Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
(01-10-2022, 12:18 PM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ ఈ రోజు update రెడీగా ఉంది కానీ మొన్న మన రీడర్ ఒకరు అప్పుడే స్టోరీ అయిపోతుందా అని అడిగారు రాత్రి Update రాసిన తరువాత నాకూ ఈ స్టోరీ కీ end ఇవ్వాలి అనిపించలేదు పైగా నేను xossipy లో మొదటగా రాసినప్పుడు వచ్చిన స్పందన మళ్లీ ఇన్ని రోజుల తరువాత చూశాను మీ అందరికీ నచ్చిన ఈ స్టోరీ కీ నేను ending ఇవ్వను కానీ చిన్న ట్విస్ట్ ఇవ్వబోతున్న అది రేపు update లో తెలుసుకోండి 

Thank you very much naaku chaaala badha anipinchindhi .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Waiting ikkada bro update kosam
[+] 1 user Likes Zixer's post
Like Reply
Waiting sir
[+] 1 user Likes M.S.Reddy's post
Like Reply
Wow excellent Bro.. super ga rasaru waiting for new update bro..
[+] 1 user Likes Nani666's post
Like Reply
ట్విస్ట్ కోసం వెయిటింగ్
[+] 1 user Likes Kacha's post
Like Reply
శ్రీను తిరిగి కళ్లు తెరిచి చూసే సరికి తన ఎదురుగా వాళ్ల అమ్మ ఏదో injection చేస్తు ఉంది, శ్రీను లేవడం చూసి "రేయ్ ఆగు ఈ injection వేశాక నీ ఇష్టం" అని చెప్పి injection వేసింది ఆ తర్వాత లేచి చూస్తే శ్రీ, పద్దు ఇద్దరు రెండు bouquet లు తెచ్చి ఇచ్చారు, శ్రీ నీ చూసిన శ్రీను షాక్ అయ్యాడు "ను ను ను నువ్వు ఎలా వచ్చావ్ నేనే నిన్ను" అని ఆగిపోయాడు దానికి శ్రీ "నువ్వే నను గాయపరిచావ్ మళ్లీ తిరిగి ప్రాణం పోశావ్" అని చెప్పింది శ్రీ దాంతో శ్రీను అయోమయంగా ఉన్నాడు అప్పుడు పద్దు కొన్ని tablets తెచ్చి శ్రీను కీ వేసింది "తొందరగా రెడీ అవ్వు నీ కోసం చాలా surprise లు ఉన్నాయి" అని చెప్పింది పద్దు దాంతో శ్రీను "అవును ఎన్ని రోజులు అయ్యింది నేను లేచి తల మొత్తం ఒక భారంగా మారింది" అని అన్నాడు దానికి స్వప్న వారం రోజులు అని చెప్పింది దాంతో శ్రీను వెళ్లి రెడీ అయ్యి వచ్చాక, కాలేజీ విద్యార్థులు అందరూ శ్రీను ఇంటి ముందు నిలబడి ఉన్నారు, ఏమీ జరిగిందో ఎందుకు ఇంతమంది తన కోసం వచ్చారో తెలియలేదు శ్రీను కీ అప్పుడు అందరూ కలిసి ఒక పెద్ద flexi ఎత్తి "Thank you for saving us Hero" అని చూపించారు అప్పుడు కొంతమంది వచ్చి శ్రీను కీ bouquet ఇచ్చి "శ్రీను ఆ రోజు జరిగిన ఫైర్ ఎటాక్ నుంచి మమ్మల్ని కాపాడాలని నువ్వు నీ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ధైర్యం చేశావు చాలా థాంక్స్" అని చెప్పారు దానికి శ్రీను కీ ఏమీ అర్థం కాలేదు ఫైర్ ఎటాక్ ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు, ఆ తర్వాత శ్రీ, పద్దు ఇద్దరు శ్రీను నీ తీసుకోని ధర్మాసనం దగ్గరికి వెళ్లారు.


అక్కడికి వెళ్లిన తర్వాత శేఖర్ తో పాటు కొంతమంది పెద్దలను శవపేటిక లో పెట్టి ఉంచారు శ్రీను రాగానే మొత్తం Vampires అందరూ మోకాలి పైన నిలబడి అతనికి తల వచ్చారు, అప్పుడు శ్రీను వెళ్లి శేషు పైకి లేపి ఏంటి ఇది అంత అని అడిగాడు దానికి శేషు "నీ సందేహాలు నాకూ అర్థం అయ్యింది ఊరి జనం కీ ఆ రోజు రాత్రి ఏమీ జరిగిందో గుర్తు లేదు అది మా తాత తయారు చేసిన ఒక మాయ ద్రవం అది మేము ఊరి నీళ్ల ట్యాంక్ లో కలిపి అందరికీ Vampires and ఒక werewolf వాళ్ల మధ్య ఉన్నారు అని వాళ్లు మరిచిపోయేలా చేశాము మామూలుగా పాత పద్ధతుల్లో మా గురించి తెలిసిన మనుషులను చంపాలి కానీ మా కొత్త నాయకత్వం లో అది జరగకుడదు అని తీర్మానించారు, కానీ మాలో చాలా మంది ప్రాణాలు కాపాడి, నీ ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ద పడి మాలో తిరిగి చాలా మందికి ప్రాణం పోసిన నిన్ను మించిన నాయకుడు మాకు ఎక్కడ దొరుకుతాడు శ్రీను అందుకే ఈ ఊరి జనం దృష్టి లో నువ్వు ఆ రోజు అడవిలో అగ్ని ప్రమాదం జరిగింది అని నమ్మించాం ఇక్కడ నీకు రాజు గా పట్టాభిషేకం చేస్తున్నాం" అని చెప్పాడు.

దానికి శ్రీను "నేను ఈ స్థానం తీసుకోలేను జాతి వైరం వల్ల మన రెండు జాతులు ఎప్పుడు కలిసి ఉండలేదు కాకపోతే Vampires సింహాసనం మీద ఒక werewolf రాజు గా ఉండడం తప్పు అని నేను అంటాను కాబట్టి ఈ స్థానానికి నిజమైన హక్కు దారులు మీరే అందులో ఆవేశం, సామర్ధ్యం ఉన్న శ్రీ కావచ్చు, వివేకం, యుక్తి ఉన్న పద్దు కూడా అవ్వోచ్చు, లేదా స్నేహం కోసం, ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెనుకాడని నీ లాంటి వాడు కూడా కావచ్చు" అని అన్నాడు దానికి అందరూ ఓకే కంఠం లో శేషు, శేషు అని అరిచారు "నాకూ నాయకత్వం చేతకాదు బ్రో" అని అన్నాడు శేషు, దానికి శ్రీను "నాయకత్వం అనేది ముందు ఉండి నడిపించాల్సిన బాధ్యత, కష్టం వస్తే తన వాళ్ళని కాపాడుకోవాలి అనే commitment ఇవి నీలో ఉన్నాయి అంతే కాకుండా ఈ సింహాసనం మొదటి నుంచి మీ వంశం దే కనుక నాయకత్వం నీ రక్తం లోనే ఉంది లేకపోతే ఒక మంచి నాయకుడిని చూసి వాడి రక్తం తాగి నాయకత్వ లక్షణాలు పెంచుకో" అని అన్నాడు దానికి అందరూ నవ్వారూ ఆ తర్వాత ఒక వైన్ బాటిల్ ఇచ్చి "శ్రీను మా అందరినీ కాపాడిన నువ్వు ఈ రోజు మా పెద్దలకు అంతిమ యాత్రలో చివరి వీడుకోలు పలుకు అప్పుడే వాళ్లకు శాంతి కలుగుతుంది" అని చెప్పింది పద్దు దాంతో శ్రీను రక్తం తో నిండిన ఆ వైన్ నీ తాగి శవపేటికలన్నిటికి నిప్పు పెట్టాడు.

ఆ తర్వాత Vampires లోని పెద్దలు కొంతమంది శ్రీను ఇంటికి వచ్చి రేపు శ్రీను కీ పద్దు కీ పెళ్లి చెయ్యాలని స్వప్న తో చెప్పారు దానికి స్వప్న కూడా ఒప్పుకుంది అలా మరుసటి రోజు ఉదయం కాలేజీ auditorium లో వాళ్ల పెళ్లి జరుగుతూ ఉంటుంది అప్పుడు శ్రీను రెడీ అవుతుంటే సడన్ గా శ్రీ వచ్చింది, మొదటి సారి శ్రీను కీ పద్దు నీ చూసి నోట మాట రాలేదు చీర కట్టుకుని, sleeveless జాకెట్ వేసుకొని, నడుము చుట్టూ ఉన్న డ్రాగన్ tattoo నీ expose చేస్తూ వచ్చి శ్రీను కీ బుగ్గ మీద ముద్దు పెట్టి "happy married life మళ్లీ ఎప్పుడైనా నీకు పద్దు బోర్ కోడితే నేను నీకు ఉన్న మరిచిపోకు" అని చెప్పి వెళ్లింది దాంతో శ్రీను బాడి మొత్తం జలదరించింది అలా అంగరంగ వైభవంగా శ్రీను, పద్దు పెళ్లి జరిగింది దాంతో స్వప్న ఒక కవర్ శ్రీను కీ ఇచ్చింది "ఇంక నువ్వు ఇంట్లోకి రావ్వోదు" అని చెప్పింది దానికి శ్రీను ఏమైంది అని అడిగాడు దానికి స్వప్న "పెళ్లి చేసుకుని అమ్మ సంపద మీద బ్రతకడానికి సిగ్గు ఉండాలి పొయ్యి నీ పెళ్లాన్ని నువ్వే పోషించుకో" అని చెప్పి నవ్వింది దాంతో తన చేతిలో ఉన్న కవర్ తీసి చూశాడు అందులో ఒక డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఉంది అది చూసి శ్రీను ఆనందం తో స్వప్న నీ కౌగిలించుకోని ముద్దు పెట్టాడు ఆ తర్వాత శ్రీను, పద్దు ఇద్దరు కలిసి బెంగళూరు కీ వెళ్లారు అక్కడే కొత్తగా జీవితం మొదలుపెట్టారు. 

ఒక రోజు శ్రీను ఒక కేసు విషయంలో తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటే వాళ్ల బాస్ లోపలికి పిలిచాడు, దాంతో శ్రీను లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక అమ్మాయి నీ చూశాడు శ్రీను తనని చూడగానే ఏదో తెలియని ఆకర్షణ ఎక్కడో చూసినట్లు అనిపించింది, అప్పుడు శ్రీను బాస్ "శ్రీను ఈమె పేరు లీలా తన అన్నయ్య రామ్ నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదు అంట సో ఈ కేసు నీ నువ్వే హ్యాండిల్ చెయ్యి" అని చెప్పాడు దాంతో కేసు ఫైల్ చూస్తూ బయటికి వచ్చాడు శ్రీను అప్పుడు లీలా ఒక చిన్న packet శ్రీను కీ ఇచ్చి "నేను నీ కార్ దెగ్గర వెయిట్ చేస్తూ ఉంటా అన్నయ్య" అని చెప్పి వెళ్లిపోయింది లీలా "అన్నయ్య" ఏంటి అని packet తెరిచి చూశాడు అందులో ఒక coin ఉంది అది సూర్యకాంతి వచ్చే లాగా ఉన్న coin లాగే ఉంది కానీ అది కొంచెం వేరుగా ఉంది, దాని తాకగానే శ్రీను కీ కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది దాంతో పాటు విపరీతంగా తల నొప్పి వచ్చింది దాంతో తన మెదడు లో ఎన్నో గొంతులు వినిపిస్తున్నాయి అందులో ఒక గొంతు శ్రీను కీ స్పష్ఠం గా వినిపించింది ఆ గొంతు ఎవరిదో అతని రూపం కూడా కనిపించింది శ్రీను కీ ఆ వ్యక్తిని ఎవరో ఒక ల్యాబ్ లో కట్టి పెట్టి ఒక oxygen పైప్ పెట్టి ఎన్నో cables తగిలించి ఉంచారు "హలో బిగ్ బ్రదర్ నేను రామ్ నీ తమ్ముడి నీ save me brother" అని telepathy ద్వారా శ్రీను కీ చెప్పాడు అది అంత విన్న శ్రీను బయటికి వచ్చి కార్ ఎక్కాడు అప్పటికే లీలా లోపల ఉంది "ఎక్కడికి వెళ్లాలి" అని అడిగాడు శ్రీను దానికి లీలా "ఈ కథ ఎక్కడ మొదలు అయిందో అక్కడికి మైసూర్ కీ" అని చెప్పి గట్టిగా ఊళ వేసింది.

TO BE CONTINUED....? 
Like Reply
Super broo nice update any way thank you for continuing the story
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Super update bro, thank you for not ending and continuing
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
(02-10-2022, 10:07 AM)Sudharsangandodi Wrote: Super update bro, thank you for not ending and continuing

Thank you bro
Like Reply
(02-10-2022, 09:46 AM)Ghost Stories Wrote: Super broo nice update any way thank you for continuing the story

Thank you bro
Like Reply
Superb update ? Namaskar
[+] 1 user Likes jwala's post
Like Reply
Nice super
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Nice update
[+] 1 user Likes Vvrao19761976's post
Like Reply
Excellent update icharu

Mana hero kotha life ni action to start chesaru

All the best

Sujita
[+] 1 user Likes sujitapolam's post
Like Reply
Excellent update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Super sir
[+] 1 user Likes Pradeep's post
Like Reply
Superb one for next mission
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
Wonderful
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
ట్విస్ట్ బాగుంది బ్రో.....చూస్తుంటే వాళ్ళు శ్రీను నాన్న ఫ్యామిలీ కి సంబందించిన వాళ్ళ లాగా వున్నారు.....చూద్దాం......
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 1 user Likes Thorlove's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply




Users browsing this thread: 148 Guest(s)