07-11-2019, 10:29 AM
Super ga undi me update keep it up
(07-11-2019, 12:18 PM)Ravindra Wrote: మీరు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. కళాకారులను పొగిడితే ఎంతో అద్భుతమైన కళ బయటకు వస్తుంది. కానీ ఇక్కడ చదివేది వేలల్లో ఉంటారు. బాగుంది అద్భుతంగా ఉంది అనే comments పదుల సంఖ్యల్లో ఉంటాయి, చదివేది వేలల్లో, కొంతమంది వేగంగా స్పందిస్తారు. వెంటనే comments పెడతారు. మిగతావారు comments పెట్టాలంటే అవే పదాలు repeat అవుతాయి. అందుకే చాలామంది కామెంట్స్ చేయరు. ఇక్కడ రచయితలు గుర్తించవలసిన విషయం " తమ రచన ఎంతమంది చదువుతున్నారు " ఎన్ని వేల మంది చదువుతున్నారు, అనే విషయాన్నీ గుర్తించండి అదే వారి ప్రతిభ అని భావిస్తే, రచయిత మనస్సు ప్రశాంతగా ఉంది ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు. కనుక కామెంట్స్ చేయటంలేదు అని feel అవక అద్భుతమైన రచనలు చేయండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఫలితం ఆశించకుండా మీపని మీరు చేయండి, మెల్లగా నైనా మీ ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది.
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.(05-11-2019, 09:52 AM)పులి Wrote: చిన్నదో పెద్దదో, కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికీ ధాన్యదాలు, మీరు పెట్టే చిన్న కామెంట్ కూడా మాకు ఎనలేని బలాన్ని ఇస్తుంది. ఇక్కడ నేను కథలు రాస్తున్న రచయితల తరఫున మీకు చెబుతున్నాను, మేము కథలు రాసేది మా వృత్తి కాదు, కేవలం పాఠకులని రంజింప చెయ్యటం కోసం. ఆ మాత్రం పాఠకులనుంచి స్పందన కోరుకోవడంలో తప్పులేదు. మీరు ప్రోత్సాహకరంగా స్పందిస్తే మేము ఇంకా భేషుగ్గా కథలని రాయగలము. కాబట్టి మీరు చదివిన కథలు మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి (పెద్దగా టైం తీసుకోదు కదా) ఇంకా బాగా అనిపిస్తే మరింత పెద్ద కామెంట్ పెట్టండి, మీ అభిప్రాయలు చెబితే మాకు కూడా కథలని ఎలా మలచాలో ఒక రూపం వస్తుంది. మీ రేటింగ్స్, మీ కామెంట్స్ మీ లైక్స్ ఇవి మాత్రమే మాకు వొచ్చే ప్రతిఫలం. మీ ఆనందం కోసం మేము రాస్తున్న కథలు మాకు ఎలాంటి ధనార్జన ఇవ్వవు. అలాగే ఈ సైట్ నిర్వహిస్తున్న వారికీ కూడా. కాబట్టి మీరు ఎంతగా ప్రోత్సాహం అందిస్తారో, దానిని బట్టి మా కథల రాసే ఉత్సాహం ఉంటుంది.