Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
#1
Video 
హలో ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు

ఎలా ఉన్నారు అందరూ నేను ఎంతమందికి గుర్తు ఉన్నానో తెలియదు కానీ మీలో చాలా మంది ఇంకా నా ఫ్యాన్స్ అని నాకూ తెలుసు చాలా గ్యాప్ తర్వాత మంచి interesting రొమాంటిక్ థ్రిల్లింగ్ కథ తో వచ్చేసా రేపటి నుంచి కథ update మొదలు అవుతుంది ఈ కథ గురించి ఇప్పుడు ఏమీ చెప్పను రేపటి update చూసి కథ ఏంటో తెలుసుకోండి. 
[+] 9 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Welcome back vickyking bro
[+] 1 user Likes Varama's post
Like Reply
#3
All the best andi..
[+] 1 user Likes Nani666's post
Like Reply
#4
(31-08-2022, 09:18 PM)Varama Wrote: Welcome back vickyking bro

Thank you bro
Like Reply
#5
(31-08-2022, 09:48 PM)Nani666 Wrote: All the best andi..

Naku adi achi radu parledu Thank you bro
Like Reply
#6
Welcome back bro
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#7
(31-08-2022, 10:21 PM)Sachin@10 Wrote: Welcome back bro

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#8
Welcome back bro
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
#9
Welcome back and all the best
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#10
(01-09-2022, 06:14 AM)Sudharsangandodi Wrote: Welcome back bro

Thank you bro
Like Reply
#11
(01-09-2022, 07:37 AM)maheshvijay Wrote: Welcome back and all the best

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#12
మైసూర్ జూ పార్కు బుద్ధ పూర్ణిమ రాత్రి 7 గంటల సమయం కడుపు తో ఉన్న తన భార్య తో కలిసి టివి చూస్తూ ఉన్నాడు ఆ జూ డాక్టర్ మనోహర్ అప్పుడే తనకు ఒక ఫోన్ వచ్చింది అది జూ పార్కు వాచ్మెన్ నుంచి అక్కడ ఒక జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి అని కంగారుగా చెప్పాడు వాచ్మెన్ దాంతో మనోహర్ sleeping injections ఒక tranqulizer గన్ తీసుకోని పార్క్ కీ వెళ్లాడు, కానీ ఎందుకో మనోహర్ భార్య స్వప్న వద్దు అని చెప్పింది కానీ అది విన్నకుండ వెళ్లాడు మనోహర్ ఆ తర్వాత స్వప్న నిద్ర పోయింది అర్ధరాత్రి ఎందుకో మెలుకువ వస్తే లేచి చూస్తే తన భర్త ఇంట్లో ఎక్కడ కనిపించలేదు జూ పార్క్ కీ ఫోన్ చేస్తే ఎవరూ ఫోన్ తీయలేదు అలాగే ఆలోచిస్తూ పడుకుంది మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే మనోహర్ ఎక్కడ కనిపించలేదు బయటికి వచ్చి చూస్తే మనోహర్ కార్ పార్కింగ్ లో ఉంది, ఇళ్లు అంత వెతుక్కుంటూ వెళ్లితే మనోహర్ bathroom లోనుంచి విజిల్ వేస్తూ బయటకు వచ్చాడు దాంతో స్వప్న "ఏమైంది రాత్రి అంత నీ కోసం ఎదురుచూస్తు అలాగే సోఫా లో నిద్ర పోయా అయిన వాచ్మెన్ కీ ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు ఏమీ జరిగింది" అని అడిగింది దానికి మనోహర్ మౌనం గానే ఉన్నాడు, అప్పుడే ఒక ఫోన్ వస్తే స్వప్న కిందకి వెళ్లి ఎత్తింది అప్పుడు అవతలి నుంచి "హలో మేడమ్ నేను nurse మంగమ్మ నీ మాట్లాడుతున్న ఊటి కీ వెళ్లే ఫారెస్ట్ రోడ్డు లో ఒక శవం దొరికింది అంట postmortem కీ మీరు రావాలి " అని చెప్పింది మంగమ్మ, దానికి స్వప్న "ఏంటి మంగమ్మ జోక్ ఆ నాకూ 8 వ నెల ఇప్పుడు వచ్చి శవాల పక్కన ఎలా duty చేయాలి" అని కొంచెం కోపంగా చెప్పింది స్వప్న దానికి మంగమ్మ "మేడమ్ మీరు mortuary కీ రావాల్సిన పని లేదు ఊరికే వచ్చి forensic వాళ్లకి రిపోర్ట్ గురించి వివరించాలి అంతే" అని చెప్పింది దాంతో స్వప్న సెక్యూరిటీ ఆఫీసర్లను ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసింది ఇది అంత విన్న మనోహర్ తన చేతిలో ఉన్న కొబ్బరి నూనె నీ మెట్ల పైన పోసి పక్కకు వెళ్లాడు స్వప్న జారిపడిన వెంటనే వచ్చి చూస్తే తనకు నొప్పులు మొదలు అయ్యాయి.

మనోహర్, స్వప్న నీ తీసుకోని హాస్పిటల్ కి వెళ్లాడు అక్కడ తనకు డెలివరీ జరుగుతోంది అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి forensic రిపోర్ట్ మనోహర్ కీ ఇచ్చారు మనోహర్ ఆ ఫైల్ నీ చూశాడు అందులో ఒక ఫోటో నీ చూసి షాక్ అయ్యాడు దాని తీయాలని చూశాడు కానీ సెక్యూరిటీ ఆఫీసర్లు చుట్టూ ఉన్నారు, అప్పుడే nurse వచ్చి మనోహర్ తో తనకి కొడుకు పుట్టాడు అని చెప్పింది దాంతో మనోహర్ సంతోషంగా లోపలికి వెళ్లి తన కొడుకును చూసి సంతోషంగా వాడికి ముద్దు పెట్టుకున్నాడు అప్పుడే తన ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో చూసి మనసులో "స్వామి నేను తెలియక చేసిన తప్పు కీ శిక్ష గా నా కొడుకు కీ శాశ్వతంగా దూరం అవుతున్నా వీడిని జాగ్రత్తగా చూడు" అని చెప్పి తన కొడుకు వైపు చూసి "శ్రీను మీ అమ్మ నీ జాగ్రత్తగా చూసుకో నను కూడా క్షమించు" అని తన కొడుకు నీ స్వప్న పక్కన పడుకో బెట్టి ఒక పేపర్ లో "వీడికి శ్రీనివాస్ అని పేరు పెట్టు" అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు మనోహర్, ఇంటికి వెళ్లి భోజనం తీసుకోని వస్తా అని చెప్పి ఇంటికి బయలుదేరాడు దారిలో కావాలి అని ఒక లారీ కీ ఢీ కొట్టి చనిపోయాడు మనోహర్.

(20 సంవత్సరాల తరువాత)

స్వప్న ఒక forensic డాక్టర్ మైసూర్ లో మనోహర్ చనిపోయిన తర్వాత తను చాలా చోట్ల transfer అవుతు శ్రీను నీ చదువిస్తూ ఉంది పైగా ఎన్నో సెక్యూరిటీ అధికారి mystery లో ఉన్న చాలా కేసుల్లో స్వప్న చాలా తేలికగా solve చేసింది తన టాలెంట్ తెలిసి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల లో ఒక కేసు విషయం కోసం తనని పిలిచారు దాంతో స్వప్న, శ్రీను ఇద్దరు ధర్మశాల కీ వెళ్లారు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ లో శ్రీను కీ ఒక సీట్ కూడా చూసి పెట్టారు దాంతో ఇద్దరు ధర్మశాల వెళ్లారు తన కొత్త ఇంట్లో తన రూమ్ నుంచి చూస్తే మొత్తం అడవి ప్రకృతి తన కళ్ల ముందు కనిపిస్తు ఉండటం తో శ్రీను కీ ఏదో తెలియని ఆనందం కలిగింది స్వప్న పిలవగానే కిందకి వెళ్లాడు శ్రీను "అమ్మ ఈ ఇల్లు చాలా బాగుంది ఇక్కడే సెటిల్ అవుదాం" అని అడిగాడు దానికి స్వప్న నవ్వుతూ సరే అని తల ఊపి "సరే వెళ్లి రెడీ అవ్వు కాలేజీ కీ టైమ్ అవుతుంది" అని చెప్పి తను వంట చేయడానికి వెళ్లింది.

శ్రీను నీ కాలేజీ లో దింపి తను హాస్పిటల్ కీ వెళ్లింది స్వప్న కాలేజీ లో ఆర్ట్స్ క్యాంపస్ కోసం చూస్తున్న శ్రీను రూట్ మ్యాప్ చూస్తూ అనుకోకుండా ఒక అమ్మాయికి డాష్ ఇచ్చాడు దాంతో ఆ అమ్మాయి బుక్స్ కింద పడ్డాయి అది చూసి వెంటనే సారీ అని చెప్పి ఆ అమ్మాయి కీ బుక్స్ అందించాడు తను కూడా పర్లేదు అని చెప్పింది అప్పుడు చూశాడు శ్రీను తనని నల్లని కాటుక కళ్లు, రింగులు తిరిగిన జుట్టు చందమామ లాంటి మొహం అలా తనని చూస్తూ అలాగే ఉండిపోయాడు శ్రీను, ఆ అమ్మాయి అది గమనించి "ఏంటి తినేసే లాగా చూస్తూన్నావు" అని అడిగింది దానికి శ్రీను "ఏమీ లేదు రాత్రి రావాల్సిన చందమామ పొద్దునే కనిపిస్తే ఆశ్చర్యపోయా" అని అన్నాడు దానికి ఆ అమ్మాయి కోపం గా ఒక లుక్ ఇచ్చి వెళ్లుతు శ్రీను కీ కనపడకుండా చిన్నగా నవ్వుతూ మళ్లీ వెనకు తిరిగి "కొత్తగా వచ్చింది నువ్వే కదా రా నీ క్యాంపస్ చూపిస్తా" అని చెప్పింది, దానికి శ్రీను "నేను కొత్త స్టూడెంట్ అని నీకు ఎలా తెలుసు" అని అడిగాడు దానికి ఆ అమ్మాయి "పుట్టినప్పటీ నుంచి ఇదే ఊరిలో పెరిగిన దాని 25,000 మంది జనాభా ఉన్న ఊరు అందులో కొత్త వాళ్ళని కనిపెట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు పైగా ఈ కాలేజీ ప్రెసిడెంట్ గా కొత్త స్టూడెంట్స్ కీ సహాయం చేయడం నా మొదటి బాధ్యత by the way I am పద్మావతి నను పద్దు అని పిల్లవచ్చు" అని చెప్పి చెయ్యి ముందుకు చాపింది తనకి షేక్ హ్యాండ్ ఇస్తు "శ్రీనివాస్ you can call me శ్రీను " అని చెప్పాడు శ్రీను అలా ఆ రోజు పద్దు తో కలిసి క్యాంపస్ మొత్తం తిరిగాడు శ్రీను ఇద్దరు ఒక్క రోజు లో చాలా close అయ్యారు సాయంత్రం ఇద్దరు క్యాంటీన్ కీ వెళ్లారు అక్కడ పద్దు శ్రీను నీ తన ఫ్రెండ్స్ కీ పరిచయం చేసింది అప్పుడే అక్కడ పక్కన గొడవ జరుగుతుంది అది చూసి అందరూ అక్కడికి వెళ్లారు.

అక్కడ సైన్స్ గ్రూప్ వాళ్లు ఆర్ట్స్ గ్రూప్ వాళ్లు కొట్టుకుంటూ ఉన్నారు ఆర్ట్స్ గ్రూప్ కీ చెందిన వాళ్లు పద్దు నీ చూసి గొడవ ఆపారు సైన్స్ గ్రూప్ వాళ్లు పద్దు నీ చూసి "గ్యాంగ్ లీడర్ వచ్చింది రో" అని కామెంట్ చేసారు, దానికి శ్రీను కీ కోపం వచ్చింది వెంటనే వాడిని పట్టుకుని కొట్టాడు అప్పుడు సైన్స్ గ్రూపు వాళ్లు శ్రీను మీదకి వచ్చారు కానీ ఎవరో "స్టాప్" అంటే సైన్స్ గ్రూప్ వాళ్లు ఆగారు వాళ్ల మధ్య నుంచి ఒక అమ్మాయి నడుస్తూ వచ్చింది నోట్లో bubble gum నములుతు చెవి మొత్తం కమ్మలు కుట్టించి, బ్లాక్ జాకెట్ వేసుకొని ఒక రౌడీ లాగా ఉంది పద్దు వైపు చూస్తూ "ఏంటి lotus పాప నీ కొత్త బాడి గార్డ్ ఆ కత్తి లాగా ఉన్నాడు నాకూ కూడా ఛాన్స్ ఇవ్వోచ్చు కదా" అని అనింది దానికి పద్దు కీ కోపం వచ్చింది ఆ అమ్మాయి నీ కొట్టడానికి ముందుకు వచ్చింది అప్పుడే Dean అనిత వచ్చి అందరినీ అరిచి పంపింది కానీ "హే పద్మావతి, శ్రీదేవి మీరు ఇద్దరు ఆగండి" అని అరిచింది దానికి పద్దు, ఆ సైన్స్ గ్రూప్ అమ్మాయి ఇద్దరు వెనక్కి తిరిగి dean వైపు చూశారు ఇద్దరిని బాగా తీటింది ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ శ్రీను వైపు serious గా ఒక లుక్ ఇచ్చింది Dean కానీ శ్రీదేవి మాత్రం శ్రీను వైపు చూసి కన్ను కొట్టి వెళ్లిపోయింది.

అలా సాయంత్రానికి ఇంటికి వెళ్లాడు శ్రీను, అప్పటికీ స్వప్న ఏదో ఫైల్ చూస్తూ బిజీగా ఉంది "హయ్ అమ్మ" అని అన్నాడు శ్రీను దాంతో స్వప్న "వచ్చేసావా అక్కడ టేబుల్ మీద sandwich ఉంది ఫ్రెష్ అయ్యి వచ్చి తిన్ను" అని చెప్పింది దాంతో శ్రీను రెడీ అయ్యి వచ్చి కాలేజీ లో జరిగింది చెబుతూ ఉన్నాడు అది విన్న స్వప్న "సో మొదటి రోజే ఇద్దరు అమ్మాయిలను ఫ్లాట్ చేశావు అన్నమాట " అని నవ్వింది స్వప్న దానికి శ్రీను ఏమీ చెప్పకుండా రూమ్ లోకి వెళ్లుతుంటే స్వప్న పిలిచి "ఇక్కడ అడవిలో గత వారం నుంచి మూడు హత్యలు జరిగాయి కాబట్టి నాకూ చెప్పకుండా ఎక్కడికి వెళ్లోద్దు" అని చెప్పి ఫైల్ లో కేసు details చూస్తూ ఉన్న స్వప్న కీ డెడ్ బాడి మీద ఒక రకమైన పంటి గాట్లు చూసింది తనకు వెంటనే ఏదో గుర్తుకు వచ్చింది వెంటనే తన laptop లో 20 సంవత్సరాల క్రితం మైసూర్ లో జరిగిన హత్య కీ సంబంధించిన ఫైల్ తీసి చూసింది అందులో కూడా ఇలాంటి ఒక పంటి గాటు చూసింది కానీ పాత కేసు లో ఉన్న పళ్లు లోతుగా దిగితే ఇప్పుడు ఉన్న కేసులో పళ్లు పదునుగా దిగాయి. రెండింటికి ఏమైనా లింక్ ఉందా అని ఆలోచిస్తూ ఉంది స్వప్న. 
Like Reply
#13
nice start
[+] 2 users Like prash426's post
Like Reply
#14
Superb start
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#15
Nice super
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#16
Good start keep going
[+] 1 user Likes ravi's post
Like Reply
#17
Chala bavundi
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#18
asusual
superb start
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 1 user Likes The Prince's post
Like Reply
#19
Super start
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
#20
NICE UPDATE
[+] 2 users Like utkrusta's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)