10-08-2022, 06:34 PM
ఆకలితీర్చుకుని స్వచ్ఛమైన నీటిని త్రాగాము - మహీ ...... కొంగొత్త ప్రకృతి అందాలను చూడటానికి సిద్ధమా ? - నదీఅమ్మ జన్మస్థానం దగ్గరికి వెళదామా ?.
మహి : నా దేవుడి హృదయంపై చేరిన క్షణమే సిద్ధం - ముందైతే నదీఅమ్మ జన్మస్థానం దగ్గరికి తీసుకెళ్లండి .......
విన్నదే ఆలస్యం ....... మహి బుగ్గపై ముద్దుపెట్టి అందాల అన్వేషణకు ఆకాశంలోకి ఎగిరింది మంజరి .
మహి : ప్రభువు మాటంటే చాలా గౌరవం మంజరికి ......
ఈ అందమైన దేవకన్య పెదాలపై మరింత సంతోషం చూడటం మంజరి ఉద్దేశ్యం అంటూ పెదాలపై ముద్దుపెట్టి కృష్ణమీద కూర్చోబెట్టాను .
మహి : దేవుడు కూడా ఎక్కితేనేకానీ మిత్రుడు కదలడు త్వరగా ఎక్కండి .
యువరాణీ - మిత్రుడి ఆజ్ఞ అంటూ ఎక్కి దేవకన్యను ప్రేమతో చుట్టేసి ముద్దులుకురిపిస్తున్నాను .
మహి : కోరకముందే అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు చాలా చాలా సంతోషం - మిత్రమా ...... ముందుకువెళ్లు అంటూ హుషారుగా చెప్పింది .
ఇలా చేయకపోతే దేవత దెబ్బలు .......
మహి : మిమ్మల్నీ అంటూ వెనక్కుతిరిగి నా గుండెలపై అల్లుకుపోయింది .
మహీ ....... మంజరి వస్తోంది .
మహి : వస్తే మాత్రం నాతో ఏమైనా మాట్లాడుతుందా చెప్పండి - దానికి మీరంటేనే ఇష్టం .......
మహి అన్నట్లుగానే ప్రభూ ప్రభూ ........ అంటూ వచ్చి నా భుజంపైకి చేరింది మంజరి - ప్రభూ ....... ముందు అంతా పచ్చదనంతో నిండిన ఎత్తైన చెట్లు కొండలు గుహలు , జంతువులైతే బోలెడన్ని ఉన్నాయి .
మహి : జంతువులు ...... వెళదాము వెళదాము దేవుడా .......
యువరాణీవారి ఆజ్ఞ అంటూ పెదాలపై ముద్దుపెట్టాను - మహీ ...... నీకిష్టమైన జంతువులను చూడాలి అంటే అటువైపుకు తిరగాలి .
ప్చ్ ...... ఇలాకూడా చూడొచ్చుకదా సరేలే తిరుగుతాను - వెనకనుండి గట్టిగా హత్తుకుని ముద్దులుపెడితేనే ......
కాదన్నానా చెప్పు అంటూ వెనకనుండి కౌగిలించుకుని ముద్దులుపెడుతున్నాను - ముద్దుముద్దుకూ దేవకన్య పెదాలపై తియ్యదనం .......
కొలను ఒడ్డు వెంబడి అటువైపుకు చేరుకున్నాము . అక్కడి పాదం నుండి మొదలుకుని దట్టమైన పెద్ద పెద్ద చెట్లు బండరాళ్లు .......
మహీ ....... చీకటిగా ఉంటుంది భయపడతావేమో .......
మహి : నా దేవుడు ఉండగా భయమా ...... , మిత్రమా దైర్యంగా వెళ్లు ......
ఇంతకుముందేకదా మహీ భయం అన్నావు .......
మహి : అప్పుడు పరిస్థితి వేరుకదా దేవుడా ...... అంటూ చిలిపినవ్వులతో నా చేతులపై ముద్దులుపెడుతోంది .
మిత్రమా వెళ్లు ..... యువరాణీ ఆజ్ఞ వేశారుకదా ......
కొద్దిదూరం లోపలికివెళ్లగానే పక్షుల కిలకిలారావాలు విని దేవకన్య ఆనందం వర్ణించలేనిది .
అప్పటివరకూ చూడనటువంటి కొత్త కొత్త జీవులు - జంతువులను చూస్తూ దేవుడా మరింత ముందుకు మరింత ముందుకు అంటూ ఉత్సాహం చూయిస్తోంది .
నీఇష్టం మహీ ...... మనసారా ఆస్వాదించు అంటూ మిట్ట మధ్యాహ్నం వరకూ ప్రవాహం వెంబడే చాలా లోపలికి వెళ్ళాము .
దేవుడా పళ్ళు ......
ఆకలేస్తోందా ? అంటూ చేతితో అందించాను - చేతిని కొరికేసింది .
స్స్స్ ...... ఇదిగో ఇదిగో అంటూ నోటిద్వారా అందించాను .
మహి : ఇలా తినిపించాలి - చాలా చాలా తియ్యగా ఉంది . ఏదీ ఒకటి ఇవ్వు మిత్రుడికి అంటూ వొంగి తినిపించింది .
మరి మంజరికి ? - ఇంతకూ ఎక్కడ కనిపించడం లేదు .
మహి : దానికి మీరంటేనే ఎక్కువ ఇష్టంకదా మీరే తినిపించండి .
చెట్ల పైపైన ఎగురుతున్న మంజరిని ఒక శబ్దంతో పిలిచాను .
అనుకున్నదానికంటే వేగంగా వచ్చి ప్రభూ ప్రభూ ....... దగ్గరలోని కొండగుహల్లో పెద్ద సంఖ్యలో మనుషులు ఉన్నారు - వాళ్ళను చూస్తేనే భయం వేసేలా ఉన్నారు .
మహీ మహీ ...... ష్ ష్ ష్ శబ్దం చెయ్యకు అంటూ కిందకుదిగాను .
మహీ ...... చూడటానికే భయంకరంగా ఉన్నారట - వాళ్ళ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి , వెనక్కు తిరిగివెళ్లిపోదామా .....
మహి : దేవుడా ...... నదీఅమ్మ జన్మస్థానం చూయిస్తాను అన్నారు - నాకు చూడాలని ఉంది - అమ్మకూడా మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది - అపాయం అని మీరు అంటే వెళ్లిపోదాము - అడవి గురించి నాదేవుడికి కంటే ఎవరికి బాగా తెలుసు - మీఇష్టం అంటూ ఆశతో నదీ ప్రవాహం వైపుకు చూస్తోంది .
నీకేమైనా అవుతుందని భయం ....... , అమ్మ జన్మస్థానం దగ్గరికి తీసుకెళతాను అని మాటిచ్చాను తీసుకెళతాను , ఉదయం అమ్మకూడా మన మాటలు విన్నారు కాబట్టి నువ్వు చెప్పినట్లుగానే ఎదురుచూస్తుంటారు , ప్రవాహం దారికాకుండా వేరేదైనా దారి ఉందేమో చూస్తాను మీరు ఇక్కడే ఉండండి , మిత్రమా ...... జాగ్రత్త - మంజరీ ..... అపాయం ముంచుకొస్తే వెంటనే నాకు తెలియజెయ్యి , మహీ కిందకుదిగొద్దు నేలపై ఏమైనా ఉండొచ్చు అంటూ తన పెదాలపై ముద్దుపెట్టి , వెనక్కు తిరిగితిరిగిచూస్తూనే ఎదురుగా కనిపిస్తున్న కొండ గుహలవైపుకు వెళ్ళాను.
దగ్గరవుతున్నకొద్దీ మాటలు - ఇనుమును కొడుతున్న పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి .
ప్రవాహానికి ఇరువైపులా చిన్న కొండలలో ఎటుచూసినా గుహలు కనిపిస్తున్నాయి - ప్రతీగుహలలో కాగడాల వెలుతురులు - ప్రవాహం కూడా కొండ కింద ప్రహిస్తోంది . ఏ గుహలో లోపలికి వెళ్లినా అపాయమే - నదీఅమ్మ ఉండగా భయమేల అంటూ ప్రవాహానికి వ్యతిరేకంగా నీళ్ళల్లోకి దిగి ఈదుకుంటూ లోపలికివెళ్ళాను - వెనుక ఎవరో వస్తున్నట్లు అలికిడి ...... చూస్తే ఎవరూ లేరు .
మరికాస్త లోపలికివెళ్ళాను - ఒకచోట ప్రవాహంలో మరియు ఒడ్డున పెద్దమొత్తంలో తెరచాపలు - పడవలు ఉన్నాయి , ఇంతకూ ఈ దట్టమైన అరణ్యంలో ఇంత పెద్ద మొత్తంలో మనుషులు ఉండటానికి కారణం ఏమిటబ్బా తెలుసుకుందాము - ఇక్కడనుండి లోపలకు వెళ్ళవచ్చు అనుకుని ఒడ్డుకు చేరి నెమ్మదిగా చప్పుడుచెయ్యకుండా కాగడాల వెలుగులవైపు లోపలికి నడిచాను .
ఒక గుండు చాటున దాక్కుని వెలుగులవైపుకు తొంగిచూసాను - పెద్ద మొత్తంలో అంటే వందల్లో కాదు ఏకంగా వేలల్లో మనుషులు పిల్లా పెద్దా ముసలి ఆడ ...... అందరూ కుటుంబాలు కుటుంబాలు జీవిస్తున్నారు - ఆ పెద్ద పెద్ద శబ్దాలు మరేమీ కాదు ఆయుధాలు తయారుచేసుకుంటున్నారు - ఇలాంటివాళ్లను ఎక్కడో చూసానే ........
నన్ను ఎత్తుకువెళ్లాలని చూసారు - రెండుసార్లు దేవుడిలా వచ్చి రక్షించారు కదా వాళ్లే దేవుడా బందిపోట్లు ......
ఆ ఆ ఆ బందిపోట్లు ...... , మహీ మహీ ...... ష్ ష్ ష్ అక్కడే ఉండమని చెప్పానికదా అంటూ గుండు కిందకు చేరాము .
మహి : నా దేవుడిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను అందుకే వెనుకే వచ్చేసాను .
వాళ్ళు నిన్నుచూస్తే ఎంత అపాయమో తెలుసా - భయపడకుండా నవ్వుతున్నావే ........
మహి : నా దేవుడు ఉండగా నాకు భయమేల అంటూ హృదయంపైకి చేరింది .
మరొక్కక్షణం ఇక్కడ ఉన్నా చాలా అపాయం అంటూ వెనక్కు నడిచాము .
ఒక గుహలోనుండి ఒకరుకాదు ఇద్దరుకాదు చాలామంది పిల్లల ఏడుపులు - కేకలు విని ఆ గుహలోపలికివెళ్లాము .
లోపల దృశ్యాలను చూసి ఇద్దరమూ చలించిపోయాము . పిల్లలకు ఆకలివేస్తున్నట్లు ఏడుస్తున్నారు - బందిపోట్ల ఆడవాళ్లకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు , పిల్లలు - స్త్రీల పరిస్థితికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి , బయట ప్రపంచంలో తిరిగే వీలులేక విద్య నోచుకోక చీకటిలోనే మగ్గుతున్నారు .
దేవుడా అంటూ కన్నీళ్ళతో నాచేతిని గట్టిగా చుట్టేసి బాధపడుతోంది మహి ......
అంతలో ఆయుధాలు తయారుచేస్తున్న బందిపోట్లు కొంతమంది పిల్లల కేకలకు అక్కడకు చేరుకున్నారు - మన కష్టాలకు కారణం నంది రాజ్యం - ఈ ఆయుధాలు వాళ్ళతో పోరాటం కోసమే - ఎప్పటికైనా ఆ రాజ్యంపై దండెత్తి మన జీవితాలను మారుస్తాము - అంతవరకూ ఈ ఆకలి చీకటి తప్పదు అనిచెప్పి వెళ్లిపోయారు .
పిల్లలు - ఆడవాళ్లను చూస్తున్నంతసేపూ ...... మహి కన్నీళ్లు ఆగడం లేదు .
నాయకా ...... ఇంకా పెద్ద మొత్తంలో తెరచాపలను తయారుచెయ్యాలి రండి చూద్దురుకానీ ..... అంటూ మాటలు వినిపించాయి .
మహీ ....... ఇక్కడ ఉంటే ప్రమాదం అంటూ అక్కడనుండి ఒడ్డుకు చేరుకుని , మిత్రమా - మంజరీ పదండి అంటూ ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదుతూ కొండకు అటువైపుకు చేరుకున్నాము .
ఒడ్డుకు చేరగానే కన్నీళ్ళతో నాగుండెలపైకి చేరింది మహి ....... , దేవుడా ఒకరుకాదు ఇద్దరుకాదు వందల్లో పిల్లలు - స్త్రీలు ...... మా రాజ్యం వలన బాధపడుతున్నారు - కష్టాలు అనుభవిస్తున్నారు . ఒకటికాదు రెండు కాదు పదుల ఏళ్లుగా ఇలాంటి జీవితంలోని జీవిస్తున్నారు , ఇన్ని ఏళ్లుగా బందిపోట్లు ..... రాక్షసులు అనుకున్నాను - పరిస్థితులు వారిని ఇలా మార్చాయి - ఈ పరిస్థితికి కారణం మా రాజ్యమే .......
మార్పు నీ చేతుల్లోనే ఉంది మహీ ...... , రాజ్యం తదుపరి బాధ్యత ఒక్కగానొక్క పుత్రికవైన నీదేకదా .......
మహి : ఆ సమయం వచ్చిందనే కదా దేవుడా ..... నాన్నగారు స్వయంవరం ఏర్పాట్లు చేస్తున్నది , నన్ను ఒకరి చేతిలో ఉంచి రాజ్యం మొత్తాన్ని అతడికే అప్పచెబుతారు కానీ పత్రికలకు రాజ్య బాధ్యత అప్పగించరు , పరువుకోసం ఏమైనా చేస్తారు , రేపు స్వయంవరంలో గెలిచి నన్ను - నాతోపాటు రాజ్యాన్ని సొంతం చేసుకుని వీరికి న్యాయం నాదేవుడే చెయ్యాలి .
మా మంచి దేవకన్య ఎలా అంటే అలా ...... , రేపు అదేగనుక జరిగితే రాజ్యపు నిర్ణయాలన్నీ నా దేవకన్య ఆజ్ఞలో ఉండేట్లు చేస్తాను .
మహి పెదాలపై నవ్వులు .......
మహీ ....... ఇన్నేళ్లు ఆగావుకదా మరొక్కరోజు ఆగు , నువ్వు బాధపడితే నలుగురం తట్టుకోలేము .
మహి : ఎవరెవరు ? , నా దేవుడు - మిత్రుడు - మంజరి మరియు మరియు ...... సరే సరే నదీఅమ్మ నదీఅమ్మ ...... అంటూ ప్రాణంలా హత్తుకుంది .