16-07-2022, 07:02 AM
superb update ji, twist lu paina twist lu esthunnaru
Poll: How is this story? You do not have permission to vote in this poll. |
|||
Good | 8 | 100.00% | |
OKay | 0 | 0% | |
Total | 8 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
ఇంటి ఓనర్ వదిన... అబ్బా దెంగు నీ ఇష్టం వచ్చినట్టు దెంగు - ( completed )
|
16-07-2022, 07:02 AM
superb update ji, twist lu paina twist lu esthunnaru
16-07-2022, 07:56 AM
chalaa bagaa raasaru
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
16-07-2022, 01:00 PM
16-07-2022, 01:15 PM
Maturedman గారు....అప్డేట్ చాలా బావుంది. కధ లో చాలా మలుపులు ఉన్నాయి.... ఆస్తి కోసం 5గురు ప్రాణాలను బలి తీసుకున్నారు...మరొకరి కోసం పధకం కూడా వేశారు.... రాజాకున్న విషయ పరిజ్ఞానం మరియు తెలివి తేటలతో తప్పు చేసిన వారికి ఎలా బుద్ధి చెబుతాడో చూడాలి....
16-07-2022, 08:45 PM
అప్డేట్ సూపర్....చాలా ఎక్సిటింగా ఉంది మీ కథ చదువుతుంటే
16-07-2022, 10:15 PM
రాజుగారి జీవన ప్రయాణం 50 పేజీలకు విజయవంతంగా తీసుకుని వచ్చిన మితృలందరికీ ధన్యవాదాలు.
ఈ రాజుగారి జీవన ప్రయాణం మీ అందరి హృదయాలని రంజింప చేసిందని ఇకపై మరింతగా మిమ్మల్ని ఆహ్లాదపరుస్తుందని నమ్ముతున్నాను.
17-07-2022, 12:35 AM
(This post was last modified: 17-07-2022, 12:57 AM by matured man. Edited 5 times in total. Edited 5 times in total.)
రూం బెల్ రింగ్ చేసా.. బాబూ రావ్ జయశ్రీ ఇద్దరూ పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చారు.. నార్మల్ గా నేనే అరవింద ని గానీ ప్రియాంకని గానీ పిలుస్తా.. ఇదే మొదటిసారి బెల్ కొట్టడం.. బాలాజీని పిలవండి.. రాజేంద్రన్, పరమేశ్వరన్ కూడా పిలవండి అని చెప్పా.. బాలాజీ వచ్చాడు.. ప్రాపర్టీస్ లిస్ట్ రెడీ అయ్యిందా అని అడిగా.. రెడీ సార్.. మీరు ఫ్రీ అయితే చూపిస్తా అన్నాడు.. ఇంతలో పరమేశ్వరన్, రాజేంద్రన్ వచ్చారు.. వాళ్ళని మీటింగ్ రూం లో కూర్చో మని చెప్పి బాబూ రావ్ వాళ్ళకి కాఫీ ఇవ్వు అని చెప్పా.. బాలాజీ చూపించిన ప్రాపర్టీస్ అన్నీ లిస్ట్ చెయ్యమని ప్రియాంక కి చెప్పా.. బాలాజీ ని తీసుకుని మీటింగ్ రూం కి వెళ్ళి రాజేంద్రన్ పరమేశ్వరన్ ని కలిసా.. ఎందుకు పిలిచానో వాళ్ళకి తెలియదు.. మొదటి సారి ఎం.డి. రూం కి వచ్చారు.. బెరుకు బెరుగ్గా ఉన్నారు.. పరమేశ్వరన్ కి వయసు 50 ఉంటుంది, రాజేంద్రన్ కి కూడా ఇంచుమించు అంతే ఉంటుంది.. ఇద్దరూ 27 సంవత్సరాలనుండి కంపెనీలో పని చేస్తున్నారు.. ఎందుకో వాళ్ళకి 27 యేళ్ళ సర్వీస్ ఉన్నా రెండే ప్రమోషన్లు వచ్చి ఇంకా ఆఫీసర్లు గానే ఉన్నారు.. ఎంప్లాయీస్ లిస్ట్ అంతా సార్ట్ చేస్తూ నేను కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటున్నా.. వీళ్ళు సెట్ అవుతారని అనుకుంటున్నా.. ఇద్దరి బాక్ గ్రౌండ్ తెలుసుకున్నా.. ఇద్దరికీ పెళ్ళి అయ్యింది.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. చాలీ చాలని జీతాలు గా ఉంది.. ఒక ప్రమోషన్ వస్తే వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్లు అవుతారు.. శాలరీ బాగా జంప్ వస్తుంది కానీ వాళ్ళని ఎవరో తొక్కి పెట్టారు.. బాబూ రావ్ వాళ్ళు త్రాగిన కాఫీ కప్పులు తియ్యడానికి వచ్చాడు.. అరవింద ని పిలువు బాబూ నాకు సుక్కు కాఫీ ఇవ్వు అని చెప్పా.. సుక్కు కాఫీ?? అని ఆశ్చర్యంగా అడిగాడు బాబూ రావ్ అవును అన్నా నవ్వుతూ.. నేను నవ్వటంతో వాళ్ళిద్దరూ కొంచెం తేలిక పడ్డట్టుగా ఉంది.. ఇంతలో అరవింద వచ్చింది.. అరవిందకి పరమేశ్వరన్ని రాజేంద్రన్ని పరిచయం చేశా.. వాళ్ళిద్దరికీ ఇబ్బందిగా ఉంది.. అందరూ పెద్ద పొజిషన్లలో ఉన్నవాళ్ళు.. ఏమవుతుందో అని భయం భయం గా ఉన్నారు.. ఇంతలో భారతి, కల్నల్, శ్రీధరన్ - కంపెనీ సెక్రెటరీ వచ్చారు.. నేను వాళ్ళకి మెసేజ్ చేసా.. అందరూ కూర్చున్నాక నేను మొదలు పెట్టా.. పరమేశ్వరన్, రాజేంద్రన్ 27 యేళ్ళుగా విశ్వాసంగా కంపెనీ పని చేస్తూ ఉన్నారు.. ఈరోజు నుండి వీళ్ళు ఇద్దరూ కంపెనీకి సంబంధించిన అన్ని ఆస్తి వ్యవహారాలు చూస్తారు.. వైశాలి, ప్రియాంక, భారతి దగ్గర ఉన్న లిస్ట్, నటరాజన్ తో కూడా తిరిగి కంపెనీ అకౌంట్స్ లో, వైశాలి దగ్గర ఉన్న లిస్ట్, భారతి దగ్గర ఉన్న లిస్ట్, మాచ్ చేసి రిపోర్ట్ తయారు చెయ్యాలి.. బాలాజీ ఈ టీంని హెడ్ చేస్తాడు అని చెప్పా.. ఫైనల్ గా రిపోర్ట్ని భారతి అంటే Finance డిపార్ట్ మెంట్ మరియు కంపెనీ సెక్రెటేరియల్ డిపార్ట్ మెంట్ క్రాస్ చెక్ చేస్తాయి.. ఎందుకంటే అన్ని ప్రాపర్టీలు ఈ రెండు డిపార్ట్ మెంట్లకి తెలియకుండా కొనలేరు అమ్మలేరు.. సో, మన కంపెనీ ఆస్తుల వివరాలు ఒక వారం లో రెడీ చెయ్యాలి అని చెప్పా.. అందరూ చప్పట్లు కొట్టారు.. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది అది కూడా ఇస్తాను - మీరు కంపైల్ చెయ్యండి అని శ్రీధరన్ చెప్పారు.. రాజేంద్రన్, పరమేశ్వరన్ వాళ్ళకి ఎంతో పెద్ద బాధ్యత ఇచ్చినట్లు ఫీల్ అయ్యి చాలా సంతోష పడ్డారు..Colonel అరవిందతో, మీకు ఒక మెయిల్ చేసాను, కొంచెం ప్రింట్ రెండు కాపీలు ఏర్పాటు చేస్తారా అని అడిగాడు.. ఆమె తన ఫోన్ లో చూసి, జయశ్రీ కి చెప్పింది, లెటర్ హెడ్ లో ప్రింట్ చేసి తీసుకుని రా అంది.. జయశ్రీ లోపలికి వచ్చి అరవిందకి ఇచ్చింది.. అరవింద కల్నల్ కి, కల్నల్ వాటిని పరమేశ్వరన్ కి, రాజేంద్రన్ కి ఇచ్చాడు.. అవి వాళ్ళ ప్రమోషన్ లెటర్లు.. ఇద్దరూ అస్సిస్టెంట్ మేనేజర్లు.. శాలరీ ఆల్ మోస్ట్ డబల్ అవుతుంది.. వాళ్ళకి ప్రాపర్టీలన్నీ చూడటానికి వీలుగా ఒక కార్ ఏర్పాటు చెయ్యమన్నా.. ఇద్దరూ లేచి నిలబడి థాంక్స్ చెప్పారు.. సార్ మీరు చిన్న వాళ్ళు కనుక నమస్కారం పెట్టకూడదు.. థాంక్స్ ఒన్స్ అగైన్ అని చెప్పి కూర్చున్నారు.. వాళ్ళ సీట్లు మార్చి వనిత రూం లో కూర్చోమని చెప్పా.. అంతే వాళ్ళ జీవితం మారిపోయింది.. కొన్ని రోజుల్ల్లో దీంట్లో స్కాం బయట పడుతుంది.. అందరూ వెళ్ళాక జయశ్రీ అరవింద వచ్చారు, సార్ వనిత రూంని వీళ్ళకి ఇమ్మన్నారు.. ఒకే రూంలో రెండు టేబిల్స్ వెయ్య మంటారా అని అడిగింది.. నేను తల ఊపి వాళ్ళనే అడగండి రెండు రూంలు కావాలంటే రెండు ఇవ్వండి అని చెప్పా.. నాకు తెలుసు ఒక రూం చాలు అని వాళ్ళిద్దరూ అంటారని.. వాళ్ళు నిప్పులు.. ఎవరూ వాళ్ళని మభ్య పెట్టలేరు.. అరవింద బయటకి వెళ్ళింది.. జయశ్రీ నేను సైన్ చేసిన పేపర్లు తీసుకుంటుంది.. ఆమె వైపు చూస్తూ జయశ్రీ ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. రహస్యం చెప్పు అని అడిగా.. సార్ మీరు ఎప్పుడూ హాండ్సంగా ఉంటారు.. మీకు ఈ అందం ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ సొంతం అని చెప్పింది.. నేను నవ్వుతూ అలాగే మేడం అని లేచా.. ఇంతలో ఫోన్ మ్రోగింది.. నాన్నగారు ఫోన్లో.. కర్నాటక వాళ్ళకి వద్దు అని చెప్పావంట అని అడిగారు.. లైఫ్ లో మొదటి సారి నాన్న గారు సజెస్ట్ చేసింది వద్దు అన్నా.. అవును నాన్న గారు, బెంగళూరు వద్దు, ఈ తమిళ్ నాడు వాళ్ళకి హింది రాదు, అందుకే నేను మహారాష్ట్రలో పూణేలో ఆఫీస్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నా..అంతే కాక ఇక్కడి మూక అక్కడికి అంత ఈజీగా రాలేదు.... అంతే కాదు అక్కడ ప్లాంట్ ఓపెన్ చేస్తే వెస్ట్ ఇండియా కస్టమర్లు అందరికీ అక్కడనుండే supply చెయ్యొచ్చు.. లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గుతుంది అని చెప్పా.. నాన్న గారు పక్కన ఉంటే భుజం తట్టే వాళ్ళు.. వెరీ గుడ్ నువ్వు businessman అయిపోయావ్.. బాగా పైకొస్తావ్.. మహారాష్ట్రలో చెప్పనా అని అడిగారు.. వద్దండి..నేనే ఇండస్ట్రియలిస్ట్ గా వెళ్తా.. మీ ఫ్రెండ్ నంబర్ ఇవ్వండి అని అడిగి తీసుకున్నా.. కాంటీన్ కి వెళ్ళి లంచ్ చేసి నా రూంకి వచ్చా.. శివనాడార్ నాకోసం వెయిట్ చేస్తున్నాడు.. లోపలికి తీసుకుని వెళ్ళా.. రామానుజం గారు వీడియో కాల్ లో వచ్చారు.. మామయ్య కారుని గుద్దిన రెండు కంటైనర్ల డ్రైవర్ల స్టేట్మెంట్ లు తీసుకున్నారు.. చుట్టాలవి, మా ఎంప్లాయీస్ వి తీసుకోవాలంట.. నిందుతుల పేర్లు ఇచ్చారు.. నేను ఇచ్చిన పేర్లు కాకుండా ఇంకా రెండు పేర్లు extra ఉన్నాయి అందులో.. వారిని కంపెనీ నుండి సస్పెండ్ చేస్తె బాగుంటుంది అని సూచించారు.. అఫీషియల్ గా లిస్ట్ రావడంతో నేను వాళ్ళని సస్పెండ్ చెయ్యొచ్చు.. కల్నల్ ని పిలిచా మొత్తం అంతా వివరించి.. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళని Suspend them "pending criminal Inquiry for conspiracy and other charges" అని లెటర్స్ రెడీ చెయ్యమన్నా.. అందరూ సాయంత్రం వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాక సెక్యూరిటీ అధికారి డిపార్ట్ మెంట్ నుండి మీకు ఫోన్ వస్తుంది.. మీరు నోటీస్ serve చేయ్యండి.. కంపనీ డ్రైవర్లని అక్కడే ఉంచి కార్లు, లాప్ టాప్ లు అన్నీ confiscate చేసి తెచ్చెయ్యండి అని చెప్పా.. ఎస్.పి. శివ నాడార్ సార్ మీకు ఇన్స్త్రక్షన్స్ ఇస్తారు అని చెప్పా.. ఆ లిస్ట్ చూసి కల్నల్ కి మతి పోయింది.. నేను దొంగకోళ్ళు పట్టేవాడి లాగా ఉన్నాడు అని మొదటి చూపులోనే పట్టిన కల్నల్ లెఫ్టినెంట్ రామ కృష్ణ, R&D హెడ్ దినకర్, జనార్థనన్, సుమతి, వైశాలి కూడా ఉన్నారు.. స్ట్రాటెజికల్ గా నటరాజన్ని లిస్ట్ లో ఇప్పుడు చేర్చలేదు.. తంగమణి వేలుమణి లనీ already custody లోకి తీసుకున్నారు.. కల్నల్ కూలబడి పోయాడు.. అరవిందని పిలిచా.. అరవింద: నువ్వు, కల్నల్ - భారతి రూం లో కూర్చొని కల్నల్ చెప్పిన లెటర్స్ తయారు చెయ్యండి.. మీ ముగ్గురికీ తప్ప ఈ విషయం ఎవరికీ తెలియకూడదు జాగ్రత్త అని ఒక రకమైన అధికార పూరితమైన టోన్ తో చెప్పా.. అరవింద కల్నల్ నా వైపు ఒక విధమైన భయంతో చూసారు.. కల్నల్ ఈ లెటర్స్ డ్రాఫ్ట్ లు నేను ఆల్రెడీ చేసా.. ఇదుగోండి అని ఒక పెన్ డ్రైవ్ ఇచ్చా.. నా ఇంగ్లీష్ కొంచెం కరెక్ట్ చేసి ప్రింట్ చెయ్యండి.. పేరు మాత్రం ఆడ్ చేసి ప్రింట్లు వేస్తే సరిపోతుంది.. బాబూ రావ్ ని పిలిచా.. బాబూ మాంచి స్ట్రాంగ్ కాఫీ నాకు శివ సార్ కి అని చెప్పా.. బాబూ రావ్ వచ్చే లోపు శివనాడార్ చెప్పాడు, మీరు పూనుకోక పోతే ఈ కేసు ఆక్సిడెంట్ గానే క్లోస్ లో ఉండేది.. ఇప్పుడు ఎంత మందికి 302 పడుతుందో అన్నాడు.. నేను మర్మగర్భం గా నవ్వి, కల్నల్ కి, అరవిందకి, భారతికి, ప్రియాంకకి, వనితకి, నటరాజన్ కి సెక్యూరిటీ అధికారి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేసా.. ఆ ఏర్పాట్లు ఆయన ఫోన్ లో చేస్తుండగా కల్నల్, అరవింద, భారతి లెటర్లతో వచ్చారు.. ఎస్.పి. చెప్పాడు.. ఈరోజు నుండి మీకు మీ కుటుంబ సభ్యులకు స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది.. మీకు ఏ విధమైన అనుమానం వచ్చినా నాకు ఫోన్ చెయ్యండి అన్నాడు.. ప్రియాంక కి వనితకీ కూడా protection ఇస్తారని వాళ్ళకి చెప్పమని భారతికి అరవిందకి చెప్పా.... లెటర్లు ఎప్పుడు ఇవ్వాలో ఎవరు ఇవ్వలో చెప్పేసా.. కానీ ఖాళీ అయిన పోస్ట్ లో ఎవరిని వెయ్యాలో కూడా ఆల్రెడీ ఆర్డర్స్ తయారు చేసా.. అవి కూడా ప్రింట్ వచ్చాయి.. ఆల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి M.D.'s special Address అని నోటీస్ పంపించమన్నా.. ప్లాంట్ 1 ఎంప్లాయీస్ కి ప్రత్యక్షం గా, మిగిలిన ప్లాంట్ లు అన్నీ వర్చువల్గా 7,500+ ఎంప్లాయీస్ తో నేను మాట్లాడతా.. శివ నాడార్ తో పాటే కల్నల్ వెళ్ళాడు..ప్రోగ్రాం సెట్ చేసుకోవడానికి..అరవింద, భారతి రెండు చేతులూ జోడించారు..ఏంటి ఈరోజు అని అడిగా..మా గురించి ఆలోచించి సెక్యూరిటీ అధికారి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసారు..అంతే కాక కంపెనీ నుండి వెళ్ళిపోయిన వనిత సేఫ్టీ గురించి కూడా ఆలోచించారు..మీలాంటి వారి దగ్గర పనిచెయ్యాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అన్నారు.. వాళ్ళ కళ్ళలో నీటి తెరలు నేను చూసా..అక్కడ ఏర్పడిన భారమైన క్షణాలని తేలిక చెయ్యడం కోసం ఇద్దరితో చెప్పా..మీ లాంటి అందగత్తెలు నాతో ఉండాలంటే ఇవన్నీ చెయ్యాలిగా అన్నా..ఇద్దరూ సిగ్గు పడ్డారు..ఠంగ్ మని వాట్స్ మెసేజ్ వచ్చింది..ఓపెన్ చేసి చూస్తే Hi Darling అని మెసేజ్ Un-known నంబర్ నుండి..DP చూస్తే నిన్న కలిసిన నందిత ఫోటో..
17-07-2022, 12:46 AM
Matured Man garu!
Very good update. Looks like you have very good experience in production engineering/plant operations and Logistics. |
« Next Oldest | Next Newest »
|