15-11-2018, 02:35 PM
అస్సలు ఎలా వస్తాయండి బాబు కథలు
సూపర్ సూపర్
సూపర్ సూపర్
Romance అనిరుద్ర H/o అనిమిష
|
15-11-2018, 02:35 PM
అస్సలు ఎలా వస్తాయండి బాబు కథలు
సూపర్ సూపర్
15-11-2018, 02:36 PM
నాకు మాత్రం చాలా బాగా నచ్హింది
20-11-2018, 05:32 AM
Wow amazing story. Chaala interesting ga chala fast ga ayipoyindhi. Katha motham okesari kurchoni chadivesaanu. Okavaipemo katha chadivanene manchi feeling inko vaipu katha ayipoyindhane baadha.
Nijamga amazing story. Anirudra character aithe super. Nijamga chala chala bagundhi. Thank you for posting this story. Chaala neat ga clean ga story alaa gadachipoyindhi. Comedy kuda adiripoyindhi.
Images/gifs are from internet & any objection, will remove them.
21-11-2018, 08:06 AM
Nice story sir
21-11-2018, 10:30 AM
సూపర్ update అన్నెపూ గారు......
21-11-2018, 11:21 AM
బాగుంది అప్డేట్
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish
21-11-2018, 09:22 PM
అన్నెపూ గారూ...
మీకు వేల వేల ధన్యవాదాలు... ఇంత మంచి కథని మాకు అందించినందుకు... ఆలస్యంగా చూసాను కానీ.. అద్భుతమైన కథ ఇది... కథ చదువుతుంటే చాలా ఉద్వేగానికి లోనయ్యాను... ఇప్పుడు మీకు రిప్లై రాయడానికి మాటలు వెతుక్కుంటున్నాను... ఇంత మంచి కథని రాసిన శకుంతల గారికి, సేకరించి మాకు అందించిన మీకు మరోసారి వందనాలు
22-11-2018, 02:09 AM
మీ కధ. చాలా బాగుంది.. చాలా.. బాగా రాసారు...
మీ
వెంకట ... కిరణ్ All images are downloaded from Internet, the credit goes to owner. For any concerns please let me know to delete the same.
22-11-2018, 11:10 AM
అన్నెపూ గారు నిజంగా ఈ నవల సూపర్బ్ అండీ...
శకుంతల గారి రచనల్లో ఉన్న మజా నే అది..హ్యాట్సాఫ్ టు హర్. ఈ అందమైన కథని అందించిన మీకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు.. మనసుని కదిలించే సన్నివేశాలు బోలెడు ఉన్నాయి ఇందులో. చదువుతున్నంత సేపూ హాయిగా అనిపించింది ఇంకా ఇంకా చదివేలా చేస్తూ..ఓ అందమైన అనుభూతి ని వెంటాడింది అనిమిష, అనిరుద్ర ల వ్యక్తిత్వాలతో... కుదోస్... ఈ నవలని భద్రపరుచుకున్నాను... థాంక్యూ.
@ సంజయ సంతోషం @
22-11-2018, 12:21 PM
ఎవరైనా పిడిఎఫ్ గా అందించండి ఈ నవలని...
22-11-2018, 08:54 PM
superb story
thank you for great collection
థాంక్యూ అన్నెపు గారు.....ఇంతమంచి కథను మాతో పంచుకున్నందుకు.....
చాలా రోజుల తర్వాత ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ కథ ని చదివాను.....సంతోషంతో నిండిపోయింది మనసు కధ చదువుతుంటే... ఇద్దరి పాత్రలతో ప్రేమలో పడిపోయాను...ముఖ్యంగా అనిరుద్ర క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది...loved it...
04-12-2018, 01:16 AM
Wow super bro thanks for wonderful story mind ki Chala peace full ga anipinchindi tq
23-07-2022, 04:11 PM
(09-11-2018, 07:05 PM)అన్నెపు Wrote: అనిరుద్ర H/o అనిమిష - 8వ భాగంఈ కథను ఈ ఫోరం కి ఎందుకు పంపారో తెలీడం లేదు. ఇది ఏ విధంగా చూసినాకూడా, బూతు కథ కాదు. ఏ తెలుగు మాసపత్రిక/వారపత్రికకు పంపినా.... కళ్లకద్దుకుని ప్రచురించేవారు. ఇక్కడ వేయిమంది చదివి ఆనందిస్తే.... వారపత్రికలలో ప్రచురించినట్లైయితే, లక్షల మంది చదివి ఆనందించేవారు కదా!!. -వ్యాస్
23-07-2022, 04:50 PM
(23-07-2022, 04:11 PM)Vyas Kumar Wrote: ఈ కథను ఈ ఫోరం కి ఎందుకు పంపారో తెలీడం లేదు. ఇది ఏ విధంగా చూసినాకూడా, బూతు కథ కాదు. ఏ తెలుగు మాసపత్రిక/వారపత్రికకు పంపినా.... కళ్లకద్దుకుని ప్రచురించేవారు. ఇక్కడ వేయిమంది చదివి ఆనందిస్తే.... వారపత్రికలలో ప్రచురించినట్లైయితే, లక్షల మంది చదివి ఆనందించేవారు కదా!!. -వ్యాస్ ఈ serial ఆల్రెడీ స్వాతి తెలుగు మాస పత్రిక లో వచ్చిందే అండి మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు.. .. ఆ సీరియల్ బాగానే ఉంటుంది పైగా మనవాళ్లు కూడా చదివి ఉండరు కదా .. బహుశా అది బావుంటుందని మళ్ళీ ఇక్కడ పెడుతున్నారేమో మనవాళ్లు చదవటానికి వీలుగా .. |
« Next Oldest | Next Newest »
|