Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
లీలా నీ ఆ guards నుంచి కాపాడిన శ్రీను వెంటనే ప్రియపటన అడవి ప్రాంతం వైపు పయనం అయ్యాడు, ఈలోగా లీలా తన walking stick తీసుకోని శ్రీను రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అలా అడవిలో వెళుతూ ఉండగా తనకు కొన్ని కొరడా దెబ్బల శబ్దం, చిన్నపిల్లల ఏడుపు వినిపించింది దాంతో తను ఆ చోటుకు వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయిన అలెక్స్ నీ పట్టుకొని "అలెక్స్ నీకు బుద్ధి ఉందా లేదా చిన్నపిల్లల మీద నీ ప్రతాపం కాదు దమ్ముంటే నాతో కలబడు చూద్దాం" అని చెప్పింది దానికి అలెక్స్ వాడి గ్యాంగ్ నవ్వుతూ "ముందు చూడడం నేర్చుకో తరువాత నా సంగతి చూద్దువు కానీ" అని అన్నాడు దానికి లీలా చిన్నగా నవ్వి, అలెక్స్ చెయ్యి పట్టుకుని అతని నుదుటి మీద తాకించి "బహుశా నేను నీకు ఇచ్చిన ఈ బహుమతి మరిచిపోయినట్టు ఉన్నావ్ my old friend" అని చెప్పింది, దాంతో కోపం కట్టలు తెగి లీలా నీ కొట్టి "రేయ్ బాస్ దీని తీసుకోని రమ్మని చెబితే తీసుకోని రాకుండా ఏమీ చేస్తున్నారు" అని అరిచాడు దానికి మిగిలిన guards "మేము తనని తీసుకోని వస్తుంటే తోడేలు ఎటాక్ చేశాయి చీఫ్" అన్నాడు దానికి అలెక్స్ ఆలోచనలో పడ్డాడు రామ్ నీ ల్యాబ్ లో లాక్ చేస్తే అడవిలో తోడేలను ఎవరూ కంట్రోల్ చేశారు అని దాంతో లీలా నవ్వుతూ ఉంది అప్పుడు అలెక్స్ తన కొరడా తో లీలాని కొట్టడానికి గాలి లోకి లేపి లీలా మీద దెబ్బ వేసే టైమ్ కీ ఆ కొరడా నీ పట్టుకొని ఉన్నాడు శ్రీను దానికి అలెక్స్ "ఎవరా నువ్వు బాడి మీద kg కండ లేదు నాతో పోటీకి వచ్చావ్" అని వాడి మాట పూర్తి కాక ముందే అలెక్స్ నీ ఎత్తి పడేశాడు శ్రీను, లీలా నీ పైకీ లేపాడు శ్రీను అక్కడ ఉన్న పిల్లలు అందరూ లీలా దగ్గరికి వచ్చారు, అప్పుడు guards అందరూ ఒకేసారి గన్ నుంచి బుల్లెట్స్ వర్షం కురిపించారు కానీ శ్రీను తన werewolf సెన్స్ తో ఆ బుల్లెట్స్ తప్పించుకుని అందరినీ ఎత్తి చేతులు తలలు పీకి చంపేశాడు, అప్పుడు అలెక్స్ పైకి లేచి చూసే సరికి మొత్తం తన సైన్యం అంత కుప్పలు గా శవాలు లా పడి ఉండడం చూసి ఆశ్చర్య పోయాడు చేతి గోళ నుంచి రక్తం కారుతు తన ఎదురుగా నిలబడి ఉన్న శ్రీను నీ చూసిన అలెక్స్ కీ ఒక్కసారిగా వెన్నులో భయం మొదలైంది, అప్పుడు పిల్లలు అందరూ లీలా నీ అడిగారు ఎవరూ అతను అని దానికి లీలా "సామ్రాట్" అని చెప్పింది.


లీలా నోటి నుంచి సామ్రాట్ అని పేరు విన్న అలెక్స్ పారిపోవాలి అని చూస్తే వాడి కొరడా తో వాడి గొంతుకు వేసి లాగి లీలా కాలి మీద వేశాడు శ్రీను, దానికి అలెక్స్ "చీఫ్ ప్లీజ్ చీఫ్ నన్ను చంపవద్దని చెప్పండి చీఫ్" అని ప్రాధేయపడాడు అప్పుడే వాడి కాంటాక్ట్ walkie లో నుంచి "Alex sigma here respond, over" అని వచ్చింది దానికి శ్రీను walkie లాకుని "sigma Wolfman here, over" అని అన్నాడు దానికి అవతలి వైపు ఉన్నవాడు తను చేతిలో ఉన్న వైన్ గ్లాస్ నీ కంగారు గా చేతి నుంచి జార్చి "రామ్ నువ్వు ఎలా బయటికి వచ్చావు" అని కంగారు గా తన table మీద ఉన్న రిమోట్ తీసుకొని తన ల్యాబ్ లోని కెమెరా on చేసి చూశాడు అందులో రామ్ ఇంకా container లో బంధించి ఉన్నాడు అప్పుడు శ్రీను "రామ్ కాదు double upgrade version శ్రీనివాస్, శ్రీను నువ్వు ఎవరివో తెలియదు, నీకు ఏమీ కావాలో తెలియదు, నా తమ్ముడి నీ ఏమీ చేశావో తెలియదు కానీ గుర్తు ఉంచుకో నీ అంతం నా చేతిలోనే" అని చెప్పి గట్టిగా ఊళ వేసి ఆ walkie నీ చేతిలోనే నలిపి పడేశాడు శ్రీను, శ్రీను మాటలు విని ఆశ్చర్య పోయాడు దేవవ్రత ఇంకో werewolf ఎలా ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచనలో పడ్డాడు దేవ్, అలెక్స్ బ్రతిమాలాడు అని వదిలేయమని చెప్పింది లీలా దాంతో శ్రీను సైగ చేశాడు వెళ్లిపో అని కానీ అలెక్స్ సీక్రెట్ గా తన గన్ లో సిల్వర్ బుల్లెట్స్ ఉన్న magzine లోడ్ చేయడం శబ్దం ద్వారా విన్న లీలా అన్నయ్య అని అరిచింది దాంతో శ్రీను werewolf గా మారి అలెక్స్ గుండె పీకి చంపి గట్టిగా ఊళ వేశాడు ఆ శబ్దం కీ మొత్తం అడవిలో ఉన్న తోడేలు అని వచ్చి శ్రీను చుట్టూ మోకరిల్లాయి.

శ్రీను వేసిన ఊళ శబ్దం కీ మొత్తం గూడెం లో ఉన్న జనాలు అందరూ వచ్చారు అప్పుడు వాళ్ల ముందు ఉన్న శ్రీను నీ చూసి అందరూ ఆప్యాయంగా తనని తాకి  చూస్తున్నారు దానికి శ్రీను కీ ఏమీ జరుగుతుందో అర్థం కాలేదు తను werewolf గా ఉన్న కూడా ఈ జనం తనని చూసి భయపడకుండా ఆప్యాయంగా చూడడం కొంచెం ఆశ్చర్యం వేసింది శ్రీను కీ తరువాత అక్కడ పని చేస్తున్న గూడెం జనాన్ని, పిల్లల్ని విడిపించి తీసుకొని వెళ్లారు శ్రీను, లీలా ఆ తర్వాత అందరూ గూడెం కీ వెళ్లిన తర్వాత "లక్ష్మమ్మ నీ బిడ్డ వచ్చినాడు చూడు" అన్నారు దాంతో ఎంతో ఆనందంగా బయటికి వచ్చింది లక్ష్మి, కానీ శ్రీను నీ చూసి ఆ ఆనందం కొంచెం తగ్గింది కానీ శ్రీను నీ చూసి గర్వంగా వెళ్లి కౌగిలించుకుంది "నువ్వు వస్తావని తెలుసు పెద్దోడా, నేను కోరే ఒకే ఒక్క కోరిక తీర్చూ నా కొడుకు నీ ఆ కంపెనీ వోలా కాడి నుంచి కాపాడు రా" అని ఏడుస్తూ అడిగింది తన ఏడుపు చూసి శ్రీను గుండె కరిగింది వెంటనే లక్ష్మి నీ గట్టిగా కౌగిలించుకున్ని "తమ్ముడి నీ నేను తీసుకోని వస్తా పిన్ని ఇది నా బాధ్యత" అని చెప్పాడు అప్పుడు లీలా నీ చూసిన లక్ష్మి కోపంగా ఒక రాయి తీసుకోని తన మీద విసిరింది దానికి శ్రీను వెళ్లి ఆ రాయి లీలా కీ తగలకుండా పట్టుకున్నాడు "ఒసేయ్ పాపిష్టి దానా ఎందుకు వచ్చినావే ఇంకా ఏమీ చేద్దాం అనే నీ ప్రేమ కోసం నా కొడుకును నీ సొంత అన్నని ఆ కంపెనీ వోళ్లకి ఆమేస్తీవి కదే పో పొయి ఆ పిల్ల తో ఊరేగు ఆ రోజు రాత్రి నువ్వు సచినా బాగుండు" అని ఆవేశం గా లీలా నీ తిట్టింది లక్ష్మి దానికి లీలా తను చేసిన మురకపు చర్య కీ బాధ పడుతు అక్కడి నుంచి వెళ్లింది.

బాధ లో ఉన్న లీలా వెళ్లి చెరువు దెగ్గర కూర్చుంది అప్పుడే అక్కడికి పక్కనే ఉన్న మెడికల్ క్యాంప్ నుంచి లీలా నీ చూసి చెరువు దగ్గరికి వచ్చింది డాక్టర్ నికిత, లీలా భుజం మీద చేయి వేసింది నికిత దాంతో తన కంటి నుంచి కారుతున్న నీరు తుడుచుకొని నికిత వైపు చూసింది లీలా "ఏంటి బేబీ క్యాంప్ లో చెకింగ్ అయిపోయిందా" అని అడిగింది దానికి నికిత, లీలా మొహం తన అర చేతిలో తీసుకోని నుదుటి మీద ముద్దు పెట్టి "అంత సరి అవుతుంది దిగులు వద్దు మీ పెద్దన కూడా వచ్చాడు కదా" అని చెప్పింది దానికి లీలా చిన్నగా నవ్వుతూ ఉంది అప్పుడే ఒక నాలుగు జీప్ లు వచ్చి ఆగాయి వాళ్ల ముందు దాని వెనుక ఒక jaguar కార్ వచ్చింది అందులో నుంచి సిగరెట్ తాగుతూ దిగాడు దేవ్ "Wow wow love birds ఇద్దరు ఒకటే చోట చేరారా నా పని ఇంకా తేలిక అయ్యింది వెళ్లి ఆ డాక్టర్ పిల్లను తీసుకొని రండి" అని అన్నాడు దేవ్, రామ్ నీ కంట్రోల్ చేయడం వల్ల తన werewolf శక్తులు ఏవి పని చేయడం లేదు లీలా కీ దాంతో కోపం వచ్చిన కూడా ఏమీ చేయలేక పోయింది అప్పుడు ఇద్దరు guards నికిత నీ తీసుకువెళ్లాలి అని తన మీద చెయ్యి వేయగానే లీలా ఒకడి చెయ్యి విరిచి ఇంకొకడి కాలు మీద కొట్టి తన మోకాలి తో వాడి దవడ ఎముక విరగోటింది, దాంతో దేవ్ షాక్ అయ్యాడు కానీ చప్పట్లు కొడుతూ ఉన్నాడు అప్పుడే తన guards మొత్తం ఒకడి తరువాత ఒకడు వచ్చి తన కాలు దెగ్గర పడ్డారు దేవ్ కీ ఏమీ జరిగిందో అర్థం కాలేదు అప్పుడు తన ముందు నిలబడి ఉన్న శ్రీను నీ చూసి భయం తో వెనకు జరిగాడు దేవ్ కానీ చిన్నగా నవ్వాడు ఆ నవ్వు కీ అర్థం తెలియక శ్రీను చూస్తూ ఉన్నాడు అప్పుడు వెనుక చెట్టు మీద ఉన్న sniper తన గన్ లో ఉన్న సిల్వర్ బుల్లెట్ నీ గురి చూసి శ్రీను నీ కాల్చాడు ఆ గన్ పేలిన శబ్దం విని లీలా వేగంగా వచ్చి శ్రీను నీ పక్కకు తోసి ఆ బుల్లెట్ తను తగిలించుకుంది దాంతో శ్రీను, దేవ్ ఇద్దరు షాక్ అయ్యారు అప్పుడు నికిత వచ్చి లీలా నీ చెక్ చేస్తూ ఉంది దాంతో శ్రీను, దేవ్ మెడ పట్టుకొని పైకి లేపాడు "నా చెల్లి కీ ఏమైనా కావాలి నా కొడుక నిను పీస్ పీస్ చేస్తా" అని ఆవేశం గా అన్నాడు దానికి దేవ్ "నీ చెల్లి ఏంట్రా అది నా కూతురు రా" అని అన్నాడు ఆ మాట వినగానే శ్రీను, దేవ్ నీ వదిలి ఆలోచనలో పడ్డాడు ఆ టైమ్ లో దేవ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Wow, wonderful update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Nice update and twist also
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Excellent update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
super sodara last lo twist adiripoindhi
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
Nice update bro so ee villan evaru ante valla nana friend evaru aythe blood tesukunaroo valla nana dagara nundi teliyakunda. Allage athanu ee leela ni ready chesadu annukunte how leela came to Lakshmi and Ram ardham kavatam ledhu. Srinu valla nana death kuda athanu ee reason ayi undavachu anipisthundhi need to see in upcoming updates
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Enti bro idhi super update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
clps Nice update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
(12-10-2022, 08:21 AM)twinciteeguy Wrote: Wow, wonderful update

Thank you bro
Like Reply
(12-10-2022, 02:44 PM)saleem8026 Wrote: clps Nice update happy

Thank you bro
Like Reply
(12-10-2022, 11:56 AM)Ghost Stories Wrote: Enti bro idhi super update

Thank you bro
Like Reply
(12-10-2022, 10:22 AM)krsrajakrs Wrote: super sodara last lo twist adiripoindhi

Thank you bro
Like Reply
(12-10-2022, 10:16 AM)maheshvijay Wrote: Excellent update

Thank you bro
Like Reply
(12-10-2022, 09:56 AM)Sachin@10 Wrote: Nice update and twist also

Thank you bro
Like Reply
(12-10-2022, 11:27 AM)Iron man 0206 Wrote: Nice update bro so ee villan evaru ante valla nana friend evaru aythe blood tesukunaroo valla nana dagara nundi teliyakunda. Allage athanu ee leela ni ready chesadu annukunte how leela came to Lakshmi and Ram ardham kavatam ledhu. Srinu valla nana death kuda athanu ee reason ayi undavachu anipisthundhi need to see in upcoming updates

No bro villain Manohar friend kadu and a blood sample emi ayyindo, leela, ram and lakshmi nee ela kalisindi ani meeku further updates lo telusthundi
Like Reply
Superb updates twist chala bagundi
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
(12-10-2022, 04:05 PM)Saikarthik Wrote: Superb updates twist chala bagundi

Thank you bro
Like Reply
Enty idi bro lakshmi,manohar Ni Pelli chesukundi ga 
Mari dev ki, lakshmi sambandham ela,
Leela lakshmi ki puttindi,Edo mystery undi,
Twist matram vere level bro
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
వామ్మో స్టోరీ ఎటు నుంచి ఎటో వెళ్తుంది.....ట్విస్టుల మాత్రం మామూలుగా పెట్టట్ల మీరు....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 1 user Likes Thorlove's post
Like Reply
Nice update
Srinu valla naanna only ram gurinchi matrame cheppadu.
అప్పుడు లీలా నీ చూసిన లక్ష్మి కోపంగా ఒక రాయి తీసుకోని తన మీద విసిరింది దానికి శ్రీను వెళ్లి ఆ రాయి లీలా కీ తగలకుండా పట్టుకున్నాడు "ఒసేయ్ పాపిష్టి దానా ఎందుకు వచ్చినావే ఇంకా ఏమీ చేద్దాం అనే నీ ప్రేమ కోసం నా కొడుకును నీ సొంత అన్నని ఆ కంపెనీ వోళ్లకి ఆమేస్తీవి కదే పో పొయి ఆ పిల్ల తో ఊరేగు ఆ రోజు రాత్రి నువ్వు సచినా బాగుండు" అని ఆవేశం గా లీలా నీ తిట్టింది లక్ష్మి దానికి లీలా తను చేసిన మురకపు చర్య కీ బాధ పడుతు అక్కడి నుంచి వెళ్లింది.

Ante dev ki and laxmi ki madya lo edho undhi Anukuntunna.

దానికి దేవ్ "నీ చెల్లి ఏంట్రా అది నా కూతురు రా" అని అన్నాడు

Something fishing?
[+] 1 user Likes Varama's post
Like Reply




Users browsing this thread: 9 Guest(s)