలేదు . నువ్వు నన్ను మోసం చేసావు రవి.

నన్ను బాద పెట్టి, నన్ను ఏడిపించి అంతా చేసేసి ఇప్పుడు ఎలా ఉన్నావు ప్రియ అని ప్రేమగా అడుగుతున్నవా ఇప్పుడు నా మీద ఉన్న ఈ ప్రేమ ఆరోజు నాకు చెప్పకుండా తమరు నన్ను వదిలి వెళ్లిపోయేటప్పుడు ఏమైంది సర్ హా ?
పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నేను .. ఏమని రాశావ్ ఆ లెటర్ లో ఆ ‘నా జీవితాన్ని నువ్వు నాశనం చేశావా !’ అలా అని నేను చెప్పానా నీకు ? చెప్పరేంటి సర్ ..  నీపాటికి నువ్వే ఏదేదో ఊహించుకొని నా జీవితం నాశనం చేశావు అని అనుకుని నన్ను వదిలి వెళ్లిపోయావు.  అలా వెళ్ళడానికి సిగ్గు లేదా .

ఆ రోజు నువ్వు వెళ్ళిపోయిన ఆ క్షణం తట్టుకోలేకపోయాను నువ్వు లేని జీవితం ఊహించుకోలేక పోయానురా ... ఎలాగైనా నిన్ను వెతికి పట్టుకొని నువ్వు అనుకుంటునట్టు నా జీవితం నువ్వు నాశనం చేయలేదు అని నీకు చెప్పాలని నిర్ణయించుకున్నా

నేను ఒక్కదాన్నే వెతకడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని తెలుసుకొని ఎలాగైనా నీ ఫోటో ఒకటి సంపాదించి మా తాతయ్యకి నాన్నకి నీ ఫోటో చూపించి నిన్ను తీసుకు రమ్మని మా వారికి చెపుదాం అని మా ఇంటికి వచ్చాను కానీ నువ్వు ఉంటావు అని అస్సలు ఊహించలేదు

నిన్ను చూడగానే నిన్నే నేను ప్రేమించింది అని చెప్పాలని అనుకున్నా కానీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అర్ధం కాక అసలు విషయం చెప్పకుండా ఆగిపోయాను.  నీకు మా ఫ్యామిలీకి ఏ సంబందం ఉందో తెలుసుకొని అప్పుడు చెప్పాలని అనుకున్నా

కానీ అప్పుడే నా ముద్దుల చెల్లి నిన్ను ప్రేమిస్తుంది అని తెలుసుకోగానే నా నోటి నుంచి మాట రాలేదు.  ఆ వెంటనే సుధారాణి అత్త చెప్పిన నిజం , నువ్వు చెప్పిన మాటలు విన్నాక నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావో అనేది మొత్తం అర్ధం అయిపోయింది

నిన్ను ప్రేమించి నా చెల్లిని పెళ్లి చేసుకోడానికి నువ్వు సిద్దం అయ్యావు అని మళ్ళీ కోపం వచ్చింది . కానీ నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకుంటావో లేదో చెప్పక పోయేసరికి నీ మనసులో ఇంకా నేను ఉన్నాను అని అర్ధం అయింది అందుకే నీకు కొంచెం టైమ్ ఇవ్వమని తాతయ్యతో చెప్పాను”అని నాతో చెప్పి నన్ను గట్టిగా హత్తుకుంది.

ఇప్పటి దాకా నా మీద కోపం చూపించి నన్ను కొట్టిన ప్రియ ఇలా నన్ను హత్తుకోవడం ఏమిటో అర్ధం కాక , ఇప్పటికైనా నేను చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పాలి అని తనతో “నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు ప్రియ ఆరోజు నీకు ఇష్టం లేకుండా నీతో ఏకమై నీ జీవితం నాశనం చేశాను అని అనుకున్నాను” అని అంటూ ఉండగా నా మాటలకి అడ్డు వేసి నాతో “ఒరే ఒరే మట్టి బుర్ర నీకు ఇంకా అర్ధం కాలేదా, ఆరోజు నాకు ఇష్టం లేకుండా నీతో కలిశాను అని ఎలా అనిపించింది స్వామి” అని నాతో అనింది.

తను అలా అడుగుతూ ఉంటే నేను “ఆరోజు నువ్వు వద్దు వద్దు అని అంటున్నా కూడా నేనే నా కామం అపుకోలేక నీ మీద పడ్డానుగా” అని అనగానే ప్రియ “పిచ్చి మొద్దు , ఆరోజు నేను నిన్ను రెచ్చగొట్టడం వలనే కదా నీలో కామం పెరిగింది , గుర్తుందా ఆ రోజు నేను ఎలాంటి డ్రస్ వేసుకున్నానో . అనుకోకుండా వేసుకున్న డ్రస్ కాదు రవి అది నీ కోసమే నీలో కామం పెరగాలనే అలాంటి డ్రస్ వేసుకున్నాను ,ఆరోజు నేను వేసుకున్న నా డ్రస్ చూసి ఆ డ్రస్ లో ఉన్న నన్ను నా అందాలు చూసి తమరు నన్ను .... స్స్ హమ్మ్ హబ్బా ఆరోజు గురించి తలచుకుంటూ ఉంటే రవి” అని చెప్పింది.

ప్రియ మాటలు విన్న నేను తనతో “ప్రియ నువ్వు చెపుతుంది నిజమేనా .... నీకు నచ్చే నీ ఇష్టంగా ఆరోజు నాతో ఒకటయ్యావా” అని అడిగితే అందుకు ప్రియ “అవునురా నా కన్నెరికం కొల్లగొట్టిన నా ప్రియుడా నా ఇష్టపూర్వకంగానే నా జీవితాన్ని , నా శరీరాన్ని నీకు అప్పగించి నీతో ఒకటయ్యాను.”అని నాతో చెప్పి మళ్ళీ నాతో “ ఆరోజు తమరు చేసిన పని వల్ల నేను ఇంకా ముట్టు అవ్వలేదు” అని చెప్పింది.

ముట్టు ఈ మాట ఎక్కడో విన్నట్టు గుర్తు అవును ఆ రోజు ఉమతో ఈ ఇంటి పడమటి గదిలో ఉండగా ఉమ ఈ ముట్టు అనే పదం ఉపయోగించింది ఆడవారు ముట్టు అయ్యాక ఈ పడమటి గదిలో ఉంటారు అని చెప్పింది ఆరోజు తనని ముట్టు అని అంటే ఏమిటో చెప్పకుండా నీ పెళ్ళాన్ని అడుగు అని చెప్పి వెళ్ళిపోయింది.

సుధారాణి తో ముట్టు గురించి అడుగుదాం అని అనుకున్న కానీ మర్చిపోయా ఇప్పుడు ప్రియనీ అడగాలి అని అనుకోని ప్రియతో “అసలు ముట్టు అంటే ఏమిటి ప్రియ” అని అడిగితే ప్రియ నాతో “అబ్బో సార్ కి ముట్టు అంటే ఏమిటో తెలియకుండానే నాతో అన్నీ చేశారా హుం బాగుంది” అని అనింది.

తను అలా అంటూ ఉంటే నేను “ప్లీస్ ప్రియ దాని అర్ధం నిజంగా నాకు తెలియదు ముట్టు అంటే ఏమిటో చెప్పవా” అని అడిగాను. నేను అలా అడుగుతూ ఉంటే ప్రియ నాతో  “సరే చెపుతాను ముట్టు అని అంటే లేడీస్ కి అయ్యే పీరియడ్స్”అని స్పష్టంగా చెప్పింది.

తను చెప్పిన తరువాత నాకు పూర్తిగా అర్ధం అయి తనతో “హొ అర్ధం అయింది ప్రియ మరి ఇప్పుడు నీకు అలా అవలేదు అని అంటే అర్ధం” అని సందేహంగా అడిగాను.

అప్పుడు ప్రియ “నాకు బ్లీడింగ్ అవ్వలేదు అని అంటే అర్ధం ఏమిటి అంటే , ఆరోజు మన ఇద్దరం ఒక్కటి అవ్వడం వలన , మన ఇద్దరి కలయికకు ప్రతిఫలంగా తమరి రూపం నాలో పెరుగుతూ ఉంది. కొన్ని రోజుల పిండం నా గర్భం లో పెరుగుతూ ఉంది ” అని చెప్పింది.

ప్రియ చెప్పిన మాటలు వినిన నాకు ఒక్కసారి మైండ్ పనిచేయక సందేహంగా ప్రియ తో “ఏమంటున్నావ్ ప్రియ మన ఇద్దరి....” అని నేను చెప్పడం పూర్తి చేసేలోపల నా చేతులని తన పొట్ట మీద వేసుకొని నా కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ నాతో “అవును రవి, మన ఇద్దరి కలయికకి గుర్తుగా నీ ప్రతి రూపం నా కడుపులో పెరుగుతూ ఉంది . ఇంకా చెప్పాలి అంటే నీ బిడ్డకి నేను తల్లిని కాబోతున్నాను . మనం అమ్మ నాన్న కాబోతున్నాము ” అని చెప్పింది.

నేను నాన్న కాబోతున్నాను , నా బిడ్డకు ప్రియ అమ్మ కాబోతుంది అని తెలియగానే చెప్పలేని సంతోషంలో ప్రియని గట్టిగా కౌగిలించుకొని తనకి మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఉన్నాను. నేను తనకి ముద్దులు పెడుతూ ఉంటే ప్రియ నాతో “ఇంత ప్రేమ నా మీద పెట్టుకొని నన్ను వదిలేసి ఎలా రాగలిగావు రా ఇంకోసారి నీకు నువ్వే ఏదో అనుకోని నానుంచి వెళ్లిపోయావో అస్సలు ఊరుకొను” అని చెప్పింది. 

ఆ వెంటనే నేను “లేదు నిన్ను వదిలి వెళ్ళను” అని చెప్పి మళ్ళీ తనతో “కానీ ప్రియ మనకి పెళ్లి కాలేదు కదా ఈ విషయం మీ అమ్మ వాళ్ళకి తెలిస్తే”అని నేను అనగానే ప్రియ “అమ్మో అమ్మ వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా మరి ముక్యం గా దివ్య కి ఈ విషయం తెలిస్తే .. !  వద్దు రవి ఈ విషయం వాళ్ళకి తెలియకూడదు”అని చెప్పింది.

అప్పుడు నేను “అలా ఎలా ప్రియ ఈ విషయం దాచి పెడితే మీ వాళ్ళను మోసం చేసినట్టే కదా ... ఏమి కానీ నన్ను సొంత వాడిని అని అన్నారు మరి వాళ్ళను నేను మోసం చేయలేనుగా” అని అన్నాను.

అప్పుడు ప్రియ “సొంత వాళ్ళు అంటుంటే గుర్తుకొస్తుంది , ఇందాక సుధా అత్త నిన్ను ముద్దు పెట్టుకుంది .... అది కూడా నానమ్మ ముందే ... నాన్నమ్మ మాటలలో కూడా సుధా అత్త నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పింది ... వాళ్ళందరి మాటలు నీ మాటలు విన్నాక వాళ్ళకి నీకు ఏమైన సంబందం ఉందా అని డౌట్ గా ఉంది . చెప్పు రవి నా డౌట్ నిజమేనా , నాతో నీకు పరిచయం ఏర్పడేదాని కన్నా ముందే నా వాళ్ళు నీకు తెలుసా..  ఇంకా నా దగ్గర ఏమైన దాస్తున్నావా చెప్పు ” అని సూటిగా అడిగింది.

సుధారాణి నన్ను ముద్దు పెట్టుకున్న సంగతి చూసింది అని అంటే ఆ గదిలో మా మాటలు మొత్తం వినింది అని అర్ధం అయి తను అనుకున్నట్టుగా తన వాళ్ళతో పరిచయం లేదు అనే నిజం తనకి చెప్పాలి అని నేనుప్రియతో  “లేదు ప్రియ , నితో పరిచయం కన్నా ముందు నీ ఇంట్లో ఎవ్వరితో నాకు పరిచయం లేదు సుధారాణి గారితో కూడా .. నిజం చెపుతున్నాను నీకు లెటర్ రాసి పెట్టి వైజగ్ బస్ ఎక్కాను అప్పుడే సుధారాణి గారితో పరిచయం . ఆ తరువాత సుధారాణి గారితో కలిసి  ఈ ఇంటికి రావడం అంతే జరిగింది ”అని చెప్పాను.

నా మాటలు వినిన ప్రియ మళ్ళీ నాతో   “మరి సుధా అత్త నిన్ను ప్రేమిస్తుంది అని అంటుందే దాని గురించి చెప్పవా” అని ఇంకో ప్రశ్న అడిగింది ఆ విషయం గురించి నిజం చెప్పి సుధారాణి ని నవ్వుల పాలు చేయడం నాకు ఇష్టం లేక తనతో “అది ... ప్రియ ఏమని చెప్పాలో తెలియడం లేదు . ఆ విషయం గురించి నేను చెప్పలేను” అని చెప్పాను. ఆ వెంటనే ప్రియ నా చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని నాతో “నా మీద ఒట్టేసి జరిగింది మొత్తం చెప్పు , అత్త నిన్ను ప్రేమిస్తుంది అని అంటే అర్ధం ఏమిటో చెప్పు నిజం చెప్పు రవి” అని అడిగింది.

ప్రియ నన్ను బలవంతం చేస్తూ ఉంటే నేను “ప్లీస్ ప్రియ నన్ను బలవంతం చేయకు నేను చెప్పలేను” అని నేను అంటే “నా మీద ఒట్టు వేసి కూడా చెప్పలేదు అంటే..” అని నాతో అంటూ ఉండగా మాకు సుశీల అమమ్మ  గొంతు మాకు వినిపించి ఆమె మాతో “వాడిని బలవంతం చేయకు ప్రియ అర్ధం చేసుకో.  ఆ విషయం వాడు చెప్పలేడు.  నీకు కావలసినది నేను నీ అమ్మ కలిసి చెపుతాం” అని చెప్పడం మాకు వినిపించింది.

నేను ప్రియ ఇద్దరమే ఉన్నాము కదా సుశీల అమమ్మ ఎప్పుడు వచ్చిందో అని ఇద్దరం పక్కకి తిరిగి చూసాము . అక్కడ సుశీల అమమ్మ నియబడి మమ్మల్నే చూస్తూ ఉంది, తన పక్కన దివ్య , ఉమ ఇంకా అన్విత కూడా ఉండడం చూశాను. ఆ సమయంలో దివ్య మరియు ఉమ మొహంలో నా మీద ఉన్న కోపాన్ని నేను గమనించాను. అన్విత మాత్రం నా వైపే కొంటెగా చూస్తూ ఉంది.

వారందరూ అక్కడ ఎప్పటి నుంచి ఉన్నారో నాకు తెలియదు కానీ ప్రియ మాటలు విన్నట్టు ఉన్నారు. బహుశా అందుకే సుశీల నేను ఇబ్బంది పడుతూ ఉండడంతో అలా చెప్పినట్టు అనిపించింది.

మేము ఇద్దరం చూస్తుండగానే సుశీల అమ్మమ్మ  ప్రియ దగ్గరకి వచ్చి ప్రియ తో “నువ్వు అడిగే విషయం ఇక్కడ చెప్పడం మంచిది కాదు ప్రియ నా మాట విని నాతో ఇంట్లోకి పద అక్కడ అందరం కలిసి జరిగిన సంగతి చెపుతాం , మేము నీకు కావలసిన విషయం చెప్పిన తరువాత నీ కడుపులో ఉన్న  బిడ్డ కు రవి ఎలా తండ్రి అయ్యాడో మా అందరికీ చెప్పాలి , మరి ముఖ్యం గా దివ్య కి . ఆ తరువాత మీ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు కోరుకుంటున్న ఈ రవిని ఎం చేయాలో ఆలోచిద్దాం ఇక నాతో ఇద్దరూ లోపలకి పదండి ” అని చెప్పి నన్ను ప్రియనీ ఇంట్లోకి తీసుకెళ్లింది . 

కథ ఇంకా కొనసాగుతుంది ......

Like Reply
నా వ్యక్తిగత పనుల కారణాల వలన అప్డేట్ రాయడం ఆలస్యం అయింది అందుకనే ఆలస్యంగా అందిస్తున్నాను
ఇప్పటిదాకా కామెంట్ చేసిన అందరికీ ధన్యవాదాలు thanks
[+] 5 users Like Ravi9kumar's post
Like Reply
Super update ,suspence lo pettaru please give update fast
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply




Users browsing this thread: 10 Guest(s)