08-09-2022, 12:37 PM
Nice super excellent update brother
Romance పున్నమి 1 - 2
|
08-09-2022, 01:35 PM
08-09-2022, 01:35 PM
08-09-2022, 02:23 PM
08-09-2022, 08:35 PM
09-09-2022, 07:44 AM
ఆది ఫోన్ లో మెసేజ్ చూసిన శ్రీను ఆలోచనలో పడ్డాడు పృథ్వీ చెప్పడం వల్ల శ్రీను కీ తెలిసిన విషయం ఏంటి అంటే ఆది అంటే వాళ్ల తాత రామ్మోహన్ కీ నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ల నాన్న ఒక మనిషి vampire కాదు కానీ పిల్లలు ఇద్దరు Vampires గా పుట్టారు శ్రీ కీ ఆవేశం, ఆలోచన రెండు ఉన్నాయి కానీ ఆది మాత్రం చిన్నప్పుడు వాళ్ల నాన్న Vampires గురించి బయటి ప్రపంచానికి చెప్పాలి అని ప్రయత్నం చేశాడు దాంతో అతని చంపి తన వారసత్వం నీ నిరూపించుకోమని చెప్పాడు వాళ్ల తాత కానీ ఆది ఏడుస్తూ తన అమ్మ వెనకు వెళ్లి దాకున్నాడు, కానీ శ్రీ వాళ్ల నాన్న నీ కూడా నిర్దాక్షిణ్యం గా చంపింది అది చూసిన అప్పటి నుంచి పెద్దాయనకు మనవరాలు పైన ప్రేమ నమ్మకం కుదిరాయి ఆ రోజు నుంచి ఆది నీ ఒక పని వాడిగా చూడడం మొదలు పెట్టాడు శేఖర్ ఒక్కడే ఆది మీద ప్రేమ చూపేవాడు అని తెలుసుకున్నాడు శ్రీను ఈ ఫోన్ నీ తేరిస్తే కానీ రహాస్యం ఏంటో తెలియదు అని ఆలోచించాడు శ్రీను అప్పుడు చూస్తే ఫోన్ కీ finger lock ఉంది ఎలా అని ఆలోచిస్తే అప్పుడు గుర్తుకు వచ్చింది ఆది ఆ రోజు తనని కొట్టినప్పుడు రూమ్ లో ఉన్న తన hockey స్టిక్ వాడాడు దాంతో ఒక వైట్ టేప్ కొంచెం పౌడర్ వాళ్ల అమ్మ పర్సనల్ ల్యాబ్ లో ఉన్న సిలికాన్ gel కొంచెం తెచ్చి ఆ స్టిక్ మీద ఉన్న finger print తీసుకోని ఆ ఫోన్ నీ unlock చేశాడు శ్రీను కానీ ఆ మెసేజ్ చేసిన వాడు ఒక ప్రైవేట్ నెంబర్ వాడుతున్నాడు నెంబర్ దొరకలేదు దాంతో ఆలోచిస్తూ truecaller లో ఆ నెంబర్ నీ ఓపెన్ చేయడానికి చూశాడు కానీ నెంబర్ దొరకలేదు కానీ ఒక పేరు దొరికింది "King sa lva tore" అని ఉంది దాంతో శ్రీను కీ ఆ పేరు ఎక్కడో చూసినట్టు తెలుస్తోంది ఎక్కడ అని ఆలోచిస్తూ ఉన్నాడు తన రూమ్ లో ఉన్న basketball తో గొడకు కొడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు సడన్ గా ఒక విషయం స్ట్రైక్ అయ్యింది వెంటనే తన laptop తీసి vampires మీద వచ్చిన సినిమాల లిస్ట్ మొత్తం తీసి అందులో ఉన్న కారెక్టర్స్ పేర్లు క్రాస్ చెక్ చేస్తూంటే ఒక పేరు దొరికింది అది "DAMON SALVATORE" vampire's సినిమాలలోనే చాలా క్రూరమైన విలన్ పాత్ర దాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు అంటే వీడు ఎవడో చాలా క్రూరమైన వాడు అని అర్థం అయ్యింది దాంతో వాడు ఎవడో తెలుసుకోవాలి అని చూశాడు, అప్పుడు తనకి ఇంకో విషయం గుర్తుకు వచ్చింది ఒక్కోసారి మన ఫోన్ లో ఉండే contacts డిలీట్ అయిపోతే వాటిని మనం Google contacts నుంచి backup చేయవచ్చు కానీ అలా కూడా లేకపోతే ఫేస్ బుక్ అకౌంట్ లింక్ కీ కచ్చితంగా ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కీ ఒక nickname ఉంటుంది అది ఇది tally అవుతే వాడే తను వెతికే కిల్లర్ అని అర్థం అయ్యింది శ్రీను కీ వెంటనే ఆది Facebook contacts తీసి చూశాడు అందులో ఆ nickname తో ఒకడు దొరికాడు కానీ వాడి profile లో ఎక్కడ వాడి ఫోటో లేదు వట్టి Vampires సినిమా ల పోస్టర్ లు ఉన్నాయి.
మరుసటి రోజు ఉదయం స్వప్న తో కలిసి హాస్పిటల్ కి వెళ్లాడు శ్రీను అక్కడ పిల్లల వార్డ్ లో అప్పటికే శ్రీను చెప్పాడు అని పద్దు వచ్చి పిల్లల తో కలిసి పాటలు పాడుతూ ఉంది అప్పుడు శ్రీను వెళ్లి పద్దు తో పాట పాడుతూ, పిల్లల చుట్టూ చప్పట్లు కొడుతూ వాళ్ళని ఉత్తేజపరుస్తూ silent గా ఒక syringe, మత్తు మందు బాటిల్ లేపేసి దాచి పెట్టాడు ఆ తర్వాత కాలేజీ లో స్పోర్ట్స్ మీట్ కీ వెళ్లాడు అక్కడ డార్జిలింగ్ నుంచి వచ్చిన ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళాడు వాళ్లు వాలీబాల్ ఆడుతూ ఉన్నారు దాంతో శ్రీను కోర్టు చుట్టూ ఉల్లిగడ్డల mixer లో వేసి ఒక రసం తయారు చేసి తెచ్చి ఎవరికి కనపడకుండా కోర్టు చుట్టూ పోస్తూ గేమ్ ఎంజాయ్ చేస్తున్నాడు డార్జిలింగ్ కీ కొచ్చి కీ మధ్య వాలీబాల్ పోటీలు బాగా జరుగుతున్నాయి ఆ తర్వాత డార్జిలింగ్ టీం గెలిచింది ఇదే టైమ్ అనుకోని శ్రీను మెల్లగా ఆడియన్స్ gallery దగ్గర ఉన్న ఫ్యాన్ దగ్గరికి వెళ్లి నిలబడాడు కొచ్చి ప్లేయర్స్ అందరూ కోర్టు దాటి వెళ్లిపోయారు కానీ డార్జిలింగ్ ప్లేయర్స్ లో ముగ్గురు మాత్రం కోర్టు దాట లేక ఇబ్బందులు పడుతున్నారు దాంతో శ్రీను కళ్లకు అద్దాలు పెట్టుకుని తన pocket లో ఉన్న కారం పొడి అక్కడ ఆడియన్స్ gallery ముందు ఉన్న table fan దెగ్గర పెట్టాడు ఆ కారం వల్ల అందరికీ కళ్లు మండుతు కోర్టు లోపల అందరూ చల్లా చెదరు గా తిరుగుతూ ఉంటే ఆ గుంపులో దూరి ఆ ముగ్గురు లో ఒకడికి మత్తు injection ఇచ్చి వాడిని కిడ్నాప్ చేశాడు శ్రీను. ఆ తర్వాత వాడిని శేషు సహాయం తో ధర్మాసనం దగ్గరికి తీసుకోని వెళ్లాడు అప్పుడు శేఖర్, అనిత, రామ్మోహన్, ఠాకూర్ తమ్ముడూ బచ్చు అందరూ హాజరు అయ్యారు అప్పుడు శేఖర్ ఒక antidote శ్రీను కీ విసిరాడు దాంతో తను కిడ్నాప్ చేసిన వాడికి ఇచ్చి వాడిని లేపాడు వాడు పూర్తిగా మత్తులో నుంచి బయటకు రాకుండా ఉంటే శ్రీను "హలో King Salvatore" అన్నాడు ఆ మాట వినగానే వాడు ఒక సారిగా తేరుకొని తన చుట్టూ చూశాడు తను ఎక్కడ ఉన్నాడో వాడికి అర్థం అయ్యి శ్రీను, శేషు నీ పక్కకు తోసి తన షూ లో దాచి ఉంచిన ఒక వెండి కత్తి తీసుకుని గొంతులో పొడుచుకున్నాడు దాంతో వాడి శరీరం మొత్తం కాలి పోయింది "అసలు వీడే అని నువ్వు చెప్పేది నిజమే అని నమ్మమంటావా శ్రీను" అని అడిగాడు శేఖర్, దానికి శేషు "నాన్న కచ్చితంగా వీడే మేము చూశాము వీడి ఫేస్బుక్ అకౌంటు లో ఆది కీ పంపిన మెసేజ్ ఉంది నాకూ తెలిసి ఆది మన మధ్య మనకు గొడవలు పెట్టాలని చూస్తున్నాడు ఏమో అని నా అభిప్రాయం" అని చెప్పాడు దానికి శేఖర్ కోపం తో శేషు మీద గర్జించాడు దానికి శేషు ఎగిరి వెళ్లి పడ్డాడు "ఆది చనిపోయాడు అని లేనిపోని నిందలు వేయకు శేషు కొడుకు వీ అని కూడా చూడను" అని అన్నాడు అప్పుడు రామ్మోహన్ వచ్చి "శేఖర్ నీకు ఎంత నీ మెనల్లుడు అంటే ఇష్టం అయితే మాత్రం బయటి వాళ్ల ముందు నీ కొడుకు నీ అవమానిస్తావా" అని అరిచాడు దాంతో శేఖర్, శేషు నీ దగ్గరికి తీసుకోని సారీ చెప్పాడు "అసలు నిజం నిషా లేస్తే కానీ తెలియదు రేపు 15 వ రోజు రేపు రాత్రి బలి తరువాత మిగిలిన ఇద్దరి సంగతి చూద్దాం" అని చెప్పాడు, దాంతో శేషు, శ్రీను ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడు శ్రీను, శేషు నీ అడిగాడు ఎందుకు శేఖర్ కీ ఆది అంటే అంత ప్రేమ అని "ఆది చిన్నప్పటి నుంచి vampire అవ్వాలీ అని ఆశ పడలేదు ఎప్పుడు వేటకు కూడా వచ్చే వాడు కాదు ఇంట్లో నే ఉండేవాడు కానీ ఎందుకో తెలియదు 8 సంవత్సరాల క్రితం డార్జిలింగ్ లో ఉన్న కాలేజ్ లో చదవడానికి వెళ్లి వచ్చినప్పటి నుంచి వాడిలో మార్పు వచ్చింది మా కంటే చురుకుగా ఉన్నాడు వేటాడటం లో వాడిలో మార్పు చూసి మా నాన్న అప్పటి నుంచి వాడిని వారసుడిగా ప్రకటించాలి అనుకున్నాడు అప్పుడు తాత మాత్రం ఈ ఏడాది చివరి నాటికి మా ముగ్గురు లో వారసుడు ఎవరు అనేది చెప్తా అన్నాడు నాకూ ఈ బోరింగ్ లైఫ్ వద్దు అని చెపేసా శ్రీ కీ మాత్రం అధికారం మీద చాలా ఆశ ఉంది తను ఎప్పటికీ అప్పుడు తనను తాను నిరూపించుకుంది కానీ తనకు జాలి గుండె కూడా ఎక్కువ మోసం చేస్తే తట్టుకోలేదు" అని చెప్పాడు అలా వాళ్లు మాట్లాడుతూ ఉండగా శ్రీను ఇళ్లు వచ్చింది శ్రీను లోపలికి వెళ్ళాడు. శ్రీను రాగానే స్వప్న కోపం గా తన వైపు చూడటం గమనించాడు "రేయ్ ఆగు నువ్వు 9 కల్లా ఇంట్లో ఉండాలి కదా ఇప్పుడు టైమ్ ఎంత అవుతుంది" అని అడిగింది దాంతో శ్రీను "సారీ అమ్మ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంది అందుకే లేట్ అయ్యింది చిన్న విషయం వదిలేయి" అని అన్నాడు దానికి స్వప్న "చిన్న విషయం ఏంటి రా ఊరిలో రోజుకు 4 నుంచి 10 దాకా చనిపోతున్నారు నువ్వు ఏమో రోజు రాత్రి లేట్ వస్తున్నావు రోజు నువ్వు ఆ అమ్మాయి లతో తిరుగుతూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నావు రోజు రోజుకు ఏదో వింత వింత experiments చేస్తూన్నావ్ అసలు ఏమీ జరుగుతుంది ఇక్కడ" అని అరిచింది, "ఆపు చిన్నప్పటి నుంచి నన్ను కంట్రోల్ చేసింది చాలు ఎప్పుడు నీ డెసిషన్ నా మీద రుదుతు ఉంటావ్ నాకూ చిన్నప్పటి నుంచి ఏ ఊరి లో సరైన ఫ్రెండ్స్ లేరు నువ్వు కానీవ్వలేదు ఎప్పుడు చూసినా నీ అనుమానాలు నీ ego లు అంతే నా గురించి ఏ రోజు అయిన ఆలోచించావా అవును వాళ్లిద్దరితోనే తిరుగుతున్న ఇక నుంచి నాకూ నచ్చిందే చేస్తా" అని కోపంగా అన్నాడు శ్రీను (కానీ ఇది అంత తన తల్లికి నిజంగా ఈ ఊరిలో ఏమీ జరుగుతుందో తెలియకుండా ఉండేందుకు ఇలా కావాలని కోపం నటిస్తూ ఉన్నాడు శ్రీను) ఇది అంత విన్న స్వప్న "నా ప్రేమ నీకు స్వార్ధం అయ్యింది కదూ నీకు అమ్మాయి ప్రేమ రాగానే తల్లి ప్రేమ నీకు అహంకారం అయిపోయింది కదా పద్మావతి, శ్రీదేవి ఎవరైనా కానీ ఇక నుంచి నువ్వు వాళ్ళని కలిసేది లేదు" అని ఫోన్ లాకుని శ్రీను నీ రూమ్ లో పెట్టి లాక్ చేసి "ఇక నుంచి నువ్వు హౌస్ అరెస్ట్" అని చెప్పింది స్వప్న, నేను మా అమ్మను కాపాడాలని తన మీద కోపడితే నేను హౌస్ అరెస్ట్ అయ్యాను ఏంటి అయినా అమ్మ తో, అమ్మాయి తో గొడవ పడి గెలిచిన గనుడు ఎవడు ఈ భూమి లో అని ఆలోచిస్తూ ఆది ఫోన్ నీ గెలకడం మొదలు పెట్టాడు శ్రీను.
09-09-2022, 01:35 PM
super sodara adhi ni kuda oka pavulaga vadukunaru ani na anumanam
09-09-2022, 04:36 PM
Awesome update
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini |
« Next Oldest | Next Newest »
|