22-03-2022, 10:24 AM
Nice update
Vc
|
22-03-2022, 10:24 AM
Nice update
22-03-2022, 10:29 AM
సూపర్బ్ ఫెంటాస్టిక్ అప్డెట్. మీకు ధన్యవాదాలు మరియు మీ రచనా శైలి చాలా బాగుంది ఇలాగే ముందు కూడా వ్రాస్తు ఉండాలని కోరిక.
22-03-2022, 10:56 AM
1000 కోట్లు.... విక్రమ్ రీచో రిచ్..... టైటిల్ కి జస్టిఫికేషన్ చేసారు. బాగుంది అప్డేట్. Thanks bro
22-03-2022, 11:12 AM
నాకు థాంక్స్ చెప్పకండి ఇది సరిగ్గా చెప్పాలంటే పులిహోరా వేరే బుక్స్ హోంకొంగ్ సినిమాలు నా ఆలోచనలు కొంచెం నా కద అన్ని మిక్స్, నెక్స్ట్ వచ్చే ప్రియ శత్రువు కథ మాత్రం నా సొంతం అది మీకు నచ్చితే థాంక్స్ చెప్పండి అది నా సొంతం.
థాంక్స్ ఫర్ ❤❤❤❤❤❤❤❤
22-03-2022, 11:18 AM
Excellent updates bro story chala bagundi vallandarani ela adukuntado chudali
22-03-2022, 11:43 AM
Super update
22-03-2022, 11:51 AM
కథ సూపర్ గా నడిపిస్తున్నారు
అప్డేట్ చాలా చాలా బాగుoది
22-03-2022, 11:51 AM
Maku kuda mind blank ayyindi urgent ga next episode
Chadavali. Next episode eppudu istharu
22-03-2022, 12:09 PM
vikram time start aindhi good update brother..
22-03-2022, 12:09 PM
TakulSajal గారు ,
ఇప్పటివరకు ఉన్న మీ కథ ' విక్రమ్ - రిచి రిచ్ ' చాల బాగుంది. కథ చదువుతూ ఉంటే తరువాత ఎం జరుగుతుందో తెలుసుకోవాలని చాల ఆతృతగా ఉంది. చాల నచ్చింది. ఎంత నచ్చింది అంటే ఇంత పెద్దగా కామెంట్ చేసేలా నచ్చింది. I Love it. మీరు కామెంట్ లో తెలిపినట్టు వేరే బుక్స్ నుంచి అలాగే కొన్ని సినిమాల నుంచి కథని తీసుకుని మిక్స్ చేసిన కూడా ఆ తీసుకున్న సన్నివేశాలని మీరు అనుకున్న కథలో జోడించడం అంత సులువైన విషయం కాదని నా అభిప్రాయం. మీ కథ చదువుతూ ఉంటే మీరు అలా వేరే వాటి నుంచి తీసుకున్నారు అని తెలియటం లేదు . మీ కథనం చక్కగా ఉంది. అయినా ఎంత వేరే వాటి నుంచి మీరు కొన్నిటిని తీసుకున్నా ఇన్ని పాత్రలను మీ కథలో సృష్టిం చడం మీ వల్లే సాధ్యం కదా ..... మీకథలో ఉన్న పాత్రలు కొన్ని కాదుగా అవి : విక్రమ్ అలియాస్ చిన్నా , విక్రమాధిత్య విక్రమ్ అమ్మ సంధ్య , విక్రమ్ నాన్న శ్రీకాంత్ (వున్నా లేనట్టే ) స్వాతి మేడమ్ , పల్లవి ( సంధ్య సవతి ), పల్లవి అమ్మ : పవిత్ర రాజ్ ( రాజ్ ఇండస్ట్రీస్ CEO ) పల్లవి పెద్ద అన్నయ్య : స్వరాజ్ ( డైరెక్టర్ ఆఫ్ రాజ్ ఇండస్ట్రీస్ ) అతని భార్య - రజిని స్వరాజ్ కూతురు : పద్మ , స్వరాజ్ కొడుకు : జయరాజ్ పల్లవి అక్క : సుజాత ఆమె భర్త - రవి సుజాత కూతురు : సింధు సుజాత కొడుకు : బద్ర పల్లవి చిన్న అన్నయ్య : గిరిరాజ్ అతని భార్య - సుష్మ సుష్మ కూతురు : అనురాధ రమ (పల్లవి ఇంట్లో వంట మనిషి ) విక్రమ్ స్నేహితుడు రాజు రాజు అమ్మ విక్రమ్ స్నేహితురాలు మానస సునీల్ Green Hotel , సునీల్ కూతురు ( విక్రమ్ వయసే ) సుందర్ - పూజ ఇన్ని పాత్రలు సృష్టించడం , ఆ పాత్రలకు పేర్లు పెట్టి మీరు confuse కాకుండా నాలాంటి పాఠకులు confuse అవ్వకుండా జాగ్రత్త పడుతున్న మీకు ధన్యవాదాలు. ముక్యంగా పల్లవి కుటుంభ సబ్యుల సంభాషణలో నాలాంటి పాఠకులు confuse అవ్వకుండా బ్రాకెట్ () లో వాళ్ళ బందుత్వం తెలుపుతున్నారే అందుకైనా ధన్యవాదాలు తెలుపవచ్చు. అందుకు మీకు నా తరపున ధన్యవాదాలు. ఇలాగే ముగింపు దాకా ఆగకుండా కొనసాగించమని కోరుతున్నాను. మరొక విషయం మీ కథలో శృంగారం తక్కువ ఉన్నప్పటికీ విక్రమ్ ఒక సారి పల్లవి క్యాబిన్ లో చేసిన శృంగాల కేలి కొంచెమే అయినా ఫుల్ ఎరోటిక్ . విక్రమ్ పల్లవి శృంగార లీలలు నాకు చాలా నచ్చాయి . చిన్న విన్నపం : మద్యలో మీరు ఈ కథలో శృంగారం తక్కువగా ఉంటుందని తెలిపారు . ఆ విషయయాన్ని ఈ కథ మొదటి పేజి మొదటి పోస్ట్ లో edit చేసి గమనిక రూపంలో తెలిపితే పాఠకులకు సులువుగా ఉంటుంది. అలాగే వీలుంటే INDEX కూడా అందివ్వమని విన్నపం
22-03-2022, 12:33 PM
1000cr. mind boggling amount, baga rastunnaru
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
22-03-2022, 01:22 PM
(22-03-2022, 12:09 PM)Ravi9kumar Wrote: TakulSajal గారు , Thank u Ravi9kumar garu Mee kadhalaki nenu eppatinuncho fan, Mee valapurangulu update kosam rojulo 4 sarlu mee valapurangulu link open chesthanu, ee index pettadam edits cheyyadam naku konchem thelidhu and kashtam andhuku sorry Mee fan ga mee nunchi oka comment vasthundani assalu nenu expect cheyyaledhu, Time theeskuni review ichinandhuku thanku lots of love ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️
22-03-2022, 01:22 PM
Sir nijamga everyone addicted to your story super
22-03-2022, 01:23 PM
22-03-2022, 01:25 PM
(22-03-2022, 07:18 AM)narendhra89 Wrote: Woow thrilling ga undi update chala chinnaga anipinchindi super update Nenu ekkuvaga alochinchi pagelu pagelu rayalenu ippati varaku ichina updates anni half n hour ledha one hour lo edhanipisthe adhi rayadame, ❤❤adhi meeku nachindante nenu lucky ane cheppali.
22-03-2022, 01:26 PM
22-03-2022, 01:26 PM
(This post was last modified: 22-03-2022, 01:37 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
22-03-2022, 01:27 PM
|
« Next Oldest | Next Newest »
|