11-10-2022, 01:06 PM
Update chaala బాగుంది matured man garu
Poll: How is this story? You do not have permission to vote in this poll. |
|||
Good | 8 | 100.00% | |
OKay | 0 | 0% | |
Total | 8 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
ఇంటి ఓనర్ వదిన... అబ్బా దెంగు నీ ఇష్టం వచ్చినట్టు దెంగు - ( completed )
|
11-10-2022, 01:06 PM
Update chaala బాగుంది matured man garu
12-10-2022, 08:02 AM
(11-10-2022, 11:37 AM)matured man Wrote: Thank you.. Aa update kosam waiting ...
12-10-2022, 08:29 PM
(11-10-2022, 11:37 AM)matured man Wrote:Dear mature man Your story is really superb like earlier said people come and read story go with out any appreciation or simple comments. I hat’s off your commitment in writing the story.Thank you so much for beautiful story
13-10-2022, 01:08 AM
ఏమి సార్ రెండు రోజులు అయిపోయింది.ఇంతకు ముందు డైలీ ఇచ్చేవారు అప్డేట్.
13-10-2022, 10:49 AM
Nice update
13-10-2022, 08:08 PM
(This post was last modified: 13-10-2022, 08:09 PM by matured man. Edited 1 time in total. Edited 1 time in total.)
13 Oct 2022 - Update - 1
సౌభాగ్య నన్ను దారిలో అడిగింది, బావా! వాళ్ళు మంచి వాళ్ళు కాదా? నువ్వు చాలా కోపం గా ఉన్నావు వాళ్ళ మీద.. నేను ముందు వెనుక తెలుసుకోకుండా ఆలోచన లేకుండా ఐశ్వర్యని పెళ్ళి చేసుకో అని చెప్పి తప్పు చేసి నీకు సమస్యలు తెచ్చి పెట్టానా అని అడిగింది.. సౌభాగ్య స్పర్శతో నేను చల్లబడ్డాను.. నాలో కోపం మాయమైంది.. నార్మల్ గా ఆలోచించడం మొదలెట్టాను... లేదు లక్ష్మి, మన సంస్కృతి - క్షేత్ర, బీజ ప్రాధాన్యతల మీద నడుస్తుంది.. మానవునిది అంటే మనది బీజ సాంప్రదాయం.. అంటే అని అడిగింది లక్ష్మి.. ఇప్పుడు మామిడి టెంక పాతి పెడితే, మామిడి చెట్టు వస్తుంది, అలాగే పచ్చిమిరపకాయ గింజలు వేస్తే పచ్చిమిరప మొక్కలు వస్తాయి.. ఆ మొక్కల లేదా చెట్ల బలం ఆ భూమి లోని సారం మీద ఆధార పడి ఉంటుంది.. తెలుసుకదా? స్త్రీ అంటే క్షేత్రం అంటే - భూమి, పురుషుడు అంటే బీజం అంటే విత్తనం.. పురుషుడు ఇచ్చే ప్రాణాన్ని తీసుకుని ఆ ప్రాణానికి స్త్రీ శరీరాన్ని రూపాన్ని ఇస్తుంది.. ప్రాణం ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే తన సమయం వచ్చాక వెళ్ళిపోతుంది.. ప్రకృతి అంటే స్త్రీ ఇచ్చే ఈ శరీరం ఇక్కడే ఉండిపోతుంది... మనలో బీజానికి ప్రాముఖ్యం ఉంటుంది, కనుక - నువ్వు పెళ్ళి చేసుకుని వచ్చాక నీ ఇంటి పేరుతో సహా అన్నీ మారిపోతాయి.. నువ్వు మా వంశానికి వచ్చేస్తావు.. నీకు అనేది ఏదైనా ఉంది అంటే అది నీ శరీరం మాత్రమే.. నీతో పిల్లల్ని కంటే - అంటే నా ప్రాణం నీలో పెడితే నువ్వు శరీరాన్ని, రూపాన్ని ఇస్తావు.. కానీ గుణ గణాలన్నీ, లక్షణాలన్నీ నావే ఉంటాయి.. కాబట్టి, లక్ష్మి తన శరీరాన్ని ఇచ్చినా, ఆ బిడ్డ వాళ్ళ వంశానికి చెందిన వాడే.. న్యాయం, ధర్మం ప్రకారం ఆ బిడ్డ వాళ్ళ ఇంట్లో పెరిగితే ఆ బిడ్డకి విలువ ఎక్కువ, సంతోష్ ఆత్మ కూడా అదే కోరుకుంటుంది.. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్నాక, నేను నాన్న గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను... వాళ్ళు లక్ష్మిని సమస్యల్లో చావుకి వదిలేసి ఉండకుండా వాళ్ళు ఆమెకి అండగా ఉండి ఉంటే ఈ రోజు వచ్చేది కాదు అని చెప్పాను.. ఇంతలో ఫాక్టరీ వచ్చింది.. లక్ష్మి నన్ను కళ్ళు ఆర్పకుండా చూస్తుంది.. అసలే ఆల్చిప్పల కంటే పెద్దగా ఉంటాయి ఆమె కళ్ళు, కాటుక పెట్టిన ఆ కాంతివంతమైన కళ్ళలో సంభ్రమాశ్చర్యాలు నేను చూశాను.. థాంక్ యూ బావా!.. చాలా విషయాలు చెప్పావు అంది లక్ష్మి.. లిఫ్ట్ లో కౌగలించుకుని, ముద్దు పెట్టుకుని నా రూం కి వచ్చాను... లక్ష్మి నాతో పాటే నా రూం లోకి వచ్చింది.. బాబూ రావు కాఫీ ఇచ్చాడు.. పరిమళ లోపలికి వచ్చి ఈ రోజు అపాయింట్మెంట్ లు చెప్పింది.. ముఖ్యమైనది, ఐశ్వర్య వాళ్ళ గ్రామంలో బిల్డింగ్ ల గురించి అక్కడి ఆర్కిటెక్ట్ లు వస్తున్నారు.. శేఖర్, గోపాల్, దాశరథి, ఐశ్వర్య ఆ మీటింగ్ లో ఉండాలి అని చెప్పాను.. శ్రీధర్, తమిళ్, భారతి వచ్చారు.. వెలిగిపోతున్న వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే తెలుస్తుంది.. అనుకున్నట్లుగానే జరిగింది అని.. శ్రీధరన్ చెప్పాడు.. సార్ న్యూస్ ఫ్లాష్ అయ్యింది.. మార్కెట్ పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంది.. ఎంతలో కట్ చెయ్యమంటారు అని అడిగాడు.. 60% పైన అని చెప్పా..అయితే రెండు రోజులు అన్నాడు.. సరే అని చెప్పాక ముగ్గురూ వెళ్ళారు.. లక్ష్మి ఏమీ అడగలేదు.. ఆమె ఎప్పుడూ అడగదు.. నేనే చెప్పా.. మనం కన్స్ట్రక్షన్ కంపెనీ కొన్నాం.. షాపింగ్ మాల్, హోటల్, సాఫ్ట్ వేర్ పార్క్ కడుతున్నాం.. అని పరిమళని పిలిచా.. ఆమె టి.వి ఆన్ చేసింది.. న్యూస్ స్క్రోల్ అవుతుంది.. అన్నయ్యకి ఫోన్ చేసి బయలుదేరనా అని అడిగాను.. అప్పటికే ఆయన, విక్రం ఇద్దరూ బయలు దేరారు.. అక్క, ఐశ్వర్య కూడా బయలుదేరారు.. అందరూ వచ్చాక, స్వీట్స్ ఖారా టీ కాఫీ టేబిల్ మీద ఏర్పాటు చేసాను.. విక్రం చాలా ఆనందం గా ఉన్నాడు.. అన్న చెప్పాడు, విక్రం నువ్వు ఈరోజు షేర్లు ఇచ్చేస్తే, 14.4 కోట్లు వస్తాయి, నీకు చెప్పిన దానికంటే 44% ఎక్కువ, ఇంకా ఆగితే ఇంకా ఎక్కువ రావటానికి అవకాశం ఉంది అన్నాడు.. విక్రం లేదు అన్నయ్య, ఇచ్చేస్తాను అన్నాడు, తమిళ్ - విక్రం తో మేము అతనికి అలాట్ చేసిన షేర్లు రిటర్న్ తీసుకుని ఈరోజు వాటి వాల్యూ 14.4 కోట్లు అతని బాంక్ అకౌంట్ లో వెయ్యమని భారతి కి క్లీయరెన్స్ ఇచ్చాడు.. శ్రీధరన్ నన్ను చూశాడు, నేను అతనినీ, భారతినీ చూసా.. ఇద్దరి కళ్ళు నవ్వు తున్నాయి.. అన్నయ్య కన్స్త్రక్షన్ కంపెనీ మా గ్రూప్ లోకి వచ్చేసింది.. ఆ కంపెనీలో ఆస్తులు ఏమీ లేవు.. ప్రాజెక్ట్ లు చేసిన ఎక్స్పీరియన్స్ తప్ప.. ఇప్పుడు ఈ డబ్బు, మరియు మేమిచ్చే అడ్వాన్స్ లతో అతను మా బిల్డింగ్ లు కట్టాలి.. 5,000 కోట్ల ప్రాజెక్ట్ లు కడితే అతనికి 750 కోట్ల లాభం వస్తుంది.. ఇది మేము చేసిన ప్లాన్.. అతనిని దివాళా నుండి బయట పడేశాం.. అందరికీ నమస్కారం పెట్టి విక్రం ఇంటికి వెళ్ళాడు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ శుభవార్త పంచుకోవటానికి.. వదిన ఈరోజు సంతోష పడుతుంది.. అన్నయ్యకి మంచి ఫుడ్ ఈ రాత్రికి అంది పూజిత అక్క.. అందరం నవ్వాం.. కానీ అక్కా ఈరోజు సాయంత్రం అంతా ఇక్కడికి వస్తాం అన్నారు కదా అని అడిగాను.. అవును నేను చెప్పింది వేరు.. నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి అంది పూజిత... ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు వీడు చిన్న పిల్ల వాడా అన్నాడు అన్నయ్య... అందరం నవ్వాం.. లంచ్ అయ్యాక, అక్క, అన్న వెళ్ళారు, వెళ్ళే ముందు అక్క చెప్పింది.. ఐశ్వర్య ని ఒక లెవెల్ వరకూ సెట్ చేసా.. రాత్రికి నాన్న చెప్తారు.. రేపు ప్రొద్దున, చిన్నాన్న (మా నాన్న) వస్తున్నారు.. అంతా సెటిల్ అవుతుంది అని చెప్పింది.. సాయంత్రం ఇంట్లో కలుద్దాం అని బయలు దేరింది.. ఐశ్వర్య తో కలిసి పూణె టీం ని కలిసి మీటింగ్ పూర్తి చేసాం, ఏమి చెయ్యాలో చెప్పాం, టైం లైన్స్ ఇచ్చేసాం.. ఇక్కడి షాపింగ్ కాంప్లెక్స్ కూడా వాళ్ళే ఆర్కిటెక్ట్ కాంట్రాక్ట్ ఇమ్మని అడిగారు.. మీరు పూణె పని వేగం గా చేస్తే ఇక్కడి ప్రాజెక్ట్ లు అన్నీ కూడా మీకే అని చెప్పాను.. గోపాల్, శేఖర్ వాళ్ళకి సైట్ లు చూపించడానికి వెళ్ళారు.. చారు లతా! సాయంత్రం 4:00 గంటల మీటింగ్ కి అందరికీ రిమైండ్ చెయ్యి అని చెప్పా.. సరే సార్, లలిత నేను మిమ్మల్ని ఎప్పుడు కలవాలి అని అడిగింది.. ఈరోజు, రేపు బిజీ, ఒకటి ఫోన్ లోనే మాట్లాడదామా, లేక ఎల్లుడి కలుద్దామా అని అడిగాను.. ఎల్లుండి కలుద్దాం సార్ అని చెప్పింది.. ఇప్ప్పుడు రెండు గంటలు నేను ఫ్రీ.. లక్ష్మి రూం కి వెళ్ళి, పరిమళ ని రమ్మని చెప్పా.. ఐశ్వర్య కి రూం ఏర్పాటు చెయ్యాలి, భారతిని, తమిళ్ ని, శ్రీధరన్ ని పిలువు అని చెప్పాను.. పరిమళ, ఐశ్వర్య కి రూం తయారు చేయించింది.. ఐశ్వర్య ఆ రూం చూసి ఒకే కూడా చెప్పేసింది... పరిమళని మెచ్చుకున్నా.. పరిమళ వెళ్ళింది భారతి టీం వచ్చింది.. ఈ రవుండ్ లో 400 అన్నాడు శ్రీధరన్.. నేను నవ్వి 360 దాటగానే రిలీజ్ చెయ్యండి.. నేను కూడా ఇక్కడే ఉంటాను కదా.. చూద్దాం అన్నాను.. నాతో పాటు -ఐశ్వర్య, సౌభాగ్య ల సంతకాలు తీసుకున్నారు.. ఇకపై ఇండైరెక్ట్ గా చేద్దాం.. టాక్స్ తగ్గించ వచ్చు కదా అన్నాను.. నేను అదే చెప్తాం అనుకున్నాను, సార్, కానీ బయట వాళ్ళ పేర్లతో మనకి రిస్క్, మీరేమనుకుంటారో అని భయం కూడా అంది భారతి.. ఇద్దరి లక్ష్మి లని చూసి, మీకు కూడా నేనంటే భయమా అని అడిగాను.. ఇద్దరూ మాట్లాడలేదు.. ఒపీనియన్ ఎవరైనా ఇవ్వచ్చు, శ్రీధ్రన్ గారు తని అభిప్రాయాన్ని నిక్కచ్చి గా చేప్పేస్తారు.. అలా ఉండాలి.. భయపడకూడదు అని చెప్పా.. శ్రీధరన్ వాళ్ళు వెళ్ళాక, వాళ్ళు ఏమి చెప్పారో తెలుసా అని అడిగాను.. ఇద్దరూ తల అడ్డం గా ఊపి, మాకు చెప్పాల్సింది మీరు మాకు చెప్తారు కదా అన్నారు.. ఇద్దరికీ ముద్దు పెట్టెయ్యాలి అనిపించింది.. ఏదో 400 - 360 తప్ప ఏమీ అర్థం కాలేదు అన్నారు.. చూడండి పెళ్ళాలూ, పోయిన వారం మనం 500 కోట్లు పెట్టి షేర్లు కొన్నారు కదా, ఇప్పుడు అవి, 700 కోట్లు అయ్యాయి.. మీరు ఇద్దరూ నా జీవితం లో ఐశ్వర్యం, సౌభాగ్యం అని ఇద్దరినీ కలిపి కౌగలించుకుని ముద్దు పెట్టి నా రూం కి వచ్చేసా.. పరిమళని పిలిచి ఇప్పుడు జరగబోయే మీటింగ్, రికార్డ్ చేసి, ఎవరెవరు ఏమి మాట్లాడరో, టైప్ చేసి రేపు నాకు ఇవ్వు అని చెప్పాను.. IIT, IIM, ISB, అన్ని ప్లాంట్ హేడ్ లు, అశోక్ కుమార్, టీం మొత్తం సమావేశం అయ్యింది.. షార్ప్ గా 4:00 గంటలకి మీటింగ్ స్టార్ట్ చేసాం.. ఆడిటోరియం లో ఫస్ట్ మీటింగ్ టోన్ సెట్ చేసాను.. ప్లాంట్ లు ఎలా మెర్జ్ చెయ్యాలి, ఎలా షిఫ్ట్ చెయ్యాలి.. అంతా డిఫెరెంట్ ఒపీనియన్ లు ఇచ్చారు.. అన్నీ రికార్డ్ చేసాం.. అందరూ మంచి సజెషన్ లు ఇచ్చారు... శనివారం సాయంత్రం 4:00 గంటలకి ఫైనల్ చేద్దాం... మీటింగ్ వివరాలు పంపిస్తాం అని చెప్పి మీటింగ్ ముగించాం.. బయటకి వచ్చి, పరిమళ, చారులత లతో - శనివారం హోటల్లో మీటింగ్ ఏర్పాటు, చేయ్యమన్నాను.. ఆ మీటీంగ్ తర్వాత డ్రింక్స్ & డిన్నర్ పార్టీ ఏర్పాటు చెయ్యమని చెప్పాను.. ప్రియాంక, వనిత లతో - ఈ పార్టీకి ఇంజినీర్ కేడర్ పైన ఉన్న వాళ్ళంతా ఎలిజిబిల్ దాని ప్రకారం ఏర్పాటు చెయ్యండి అని చెప్పా.. నాతో ఇద్దరు లక్ష్మి లు రాగా కార్ ఎక్కి, ఇంటికి చేరుకున్నాం.. పెదనాన్న వాళ్ళు వస్తారు.. ఐశ్వర్య బిడ్డ గురించి డిస్కషన్ నడుస్తుంది..
13-10-2022, 09:53 PM
Very nice planning.
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini |
« Next Oldest | Next Newest »
|