మీరు పున్నమి అని టైటిల్ పెట్టి vampires ని పెట్టినప్పుడే అనుకున్నా....కచ్చితంగా ware-wolf కూడా వుండే వుంటది అని....పున్నమి రోజునే గా ware-wolf s గా మారుతారు... అప్డేట్ చాలా బాగుంది అండి.....ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైట్ వేరే లెవెల్లో వుంటది అని అనుకుంటున్న....మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం..... అప్డేట్ కి ధన్యవాదాలు