30-04-2022, 05:33 AM
Nice update
Vc
|
30-04-2022, 05:33 AM
Nice update
30-04-2022, 05:57 AM
Hollywood thriller movie
30-04-2022, 06:45 AM
Super update bro
30-04-2022, 06:55 AM
Super mind blowing twists
30-04-2022, 07:10 AM
MIND BLOWING STORY
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
30-04-2022, 07:30 AM
Supero super twists mamauluga levuga
30-04-2022, 07:37 AM
Super cute story
30-04-2022, 08:04 AM
Nice update
30-04-2022, 08:38 AM
inko twist matram enduku aapavu bhayya, sunil ee vikram ki mena mama ani
30-04-2022, 09:47 AM
అప్డేట్ అప్డేట్ కి వేరే లెవెల్ కు తీసుకెళ్తున్నారు సూపర్ బ్రదర్
30-04-2022, 09:57 AM
Your update is like medicine for all deceses
30-04-2022, 10:03 AM
Superb update
30-04-2022, 10:05 AM
Super update
30-04-2022, 10:06 AM
Cheppadaniki em ledu, okko character okko plan super anthey
Writers are nothing but creators. Always respect them.
30-04-2022, 10:09 AM
nice update.
30-04-2022, 10:20 AM
ఎపిసోడ్ ~ 9
దేవి : ఆహా అక్కా చెల్లెలు చూడటానికి ఎంత బాగుంది, నీ కొడుకు కూడా ఉంటే బాగుండు చూడముచ్చటగా ఉండేది... అమూల్య : నవ్వుతూ "వాడు ఎంత సున్నితమైనోడో చూస్తే నీకు నవ్వాగదు వదిన, నాకు కష్టాలు అనగానే కరిగిపోయాడు పిచోడు... పక్కనోడి బాధలు చూసి తట్టుకోలేనోడు వాడి మీద నమ్మకం పెట్టుకున్నారు వీళ్లంతా" అని గట్టిగా నవ్వింది.. దేవి : శశి ఇవ్వాలె నీకు ఆఖరి రోజు ఎంత మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి.... అని బైటికి వెళ్ళింది తన వెనుకే అమూల్య ఇంకా గార్డ్స్ కూడా.... సంధ్య వాళ్ళని కోపంగా చూస్తుంది... శశి : అక్కా ఇలా చూడు వాళ్ళని పట్టించుకోకు... సంధ్య : శశి నన్ను అమ్మ నాన్న బైటికి తప్పించినప్పుడు ప్రాణ భయంతో పారిపోయానే కానీ నీ గురించి అన్నయ్య గురించి ఆలోచించలేకపోయాను నన్ను క్షమించు.... అని శశి మీద పడిపోయింది... శశి : సంధ్య తల నిమురుతూ "అక్కా అందులో నీ తప్పు లేదు అప్పుడు మన వయసు అలాంటిది, నువ్వు వెళ్లిపోయిన తరువాత అమ్మ నాన్న చనిపోయారు.... అన్నయ్య నన్ను తప్పించే ప్రయత్నంలో తను దొరికి పోయాడు, తన మనుషులు కొంత మంది నమ్మకమైన వాళ్ళని నాకు అప్పగించాడు వాళ్ళతో పాటు అడివిలోకి వెళ్ళాను అక్కడే ఎలా పగ తీర్చుకోవాలా అని అనుక్షణం ఆలోచించాను " చిన్నగా ఇక్కడ కొంత మంది మనుషులని చేర్చాను... అన్నయ్యని చంపేశారు తన ఉంగరన్ కూడా తీసుకొనే ఉంటారు.... కొన్ని సంవత్సరాలకి నిన్ను ఎత్తుకొచ్చారని వినగానే బాధ పడ్డాను కానీ అప్పుడే నాకు నా కర్తవ్యం గుర్తొచ్చింది.... మన బిడ్డ విక్రమ్ కోసం వెతకడం మొదలు పెట్టాను అంతా తెలుసుకుని విక్రమ్ పరిస్థితి చూసి చెలించిపోయాను, ఎక్కడ పడితే అక్కడ రోడ్ మీదే నీకోసం ఏడ్చేవాడు పిచ్చి వాడిలా ప్రవర్తించేవాడు... అస్సలు కంట్రోల్ లో ఉండేవాడు కాదు.... అప్పుడే విక్రమ్ ని దెగ్గరికి తీసాను, మన వంశం లో నాకు అబ్బిన ప్రతి మెలుకువలు వాడికి నేర్పించాను, ధర్మాలు ఇతిహాసాలు, యుద్ధ కళలు అన్ని నేర్పాను వాడికి నేర్పడానికి నేను చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇక మానస విషయం లో చాలా డౌట్ ఉండేది కానీ దాన్ని వాళ్ళమ్మ మోసం చెయ్యమని పంపిస్తే పాపం అది వాడ్ని ప్రేమించింది... అటు దాని అమ్మ ఇటు విక్రమ్ అది నరకయాతనే అనుభవిస్తున్నట్టుంది. రవి వచ్చాకే నాకు భయం మొదలయింది, మన పిచ్చోడు కొంచెం సెంటిమెంట్ చూపిస్తే చాలు కరిగిపోతాడు.... సంధ్య బాధపడటం చూసి అక్కా ఇంకో విషయం లో నన్ను క్షమించు వాడికి శృంగారం కూడా నేర్పించాను..... అను, సంధ్య ఇద్దరు నోటి మీద చెయ్యి వేసుకుని సంధ్య : "అవ్వ కొడుకుకి ఎవరైనా శృంగారం నేర్పిస్తారా?" శశి : మరి ఎం చెయ్యను వాడు నీ మీద ప్రేమతో ఏదో లోకం లో ఉండేవాడు వాడ్ని ఎలా దారిలోకి తేవాలో నాకు అర్ధం కాలేదు... (అను ని చూస్తూ) ఇక ఈ కోడలు పిల్ల ఉందే విక్రమ్ ని అస్సలు దెగ్గరికి రానిచ్చేది కాదు ఇంకేం చెయ్యాలో నాకు అర్ధం కాలేదు... అని నవ్వింది... సంధ్య : అయినా కూడా వాడెలా ఒప్పుకున్నాడు? శశి : ఏంటి నేను అందంగా లేనా... వాడికి నేను చాలా అబద్దాలు చెప్పాను, ఓ పక్క ధర్మం బోదిస్తూనే వాడితో రంకు చేశాను ఇవన్నీ తెలిస్తే వీళ్ళకంటే వాడే ముందు నన్ను చంపేస్తాడు.... నవ్వుతూ ఇదిగో నీ కోడలు ఇక్కడే ఉంది దానికి చెప్పు నీ క్షమాపణలు. శశి : చెప్పను అస్సలు వీళ్ళ కాపురం సరిగ్గా ఉంటే కదా.... మధ్యలో విడాకులు కూడా తీసుకున్నారు చెప్పలేదా నీకు, తాళి కనపడట్లేదు అడిగావా? సంధ్యా : అను??? అను : అది అమ్మా! మధ్యలో చెప్పుడు మాటలు విని తప్పు చేశాను, తప్పు నాదే మళ్ళీ నేనే సరిదిద్దుకున్నాను... ఇక నా మెడలో తాళి లేదనేగా ఇదిగో ఈ పూసల దండ ఇదే నా తాళి దీనికంటే నాకు ఏది ఎక్కువ కాదు.... సంధ్య పూసల దండ చూస్తూ "ఇలాంటిదే మానస మేడలోనూ చూసాను నేను". శశి : దాన్ని తప్పు పట్టకు అది ఎ రోజు విక్రమ్ తో చెడుగా ప్రవర్తించలేదు ఒక రకంగా చెప్పాలంటే నీ లోటు లేకుండా విక్రమ్ సగం బాధ తీర్చింది అదే... అని చెయ్యి పైకి ఎత్తిన్ది, సంకెళ్ళ చప్పుడు విని సంధ్య : కళ్లెమ్మటి నీళ్లతో "ఇలా నిన్ను చూడలేకపోతున్నాను శశి" శశి : అక్కా భయపడకు మన బిడ్డకి నీ సున్నిత పోలికలే కాదు నా పోలికలు వచ్చాయి ఎంత మంచి హృదయం కలవాడో అంత కృరుడు... వాడు ఈ దీవి మీద పెట్టిన మొదటి అడుగే ఈ రాజ్యపతనానికి మొదటి అడుగు అవుతుంది. సంధ్య కళ్ల లో నీళ్లు తుడుచుకుని : ఇదిగో నీ కోడలు కడుపుతో ఉంది.... నీ చేత్తో ఆశీర్వదించు... శశి : అను తల నిమురుతూ జాగ్రత చెప్పి, "నాకు వాడి బిడ్డని చూసే అదృష్టం లేదు ఈరోజుతో నా పాత్ర అంతం అది నాకు తెలుస్తుంది." అను శశి రెండు చేతులు పట్టుకుని ఏడుస్తుంది, సంధ్య అను తల మీద చెయ్యి వేసి తను కూడా ఏడవటం మొదలు పెట్టింది.... శశి : బాధ పడకండి నా జీవితం లో నేను అన్ని అనుభవించకపోయినా కావాల్సినంత ఆనందం ఎవరి వల్లో అనుకున్నా కానీ నా బిడ్డ వల్లే దొరికింది... ఎప్పుడైనా పోవాల్సిందే కానీ నా ఈ ప్రయాణం నాకు ఆనందకరం, వాడిని కలిసాక చెప్పండి ఈ పిన్ని వాడిని ఒక బిడ్డ కంటే ఎక్కువగానే చూసుకుంది అని... సంధ్య : మరి నువ్వెలా దొరికావ్?? శశి : ఇదిగో ఈ అమూల్య వల్ల నమ్మించి మోసం చెయ్యడం లో నెంబర్ వన్ ఇది దీన్నీ తక్కువ అంచనా వేసాను, ఒక రకంగా విక్రమ్ ఇన్ని కష్టాలు పడటానికి అను ఇక్కడ ఇలా చిక్కుకోడానికి నేనే కారణం నేనే కనుక వాడిని అమూల్య దెగ్గరికి పంపించి ఉండకపోతే ఇన్ని కష్టాలు పడేది కాదు నా కోడలు అని కళ్ళతోనే క్షమాపణ చెప్పింది. అను శశిని కౌగిలించుకొని ఓదార్చింది.... ఈలోగా శశి ని గార్డ్స్ లాక్కేళుతుంటే చూడటం తప్ప ఇంకేం చెయ్యలేకపోయారు.... సంధ్య కి తెలుసు తరవాత ఎం జరగబోతుందో అందుకే ఆఖరి చూపు గా శశిని ముద్దు పెట్టుకుంది.... శశి నవ్వుతూ వెళ్ళిపోయింది..... శశికి తనని చంపేస్తారని తెలిసినా బాధ లేదు కానీ ఒక్కసారి విక్రమ్ ని చూసి చనిపోతే బాగుండు అన్న ఆరాటం మాత్రం చావలేదు... ఈ ఆలోచనలో ఉండగానే అక్కడికి మానస వచ్చింది. శశి : రా మానస, నా కోడలా ఏంటి ఇలా వచ్చావు ఆఖరి చూపు కోసమా? మానస : సైలెంట్ గా తననే చూస్తుంది. శశి : ఏది తప్పో ఏది ఒప్పో అర్ధం కాట్లేదా.....? సరే ఒకటి చెప్పు విక్రమ్ ని ప్రేమించావా? అయినా నీకు బావ వరసే కదా.... అను ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో తెలుసుకోవచ్చా? మానస : కళ్ళ నిండా నీళ్లతో "ప్రేమించాను నాకంటే ఎక్కువగా" ఇక అను ని వంటరిగా వదలలేక తీసుకొచ్చాను నాకు అను వాళ్ళ సంగతి తెలుసు అక్కడికంటే ఇక్కడే కనీసం బాగుంటుంది... అది కాక అత్తయ్య ని చూసుకోడానికి అను ఉంటే బాగుంటుందనిపించింది. మంచిదే అయింది ఇప్పుడు తను ప్రేగ్నన్ట్ ఇక్కడ సంధ్య అత్తయ్య చేతిలో ఉంది. శశి : ఎప్పుడు చెప్పాలనిపించలేదా వాడికి? మానస : అనుకున్నాను కానీ నన్ను తల్లిగానే చూసుకున్నాడు, నేను ఇక ధైర్యం చెయ్యలేకపోయాను.... జీవితాంతం కలిసి ఉండే వీలుంటే కనీసం ప్రయత్నించొచ్చు కానీ తనని మోసం చేస్తానని తెలిసి కూడా ఎలా ప్రేమిస్తున్నానని చెప్పాను? శశి : అనుకి వీళ్ళ వల్ల ప్రమాదం? మానస : అమ్మ నాకు మాటిచ్చింది, అను కి ఎం కాదు విక్రమ్ గుర్తుగా అనుని నా ప్రణాలిచ్చయినా కాపాడుతాను.. శశి : ఇన్ని ఏళ్ళు వాడితో సావాసం చేసావ్ వాడు తల్లీ కోసం పడే ఆవేదన చూసావు ఎప్పుడు వాడి తల్లీ బతికే ఉందని కానీ మీ దెగ్గర బంధీ గా ఉందని చెప్పాలనిపించలేదా? మానస : అనిపించలేదు, ఇక చాలు నన్ను బాధ పెట్టొద్దు అని ఏడ్చింది. శశి : ఈ జరిగే పరిణామాల వల్ల అందరికంటే ఎక్కువగా కోల్పోయేది, బాధ పడేది నువ్వే... దేనిలోనూ నీ హస్తం లేదు కానీ అన్నిటికి నువ్వే బాధ్యురాలివి.... విక్రమ్ ఇంకా చావలేదని నీకు తెలుసు, వాడు కచ్చితంగా వస్తాడు, నిన్ను చూస్తాడు వాడి చూపు నుండి నువ్వు తప్పించుకోలేవు అప్పుడు వాడికి ఎం సమాధానం చెప్తావో ఆలోచించుకో.... మానస అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది.... ఆ రోజే శశికి కూడా ఆఖరి రోజు అయింది.... శశి బాధ నుండి బైట పడటానికి సంధ్యకి రెండు నెలలు పట్టింది, తిరిగి అను నే సంధ్యని చూసుకోవాల్సి వచ్చింది.. సంధ్య వీటన్నిటి నుండి తెరుకోడానికి కొంచెం సమయం పట్టింది అను ని చూసేది, తన ప్రవర్తన కొంచెమ్ చిత్రంగా అనిపించినా పాపం అను మాత్రం ఎం చేస్తుంది మా జీవితాలతో ముడి పడినందువల్లే ఈ అమ్మాయికి ఇన్ని కష్టాలు, ఇవన్నీ నాకే అర్ధం కావు అను చిన్న పిల్ల ఇలా కాకా ఇంకెలా ప్రవర్తిస్తుంది..... మానస అప్పుడప్పుడు అను యోగ క్షేమాలు కనుక్కుంటూనే ఉంది తనకీ కావాల్సిన మెడికేషన్ కూడా అందించింది కానీ అను కి ఎదురుపడే ధైర్యం చేయలేకపోయింది. సంధ్యకి ఇవన్నీ తెలిసినా అను తో చెప్పలేదు, లేకపోతే కడుపుతో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇలాంటి నరకం లో పడేస్తుందా??
30-04-2022, 10:33 AM
Amulya kuda villain a Mari pooja emaindi?
|
« Next Oldest | Next Newest »
|