Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
అయేషా అలా వచ్చి శ్రీను మీద దాడి చేయగానే శ్రీను కొంచెం దూరం వెళ్లి పడ్డాడు, అప్పుడు శ్రీ, అయేషా నీ ఆపాలని చూసింది కానీ తన ఆవేశము ముందు గాయాలతో నిండి ఉన్న శ్రీ ఆపలేక పోయింది దాంతో శ్రీ కూడా కింద పడింది అప్పుడు పద్దు తనలో ఉన్న సానుభూతి నీ, సాత్వికత నీ పక్కన పెట్టి VAMPIRE గా మారి అయేషా తో యుద్ధానికి దిగింది ఆవేశం కట్టలు తెగి వస్తున్న అయేషా వెనకు వెళ్లి మెడ మీద గోళ్లు తో కోసి ఎడమ కాలు కుడి చెయ్యి పట్టుకుని విరిచి మెడ పట్టుకుని వెనకు తిప్పి చంపేసింది అది అంత చూస్తున్న శ్రీ , గట్టిగా చప్పట్లు కొడుతూ "నీలో కూడా ఒక vendatin ఉంది lotus నీతో ఇప్పుడు పోటీ నాకూ సమానంగా ఉంది ఈ గొడవ అయ్యాక మనం ఇద్దరం వాడి కోసం కొట్టుకుందాం" అని చెప్పి నవ్వుతూ కన్ను బొమ్మలు ఎగురవేసింది దానికి పద్దు "challenge accepted" అని చెప్పింది ఆ తర్వాత ఇద్దరూ కలసి శ్రీను వెతికారు శ్రీను అక్కడ పొదలో పడి ఉన్నాడు దాంతో ముగ్గురు కలిసి దట్టమైన అటవీ ప్రాంతంలోకీ వెళ్లాలి అని సిద్ధం అయ్యారు అప్పుడే ఒక జీప్ గట్టిగా హార్న్ సౌండ్ చేస్తూ వచ్చింది శ్రీ, పద్దు ఇద్దరు Vampires గా మారారు అప్పుడు ఆ జీప్ నుంచి శేషు, స్వప్న తో కలిసి ఒక బాగ్ తో కిందకి దిగాడు, శ్రీను నీ చూసిన ఆనందం లో స్వప్న వచ్చి శ్రీను నీ గట్టిగా కౌగిలించుకున్ని నుదుటి మీద ముద్దు పెట్టింది అప్పుడు శ్రీ, శేషు నీ చూసి "నువ్వు ఏంటి ఇక్కడ" అని అడిగింది దానికి శేషు వాళ్ల కోసం కొత్త బట్టలు, తినడానికి తిండి, టెంట్ బాగ్ తీసుకోని వచ్చాడు.


శ్రీను నీ చూసిన స్వప్న "నాన్న నీకు ఇది అంత అవసరమా మనం ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలి ఎందుకు లేని పోని గొడవలు మనకి" అని అడిగింది దానికి శ్రీను "ఈ సమస్య పరిష్కారం కోసం మనం ఈ ఊరికి వచ్చాం అది పరిష్కరించకుండ నేను ఎక్కడికి రాను అమ్మ నీ భయం నాకూ తెలుసు నాకూ ఏమీ కాదు వాళ్లు ఇద్దరు తమ ప్రాణాలను అడ్డు వేసి నను కాపాడుతారు Vampires అందరూ రక్తం కోసం ఆరట పడే వాళ్లు ఉండరు అదిగో ఆ శేషు లాగా నిస్వార్థంగ ఉండే వాళ్లు ఉన్నారు, ప్రేమ పంచె పద్దు లాంటి వాళ్లు ఉన్నారు, శ్రీ లాగా ఆవేశపరులు ఉన్నారు" అని చెప్పాడు దానికి స్వప్న "అవును ఆ పద్దు ఏంటి నను అత్తయ్య అంటుంది నిను మొగుడు అంటుంది ఏమీ జరిగింది" అని అడిగింది దానికి శ్రీను సిగ్గు పడుతూ మాట్లాడానికి తడబడుతూ "అంటే ఏ ఆడ Vampire అయిన తన ఉంగరం ఎవరికైనా ఇస్తే వాళ్లకు పెళ్లి అయిపోయినట్టే అంట" అని చెప్పాడు దానికి స్వప్న షాక్ అయ్యింది దాంతో శ్రీను, శేషు పిలిస్తే వెళ్లాడు అప్పుడు శేషు "బ్రో నీ కోసం ఒక స్పెషల్ ఐటం తెచ్చా" అని పద్దు వాళ్ల నాన్న vampire hunter సూట్ తెచ్చాడు దాంతో పాటు ఆయన తయారు చేసుకున్న ఒక చిన్న వెండి గొడ్డలి కూడా తెచ్చి ఇచ్చాడు అది చూసిన శ్రీను తన షర్ట్ విప్పి ఆ సూట్ వేసుకొని దానికి ఉన్న హుక్ లో తన కత్తి ఒకటి, ఆ గొడ్డలి ఒకటి పెట్టుకున్నాడు అది చూసిన పద్దు, శ్రీను దగ్గరికి వచ్చి తన తండ్రి డ్రస్ లో ఉన్న శ్రీను నీ చూస్తూ ఆ సూట్ సర్దుతు "ఇన్ని రోజులు నాకూ ముద్దుగా కనిపించే వాడివి ఇప్పుడు ఏమో చాలా డాషింగ్ గా ఉన్నావు" అని చెప్పి శ్రీను నుదుటి మీద ముద్దు పెట్టింది అది చూసిన స్వప్న గట్టిగా దగ్గడం తో ఇద్దరు వెనకు జరిగారు అప్పుడు శ్రీను శేషు తో మాట్లాడానికి పక్కకు వెళ్లితే పద్దు నీ ఆపి స్వప్న ఇలా అడిగింది "నిజంగా నా కొడుకు అంటే అంత ఇష్టమా నీకు నా కొడుకి నాకూ తెలియకుండా పెళ్లి కూడా అయిపోయింది అని తెలిశాక మీ Vampires గురించి తెలిసిన దానికంటే ఎక్కువ షాక్ అయ్యాను" అని చెప్పింది, దానికి పద్దు "నేను ఆపాలని చూసిన కూడా నా మనసు మీ కొడుకు వశం అయిపోయింది ఎవరూ లేని నా జీవితంలో తను వచ్చాకే కొంచెం వెలుగు చూశాను కాబట్టి నను అర్థం చేసుకోండి నేను తనని బాగా చూసుకుంటాను తనకి ఏమీ కానీవ్వను" అని చెప్పింది దానికి స్వప్న "వాడితో పాటు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు" అని చెప్పింది.

ఆ తర్వాత ముగ్గురు కలిసి అడవి లోకి వెళ్లారు అప్పుడు శ్రీ తనకు ఇందాక తన మీద దాడి చేసిన వాడి వాసన తగిలి అటు వైపు వెళ్లారు దారి లో వాళ్లకు ఒక వాగు కనిపించింది అప్పుడు శ్రీ, పద్దు ఇద్దరు శ్రీను వైపు చూసి "నువ్వు ఈ వాగు దాటడం కష్టం కాబట్టి నువ్వు మా ఇద్దరి లో ఎవరో ఒకరి వీపు మీద ఎక్కు నిను అవతలికి తీసుకోని వెళ్లతాము" అని అన్నారు దానికి శ్రీను నవ్వి ఆ వాగు వైపు చూసి దాంట్లో ఉద్రిక్తత ఎక్కువ ఉంది అయిన కూడా "catch me if you can" అని ఛాలెంజ్ చేసి ఆ వాగు మధ్య లో ఉన్న రాయి మీదకు దూకి అక్కడి నుంచి పరిగెత్తి ఎదురుగా ఉన్న ఒక చెట్టు మీదకు తన దెగ్గర ఉన్న తాడు విసిరి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు కానీ బురద వల్ల జారీ వాగులో పడబోతుంటే అప్పుడే ఒక తోడేలు ఎగురుకుంటు వచ్చి శ్రీను నీ అవతలి ఒడ్డుకు తోసి అడవిలోకి మాయం అయ్యింది శ్రీను ముందు షాక్ అయ్యాడు కానీ తరువాత పొగరు గా లేచి నిలబడి కాలర్ ఎగురవేశాడు దానికి పద్దు, శ్రీ ఇద్దరు షాక్ అయ్యారు ఎలా చేశాడు అని ఆ తరువాత ఇద్దరు అవతలి ఒడ్డుకు చేరారు, అలా ముగ్గురు కలిసి ఇంకొంచం దూరం వెళ్లాక పద్దు watch లో అలారం మొగింది దాంతో పద్దు కంగారుగా చూసింది అది చూసిన శ్రీను ఎమైంది అని అడిగాడు. పద్దు తన చేయి ఎత్తి పైకి చూపింది ఆకాశం నుండి సూర్యుని కిరణాలు అడవిలోని ఆకులు చీల్చుకుంటు రావడం చూశాడు శ్రీను వెంటనే పద్దు నీ తన జాకెట్ లోకి లాకున్నాడు అప్పుడే శ్రీ గట్టిగా అరవడం తో వెనకు చూశాడు శ్రీను, శ్రీ మీదకు ఒక ఎలుగుబంటి దాడి చేసింది అసలే బలహీనంగా ఉన్న శ్రీ ఆ ఎలుగుబంటి నీ ఎదుర్కోలేక పోయింది అది చూసిన పద్దు, శ్రీ నీ కాపాడాలని జాకెట్ నుంచి బయటకు వచ్చి ఎలుగుబంటి మీదకు వెళ్లింది కానీ ఎండ తాకడం తో స్ప్రుహ కోల్పోయి కింద పడిపోయింది దాంతో శ్రీను ఇద్దరిని కాపడం కోసం తన ఆయుధాలు ఉన్న జాకెట్ నీ పద్దు మీద కప్పి రెండు రాలు తీసుకొని ఎలుగుబంటి మీద దాడి చేశాడు అప్పుడు అది శ్రీను వెంట పడింది, వెంటనే దాని నుంచి పారిపోతూ ఒక చెట్టు కొమ్మకు కొట్టుకుని కింద పడ్డాడు శ్రీను అప్పుడు ఆ ఎలుగుబంటి శ్రీను మీదకు రాగానే ఒక తోడేలు ఆ ఎలుగుబంటి మీద దాడి చేసి దాని కొరికింది దాంతో శ్రీను, శ్రీ నీ తీసుకోని వచ్చి పద్దు తో పాటు జాకెట్ లోపల దాచ్చాడు ఆ తోడేలు తనకు సహాయం చేయడం తో దాని కూడా కాపాడాలని ఇంకో రాయి ఎలుగుబంటి మీద విసిరాడు దాంతో ఆ ఎలుగుబంటి శ్రీను మీదకు వచ్చింది అప్పుడు శ్రీను కీ ఆ తోడేలు వెనుక నుంచి ఎగిరి వచ్చి తన నోటిలో ఉన్న గొడ్డలి వేసి తన పంజా తో ఆ ఎలుగుబంటి కీ గాటు పెట్టి దాని చూపు మళ్లించింది అప్పుడు శ్రీను తన గొడ్డలి తో సరిగ్గా ఎలుగుబంటి గుండెల్లో గట్టిగా వేటు వేసి దాని చీల్చుకుంటు వెళ్లాడు అప్పుడు ఆ ఎలుగుబంటి రెండు గా చీలి చనిపోయింది అప్పుడు చూస్తే ఆ తోడేలు ఒక గుహ లోకి వెళ్లడం చూసిన శ్రీను వెంటనే శ్రీ, పద్దు ఇద్దరిని భుజం మీద వేసుకొని ఆ గుహ లోకి వెళ్ళాడు.

ఆ తర్వాత ఇద్దరూ చాలా బలహీనం గా ఉండటం చూసిన శ్రీను వాళ్ళని ఎలాగైనా కాపాడాలని చూశాడు ఏమీ చేయాలో తెలియక ఉంటే ఆ తోడేలు ఊళ వేస్తూ బయటికి వెళ్లింది టెంట్ బాగ్ తీసి దాంట్లో ఇద్దరిని పడుకోబెట్టీ దాని వెంబడిస్తూ బయటకు వెళ్లాడు శ్రీను ఆ తోడేలు ఇందాక చనిపోయిన ఎలుగుబంటి గుండె నుంచి రక్తాన్ని చూపించింది దాంతో శ్రీను అక్కడ ఉన్న ఆకుల లో ఆ గుండె రక్తం పట్టుకుని వెళ్లి ఇద్దరికి తాగించాడు ఆ తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాడు ఆ తోడేలు మళ్లీ ఊళ వేసి పిలిచింది దాంతో దాని వెనుక వెళ్లాడు అప్పుడు ఆ తోడేలు ఒక తోట లాంటి ప్రాంతాల్లోకి శ్రీను నీ తీసుకోని వెళ్లింది అప్పుడు శ్రీను అక్కడ పళ్లు తీసుకోవడానికి చెట్టు పైకి ఎక్కాడు అప్పుడే ఏదో గన్ సౌండ్ విన్నాడు ఏంటి అని దిగి చూశాడు ఒకతను ఒక జింకను వేటాడి కాల్చి చంపాడు దాంతో శ్రీను, కిందకి దిగి వెళ్లి అతని గమనిస్తు ఉన్నాడు అప్పుడు అతను శ్రీను ఉన్న పొదల వైపు గురి చూసి కాల్చబోతుండగా శ్రీను పైకి లెచి తనని పరిచయం చేసుకున్నాడు అతను "ఆ ఎస్పి నీ చంపింది నువ్వే కదా నిన్ను పట్టుకోవడం కోసమే నేను కొత్తగా అపాయింట్ అయ్యాను" అని గన్ చూపించి శ్రీను చెబుతున్న వినిపించుకోకుండా అతని అరెస్ట్ చేశాడు అలా ఇద్దరు అడవి దారిలో వెళ్ళుతుంటే శ్రీను కీ సడన్ గా ఒకటి strike అయింది బుర్ర లో ఏంటి అంటే ఈ కొత్త ఆఫీసర్ చేతి మీద కూడా ఆది చేతి మీద ఉన్న tattoo ఉంది దాంతో అనుమానం వచ్చి వెనకు చూస్తూ ఆ ఆఫీసర్ ఒక గబ్బిలం లాగా మారి శ్రీను మీదకు రాబోయాడు అది చూసి శ్రీను వేగంగా పరిగెత్తాడు శ్రీను వేగం చూసి ఆ కొత్త vampire కూడా షాక్ అయ్యింది ఆ తర్వాత శ్రీను ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు ఆ గబ్బిలం రూపం లో ఉన్న vampire శ్రీను నీ దాటి వెళ్లాక శ్రీను దాని వెనుక నుంచి పారిపోతూ విజిల్ వేశాడు ఆ సౌండ్ కీ ఆ గబ్బిలం శ్రీను వెంట పడింది శ్రీను ఇందాక తను ఆ గబ్బిలం నీ చూసిన చోటు కీ మళ్లీ వచ్చాడు అప్పుడు అక్కడ సూర్యుని కాంతి వల్ల శ్రీను గొడ్డలి మెరిసింది దాంతో శ్రీను తన చేతులు కట్టేసి ఉండటం తో తన కాలి తో ఆ గొడ్డలి పైకి లేపి ఇంకో కాలు తో కొట్టాడు దాంతో అది ఆ గబ్బిలం తలకు తగిలి అది భస్మం అయ్యింది. 

Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Chalaa baaga raasaru
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Super update bro
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
(23-09-2022, 08:07 AM)twinciteeguy Wrote: Chalaa baaga raasaru

Thank you bro
Like Reply
(23-09-2022, 08:56 AM)K.R.kishore Wrote: Nice super update

Thank you bro
Like Reply
(23-09-2022, 09:36 AM)Sachin@10 Wrote: Super update bro

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Nice update
[+] 1 user Likes Pradeep's post
Like Reply
Super update
[+] 1 user Likes Sowmyareddy's post
Like Reply
Nice update
[+] 1 user Likes Madhu's post
Like Reply
Nice update
[+] 1 user Likes murali1978's post
Like Reply
nice bro...
[+] 1 user Likes vg786's post
Like Reply
chaduvutunte asalu cinema chusinatlu undhi sodara kani story apude aipoindhi ani chinna badha kuda
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
AWESOME UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Update bagundi.
[+] 1 user Likes Varama's post
Like Reply
Iex Iex Iex yourock yourock
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Update bagundhi bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(23-09-2022, 10:52 AM)Pradeep Wrote: Nice update

Thank you bro
Like Reply
(23-09-2022, 02:42 PM)Iron man 0206 Wrote: Update bagundhi bro

Thank you bro
Like Reply




Users browsing this thread: 6 Guest(s)