Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆదిత్య ~ లవ్ పార్ట్
Great one bro...?
[+] 1 user Likes Teja.J3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Chala bavundi update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Superb updates
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
Namaskar

గురువు రామనాధమ్ని చంపేయడం జైల్లో ఆపరేషన్లూ......

గుండె గొంతులోకి వచ్చింది Sad Sad Sad 

Heart Heart Heart
  Heart Heart
    Heart
[+] 2 users Like RAANAA's post
Like Reply
hatsoff to your story and updates

sujita
[+] 1 user Likes sujitapolam's post
Like Reply
(21-09-2022, 11:02 PM)Kushulu2018 Wrote: గురు నీకు నా హ్యాట్సాఫ్ అస్సలు నీకు ఎలా సాధ్యం కొంచం కూడా తప్పు లేకుండా 4 కథలు ఒకదానికి ఒకటి లింకులు తెగి పోకుండా ఎలా సాధ్యం. నువ్వు చాలా పెద్ద రచయిత అయుతవు. ఖచ్చితంగా అవుతావు.

(21-09-2022, 11:03 PM)Kushulu2018 Wrote: నీ కథలు లేక పోతే అస్సలు ఈ త్రెడ్ లోకి రావాలని పించ టం లేదు.ని డై హార్డ్ అభిమాని ని.

Thankyou very much kushulu gaaru
Like Reply
Thanks
Thankyou all friends ❤️
[+] 1 user Likes Takulsajal's post
Like Reply
Super good update korien vallani vesestadu Adithya
 Chandra Heart
Like Reply
13

బైటికి వెళుతునే ఆదిత్య చెలరేగిపోయాడు వాళ్ళ గొడ్డలి తీసుకుని వాళ్ళనే నరుకుతుంటే విక్రమ్ కొంత ఆశ్చర్యంగా చూసినా తెరుకొని తను కూడా కొట్టడం మొదలు పెట్టాడు. ఒక పక్క ఆదిత్య అందరిని నరక్కుంటూ పోతుంటే విక్రమ్ మాత్రం కాళ్ళు చేతులు విరిచేస్తున్నాడే కానీ ప్రాణాలు తీయడంలేదు అది ఆదిత్య గమనించినా పట్టించుకోలేదు. అందరిని చంపేసి విక్రమ్ లోపలికి వెళ్ళిపోయాక ప్రాణాలతో మిగిలి ఉన్న వాళ్ళని కూడా చంపేసి తను అమ్మాయిలని ఎక్కించుకొచ్చిన ట్రక్ లో అందరిని ఎక్కించి ఏం చెయ్యాలో తరవాత ఆలోచిద్దాంలే అని లోపలికి వచ్చాడు.. ఇదంతా చుసిన సుబ్బుకి ఎందుకో అక్కడ ఉండబుద్ధి కాక మానస దెగ్గర సెలవు తీసుకుని ఊరు చూడటానికి బైలుదేరాడు.

కానీ సుబ్బు మానస వాళ్ళ నాన్నకి దొరికిపోవడంతో ఆదిత్య అదే ట్రక్ వేసుకెళ్లి మానస వాళ్ళ నాన్న ముందే ఆ శవాలని పడేసి ఉగ్రరూపం దాల్చి అక్కడున్న వాళ్ళని కొట్టి ఆ శవాలతో కలిపేసాడు ఇదంతా చుసిన మానస నాన్నకి ఉచ్చ కారిపోయి పెళ్ళికి ఒప్పుకుని ఆదిత్యతో పాటు నడిచాడు.. సుబ్బుని హాస్పిటల్లో చేర్చి పెళ్ళికి వెళ్లి వధువరులని ఆశీర్వదించారు.

విక్రమ్ అమ్మ కావ్య ఆదిత్యని చూసి కొంత భయపడింది అది విక్రమ్ గమనించినా అంతగా పట్టించుకోలేదు. అందరూ సుబ్బుని పలకరించి అక్కడ నుంచి అందరూ రెండు రోజుల్లో వెళ్ళిపోయాక విక్రమ్ మానస బెంగుళూరులోనే హనీమూన్ ప్లాన్ చేసుకుని బండి మీద వెళ్లిపోయారు, విక్రమ్ వాళ్ళ అమ్మ మాత్రం ఆదిత్యని అనురాధని మరొక్కసారి చూసుకుని ఆశీర్వదించి వెళ్ళిపోయింది, ఇక ఆదిత్య అనురాధ మాత్రమే మిగిలారు.

ఆదిత్య : ఆ సుబ్బు ఎలా ఉన్నాడు.. పాపం దెబ్బలు బాగా తగిలాయి చాలా గట్టిగా కొట్టారు.

అను : ఇప్పుడు బానే ఉన్నాడు, కానీ వాడు ఇప్పుడు కూడా జోకులే మానస వాళ్ళ నాన్నని వదిలే ప్రసక్తే లేదంటున్నాడు, పది సార్లు చెప్పాడు ఏమైనా చేస్తాడంటావా

ఆదిత్య : ఆడికంత సీన్ లేదు, సర్లే మనము వెళదామ హనీమూన్ చాలా రోజులు అయింది నీ స్పర్శ లేక.

అను : ముందు అమ్మ వాళ్ళ సంగతి తేల్చు, ఆ తరవాత చూద్దాం మిగతా పనులు..

ఆదిత్య : తేల్చడానికి ఏం లేదు, నేనెవ్వరిని ఏం అడగను ఎవ్వరిని బతిమిలాడను ఇద్దరం వేరు కాపురం పెట్టుకుందాం ఎవరికి మనం కావాలనుకుంటే వాళ్ళే వస్తారు లేకపోతే లేదు, లేదంటావా చెప్పు తగ్గుతాను.

అను : వద్దులే నువ్వనుకున్నదే చెయ్యి, వాళ్ళకి కూడా తెలియాలి ఇన్ని రోజులు వేరు చేసినందుకు మనం పడ్డ బాధలకి మళ్ళీ మనమే తగ్గి బతిమిలాడుకోవడం.. ఇవన్నీ నా వల్ల కాదు.

ఆదిత్య : ఇంటికెళ్లి చెప్పు, బావ వచ్చాడు నన్ను తీసుకెళ్తాడని

అను : ఎందుకు మళ్ళీ

ఆదిత్య : లేదులే అత్తతో చిన్న పంచాయితీ ఉంది, నువ్వెళ్లు నేను ఇంటికెళ్లి ఒకసారి మాట్లాడి అక్కడికి వచ్చి నిన్ను తీసుకెళతా.

అను : సరే అని అనురాధ ఇంటికి వెళ్ళిపోయింది.

అనుని పంపించేసాక ఒకసారి నేను ఇన్ని రోజులు గడిపిన బార్ దెగ్గరికి వెళ్లాను. బార్ క్లోజ్ చేసి ఉంది, నన్ను చూడగానే బార్ లో పని చేసే కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నా నువ్వు వెళ్ళిపోయాక ఓనర్ అన్నని కొట్టారు, మల్లేష్ వచ్చాడు నీ గురించి తెలుసుకుని వెళ్ళిపోయాడు ఎందుకయినా మంచిది జాగ్రత్త అన్నా.

ఆదిత్య : అలాగేలే అని అక్కడనుంచి ఓనర్ అన్న ఇంటికి వెళ్లి పలకరించి నా వల్లే తనకి అలా జరిగింది కాబట్టి సారీ చెప్పి అక్కడ నుంచి బెంగుళూరు లోనే రెంట్ కి తీసుకున్న ఇంటికి వచ్చాను. గేట్ తీసుకుని లోపలికి వెళుతుంటే ఇంటి ముందే అమ్మా నాన్నా మౌనంగా కూర్చున్నారు, వెళ్లి అమ్మ పక్కన కూర్చున్నాను అమ్మ నాన్న భుజం మీద తల పెట్టుకుని కూర్చుంటే నేను అమ్మ భుజం మీద తల పెట్టుకుని వెనక నుంచి కౌగిలించుకున్నాను.. ఇద్దరు చూసారు.. అమ్మ ఏడుస్తూ కొట్టేసింది.

ఆదిత్య : అమ్మ.. అమ్మా... ఆగవే

మంజుల : వదిలేసి వెళ్ళిపోయావుగా, ఎంత నీకు అది దూరం అయితే మమ్మల్ని ఇలా వదిలేస్తావా.. పో.. వెళ్ళిపో.. నీతో మాకేం అవసరం లేదు, మేము నువ్వు లేకుండా అలవాటు పడిపోయాం.. వెళ్ళిపో.

ఆదిత్య : అమ్మ.. నిజంగా సారీ మా, నాన్నా సారీ బాగా ఏడిపించానా

రాజు : బాగా అని కళ్ళు తుడుచుకున్నాడు.. వెంటనే కౌగిలించుకున్నాను అమ్మని కూడా దెగ్గరికి లాగి ఇద్దరినీ వాటేసుకున్నాను..  మీకు దూరంగా ఉన్న ఇన్ని రోజుల్లో ఒక్క విషయం నేర్చుకున్నాను.. జీవితాంతం ఉపయోగపడేది.

మంజుల : ఏంటో అది.. అని ఏడుస్తూనే అడిగింది.

ఆదిత్య : ఏం జరిగినా మిమ్మల్ని వదిలిపోననీ, ప్రామిస్ ఇక పదండి వెళదాం.

రాజు : ఎక్కడికి?

ఆదిత్య : నీ కోడలు దెగ్గరికి, అనుని తీసుకుని అక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళిపోదాం.. అది రెడీగా ఉంది.

మంజుల : దాన్ని కలిసావా

ఆదిత్య : హా.. ఈ రెండు రోజులు నా దెగ్గరే ఉంది.. పదండి వెళదాం... అని ముగ్గురం ఇంట్లో నుంచి బైటికి అడుగు పెడుతుండగా, సరిత అత్త ఏడ్చుకుంటూ రవి మావయ్యతో పాటు ఎదురు వచ్చింది.

సరిత : అన్నయ్య.. ఎవరో అనుని బలవంతంగా తీసుకువెళ్లారు.. రౌడీలు.

రాజు : ఎవరు.. రవి.. ఏమైంది...?

రవి : మల్లేష్ అని ఇక్కడ పెద్ద రౌడీ బావ, వాడి మనుషులే..

రాజు : పదా వెళదాం..

ఆదిత్య : నాన్నా, నేనెళతాను

రాజు : లేదు...

ఆదిత్య : లేదు నాన్నా, వాడితో గొడవ పడ్డది నేను..  నేనే వెళతాను. అని అత్తని చూసి బైటికి వచ్చాను.

బండి తీసి నేరుగా మల్లేష్ దెగ్గరికి వెళ్లాను. వాడి అడ్డాలోకి వెళుతూనే వాడి మనుషులు నన్ను చూసి గుర్తు పట్టారు, ఒక్కొక్కడిని కొట్టుకుంటూ మల్లేష్ ముందు నిల్చున్నాను.. అప్పటికే నా గురించి వాడికి అర్ధమైందేమో టేబుల్లో నుంచి గన్ తీయగానే టేబుల్ ని ఒక్క తన్ను తన్నాను, వాడి చేతిలో ఉన్న గన్ ఎగిరి నా చేతుల్లో పడింది. కాలు ఎత్తి వాడి గుండె మీద తన్ని గన్ వాడి తలకి గురిపెట్టాను.

ఆదిత్య : చెప్పు నా కొడకా, ఎక్కడ దాచావ్.. అని తొడ మీద షూట్ చేసి మళ్ళీ తలకి పెట్టాను.

మల్లేష్ : అరుస్తూ... రాబర్ట్... రాబర్ట్ ఎత్తుకు పోయాడు.

ఆదిత్య : ఎక్కడికి..

మల్లేష్ : తెలీదు, అంత వరకే తెలుసు..

ఆదిత్య : చెయి ఫోన్ చెయి.. కనుక్కో అని ఇంకో తొడ మీద కూడా షూట్ చేసాను ఇంతలో ఫోన్ మోగింది.. విక్రమ్ బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తా

విక్రమ్ : మానసని ఎత్తుకు పోయారు, ఎవడో రాబర్ట్ అట ఇక్కడ నలుగురుని పీకితే వాడి అడ్రస్ దొరికింది..

ఆదిత్య : వస్తున్నా అని ఎదురుగా ఉన్న మల్లేష్ ని తన్ని.. వాడికి తెలిసింది మొత్తం చెప్పమన్నాను మొత్తం కక్కాడు, బైటికి వచ్చి బండి తీసి విక్రమ్ షేర్ చేసిన లొకేషన్ కి బైలుదేరాను.. హైవే మీద ఇద్దరం కలుసుకున్నాం.. నాన్ స్టాప్ గా నాలుగున్నర గంటలు 140kmph స్పీడ్ లో కొడితే ఊరు వచ్చింది.. హైవే దిగి ఊర్లోకి అక్కడనుంచి చిన్న అడవి లాంటి సన్నటి దారి గుండా లోపలికి వెళితే పెద్ద కాంపౌండ్ చెక్కలతో కట్టి ఉంది అప్పటికే ఫైరింగ్ శబ్దాలు విని బండి అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళాము.

ఎవడో ఒక్కడే అందరిని నరుకుతున్నాడు, వాడిని వల వేసి పట్టుకున్నారు, వలకి అటు చివర మానస. ఇటు చివర అను పట్టుకుని ఉంటే మిగతా ఇద్దరు ఆపడానికి ట్రై చేస్తున్నారు చూస్తుండగానే వల తెంపుకుని బైటికి వచ్చాడు.. వాడి గొడ్డలి పట్టుకున్న చేతిని ఒకడు వాడిని ఇంకొకడు పట్టుకున్నారు.. కానీ వాడి బలం ముందు వీళ్ళు ఆగలేరు.. నన్ను చూడగానే అను ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది.

అను : బావ ముందు అన్నయ్యని ఆపండి అని ఏడవటం మొదలు పెట్టింది

ఆదిత్య : నీకెప్పుడు అయ్యాడే అన్నయ్య

మానస : మాటలు ఆపి త్వరగా వెళ్ళండి కోపంలో తన కుటుంబం వాళ్లనే నరకడానికి వెళుతున్నాడు.

విక్రమ్ : వెళుతున్నాం.

ఇద్దరం ఒకరినొకరం చూసుకుని ముందు పరిగెత్తాం ఆపడానికి.. ముందుకు పరిగెడుతూనే పక్కన పడి ఉన్న శవాలని చూసాను, చాలా కచ్చిగా గోరంగా నరికాడు.. పరిగెత్తుకుంటూ వెళుతూనే ప్లాన్ వేసుకుని చాలా కష్టపడి ఆపాము. అను ఈలోగా గాయపడిన ఒక అమ్మాయిని అంబులెన్సులో హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. ఇక్కడ వీడిని స్పృహ తప్పేలా విక్రమ్ వాడిని ఎత్తి పెద్ద డ్రమ్ ఉంటే అందులోకి విసిరేసి అదిమి పట్టాడు.

వాడు తెరుకున్నాక హాస్పిటల్ కి బైలుదేరాం, తన భార్య స్పృహలోకి వస్తుందని చెప్పిన తరువాత గాని వాడు మళ్ళీ మాములు మనిషి కాలేదు. అక్కడే ఉంది కొంచెం మందేసి ఇక బైలుదేరదాం అని సైగ చేస్తే అందరూ బైటికి నడిచారు.

వాసు : థాంక్స్ అండ్ సారీ

విక్రమ్ : మేమే నీకు థాంక్స్ చెప్పాలి, మా ప్రాణాలని కాపాడావు అని మానసని చూసాడు..

బైటికి వచ్చి అందరం బండి ఎక్కాము అనురాధ తనని చూసి నవ్వమని సైగ చేసి వచ్చి నా బండి ఎక్కింది. ఊరి నుంచి బైటికి వచ్చి సిటీలో రూం రెంట్ కి తీసుకున్నాం. నలుగురం ఫ్రెష్ అయ్యి హోటల్ కి వెళ్లి భోజనం చేస్తున్నాం.

ఆదిత్య : ఇప్పుడు చెప్పవే ఎవరా అన్నయ్య, ఆ అన్నయ్య స్టోరీ.. మరీ వైలెంట్ గా ఉన్నాడు.

అను : పేరు వాసు, ఇంతకముందు పాత గొడవలట.. తన ఫ్యామిలీ జోలికి వచ్చేసరికి కంట్రోల్ తప్పాడు, మంచి ఫన్నీ కాండిడేట్ కానీ రెచ్చగొట్టకూడదు.. ఆంగర్ మానేజ్మెంట్ లేదు...  చూసారుగా

విక్రమ్ : ఆ.. చూసాం చూసాం..

ఆదిత్య : నా నడ్డి విరిగిందనుకో..

అను : ఇంతకీ మేము ఇక్కడే ఉన్నాం అని మీకెలా తెలుసు..

ఆదిత్య : అదంతా తరువాత.. మీరిద్దరూ ఇక్కడనుంచి కలిసి వెళ్లిపోండి.. నాకు విక్రమ్ కి పని ఉంది.

మానస విక్రమ్ ని చూసింది.. విక్రమ్ నాకు కూడా ఏం తెలీదు అని సైగ చేసాడు.

అను : సరిగ్గా చెప్పు..

ఆదిత్య : మిమ్మల్ని ఎక్కడ దాచారో తెలుసుకోడానికి మల్లేష్ అని ఒక రౌడీని కలిసాను వాడు చెప్పాడు అస్సలు కధ.
ఈ అనాధ ఫౌండేషన్స్ అన్ని సంధ్య అనే ఆవిడ పేరు మీద ఉన్నాయట వీటి మీద ఇల్లీగల్ పనులు చేసేది ఆమె కొడుకేనట వీడు కేవలం ఆఖరి స్థాయి నౌకరు అంతే.. వీడి మీద చాలా మంది పై వాళ్ళు ఒక గవర్నమెంటే ఉంది.. మెయిన్ తల విక్రమాదిత్య అనే వాడి కొడుకు.. అని వాడికి తెలిసింది కొంచెం చెప్పాడు.. చాలా పెద్ద బిజినెస్ మాన్ చాలా సంఘ సేవలు చేసిన వ్యక్తి అని తెలిసింది..  వికీపీడియాలో ఉంది కానీ ఒక్క ఫోటో కూడా దొరకలేదు.. మేమిద్దరం సంధ్య గారిని కలిసి ఈ కధ ఏంటో తెలుసుకోవాలి వీళ్ళని ఆపడానికి నాకు దొరికిన దారి ఇదే.. కొడితే మెయిన్ తలే పడిపోవాలి.. అందుకే అక్కడికి వెళుతున్నాం.

అను : మీరు విక్రమ్ అండ్ ఆదిత్య... తన పేరు విక్రమాదిత్య.. బాగుంది ఇదేదో ఇంట్రెస్టింగ్...

మానస : ఈ కధలో మొదటి నుంచి ఉన్నాను.. నేను కూడా వస్తాను.

అను : అవును మేము కూడా వస్తాం..

ఆదిత్య విక్రమ్ ని చూసాడు.. సరే అనగానే

ఆదిత్య : అను ముందు ఇంటికి వెళదాం.. అక్కడ సెటిల్ అయ్యాక ఈ పని చూద్దాం.

అను : నేను కాల్ చేసి చెపుతాలే.. ఈ అడవెంచర్ ముఖ్యం.. ముందు వెళదాం.. అని ఉత్సాహంగా ఫోన్ తీసుకుని ఇంటికి వీడియో కాల్ చేసి మాట్లాడి ముఖ్యమైన పని మీద బైటికి వెళుతున్నాం అని ఒక పావుగంట అందరితో మాట్లాడి పెట్టేసింది.

ఆదిత్య : ఏమంటున్నారు?

అను : ముందు ఇంటికి రమ్మని గొడవ చేస్తున్నారు.. కుదరదని చెప్పా

ఆదిత్య : విక్రమ్ మీ సంగతి

విక్రమ్ : మా అమ్మకి అన్ని చెప్తూనే ఉన్నా, ఇక మానస నా దెగ్గర ఉన్నంత వరకు మా అత్తగారికి ఏ ఇబ్బంది లేదు.. దానికి మానస నవ్వింది.

ఆదిత్య : ఇవ్వాలంతా ఇక్కడే రెస్ట్ తీసుకుని రేపు బైలుదేరదాం.. ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళండి.

అను : నాకు తెలుసు.. అనుకుంటూనే ఉన్నా.. నీకు ఏ రెస్ట్ కావాలో నాకు తెలుసులే.. అనగానే విక్రమ్ కి పోరబోయి దగ్గాడు.. మానస లేచి విక్రమ్ తలమీద తట్టింది. అందరూ తినేసి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్లారు..

ఇక్కడితో ఆదిత్య లవ్ పార్ట్ సమాప్తం..  విక్రమ్ రిచి రిచ్ లో కలుద్దాం.
Like Reply
Abba inka Vikram,Aditya katha khatham anamata.
Inka Vikram richi rich continue anamata,
Abba multiverse plan super Namaskar
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Superb ji keka, we wil see on There ji
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Super bro quick ga finish chesavu length lekunda
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Nice ending  Heart
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Habbba
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
Update super
[+] 1 user Likes Sivakrishna's post
Like Reply
Excellent narration
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like Reply
ఒక్కొక్కటీ ముగిస్తున్నారు thank you so much my brother
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
[+] 1 user Likes Premadeep's post
Like Reply
super
[+] 1 user Likes Gangstar's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)