25-07-2022, 06:44 AM
Update bro
Adultery సుధా రాణి ( COMPLETED )
|
25-07-2022, 06:44 AM
Update bro
26-07-2022, 09:21 PM
Update bro
27-07-2022, 02:50 PM
update pl
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
27-07-2022, 10:59 PM
ఇప్పటిదాకా కామెంట్ చేసిన అందరికీ ధన్యవాదాలు
27-07-2022, 11:00 PM
(This post was last modified: 03-08-2022, 04:51 PM by Ravi9kumar. Edited 2 times in total. Edited 2 times in total.)
-*****-
Update 06
Previous Update 05 : https://xossipy.com/thread-48064-post-48...pid4886153
నా చూపును పసిగట్టిన దివ్య సిగ్గుపడుతూ ఉంటే అదే సమయంలో ఆ ఇంట్లోనుంచి ఇంకో ఆమె బయటికి వచ్చింది. ఆమెకి కూడా బహుశా సుధా వయసు ఉంటుంది. అయినా కూడా ఆమె , దివ్య లాగే పరిగెత్తుకుంటూ సుధ దగ్గరకి వచ్చి దివ్య లాగే సుధ ని గట్టిగా హత్తుకొని ఏడవడం మొదలెట్టింది. అలా కొద్దిసేపు హత్తుకొని సుధని వదిలి తన కన్నీరుతుడుచుకుంటూ చిరు కోపంతో చిన్నగా ఆమె చేత్తో సుధ చెంప మీద సుతిమెత్తగా కొట్టి తనతో “ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడమే తప్ప నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో తెలుసే నీకు . ఏమే ‘వయ్యారి’ , నా పెళ్ళికి కూడా రాలేదు కాదే . నీ కోపం నీ అమ్మ నాన్న మీదనే కదా , మరి నేను ఏం చేశాను. నాకు కూతురు పుట్టింది అని నీకు చెప్పినా కూడా అస్సలు రాలేదు కదే ..... నేను నా కూతురు దివ్య, ఏం చేశామే వయ్యారి ” అని అడిగింది. ఆమె మాటలు విన్నాక నేను నా మనసులో ‘నా కూతురు దివ్య అని అంటూ ఉంది అంటే ఈమె దివ్య అమ్మగారు, అంటే సుధ యొక్క అన్న భార్య, అంటే సుధకి వదిన అనమాట. ఇద్దరికీ బాగా చనువు ఉన్నట్టు ఉంది, లేకపోతే సుధని ‘వయ్యారి’ అని అంటుందా ! ఏమాటకి ఆమాట నిజంగా సుధ వయ్యారి’ అని అనుకుంటూ సుధ ఏమి అంటుందో చూస్తూ వినడానికి సిద్దంగా ఉన్నాను. ఆ వచ్చిన ఆమె మాటలకి సుధ “ అబ్బా ఏంటి వదిన అలా వయ్యారి అని అంటావు ..... అయిన నీమీద నాకు కోపం లేదు , నీ కూతురు మీద అస్సలు కోపం లేదు . ఇంతకీ అన్నయ్య ఎలా ఉన్నాడు ?” అని అడిగింది. అందుకు ఆమె సుధ తో “మీ అన్నయ్య కి ఏమమ్మా భేషుగ్గా ఉన్నాడు. నువ్వు వచ్చావు అని తెలిస్తే ఈ వయసులో కూడా ఎగిరి గంతులేస్తూ వస్తాడు” అని చెప్పింది . ఆమె మాట్లాడుతూ ఉంటే ఆ ఇంట్లోనుంచి ఒక మద్య వయసు ఆయన బయటకి వచ్చి “ ఎవరే ఉమ అక్కడ ? ఎవరితో మాట్లాడుతున్నావు ?”అని అంటూ కళ్ళు నలుపుకుంటూ సుధ ని చూసి “ సుధా ! అక్కడ ఉండేది సుధా యేన ! ..ఉమా చెప్పవే ... అవును అక్కడ ఉండేది నా చిట్టి చెల్లెలు సుధా ..... అమ్మా అమ్మా సుధా వచ్చింది అని అరుస్తూ” ఆయన కూడా పరిగెత్తుకుంటూ మేము ఉన్న దగ్గరకి వచ్చి దివ్య అమ్మతో “ ఏవే ఉమ .... నా చెల్లి వచ్చింది అని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే . ఎంత నీ చిన్ననాటి స్నేహితురాలు వస్తే, నీకు తాళికట్టిన మొగుడిని నాకు కూడా చెప్పకుండా వచ్చేస్తావ” అని ఆమెని చిరు కోపం తో చూపిస్తూ అంటూ ఉన్నాడు. ఆయన పిలిచిన పిలుపులో నాకు అర్ధం అయిన సంగతి ఏమిటంటే ‘దివ్య అమ్మ పేరు ఉమ అని, ఉమ గారు అలాగే సుధారాణి ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు అని , ఇంకా ఇప్పుడు వచ్చింది దివ్య నాన్న అలాగే సుధకి సొంత అన్నయ్య అని ఆయన పేరు రఘు అని అర్ధం అయింది’ రఘు గారిని చూసిన సుధ తన ముందు ఉన్న ఉమ గారిని వదిలి ఆమె వెనుక ఉన్న తన అన్నయ్యని ప్రేమగా హత్తుకొని ఆయనతో “ అమ్మకి బాలేదని విన్నా ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య !” అని అడిగింది. సుధ మాటలకి ఆయన “ఇన్ని సంవత్సరాల తరువాత నన్ను చూసి నేను ఎలా ఉన్నానో ఆడగకుండా అమ్మ గురించి అమ్మ ఆరోగ్యం గురించి అడుగుతున్నావే ..... నువ్వు ఇంకా అమ్మ కూతురువే సుధ”అని అంటూ సుధ తల మీద ప్రేమగా నిమురుతూ అన్నాడు. రఘు గారి మాటలకు సుధ “నేను ఎక్కడున్నా ఎప్పుడూ నీ గురించి నీ క్షేమం గురించీ తెలుసుకుంటూనే ఉంటాను గా అన్నయ్య ..... తెలిసి కూడా అడగడం ఎందుకు చెప్పు” అని తన అన్నయ్య కౌగిలి వదిలి రఘు గారితో చెప్పింది. నేను సుధ అన్నయ్యనే చూస్తూ ఉంటే నాకు ఎవరో నా మదిలో గుర్తుకు వస్తుండగా అంతలో ఇంటిబయట ఉన్న మాకు ఒక గంభీరమైన గొంతు వినిపిస్తూ “మన ఇంటి ఆడకూతురుని అలా ఇంటి బయటే నిలబెట్టి మాట్లాడే అలవాటు ఎప్పటినుంచి నేర్చుకున్నావ్ రా రఘు ..... అప్పుడు ఎప్పుడో కోపంలో నేను అలాగే తనని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడాను . నేను చేసిన పనే ఇప్పుడు నువ్వు కూడా చేస్తున్నావా ... మన ఇంట్లోకి రాడానికి ఇంకా ఇబ్బందులు ఎమున్నయో చెప్పమను ..... నీ చెల్లికి ఇంకా నా మీద కోపం పోలేదంటనా?” అని అంటూ ఉన్న గొంతు నాకు అలాగే అక్కడ ఉన్న అందరికీ వినిపించింది. ఆ గొంతు ఎవరిదో తెలియదు కానీ ఆ అమాటలలో అర్ధం అవుతూ ఉంది , అది సుధ నాన్న గారి గొంతు అని. గొంతు వినిపించింది కానీ మనిషి కనపడడే అని అనుమకుంటూ చుట్టూ చూస్తూ ఉన్నాను. నా వెతుకులాటకి ప్రతిఫలంగా ఓ అజానుబాహుడు తెల్లని చాయతో నిగనిగలాడుతున్న తెల్లని జుట్టుతో పంచ కట్టు , బుజం మీద కండువా వేసుకొని ధృడమైన శరీర ఆకృతి తో చేతులు వెనక్కి పెట్టుకొని గంభీరమైన మొహంతో ఆ ఇంటి ముందు వచ్చి సుధ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన్ని చూడగానే క్యాబ్ డ్రైవరు చెప్పిన పేరు నాకు గుర్తుకు వచ్చి నా నోటి నుంచి అప్రయత్నంగా ఆయన పేరుని పలుకుతూ “రాఘవరావు గారు అంటే ఈయనేన !” అని ఆశ్చర్యంగా అడిగా. ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ నాకు చాలా దగ్గరగా నా పక్కకి వచ్చిన దివ్య నా మాటలకి బదులుగా నాతో “ అవును బావ , ఆయనే రాఘవరావు అంటే . తనే మా తాతయ్య” అని చెప్పింది. అందమైన ఆడపిల్ల నుంచి వచ్చే ఆ పరిమళ మాధుర్యాన్ని , తన గొంతులో ఉన్న తియ్యదన్నాన్ని ఆశ్వాదిస్తూ నెమ్మదిగా దివ్య వైపు తిరిగి తన కళ్ళని చూశాను. ఆ కళ్ళలో ఏదో తెలియని అమాయకం , ఆ అమాయకం వెనుక అల్లరి తనం . ఇలాంటి కళ్ళని ఎక్కడో చాలా దగ్గరగా చూశానుగా అని నా మదిలో అనుకుంటూ ఉండగా దివ్య నాతో “ఏంటి బావ అలా చూస్తున్నావ్ .... చుట్టూ నా వాళ్ళు ఉన్నా కూడా ఇలా చూడడం అస్సలు బాగోలేదు ” అని సిగ్గుపడుతూ ఉంది. ఇంతలో రఘు గారు అప్పుడే వచ్చిన రాఘవరావు గారితో “ నాన్న అది .... సుధ , ఇప్పుడే......” అని ఏం చెప్పాలో తెలియక అవస్థపడుతూ ఉండగా నా పక్కన ఉన్న దివ్య అందరికన్నా ముందుకు నడిచి వెళ్ళి తన తాతయ్య తో “ అది కాదు తాతయ్య, సుధ అత్తని నువ్వు లోపలకి రానివ్వవు కదా , అందుకే ఇక్కడే మన ఇంటి ఇనుప గేటు బయటే నిలబెట్టి మాట్లాడి పంపించేస్తే మంచింది అని నాన్న అన్నాడు. అందుకే ఇక్కడే అంతా మాట్లాడేసి అత్తని పంపిచేద్దాం అని అనుకునే లోపల మీరే వచ్చేశారు” అని తెలివిగా చెప్పింది. దివ్య చెప్పిన సమాదానం విని అక్కడ ఉన్న అందరూ వింతగా ఆశ్చర్యంగా దివ్యనే చూస్తూ ఉన్నారు. సుధ ఏమో , దివ్య మాటలు విని తన నాన్న రాఘవరావు గారు ఏమంటారో అని తన నాన్ననే చూస్తూ ఉంది. ఏమని మనసులో అనుకున్నాడో ఆ రాఘవరావు గారు , చివరికి అదే గంభీరమైన గొంతుతో తల వెనక్కి తిప్పి ఇంట్లో ఉన్న ఎవరినో చూస్తూ “ ఏమే ..... సుశీల ఇక్కడ నీ ముద్దుల కూతురు వచ్చింది. నేను తనని లోపలకి రానివ్వను అని , కోపంతో వెల్లగొడతాను అని బయపడుతూ ఇంటి గేటు ముందే నిల్చొని ఉందే . నేను అప్పుడు లోపలకి రానివ్వని మాట నిజమే, కానీ ఇంకా అదే పంతంలో లేను అని ఎలా చెప్పాలో తెలియడం లేదు సుశీల ..... కాస్త నువ్వు అయినా బయటికి వచ్చి ‘నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ మీద కోపం చూపించిన అప్పటి నాన్న కాదు , నువ్వు చిన్న పాపగ ఉన్నప్పుడు నీ చిట్టి పాదాలను తన గుండెల మీద పెట్టుకొని ఆడుకున్న అప్పటి నీ నాన్న .... అంతేకానీ కన్న కూతురు వస్తే గుమ్మం లోనే వెళ్లిపొమ్మని చెప్పిన ఆ పొగరుబోతు మూర్ఖుడు ఇప్పడు లేదు’ అని చెప్పవే” అని తన గురించి ఆయనే చెప్పుకున్నాడు. రాఘవరావు గారు చెప్పడం పూర్తయిన వెంటనే నా ముందు ఉన్న సుధ తన కన్న తండ్రి మాటలు విని క్షణం కూడా ఇంటి బయట నిలువలేక నేరుగా రాఘవరావు ముందుకు అచ్చం చిన్న పిల్ల లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాళ్ళమీద కూర్చొని తన తలని ఆయన పాదాల మీద తాకిస్తూ గట్టిగా బోరున ఏడవడం మొదలెట్టింది. సుధారాణి ఏడుపు చూసి అప్పటిదాక ధృడంగా గంభీరంగా ఉన్న రాఘవరావు కూడా తన కూతురు లాగా గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. ‘ఎన్నో సంవత్సరాలనుంచి తమ తమ గుండెలలో ఉన్న బాద, దుఖం ఆన్ని బయటకి ఏడుపురూపంలో వస్తున్నాయి’ అనే సంగతి నాకు అర్ధం అవుతూ ఉంది. ఆ తండ్రి కూతుర్ల ప్రేమను చూసిన నేను నా మనసులో ‘పిల్లలకి పెద్ద వయసు వచ్చినా కూడా తమ తల్లితండ్రులని చూసిన వెంటనే చిన్న పిల్లలు అయిపోతారు ; అలాగే పెద్దవారికి ఎప్పుడూ తమ పిల్లలు చిన్న పిల్లలలాగే కనిపిస్తారు . వారు చేసిన తప్పులను ఎప్పటికైనా ప్రేమతో తుడిచేసి మళ్ళీ తమ గుండెలకు హత్తుకుంటారు అని మరొకసారి నాకు అర్ధం అయింది’ అని అనుకున్నాను. ఇలాంటి తల్లి తండ్రుల ప్రేమ నా జీవితంలో ఇప్పటిదాకా పొందలేదు. అసలు ఎప్పటికీ పొందలేనేమో అని నాలో నేను అనుకుంటూ ఆ తండ్రి కూతురు ప్రేమని చూస్తూ అనుభూతి పొందుతూ ఉన్నాను. ఇప్పటికైనా ఆ తండ్రి కూతురు మాట్లాడుకుంటారు అని సంతోషపడుతూ ఉండగా ఆ ఇంటి లోనుంచి ఒక ఆమె బయటికి వచ్చి నేరుగా రాఘవరావు పక్కన నిలబడి ఇంకా తల వంచుకొని ఏడుస్తూ ఉన్న సుధ ని చూస్తూ “బుజ్జమ్మా ..... నా చిట్టి తల్లి ఈ అమ్మ వచ్చిందిరా, ‘అమ్మ’ అనే పిలుపు నీ నుంచి విని ఎన్ని సంవత్సరాలు అయ్యిందో కదా ఒక్క సారి పిలుస్తావా బుజ్జి” అని ఎంతొ ఆశగా అడిగింది. అప్పటిదాకా తల వంచుకొని తన గుండెలలో ఉన్న బాద అంతా దించుకుంటూ ఉన్న సుధ ఆమె గొంతు విని తల పైకెత్తి ఆమెను చూసి “ అమ్మా ...... !” అని ప్రేమగా పిలిచి వెంటనే పైకి లేచి ఆమెను ప్రేమగా హత్తుకుంది. అప్పడు అర్ధం అయింది నాకు, ఆ వచ్చిన ఆమె సుధ అమ్మగారు , ఇందాక రాఘవరావు గారు సుశీల అని పిలిచింది ఈమేనే అనుకుంటా అని. అవును ఈమె , ఇప్పుడు ఆ వచ్చిన ఆమెను చూస్తూ ఉంటే పూర్తిగా అర్ధం అవుతూ ఉంది, ఆమె అచ్చం సుధ లాగే ఉంది . కాదు కాదు ఆ వచ్చిన సుశీల గారి రూపమే తన కన్న కూతురు సుధకి వచ్చింది. ఇద్దరు చూడడానికి అమ్మ కూతురు లా లేరు. ఆమెకి పెద్ద వయసు ఉన్నట్టు అనిపించడం లేదు. ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు లాగా ఉన్నారు. ఆ ఇరువురు ప్రేమానురాగాలు చూస్తూ ఉంటే నా కళ్ళలో నాకు తెలియకుండా కన్నీరు వస్తూ ఉన్నాయి. ఆ కన్నీరు నా కన్నా ముందు దివ్య చూసి గట్టిగా అక్కడ ఉన్న సుశీల గారికి వినబడేలా “ హలో .. హలో .. మీ తల్లీ కూతుర్ల ప్రేమ చూసి ఇక్కడ బావ కూడా ఏడుస్తున్నాడు. మీ అలకలు, కోపతాపాలు ఆన్ని తీరాయి అని అంటే అందరం ఇంట్లోకి వెళ్దాం ..... మన ఇంటికి వచ్చిన అత్త బావని ఇలా ఇంటి బయటే నిలబెట్టి ఆన్ని అడుగుతార ఏంటి ! అయ్యో ఆన్నీ నేనే చెప్పాలా ....”అని పెద్దకారి లాగా మాట్లాడింది నా మరదలు కానీ మరదలు అయిన చిట్టి ముద్దుల దివ్య. దివ్య మాటలు విని అందరూ సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. అప్పటిదాకా నన్ను గమనించని రాఘవరావు గారు , అలాగే సుశీల గారు ఇద్దరూ నన్నే చూస్తూ ఒకేసారి “ఆ అబ్బాయి ఎవరు బుజ్జి ?” అని అడిగారు. వీళ్ళు ఇక మారరు అని నా పక్కనే ఉన్న దివ్య “ హ .... ఈ అబ్బాయి నాకు కాబోయే మొగుడు చూశారుగా ఇక పదండి ఇంట్లోకి” అని చెప్పి నా చెయ్యి పట్టుకొని నన్ను ఆ ఇంటి గేటు నుంచి ఆ ఇంట్లోకి అడుగు పెట్టించింది కాదు కాదు .... నేను నా పక్కనే ఉన్న దివ్య ఒకరి తరువాత ఒకరు జంటగా ఆ ఇంట్లోకి కుడి కాలు పెట్టాము. చాలా చనువుగా నా చెయ్యి పట్టుకొని నన్ను తీసికెళ్తూ ఉంటే ఏదో తెలియని ఒక వింత అనుభూతిని నేను పొందుతూ తన వెనకే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాను. దివ్య మాటలు విని ఆ సుశీల గారు “ మొదలైంది బుజ్జి .... నీ మేనకోడలు అల్లరి . చూస్తావుగా ఇక ఇక్కడే ఉండాలి” అని చెపుతూ నన్నే చూస్తూ ఉంది. అప్పుడే సరిగ్గా నన్ను తీసుకొని సుధ పక్కన నిలబెట్టి నాకు మరొక వైపు దివ్య నిలబడింది. అప్పుడు సుధ నన్ను చూపిస్తూ తన అమ్మ నాన్నలతో “ అమ్మా .. నాన్న ఈ అబ్బాయి మా ఆయన అన్నయ్య కొడుకు పేరు రవి ” అని పరిచయం చేసింది. అప్పుడు సుధ అమ్మగారు నాతో “ మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు బాబు ....?” అని అడిగింది . అందుకు నేను “వాళ్ళు ఎప్పుడో చనిపోయారు .... మొన్నటి వరకు అమ్మ తరపు బందువులు నన్ను చూసుకున్నారు అంటే చూసుకున్నారు . ఎవ్వరూ లేకుండానే ఇంత కాలం గడిపేశాను. పోయిన వారం లోనే నేను ఎక్కడున్నానో అని సుధ ఆంటీ భర్త రాజేష్అంకుల్ తెలుసుకొని నన్ను కలిసి ఒక మంచి హాస్టల్ లో జాయిన్ చేశాడు” అని చెప్పాను. నేను చెప్పింది మొత్తం విని రాఘవరావు గారు “ఒకప్పుడు ఎవ్వరూ లేరని బాద పడ్డావు కానీ ఇప్పుడు మాత్రం మేమంతా ఉన్నాం. ఇప్పుడు ఈ తాతయ్య ఉన్నాడు, నానమ్మ కూడా ఉంది” అని నాతో చెప్పాడు. ఆయన అలా అనిన వెంటనే రఘు గారు కూడా “ అవును రవి , నీకు ఈ మామ కూడా ఉన్నాడు” అని , ఆ తరువాత ఆయన పక్కనే ఉన్న ఉమ గారు కూడా నాతో “మామ తో పాటు నీకు ఈ అత్త కూడా ఉంది” ఇక మీద నీకు అందరూ ఉన్నారు” అని నాతో అంటూ నాకు భరోసా ఇస్తున్నారు. వాళ్ళ మాటలు విని కొద్దిగా నా కళ్ళు మళ్ళీ చెమ్మగిళ్ళయి. నా కన్నీరు మళ్ళీ చూసి నా పక్కనే ఉన్న దివ్య నాతో “ హలో బావ గారు .... ఏంటి మళ్ళీ ఏడుపా , అయ్యో ! మా వాళ్ళు నా గురించి చెప్పకపోయినా నీకు ఈ చిట్టి మరదలు కూడా ఉంది బాగా గుర్తించుకో” అని చెప్పింది. ఎప్పుడూ నోచుకోని ఈ ప్రేమ అప్యాయతల ను చూసి నా నోట మాట రాక , ఒక నవ్వు మాత్రమే నవ్వగలిగాను. అలా నన్ను పరిచయం చేసిన తరువాత అందరూ ఆ పెద్ద ఇంటి లోకి వారితో పాటు నన్ను కూడా తీసుకెళ్లారు. చూడ చక్కని ఆ ఇంటిని చూస్తూ ఆ ఇంటి లోకి ప్రవేశం చేశాను. అక్కడ ఉన్న వారి మనసులు లాగే ఆ ఇల్లు కూడా విశాలంగా సంతోష కరమైన వాతావరణం తొ చక్కగా అందంగా ఉంది. లోపలకి వెళ్లిన సుధతో సుశీల గారు “ బుజ్జి .. నువ్వు అలాగే నా పెద్ద మనవడు రవి, నీ గదిలోకి వెళ్ళి అలసట తీర్చుకోండి. ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటారుగా వెళ్ళి స్నానాలు చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి .... అవును సుధా నీ గది నీకు గుర్తుందా !”అని చెప్పి అలా అడిగింది. ఆమె మాటలకి సుధ తన అమ్మతో “ అంటే ఇంకా నా గది నాకే ఉందా మా ..” అని అడిగితే దివ్య సమాధానం చెపుతూ “అవును అత్తా ..... నువ్వు ఉన్నా లేకున్నా రోజూ ఆ గది శుబ్రం చేస్తారు. బయటికి కోపం చూపించినా మనసులో మాత్రం నీ మీద ప్రేమ అలాగే ఉంది నానమ్మ తాతయ్యలకి” అని సుధతో చెప్పింది. అప్పుడు సుధ తన అమ్మతో “ఇంత ప్రేమ ఉన్నా కూడా దూరంగానే ఉంచారా నన్ను”అని అడిగితే సుశీల గారు “ఇక అవన్నీ వద్దు బుజ్జమ్మ హాయిగా సంతోషంగా ఉందాం”అని సమాదానం చెప్పింది. ఆ తరువాత సుధ మళ్ళీ తన అమ్మతో “అవును అసలు సంగతి మర్చిపోయా , ఏమమైంది మా ? నీకు ఆరోగ్యం బాగాలేదు అని విన్నాను” అందుకు సుశీల గారు “ ఒక్క సారిగా నీ మీద బెంగ వచ్చేసి ఏదో అలా జరిగింది. ఇప్పుడు నిన్ను చూశాక నా ఆరోగ్యం బాగైంది సుధా.... ఇంకేమైనా ఉంటే తరువాత మాట్లాడుకుందాం ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ” అని చెప్పింది. అమ్మకి ఆరోగ్యం బాగుంది అని నిర్ణయించుకొని సుధ నాతో “ పద మనం ఆ గదికి వెళ్ళి ఫ్రెష్ అవుదాం” అని చెపుతూ నా చేతిని పట్టుకొని ఆ గదిలోకి తీసుకెళ్ళింది. మేము వెళ్లిన ఆ గది చాలా విశాలంగా ఉంది. ఆ విశాలమైన గదిని చూస్తూ ఉండగా సుధ ఆ గది తలుపుకి గొళ్ళెం వేసి నన్ను తన వైపుకి తిప్పుకొని నాతో “మీ అమ్మ నాన్నలు లేరు అని ఎందుకు అలా చెప్పావ్?” “నేను రాజేష్ గారి అన్న కొడుకు అనేది అబద్దం , అసలు రాజేష్ గారికి అన్నయ్యే లేదు అని చెప్పాడు కదా. ఎలాగో లేని ఆ వేరేవరో గురించి చెప్పడం కన్నా నిజంగా లేని నా అమ్మ నాన్న ల గురించి నిజం చెపుదాం అని అనుకోని అలా నిజమే చెప్పాను” అని అన్నాను. “అంటే నీకు ఎవ్వరూ లేరా !” “నిన్నటి దాకా ఒకరు ఉండేవారు. నా చేతులారా చేసుకున్న తప్పిదం వళ్ళ తనని కూడా వదులుకునే పరిస్తితికి వచ్చా . ఎవరూ లేని అనామకుడిని .... దారి తప్పి ఆ బస్సు ఎక్కాను. అనుకోకుండా ఇలా నితో ఇక్కడికి వచ్చాను” అని చెప్పాను. నేను చెప్పింది మొత్తం విని నన్ను ప్రేమతో కౌగిలించుకుంది. తన కౌగిలిలో ఉన్న ప్రేమని నేను గుర్తించి నేను కూడా ప్రేమతో హత్తుకొన్నాను. చాలా సేపు అలానే ఇద్దరం ఒకరి కౌగిలిలో ఒకరు ఉన్నాము. కొద్ది సేపటికి నేను తనని హత్తుకొనే “ ఓయ్ బుజ్జమ్మా .. నీలో చాలా ప్రేమ దాగి ఉంది”అని అన్నాను. నేను పిలిచిన పిలుపు విని నాతో “ ఓయ్ ఏంటి బుజ్జమ్మ అని అంటున్నావ్ !” “ఏం , నీకు నచ్చలేదా ! నీకు నచ్చలేద లేక నీ ఆడతానానికి నచ్చలేదా ? ” “అబ్బో అయ్యగారికి మళ్ళీ మాటలు మొదలయ్యాయి . నన్నూ నా ఆడతనం గురించి అడగడం మొదలెట్టాడుగా ” “ఎంతైనా నీ అంత నేను మాట్లాడలేను” “సరే సరే ఇక మనం ఒకరిని ఒకరం వదిలితే వెళ్ళి మన స్నానాలు చేసుకుందాం” అని నాతో చెప్పింది. తన మాటలకి తన కౌగిలి వదిలి సుధ తో “ అరే నా మనసులో ఉన్న మాటనే నువ్వు చెప్పావ్ ..... ఇక ఆలస్యం ఎందుకు వెళ్ళి ఇద్దరం కలిసి స్నానం చేద్దాం పద” అని అంటూ కన్ను కొట్టాను. నా మాటలు విని సుధ నాతో “ ఓయ్ నేనెప్పుడు అలా అన్నాను ! అలా అనలేదు” అని అంటే నేను “అమ్మా, దొంగ .... ఇదిగో బుజ్జమ్మ మర్యాదగా మనం కలసి స్నానం చేద్దాం లేకపోతేనా” “హ లేకపోతే ఏం చేస్తావ్ ..... హలో హలో మాస్టారు ఇది నా ఇల్లు , ఇది నా గది. ఇక్కడ నేను చెప్పిందే చెయ్యాలి కాదు కూడదు అని అంటే బాగుండదు” “అవునా సరే బుజ్జమ్మ గారు తమరి ఆజ్ఞ ”అని అంటూనే తన చీర పైటని పట్టుకొని లాగేసాను. అంతే సుధ పెద పెద్ద సళ్ళ సంపద ఆ జాకెట్ మీద నుంచే నా కళ్ళకి కనిపించాయి. వాటిని చూస్తూ పెదాలు తడుముకుంటూ తన దగ్గరకి వెళ్తూ ఉంటే నా చేతిలో ఉన్న తన చీర కొంగుతో సహ మొత్తం చీరని విప్పేసి నాకు ఆ చీరని వదిలేసి, కేవలం లంగా జాకెట్ తో పరిగెత్తుకుంటూ ఆ గదిలో ఉండే బాత్రూమ్ గది దగ్గరకి వెళ్ళి తలుపు తీసి వేసుకుంటూ , చివరగా తలుపు వారగా వేసి తన నాలిక బయట పెట్టి ఎక్కిరిస్తూ “ఇప్పుడెలా కలిసి స్నానం చేస్తావో నేను కూడా చూస్తా రవి గారు” అని చెప్పి ఆ బాత్రూమ్ తలుపు ముసి గొళ్ళెం కూడా పెట్టేసింది. ‘ఆరే నేను కలిసి స్నానం చేద్దాం అని అనుకుంటే ఇలా చేసిందే సుధ బయటకి వస్తావుగా అప్పుడు చెపుతా నీ సంగతి’ అని మనసులో అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో ఆ బాత్రూమ్ గొళ్ళెం తీసిన చప్పుడు వినిపించి ఆ బాత్రూమ్ తలుపు వైపు చూసా. నేను చూస్తూ ఉండగా ఆ తలుపు పూర్తిగా తెరుచుకుంది. ఎందుకు తలుపు తీసిందో అని ఆలోచిస్తూ ఉండగా సుధ నాకు కనిపించింది. తన వంటి మీద ఎలాంటి బట్టలు లేకుండా నగ్నంగా బాత్రూమ్ లోనే నాకు కనిపించేలా నిల్చొని తన రెండూ చేతులు చాపి నాతో “ రా రా నా రంకు మొగుడా .... ఇప్పుడు ఇలా చేద్దామా స్నానం కలిసి” అని కసిగా పిలిచింది. అలా పిలుస్తాది అని అస్సలు ఊహించని నేను సుధ ముందు, తను చూస్తుండగానే నేను వేసుకున్న బట్టలు క్షణాల్లో విప్పేసి నేను కూడా సుధారాణి లాగా నగ్నంగా అయి సుధారాణి పొందు కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి నిగిడిన మడ్డని ఒక్క చేత్తో పట్టుకొని సిద్దంగా ఉన్నాను. కథ ఇంకా కొనసాగుతుంది ......
Next Update 07 : https://xossipy.com/thread-48064-post-49...pid4901082
27-07-2022, 11:04 PM
పాఠకులకు గమనిక :
పరిస్తితులు అనుకూలించని కారణంగా అప్డేట్ ఆలస్యంగా ఇవ్వడం జరిగింది. దయతో అర్ధం చేసుకోగలరు అని కోరుకుంటున్నాను.
27-07-2022, 11:17 PM
Super update bro. Emotional touch adhirindhi
28-07-2022, 12:12 AM
మేము అర్ధం చేసుకోగలం రవిగారు మీరు అవకాశం చూసుకుని కొంచం త్వరగా ఇవ్వడానికి ట్రై చేయగలరు
28-07-2022, 05:05 AM
Super update
Story chala bagundhi ravi garu
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html శీరిష - బేగం https://xossipy.com/thread-46756.html బ్లాక్ మెయిల్ https://xossipy.com/thread-38805.html
28-07-2022, 06:40 AM
అప్డేట్ బాగుంది అండి....కాకపోతే ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న తప్పులు ఉన్నాయి చుసుకోగలరు.....ఇకపోతే రవి కి వాళ్ళని చూస్తుంటే ఏదో గుర్తువస్తుంది అని అన్నాడు అది ఏంటో చూడాలి మరి.....
అప్డేట్ కి ధన్యవాదాలు
28-07-2022, 08:00 AM
Bit emotional.....
మరదలు కాని మరదలు సూపర్.... మున్ముందు రవి బ్యాక్ స్టొరీ తెలుసుకోవాలి... Nice Update.... Thank you!!! |
« Next Oldest | Next Newest »
|