Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సుబ్బిగాడు ≠ World Famous Lover
#61
Super raasaaru
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
(30-08-2022, 05:44 PM)Mohana69 Wrote: అన్ని కథలు ఒకే ఫార్మెట్ లో రాస్తే

Monotony feel అవుతారు కదా


అందుకే వేరేలా రాస్తున్నారు!  

అంతేగా.... అంతేగా....
మొనాటనీ గురించి కాదు...ఏ కథైనా అక్షరాల వెంబడి కళ్ళు పరుగుతీయించేది సాజల్ బ్రో శైలి, ఇందులో అది కొరవడిందని...అంతే
(30-08-2022, 06:09 PM)Thorlove Wrote: Of course బ్రో....అన్ని అందరికీ నచ్చాలి అని లేదు గా.....
ఆయన రాస్తున్న వెలుగు స్టోరీ కూడా ఫస్ట్ లో అసలు నచ్చలా....కానీ ఇప్పుడు నచ్చుతుంది.....ఈ స్టోరీ కూడా అలాగే అవ్తుంది ఏమో వేచి చూడండి....
నచ్చడం నచ్చక పోవడమన్న ప్రసక్తే లేదు బ్రో, ఆ మాట నేనలే...జస్ట్ సాజల్ style of story telling కొరవడిందన్నా...అంతే
(30-08-2022, 07:14 PM)Takulsajal Wrote: Thanks for the support & involvement. ❤️

ఇక కథ విషయానికి వస్తే అస్సలు మొదలెట్టనే లేదు.
హీరో గురించి కూడా ఏమి రాయలేదు,
హీరో ఆలోచనా విధానం గురించి ఇంకా ప్రస్తావించలేదు
ఇది విక్రమ్ రిచి రిచ్ కధకి లింక్ అయిన కథ.


ఇలాంటి కధనం నేను ఇంతవరకు రాయలేదు.
కొంచెం కొత్తగా ఉండొచ్చు అలా అని
పూర్తిగా విరుద్దంగా కూడా ఉండదు.

వికటించె కామెడీ తరహాలో చెత్తగా వింతగా మంచిగా రాయాలని చూస్తున్నాను.. ఔటపుట్ ఎలా వస్తుందో తెలీదు.
ఎప్పటిలానే ఏది తోస్తే అది రాయడమే...

మరొక్కసారి ధన్యవాదాలు ❤️

చూసారా...చూసారా...బ్రోనే ఒప్పుకున్నాడు trying something new అని banana
    :   Namaskar thanks :ఉదయ్
[+] 4 users Like Uday's post
Like Reply
#63
కేక్ కటింగ్

శరణ్యతొ మాట్లాడి అరవింద్ రూంలోకి వెళ్లి అక్కడ సుబ్బిని చూసి వెళ్లి పలకరించాడు.

సుబ్బి : ఏంటి నీకు దానితో ముచ్చట్లు?

అరవింద్ : నీ కామాక్షి గురించె, ఏదైనా హెల్ప్ చేస్తుందేమో అని గెలికాను కానీ ఉపయోగం లేదు.

సుబ్బి : నేనంటే ఎంత ప్రేమరా నీకు.. అయినా వద్దులే వదిలేయి.

అరవింద్ : ఏరా, వెళ్లి మీ తాతయ్యకి చెప్పొచ్చు కదా..

సుబ్బి : వదిలేయిరా, వేదనకి గురైన మనసు వాదనకు దిగలేదు.

అరవింద్ : (అబ్బో కవిత్వం..) సరే రా, ఇంతకీ మీ తాతయ్య ఏమన్నాడు?

సుబ్బి : వద్దు ఇక అలా పిలవద్దు, ఇంతటితో ఆయనకి నాకు సంబంధాలు తెగిపోయాయి.

అరవింద్ : ఏమైంది రా?

సుబ్బి : డబ్బులు అడిగాను, ఇవ్వనన్నాడు. కనీసం ఈ నెల పాకెట్ మనీ ఇవ్వమని అడిగాను రా, అవి కూడా ఇవ్వనన్నాడు రా ముసలోడు. నన్ను.. పైగా ఉద్యోగం వెతుక్కోమని సలహాలు కూడా ఇచ్చాడు, నాకు నా కామాక్షిని దూరం చేసాడు.. (కోపంగా ఊపిరి పీల్చుకుని అటు ఇటు తిరిగి) ఆలరైట్.. ఇట్స్ ఆలరైట్.. నేనూ... సుభాష్.. నన్ను ఎవ్వరు మోసం చెయ్యలేరు.. ఇవ్వాల్టి నుంచి మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలెడతాను.. డే వన్.. మొదటి టార్గెట్ కవిత.. కానీ అరవింద్.. నీకొక బౌంటీ.. ఆ కవితని నాకు సెట్ చేస్తే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ రా..

అరవింద్ : రేపటి నుంచి వీడు తినాలన్నా నా ఇంటికే రావాలి, వీడు నాకు లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తాడంట.. మనసులో తిట్టుకున్నా బైటికి మాత్రం ఇంతకీ ఆ కవిత ఎవరు రా?

సుబ్బి : అదేరా శరణ్య పక్కన పచ్చ రంగు ఓణి వేసుకుని లేదు. ఆ అమ్మాయే..

అరవింద్ : మరి కామాక్షి..?

సుబ్బి : ఇంకెక్కడ కామాక్షి.. ఇంకొకడికి కాబోయే అమ్మాయి వెంట నేను పడను.

అరవింద్ : అది సరే.. ఈ అమ్మాయిని ఎప్పుడు చూసావ్..?

సుబ్బి : అది అంతేరా, పారల్లెల్ వరల్డ్.. నీకు అర్ధం కాదులే.. వదిలెయ్యి.. ఇక పదా కేక్ కటింగ్ కి వెళదాం అని బైటికి నడిచాడు.. తన వెనకే అరవింద్ కూడా అయోమయంగా బైటికి నడిచాడు.

మా తాత అందరినీ పిలిచి కేక్ కట్ చేపించి భోజనాలు కూడా పెట్టాడు, అదేంటో మనకి కనీసం విషెస్ కూడా చెప్పరు ఎవ్వరు, అయినా అదే మంచిదిలే వాడు విషెస్ చెప్పడం నేను థాంక్స్ చెప్పడం ఇంకో రెండు నిమిషాలు మాట్లాడాలి టైం బొక్క.. ఆలోచిస్తుండగానే శరణ్య పేపర్ ప్లేట్ లో కేక్ ముక్క తీసుకుని నా ముందుకి వచ్చింది.

శరణ్య : ఇదిగో కేక్, దీని కోసమేగా నువ్వు వచ్చింది.. పెద్దది పట్టుకొచ్చా సిగ్గులేకుండా మెక్కు.. అని నా చేతిలో పెట్టింది.

తిరిగి వెళ్లిపోతుంటే పిలిచాను.

సుబ్బి : ఇదిగో పిల్లా ఇటు రా.. నాకో సాయం కావాలి.

శరణ్య : ఏంటి నన్నే?

సుబ్బి : నిన్నే ఇలా రా..

శరణ్య : ఆ.. ఏంటి?

సుబ్బి : కొంచెం నీ ఫ్రెండ్ కవితని నాకు పరిచయం చెయ్యొచ్చుగా..

శరణ్య : (గట్టిగా నవ్వుతూ) మరి KFC కామాక్షి?

సుబ్బి : నీకెలా తెలుసు..

శరణ్య : నీ ఫ్రెండ్ చెప్పాడులే.. అయినా కవితని సెట్ చేస్తే నాకేంటి?

సుబ్బి : ఏంటి నిజంగానే మా ఇద్దరినీ కలుపుతావా?

శరణ్య : అబ్బో.. సరే చెప్తాను, ఆ తరువాత నన్ను అడగొద్దు.

సుబ్బి : నిజంగానేనా.. మోసాలు ఏం లెవ్వుగా.. నిజం అయితే ఇక నీతో అస్సలు గొడవ పడను.. ఇదిగో ఈ లెటర్ ఇవ్వు..

శరణ్య : అబ్బో లవ్ లెటరా.. అని తీసుకుని వెళ్ళిపోయింది.

సుబ్బి : ఎక్కడో తేడా కొడుతుందేంటి.. ఇదింత కామ్ గా పోయింది... సర్లే చూద్దాం.. ముందు ఆకలేస్తుంది.. వీడెక్కడా కనిపించడంలేదు..

శరణ్య లెటర్ తీసుకుని అది చదివి గొల్లుమని నవ్వుతూ తన ఫ్రెండ్స్ దెగ్గరికి వెళ్ళింది, కడుపు పట్టుకుని నవ్వుతుంటే విషయం చెప్పింది.. అందరూ చదవమని గోల చేస్తే, అలాగే అని అందరినీ పిలిచింది.. ఏంటో అని ఇంట్లో వాళ్లంతా వెళ్లారు.. ఆ గోలెంటో చూద్దామని సుబ్బిగాడు కూడా వెళ్ళాడు..

శరణ్య : ఇదిగో వినండి అందరూ.. మన సుబ్బిగాడు నా ఫ్రెండ్ కవితకి ఉత్తరం రాసాడు.. అని నవ్వింది.

శరణ్య వాళ్ల నాన్న, తాతయ్య సుబ్బిగాడిని కోపంగా చూసారు, ఇక సుబ్బిగాడి గుండె గువ్వలోకి వచ్చినట్టు అయ్యింది పరిస్థితి ఈ శరణ్య ఇంత పని చేస్తుందని అనుకోలేదు.. వద్దని శరణ్య వైపు దీనంగా చూసాడు కానీ తను పట్టించుకునే స్థితిలో లేదు.

శరణ్య : ఇదిగో వినండి..

కవితా ఓ కవితా (ఎహె వహ్వా అనండి)
అందరూ "వహ్వా వహ్వా"

కవితా ఓ కవితా
అందుకో నా కవిత
నీకోసం ఈ కవిత రాసే వరకు తెలీదు నాకు బిట్కో పెన్ను మూడు రూపాయలని
నిన్ను తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది, గుండె బరువెక్కుతుంది, టైర్ పంచరవుతుంది..

చూసావా కవితా... నీ కోసం కవిత రాస్తుంటే నా కలం కూడా నా మాట వినట్లేదు. నువ్వైనా విను కవితా..

నీ తుట్టేలో తేనెనవుతా
నీ పుట్టలో పామునవుతా
బొగ్గు గనిలో.. ప్రేమ
అగ్గి పెట్టలా
తాటి చెట్టు, చెయ్యి పట్టు, చిన్నదాని చెయ్యే పట్టు.. ఓ బుల్లోడా
ఏమో ఏం రాస్తున్నానో నాకే అర్ధం కావటంలేదు.. నా బాధ గాధ నీకైనా అర్ధం అవుతుందేమో..

చివరిగా..
నా పొలంలో కూడా మొలకలు వచ్చేలా చూడు కవితా..

ఇట్లు నీ సుబ్బడు..
సుభాష్.

ఇంట్లో ఉన్న అందరూ ఒక్క సారి సుబ్బిగాడి మొహం వంక చూసి పిచ్చి పిచ్చిగా కడుపు పట్టుకుని నవ్వారు, సుబ్బిగాడికి కోపం వచ్చేసి బైటికి పరిగెత్తాడు.. వెనకనుంచి KFC కామాక్షి అన్న అరుపు వినిపించింది.. అంతా ఈ అరవింద్ గాడి వల్లే మొత్తం చెప్పేసాడు.. అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయాడు.. అరవింద్ వెనకాలే వేగంగా నడిచాడు..

అరవింద్ : రే... ఆగరా

సుబ్బి : ఏంట్రా.. అయినా నీకు నాతో ఏం పని, పొయ్యి ఆ ఆడంగులతొ తిరుగుపొ..

అరవింద్ : రేయి.. ఆగరా బాబు.. నేను నీకు హెల్ప్ చేద్దామని చూస్తే ఏదేదో అయిపోయింది..

సుబ్బి : ఏం గెలికావ్?

అరవింద్ : ఏదో గెలికాలే.. ఇంతకీ ఎక్కడికి వెళుతున్నావ్..

సుబ్బి : జాతరకి

అరవింద్ : పదా..

సుబ్బి : ఎందుకూ, నన్ను ఎదవని జేయ్యడానికా?

అరవింద్ : ఇక నీ విషయంలో వేలు పెట్టను సరేనా... అయినా ఆ కవిత్వం ఏంటిరా అంత చెండాలంగా..?


సుబ్బి : అది కవిత కోసం రాసాను, తను చదువుకొని నవ్వుకుంటుందని.. ఎలా అయినా నాతొ మాట్లాడాలని అలా రాసాను.. కానీ ఆ శరణ్య.. దాన్ని వదలను..

అరవింద్ : రేయ్ మీ వాళ్లు కూడా జాతరకి వస్తున్నారు..

సుబ్బి : ఎక్కడా?

అరవింద్ : అక్కడా

సుబ్బి : ఇప్పుడేగా మెక్కింది అందరూ, అప్పుడే రోడ్డున పడ్డారు.. ఛీ ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వరు...

ఇంతలో సుబ్బిగాడికి పక్కనే స్టేజి, నాటకాలు వేసే వారు కనిపించారు.. అరవింద్ వాళ్ళని పలకరించబోయే అంతలో మాయం అయ్యాడు..

శరణ్య : హే.. అరవింద్.. మీరు ఇక్కడికే వచ్చారా?

అరవింద్ : ఎందుకలా చేసావ్?

శరణ్య : జస్ట్ ఫర్ ఫన్.. వాడేం ఫీల్ అవ్వడులే.. నా మీద ఇంకొంచెం కోపం పెరిగి ఉంటది అంతే..

అరవింద్ : కానీ..

శరణ్య : ఇంతకీ ఎక్కడ వాడు..

అరవింద్ : ఇక్కడే ఉండాలి, ఎక్కడికి పోయాడో..

మన సుబ్బిగాడు నాటకాలు వేసే వాళ్ల దెగ్గరికి వెళ్లి, అన్నా మీది ఎలాగో టైం పట్టేలా ఉంది కొంచెం సేపు నేను అలా మైక్ లో మాట్లాడనా, అందరికీ తెలుస్తుంది.. కొద్ది సేపటిలో నాటకం మొదలవుతుందని.. అని అడిగాడు.. దానికి వాళ్లు సరే కానీ అన్నారు.. అక్కడున్న స్వామీజీ గెటప్ ఒకటి వేసుకుని గడ్డం పెట్టుకుని మైక్ అందుకుని స్టేజి ఎక్కాడు..

"హలో.. మైక్ టెస్టింగ్ 123... కూ... చెక్ చెక్.."

జనులారా, మరికొద్దిసేపటిలో ఇక్కడ జరగబోయే నాటకానికి మీకందరికి ఆహ్వానం.. కానీ అది మొదలయ్యేలోగా మీకు కొన్ని సూక్తులని చెప్పాలని అనుకుంటున్నాను... టాపిక్ డబ్బులున్నోళ్లు.. వాళ్ల తప్పులు..

ఆ మాట వినగానే అందరూ ఒకసారి స్టేజి మీద ఉన్న స్వామీజీని చూసారు.. ఉన్నోళ్ల పిల్లల చేతిలో తన్నులు తిని కూర్చున్న పేద పిల్లల బ్యాచ్ ఒకటి కూడా ఇదేదో మ్యాటర్ అని వెళ్లి నిల్చున్నారు..

స్వామీజీ : అదిగదిగో చూడండి, ఆ ముసోలోన్ని చూసారా అనగానే దారిన పోయే వాళ్లు కూడా స్వామీజీని చూసి, స్వామీజీ చూపించిన వేలి వైపు చూసారు.. అక్కడున్నది రాజయ్య తన పక్కనే కొడుకు శరణ్య వాళ్ల నాన్న..

స్వామీజీ : చూసారా.. మూలన కూర్చోవాల్సిన వయసులో, ఆ పంచ.. చేతికి ఉంగరాలు.. కుర్రాడి లా తయారయ్యాడు, అందరినీ చూడండి ఎలా ఉన్నారో ఆయన్ని చూడండి ఎలా ఉన్నాడో.. దీనికి కారణం డబ్బు మహిమ ఇంత మైంటైన్ చేసినా ఒక్క రూపాయి కూడా జారరు, పిసినారులు.. ఇక ఆ పక్కనే ఉన్న వాడిని చూడండి డబ్బులు వడ్డీకి తిప్పి పేదల రక్తాన్ని వడ్డీ రూపంలో పీల్చుకుని తినెలా లేడు.. చూసారా నేను ఇంత చెప్తున్నా కనీసం నిమ్మకు నీరెత్తనట్టు పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు..

ఆ వెనకే ఇంకో ప్రబుద్ధుడు ఉన్నాడు చూడండి.. మిత్ర ద్రోహి.. పక్కనే అమ్మాయిని తెగ గోకుతున్నాడు... (ఈ మాటలు వినగానే శరణ్య పక్కనుంచి పది అడుగుల దూరంగా పారిపోయాడు అరవింద్) ... నమ్మొద్దు మిత్రులారా నిలువునా ముంచుతారు.. ఇక ఆ అమ్మాయిని చూడండి ఎంతలా కులుకుతుందో.. వీళ్ళ పాపాలు చూడలేకున్నాను.. హత్తవిది.. అంటుండగానే ఎవరో మన సుబ్బిగాడి గడ్డం పట్టుకుని లాగారు.. చూస్తే హారిక.. గుర్తుపట్టేసింది.. అక్కడున్న అందరూ సుబ్బిగాడిని చూసారు.. వెంటనే శరణ్య వాళ్ల నాన్న కర్ర అందుకున్నాడు.

~  ఇక నుంచి కథ మొదలు 
Like Reply
#64
happy enjoy the update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#65
Nice super
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#66
Bagundi bro update
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#67
Bagundhi bro update funny ga
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#68
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#69
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#70
Super broo
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
#71
congrats on the new story takul sajal garu

story matram vere level lo funny ga undi

prasanna
[+] 2 users Like prasanna56's post
Like Reply
#72
Nice update
[+] 2 users Like BR0304's post
Like Reply
#73
Nice story
[+] 1 user Likes bobby's post
Like Reply
#74
సుబ్బి గాడిని ఆట పట్టిస్తున్న శరణ్య
[Image: 8819ba9d77fb35f32156a50ccaf5d461.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 6 users Like stories1968's post
Like Reply
#75
chala funny ga undi bro... super
[+] 1 user Likes prash426's post
Like Reply
#76
Superb update ji, ika asalayina katha kosam waiting
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#77
హ హ్హ హ్హ హ్హ ... నవ్వలేక కడుపు చెక్కలైపోతుందంటే నమ్మండి
సూపర్ బ్రో
[+] 2 users Like Gollu gangunaidu's post
Like Reply
#78
NON EROTIC STORIES లో ఉన్న
K3vv3 గారి కధలను కూడా చదవండి
మీకు నచ్చుతాయి.. ❤️
[+] 5 users Like Pallaki's post
Like Reply
#79
Evvaritho ekkuva attach avkudadhu...
[+] 1 user Likes Suprajayours's post
Like Reply
#80
Superb update bro
[+] 1 user Likes Freyr's post
Like Reply




Users browsing this thread: 108 Guest(s)