09-09-2022, 10:03 PM
Update బాగుంది
Poll: How is this story? You do not have permission to vote in this poll. |
|||
Good | 8 | 100.00% | |
OKay | 0 | 0% | |
Total | 8 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
ఇంటి ఓనర్ వదిన... అబ్బా దెంగు నీ ఇష్టం వచ్చినట్టు దెంగు - ( completed )
|
10-09-2022, 05:27 AM
(09-09-2022, 06:15 PM)Taylor Wrote: MaturedMan గారు....సాటి మనిషి ఆపద లో ఉన్నప్పుడు కాని లేదా కష్టాలలో ఉన్న నిస్సహాయులను కానీ ఆదుకొని వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి తోడుగా నిలబడటం ఒకప్పుడు సమాజంలో బాధ్యతగా భావించేవారు.... కానీ ఈ రోజుల్లో ఎదుటివారు కష్టాల్లో కూరుకుపోయి ఛావే శరణ్యం అని భాధపడుతుంటే....మనకేంటిలే అని చుస్తూ నవ్వుకొని వెళ్ళిపోయే మనుషులే ఎక్కువ...... అలాంటి వారికి ఇప్పుడు కాకపోయినా అవసాన దశలో తప్పక తెలిసివస్తుంది...... ఈ అప్డేట్ లో, జవసత్వాలు కోల్పోయిన ఒక కుటుంబానికి మరియు కంపెనీ కి తిరిగి భవిష్యత్తు పై ఆశలు చిగురించేలా చేసి ఒక చక్కటి సందేశాన్ని అందించారు....ఇలాగే కధాగమనాన్ని కొనసాగించగలరని కోరుతూ..... Nigam chala baga cepparu mitrama
10-09-2022, 05:36 AM
10-09-2022, 06:49 AM
Super reasoning.
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
10-09-2022, 12:39 PM
(This post was last modified: 10-09-2022, 08:08 PM by matured man. Edited 2 times in total. Edited 2 times in total.)
10 Sep 2022 Update - 1
చెన్నై లో లాండ్ అయ్యి, ముత్తు పిక్ చేసుకున్నాడు. లక్ష్మి ఇంట్లోనే ఉంది అని చెప్పాక, నేరుగా ఇంటికి వెళ్ళా.. జలజ నార్మల్ గా నేను ఇంటికి రాగానే, మంచి నీళ్ళు ఇస్తుంది, కానీ ఆమె నా కోసమే ఎదురు చూస్తున్నట్లు గా ఉంది.. ముఖం చాలా ప్రసన్నంగా, ఆనందం గా కూడా ఉంది.. ఏమిటి అన్నట్లుగా ఆమెని చూసా.. రాజూ నువ్వు తండ్రివి కాబోతున్నావు, లక్ష్మి నెల తప్పింది అని చెప్పింది.. లక్ష్మిని చూసా... ఆమె సిగ్గుతో తల దించేసుకుంది.. ఇద్దరం నా రూం కి వెళ్ళాం, లక్ష్మిని కౌగలించుకుని, ముద్దు పెట్టి, ఆమె పొట్ట మీదా కూడా ముద్దు పెట్టా.. తర్వాత ఇద్దరం హాల్ లో కి వచ్చాం.. అత్త గారూ ఎవరికైనా చెప్పారా? అని అడిగా.. గంట ముందే నేను టెస్ట్ చేసాను.. నువ్వొచ్చావు అంది.. ఎవ్వరికీ చెప్పలేదు, అమ్మకి ఫోన్ చేసి చెప్పా.. రాత్రికి లాండ్ అవుతారు అని చెప్పింది.. ఓకే ఎవరికీ చెప్పకండి, నాన్న గారు వచ్చాక, ఎవరికి చెప్పాలో నిర్ణయిద్దాం.. నేను కంపెనీ కి వెళ్ళాలి, లక్ష్మి ని తీసుకుని వెళ్ళొచ్చా అని అడిగా.. నార్మల్ గా ఉంది, ఏమీ కాదు నీ పెళ్ళానికి, తీసుకుని వెళ్ళు అంది.. ఇద్దరం బయలు దేరి కంపెనీ కి వెళ్ళాం. అంతా నార్మల్ గా నడుస్తుంది.. టీం పూణె లో ఉన్నా కూడా ఈ ప్లాంట్ ని కంట్రోల్ చేస్తున్నారు.. ఎటువంటి అబ్స్ ట్రక్షన్ లేకుండా ప్లాంట్ లు అన్నీ ఫాస్ట్ గా నడుస్తున్నాయి.. అభిష, గోపాల్, శేఖర్ లు వచ్చి, వర్కర్ల కాలనీలు రెడీ అయినాయి, ఏ రంగులు వెయ్యాలి అని అడిగారు.. లక్ష్మి, నేను కలిసి డిసైడ్ చేసాం.. ఇంతలో శ్రీనివాసన్ ఫోన్ చేసాడు, అరుణ, సుభాషిణి ప్రసవించారు... తొందరగా నన్ను రమ్మన్నాడు.. ఎందుకో తెలియదు.. జలజ కి ఫోన్ చేసా.. లక్ష్మిని అక్కడకి తీసుకుని వెళ్ళొచ్చా.. జలజ నవ్వుతూ, నీ పెళ్ళానికి ఏమీ అవలేదు, ఎక్కడికైనా తీసుకుని వెళ్ళు, మెట్లు ఎక్కడం లాంటివి చెయ్యకుండా ఉంటే చాలు అంది.. సరే అని, లక్ష్మి నువ్వు కూడా వస్తావా ఇంట్లో ఉంటావా అని అడిగా.. లక్ష్మి నువ్వు తీసుకుని వెళ్తే వస్తా బావా అంది.. క్రిందకి వచ్చి కార్లో కూర్చుని, ముత్తు, పూణె లొ చాలా బిజీ, నేను రెస్ట్ తీసుకుంటా, కార్ మెల్లిగా పోనివ్వు.. ఫస్ట్ ఇంటికి వెళ్ళి అత్తయ్య గారిని పిక్ చేసుకుని అక్కడి నుండి అరుణ ఇంటికి వెళ్ళాలి అని చెప్పా.. మళ్ళీ జలజ కి ఫోన్ చేసి ఆమెని రెడీ గా ఉండమన్నాం.. అందరం అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళాం.. ఇద్దరికీ డెలివరీ ఇంట్లో నే చేసారు. నన్ను బయటనే పట్టేసుకున్నాడు, శ్రీనివాసన్, కాళ్ళకి నీళ్ళు ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్ళాడు, అరుణకి కవల పిల్లలు, ఒక పాప, ఒక బాబు.. శ్రీనివాసన్ అమ్మ అయితే ఆనందం తో ఏమి మాట్లాడుతుందో తెలియదు, పిల్లలు కూడా అరుణ లాగే నల్లని కళ్ళు, నల్లని ఒత్తైన జుత్తు, తెల్లని మేని ఛాయతో అందం గా ఉన్నారు.. అరుణ నాకు కళ్ళతోనే ధన్యవాదాలు చెప్పింది.. అరుణ అత్తగారు, లక్ష్మి ఏవేవో మాట్లాడుకుంటున్నారు.. ఇద్దరికీ వేరే కెమిస్ట్రీ కదా.. ఇద్దరు పిల్లలకీ గోల్డ్ చైన్స్ వేసాం.. అక్కడి నుండి, సుభాషిణి ఇంటికి వెళ్ళాం, అక్కడ కూడా ఇదే తంతు.. షాకింగ్ విషయం ఏంటంటే సుభాషిణి కి కూడా కవల పిల్లలు, ఒక పాప, ఒక బాబు.. ఆ పిల్లలు కూడా అంతే అందం గా ఉన్నారు.. పిల్లల్ని చూస్తే చాలా హాయి గా ఉంటుంది మనసుకి.. వీళ్ళ పిల్లలకి కూడా గోల్డ్ చైన్స్ వేసాం.. జలజ వాళ్ళందరినీ చెక్ చేసి, అంతా బాగా ఉందని చెప్పింది.. అక్కడి నుండి బయలు దేరి మా ఇంటికి వచ్చాం.. సైదావళి ఫోన్ చేసాడు.. నన్ను, లక్ష్మి ని అభినందించాడు.. విషయం అమ్మ చెప్పిందంట... అమ్మ, నాన్న కాసేపటికి లాండ్ అవుతున్నారు, నేను వెళ్ళి పిక్ చేసుకున్నా, ప్రోటోకాల్ ప్రకారం పో-లీ-స్ protection స్టార్ట్ అయ్యింది, మా ఇంటి దగ్గర, ఇంటికి వచ్చాక, లక్ష్మిని నన్ను ఆశీర్వదించి, లక్ష్మి కి చాలా గిఫ్ట్ లు అమ్మ నాన్న ఇచ్చారు.. జాగ్రత్తలు చెప్పారు... అమ్మ ఇంత ఆనందం గా ఉండటం ఎప్పుడూ చూడలేదు.. నాన్న గారి ముఖం కూడా వెలిగి పోతుంది.. పూజిత, బావగారు, పెదనాన్న, పెద్దమ్మ, అన్నయ్య, వదిన అంతా వచ్చారు.. అందరూ సంతోషం గా పార్టీ చేసుకున్నాం.. పూజిత, వదిన, ఎవరో ఒకరు రోజూ వచ్చి లక్ష్మి ని చూసి వెళ్డానికి ప్లాన్ చేసుకున్నారు, బయటకి వెళ్ళేప్పుడు, లక్ష్మి తో పాటు, జలజ కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు తోడు వస్తారు, నేను ఒక్కడినే తీసుకుని వెళ్డానికి వీల్లేదు.. లక్ష్మి ఆఫీస్ వర్క్ లు అన్నీ ఇంటినుండే చేస్తుంది.. అప్పుడప్పుడూ కంపనీకి వెళ్తుంది.. అందరూ అన్ని జాగ్రత్తలూ చెప్పి, ఆదివారం ప్రొద్దున్నే మా పెళ్ళి అయిన గుడికి వెళ్ళి, రమ్మన్నారు.. పూజిత, బావ గారు ఆ బాధ్యత తీసుకున్నారు.. నాన్న గారు నాకు ఈ సమయం లో పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో చెప్పారు.. పూజిత నాతో సెపరేట్ గా లక్ష్మి తో సెపరేట్ గా ఈ సమయం లో సెక్స్ లో రిస్ట్రిక్షన్స్ చెప్పింది.. అమ్మ కి - అక్క కి ఇదే తేడా... అమ్మ అన్ని విషయాలు చెప్పలేదు.. కానీ అక్క అమ్మ లాగా మాత్రమే కాదు, ఫ్రెండ్ లాగా కూడా ప్రవర్తిసుంది.. అక్కంటే ఇది.. పెదనాన్న వాళ్ళు వెళ్ళాక నాన్న గారు వాళ్ళు లాస్ట్ ఫ్లైట్ కి రిటర్న్ బయలు దేరారు.. నేను ఏర్ పోర్ట్ లో డ్రాప్ చేసి వచ్చా.. ప్రొద్దున్నుండీ చాలా ట్రావెల్ చేసానేమో, పడుకోగానే నిద్రలోకి వెళ్ళిపోయా.. నాకంటే ముందే లక్ష్మి నిద్ర పోయింది.. మేమిద్దరం నిద్ర పోయాక, జలజ దుప్పటి కప్పి తను మా రూం లో క్రింద పడుకునింది.. మొబైల్ ఫోన్ మ్రోగుతుండగా ఫోన్ ఎత్తాను.. అది డిస్త్రిక్ట్ కలెక్టర్ నుండి కాల్.. ఇంత రాత్రి ఏంటి అనుకుంటూ, ఫోన్ కనెక్ట్ చేసా..
10-09-2022, 04:54 PM
What a twist in the end?
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
10-09-2022, 06:40 PM
Matured man garu, Ee story modalainappudu Eppudu sex scenes vastaya ani vundi. Ippudu sex scenes skip chesi next em jaruguddaa ani chadivi, marala back velli skip chesina scenes chaduvutunna.
Super writing and knowledge andi
10-09-2022, 07:05 PM
(This post was last modified: 10-09-2022, 07:06 PM by vg786. Edited 1 time in total. Edited 1 time in total.)
nice update bro. waiting for next update....
10-09-2022, 07:22 PM
(This post was last modified: 11-09-2022, 09:18 AM by matured man. Edited 5 times in total. Edited 5 times in total.)
10 Sep 2022 Update - 2
అప్పుడు టైం 1:50 AM అవుతుంది.. అటు నుండి కలెక్టర్, రాజు, నాకు ఒక పాప గానీ ఒక బాబు గానీ అర్జెంట్ గా కావాలి, మీ సెక్యూరిటీ వాళ్ళు మా వాళ్ళని చిల్డ్రన్ హోం లోకి ఎంటర్ కానివ్వటం లేదు, అభిషని అడిగితే, లోపలికి ఎంట్రీ ఇవ్వగలనే కానీ, బయటకి పంపించే అధికారం తనకు లేదు అని చెప్తుంది.. నాకు ఇంఫాంట్ కావాలి అంది.. మేడం, అభిష కరెక్ట్, మెము మీకు ఇవ్వలేము అన్నాను.. నేను ఈ డిస్ట్రిక్ట్ ని అడ్మినిస్టర్ చేసే కలెక్టర్ ని నేను అడిగితే కాదంటారా? మర్యాద ఇస్తే నిలుపు కోవాలి.. Po-li-ce ని యూస్ చేసి తీసుకుంటా అని కట్ చేసింది.. నేను ఫోన్ టేబిల్ మీద పెట్టా.. కాసేపటికి మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది అని తెలుసు.. ఫ్రిజ్ దగ్గరకి వెళ్ళి, డోర్ నుండి బీర్ కేన్ తీసి ఓపెన్ చెయ్యబోయి, తల అడ్డం గా ఊపి, Sprite తీసుకుని ఓపెన్ చేసా.. ఫోన్ సౌండ్ కి జలజ నిద్ర లేచింది.. Sprite సిప్ చేస్తుంటే జలజ నవ్వుతూ అడిగింది, అవన్నీ అంతేనా, బయట పడెయ్యమంటావా? అని అడిగింది? ఇంట్లో మాత్రం కాదు, ఔట్ హౌస్ కి, బార్ రూం లో కి మార్చేద్దాం అన్నాను.. జలజ చిరునవ్వుతో అలాగే అంది... 20 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ మ్రోగింది.. రాజూ, మీరు ఐ.ఏ.ఎస్సా? పోస్టింగ్ తీసుకోలేదా? నాకు చెప్పలేదు? అవును, పోస్టింగ్ తీసుకుంటే, మీలాగే తప్పుడు, పాపపు, చండాలపు పనులన్నీ చెయ్యాలి, ప్రతి గొట్టాం గాడి మాట వినాలి, మనసుని చంపేసుకుని బ్రతకాలి అందుకే Retirement Apply చేసా.. Approve కూడా అయ్యింది అన్నా.. సారీ, మీతో అలా మాట్లాడి ఉండకూడదు, మీరు కూడా IAS కనుక మీతో చెప్పటానికి నాకు అభ్యంతరం లేదు. మా RDO delivered a dead baby. మీ చైల్ద్ హౌస్ నుండి ఒక పాపనో బాబునో ఇస్తే, రిప్లేస్ చేస్తామని అనుకుంటున్నా, పాపకి మంచి జరుగుతుంది, ఈమెకి కష్టం లేకుండా ఉంటుంది.. ప్రస్తుతానికి సెడెటివ్ ఇచ్చారు, రెండు గంటల్లో మెలకువ వస్తుంది, కలెక్టర్ బంగ్లాలో డెలివరీ చేసాం, రెండు వారాల తరువాత రావాల్సిన డెలివరీ, ఈ రోజు sudden అయిపోయింది, వాళ్ళ భర్త, ఫామిలీ అందరూ వేర్వేరు ప్లేసులనుండి బయలు దేరారు ప్రొద్దున్న వచ్చేస్తారు, మీరు ఏదైనా సహాయం చెయ్యగలరా అని అడిగింది.. నేను కూడా IAS చేసి పోస్టింగ్ తీసుకోకుండా రిటైర్మెంట్ opt చేసాననే సరికి, నువ్వు - మీరు అయ్యింది.. Po-li-ce ని యూస్ చేస్తా అన్నారు అని అడిగా, సారీ, నేషనల్, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ రైట్స్ కమీషన్ లో మీరు రిజిస్టర్ చేసారనీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్ గానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ భారత్ గానీ, భారత దేశాధ్యక్షులు గానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పిల్లలని బయటకి తీసుకు రావచ్చు అనే చట్టం లోకి మీ చిల్డ్రన్ హౌస్ ఉందని నాకు తెలియదు, ఎంతైనా IAS brain కద, అందరినీ లాక్ చేసారు.. SPని వెళ్ళమంటే చెప్పాడు అంది.. స్వర్ణ లత గారు, మీరు చేసేదానిలో ధర్మం లేదు, న్యాయం లేదు.. మీరు చేసే ఈ పాపం లో నాకు భాగం ఉండదు.. మీరు - ఐడియా కావాలంటే ఇస్తాను.. రాజు గారూ ఇది ఎంతో ఉదాత్తమైన సేవ మీకు అర్థం కాదు.. చెప్పండి అంది.. అభిషని లైన్ లోకి తీసుకోండి అని చెప్పా.. అభిష - నువ్వు నీ నార్మల్ డ్రెస్ లో; వెంకటపతి గారు - సెక్యూరిటీ అధికారి డ్రెస్ లో, హౌస్ కి వెళ్ళండి, ఈరోజు సాయంత్రం ఒక పాప గవర్న్మెంట్ హాస్పిటల్ నుండి వచ్చింది అని లిస్ట్ లో చూసా.. సెక్యూరిటీ కి ఆ పాప వాళ్ళ అమ్మ, నాన్న తప్పు తెలుసుకున్నాం అని ఏడుస్తూ సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో కూర్చున్నారు, ఎస్.పి. గారు, కలెక్టర్ గారు తీసుకుని రమ్మన్నారు అని చెప్పి పాపని ఆయాతో పాటు బయటకి తీసుకుని రండి. కలెక్టర్ గారు చెప్పినట్లు పరిస్థితి ఉంటే మార్చండి, ఏ మాత్రం తేడా ఉన్నా నాకు ఫోన్ చెయ్యండి, కలెక్టర్ గారు అని విశ్వసించడానికి లేదు, ఆమెని స్వర్ణలత గానే చూడండి, అలాగే treat చెయ్యండి.. డెడ్ బేబీని నిజమైన సెక్యూరిటీ అధికారి ద్వారా, స్వర్ణ లత గారు Government హాస్పిటల్ కి హేండ్ ఓవర్ చేస్తారు.. ఎక్కడ ఏది తేడా వచ్చినా నాకు ఇమ్మీడియేట్ గా ఫోన్ చేయ్యి, జస్టిస్ కి ఇంఫార్మ్ చేసా.. హై కోర్ట్ అలెర్ట్ గా ఉంది అని చెప్పా.. కలెక్టర్ అహంకారం దెబ్బ తిన్నా కూడా, పని ముందు జరగనీ అని ఆమె ఒప్పుకున్నారు.. నాకు చీఫ్ జస్టిస్ తెలియదు.. హై కోర్ట్ జడ్జ్ లు ఒకరు నాకు తెలుసు.. ఆయనకి ఇంఫార్మ్ చేసా 5:30 కి మళ్ళీ అందరూ లైన్ లో కి వచ్చారు.. అంతా సవ్యం గా జరిగి పోయింది అని చెప్పారు.. అభిష, రాత్రి జరిగిందంతా, ఒక అఫిడవిట్ గా తాయారు చేసి, నాకు చూపించి, నేను ఓకే అన్నాక, హైకోర్ట్ కి వెళ్ళి, జస్టిస్ లార్డ్ షిప్స్ సుబ్రమణియన్ కి ఇవ్వు, CJతో అప్పాయింట్మెంట్ ఇస్తారు, నాకు కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పు, ఇద్దరం వస్తాం, ఆర్డర్ తీసుకోవాలి, అది మన హౌస్ కి ఇంపార్టెంట్ పేపర్ అని చెప్పా.. స్వర్ణ లత అందరికీ థాంక్స్ చెప్పింది.. 5:30 AM అయింది కాబట్టి నేను బయటే సోఫా లో పడుకున్నా.. వాళ్ళు ముగ్గురికీ డిస్టర్బెన్స్ గా ఉండకూడదు అని ఎప్పుడొ డోర్ లాక్ చేసా.. కాసేపటికి లక్ష్మి జలజ బయటకి వచ్చారు. కాఫీ త్రాగుతూ రాత్రి జరిగింది చెప్పా.. అదేంటి, ఇంత మంచి పని చేస్తుంటే కలెక్టర్ ని తిట్టారు అని అడిగింది, లక్ష్మి... చూడు, బిడ్డని కోల్పోయిన ఆ తల్లిని అన్యాయం చేసి, ఎవరి బిడ్డనో ఆమె బిడ్డ అని చెప్తూ ఆమెని, ఆమె భర్తని జీవితాంతం మోసం చెయ్యడం న్యాయం కాదు.. చనిపోయిన ఆమె బిడ్డకి అంతిమ సంస్కారం చెయ్యకుండా, ఎవరి బిడ్డనో తమ బిడ్డ అని చెప్పు కుంటూ, పూజలు పునస్కారాలు చేస్తూ వీళు ధర్మం తప్పు తారు.. చనిపోయిన ఆ బిడ్డకి మోక్షమో, మరేదో అన్నీ ఆగిపోతాయి.. పోయిన జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలో పొందిన శిక్ష తల్లి, తండ్రి లేకుండా మన ఆశ్రమం లో ఈ బిడ్డ పెరగడం.. ఈ శిక్ష అనుభవిస్తే పాపం ప్రక్షాళన అయ్యి, మరు జన్మ ఉత్తమ జన్మ వస్తుంది.. ధర్మం తప్పడం వలన, మరలా ఈ శిక్ష అనుభవించాలి కనుక, ఆ ఆత్మ ఇంకో జన్మ తల్లి, తండ్రులు లేని జన్మ ఎత్తాలి.. ఇప్పుడు ఆ ఆత్మ క్షోభిస్తుంది.. ఏదైనా మార్పు చెయ్యాలి అంటే పంచ భూతాలు చేస్తాయి.. కర్ణుని నదిలో నీరు వేరే తల్లి తండ్రులకి ఇచ్చినట్లు.. అంతే కానీ పవర్ ని use చేసి చెయ్యడం తప్పు అని కాఫీ కప్పు అక్కడ పెట్టా... ఒరే నీకు ఇంత ధర్మం తెలుసా అంటూ చప్పట్లు కొడుతూ పూజిత లోపలికి వచ్చింది.. కొంచెం కొంచెం అంటూ వస్తా అని లోపలికి వెళ్ళి రెడీ అయ్యి బయటకి వచ్చా.. లక్ష్మి కూడా వస్తే టెంపుల్ కి వెళ్దామని పూజిత వచ్చింది.. గుడికి వెళ్ళి, అక్కడ పూజలు చేసి, అక్కడ పూజారి అడిగినట్లు కొన్ని మార్పులు చెయ్యడానికి అంగీకరించి, ఇంటికి తిరిగి వచ్చాం.. టిఫిన్ చేసి కంపెనీకి వెళ్ళా.. అభిష అఫిడవిట్ ఫైల్ చేసాక, సాయంత్రం కోర్ట్ టైం తర్వాత 6:20 కి CJ appointment దొరికింది.. ఆయన కూడా, రాజు చెప్పినట్లుగా, దీనిలో నాకు ఎటువంటి పాపం నాకు అంటదు, మీరు కలక్టర్ గా అడుగుతున్నారు కనుక ప్రాణ హాని లేదు కనుక approve చేస్తున్నా అని, సైన్ చేసారు... ఆ డాక్యుమెంట్ కలెక్షన్ లో తీసుకొమ్మని అభిష కి చెప్పి, CJ కి థాంక్స్ చెప్పి బౌ చేసి వచ్చేసాం.. కోర్ట్ దగ్గరకి IAS లు సూట్ లో వెళ్ళాలి అనే నియమాన్ని పాటిస్తూ అరోజు నేను సూట్ లో ప్రెసెంట్ అయ్యాను.. మామూలు గానే మీరు సూపర్ గా ఉంటారు ఈ సూట్ లో ఇంకా హాండ్ సం గా ఉన్నారు అని చెప్పింది స్వర్ణ లత.. అభిష నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మీ సార్ మాన్లీ గా ఉన్నాడు కదా అని అడిగింది.. మా సార్ ఎప్పుడూ హీరో లుక్సే అంది అభిష.. అందరం కోర్ట్ బయటకి వచ్చాం..
10-09-2022, 08:30 PM
|
« Next Oldest | Next Newest »
|