Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
(28-09-2022, 08:38 AM)TheCaptain1983 Wrote: Vickyking02 garu! Nice update. You finished this episode with a big suspense...

E roju suspense lo break padaka pothe repati update ke kick undadu
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(28-09-2022, 03:20 PM)Sowmyareddy Wrote: Back2back Awesome updates waiting for an action adventure

You wait will not go in vain you will enjoy it in full pleadge
Like Reply
Idi kada awesome update ante clps
[+] 1 user Likes Sandrockk's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది విక్కీ గారు నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్
[+] 1 user Likes kingmahesh9898's post
Like Reply
clps Nice story fantastic updates happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
(28-09-2022, 10:27 PM)BR0304 Wrote: Nice update

Thank you bro
Like Reply
(28-09-2022, 11:02 PM)saleem8026 Wrote: clps Nice story fantastic updates happy

Thank you bro
Like Reply
(28-09-2022, 10:55 PM)kingmahesh9898 Wrote: అప్డేట్ చాలా బాగుంది విక్కీ గారు నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్

Next update ivvadaniki nenu kuda waiting
Like Reply
(28-09-2022, 10:07 PM)Sandrockk Wrote: Idi kada awesome update ante clps

Wait for today's update also
Like Reply
Wow, on to big war, waiting
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
(29-09-2022, 06:11 AM)twinciteeguy Wrote: Wow, on to big war, waiting

Just wait for another hour your wait will be worth it
Like Reply
మాస్టర్ వదిలిన రక్తపు బొట్టు వల్ల ఆ మర్రి చెట్టు మీద పిడుగు పడి ఆకాశం లో మేఘాలు కమ్ముకొని ఉరుముల తాకిడితో వాతావరణం మొత్తం భయంకరంగా మారింది, ఇది అంత గమనిస్తున్న vendatins మరియు clementi's ఏమీ జరుగుతుందో తెలియని పరిస్థితి లో ఉన్నారు "వీడు మనం అనుకున్న దానికంటే బలంగా ఉన్నాడు ఎలా ఆపాలి" అని అడిగింది విద్య అప్పుడు శేఖర్ "మిత్రులారా మనం ఇన్ని రోజులు పాటు ఈ ఊరి నీ ప్రశాంతంగా పరిపాలన చేశాము మన శక్తులను ఎప్పుడు తప్పుగా వాడలేదు ఈ రోజు ఒకడు బయట నుంచి వచ్చి ఇది నాది అని అంటే ఊరుకుంటామా వాడికి కావాల్సింది మన తల అయితే ఈ తల తెంపే వీరులు ఇంకా పుట్టలేదు అని నిరూపించాలి నా వంతు గా ఈ యుద్ధం లో మన గెలుపు కోసం నా అమరత్వం నీ త్యాగం చేసి నా కూతురు కీ, కొడుకు కీ, మేనకోడలు కీ పంచుతున్నా" అని చెప్పాడు శేఖర్ దాంతో clementi's లోని ఒక పెద్ద మనిషి తన అమరత్వం నీ త్యాగం చేసి పద్దు కీ ఇచ్చాడు అలా వయసు లో లేని Vampires తమ అమరత్వం నీ భవిష్యత్తు తరాలకు ఇచ్చి వాళ్లకు శక్తి పెంచారు కానీ అనిత మాత్రం తన అమరత్వం యవనం వదులుకోవడానికి సిద్ధం గా లేదు "త్యాగాలు ఆపి పని మొదలు పెడదాం" చెప్పింది అనిత దాంతో అందరూ ఒకసారి గా బయటకు వచ్చి చూశారు ఒక వంద మంది కీ పైగా సైన్యం వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు మాస్టర్ "మీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాను నాతో కలిసిపోండి లేదా అంతం అయిపోండి" అన్నాడు దానికి శ్రీ వెంటనే ఒక బాగ్ తీసుకోని వెళ్లి ఆ మాస్టర్ ముందు పడేసి తిరిగి వెన్నకు వెళ్లింది ఆ మాస్టర్ సైగ చేయడం తో ఒకడు ఆ బాగ్ తెరిచి చూస్తే అందులో పృధ్వీ తల ఉంది అది చూసిన ఆ మాస్టర్ కోపంగా తన కాలి తో పృధ్వీ తల మీద అడుగు వేశాడు అప్పుడు పృధ్వీ తల పగిలింది దాంతో ఆవేశంగా గర్జించాడు.


ఆ గర్జన శబ్దం విన్న శేఖర్ "సమరం మొదలు కాబోతోంది ఒకటి గుర్తు ఉంచుకోండి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఆ చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఆపాలి" అని అన్నాడు అప్పుడు విద్య "ఆ చెట్టు లో ఏమీ ఉంది" అని అడిగింది "ఇప్పుడు మీకు అవి చెప్పే సమయం లేదు కానీ ఆ శక్తి కనుక వాడికి దొరికితే ప్రపంచం మొత్తం అంతం అవుతుంది అంతే చెప్పగలను" అని అన్నాడు, ఇది విన్న అందరూ చెరి ఒక దారిలో వెళ్లడం మొదలు పెట్టారు పద్దు వేగంగా వచ్చి ఇద్దరిని కొట్టింది వాళ్లు తన వెనుక పడుతూ వచ్చారు అప్పుడు సరిగా వాళ్లు తనని పట్టుకున్నారు అనే సమయంలో ఎదురుగా చెట్టు మీద ఉన్న స్వప్న ఒకేసారి రెండు బాణాలు వదిలింది అప్పుడు అవి రెండూ సరిగ్గా వాళ్ల నుదుటి కీ తగిలి భస్మం అయ్యారు వెంటనే శ్రీ వచ్చి స్వప్న నీ ఇంకో చెట్టు ఎక్కించింది, శేషు, విద్య ఇద్దరు కలిసి నలుగురు Vampires నీ వాళ్ల వెంట పడేలా చేసి వాళ్ల ఇంట్లోకి తీసుకోని వెళ్లారు అక్కడ శేఖర్ రెండు పెద్ద వెండి గొలుసులను విసిరి వాళ్ళని కట్టెసి ఉంచాడు వాళ్లు మెల్లగా ఆ వెండి స్పర్శకు కాలి పోతున్నారు అప్పుడు శేషు ఒకడి తల తెంపి తీసుకోని వెళ్లి బయటకు విసిరాడు శ్రీ వచ్చిన వాళ్ల నీ వచ్చినట్లు వాళ్ల చేతులు, కాలు పీకి చంపుతు ఉంది పద్దు కూడా దొరికిన వాడిని దొరికినట్టు తలలు విరిచి చంపుతు వెళ్లింది ఇది అంత చూసిన మాస్టర్ "రేయ్ విడి విడిగా వెళ్లోదు అందరూ కలిసి దాడి చేయండి" అన్నాడు దాంతో jersey devil's అందరూ ఒక్కటే సారి గుంపులుగా దాడి చేయడం మొదలు పెట్టారు అప్పుడు స్వప్న తెలివిగా గుంపు మీద బాంబులు వేసింది మొత్తం jersey devil's లో ఒక పది మంది దాక ఆ విస్ఫోటనం లో భస్మం అయ్యారు, శేఖర్ అందరికీ సలహ లు ఇస్తూ గైడ్ చేస్తూ వచ్చాడు ఇలా ఉంటే తను గెలవడం కష్టమని భావించిన మాస్టర్ గట్టిగా విజిల్ వేశాడు దాంతో jersey devil's అందరూ వెనకు వచ్చారు అప్పుడు ఏమీ జరుగుతుందో అర్థం కాక అందరూ చూస్తూ ఉండిపోయారు అప్పుడు అనిత వేగంగా వచ్చి శేఖర్ నీ వెనుక నుంచి దాడి చేసి నెలకు అణిచి పెట్టి తన పంజా తో శేఖర్ చాతి లోకి దూర్చి శేఖర్ గుండె నీ పీకి చేతిలో పట్టుకుని వెళ్లి మాస్టర్ ముందు మోకరిల్లి ఆ గుండె నీ మాస్టర్ చేతికి అందించింది.

శ్రీను నీ పడేసిన చోటికి ఒకేసారి రెండు పులులు వచ్చాయి శ్రీను చేతులు కట్టెసి ఉన్నాయి పైగా ఒక చెయ్యి విరిగింది తప్పించుకోవడానికి కాలు లో శక్తి కూడా లేదు దాంతో తన జీవితంలో జరిగిన మధురమైన జ్ఞాపకాలు అన్నింటినీ ఒక్కసారిగా తిరిగి నెమరువేసుకున్నాడు తన తల్లి ఇలాంటి పరిస్థితి తనకు రాకూడదని ఇన్ని రోజులు తనని జాగ్రత్తగా చూసిన అది తను శిక్షలా భావించినందుకు బాధ పడ్డాడు పద్దు గుర్తుకు వచ్చింది తనని జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటాను అని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతున్నందుకు బాధ పడుతున్నాడు అప్పుడు తను పుట్టినప్పుడు తన తండ్రి చెప్పిన మాట చెవిలో వినిపించింది "మీ అమ్మ ను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి" అని చెప్పిన మాట గుర్తుకు వచ్చింది అప్పుడే ఒక పులి గర్జిస్తూ శ్రీను మీదకు దూకింది తన చివరి నిమిషం వచ్చింది అని అర్థం అయ్యి శ్రీను తన కంటి నుంచి ఒక కన్నీటి బొట్టు రాల్చాడు.

అనిత చేసిన దానికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు విద్య, శేషు శేఖర్ శవం పైన పడి ఏడుస్తూ ఉన్నారు అప్పుడు మాస్టర్ అనిత చేతిలో ఉన్న శేఖర్ గుండె ను పైకి ఎత్తి గర్జించాడు "ఇక vendatins శకం పూర్తి అయ్యింది ఇక పై నా Vampires సామ్రాజ్యానికి నువ్వే మంత్రి నా చిట్టి చిలక" అంటూ అనిత నీ కౌగిలించుకున్నాడు మాస్టర్ దీంతో ఆవేశం తో శ్రీ, పద్దు మిగిలిన Vampires, devil's మీద దాడి చేశారు అందరూ దెబ్బలు తిని కింద పడ్డారు వాళ్లను అంతం చేయడానికి ఒకేసారి jesery devil's మీదకు వచ్చారు అప్పుడు ఎదురుగా ఉన్న ఒక హోటల్ కీ వెళ్లి తలుపులు లాక్ చేశారు అందరూ శ్రీ, పద్దు ఇద్దరు ఆ హోటల్ లో ఉన్న ఎల్లిపాయలు తెచ్చి వాటిని పిడికిలి లో గట్టిగా పిండుతు వచ్చిన రసం నీ ఆ హోటల్ చుట్టూ కార్చారు వాళ్ల వాళ్ళని కాపాడానికి ఇద్దరు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు వాళ్లకు సహాయం గా చెట్టు మీద నుంచి స్వప్న బాణాలు వదులుతు ఉంది అప్పుడు సడన్ గా స్వప్న దగ్గర బాణాలు అన్ని అయిపోయాయి అప్పుడు స్వప్న చెట్టు దిగి తన చేతిలో ఉన్న విల్లు వెండితో చేసింది కాబట్టి పనికి వస్తుంది అని దాంతో Vampires నీ కొట్టడం మొదలు పెట్టింది, తను అనుకున్నటు అది పని చేసింది అప్పుడు అక్కడక్కడ పడిన కొన్ని బాణాలు వాడి కొంత వరకు తన శక్తి కీ మించి సహాయం చేసింది స్వప్న, అప్పుడు సడన్ గా రెండు గబ్బిలం ఆకారం లో ఉన్న Vampires వచ్చి స్వప్న నీ గాలి లో ఈడ్చుతు వెళ్లాయి అది చూసి పద్దు, స్వప్న నీ కాపాడాలని వెళ్లింది కానీ jersey devil's తనను బంధించి పట్టుకున్నారు, అప్పుడు మాస్టర్ స్వప్న నీ చూసి "నిన్ను చూస్తే మా అమ్మ గుర్తుకు వస్తుంది నా లాంటి ఒక మాస్టర్ పీస్ నీ కనింది అలాగే నువ్వు కూడా ఒక మాస్టర్ పీస్ నీ కన్నావ్ అందుకే నిన్ను కూడా వాడి దగ్గరికి పంపుతున్న" అని చెప్పి అనిత కీ సైగ చేశాడు.

స్వప్న తన కొడుకు చనిపోయాడు అని బాధ లో చావుకు తల వచ్చింది అప్పుడే సడన్ గా ఒక నీడ స్వప్న మీద నుంచి వేగంగా వెళ్లి చూస్తే తనను పట్టుకొని ఉన్న రెండు గబ్బిలాలు రెండు నిలువుగా చీల్చి చెరి ఒక వైపు పడ్డాయి అనిత తల ఎగిరి మాస్టర్ ముందు పడింది, అది చూసిన మాస్టర్ ఆ తల నీ తీసుకోవాలని కిందకి ఒంగినప్పుడు ఆ తల పైన ఒక అడుగు పడి ఆ తల ముక్కలు అయ్యింది అప్పుడు మాస్టర్ భయం తో వెనకు పడ్డాడు తన ముందు రక్తపు చుక్కలు కారుతున్న పంజా తో జూలు నిండిన శరీరం తో ఒక దేహం నిలబడి ఉంది తల ఎత్తి తన ముందు ఉన్నది ఎవరూ అని చూశాడు కొరల పళ్లతో, గులాబీ రంగు కనుగుడ్డు తో ఉన్న శ్రీను నీ చూసి షాక్ అయ్యాడు మాస్టర్, శ్రీను, ఆ మాస్టర్ మొహం లో మొహం పెట్టి గట్టిగా తోడేలు లాగా ఊళ వేశాడు. 
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Nice update
Finally nenu anukunna situation vachindhi.
Waiting for your next update bro
[+] 1 user Likes Varama's post
Like Reply
Marvelous update broo
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Wah kya thriller hai
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Iex Iex Iex Heart
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Finally denikosame wait chesa excellent
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
clps Nice sexy update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply




Users browsing this thread: 8 Guest(s)